సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, October 31, 2014

మృతసంజీవన‬ స్తోత్రం

మృతసంజీవన‬ స్తోత్రం
Ramudu Thota Venkataramana's photo.
ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ |
మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా || 1 ||
సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ |
మహాదేవస్య కవచం మృతసంజీవనామకం || 2 ||
సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ |
శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా || 3 ||
వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః |
మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా || 4 ||
దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః |
సదాశివోzగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా || 5 ||
అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః |
యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదాzవతు || 6 ||
ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః |
రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదాzవతు || 7 ||
పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః |
వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాzవతు || 8 ||
గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః |
వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా || 9 ||
శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః |
సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః || 10 ||
శూలాభయకరః సర్వవిద్యానామధినాయకః |
ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః || 11 ||
ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాzధః సదాzవతు |
శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః || 12 ||
భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేzవతు |
భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః || 13 ||
నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః |
జిహ్వాం మే దక్షిణామూర్తిర్దంతాన్మే గిరిశోzవతు || 14 ||
మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః |
పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ || 15 ||
పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః |
నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః || 16 ||
కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః |
గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః || 17 ||
జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా |
పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః || 18 ||
గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ |
మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః || 19 ||
సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః |
ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ || 20 ||
మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ |
సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ || 21 ||
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః |
స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే || 22 ||
హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ |
ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన || 23 ||
కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా |
అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః || 24 ||
యుద్ధారంభే పఠిత్వేదమష్టావింశతివారకమ్ |
యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే || 25 ||
న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై |
విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా || 26 ||
ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ |
అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్ర చ || 27 ||
సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః |
అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః || 28 ||
విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ |
తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్ || 29 ||
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ |
మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ || 30 |

‎పార్వతీ‬ వల్లభ నీలకంఠాష్టకం

పార్వతీ‬ వల్లభ నీలకంఠాష్టకం
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
.నమో భూతనాధం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం |
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
2.సదా తీర్ధసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
3.శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానం సదా చర్మవేష్టం |
పిశోచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ||
4.ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం |
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
5.శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదామాం త్రినేత్రం |
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
6.ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం |
అజా హేమకల్పదృమం కల్పసేవ్యం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
7.మునీనాం వరేణ్యాం గుణం రూపవర్ణం ద్విజానాం పఠంతం శివం వేద శాస్త్రం |
అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
8.సదా భావనాధ స్సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం |
సదా తీర్ధవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
ఫలం‬-ఇష్టకామ్యార్ధ సిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.

శ్రీ‬ కృష్ణాష్టోత్తర శతనామావళి

శ్రీ‬ కృష్ణాష్టోత్తర శతనామావళి..
Ramudu Thota Venkataramana's photo.

ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీ వత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరిఃయే నమః
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదాయ నమః
ఓం శంఖాంబుజాయుదాయుజాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చితానందవిగ్రహయ నమః
ఓం నననీతవిలిప్తాంగాయ నమః
ఓం నననీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతియే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసురభంజనాయ నమః
ఓం తీణీకృతతృణావర్తాయ నమః
ఓం యమలార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహోయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం ఆజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాధాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః ఓం
బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శమంతకమణీర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర నమః
ఓం మల్లయుద్ధవిశారదాయ నమః
ఓం సంసారవ్తెరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం వేణునాధవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః
ఓం బర్హిబర్హావసంతకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృతమహోదధయే నమః
ఓం కాలాయ ఫణిమాణిక్యరంజిత నమః
ఓం శ్రీపదాంఋజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపివస్త్రాపహరకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః
!!ఇతి శ్రీ కృష్ణాష్టోత్తరం శతనామావళిః సమాప్తం!!


సర్వదేవ‬ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్.

సర్వదేవ‬ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

#సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్..
మ౦త్రము అ౦దరూ చేయలేరు. బీజాక్షరాలు అ౦దరూ చేయలేరు అని మ౦త్రములలో ఉ౦డే సమస్త సారాన్ని స్తోత్రముల క్రి౦ద ఇచ్చారు మన పెద్దలు. సాధారణ౦గా ఋషులు, జగద్గురువులు చేసిన #స్తోత్రములు శక్తి వ౦తములు అయి ఉ౦టాయి. ఈ స్తోత్ర౦ దేవతలు అ౦దరూ వైకు౦ఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి వారికి కనపడిన రూపాలలో చేసిన స్తోత్ర౦. ఇది చాలా అద్భుతమైన స్తోత్ర౦.ఇది చదవడ౦ వలన అపారమైన ఐశ్వర్య౦ కలుగుతు౦ది. భగవ౦తుని పట్ల అపారమైన #భక్తి కలుగుతు౦ది. పెళ్ళికాని మగపిల్లలు చదువుకు౦టే మ౦చి భార్య వస్తు౦ది. బిడ్డలు లేని వారు చదివితే బిడ్డలు పుడతారు. దీనిని స౦క్షిప్త కనకధారగా చెప్పవచ్చు.

