సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, September 12, 2014

శివ మానస పూజ

     శివ మానస పూజ శివ మానస పూజ


    1. శివ మానస పూజశివ 
      శంభో మహాదేవ! శంభో మహాదేవ! స్వాంతమ్మునందు పూజింతు నిన్ను
      శంభో మహాదేవ! శంభో మహాదేవ! పాలింపుమా మమ్ము పార్వతీశ!
      దేవదేవా! మహాదేవ! గౌరీనాథ! ధ్యానింతు నీదు తత్వమ్ము నాత్మ
      దేవదేవా! వామదేవ! విశ్వేశ్వరా! ఆవాహనమ్మిదే! ఆదిదేవ!  
      దేవదేవా! సర్వదేవబృందార్చితా! నవరత్నఖచితాసనమిదె నీకు 
      దేవదేవా! దయాభావ! మృత్యంజయా! పాద్యజల మ్మిదే పరమపురుష!
      శివశివా! శశధరశేఖరా! పరమేశ! అర్ఘ్య మియ్యదె నీకు అమృతరూప!
      శివశివా! కైలాసశృంగనికేతనా! ఆచమనీయ మియ్యదె మహేశ!
      శివశివా! భూతేశ! శ్రీకంఠ! పావనగంగాజలాభిషేక మిదె నీకు
      శివశివా! సద్భక్తచిత్తాబ్జమందిరా! రమణీయవస్త్రయుగ్మ మిదె నీకు
      భవభవా! శ్రితజనపాపవినాశకా! యజ్ఞసూత్ర మ్మిదే అభవ నీకు
      భవభవా! సూర్యేందువహ్నిత్రిలోచనా! శ్రీచందనమ్ము నర్పింతు నీకు
      భవభవా! ప్రజ్ఞానవైరాగ్యవైభవా! భూషణ మ్మిదె నీకు భూరితేజ
      భవభవా! చిద్రూప! బ్రహ్మాండనాయకా! పుష్పాళితో నీకు పూజ లివియె
      హరహరా! భవహరా! అభయప్రదాయకా! ధూపమియ్యదె నీకు దుఃఖనాశ!
      హరహరా! శుభకరా! ఆర్యాసమన్వితా! దీపరాజియ్యదే దివ్యగాత్ర!
      హరహరా! సకలలోకాధార! బహువిధ నైవేద్య మిదె నీకు నందివాహ!
      హరహరా! పంచబాణాంతకా! కర్పూరతాంబూల మిదె నీకు నంబికేశ!
      మంగళమ్మో సర్వమంగళాధవ నీకు మంగళ హారతి లింగరూప!
      మంత్రవాచ్యా! నీకు మానసపూజతో మంత్రపుష్పమ్మిదే మద్ధృదీశ!
      శంభో మహాదేవ! శంభో మహాదేవ! స్వాంతమ్మునందు పూజింతు నిన్ను
      శంభో మహాదేవ! శంభో మహాదేవ! పాలింపుమా మమ్ము పార్వతీశ!!
      1. ఫల శ్రుతి
      పార్వతీశు కరుణ బడసి వ్రాసిన యట్టి
       యీ స్తవమును నిత్య మెవ్వరేని
       బూని మానసమున పూజింప నొదవును శాంతి సౌఖ్యములును సద్గతులును..

సహస్రనామ స్తోత్రం


  1. సహస్రనామ స్తోత్రం 
 సహస్రనామ స్తోత్రం
ఓం
స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || ౧ ||

జటీ చర్మీ శిఖణ్డీ చ సర్వాఙ్గః సర్వాఙ్గః సర్వభావనః |
హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || ౨ ||

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌உర్దనః || ౩ ||

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || ౪ ||

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహా‌உత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః || ౫ ||

లోకపాలో‌உన్తర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః || ౬ ||

సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః |
సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః || ౭ ||

చన్ద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అద్రిరద్{}ర్యాలయః కర్తా మృగబాణార్పణో‌உనఘః || ౮ ||

మహాతపా ఘోర తపా‌உదీనో దీనసాధకః |
సంవత్సరకరో మన్త్రః ప్రమాణం పరమం తపః || ౯ ||

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః |
సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః || ౧౦ ||

దశబాహుస్త్వనిమిషో నీలకణ్ఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో‌உబలోగణః || ౧౧ ||

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
పవిత్రం పరమం మన్త్రః సర్వభావ కరో హరః || ౧౨ ||

కమణ్డలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః || ౧౩ ||

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా || ౧౪ ||

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాల రూపః సర్వార్థో ముణ్డః కుణ్డీ కమణ్డలుః || ౧౫ ||

