సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, August 30, 2014

శివతాండవ శ్లోకము

 శివతాండవ శ్లోకము
శివతాండవ శ్లోకము
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||

శ్రీగణపతి ప్రార్థన-ఘనాపాటం

tvramudu.blogspot.comపంచామృతo.శ్రీగణపతి ప్రార్థన-ఘనాపాటం
శ్రీగణపతి ప్రార్థన-ఘనాపాటం 
ఓం గణానా”మ్ త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనామ్ ఉపమశ్ర’వస్తవమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ ||
ప్రణో’ దేవీ సర’స్వతీ | వాజే’భిర్ వాజినీవతీ | ధీనామ’విత్ర్య’వతు ||
గణేశాయ’ నమః | సరస్వత్యై నమః | శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓం ||
ఘనాపాఠః
గణానా”మ్ త్వా గణానా”మ్ గణానా”మ్ త్వా గణప’తిం గణప’తిం త్వా గణానాం” గణానాం” త్వా గణప’తిమ్ ||
త్వా గణప’తిం త్వాత్వా గణప’తిగ్‍మ్ హవామహే హవామహే గణప’తిం త్వాత్వా గణప’తిగ్‍మ్ హవామహే | గణప’తిగ్‍మ్ హవామహే హవామహే గణప’తిం గణప’తిగ్‍మ్ హవామహే కవిన్కవిగ్‍మ్ హ’వామహే గణప’తిం గణప’తిగ్‍మ్ హవామహే కవిమ్ | గణప’తిమితి’గణ-పతిమ్ ||
హవామహే కవిం కవిగ్ం హ’వామహే హవామహే కవిం క’వీనాన్క’వీనాం కవిగ్ం హ’వామహే హవామహే కవిన్క’వీనామ్ ||
కవిన్క’వీనాన్కవీనాం కవిన్కవిం క’వీనాము’పమశ్ర’వస్తమ ముపమశ్ర’వస్తమ న్కవీనాం కవిన్కవిం క’వీనాము’పమశ్ర’వస్తమమ్ ||
కవీనాము’పమశ్ర’వ స్తమముపమశ్ర’వస్తమం కవీనా న్క’వీనా ము’పమశ్ర’వస్తమమ్ | ఉపమశ్ర’వస్తమ మిత్యు’పమశ్ర’వః-తమమ్ ||
జ్యేష్టరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ’ణాం జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణః | జ్యేష్ఠరాజమితి’జ్యేష్ఠ రాజమ్” ||
బ్రహ్మ’ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పతే పతేబ్రహ్మణో బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పతే ||
బ్రహ్మణస్పతే పతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆప’తే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆ | పత ఆ ప’తేపత ఆనో’న ఆప’తే పత ఆనః’ ||
ఆనో’న ఆన’శ్శృణ్వన్ ఛృణ్వన్న ఆన’శ్శృణ్వన్ | న శ్శృణ్వన్ ఛృణ్వన్నో’న శ్శృణ్వన్నూతిభి’ రూతిభిశ్శృణ్వన్నో’న శ్శృణ్వన్నూతిభిః’ ||
శ్శృణ్వన్నూతిభి’ రూతిభిశ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి’స్సీద సీదోతిభి’శ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి’స్సీద ||
ఊతిభి’స్సీద సీదోతిభి’ రూతిభి’స్సీద సాద’నగ్ం సాద’నగ్ం సీదోతిభి’రూతిభి’స్సీద సాద’నమ్ | ఊతిభి రిత్యూతి-భిః ||
సీదసాద’నగ్ం సాద’నగ్ం సీద సీద సాద’నమ్ | సాద’నమితి సాద’నమ్ ||
ప్రణో’ నః ప్రప్రణో’ దేవీ దేవీ నః ప్రప్రణో’ దేవీ | నో’ దేవీ దేవీ నో’నో దేవీ సర’స్వతీ సర’స్వతీ దేవీ నో’ నో దేవీ సర’స్వతీ ||
దేవీ సర’స్వతీ సర’స్వతీ దేవీ దేవీ సర’స్వతీ వాజేభిర్వాజే’భి స్సర’స్వతీ దేవీ దేవీ సర’స్వతీ దేవీ సరస్వతీ వాజే’భిః ||
సర’స్వతీ వాజే’భి ర్వాజే’భి స్సర’స్వతీ సర’స్వతీ వాజే’భి ర్వాజినీ’వతీ వాహినీ’వతీ వాజే’భి స్సర’స్వతీ సర’స్వతీ వాజే’భి ర్వాజినీ’వతీ ||
వాజే’భిర్వాజినీ’వతీ వాజినీ’వతీ వాజే’భిర్వాజే’భిర్వాజినీ’వతీ | వాజినీ’వతీతి’ వాజినీ’వతీ వాజే’భిర్వాజే’భిర్వాజినీ’వతీ | వాజినీ’వతీతి’ వాజినీ’-వతీ ||
ధీనా మ’విత్ర్య’విత్రీ ధీనాం ధీనామ’విత్ర్య’ వత్వ వత్వవిత్రీ ధీనాం ధీనామ’విత్ర్య’వతు | అవిత్ర్య’వత్వవ త్వవిత్ర్య’వి త్ర్య’వతు | అవత్విత్య’వతు ||



తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ 
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా 
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః 

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 

షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి 

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా 

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!

సర్వభూతస్థమాత్మానం

Ramudu Thota Venkataramana's photo.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని /
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః //
ధ్యానయోగపరుడు సర్వభూతములయందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను సమానముగా దర్శించును.
ధ్యానయోగపరులు అందరూ, అంతా ఆత్మస్వరూపమే అన్నభావన కల్గివుందురు. ఈ భావనే ఏకాత్మభావన. ఇదే ఏకీభావస్థితి. చరాచర ప్రాణులయందు అఖండాత్మ చైతన్యమును ధ్యాని మాత్రమే దర్శించగలడు.
ధ్యాని తను సంకల్పించిన ప్రతీపనిని దైవభావనతో చేయడం వలన అది భగవత్సేవే అవుతుంది.
ధ్యాని తను సంభాషించిన ప్రతీమాట మృదుభావనతో మాట్లాడడం వలన అది భగవత్ సంకీర్తనమే అవుతుంది.ధ్యాని తను చూసినదంతా స్వాత్మభావనతో దర్శించడం వలన అది భగవత్ దర్శనమే అవుతుంది.
#సృష్టికర్త తన సృజనలో - ప్రతీది పరమాత్మభావనతో మనం చూడాలనే, ప్రతీ జడచేతనాలలో తానై యుండి దైవత్వాన్ని దర్శించుకోమన్నాడు. ధ్యానిలా జీవించమన్నాడు.

సృష్టిచక్రం


Photo: #సృష్టిచక్రం 
''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః !!

శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ  చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....

''ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః  
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5 !!

ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే)  సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు. 
శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు. 

ఈ అభోక్త గుణం తోటే పరమ పిత పరమాత్మ ఇంకొక గుణం సిద్ధ మౌతుంది అదే అకర్త. 

#అకర్త:--- ఏ భోగమైనా అనుభవించడానికి కారణం పరమ పిత పరమాత్మ శివుని ద్వారా చేయబడిన కర్మ కు ఏ ప్రమాణమూ (రుజువు) ఉండదు. (నిరూపించలేము) దీనినే కర్మ చేస్తూ కూడా చేసేవాడు కాదు అంటే అకర్త అని చెప్ప బడ తాడు. అదే విధంగా పరమ పిత పరమాత్మ శివుని సాకార స్వరూపం కూడా ప్రతీ కర్మా నిష్కామ రూపంలో చేస్తారు. గీతలో కూడా వచ్చింది.....
సృష్టిచక్రం 
''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః !!

శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....

''ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5 !!

ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే) సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు.
శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు.

ఈ అభోక్త గుణం తోటే పరమ పిత పరమాత్మ ఇంకొక గుణం సిద్ధ మౌతుంది అదే అకర్త.

అకర్త:--- ఏ భోగమైనా అనుభవించడానికి కారణం పరమ పిత పరమాత్మ శివుని ద్వారా చేయబడిన కర్మ కు ఏ ప్రమాణమూ (రుజువు) ఉండదు. (నిరూపించలేము) దీనినే కర్మ చేస్తూ కూడా చేసేవాడు కాదు అంటే అకర్త అని చెప్ప బడ తాడు. అదే విధంగా పరమ పిత పరమాత్మ శివుని సాకార స్వరూపం కూడా ప్రతీ కర్మా నిష్కామ రూపంలో చేస్తారు. గీతలో కూడా వచ్చింది....

భోలో భోలో సబ్మిల్ బోలో

Ramudu Thota Venkataramana's photo.
భోలో భోలో సబ్మిల్ బోలో ఓం నమశివాయ

ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
శంకర శంకర శంకరా
శంకర అభయంకర
పాహిమాం కృపాకరా
పాహిమాం పరమేశ్వరా
పాహిమాం కృపాకరా
పాహిమాం జగదీశ్వరా...

https://www.facebook.com/video.php?v=155803367945273

ఇండోనేషియాలో త్రవ్వకాలలో బయటపడ్డ 1000 యేళ్ళ హిందు ఆలయం !

1000 year old Hindu temple has been found in Yogyakarta, Indonesia. It was in the compound of an Islamic study center. The local people are carefully excavating and also preserving their rich cultural heritage so that robbers won't take idols as antiques.

This is the best temple found from that age till date in Indonesia. It's well preserved due to complete coverage under Volcanic lava remains.

శరణు శరణు... అప్పయ్య


Photo: హరివరాసనమ్ విశ్వమోహనమ్
 హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
 అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
 హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

 శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
 శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణు శరణు... అప్పయ్య శరణు.
ఎటుచూసినా శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం. పరిమితకాలంలోనే అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్ర చేయ్యాలి..

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

Photo: అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
    నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

      చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
     విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

      వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
     సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం  !!

       కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
      కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

     భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
     మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!
అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!

కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!


Photo: అష్టోత్తరం 
 

శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

ఓం మహాశాస్త్రే నమః 
 ఓం విశ్వశాస్త్రే నమః
 ఓం లోకశాస్త్రే నమః
 ఓం మహాబలాయ నమః
 ఓం ధర్మశాస్త్రే నమః
 ఓం వీరశాస్త్రే నమః
 ఓం కాలశాస్త్రే నమః
 ఓం మహాతేజసే నమః
 ఓం గణాధిపాయ నమః
 ఓం అంగపతయే నమః
 ఓం వ్యాఘ్రపతయే నమః
 ఓం మహాద్యుతాయ నమః
 ఓం గణాధ్యక్షాయ నమః
 ఓం అగ్రగణ్యాయ నమః
 ఓం మహాగుణగణాయ నమః
 ఓం ఋగ్వేదరూపాయ నమః
 ఓం నక్షత్రాయ నమః
 ఓం చంద్రరూపాయ నమః
 ఓం వలాహకాయ నమః
 ఓం దుర్వాయ నమః
 ఓం శ్యామాయ నమః
 ఓం మహారూపాయ నమః
 ఓం క్రూరదృష్టే నమః
 ఓం అనామయాయ నమః
 ఓం త్రినేత్రాయ నమః
 ఓం ఉత్పలాకారాయ నమః
 ఓం కాలాంతకాయ నమః
 ఓం నరాధిపాయ నమః
 ఓం దక్షమూషకాయ నమః
 ఓం కల్హార కుసుమ ప్రియాయ న
 మః ఓం మదనాయ నమః
 ఓం మాధవసుతాయ నమః
 ఓం మందార కుసుమ ప్రియాయ నమః
 ఓం మదాలసాయ నమః
 ఓం వీరశాస్త్రే నమః
 ఓం మహాసర్ప విభూషిటహాయ నమః
 ఓం మహాసురాయ నమః
 ఓం మహాధీరాయ నమః
 ఓం మహాపాప వినాశకాయ నమః
 ఓం కపి హస్తాయ నమః
 ఓం శరదరాయ నమః
 ఓం హలహలధరసుతాయ నమః
 ఓం అగ్ని నయనాయ నమః
 ఓం అర్జునపతే నమః
 ఓం అనంగ మదనాతురాయ నమః
 ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
 ఓం శాస్త్రే నమః
 ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
 ఓం రాజ రాజార్చితాయ నమః
 ఓం రాజశేఖరాయ నమః
 ఓం రాజోత్తమాయ నమః
 ఓం మంజులేశాయ నమః
 ఓం వరరుచయే నమః
 ఓం వరదాయ నమః
 ఓం వాయువాహనాయ నమః ఓం వజ్రాంగాయ నమః
 ఓం విష్ణుపుత్రాయ నమః
 ఓం ఖడ్గప్రాణయే నమః
 ఓం బలోద్యతాయ నమః
 ఓం త్రిలోకజ్ఞానాయ నమః
 ఓం అతిబలాయ నమః
 ఓం కస్తూరీతిలకాంచితాయ నమః
 ఓం పుష్కరాయ నమః
 ఓం పూర్ణ ధవళాయ నమః
 ఓం పుష్కలేశాయ నమః
 ఓం కృపాలయాయ నమః
 ఓం వనజనాధిపాయ నమః
 ఓం పాశహస్తాయ నమః
 ఓం భయాపహాయ నమః
 ఓం బకారరూపాయ నమః
 ఓం పాపఘ్నాయ నమః
 ఓం పాషండ రుథి రాశనాయ నమః
 ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
 ఓం పరపాప వినాశకాయ నమః
 ఓం పంచవక్త్ర కుమారాయ నమః
 ఓం పంచాక్షర పారాయణాయ నమః
 ఓం పండితాయ నమః
 ఓం శ్రీధరసుతాయ నమః
 ఓం న్యాయాయ నమః
 ఓం కవచినే నమః
 ఓం కరీణామ్ధిపాయ నమః
 ఓం కాంఢయజుషే నమః
 ఓం తర్పణ ప్రియాయ నమః
 ఓం శ్యామరూపాయ నమః
 ఓం నవ్యధన్యాయ నమః
 ఓం సత్సంతాప వినాశకాయ నమః
 ఓం వ్యాఘ్రచర్మ ధర్మాయ నమః
 ఓం శూలినే నమః
 ఓం కృపాలాయ నమః
 ఓం వేనువదనాయ నమః
 ఓం కంబు కంఠాయ నమః
 ఓం కళరవాయ నమః
 ఓం కిరీటాదివిభూషితాయ నమః
 ఓం దూర్జటినే నమః
 ఓం వీర నిలయాయ నమః
 ఓం వీరాయ నమః
 ఓం వీరేంద్రవందితాయ నమః
 ఓం విశ్వరూపాయ నమః
 ఓం వీరపతయే నమః
 ఓం వివిధార్థఫలప్రదాయ నమః
 ఓం మహారూపాయ నమః
 ఓం చతుర్భాహువే నమః
 ఓం పరిపాపవిమోచకాయ నమః
 ఓం నాగకుండలధరాయ నమః
 ఓం కిరీటాయ నమః
 ఓం జటాధరాయ నమః
 ఓం నాగాలంకార నమః
 ఓం నానారత్న విభూషితాయ నమః
 ఓం నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి.!!

