సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, September 22, 2014

గురు బ్రహ్మ సద్గురువు‬ షిర్డీ సాయి బాబా

#సద్గురువు షిర్డీ సాయి బాబా 
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః 
గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః 

అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు. నా సద్గురువు షిర్డీ సాయి బాబా. 
''జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా, బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే వుంటుంది''
సద్గురువు‬ షిర్డీ సాయి బాబా
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సద్గురువు‬ షిర్డీ సాయి బాబా 
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు. నా సద్గురువు షిర్డీ సాయి బాబా. 
''జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా, బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే వుంటుంది''సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు. నా సద్గురువు షిర్డీ సాయి బాబా.
''జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వాళ్లకు చెడు చేయకుండా, బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే వుంటుంది''

శ్రీ‬ షిర్డీ సాయిబాబా

సాయిబాబాను‬ ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి.
సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.
మా పాలిట నువ్వే దైవము 
మా అందరికీ నువు ప్రాణము
ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం || ఓం||
మా కష్టాలన్నీ తీర్చావయ్యా
మా కన్నీళ్ళను నువు తుడిచావయ్యా || ఓం||
మా తప్పులు అన్నీ ఒప్పులు చేసి
క్షమా భిక్ష మాకు పెట్టవయ్యా || ఓం||
మా పాపాలన్నీ భిక్షగా మార్చి
నువు భిక్షాపాత్ర తో స్వీకరించి
యుక్తిని పెంచి భక్తిని పంచి ముక్తి మార్గాన్ని ప్రసాదించావు || ఓం||


#శ్రీ షిర్డీ సాయిబాబా 
భక్తితో నీకు పూజలు చేయలేదు
 భక్తితో క్షీరసుమసుగంధాభిషేకాలు చేయలేదు
భక్తితో పట్టుసేలములు సమర్పించలేదు 
భక్తితో ధూప దీప సాంబ్రాణి హారతులు యివ్వలేదు
భక్తితో తులసి మాలలు అల్లలేదు 
భక్తితో నీ గీతాలు ఆలపించగ లేదు
భక్తితో పంచభక్ష్యాలు నైవేద్యమిడలేదు 
భక్తితో పట్టుపానుపుల్ పరవగాలేదు
భక్తితో వింజామరలు వీ చలేదు 
భక్తితో నీ పాదసేవలు చేయలేదు
డుభక్తితో సమర్పిస్తున్నాను 
ఈ చిన్ని ప్రాణాన్ని నీ సేవకే ప్రభూ !!శ్రీ‬ షిర్డీ సాయిబాబా 
భక్తితో నీకు పూజలు చేయలేదు
భక్తితో క్షీరసుమసుగంధాభిషేకాలు చేయలేదు
భక్తితో పట్టుసేలములు సమర్పించలేదు 
భక్తితో ధూప దీప సాంబ్రాణి హారతులు యివ్వలేదు
భక్తితో తులసి మాలలు అల్లలేదు
భక్తితో నీ గీతాలు ఆలపించగ లేదు
భక్తితో పంచభక్ష్యాలు నైవేద్యమిడలేదు
భక్తితో పట్టుపానుపుల్ పరవగాలేదు
భక్తితో వింజామరలు వీ చలేదు
భక్తితో నీ పాదసేవలు చేయలేదు
డుభక్తితో సమర్పిస్తున్నాను
ఈ చిన్ని ప్రాణాన్ని నీ సేవకే ప్రభూ !!

‪ఓ౦‬ శ్రీ సాయినాధ గురుభ్యో నమ:

ఓ౦‬ శ్రీ సాయినాధ గురుభ్యో నమ:
శ్లో" అనేకజన్మ స౦ప్రాప్త కర్మే౦ధన విదాహినే !
ఆత్మ్జ్ణజ్ఞానాగ్నిదానేన తస్మై శ్రీగురవే నమ:!!
భా-: అస౦ఖ్యాక జన్మల ను౦డి ప్రాప్తి౦చిన స౦చిత, ఆగామి కర్మలనే కట్టెలను, ఆత్మజ్ఞానాగ్ని ద్వారా భస్మ౦ చేసే ఓ గురుదేవా! నీకు నమస్కార౦.
మానవ గురువు; మానసిక గురువు; ప్రకృతి గురువు ముఖ్య౦గా ఈ ముగ్గురి గురువుల గురి౦చి తెలుసుకు౦దా౦.
1. ఆశ్రయ౦లో శిక్షణనిచ్చే గురువు - మానవ గురువు. --"మనలోనే వున్న ఆన౦దాన్ని మరచి, బాహ్యప్రప౦చమనే వీధుల్లో వెతుకుతూ ప్రాప౦చిక చి౦తలతో అలజడి చె౦దుతున్నా౦. అలా౦టి అయోమయ స్థితిలో ఉన్న మనకు ఆన౦ద౦ మన అ౦తరాత్మలోనే ఉ౦దని గుర్తుచేసే మహాత్ముడే" --’మానవ గురువు’.
2. అనుభవ౦తో శిక్షణనిచ్చే గురువు - మానసిక గురువు.--" భవసాగర౦లో పయనిస్తున్న మన౦ కూడా ప్రశా౦తత కోస౦ ప్రప౦చ౦ నలుమూలలా వెతుకుతున్నా౦. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తరువాత, నిజమైన ఆన౦ద౦ అ౦తరాత్మలోనే ఉ౦దని మన మనస్సే మనకు బోధిస్తు౦ది. అనుభవ౦తో సత్యాన్ని తెలియజేసే మనస్సే "--’మానసిక గురువు’.
3. పరిశీలన ను౦డి పాఠాలు నేర్పే గురువు - ప్రకృతి గురువు --" ఈ విశాల ప్రప౦చాన్ని పరిశీలి౦చి చూస్తే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. దత్తాత్రేయుడు ఇలా చెబుతారు.--- ’నేను ఈ ప్రప౦చాన్ని పరిశీలి౦చిన తరువాత నాకు 24మ౦ది గురువులు లభి౦చారు. ఒక్కొక్కరి ను౦డి ఆత్మాన౦దాన్ని పొ౦దే౦దుకు కావలసిన లక్షణాలను అవగత౦ చేసుకున్నాను. ప౦చభూతాల ను౦డి సహనాన్ని, పరోపకారబుద్ధినీ, నిస్స౦గత్వాన్నీ, విశాలత్వాన్నీ నేర్చుకున్నాను.సూర్యుడి ను౦డి సమదృష్టిని, చ౦ద్రుడి ను౦డి వృద్ధి క్షయాలకు చలి౦చని మనస్థత్వాన్ని ,సముద్ర౦ ను౦డి నిశ్చలత్వాన్ని, పశుపక్ష్యాదులు,జ౦తువులు, క్రిమికీటకాల ను౦డి నిర్మోహత్వాన్ని, ఇ౦ద్రియ నిగ్రహాన్ని, స౦కల్ప త్యాగాన్ని అలవరుచుకున్నాను".- ఇదే ప్రకృతి గురువు అని బదులిచ్చారు.
!! సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు!!

హరిహర‬ తత్త్వం

#హరిహర తత్త్వం 
భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ ఉంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాల 'రామ' మంత్రం శ్రేష్ఠమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహర తత్త్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమో నారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో 'రా' అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్థం లేనిది అవుతుంది.) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రములో 'మ' అనునది జీవాక్షరం. (ఎందుకంటే 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్థం). ఈరెండు జీవాక్షరముల సమాహారమే 'రామ'. శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ' మంత్రం. అందుచే రామ మంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్ఠమైన ముక్తి ప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మీకిచే రచింపబడి౦ది. అది త్రైలోక్య వాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికీ పంచెను. 33 లక్షల 33వేల 333 శ్లోకముల వంతున పంచగా 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆశ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కథనం. ఆ రెండక్షరములే 'రామ'.!!
హరిహర‬ తత్త్వం 
భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ ఉంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాల 'రామ' మంత్రం శ్రేష్ఠమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహర తత్త్వంబు కలిసిన మహామంత్రం. 'ఓం నమో నారాయణాయ' అనెడి అష్టాక్షరి మంత్రములో 'రా' అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్థం లేనిది అవుతుంది.) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రములో 'మ' అనునది జీవాక్షరం. (ఎందుకంటే 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్థం). ఈరెండు జీవాక్షరముల సమాహారమే 'రామ'. శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ' మంత్రం. అందుచే రామ మంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్ఠమైన ముక్తి ప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. 100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మీకిచే రచింపబడి౦ది. అది త్రైలోక్య వాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికీ పంచెను. 33 లక్షల 33వేల 333 శ్లోకముల వంతున పంచగా 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆశ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కథనం. ఆ రెండక్షరములే 'రామ'.!!

శ్రీశిరిడీసాయి‬ కృపా కటాక్ష౦

#శ్రీశిరిడీసాయి కృపా కటాక్ష౦ 
 ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:

 ధ్యాన౦: -   శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦  జ్ఞానమూర్తి౦
                       ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦                        
                       ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦
                      సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.
 .....................జగద్గురు శ్రీ సాయినాధ మహారాజ్ కు జై..............................శ్రీశిరిడీసాయి‬ కృపా కటాక్ష౦
ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
ధ్యాన౦: - శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦ జ్ఞానమూర్తి౦
ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦ 
ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦
సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.
.....................జగద్గురు శ్రీ సాయినాధ మహారాజ్ కు జై..............................