అజశ్చ మృగరూపశ్చ గన్ధధారీ కపర్ద్యపి |
ఉర్ధ్వరేతోర్ధ్వలిఙ్గ ఉర్ధ్వశాయీ నభస్తలః || ౧౬ ||

త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో‌உథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః || ౧౭ ||

గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || ౧౮ ||

కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || ౧౯ ||

బహుభూతో బహుధనః సర్వాధారో‌உమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః || ౨౦ ||

ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిన్దితః || ౨౧ ||

అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః |
దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా || ౨౨ ||

తేజో‌உపహారీ బలహా ముదితో‌உర్థోఞితో వరః |
గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః || ౨౩ ||

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః |
సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || ౨౪ ||

విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః |
తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః || ౨౫ ||

విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాన్తాత్మా హుతాశనః || ౨౬ ||

ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః |
జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ || ౨౭ ||

శిఖీ దణ్డీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః || ౨౮ ||

నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయోఙమః |
ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః || ౨౯ ||

విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా || ౩౦ ||

సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః |
వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరఙ్గవితః || ౩౧ ||

త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబన్ధవిమోచనః |
బన్ధనస్త్వాసురేన్ద్రాణాం యుధి శత్రువినాశనః || ౩౨ ||

సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కన్దనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః || ౩౩ ||

సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవో‌உమరః |
హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః || ౩౪ ||

లోహితాక్శో మహా‌உక్శశ్చ విజయాక్శో విశారదః |
సఙ్గ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || ౩౫ ||

ముఖ్యో‌உముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః |
సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః || ౩౬ ||

సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః || ౩౭ ||

రౌద్రరూపోం‌உశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || ౩౮ ||

సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః |
మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః || ౩౯ ||

పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః || ౪౦ ||

వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః |
సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః || ౪౧ ||

భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః || ౪౨ ||

వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ |
ఋతురృతు కరః కాలో మధుర్మధుకరో‌உచలః || ౪౩ ||

వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః |
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః || ౪౪ ||

ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః |
నిమిత్తస్థో నిమిత్తం చ నన్దిర్నన్దికరో హరిః || ౪౫ ||

నన్దీశ్వరశ్చ నన్దీ చ నన్దనో నన్దివర్ధనః |
భగస్యాక్శి నిహన్తా చ కాలో బ్రహ్మవిదాంవరః || ౪౬ ||

చతుర్ముఖో మహాలిఙ్గశ్చారులిఙ్గస్తథైవ చ |
లిఙ్గాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః || ౪౭ ||

బీజాధ్యక్శో బీజకర్తా‌உధ్యాత్మానుగతో బలః |
ఇతిహాస కరః కల్పో గౌతమో‌உథ జలేశ్వరః || ౪౮ ||

దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః |
లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః || ౪౯ ||

అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః || ౫౦ ||

బహుప్రసాదః స్వపనో దర్పణో‌உథ త్వమిత్రజితః |
వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః || ౫౧ ||

మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః |
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || ౫౨ ||

వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః |
నీలస్తథా‌உగ్గలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || ౫౩ ||

స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |
ఉత్సఙ్గశ్చ మహాఙ్గశ్చ మహాగర్భః పరో యువా || ౫౪ ||

కృష్ణవర్ణః సువర్ణశ్చేన్ద్రియః సర్వదేహినామః |
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || ౫౫ ||

మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః |
మహాదన్తో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః || ౫౬ ||

మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః |
మహావక్శా మహోరస్కో అన్తరాత్మా మృగాలయః || ౫౭ ||

లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |
మహాదన్తో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || ౫౮ ||

మహానఖో మహారోమా మహాకేశో మహాజటః |
అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః || ౫౯ ||

స్నేహనో‌உస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః |
వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః || ౬౦ ||

మణ్డలీ మేరుధామా చ దేవదానవదర్పహా |
అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః || ౬౧ ||

యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జఙ్గమస్తథా |
అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః || ౬౨ ||

ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః |
నాభిర్నన్దికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః || ౬౩ ||

ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || ౬౪ ||

సగణో గణ కారశ్చ భూత భావన సారథిః |
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || ౬౫ ||

అగణశ్చైవ లోపశ్చ మహా‌உత్మా సర్వపూజితః |
శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః || ౬౬ ||

ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః |
శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః || ౬౭ ||

కపిలో‌உకపిలః శూరాయుశ్చైవ పరో‌உపరః |
గన్ధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః || ౬౮ ||

పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాన్ధవః |
తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః || ౬౯ ||

ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిన్దితః |
సర్వాఙ్గరూపో మాయావీ సుహృదో హ్యనిలో‌உనలః || ౭౦ ||

బన్ధనో బన్ధకర్తా చ సుబన్ధనవిమోచనః |
సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహా‌உయుధః || ౭౧ ||

బాహుస్త్వనిన్దితః శర్వః శంకరః శంకరో‌உధనః |
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || ౭౨ ||

అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా |
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || ౭౩ ||

ధన్వన్తరిర్ధూమకేతుః స్కన్దో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || ౭౪ ||

ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉదగ్రశ్చ విధాతా చ మాన్ధాతా భూత భావనః || ౭౫ ||

రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః |
పద్మగర్భో మహాగర్భశ్చన్ద్రవక్త్రోమనోరమః || ౭౬ ||

బలవాంశ్చోపశాన్తశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ |
కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః || ౭౭ ||

సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః |
దేవదేవః ముఖో‌உసక్తః సదసతః సర్వరత్నవితః || ౭౮ ||

కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || ౭౯ ||

వణిజో వర్ధనో వృక్శో నకులశ్చన్దనశ్ఛదః |
సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః || ౮౦ ||

సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చన్దో వ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || ౮౧ ||

ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారఙ్గో నవచక్రాఙ్గః కేతుమాలీ సభావనః || ౮౨ ||

భూతాలయో భూతపతిరహోరాత్రమనిన్దితః || ౮౩ ||

వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || ౮౪ ||

ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః || ౮౫ ||

హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః |
ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేన్ద్రియః || ౮౬ ||

గాన్ధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః |
మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః || ౮౭ ||

మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః |
ఆవేదనీయ ఆవేశః సర్వగన్ధసుఖావహః || ౮౮ ||

తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః |
సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః || ౮౯ ||

నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః || ౯౦ ||

ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః |
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || ౯౧ ||

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః |
అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః || ౯౨ ||

సమామ్నాయో‌உసమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మన్త్రః శుభాక్శో బహుకర్కశః || ౯౩ ||

రత్న ప్రభూతో రక్తాఙ్గో మహా‌உర్ణవనిపానవితః |
మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః || ౯౪ ||

ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః |
సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః || ౯౫ ||

యుగరూపో మహారూపో పవనో గహనో నగః |
న్యాయ నిర్వాపణః పాదః పణ్డితో హ్యచలోపమః || ౯౬ ||

బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః |
విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః || ౯౭ ||

వృషభో వృషభాంకాఙ్గో మణి బిల్వో జటాధరః |
ఇన్దుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః || ౯౮ ||

నివేదనః సుధాజాతః సుగన్ధారో మహాధనుః |
గన్ధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః || ౯౯ ||

మన్థానో బహులో బాహుః సకలః సర్వలోచనః |
తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః || ౧౦౦ ||

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః |
ముణ్డో విరూపో వికృతో దణ్డి ముణ్డో వికుర్వణః || ౧౦౧ ||

హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః |
సహస్రమూర్ధా దేవేన్ద్రః సర్వదేవమయో గురుః || ౧౦౨ ||

సహస్రబాహుః సర్వాఙ్గః శరణ్యః సర్వలోకకృతః |
పవిత్రం త్రిమధుర్మన్త్రః కనిష్ఠః కృష్ణపిఙ్గలః || ౧౦౩ ||

బ్రహ్మదణ్డవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || ౧౦౪ ||

గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః |
అనన్తరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || ౧౦౫ ||

ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః |
చన్దనీ పద్మమాలాఙ్{}ర్యః సురభ్యుత్తరణో నరః || ౧౦౬ ||

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః |
ఉమాపతిరుమాకాన్తో జాహ్నవీ ధృగుమాధవః || ౧౦౭ ||

వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః |
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపిఙ్గలః || ౧౦౮ ||

ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః |
సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః || ౧౦౯ ||

చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః |
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితా‌உమృతః || ౧౧౦ ||

వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః |
ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః || ౧౧౧ ||

కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తోహః క్శపాః క్శణాః |
విశ్వక్శేత్రం ప్రజాబీజం లిఙ్గమాద్యస్త్వనిన్దితః || ౧౧౨ ||

సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః || ౧౧౩ ||

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || ౧౧౪ ||

దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || ౧౧౫ ||

దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః |
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || ౧౧౬ ||

దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః |
సర్వదేవమయో‌உచిన్త్యో దేవతా‌உత్మా‌உత్మసంభవః || ౧౧౭ ||

ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజోఁబరః |
ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః || ౧౧౮ ||

విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః || ౧౧౯ ||

గురుః కాన్తో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః |
శృఙ్గీ శృఙ్గప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || ౧౨౦ ||

అభిరామః సురగణో విరామః సర్వసాధనః |
లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః || ౧౨౧ ||

స్థావరాణాంపతిశ్చైవ నియమేన్ద్రియవర్ధనః |
సిద్ధార్థః సర్వభూతార్థో‌உచిన్త్యః సత్యవ్రతః శుచిః || ౧౨౨ ||

వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః |
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః || ౧౨౩ ||

శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ||
ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్  సమ్పూర్ణమ్ 

శివతాండవ శ్లోకము

  1. http://tvramudu.blogspot.com/పంచామృతo
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
 గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
 చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
 -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
 కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
 స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
 క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
 కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
 మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
 ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
 శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
 -నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
 మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
 -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
 కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
 -విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
 గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
 రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
 గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
 -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
 ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
 -గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
 సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
 విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
 శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
 పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
 విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
 శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||
"వేదశ్శివః శివో వేదేః"  సర్వవిద్యలకు శివుడే అధిపతి.
 విద్యాయోగం కలగాలి అంటే శివారాధన చేయాలి...
"వేదశ్శివః శివో వేదేః" సర్వవిద్యలకు శివుడే అధిపతి.
విద్యాయోగం కలగాలి అంటే శివారాధన చేయాలి...
Ramudu Thota Venkataramana's photo.

కాలభైరవాష్టకమ్
దేవరాజ్యసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాళ యజ్ఞసూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యొగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం
నీలకంఠమీప్సిదార్ధదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యమకాయమాది దేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్
నినిక్వణన్మనోజ్ఞ హేమకింకిణిలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణ వర్ణ కేశపాశ శొభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
రత్నపాదుకా ప్రభాభిరామ పదయుగ్మకం
నిత్యమ ద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాప జాలముగ్ర నాశనమ్
అష్టసిద్ధి దాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
భీతశంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనమ్
శొకమోహదైన్య లోభకోప తాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధం ధ్రువమ్!!

శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము

  శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము
  శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము
 శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము

హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారుట. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారుట.  ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడుట. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ ఈ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.  (ఇది కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ ఆధారంగా చెప్పబడింది)

పిశాచ పీడా నివృత్తికి, భీతిని పోగొట్ట టానికి, మానసిక దౌర్బల్యము నుండి బయట పడటానికి ఈ స్తోత్రము అత్యంత ఫలప్రదమైనది, మహిమాన్విత మైనది. ఇందులో శంకరుల భక్తి, ఆర్తి,  పతాకము స్పష్టముగా గోచరిస్తాయి.  అద్భుతమైన పద ప్రయోగము, నిర్మలమైన భావము, పరమాత్మకు పూర్తి శరణాగతి ఈ స్తోత్ర ప్రాధాన్యము.

శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, తాత్పర్యము, ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్) గారు దీన్ని శ్రావ్యంగా ఆలపించారు.

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
       భోగీంద్రభోగరమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
       సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౨

సంసారఘోరగహనే చరతో మురారే
       మారోగ్రభీకరమృగప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సరనిదాఘనిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౩

సంసారకూపమతిఘోరమగాధమూలం
        సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపణాపదమాగతస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౪

సంసారసాగరవిశాలకరాలకాల
       నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మినిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౫

సంసారవృక్షమఘబీజమనంతకర్మ
       శాఖాశతం కరణపత్రమనంగపుష్పం
ఆరుహా దుఃఖఫలితం పతతో దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౬

సంసారసర్పఘనవక్త్రభయోగ్రతీవ్ర
        దంష్ట్రాకరాలవిషదగ్ధవినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౭

సంసారదావదహనావదభీకరోరు
         జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య
త్వత్పాదపద్మసరసీశరణాగతస్య
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౮

సంసారజాలపతితస్య జగన్నివాస
         సర్వేంద్రియార్థబడిశార్థఝషోపమస్య
ప్రోత్ఖండితప్రచురతాలుకమస్తకస్య
          లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౯