అష్టోత్తరం 
శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి
ఓం మహాశాస్త్రే నమః 
ఓం విశ్వశాస్త్రే నమః
ఓం లోకశాస్త్రే నమః
ఓం మహాబలాయ నమః
ఓం ధర్మశాస్త్రే నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం కాలశాస్త్రే నమః
ఓం మహాతేజసే నమః
ఓం గణాధిపాయ నమః
ఓం అంగపతయే నమః
ఓం వ్యాఘ్రపతయే నమః
ఓం మహాద్యుతాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం మహాగుణగణాయ నమః
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం నక్షత్రాయ నమః
ఓం చంద్రరూపాయ నమః
ఓం వలాహకాయ నమః
ఓం దుర్వాయ నమః
ఓం శ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం క్రూరదృష్టే నమః
ఓం అనామయాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారాయ నమః
ఓం కాలాంతకాయ నమః
ఓం నరాధిపాయ నమః
ఓం దక్షమూషకాయ నమః
ఓం కల్హార కుసుమ ప్రియాయ న
మః ఓం మదనాయ నమః
ఓం మాధవసుతాయ నమః
ఓం మందార కుసుమ ప్రియాయ నమః
ఓం మదాలసాయ నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం మహాసర్ప విభూషిటహాయ నమః
ఓం మహాసురాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాపాప వినాశకాయ నమః
ఓం కపి హస్తాయ నమః
ఓం శరదరాయ నమః
ఓం హలహలధరసుతాయ నమః
ఓం అగ్ని నయనాయ నమః
ఓం అర్జునపతే నమః
ఓం అనంగ మదనాతురాయ నమః
ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
ఓం శాస్త్రే నమః
ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
ఓం రాజ రాజార్చితాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజోత్తమాయ నమః
ఓం మంజులేశాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహనాయ నమః ఓం వజ్రాంగాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం ఖడ్గప్రాణయే నమః
ఓం బలోద్యతాయ నమః
ఓం త్రిలోకజ్ఞానాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం కస్తూరీతిలకాంచితాయ నమః
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణ ధవళాయ నమః
ఓం పుష్కలేశాయ నమః
ఓం కృపాలయాయ నమః
ఓం వనజనాధిపాయ నమః
ఓం పాశహస్తాయ నమః
ఓం భయాపహాయ నమః
ఓం బకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం పాషండ రుథి రాశనాయ నమః
ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
ఓం పరపాప వినాశకాయ నమః
ఓం పంచవక్త్ర కుమారాయ నమః
ఓం పంచాక్షర పారాయణాయ నమః
ఓం పండితాయ నమః
ఓం శ్రీధరసుతాయ నమః
ఓం న్యాయాయ నమః
ఓం కవచినే నమః
ఓం కరీణామ్ధిపాయ నమః
ఓం కాంఢయజుషే నమః
ఓం తర్పణ ప్రియాయ నమః
ఓం శ్యామరూపాయ నమః
ఓం నవ్యధన్యాయ నమః
ఓం సత్సంతాప వినాశకాయ నమః
ఓం వ్యాఘ్రచర్మ ధర్మాయ నమః
ఓం శూలినే నమః
ఓం కృపాలాయ నమః
ఓం వేనువదనాయ నమః
ఓం కంబు కంఠాయ నమః
ఓం కళరవాయ నమః
ఓం కిరీటాదివిభూషితాయ నమః
ఓం దూర్జటినే నమః
ఓం వీర నిలయాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీరేంద్రవందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వీరపతయే నమః
ఓం వివిధార్థఫలప్రదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చతుర్భాహువే నమః
ఓం పరిపాపవిమోచకాయ నమః
ఓం నాగకుండలధరాయ నమః
ఓం కిరీటాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం నాగాలంకార నమః
ఓం నానారత్న విభూషితాయ నమః
ఓం నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి.!!


ఓంకారం

Ramudu Thota Venkataramana's photo.

ఓంకారం 
ఇదొక ఏకాక్షర మంత్రము
ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

చంచల నేత్రుడు

Photo: #చంచల నేత్రా! సాంబ శివా! నన్నుంచుము నీదరి సదా శివా! 
శ్రీపార్వతీశా! మహా పాప నాశా!  ప్రభాపూర్ణ  విశ్వేశ! దివ్య ప్రకాశా!  నినుంగూర్చి యాలించి, మమ్ముం గృపం బ్రోచు నీ రూపమే చూచి, నీ పూజలన్ జూచి, నీ కోసమే వేచి,  నీ దివ్య రూపంబు చిత్తంబునం జేర్చి, నీ పాద పద్మాల సంసేవలం జేయు భక్తుండు యోగ్యుండు.నీ దివ్య ధామంబునందుండి, నిన్నుం సదా చూచు భాగ్యుండు.సుజ్ఞాన తేజుండు, దివ్య ప్రభావుండు, శశ్వన్ మహా జ్ఞాన దేదీప్యమానుండు, దివ్య ప్రకాశుండు, భక్తాగ్రగణ్యుండు కాడే!

