సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, October 10, 2014

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్

ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణా:
లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్
సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్
అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్
నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశృంతి సూరయ:
ఎవమజ్ఞాన గాడాంధతమొపహత చేతన:
సపశ్యంతి తథా ముధా: సదా దుర్గతి హేతవే.
విష్ట్యాదీని స్వరూపాణి లిలాలోక విడంబనమ్
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ
తత్తదుక్తా: కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా
సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు
మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ
చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్
పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో
సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రదాదతః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్

మీనాక్షీ పంచరత్నం

నిత్యానందకరీ వరాభయకరీ – సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపాపనికరీ – ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్నవిచిత్రభూషణకరీ – హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస – ద్వాక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగురుచిరా – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

యోగానందకరీ రిపుక్షయకరీ – ధర్త్మేకనిష్టాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ – త్త్రేలోక్యరక్షాకరీ
సర్త్వేశ్వర్యకరీ తపః ఫలకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

కైలాసాచలకందరాలయకరీ – గౌరీ ఉమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ – ఓంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

దృశ్యాదృశ్య విభూతిపావనకరీ – బ్రహ్మండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ – జ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశనమః ప్రమోదనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

అదిక్షాంతసమస్తవర్ణనికరీ – శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ – విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గ ద్వారకవాటపాటనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ – మాతా కృపాసాగారీ
నారీ నాలసమానకుంతలధరీ – నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

దేవీ సర్వవిచిత్రరత్నరచితా – దాక్షాయణీ సుందరీ
వామా స్వదుపయోధరప్రియకరీ – సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

చంద్రార్కానలకోటికోటిసదృశా – చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమాన కుండలధరీ – చంద్రార్కవర్ణేశ్వరీ
మాలపుస్తకపాశసాంకుశధరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

క్షత్రత్రాణకరీ సదా శివకరీ – మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ – విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

అన్నపూర్ణే సదాపూర్ణే – శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్ధం – భిక్షాం దేహి చ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ – పితా దేవో మహేశ్వర:
బాంధవా స్శివభక్తాశ్చ – స్వదేశో భువనత్రయమ్
ఇత్యన్నపూర్ణాష్టకమ్.

అంబాష్టకమ్

అంబాష్టకమ్
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకిపటలీ
కోటీర చారుతరకోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా,
పాటీర గంధకుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతా 
ఘేటీకులాదధికధాటీ ముదారముఖ వీటీర సేన తానుతామ్.
అంబాష్టకమ్ 

 చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకిపటలీ 
 కోటీర చారుతరకోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా,
పాటీర గంధకుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతా 
 ఘేటీకులాదధికధాటీ ముదారముఖ వీటీర సేన తానుతామ్.

ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా 
 పాపాపహస్వమనుజాపాను లీనజనతాపాప నోదనిపుణా,
నీపాలయా సురభిధూపాలకా దురిత కూపా దుదంచయతు మాం 
 రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ.

యాలీభిరాత్మతనుతాలీ సకృత్ర్పియకపాలీషు ఖేలతి భయ
 వ్యాలీ నకుల్యసిత భూలీభరా చరణధూళీల  సన్మునినరా,
బాలీ భృతి శ్రవసి తాలీదలం వహతి యాలీక శోభితిలకా 
 సాలీకరోతు మమకాలీ మనః స్వపదనాలీక సేవన విదౌ.

కులాతి గామిభయ తూలా వలిజ్వలనకీలా నిజస్తుతి విధా 
 కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణనభః,
స్థూలాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబ విపినే 
 శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజతనయా 

 కుంభావతీ సమవిడంబాగలేన నవతుంబా భవీణ సవిధా 
 శంబాహులేయ శశిబింబాభిరామ ముఖసంబాదిస్తనభరా,
అంబా కురంగమదజంబాల రోచిరిహ లంబాలకా దిశతు మే 
 బింబాధరా వినతశంబాయుధాదినకురంభా కదంబవిపినే.

న్యంకాకరే వపుషి కంకాది రక్తపుషి కంకాది పక్షి విషమే.
త్వం కామనామయాసి కిం కారణం హృదయ పంకారిమేహి గిరిజామ్ 
 శంకాశిలా నిశిత టంకాయ మానపద సంకాశమాన సుమనో 
 ఝుంకారి మానతతిమంకాను పేత శశిసంకాశి వాక్త్రకమలామ్.

యత్రశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా 
 సుత్రామకాల ముఖ సత్రాశన ప్రకరసుత్రాణకారి చరణా,
ఛత్రనిలాతి రయపత్రాభిరామగుణ మిత్రమరీ సమవధూః 
 కుత్రాసహన్మణి విచిత్రాకృతిః స్పురిత పుత్రాది దాన నిపుణా

 ఇంధాన కీరమణిబంధా భావే హృదయ బంధావతీవరసికా 
 సంధావతీ భువన సంధారణేపాప్య మృతసింధావుదార నిలయా,
గంధానుభాను ముహరంధాలి వీత కచబంధా సమర్పయతు మే 
 శంధామ భానుమపి సంధానమాశు పదసంధాన మప్యగ సుత

ఇతి శ్రీమచ్ఛంకారాచార్య విరచితం అంబాష్టకం సంపూర్ణమ్ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా

ఇతి శ్రీమచ్ఛంకారాచార్య విరచితం అంబాష్టకం సంపూర్ణమ్

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్

హే స్వామినాథ కరుణాకర దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవ గణపూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

దేవాది దేవసుత దేవ గణాధినాథ!
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

నిత్యాన్నదాన నిరతాఖిల రోగాహారిన్!
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

క్రౌంచా సురేంద్ర పరి ఖండన శక్తి శూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపానే
శ్రీ కుండలీశ ధృతతుండ షిఖీస్ట్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

దేవాదిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠనగరం దృడ చాపహస్తమ్
శూలం నిహత్య సురకోటి భిరీడ్యమాన!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

హారాది రత్న మణియుక్త కిరీట హార!
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయీ మర బృంద
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

పంచాక్షరాది మనుమంత్రిత గాజ్ఞతోయై పంచామృతై:
ప్రముదితేన్ద్ర ముఖైర్మునీంద్రై:
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా!
కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్
భక్త్వా తు మా మవ కళాధర కాంతికన్త్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్!!

ఫలశృతి
సుబ్రహ్మణ్య కరావలంబమ్ పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదత:
సుబ్రహ్మణ్య కరావలంబమ్ ఇదం ప్రాతరుత్థాయ య: పఠేత్
కోటి జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి

యుగళగీతం

శ్లో: యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
      తయో: సంస్మరణాత్ నిత్యం సర్వతో జయమంగళం
ఏ పనినైనా ప్రారంభించే ముందు, ప్రయాణం ముందు ఈ శ్లోకం చదివి ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను స్మరిచ్ణుకోవటం ఉత్తమమైన ఆచారం.
శివుడు ఆనందస్వరూపుడు.శబ్దార్థములలో అర్థమునకు అధిస్ఠాన దేవత, సర్వాత్మకుడు.సర్వమంగళ-పార్వతి వాగధిస్ఠాన దేవత-శబ్దప్రపంచమునకు అధిష్ఠాన దేవత. పార్వతీపరమేశ్వరులను ఆరాధించిన రమణీయములగు శబ్దార్థములు స్ఫురించును. ఆరాధన, పూజ, జపస్తుతి,కీర్తనములు, ధ్యానము…వీటిలో పూజ కాయికము (శరీరము చేయునది). జప, స్తుతి, కీర్తనములు వాచికములు (వాక్కుతో చేయునవి), ధ్యానము మానసము.
పార్వతియే గౌరి. వివాహాదులందు గౌరి పూజ ప్రసిధ్ధము. అన్యోన్యానురాగమును ఈ పూజ వర్ధిల్లజేయును. నామజపము, స్తోత్రపాఠము, నామ సంకీర్తనము దురితక్షయము చేసి వాక్ శుధ్ధికి కారణమగును.ఈశ్వరానుగ్రహము సిధ్ధింపజేయును…
యుగము అనునది యోగము నుండి ఉద్భవించినది. యుగళగీతమన్నా ఇద్దరు కలసి పాడునది. ఈ సృష్టి యావత్తూ పార్వతీ పరమేశ్వరులు కలసి పాడు యుగళగీతమే!

పార్వతి త్రిశకులులలో మూడవ శక్తి . . . పరమేశ్వరుని భార్య. యుగమనునది యోగము నుండి ఉద్భవించినది . ఈ జగత్తులో పారవతి పరమేశ్వరులు కలిసే ఉనంటారు . ఈ సృస్టి యావత్తూ పార్వతీ పరమేశ్వరులు కలిసి పాడే యుగళగీతమే .
పార్వతీ దేవి మేనకా దేవి - హిమవంతులకు చైత్రమాసం .. శుక్ల పక్షము నవమినాదు ఆరుద్రా నక్షత్రం లో జన్మించారు . మూడు కన్నులతో, నాలుగు బుజాలతో పుట్టిన జగదీశ్వరిని చూసి ఆ తల్లి మురిసిపోయింది. ''అమ్మా! మేము సామాన్యులం. నీవు దివ్య శక్తి సమన్వితురాలవు. ఈ తేజస్సును, ఈ రూపాన్ని మేము భరించలేము. నీవు కూడ మా మాదిరిగ సామాన్య రూపాన్ని ధరించి, మా కానందం కలిగించు తల్లీ!'', అని ప్రార్థించింది. తల్లి పలికిన పలుకులు విని, ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ, సామాన్య శిశువు యొక్క రూపాన్ని పొందింది. ఆ శిశువు పర్వతరాజపుత్రిక కనుక పార్వతి అని, హిమవంతుని కుమార్తె కనుక, హైమవతి అని , గిరి కన్యకగా గిరిజ అని అనేక విధాల పేర్లతో వ్యవహరింపబడుతూ దినదిన ప్రవర్థమాన కాజొచ్చింది.

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని భార్య . భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

కార్తికం

కార్తీకమాసము గురించి, దాని మహత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును. తులసీదళములతోగాని, బిల్వపత్రములతోగాని సహస్రనామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజి౦చిన యెడల వారికీ కలుగు మోక్షమింతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద బోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారములైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హొమాదులు, దానధర్మములు చేసిననచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకు౦ఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచొ యమకింకరులకు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలోచచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును.