సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

గోదాదేవి‬ ప్రార్థన

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
గోదాదేవి‬ ప్రార్థన
నీళాతుంగ స్తనగిరితటీసుప్త ముద్బోధ్య కృష్ణమ్‌
పారార్థ్యమ్‌ స్వమ్‌ శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయామ్‌ స్రజనిగళితమ్‌ యా బలత్కృత్య భుంక్తే
గోదాతస్యైనమ ఇదమిదమ్‌ భూయ ఏవాస్తు భూయ:!
వంగ కడల్‌, కడైన్ద
అలల కడలిని చిలుకు మాధవుని కేశవుని
గొల్లెతలు స్తుతియించి పరగొన్న వార్తనే
భట్టనాథుని పట్టి గోద చెప్పినయట్టి
జనుల భాషను పెట్టి ముప్పదింటిని కట్టి
మాలగా పేర్చగా పాశురాల్పాడగా
నాల్గు భుజములు గల్గు ఎఱ్ఱ కన్నుల నొపð
శ్రీమహా విష్ణువే దయచూచునెపðడును
అనంతానందమే నందించు తెలుగునను
మేల్కొనుడు జనులార! మేలునే పొందగా!!



Ramudu Thota Venkataramana's photo.
శ్రీ‬ గోదా మంగళా శాసనమ్..
అన్జి వ్వులగ మళన్డాయ్! అడిపొత్తి;
చ్చేన్దఙ్గ తైన్నిలఙ్ఞేశేత్తాయ్! తిఱళ్ పొత్తి:
పొన్ద చ్చగడ ముదైత్తాయ్!పుగళ్ పొత్తి:
కన్ఱుకుడై యా ఎడుత్తాయ్!గుణమ్ పొత్తి:
వెన్ఱుపగై కేడుకుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి:
ఎన్ఱెన్ఱున్ శేవగమ్ యెత్తిప్పఱై కోళ్వాన్
ఇన్ఱి యామ్ వన్దొయ్ ఇరజ్గేలో రెమ్భావాయ్

శ్రియ_కాంతాయ కల్యాణ నిధయే నిధయేర్దినాం!
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివసాయ మంగళమ్ ||
లక్ష్మీచరణ లాక్షా౦క సాక్షాత్ శ్రీవత్సవక్షసే
క్షేమంకరయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్ ||
అస్తు శ్రీస్తన కస్తూరీ వాసనావాసితోరసే,
శ్రీహస్తిగిరి నాధాయ దేవ రాజాయ మంగళమ్ ||
కమలా కుఛ కస్తూరీ కర్దమాంకిత వక్షసే,
యాదవాద్రి నివసాయ సంపత్ పుత్రాయ మంగళమ్ ||
నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే
సుందరాయ శుభాంగాయ మంగళాయ మహొజసే
సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్
సుభద్రాప్రాణనాధాయ శ్రీ జగన్నాధాయ మంగళయ్ ||
స్టోచ్చిష్ట మాలికా బంధ గంధ బంధుర జిష్ణవే,
విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ్ ||
శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపర్ణీఉత్తరే తటే
శ్రీతింత్రిణీమూలధామ్నే శఠకోపాయ మంగళమ్ ||
శేషావా సైన్యనాథో వాశ్రీపతి ర్వేతి సాత్వికై:
వితర్క్యాయమహాప్రాజ్ఞే: భాష్యాకారాయ మంగళమ్ ||
మంగళాశాసనవరై: మదాచార్య పురోగమై:
సర్వైశ్చ పూర్వై: ఆచార్యై: సత్క్రుతాయాస్తు మంగళమ్ ||
సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహయ
శ్రీమతే నారాయణాయ నమః!!

No comments:

Post a Comment