మహా భక్తుడౌ వాని శ్రీ పాద పద్మాల ధూళిన్ శిరంబందు దాల్చేటి భాగ్యంబు పుణ్యంబుచేఁ గల్గు, నీ వెల్గులం గాంచు గల్గున్ మనో నేత్ర భాగ్యుల్, ప్రభా పూర్ణ  యోగ్యుల్, నినుం గాంచు యోగుల్, లసత్ పుణ్య భాగుల్, సు నిష్కామ భోగుల్, భవానిన్ సదా గొల్చు భక్తాళి భక్తిన్ త్వదీయాంఘ్రి సంసేవనా చిత్తులై, భక్తినున్మత్తులై, ప్రభా పూర్ణ చిత్తంబుతో నీ మహత్వంబునే యెంచుచున్ భక్తితోగొల్చుచున్, లోక సంచారులై  భక్తి మైకంబు నిండార శంభో మహాదేవ! భక్తాళినే కావ నీకన్న దిక్కెవ్వరంచున్ నివేదించు చుండున్గదా! దేవ! రక్షింప రావా! 
మముంగావ లేవా! మంబుం బ్రోవ గారాదొకో? దేవ దేవా! నమో చంచలాక్షా! నమో ఫాల నేత్రా! నమో చంద్ర మౌళీ! నమో భస్మ తేజా!  నమో చంద్ర మౌళీ! నమో పాప నాశా! నినున్ భక్తితోఁ గొల్చు నాంధ్రామృతానంత పాన ప్రబుద్ధ ప్రభా దివ్య తేజుల్ మదిన్ నిల్పి నిన్నున్. త్వదీయాంఘ్రి సంసేవనాసక్త భక్తాళినే బ్రోచి, కాపాడుమా దేవ! అనంత ప్రభావా!!
చంచల నేత్రా! సాంబ శివా! నన్నుంచుము నీదరి సదా శివా!  
శ్రీపార్వతీశా! మహా పాప నాశా! ప్రభాపూర్ణ విశ్వేశ! దివ్య ప్రకాశా! నినుంగూర్చి యాలించి, మమ్ముం గృపం బ్రోచు నీ రూపమే చూచి, నీ పూజలన్ జూచి, నీ కోసమే వేచి, నీ దివ్య రూపంబు చిత్తంబునం జేర్చి, నీ పాద పద్మాల సంసేవలం జేయు భక్తుండు యోగ్యుండు.నీ దివ్య ధామంబునందుండి, నిన్నుం సదా చూచు భాగ్యుండు.సుజ్ఞాన తేజుండు, దివ్య ప్రభావుండు, శశ్వన్ మహా జ్ఞాన దేదీప్యమానుండు, దివ్య ప్రకాశుండు, భక్తాగ్రగణ్యుండు కాడే!

మహా భక్తుడౌ వాని శ్రీ పాద పద్మాల ధూళిన్ శిరంబందు దాల్చేటి భాగ్యంబు పుణ్యంబుచేఁ గల్గు, నీ వెల్గులం గాంచు గల్గున్ మనో నేత్ర భాగ్యుల్, ప్రభా పూర్ణ యోగ్యుల్, నినుం గాంచు యోగుల్, లసత్ పుణ్య భాగుల్, సు నిష్కామ భోగుల్, భవానిన్ సదా గొల్చు భక్తాళి భక్తిన్ త్వదీయాంఘ్రి సంసేవనా చిత్తులై, భక్తినున్మత్తులై, ప్రభా పూర్ణ చిత్తంబుతో నీ మహత్వంబునే యెంచుచున్ భక్తితోగొల్చుచున్, లోక సంచారులై భక్తి మైకంబు నిండార శంభో మహాదేవ! భక్తాళినే కావ నీకన్న దిక్కెవ్వరంచున్ నివేదించు చుండున్గదా! దేవ! రక్షింప రావా!
మముంగావ లేవా! మంబుం బ్రోవ గారాదొకో? దేవ దేవా! నమో చంచలాక్షా! నమో ఫాల నేత్రా! నమో చంద్ర మౌళీ! నమో భస్మ తేజా! నమో చంద్ర మౌళీ! నమో పాప నాశా! నినున్ భక్తితోఁ గొల్చు నాంధ్రామృతానంత పాన ప్రబుద్ధ ప్రభా దివ్య తేజుల్ మదిన్ నిల్పి నిన్నున్. త్వదీయాంఘ్రి సంసేవనాసక్త భక్తాళినే బ్రోచి, కాపాడుమా దేవ! అనంత ప్రభావా!!

