సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

శ్రీసాయీశ్వరా‬ జీవన సందేశం

శ్రీసాయీశ్వరా‬ జీవన సందేశం
మానవ జీవితం ఎంతో అమూల్యమైనది.
దీనిని సద్వినియోగం చేసుకోండి.
భగవంతుడు మనల్ని ఈ భూమిమీదకు పంపించినాడు.
కానీ మనము భగవంతుణ్ణే మరచిపోతున్నాము
ఇది ఎలా సంభంవం, భగవంతుని ఎల్లప్పుడూ స్మరించుము.
ఇతరుల సుఖ దుఃఖాలలో పాలు పంచుకోండి.
ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేయండి.
అవమానాలను భరించండి. ఇతరులపై జాలి, ప్రేమ, కరుణ చూపండి.
చిన్న పిల్లలు మరియు వృద్దులపై ప్రేమ చూపండి.
చిన్న పిల్లలు మరియు వృద్దులపై ప్రేమ చూపండి.
తల్లి దండ్రులకు సేవ చేయండి. కోపాన్ని విడనాడండి.
గర్వాన్ని విడనాడి వినయంతో జీవించండి.
బ్రహ్మచర్యాన్ని పాటించండి. దేవుడు మనకు జీవితాన్నిచ్చాడు
దానిని భక్తిలో లీనం చేయండి. జీవితాన్ని సార్థకం చేసుకోండి.
---------------ఓం శ్రీ సాయి రాం---------------

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.

శ్రీసమర్ధ‬ సద్గురు సాయి నాదాయ నమః
ఎక్కడైనా గాని ఎప్పుడైనా గాని
అక్కరకు వస్తాడు మన సాయి
వేయి నామాల రూపాల మనసాయి
నామరూపాల కందని మన సాయి || ఎక్కడైనా ||
ఏ దేవు డీజగములకు సృష్టికర్త
ఏ దేవు డీజగము లెల్ల కాపాడు
ఏ దేవు డత్యంత మహిమాన్వితుండు
ఆ సాయి దేవుడే శరణమ్ము మనకు || ఎక్కడైనా ||
ఏ గురువు అజ్ఞాన తిమిరిసంహారి
ఏ గురువు జ్ఞానప్రకాశ భాస్కరుడు
ఏ గురువు సర్వజన సన్మార్గదర్శి
ఆ సాయి సద్గురువె శరణమ్ము మనకు || ఎక్కడైనా ||
ఏ రాజు మన హృదయసామ్రాజ్య నేత
ఏ రాజు దుష్టగుణ శాత్రవ విజేత
ఏ రాజు సుఖశాంతి సంపదల దాత
ఆ సాయి మహరాజె శరణమ్ము మనము || ఎక్కడైనా ||
ఒపరమ‬ గురు స్వరూప సాయినాధ ! నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను.
ఒ సాయి నేను పూర్తి గా నీ ఫై ఆదారపడి ఉన్నాను. నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను.
#శ్రీశిరిడీ సాయి కృపా కటాక్ష౦ 
ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:


 ధ్యాన౦: -   శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦  జ్ఞానమూర్తి౦

                       ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦                 
                       ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦
                      సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.
శ్రీశిరిడీ‬ సాయి కృపా కటాక్ష౦
ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
ధ్యాన౦: - శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦ జ్ఞానమూర్తి౦
ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦
ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦
సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.

No comments:

Post a Comment