సంసారభీకరకరీంద్రకరాభిగాత
       నిష్పిష్టమర్మవపుషః సకలార్థినాశ
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౦

అంధస్య మే హృత్వివేకమహాధనస్య
       చోరైః ప్రభో బలిభిరింద్రియనామధేయైః
మోహాంధకూపకుహరే వినిపాతితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౧

బద్ధ్వా గలే యమభటా బహుతర్జయంతః
       కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం
ఏకాకినం పరవశం చకితం దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
       వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
       మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్
వామే కరేణ వరదాభయపద్మచిహ్నం
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౪

సంసారసాగరనిమజ్జనముహ్యమానం
        దీనం విలోకయ విభో కరుణానిధే మాం
ప్రహ్లాదఖేదపరిహారపరావతార
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక
       వ్యాసాది భగవత్పుంగవ హృన్నివాస
భక్తానురక్తపరిపాలనపారిజాత
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౬

లక్ష్మీనృసింహ చరణాబ్జమధువ్రతేన
       స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా
      స్తే యాంతి తత్పదసరోజమఖండరూపం  ౧౭
            శ్రీ లక్ష్మీనృసింహార్పణమస్తు
ఇతి శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణం

#తాత్పర్యము:
పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి,  స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల,  అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి.  ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

లక్ష్మీపతీ!  కమలనాభ!సురేశ! విష్ణో!  వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడ! కేశవా!  జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము. ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఫల శృతి
లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.

సుబ్రహ్మణ్య స్తోత్రము

 సుబ్రహ్మణ్య స్తోత్రము
సుబ్రహ్మణ్య స్తోత్రము
వందే సుబ్రహ్మణ్యం
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్ |
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయ మహమ్ ||

వందే తారకహారిం
వందే శక్రాది దేవ వందిత చరణమ్ |
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయ మహమ్ ||

వందే వల్లీ సహితం
వందే కరుణాకరం శుభప్రదమూర్తిమ్ |
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయ మహమ్ ||

వందే వీరవరేణ్యం
వందే వందారు భక్త వర సురభూజమ్ |
వందే భవభయ హారిం
వందే గణపానుజం శివాతనయ మహమ్ ||

వందే శరవణజనితం
వందే జ్ఞాన ప్రభా విభాసుర మమలమ్ |
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయ మహమ్ ||

వందే కుమారదేవం
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్ |
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయ మహమ్ ||

వందే సుందర రూపం
వందే వేదాంత రమ్య వనసంచారిమ్ |
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయ మహమ్ ||

వందే భవ్య చరిత్రం
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్ |
వందే పరమ పవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయ మహమ్ ||

నవగ్రహ శ్లోకం: తాత్పర్యం

నవగ్రహ శ్లోకం: తాత్పర్యంనమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ |గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
#ప్రతి పదార్ధం: నమః = నమస్కారం;  సూర్యాయ = సూర్య గ్రహమునకు; చంద్రాయ = చంద్రగ్రహమునకు; మంగళాయ = మంగళ గ్రహమునకు; చ = మరియు; గురుః = గురు గ్రహానికి; శుక్రః = శుక్ర గ్రహానికి; శనిభ్యః = శని గ్రహమునకు; రాహుః = రాహువునకు; కేతవః = కేతువునకు; నమః = నమస్కారము.
#తాత్పర్యము: నవగ్రహములైన సూర్యునకు, చంద్రునకు, మంగళునకు, బుధునికి, గురునికి, శుక్రునికి, శనికి, రాహువుకు, మరియు కేతువునకు నమస్కారములు. 
గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు. 
ఇందులో ఏ రెండు గ్రహాలు కూడా ఒక దానికొకటి ఎదురుగ ఉండవు. సూర్యుడు (Sun) తూర్పు ముఖంగా ఉంటాడు. సూర్యునికి తూర్పు దిక్కున శుక్రుడు (Venus), పశ్చిమాన శని (Saturn), ఉత్తరాన గురుడు / బృహస్పతి (Jupiter) దక్షిణ దిక్కున కుజుడు/అంగారకుడు/మంగళుడు (Mars), ఈశాన్య దిశను బుధుడు (Mercury), ఆగ్నేయాన చంద్రుడు (Moon), నైఋతి దిక్కున కేతువు (Neptune), వాయవ్య దిక్కున రాహువు (Pluto) ఉంటారు.  రాహువుకు తల, కేతువుకు తోక మాత్రం ఉంటాయి.  నవగ్రహ ఆరాధనను ఒక సాధారణ శ్లోకం తో చేయ వచ్చును.