మాయ త్రిగుణాత్మకము

tvramudu.blogspot.comపంచామృతo
నామ రూపాత్మకమైన జగత్తుకు స్వతంత్రమైన ఉనికి లేదు. మార్పు చెందే దేనికైనను మార్పు చెందని, స్థిరమైన, శాశ్వతమైన ఆధారము ఒకటి ఉండాలి. 

నామ రూపాత్మకమైన జగత్తు, సృష్టికి పూర్వము బ్రహ్మము నందు అవ్యక్తముగా ఉన్నది. అది సృష్టిగా వ్యక్తమైనది. తిరిగి ప్రళయమందు తనకు ఆధారమైన బ్రహ్మ మందు తన సృష్టికి పూర్వ స్థితిని పొందుచున్నది.

బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నది. సృష్టిగా ఉన్నప్పుడు ఉన్నది. సృష్టి లయమైన పిదప ఉన్నది. బ్రహ్మము సృష్టికి ఆధారముగా ఉన్నది. కనుక బ్రహ్మము సత్యము. సృష్టికి స్వతంత్రమైన ఉనికి లేదు. కుండ యొక్క ఉనికి మట్టికి వేరుగా లేనట్లే, సృష్టి యొక్క ఉనికి బ్రహ్మమునకు వేరుగా లేదు. స్వతంత్రమైన ఉనికి లేనిదానిని మిథ్య అంటారు. కనుక బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య.

#బ్రహ్మము + మాయ = ఈశ్వరుడు
బ్రహ్మము దేనికి (సృష్టికి) కారణము కాదు. కేవలము ఆధారము. బ్రహ్మము, మాయ శక్తిని కలపి ఈశ్వరుడు అంటారు.మాయా శభలిత బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు. ఈశ్వరునికి మాయ శక్తి స్వాధీనమై ఉంటుంది. ఆ మాయాశక్తి ద్వారా ఈశ్వరుడు ఈ సృష్టిని సృజించాడు.

సృష్టికి పూర్వము నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మము నందు, విత్తనమందు మహావృక్షము అవ్యక్తముగా ఉన్నట్లు, అవ్యక్తముగా ఉన్నది. బ్రహ్మమునందు అవ్యక్తముగా వేరుచేయుటకు వీలుకానిదిగా ఉన్న నామరూపాత్మకమైన జగత్తును మాయ అంటారు.
మరియొక కోణమున చూచిన అవ్యక్తముగా ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.

#జ్ఞానశక్తి - క్రియా శక్తి - ద్రవ్య శక్తి
అవ్యక్త స్థితియందు ఉన్న ఈ మూడు శక్తులే సత్వ, రజో, తమో గుణములు (మూడు గుణములు) గా వ్యక్త మవుచున్నవి.
అవ్యక్త స్థితియందు ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.
వ్యక్త స్థితి యందు , మూడు గుణములే మాయ. (మాయ త్రిగుణాత్మకము).

tvramudu.blogspot.comపంచామృతo
శ్రీ బాల గణపతి ధ్యానం
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || 1 ||

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

విశ్వేశుడు చేసిన గణేశ స్తుతి...

విశ్వేశుడు చేసిన గణేశ స్తుతి

విశ్వేశుడు చేసిన గణేశ స్తుతి...
శ్రీకంఠ ఉవాచ:
''జయ విఘ్నకృతా మాద్య - భక్తనిర్విఘ్న కారక!
అవిఘ్న విఘ్నశమన - మహావిఘ్నైక విఘ్నకృత్!!