#క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకగా||

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే|
కుందదంతా కుందవనే సుశీలా కేతకీ వనే||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజ్యలక్ష్మీ రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా|
రురుద్దుర్నమ్రవదనా శుష్క కంఠో తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||మ౦త్రము అ౦దరూ చేయలేరు. బీజాక్షరాలు అ౦దరూ చేయలేరు అని మ౦త్రములలో ఉ౦డే సమస్త సారాన్ని స్తోత్రముల క్రి౦ద ఇచ్చారు మన పెద్దలు. సాధారణ౦గా ఋషులు, జగద్గురువులు చేసిన ‪#‎స్తోత్రములు‬ శక్తి వ౦తములు అయి ఉ౦టాయి. ఈ స్తోత్ర౦ దేవతలు అ౦దరూ వైకు౦ఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి వారికి కనపడిన రూపాలలో చేసిన స్తోత్ర౦. ఇది చాలా అద్భుతమైన స్తోత్ర౦.ఇది చదవడ౦ వలన అపారమైన ఐశ్వర్య౦ కలుగుతు౦ది. భగవ౦తుని పట్ల అపారమైన‪#‎భక్తి‬ కలుగుతు౦ది. పెళ్ళికాని మగపిల్లలు చదువుకు౦టే మ౦చి భార్య వస్తు౦ది. బిడ్డలు లేని వారు చదివితే బిడ్డలు పుడతారు. దీనిని స౦క్షిప్త కనకధారగా చెప్పవచ్చు.
క్షమస్వ‬ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకగా||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే|
కుందదంతా కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజ్యలక్ష్మీ రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా|
రురుద్దుర్నమ్రవదనా శుష్క కంఠో తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

‪‎గీతామృతంతో‬ మానసిక తృప్తి

‪‎గీతామృతంతో‬ మానసిక తృప్తి..
#గీతామృతంతో మానసిక తృప్తి..
నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు #గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి. 

#శ్రీమద్భగవద్గీత..
ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
#శ్లోకంః..
''శ్వశురాన్‌ సుహృదశె్చైవ
 సేనయో రుభయోరపి 
తాన్‌ సమీక్ష్య స కౌంతేయః
 సర్వాన్‌ బంధూన్‌ అవస్థితాన్‌!!
ఇంకను ఇక్కడ ద్రుపదాది మామలు, హితమును కోరే ఎందరో పెద్దలు ఉన్నారు. మొత్తానికి అందరూ ఎటుచూచినా బుధువులే. అందరనూ ఒకసారి కలియచూసాడు #అర్జునుడు. హృదయము ద్రవించింది. వారి ప్రాణములకు ముప్పు వాటిల్లునన్న బాధతో కుమిలిపోతూ కౌంతేయుడు ఇట్లు పలికెను

#శ్లోకంః..
''కృపయా పరయా విష్టో విషీదన్‌ ఇద మబ్రవీత్‌ 
 దృష్టే్వమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్‌ 
 సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి 
 వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే!!
కోరిన వారికానందమునిచ్చు #శ్రీకష్ణా! ఇది ఏమి ఉత్సాహమైనది? యుద్దయునకు సన్నద్దులై ఇచ్చట చేరిన ఈ బంధుజనమును చూడగనే, నా అవయవములన్నీ శిథిలమై పట్టుసడలిపోవుచు న్నది. నోరంతా తడి ఆరిపోవుతున్నది. శరీరం ఒణికిపోతున్నది. ఒడలంతా గగుర్పాటుతో పలకరించుచున్నది?

నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా‬ శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
‪‎శ్రీమద్భగవద్గీత‬..
ప్రధమోధ్యాయం-అర్జున విషాధయోం దృతరాష్ట్ర ఉవాచ.
‪‎శ్లోకంః‬..
''శ్వశురాన్‌ సుహృదశె్చైవ
సేనయో రుభయోరపి
తాన్‌ సమీక్ష్య స కౌంతేయః
సర్వాన్‌ బంధూన్‌ అవస్థితాన్‌!!
ఇంకను ఇక్కడ ద్రుపదాది మామలు, హితమును కోరే ఎందరో పెద్దలు ఉన్నారు. మొత్తానికి అందరూ ఎటుచూచినా బుధువులే. అందరనూ ఒకసారి కలియచూసాడు ‪‎అర్జునుడు‬. హృదయము ద్రవించింది. వారి ప్రాణములకు ముప్పు వాటిల్లునన్న బాధతో కుమిలిపోతూ కౌంతేయుడు ఇట్లు పలికెను
శ్లోకంః..
''కృపయా పరయా విష్టో విషీదన్‌ ఇద మబ్రవీత్‌
దృష్టే్వమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితమ్‌
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే!!
కోరిన వారికానందమునిచ్చు శ్రీకష్ణా‬! ఇది ఏమి ఉత్సాహమైనది? యుద్దయునకు సన్నద్దులై ఇచ్చట చేరిన ఈ బంధుజనమును చూడగనే, నా అవయవములన్నీ శిథిలమై పట్టుసడలిపోవుచు న్నది. నోరంతా తడి ఆరిపోవుతున్నది. శరీరం ఒణికిపోతున్నది. ఒడలంతా గగుర్పాటుతో పలకరించుచున్నది.