ఓ౦శ్రీసాయీశ్వరాయ‬

#ఓ౦శ్రీసాయీశ్వరాయ నమో నమ:
శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.

అణువు కన్నా అతి సూక్ష్మము, తానే  ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!
ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.
ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.
ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.
అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.
మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దద౦."
"మన౦ భగవ౦తుణ్ణి స్మరి౦చా౦ అ౦టే అది భగవ౦తుడు అనుగ్రహి౦చిన వర౦ అన్నమాట. అనుగ్రహ౦ భగవ౦తుని గుణ౦ కాదు.అనుగ్రహమే భగవ౦తుడు. దేవుని అనుగ్రహ౦ లేనిదే దేవుణ్ణి స్మరి౦చలే౦."!!
ఓ౦శ్రీసాయీశ్వరాయ‬ నమో నమ:
శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.
అణువు కన్నా అతి సూక్ష్మము, తానే ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!
ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.
ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.
ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.
అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.
మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దద౦."
"మన౦ భగవ౦తుణ్ణి స్మరి౦చా౦ అ౦టే అది భగవ౦తుడు అనుగ్రహి౦చిన వర౦ అన్నమాట. అనుగ్రహ౦ భగవ౦తుని గుణ౦ కాదు.అనుగ్రహమే భగవ౦తుడు. దేవుని అనుగ్రహ౦ లేనిదే దేవుణ్ణి స్మరి౦చలే౦."!!

ఓ౦శ్రీస్వయ౦భూ‬ సాయి నమో నమ:

ఓ౦శ్రీస్వయ౦భూ‬ సాయి నమో నమ:

ఓ౦శ్రీస్వయ౦భూ‬ సాయి నమో నమ:
శ్లో" ప్రత్యక్షే గురవ: స్తుత్యా: పరోక్షే మిత్ర బా౦ధవా:!
కర్మా౦తే దాస బృత్యాశ్చ న కదాచన పుత్రకా: !!
భా:- " గురువులను వారి సమక్షములో ప్రస్తుతి౦చాలి. మిత్రులనూ, బ౦ధువులనూ వారి పరోక్ష౦లో ప్రశ౦సి౦చాలి. అప్పగి౦చిన కార్యములను పూర్తి చేసిన తరువాతనే దాసులనూ , భృత్యులనూ మెచ్చుకోవాలి. స౦తానాన్ని మాత్ర౦ ఎన్నడూ పొగడకూడదు." అని మన సనాతన ధర్మ౦ హితవు పలుకుతో౦ది. అలా అని పిల్లల ప్రతిభను పట్టి౦చుకోవద్దని కాదు; అది ప్రోత్సాహపూర్వకమైన ఆశీర్వాద౦గా ఉ౦డాలే కానీ అహ౦కారాన్ని పె౦చే పొగడ్తలా ఉ౦డకూడదు.
.........................సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు...................

సాయి గీతానామసహస్రం



#జైషిర్డీసాయి బాబా
.......గీతానామసహస్రం........
''నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
నకర్మఫల సం యోగం స్వభావస్తు ప్రవర్తతే!!
ఆత్మ దర్శనమందిన ఙ్ఞాని కి కర్తృత్వములేదు,కర్మఫల సం యొగము లేదు ,కారణ మేమన ప్రకృతి ప్రేరణ వలన అన్ని జరుగును.అతను సత్కర్మలు నిష్కామ బుధ్ధితో చేయును ఫలితమును భగవదర్పితము చేయును.సూర్యకిరణములు వస్తువులను కనబడునట్లు చేయును కాని ఆ కిరణాలకు వస్తువుల మాలిన్యము అంటని విధముగానే ఆత్మఙ్ఞానికి కర్మఫల సం యోగ ముండదు.ఆత్మ సాక్షాత్కారము శరీర పతనానికి ముందే జరగాలి,దాని కొరకు ప్రతివ్యక్తి ప్రయత్నము చేయాలి లేకుండిన సృష్టిలోని అనేక లోకాలలో మళ్ళీ మళ్ళీ శరీర ధారణ చేయవలసి వస్తుందని కఠోపనిషత్ హెచ్చరించుచున్నది.
గీతానామసహస్రం........
''నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
నకర్మఫల సం యోగం స్వభావస్తు ప్రవర్తతే!!
ఆత్మ దర్శనమందిన ఙ్ఞాని కి కర్తృత్వములేదు,కర్మఫల సం యొగము లేదు ,కారణ మేమన ప్రకృతి ప్రేరణ వలన అన్ని జరుగును.అతను సత్కర్మలు నిష్కామ బుధ్ధితో చేయును ఫలితమును భగవదర్పితము చేయును.సూర్యకిరణములు వస్తువులను కనబడునట్లు చేయును కాని ఆ కిరణాలకు వస్తువుల మాలిన్యము అంటని విధముగానే ఆత్మఙ్ఞానికి కర్మఫల సం యోగ ముండదు.ఆత్మ సాక్షాత్కారము శరీర పతనానికి ముందే జరగాలి,దాని కొరకు ప్రతివ్యక్తి ప్రయత్నము చేయాలి లేకుండిన సృష్టిలోని అనేక లోకాలలో మళ్ళీ మళ్ళీ శరీర ధారణ చేయవలసి వస్తుందని కఠోపనిషత్ హెచ్చరించుచున్నది.

జీవులను‬ సృష్టించె తండ్రే సాయి

#జీవులను సృష్టించె తండ్రే సాయి
జీవులను సృష్టించె తండ్రే సాయి 
ఈ దేహమిచ్చి పోషించే తల్లే సాయి
మహనీయుడై వెలసిన సద్గురువే సాయి 
వేదశాస్త్రాలలో మంచిని చెప్పే మన మిత్రుడు సాయి
తన భక్తుల క్షేమానికి దత్తుడు సాయి 
ఈ సృష్టిని పరిపాలించే శివుడే సాయి
భవసంద్రము దాటించే విభుడే సాయి
కలియుగాన వెలసిన భగవంతుడు సాయి ||జీవులను||
మోడులను చిగురించే జీవం సాయి 
అంధులకు వెలుగిచ్చే దైవం సాయి
మూఢులతో వేదం పలికించెను సాయి 
మృతులను బ్రతికించే మృతసంజీవని సాయి ||జీవులను||
తన సంపదను భక్తులకు పంచెను సాయి
 వారి ప్రేమతో జీవించే భిక్షువు సాయి
ఇహలోకపు కోర్కెలను తీర్చును సాయి 
తన భక్తులను ముక్తివైపు నడిపించును సాయి ||జీవులను||
జీవులను‬ సృష్టించె తండ్రే సాయి
జీవులను సృష్టించె తండ్రే సాయి 
ఈ దేహమిచ్చి పోషించే తల్లే సాయి
మహనీయుడై వెలసిన సద్గురువే సాయి 
వేదశాస్త్రాలలో మంచిని చెప్పే మన మిత్రుడు సాయి
తన భక్తుల క్షేమానికి దత్తుడు సాయి
ఈ సృష్టిని పరిపాలించే శివుడే సాయి
భవసంద్రము దాటించే విభుడే సాయి
కలియుగాన వెలసిన భగవంతుడు సాయి ||జీవులను||
మోడులను చిగురించే జీవం సాయి
అంధులకు వెలుగిచ్చే దైవం సాయి
మూఢులతో వేదం పలికించెను సాయి
మృతులను బ్రతికించే మృతసంజీవని సాయి ||జీవులను||
తన సంపదను భక్తులకు పంచెను సాయి
వారి ప్రేమతో జీవించే భిక్షువు సాయి
ఇహలోకపు కోర్కెలను తీర్చును సాయి
తన భక్తులను ముక్తివైపు నడిపించును సాయి ||జీవులను||

శివనామ‬ మహిమ:

శివనామ‬ మహిమ:
శివనామ‬ మహిమ:
శివ, లి౦గ అని రె౦డు స్వరూపములు. శివ అ౦టే మ౦గళ౦, భద్ర౦, శోభన౦, కళ్యాణ౦, క్షేమ౦. అ౦తా మనకి మ౦గళ ప్రదమైనటువ౦టివై కటాక్షి౦చగలిగినటువ౦టి శక్తి స్వరూపమునకు శివ అని పేరు. పరమశివునికి ౬౩(63) లీలా స్వరూపములు ఉన్నాయి. వాటిలో అత్య౦త శ్లాఘనీయమైనదిగా ప్రస్తుతి చేయబడే స్వరూప౦ ఒకచేత త్రిశూల౦, ఒకచేత ఢమరుక౦ ధరి౦చిన రూప౦. "త్రైగుణ్య౦ శూలమే తస్య పరశు సత్య నిష్ఠతా" అని లి౦గపురాణ౦ వ్యాఖ్య. త్రిశూల౦ రూప౦లో మూడు గుణములు ఆయన చేతిలో ఉ౦టాయి. ద౦డ౦ లాగా ఉ౦డే స్థితి నిర్గుణ స్థితి. లి౦గ౦ అ౦టే గుర్తు. "పీఠ౦ అ౦బ మయ౦ సర్వ౦ శివలై౦గైశ్చ చిన్మయ౦! సాకార౦ చ నిరాకార౦ నిర్గుణ౦ చ గుణాత్మకమ్! తత్త్వ౦ తత్పరమ౦ బ్రహ్మ ఇతి వేదా౦త డి౦డిమః!!" వేదా౦త౦లో లి౦గానికి అరూప రూపి అని పేరు.
శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.
ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.
శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

శ్రీ సాయిబాబ అష్టోత్తర శతనామావళి

శ్రీ సాయిబాబ అష్టోత్తర శతనామావళి
సద్గురువు‬ షిర్డీ సాయి బాబా 
శ్రీ సాయిబాబ అష్టోత్తర శతనామావళి
శ్రీ సాయిబాబ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీసాయినాధాయ నమః
ఓం లక్ష్మినారాయణాయ నమ:
ఓం రామకృష్టామారుత్యాదిరూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదారవీతటషిర్డీవాసినే నమః
ఓం భక్తహృదాలయాయ నమ:
ఓం సవ్రహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూతభవిశ్యడ్భావవర్జితాయ నమ:
ఓం కాలాతీతాయ నమః
ఓం కాలాదర్పదమనాయ నమః
ఓం మృర్త్యాభయప్రదాయ నమః
ఓం జీవాదారాయ నమః
ఓం అన్నపస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమ నమః
ఓం ధానమాంగళ్యదాయ నమ:
ఓం బుద్దిసిద్దిదాయ నమః
ఓం యొగక్షేమవహాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతివరనాయ నమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం అనందదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మనే నమ:
ఓం జగత:పిత్రే నమః
ఓం భాక్తభయప్రదాయ నమః
ఓం భక్తపరాదీనాయ నమః
ఓం శరణాగతవత్సాలాయ నమః
ఓం భక్త శక్తిప్రదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం హృదయగ్రందిభేదకాయ నమః
ఓం కర్మధ్వంసినే నమః
ఓం శుద్ధసత్వ్తస్థితాయ నమః
ఓం గుణాతీతగుణాత్మణే నమః
ఓం అనంతకళ్యాణగుణాయ నమః
ఓం అమితపరాక్రమాయ నమః
ఓం జయినే దుర్దరాక్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం అశక్యరహితాయ నమః
ఓం సర్వశక్తిమూర్తయే నమః
ఓం సులోచనాయ నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సవ్రంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ్ నమః
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సుఅలభడుర్లభాయ నమః
ఓం అశాయ నమః
ఓం సహాయాయ నమః
ఓం అనాదనాదయే నమః
ఓం సర్వభారభృతే నమః
ఓం సత్పరాయణాయ నమః
ఓం లోకనాధాయ నమః
ఓం పావనానఘాయ నమః
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కరబ్ప్రభాయ నమః
ఓం సత్యధర్మవరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం యోగిశ్వరాయ నమః
ఓం భగవతే నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం కామాదిష్డ్వైరిధవంసినే నమః
ఓం సర్వమతసమ్మతాయ నమః
ఓం శ్రీదక్షీణామూర్తయే నమః
ఓం శ్రీవేంకటేశరమణాయ నమః
ఓం అద్బుతానందచర్యాయ నమః
ఓం ప్రపన్నర్తిహరాయ నమః
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వమంగళకరాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం సమరససన్మార్గస్తరూపాయ నమః
ఓం శ్రీసమర్దసద్గురు సాయినాధాయ నమః

సాయిబాబా‬..నువు లేక అనధాలం

సాయిబాబా‬..నువు లేక అనధాలం
సాయిబాబా...సాయిబాబా...
సాయినాధా....సాయిదేవా...
సత్యం నిత్యం నీవే కావా
నువు లేక అనధాలం
బ్రతుకంతా అయోమయం
బాబా....ఓ...బాబా...
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము
మా పాలి దైవమనీ మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి...
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయి...
శ్రీరాముడైనా...శ్రీక్రుష్ణుడైనా..
ఏ దైవమైనా..ఏ ధర్మమైనా..
నీలోనే చూచాము సాయి...
రావా..బాబా...రావా..
రక్షా..దక్షా...నీవే కదా మా బాబా
మా యేసు నీవేనని
మా ప్రభువు నీవేనని
ప్రార్ధనలు చేశామయా నిన్నే..
అల్లగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా....గురుగోవిందైనా...
గురుద్వారమైనా..నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయి..
రావా...బాబా..రావా..
రక్షా...దాక్షా....నీవే కదా మా బాబా
కృష్ణ సాయి కృష్ణ సాయి రామసి
కృష్ణ సాయి కృష్ణ సాయి రామ సాయి
అల్లా సాయి మౌలా సాయి
నానక్ సాయి గోవింద్ సాయి
యేసు సాయి షిర్డీ సాయి ఓం...
సాయి సాయి బాబా సాయి .....!!

శ్రీ సాయి హారతులు /కాకడ ఆరతి /మధ్యాహ్న ఆరతి /సంధ్యా ఆరతి /శేజారతి.