సర్వ గణాలకు అధీశుడవయిన నీకు జయము. సర్వగణాల ముందుండే నీకు జయము. అన్ని గణములచే నమస్కరింపబడు పాదాబ్జములు కలవాడ!నీకు జయము. గణనాతీత సద్గుణ జయము. సర్వగ సర్వేశ సర్వబుద్ధ్యేక శేవధీ! నీకు జయము. మాయా ప్రపంచాన్ని అంతటిని తెలిసికొన్న తత్వజ్ఞ నీకు జయము. అన్ని కర్మలయందును ముందుగా పూజింపబడే నీకు జయము. అన్ని మంగళ కార్యాలకు మాంగళ్యాన్ని ప్రసాదించువాడ, సర్వమంగళకర! నీకు జయము. అమంగళాన్ని శమింపచేయ సమర్ధుడా, మహా మంగళాలనీయడానికి కారణుడవైన నీకు జయము. సృష్టికర్తచే నమస్కరింపబడే నీకు జయము. జగత్తు స్థితి కారకునిచే నతుడవైన నీకు జయము; జగత్సంహృతి చేయువానిచే స్తుతించబడిన నీకు జయము. సత్కర్మ సిద్ధినిచ్చేవాడా! సిద్ధి పొందిన వారిచే నమస్కరింపబడు వాడ! సిద్ధి వినాయకా! నీకు జయము. సర్వసిద్ధులకు ఆశ్రయమయినవాడ, మహాసిద్ధి బుద్ధి సూచక! నీకు జయము. గుణాతీతా! అశేష గుణాలను నిర్మించువాడా! గుణాగ్రణీ! పరిపూర్ణ చరిత్రార్ధ! గుణములచే వర్ణింపబడిన వాడా! నీకు జయము. సర్వబలాధీశ బలారాతి బలప్రద! బలకోజ్వలదంతాగ్ర! అతిబలపరాక్రమ! జయము. అనంత మహిమల కాధారమా! ధరాధర విచారణా! నాగభూషణా! జయము

విఘ్నేశ్వరుడు

ఆదిలోక పరమాత్ముడు విఘ్నేశ్వరుడు..
"తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ 
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా 
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!!"
మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.
వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.
భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
ప్రథమ‬ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వరస్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
1. ‪#‎వక్రతుండ‬: వక్రతలను తొలగించేవాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధులు సిద్ధిని కలిగించవు. ఆ వంకరలను హరించే స్వామి ఇతడు.
2. ఏకదంత: 'ఏక' అనగా ప్రధానం. 'దంత' అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం- దక్షభాగం ఏకదంతం.
3. వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు ఇతడు. ఈతనికి నాయకుడెవడూలేడు (విగతనాయకః) కనుక ఈతడే వినాయకుడు.
4. హేరంబ: 'హే' శబ్దం దీనవాచకం. రంబ - పాలకవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
5. శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయావికారాలనే పొల్లును తొలగించి, సారమైన బ్రహ్మజ్ఞానాన్ని మిగిల్చే తత్వమిది.


.విఘ్నేశ్వరుడు tvramudu.blogspot.comపంచామృతo
విఘ్నేశ్వరుడు - గుంజీలు 
ఏ కార్యం తలపెట్టినా మనం విఘ్నేశ్వరుని ముందు తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే, అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నిటికీ ఆదిదైవం ఆయనే. గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణాపత్యులని అంటారు.
వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం సంస్కృతంలో దానిని ’దోర్బి"కర్ణమని అంటారు. దోర్బి అంటే చేతులు. కర్ణమంటే చెవులు. దోర్బి కర్ణమంటే చేతులతో చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీయటం. ఒకప్పుడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కొని ఎంతవేడినా తిరిగి ఇవ్వలేదట. మహావిష్ణువుకు ఏమి చేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట. ఈవిచిత్ర చర్యకు వినాయకుడు దొర్లి దొర్లి నవ్వాడట. చిన్నబిడ్డ కదా! సుదర్శన చక్రం విషయం మరచిపోయాడు! అంతటితో అమ్మయ్యా అని చక్రంతోబాటు విష్ణువు బయటపడ్డాడు.
ఏకార్యమైనా అవిఘ్నంగా జరగాలంటే విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి. అందుకే ఆయనకు ’యం నత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.


శ్రీ‬ మహాగణపతి ధ్యానం
హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే ||


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||