దేవమాత అనే పదం
మాతృత్వం, సంతానోత్పత్తి, సృష్టి, స్వరూపం, భూమి యొక్క దాతృత్వము వంటి వాటిని దేవతగా సూచించడానికి ఉపయోగిస్తారు. భూమి లేదా సహజ ప్రపంచంను దేవతలుగా పోల్చునపుడు మాతృభూమి లేదా భూమాత వంటి పదాలను ఉపయోగిస్తారు. అనేక వేర్వేరు దేవతలు ఒక్కొక్క మార్గం యొక్క మాతృత్వానికి ప్రాతినిధ్యం వహిస్తారు, మరియు కొన్ని ప్రాంతాల్లో మానవజాతి యొక్క పుట్టుకతో సంబంధం ఉంటుంది. కొందరు దేవతలు భూమి యొక్క సారవంతానికి ప్రాతినిధ్యం వహిస్తారు.

శ్లో|| పంచాశల్లిపిభిర్విభక్త ముఖదో: పన్మధ్య వక్షస్థలాం
భాస్వన్మౌలి నిబద్ధ చంద్ర శకలామాపీన తుంగస్తనీం
ముద్రామక్షగుణం సుధాఢ్యకలశం విద్యాం చ హస్తామ్బుజై:
బిభ్రాణాం విశదప్రభాం త్రినయనాం వాగ్దేవతామాశ్రయే ||

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సిత తామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుగల్గు భారతీ!

''మాతాపితాత్వాం - గురుసద్గతి శ్రీ
త్వమేవ సంజీవన హేతుభూతా
ఆవిర్భావాన్ మనోవేగాట్ శీఘ్ర మాగాచ్చ మే పురః
యావచ్చుభైక హేతుభ్యాట్ మమగౌరి వరప్రదే!!

అడిగిన కాదనలేనిది అమ్మా నీకరుణ
అడిగిన కాదనలేనిది అమ్మా నీ కరుణ,
విశాలాక్షి అన్నపూర్ణ విశ్వేశ్వర లలనా...
విశాలాక్షి అన్నపూర్ణ విశ్వేశ్వర లలనా...
ఆదిభిక్షకుని పాత్రకు ఆదిభుక్తినందించిన ఆదిమ గృహిణీ జగతినాదరించు తల్లీ..
శివార్పణమ్మైన సిరులు సిద్ధమైన ప్రసాదములు వడ్డించుమ జననీ మా జీవన పాత్రలలో!!అడిగిన!!

నీవిచ్చిన ఈ బిచ్చమె ఙ్ఞాన వైరాగ్యములిడు ఆ ఫలమే కైవల్యము.. అమ్మా! అది నీ పదము.
కన్న శిశువు ఆకలి కనుగొన్న తల్లి నీవే
ఆగని మా ఏడుపులను ఆపి ఏలుకోవే!!అడిగిన!!

‘‘మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపిచ పూర్వేహ్ని సమయం తృత్యా తత్రాహ్న సంయతః శుచిః"
"ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనా మవిత్ర్యవతు"
అంటూ చదువుల తల్లి సరస్వతీ దేవీని స్మరించుకుంటే విద్యార్థులకు బుద్ధిశక్తులు లభిస్తాయి. దేవతలలో నదులలో శ్రేష్ఠులారైన సరస్వతీ దేవీని ప్రతి నిత్యం పై మంత్రాన్ని స్మరించుకునే వారు బుద్ధికుశలతతో జీవిస్తారని విశ్వాసం. అంతేగాకుండా అన్నప్రదాయినిగా, ధనప్రదాయినిగా శారదాదేవిగా భక్తులకు అండగా నిలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అందుచేత విద్యార్థులు పరీక్షా సమయంలోనే మాత్రం కాకుండా ప్రతినిత్యం, శుచిగా స్నానమాచరించాలి. తర్వాత పూజగదిలోని సరస్వతీ దేవీ పటమో, లేదా విగ్రహాన్ని నిష్ఠతో పూజించి పై మంత్రాన్ని ఉచ్చరించినట్లైతే వాక్చాతుర్యతతో పాటు బుద్ధికుశలతలు దరిచేరుతాయని పండితులు అంటున్నారు.
మనిషికి మంచిమాటే అలంకారమని, మాటతోనే సర్వజగత్తు నడుస్తోందని, ఆ వాక్కుకు దేవత స్వరూపిణి అయిన సరస్వతీ దేవిని స్మరిస్తే సకల సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

No comments:
Post a Comment