శ్రీ సాయి హారతులు /కాకడ ఆరతి





  1. (ఉదయం గం:5.15 ని||లకు దీపము, అగరవత్తులు వెలిగించి వెన్న నివేదన చేసి 5 వత్తులతో హారతి ఇవ్వాలి.) శ్రీ‬ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.
1. జోడూ నియాకరచరణి ఠేవిలామాధా
పరిసావీ వినంతీ మాఝీ పండరీనాధా
అసోనసో భావా‌ఆలో – తూఝియాఠాయా
క్రుపాద్రుష్టిపాహే మజకడే – సద్గురూరాయా
అఖండిత అసావే‌ఇసే – వాటతేపాయీ
తుకాహ్మణే దేవామాఝీ వేడీవాకుడీ
నామే భవపాశ్ హాతి – ఆపుల్యాతోడీ
2.ఉఠాపాండురంగా అతా ప్రభాత సమయో పాతలా |
వైష్ణవాంచా మేళా గరుడ-పారీ దాటలా ||
గరూడాపారా పాసునీ మహా ద్వారా పర్యంతా |
సురవరాంచీ మాందీ ఉభీ జోడూని హాత్
శుకసనకాదిక నారదతుంబర భక్తాంచ్యాకోటీ
త్రిశూలఢమరూ ఘే‌ఉని ఉభా గిరిజేచాపతీ
కలియుగీచా భక్తానామా ఉభాకీర్తనీ
పాఠీమాగే ఉభీడోలా లావుని‌ఉ‌ఆజనీ
3.ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆధివ్యాది భవతాప వారునీ తారా జడజీవా
గేలీతుహ్మా సోడు నియాభవ తమర రజనీవిలయా
పరిహీ అఙ్యానాసీ తమచీ భులవియోగమాయా
శక్తిన అహ్మాయత్కించిత్ హీ తి జలాసారాయా
తుహ్మీచ్ తీతేసారుని దావా ముఖజనతారాయా
అఙ్ఞానీ అహ్మీకితి తవ వర్ణావీతవధోరవీ
తీవర్ణితాభా గలే బహువదనిశేష విధకవీ
సక్రుపహో‌ఉని మహిమాతుమచా తుహ్మీచవదవావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
భక్తమనిసద్భావ ధరునిజే తుహ్మా‌అనుసరలే
ధ్యాయాస్తవతే దర్శ్నతుమచే ద్వారి ఉబేఠేలే
ధ్యానస్ధా తుహ్మాస పాహునీ మన అముచేఘేలే
ఉఖడునీనేత్రకమలా దీనబంధూరమాకాంతా
పాహిబాక్రుపాద్రుస్టీ బాలకాజసీ మాతా
రంజవీమధురవాణీ హరితాప్ సాయినాధా
అహ్మిచ్ అపులేకరియాస్తవతుజకష్టవితోదేవా
సహనకరిశిలె ఇకువిద్యావీ భేట్ క్రుష్ణదావా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆదివ్యాధి భవతాపవారుని తారాజడజీవా
4.ఉఠా ఉఠా పాడురంగా ఆతా – దర్శనద్యాసకళా
ఝూలా అరుణోదయాసరలీ-నిద్రేచెవేళా
సంతసాధూమునీ అవఘే ఝూలేతీగోళా
సోడాశేజే సుఖ్ ఆతా బహుజాముఖకమలా
రంగమండపే మహాద్వారీ ఝూలీసేదాటీ
మన ఉ తావీళరూప పహవయాద్రుష్టీ
రాయిరఖుమాబాయి తుహ్మాయే ఊద్యాదయా
శేజే హాలవునీ జాగే కారాదేవరాయా
గరూడ హనుమంత హుభే పాహాతీవాట్
స్వర్గీచే సురవరఘే ఉని ఆలేభోభాట్
ఝూలే ముక్త ద్వారా లాభ్ ఝూలారోకడా
విష్ణుదాస్ నామ ఉభా ఘే ఉనికాకడ
5.ఘే‌ఉనియా పంచారతీ కరూబాబాసీ ఆరతీ
ఉఠా‌ఉఠాహో బాంధవ ఓవాళు హరమాధవ
కరూనియా స్ధిరామన పాహుగంభీరాహేధ్యాన
క్రుష్ణనాధా దత్తసాయి జాడొచిత్త తుఝేపాయీ
కాకడ ఆరతీ కరీతో! సాయినాధ దేవా
చిన్మయరూప దాఖవీ ఘే ఉని! బాలకలఘు సేవా ||కా||
6.కామక్రోధమదమత్సర ఆటుని కాకడకేలా
వైరాగ్యాచే తూవ్ కాఢునీ మీతో బిజివీలా
సాయినాధగురు భక్తి జ్వలినే తోమీపేటవిలా
తద్ర్వుత్తీజాళునీ గురునే ప్రాకాశపాడిలా
ద్వైతతమానాసునీమిళవీ తత్స్యరూపి జీవా
చిన్మయరూపదాఖవీ ఘే‌ఉనిబాలకలఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయారూపదాఖవీ ఘే ఉని బాలకలఘు సేవా
భూ ఖేచర వ్యాపూనీ అవఘే హ్రుత్కమలీరాహసీ
తోచీ దత్తదేవ శిరిడీ రాహుని పావసీ
రాహునియేధే అన్యస్రధహి తూ భక్తాస్తవధావసీ
నిరసుని యా సంకటాదాసా అనిభవ దావీసీ
నకలేత్వల్లీ లాహీకోణ్యా దేవావా మానవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
త్వదూశ్యదుందుభినేసారే అంబర్ హే కోందలే
సగుణమూర్తీ పాహణ్యా ఆతుర జనశిరిడీ ఆలే!
ప్రాశుని తద్వచనామ్రుత అముచేదేహబాన్ హరఫలే
సోడునియాదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే
క్రుపాకరునీ సాయిమావులే దానపదరిఘ్యావా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా.
భక్తీచియా పోటీబోద్ కాకడ జ్యోతీ
పంచప్రాణజీవే భావే ఓవాళు ఆరతీ
ఓవాళూ ఆరతీమాఝ్యా పండరీనాధా మాఝ్యాసాయినాధా
దోనీ కరజోడునిచరణీ ఠేవిలామాధా
కాయామహిమా వర్ణూ ఆతా సాంగణేకీతీ
కోటిబ్రహ్మ హత్యముఖ పాహతా జాతీ
రాయీరఖుమాబాయీ ఉభ్యా దోఘీదోబాహీ
మాయూరపించ చామరేడాళీతి సాయీంచ ఠాయి
తుకాహ్మణే దీపఘే ఉని ఉన్మనీతశోభా
విఠేవరీ ఉబాదిసే లావణ్యా గాభా
ఉఠాసాదుసంతసాదా ఆపులాలే హితా
జా‌ఈల్ జా‌ఈల్ హనరదేహ మగకైచా భగవంత
ఉఠోనియా పహటేబాబా ఉభా అసేవీటే
చరణతయాంచేగోమటీ అమ్రుత ద్రుష్టీ అవలోకా
ఉఠా‌ఉఠా హోవేగేసీచలా జ‌ఊరా‌ఉళాసీ
జలతిలపాతకాన్ చ్యారాశీ కాకడ ఆరతిదేఖిలియా
జాగేకరారుక్మిణీవరా దేవ అహేనిజసురాన్ త
వేగేలింబలోణ్ కరా-ద్రుష్టి హో ఈల్ తయాసీ
దారీబాజంత్రీ వాజతీ డోలు డమామే గర్జతీ
హోతసేకాకడారతి మాఝ్యా సద్గురు రాయచీ
సింహనాధ శంఖ బేరి ఆనందహోతోమహాద్వారీ
కేశవరాజ విఠేవరీ నామాచరణ వందితో
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
దత్తరాజ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
ప్రభాత సమయీనభా శుభ రవీ ప్రభాపాకలీ
స్మరే గురు సదా అశాసమయీత్యాఛళే నాకలీ
హ్మణోనికరజోడునీకరు అతాగురూ ప్రార్ధనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
తమా నిరసి భానుహగురుహి నాసి అఙ్ఞానతా
పరంతుగురు చీకరీ నరవిహీకదీ సామ్యతా
పున్ హాతిమిర జన్మఘే గురుక్రుపేని అఙ్ఞననా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
రవి ప్రగటహో ఉని త్వరితఘాల వీ ఆలసా
తసాగురుహిసోడవీ సకల దుష్క్రుతీ లాలసా
హరోని అభిమానహీ జడవి తత్పదీభావనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
గురూసి ఉపమాదిసేవిధి హరీ హరాంచీ‌ఉణీ
కుఠోని మగ్ ఏ‌ఇతీ కవని యా ఉగీపాహూణి
తుఝీచ ఉపమాతులాబరవిశోభతే సజ్జనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
సమాధి ఉతరోనియా గురుచలామశీదీకడే
త్వదీయ వచనోక్తితీ మధుర వారితీసోకడే
అజాతరిపు సద్గురో అఖిల పాతక భంజనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
అహాసుసమయాసియా గురు ఉఠోనియా బైసలే
విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే
ఆసాసుత కారియా జగతికోణీహీ అన్యనా
అసేబహుతశాహణా పరినజ్యాగురూచీక్రుపా
నతత్ర్వహిత త్యాకళేకరితసే రికామ్యా గపా
జరీగురుపదాధరనీసుద్రుడ భక్తినేతోమనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
గురోవినతి మీకరీ హ్రుదయ మందిరీ యాబసా
సమస్త జగ్ హే గురుస్వరూపచి ఠసోమానసా
గడోసతత సత్కృ‌అతీయతిహిదే జగత్పావనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
౧౧.ప్రమేయా అష్టకాశీఫడుని గురువరా ప్రార్ధితీజేప్రభాతి
త్యాంచేచిత్తాసిదేతో అఖిలహరునియా భ్రాంతిమినిత్యశాంతి
ఐసే హేసాయినాధేకధునీ సుచవిలే జేవియాబాలకాశీ
తేవిత్యాక్రుష్ణపాయీ నముని సవినయే అర్పితో అష్టకాశీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
౧౨.సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ – రాం నజర్ కరో
మై అంధాహూ బందా తుమ్హారా – మై అంధాహూ బందా తుమ్హారా
మైనాజానూ,మైనాజానూ – మైనాజానూ – అల్లా‌ఇలాహి
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ – రాం నజర్ కరో
రాం నజర్ కరో రాం నజర్ కరో
ఖాలీ జమానా మైనే గమాయా మైనే గమాయా
సాధీ‌అఖిర్ కా సాధీ‌అఖిర్ ఆ – సాధీ‌అఖిర్ కా కీయానకోయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
మాలిక్ హమారే మాలిక్ హమారే
మాలిక్ హమారే – తుం బాబాసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో
౧౪.తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి యో
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
నకో అంతమదీయా పాహూ సఖ్యాభగవంతా శ్రీకాంతా
మధ్యాహ్నరాత్రి ఉలటోనిగే లిహి ఆతా అణచిత్తా
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరియో
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరి
అణతీల్ భక్త నైవేద్యహి నానాపరి – అణతీల్ భక్త నైవేద్యహి నానాపరీ
తుజకాయదే‌ఉ మిభాయా తరియో
యుజకాయదే‌ఉ సద్గురు మీభాయా తరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ.
శ్రీసద్గురు బాబాసాయీ హో – శ్రీసద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ – తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా – మీ పాపిపతితధీమంతా
తారణేమలా గురునాధా ఝుడకరీ – తారణేమలా సాయినాధా ఝుడకరీ
తూశాంతిక్షమేచామేరూ – తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ విచేతారూ గురువరా
తుమి భవార్ణ విచేతారూ గురువరా
గురువరామజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లలాహీ
మీబుడతో భవ భయ డోహీ ఉద్దరా
శ్రీ సద్గురు బాబాసాయీ హో – శ్రీ సద్గురు బాబాసాయీ హో
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై!!
 శ్రీ  సాయి మధ్యాహ్న ఆరతి


2.(మధ్యాహ్నం 12గం||లకు ధూప దీపనైవేద్యానంతరం 5వత్తులతో ఆరతి యివ్వాలి)
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై

ఘేఉని పంచాకరతీ కరూబాబాన్సీ ఆరతీ
సాయీసీ ఆరతీ కరూబాబాన్సీ ఆరతీ
ఉఠా ఉఠా హో బాన్ ధవ ఓవాళు హరమాధవ
సాయీరామాధవ ఓవాళు హరమాధవ
కరూనియాస్ధిరమన పాహుగంభీరహేధ్యానా
సాయీచే హేధ్యానా పాహుగంభీర హేధ్యానా
క్రుష్ణ నాధా దత్తసాయి జడోచిత్తతుఝే పాయీ
చిత్త(దత్త) బాబాసాయీ జడోచిత్తతుఝే పాయీ
ఆరతి సాయిబాబా సౌఖ్యాదాతారజీవా
చరణారజతాలి ధ్యావాదాసావిసావ
భక్తాంవిసావ ఆరతిసాయిబాబా
జాళునియ ఆనంగస్వస్వరూపిరహెదంగ
ముముక్ష జనదావి నిజడోళా శ్రీరంగ
డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా
జయమనీజైసాభావ తయతైసాఅనుభావ
దావిసిదయాఘనా ఐసీతుఝీహిమావ
తుఝీహిమావ ఆరతిసాయిబాబా
తుమచేనామద్యాతా హరే సంస్క్రుతి వ్యాధా
అగాధతవకరణీమార్గదావిసి అనాధా
దావిసి అనాధా ఆరతిసాయిబాబా
కలియుగి అవతార సగుణపరబ్రహ్మసచార
అవతార్ణఝాలాసే స్వామిదత్తాదిగంబర
దత్తాదిగంబర ఆరతి సాయిబాబా
ఆఠాదివసా గురువారీ భక్తకరీతి వారీ
ప్రభుపద పహావయా భవభయ
నివారిభయానివారి ఆరతిసాయిబాబా
మాఝా నిజద్రవ్య ఠేవ తవ చరణరజసేవా
మాగణే హేచి ఆతాతుహ్మ దేవాదిదేవా
దేవాదివా ఆరతిసాయిబాబా
ఇచ్చితా దీన చాతాక నిర్మల తోయ నిజ సూఖ
పాజవేమాధవాయ సంభాళ ఆపుళిభాక
ఆపుళిభాక ఆరతిసాయిబాబా
సౌఖ్య దాతారజీవచరణ తజతాలీ
ధ్యావాదాసావిసావా భక్తాం విసావా ఆరతిసాయిబాబా
జయదేవ జయదేవ దత్తా అవదూత ఓసాయి అవదూత
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
అవతరసీతూ యేతా ధర్మాన్ తే గ్లానీ
నాస్తీకానాహీతూ లావిసి నిజభజనీ
దావిసినానాలీలా అసంఖ్యరూపానీ
హరిసీ దేవాన్ చేతూ సంకట దినరజనీ
జయదేవజయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
యవ్వనస్వరూపీ ఏక్యాదర్శన త్వాది ధలే
సంశయ నిరసునియా తద్వైతాఘాలవిలే
గోపిచందా మందాత్వాంచీ ఉద్దరిలే
జయదేవ జయదేవ దత్త అవదూత ఓ సాయీ అవదూత
జోడుని కరతవ చరణీ ఠేవితోమాధా జయదేవ జయదేవ
భేదతత్త్వహిందూ యవనా న్ చాకాహీ
దావాయాసిఝూలాపునరపినరదేహీ
పాహసి ప్రేమానే న్ తూ హిందుయవనాహి
దావిసి ఆత్మత్వానే వ్యాపక్ హసాయీ
జయదేవజయదేవ దత్తా అవధూతా ఓ సాయీ అవధూతా
జోడుని కరతవ చరణీఠేవితోమాధా జయదేవ జయదేవ
దేవసాయినాధా త్వత్పదనత హ్వానే
పరమాయామోహిత జనమోచన ఝుణిహ్వానే
తత్క్రుపయా సకలాన్ చే సంకటనిరసావే
దేశిల తరిదేత్వద్రుశ క్రుష్ణానేగానే
జయదేవ జయదేవ దత్తా అవదూతా ఓ సాయి అవదూత
జోడుని కరతవచరణి ఠేవితో మాధా జయదేవ జయదేవ
శిరిడి మాఝే పండరిపురసాయిబాబారమావర
బాబారమవర - సాయిబాబారమవర
శుద్దభక్తిచంద్ర భాగా - భావపుండలీకజాగా
పుండలీక జాగా - భావపుండలీకజాగా
యహోయాహో అవఘే జన - కరూబాబాన్సీవందన
సాయిసీవందన - కరూబాబాన్సీవందన
గణూహ్మణే బాబాసాయీ - దావపావమాఝే ఆఈ
పావమాఝే ఆఈ - దావపావమాఝే ఆఈ
ఘాలీన లోటాంగణ వందీన చరణ
డోల్యానిపాహీనరూపతుఝే
ప్రేమే ఆలింగన ఆనందేపూజిన్
భావే ఓవాళిన హ్మణేనామా
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవబందుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ
కాయేన వాచా మనచేంద్రియేర్వా
బుద్ద్యాత్మనావా ప్రక్రుతి స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణా యేతి సమర్పయామీ
అచ్యుతంకేశవం రామనారాయణం
క్రుష్ణదామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే
హరేరామ హరేరామ రామరామ హరే హరే
హరేక్రుష్ణ హరేక్రుష్ణ క్రుష్ణ క్రుష్ణ హరే హరే||శ్రీ గురుదేవదత్త
హరి: ఓం యజ్గేన యజ్గ మయజంత దేవాస్తానిధర్మాణి
ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమాన్: సచంత
యత్ర పూర్వేసాద్యాస్సంతిదేవా
ఓం రాజాధిరాజాయ పసహ్యసాహినే
నమోవయం వై శ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయా మహారాజాయనమ:
ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యంరాజ్యం
మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా
ఈశ్యా స్సార్వభౌమ స్సార్వా యుషాన్
తాదాపదార్దాత్ ప్రుధివ్యైసముద్ర పర్యాంతాయా
ఏకరాళ్ళితి తదప్యేష శ్లోకోబిగీతో మరుత:
పరివేష్టోరో మరుత్త స్యావసన్ గ్రుహే
ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి
శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
అనంతా తులాతే కసేరే స్తవావే
అనంతాతులాతే కసేరే నమావే
అనంతా ముఖాచా శిణే శేష గాతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధ
స్మరావే మనీత్వత్పదా నిత్యభావే
ఉరావే తరీభక్తి సాఠీ స్వభావే
తరావేజగా తారునీ మాయతాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా
వసేజో సదా దావయా సంతలీలా
దిసే ఆజ్గ్య లోకాపరీ జోజనాలా
పరీ అంతరీజ్గ్యాన కైవల్య దాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా
భరాలాధలా జన్మహా మానవాచా
నరాసార్ధకా సాధనీభూతసాచా
ధరూసాయీ ప్రేమా గళాయాఅహంతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
ధరావే కరీసాన అల్పజ్గ్యబాలా
కరావే అహ్మాధన్య చుంభోనిగాలా
ముఖీఘాల ప్రేమేఖరాగ్రాస అతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
సురాదీక జ్యాంచ్యా పదా వందితాతీ
సుకాదీక జాతే సమానత్వదేతీ
ప్రయాగాదితీర్ధే పదీ నమ్రహోతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
తుఝ్యా జ్యాపదా పాహతా గోపబాలీ
సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ
కరీరాసక్రీడా సవే క్రుష్ణనాధా
తులామాగతో మాగణే ఏకద్యావే
కరాజోడితో దీన అత్యంత భావే
భవీమోహనీరాజ హాతారి ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాధా
ఐసా యేఈబా! సాయి దిగంబరా
అక్షయరూప అవతారా | సర్వహివ్యాపక తూ
శ్రుతుసారా అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా
కాశీస్నాన జప ప్రతిదివసీ కొళాపురభిక్షేసీ
నిర్మలనది తుంగా జలప్రాసీ నిద్రామాహురదేశీ ఈసా యే యీబా
ఝేళీలోంబతసే వామకరీ త్రిశూల ఢమరూధారి
భక్తావరదసదా సుఖకారీదేశీల ముక్తీచారీ ఈసా యే యీబా
పాయిపాదుకా జపమాలా కమండలూమ్రుగచాలా
ధారణకరిశీబా నాగజటాముకుట శోభతోమాధా ఈసా యే యీబా
తత్పర తుఝ్యాయా జేధ్యానీ అక్షయత్వాంచేసదవీ
లక్ష్మీవాసకరీ దినరజనీ రక్షసిసంకట వారుని ఈసా యే యీబా
యాపరిధ్యాన తుఝే గురురాయా ద్రుశ్య కరీనయనాయా పూర్ణానంద సుఖేహీకాయా
లావిసిహరి గుణగాయా ఈసా యే యీబా
సాయి దిగంబర అక్షయ రూప అవతారా
సర్వహివ్యాపక తూ శ్రుతిసారా అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా
సదాసత్స్వరూపం చిదానందకందం
స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణంత్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
భవాంభోది మగ్నార్ధి తానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం
సముద్దారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
సదానింబవ్రుక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
సదాకల్పవ్రుక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ద్యా సపర్యాదిసేవాం
న్రుణాంకుర్వతాంభుక్తి-ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
అనేకా శ్రుతా తర్క్యలీలా విలాసై:
సమా విష్క్రుతేశాన భాస్వత్ర్పభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
సతాంవిశ్రమారామమేవాభిరామం
సదాసజ్జనై సంస్తుతం సన్నమద్భి:
జనామోదదం భక్త భద్ర ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవానతీర్ణం
భవద్దర్శనాత్సంపునీత: ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాధం
శ్రీసాయిశ క్రుపానిదే - ఖిలన్రుణాం సర్వార్ధసిద్దిప్రద
యుష్మత్పాదరజ:ప్రభావమతులం ధాతాపివక్తాఅక్షమ:
సద్భక్త్యాశ్శరణం క్రుతాంజలిపుట: సంప్రాప్తితో - స్మిన్ ప్రభో
శ్రీమత్సాయిపరేశ పాద కమలానాచ్చరణ్యంమమ
సాయిరూప ధరరాఘోత్తమం
భక్తకామ విబుధ ద్రుమంప్రభుం
మాయయోపహత చిత్త శుద్దయే
చింతయామ్యహే మ్మహర్నిశం ముదా
శరత్సుధాంశు ప్రతిమంప్రకాశం
క్రుపాతపప్రతంవసాయినాధ
త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్చాయయాతాప మపాకరోతు
ఉపాసనాదైవత సాయినాధ
స్మవైర్మ యోపాసని నాస్తువంతం
రమేన్మనోమే తవపాదయుగ్మే
భ్రుంగో యదాబ్జే మకరందలుబ్ధ:
అనేకజన్మార్జితపాప సంక్షయో
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్
ప్రసీద సాయిశ సద్గురోదయానిధే
శ్రీసాయినాధ చరణామ్రుతపూర్ణచిత్తా
తత్పాద సేవనరతా స్సత తంచ భక్త్యా
సంసార జన్యదురితౌఘ వినిర్గ తాస్తే
కైవల్య ధామ పరమం సమవాప్నువంతి
స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్మనాసదా
సద్గురో: సాయినాధస్యక్రుపాపాత్రం భవేద్భవం
కరచరణక్రుతం వాక్కాయజంకర్మజంవా
శ్రవణనయనజంవామానసంవా - పరాధం
విదితమవిదితం వాసర్వేమేతత్క్షమస్వ
జయజయకరుణాద్భే శ్రీ ప్రభోసాయినాధ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై!!
 శ్రీ సాయి సంధ్యా ఆరతి

3.సాయంకాల (ధూప్) ఆరతి
(సాయం సంధ్య సమయంలో ధూపదీపనైవేద్యానంతరం 1 వత్తితో ఆరతి ఇవ్వవలెను)
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.

ఆరతి సాయిబాబా సౌఖ్య దాతార జీవ
చరణ రజతాలీ ద్యావా దాసావిసావా
భక్తావిసావా ఆరతిసాయిబాబా

జాళునియ అనంగ సస్వరూపిరాహేదంగ
ముమూక్ష జనదావి నిజడోళా శ్రీరంగ
డోళా శ్రీరంగ ఆరతిసాయిబాబా

జయమని జైసాభావ తయ తైసా అనుభవ
దావిసి దయాఘనా ఐసి తుఝీహిమావ
తుఝీహిమావా ఆరతిసాయిబాబా

తుమచేనామ ద్యాతా హరే సంస్కృతి వ్యధా
అగాధతవకరణి మార్గ దావిసి అనాధా
దావిసి అనాధా ఆరతి సాయిబాబా

కలియుగి అవతారా సద్గుణ పరబ్రహ్మా సాచార
అవతీర్ణ ఝూలాసే స్వామీ దత్త దిగంబర
దత్త దిగంబర ఆరతి సాయిబాబా

ఆఠాదివసా గురువారీ భక్త కరీతివారీ
ప్రభుపద పహావయా భవభయ నివారీ
భయనివారీ ఆరతి సాయిబాబా

మాఝానిజ ద్రవ్యఠేవ తవ చరణరజసేవా
మాగణే హేచిఆతా తుహ్మా దేవాదిదేవా
దేవాదిదేవ ఆరతిసాయిబాబా

ఇచ్ఛితా దీనచాతక నిర్మల తోయనిజసూఖ
పాజవే మాధవాయా సంభాళ అపూళిబాక
అపూళిబాక ఆరతిసాయిబాబా
సౌఖ్యదాతార జీవా చరణ రజతాళీ ద్యావాదాసా
విసావా భక్తావిసావా ఆరతి సాయిబాబా

2. అభంగ్

శిరిడి మాఝే పండరీపుర సాయిబాబారమావర
బాబారమావర - సాయిబాబారమావర
శుద్దభక్తి చంద్రభాగా - భావపుండలీకజాగా
పుండలీక జాగా - భావపుండలీకజాగా
యాహో యాహో అవఘేజన| కరూబాబాన్సీ వందన
సాయిసీ వందన| కరూబాబాన్సీ వందన||
గణూహ్మణే బాబాసాయి| దావపావ మాఝే ఆయీ
పావమాఝే ఆయీ దావపావ మాఝేయాఈ

3. నమనం

ఘాలీన లోటాంగణ,వందీన చరణ
డోల్యానీ పాహీన రూపతుఝే|
ప్రేమే ఆలింగన,ఆనందే పూజిన
భావే ఓవాళీన హ్మణే నామా||

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమదేవదేవ

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామీ

అచ్యుతంకేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిం
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే

4. నామ స్మరణం

హరేరామ హరేరామ రామరామ హరే హరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||శ్రీ గురుదేవదత్త

5. నమస్కారాష్టకం

అనంతా తులాతే కసేరే స్తవావే
అనంతా తులాతే కసేరే నమావే
అనంతాముఖాచా శిణే శేష గాత
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

స్మరావేమనీత్వత్పదా నిత్యభావే
ఉరావేతరీ భక్తిసాఠీ స్వభావే
తరావే జగా తారునీమాయా తాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

వసే జోసదా దావయా సంతలీలా
దిసే ఆజ్ఞ లోకా పరీ జోజనాలా
పరీ అంతరీ జ్ఞానకైవల్య దాతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

భరాలధలా జన్మహా మాన వాచా
నరాసార్ధకా సాధనీభూత సాచా
ధరూసాయి ప్రేమా గళాయా అహంతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

ధరావే కరీసాన అల్పజ్ఞ బాలా
కరావే అహ్మాధన్యచుంభోనిగాలా
ముఖీఘాల ప్రేమేఖరాగ్రాస అతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

సురా దీక జ్యాంచ్యా పదావందితాతి
శుకాదీక జాతే సమానత్వదేతీ
ప్రయాగాది తీర్ధే పదీనమ్రహోతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

తుఝ్యాజ్యాపదా పాహతా గోపబాలీ
సదారంగలీ చిత్స్వరూపీ మిళాలీ
కరీరాసక్రీడా సవే కృష్ణనాధా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

తులామాగతో మాగణే ఏకధ్యావే
కరాజోడితో దీన అత్యంత భావే
భవీమోహనీరాజ హాతారి ఆతా
నమస్కార సాష్టాంగ శ్రీసాయినాధా

6. ప్రార్థన

ఐసా యేఈబా! సాయి దిగంబరా
అక్షయరూప అవతారా | సర్వహి వ్యాపక తూ
శ్రుతిసారా, అనసూయాత్రికుమారా(బాబాయే) మహారాజే ఈబా
కాశీస్నాన జప ప్రతిదివసీ కొల్హాపుర భిక్షేసీ నిర్మల నది తుంగా
జలప్రాసీ, నిద్రామాహురదేశీ ఐసా యే యీబా

ఝోళీలోంబతసే వామకరీ త్రిశూల ఢమరూధారి
భక్తావరదసదా సుఖకారీ, దేశీల ముక్తీచారీ ఐసా యే యీబా

పాయిపాదుకా జపమాలా కమండలూమృగఛాలా
ధారణ కరిశీబా నాగజటా, ముకుట శోభతోమాథా ఐసా యే యీబా

తత్పర తుఝ్యాయా జేధ్యానీ అక్షయత్వాంచేసదనీ
లక్ష్మీవాసకరీ దినరజనీ, రక్షసిసంకట వారుని ఐసా యే యీబా

యాపరిధ్యాన తుఝే గురురాయా దృశ్యకరీ నయనాయా
పూర్ణానంద సుఖే హీకాయా, లావిసిహరి గుణగాయా
ఐసా యే యీబా సాయి దిగంబర అక్షయ రూప అవతారా
సర్వహివ్యాపక తూ, శ్రుతిసారా అనసూయాత్రి కుమారా(బాబాయే) మహారాజే ఈబా

7. సాయి మహిమా స్తోత్రం

సదాసత్స్వరూపం చిదానందకందం
జగత్సంభవస్ధాన సంహార హేతుం
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవధ్వాంత విధ్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ ధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవాంభోది మగ్నార్ధితానాం జనానాం
స్వపాదాశ్రితానాం స్వభక్తి ప్రియాణాం
సముద్దారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదానింబ వృక్షస్యములాధి వాసాత్
సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం
తరుం కల్ప వృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదాకల్ప వృక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవాం
నృణాం కుర్వతాం భుక్తి-ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అనేకా శృతా తర్క్య లీలా విలాసై:
సమా విష్కృతేశాన భాస్వత్ర్పభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సతాం విశ్రమారామ మేవాభిరామం
సదాసజ్జనై సంస్తుతం సన్నమద్భి:
జనామోదదం భక్త భద్ర ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అజన్మాద్యమేకం పరంబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణం
భవద్దర్శనాత్సంపునీత: ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

శ్రీసాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్దిప్రద
యుష్మత్పాదరజ: ప్రభావమతులం ధాతాపివక్తాక్షమ:
సద్భక్త్యాశ్శరణం కృతాంజలిపుట: సంప్రాప్తితోస్మిన్ ప్రభో
శ్రీమత్సాయిపరేశ పాద కమలాన్ నాన్యచ్చరణ్యంమమ

సాయిరూపధర రాఘవోత్తమం
భక్తకామ విబుధ ద్రుమం ప్రభుం
మాయయోపహత చిత్త శుద్ధయే
చింతయామ్యహ మహర్నిశం ముదా

శరత్సుధాంశం ప్రతిమం ప్రకాశం
కృపాతపత్రం తవసాయినాథ
త్వదీయపాదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయాతాప మపాకరోతు

ఉపాసనాదైవత సాయినాథ
స్మవైర్మ యోపాసని నాస్తుతస్త్వం
రమేన్మనోమే తవపాదయుగ్మే
భ్రుంగో యదాబ్జే మకరందలుబ్ధ:

అనేకజన్మార్జిత పాపసంక్షయో
భవేద్భవత్పాద సరోజ దర్శనాత్
క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్
ప్రసీద సాయిశ సద్గురో దయానిధే

శ్రీసాయినాథ చరణామృత పూర్ణచిత్తా
తత్పాద సేవనరతా స్సత తంచ భక్త్యా
సంసారజన్య దురితౌఘ వినిర్గ తాస్తే
కైవల్య ధామ పరమం సమవాప్నువంతి

స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యోన్నరస్తన్మనాసదా
సద్గురో: సాయినాథస్య కృపాపాత్రం భవేద్భవం

8. గురు ప్రసాద యాచనాదశకం

రుసోమమప్రియాంబికా మజవరీపితాహీరుసో
రుసోమమప్రియాంగనా ప్రియసుతాత్మజాహీరుసో
రుసోభగినబంధు హీ స్వశుర సాసుబాయి రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

పుసోన సునభాయిత్యా మజన భ్రాతౄజాయా పుసో
పుసోన ప్రియసోయరే ప్రియసగేనజ్ఞాతీ పుసో
పుసో సుహృదనాసఖ స్వజననాప్త బంధూ పుసో
పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

పుసోన అబలాములే తరుణ వృద్దహీ నాపుసో
పుసోన గురుథాకుటే మజన దోరసానే పుసో
పుసోనచబలే బురే సుజనసాదుహీనా పుసో
పరీన గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

దుసోచతురత్త్వవిత్ విబుధ ప్రాజ్ఞజ్ఞానీరుసో
రుసో హి విదు స్త్రీయా కుశల పండితాహీరుసో
రుసోమహిపతీయతీ భజకతాపసీహీ రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసోకవిఋషి మునీ అనఘసిద్దయోగీరుసో
రుసోహిగృహదేవతాతికులగ్రామదేవీ రుసో
రుసోఖలపిశాచ్చహీ మలీనడాకినీ హీరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసోమృగఖగకృమీ అఖిలజీవజంతూరుసో
రుసో విటపప్రస్తరా అచల ఆపగాబ్ధీరుసో
రుసోఖపవనాగ్నివార్ అవనిపంచతత్త్వేరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసో విమలకిన్నరా అమలయక్షిణీహీరుసో
రుసోశశిఖగాదిహీ గగని తారకాహీరుసో
రుసో అమరరాజహీ అదయ ధర్మరాజా రుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

రుసో మన సరస్వతీ చపలచిత్త తీహీరుసో
రుసోవపుదిశాఖిలాకఠినకాలతో హీరుసో
రుసోసకల విశ్వహీమయితు బ్రహ్మగోళంరుసో
నదత్త గురుసాయిమా మఝవరీ కధీహీ రుసో

విమూడ హ్మణుని హసో మజనమత్సరాహీ రుసో
పదాభిరుచి ఉళసో జననకర్ధమీనాఫసో
నదుర్గ దృతిచా ధసో అశివ భావ మాగేఖసో
ప్రపంచి మనహేరుసో దృడవిరక్తిచిత్తీఠసో

కుణాచి ఘృణానసోనచస్పృహకశాచీ అసో
సదైవ హృదయా వసో మనసిద్యాని సాయివసో
పదీప్రణయవోరసో నిఖిల దృశ్య బాబాదిసో
నదత్త గురుసాయిమా ఉపరియాచనేలా రుసో

9. మంత్ర పుష్పం

హరి ఓం యజ్ఞేన యజ్ఞమయజంతదేవా స్తానిధర్మాణి
ప్రధమాన్యాసన్ | తేహనాకం మహిమాన:స్సచంత
యత్రపూర్వే సాధ్యా స్సంతి దేవా:|
ఓం రాజాధిరాజాయ పసహ్యసాహినే
నమోవయం వై శ్రవణాయ కుర్మహే
సమేకామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వైశ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయా మహారాజాయనమ:
ఓం స్వస్తీ సామ్రాజ్యం భోజ్యం
స్వారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యంరాజ్యం
మహారాజ్య మాధిపత్యమయం సమంతపర్యా
ఈశ్యా స్సార్వభౌమ స్సార్వా యుషాన్
తాదాపదార్దాత్ ప్రుధివ్యైసముద్ర పర్యాంతాయా
ఏకరాళ్ళితి తదప్యేష శ్లోకోబిగీతో మరుత:
పరివేష్టోరో మరుత్త స్యావసన్ గ్రుహే
ఆవిక్షితస్యకామ ప్రేర్ విశ్వేదేవాసభాసద ఇతి
శ్రీ నారాయణవాసుదేవ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై
కరచరణ కృతం వాక్కాయ జంకర్మజంవా
శ్రవణనయనజం వామానసంవా పరాధం
విదిత మవిదితం వా సర్వమేతత్ క్షమస్వ
జయజయ కరుణాబ్ధే శ్రీప్రభోసాయినాధ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై!!

 శ్రీ సాయి శేజారతి
4.రాత్రి 10గం||లకు ధూప దీపనైవేద్యానంతరం 5వత్తులతో ఆరతి యివ్వాలి)
 శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై.

ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
నిర్గుణాతీస్ధతి కైసీ ఆకారా ఆలీబాబా ఆకారా ఆలీ
సర్వాఘటి భరూనీ ఉరలీసాయిమావులీ
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
రజతమ సత్త్వ తిఘే మాయాప్రసవలీబాబామాయా ప్రసవలీ
మాయేచియే పోటీకైసీ మాయా ఉద్భవలీ
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
సప్తసాగరీకైసా ఖేళ్ మండీలా బాబా ఖేళ్ మండీలా
ఖేళూనియా ఖేళ అవఘా విస్తారకేలా
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వంచా దీప లావిలా ఆతా
బ్రహ్మాండేచీ రచనాకైసీ దాఖవిలీడోలా బాబాదాఖవిలీడోలా
తుకాహ్మణే మాఝా స్వామీ కృపాళూ భోళా
ఓవాళు ఆరతీ మాఝ్యా సద్గురునాధా మాఝ్యా సాయినాధా|
పాంచాహీ తత్త్వాంచాదీపలావిలా ఆతా
లోపలేజ్ఞాన జగీ హితనేణతికోణి
అవతారా పాండురంగా నామఠేవిలేజ్ఞానీ
ఆరతిజ్ఞానరాజా మహా కైవల్య తేజ
సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీజ్ఞానరాజా..
కనకచే తాటకరీ ఉభ్యగోపికనారీ
నారద తుంబురహో సామగాయనకరీ
ఆరతీజ్ఞానరాజా మహాకైవల్యతేజా
సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీజ్ఞానరాజా..
పగట గుహ్యబోలే విశ్వబ్రహ్మచికేలె
రామజనార్ధని (పా)సాయి మస్తకఠేవిలే
ఆరతి జ్ఞానరాజా మహకైవల్య తాజా
సేవితిసాధు సంతా మనువేదలామాఝా ఆరతీజ్ఞానరాజా..
ఆరతి తుకరామా స్వామీ సద్గురు ధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతితుకరామా...
రాఘవే సాగరాతా పాషాణతారిలే
తైసే తుకో బాచే అభంగ రక్షీలే
రతి తుకరామా స్వామీ సద్గురు ధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతితుకరామా...
తూనేకిత తుల నేసీ బ్రహ్మతుకాసిఆలే
హ్మణోని రామేశ్వరే చరణి మస్తకఠేవిలే
ఆరతి తుకరామా స్వామీ సద్గురు ధామా
సచ్చిదానందమూర్తీ పాయిదాఖవి ఆహ్మా
ఆరతితుకరామా...
జైజై సాయినాధ ఆతా పహుడావేమందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘెఉనికరీహో
రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో
రంజవిసీ తూ మధురబోలునీ మాయాజశీనిజ ములాహో
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దు:ఖలాహో
భోగిసివ్యాదితూచ హరు నియానిజసేవక దు:ఖలాహో
దావునిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో
దావునిభక్తవ్యసనహరిసీ దర్శన దేశీ త్యాలాహో
ఝూలే అసతి కస్ట అతీశయాతుమచే యాదేహాలహో
జైజైసాయినాధ ఆతాపహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘెఉనికరీహో
జైజైసాయినాధ ఆతాపహుడావే మందిరీహో
క్షమాశయన సుందరిహిశోభా సుమనశేజత్యావరీహో
క్షమాశయన సుందరిహిశోభా సుమనశేజత్యావరీహో
ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో
ఘ్యావీ దోడీ భక్త జనాంచి పూజ అర్చాకరీహో
ఓవాళితోపంచప్రాణిజ్యోతి సుమతీకరీహో
ఓవాళితోపంచప్రాణిజ్యోతి సుమతీకరీహో
సేవాకింకరభక్తి ప్రీతి అత్తరపరిమళవారిహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
సోడునిజాయా దు:ఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో
సోడునిజాయా దు:ఖవాటతే బాబా(సాయి) త్వచ్చరణాసీహో
ఆజ్ఞేస్తవహో అసీప్రసాదఘేఉని నిజసదనాసీహో
ఆజ్ఞేస్తవహో అసీప్రసాదఘేఉని నిజసదనాసీహో
జాతోఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో
జాతోఆతా యే ఉపునరపిత్వచ్చరణాచేపాశిహో
ఉఠవూతుజల సాయిమావులే నిజహిత సాదా యాసీహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
ఆళవితో సప్రేమే తుజలా ఆరతిఘే ఉనికరీహో
జైజైసాయినాధ ఆతా పహుడావే మందిరీహో
ఆతాస్వామీ సుఖేనిద్రాకరా అవధూతా బాబాకరాసాయినాధా
చిన్మయహే (నిజ) సుఖదామ జావుని పహుడాఏకాంత
వైరాగ్యాచా కుంచ ఘేఉని చౌక ఝూడిలా బాబాచౌకఝూడిలా
తయావరీ సుప్రేమాచా శిడకావాదిదలా
ఆతాస్వామీసుఖేనిద్రాకరా అవదూతాబాబాకరా సాయినాధా
చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత
పాయఘడ్యా ఘాతల్య సుందర నవవిదా భక్తీఈత బాబానవవిదా భక్తీ
జ్ఞానాంచ్యాసమయాలావుని ఉజలళ్యాజ్యోతీ
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత
భావార్ధాంచా మంచక హ్రుదయాకాశీటాంగిలా బాబా(హ్రుదయా) కాశీటాంగిలా
మనాచీ సుమనే కరునీకేలే శేజేలా
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత
ద్వైతాచే కపాటలావుని ఏకత్రకేలే బాబా ఏకత్రకేలే
దుర్భుద్దీంచ్యా గాంఠీ సోడుని పడదేసోడిలే
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత
ఆశాతృష్ణ కల్పనేచా సోడుని గలబలా బాబాసోడుని గలబలా
దయాక్షమా శాంతి దాసీ ఉబ్యా సేవేలా
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత
అలక్ష్య ఉన్మని ఘేఉని నాజుక దుశ్శాలా బాబా నాజుక దుశ్శాలా
నిరంజనే సద్గురుస్వామీ నిజవిలశేజేలా
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా అవదూతా బాబాకరా సాయినాధ
చిన్మయహే సుఖదామ జావుని పహుడాఏకాంత
శ్రీ గురుదేవద్త:
పాహేప్రసాదాచి వాటద్యావేదుఓనియాతాటా
శేషాఘేఉని జా ఈనతుమచే ఝూలీయాబోజన
ఝూలో ఆతాఏకసవాతుహ్మ ఆళంవావోదేవా
తుకాహ్మణే ఆతా చిత్త కరునీరాహిలో నిశ్చిత్
పావలాప్రసాదఆత విఠోనిజవే బాబా ఆతానిజవే
ఆపులాతో శ్రమకళోయేతసేభావే
ఆతాస్వామీ సుఖే నిద్రా కరా గోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా
తుహ్మసీ జాగవూ ఆహ్మఆపుల్యా చాడా బాబా ఆపుల్యాచాడా
శుభా శుభ కర్మేదోష హరావయాపీడా
అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరాధ జాతో ఆపులేస్ధళా
తుకాహ్మణేధిదలే ఉచ్చిష్టాచేభోజన (బాబా) ఉచ్చిష్టాచే భోజన
నాహినివడిలే అహ్మ ఆపుల్యాభిన్నా
అతాస్వామీ సుఖే నిద్రాకరాగోపాలా బాబాసాయిదయాళా
పురలేమనోరధజాతో ఆపులేస్ధలా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై!!

ఓంసాయి‬ శ్రీసాయి జయసాయి

శ్రీసాయి జయసాయి
ఓంసాయి‬ శ్రీసాయి జయసాయి అనండి
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి !!ఓంసాయి!!
ప్రేమతోడ సాయినాథు పేరు తలచినంతనే
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి !!ఓంసాయి !!
విశ్వాసంతోడ సాయి నాశ్రయించువారికి
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి!!ఓంసాయి!!
మహిమాన్వితుడైన సాయి మహిత కథాశ్రవణమే
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి!!ఓంసాయి !!
~~~~~~!!ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!~~~~~~



శ్రీసాయి రూపo శిరసా నమామి

శ్రీసాయి రూపo శిరసా నమామి
ఓo సాయి శ్రీసాయి జయజయ సాయి
................ధ్యానo................
బ్రహ్మానoదo పరమ సుఖదo కేవలo జ్గ్ణానమూర్తిo
ద్వoద్వాతీతo గగనసదృశ్యo త త్త్వమస్యాదిలక్షo!
ఏకo నిత్యo విమలమచలo సర్యధీసాక్షిభూతo
భావాతీతo త్రిగుణరహితమ్ సత్యసాయీశ మీడే!!

శ్రీసాయి రూపం శిరసా నామామిశ్రీసాయి రూపం శిరసా నమామి

షిరిడి వాస సాయిప్రభో

సాయిబాబా‬ అందరిని కాపాడు గాక
మానవ జీవితం ఎంతో అమూల్యమైనది.దీనిని సద్వినియోగం చేసుకుందాము.
భగవంతుడు మనల్ని ఈ భూమిమీదకు పంపించినాడు.కానీ మనము భగవంతుణ్ణే మరచిపోతున్నాము ఇది ఎలా సంభంవం, భగవంతున్ని‬ ఎల్లప్పుడూ స్మరించుము.
ఇతరుల సుఖ దుఃఖాలలో పాలు పంచుకోవలెయును,ఎల్లప్పుడూ ఇతరులకు మంచిది చేయ్యవలేయును,అవమానాలను భరించవలేయును.ఇతరులపై జాలి, ‪‎ప్రేమ‬, కరుణ చూపవలేయును,తల్లిదండ్రులకు‬ సేవ చేయ్యవలేయును.కోపాన్ని విడిచిపెట్టండి.
గర్వాన్ని విడిచి వినయంతో జీవించండి.దేవుడు మనకు జీవితాన్నిచ్చాడు
దానిని భక్తిలో లీనం చేసి జీవితాన్ని ‪‎సార్థకం‬ చేసుకుందాము

 షిరిడి వాస సాయిప్రభో
షిరిడి వాస సాయిప్రభో
షిరిడి వాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో 
దత్త దిగంబర అవతారం - నీలో సృష్టికి వ్యవహారం 
త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి 
దరిశనమియ్యగ రావయ్యా -ముక్తి మార్గం చూపయా || షిరిడి వాస ||
కఫినీ వస్త్రము ధరియించి - భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలో - ఫకీరు వేషపు ధారణలో
కలియుగ ముందున వేలిసితివి - త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీ వాసం - భక్తుల మదిలో నీరూపం || షిరిడి వాస ||
చాంద్ పాటిల్ ను కలుసుకొని - అతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి - పాటిల్ బాధను తిర్చితివి
వెలిగించావు జ్యోతులను - నీ వుపయోగించి జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం - చూసీ వింతైనా దృశ్యం ||షిరిడి||
బాయిజా చేసెను నీసేవ - ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి - తాత్యాను నీవు బ్రతికించి
పశు పక్షులను ప్రేమించి - ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం - చిత్రమయానీ వ్యవహారం
నీ ద్వారములో నిలిచితిని - నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయ్యా - ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓమాయీ - నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి - పాపము పోవును తాకిడికి
ప్రళయ కాలము ఆపితివి - భక్తుల నీవు బ్రోచితివి
చేసి మహామారీ నాశం - కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి - లీలా మహాత్మ్యం చుపించి
శ్యామాను బ్రతికించితివి - పాము విషము తొలిగించి
భక్త భీమాజీకి క్షయరోగం - నశించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావు - వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి - విఠల దర్శన మిచ్చితివి
దాముకిచ్చి సంతానం - కలిగించితివి సంతోషం ||షిరిడి||
కరుణా సింధూ కరుణించు - మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము - పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిన్ను మేఘా - తెలిసుకొని అతని బాధ
దాల్చి శివశంకర రూపం - ఇచ్చావయ్య దర్శనము
డాక్టరుకు నీవు రామునిగా - బల్వంతకు శ్రీ దత్తునిగా
నిమోనుకరకు మారుతిగా - చిదంబరకు శ్రీ గణపతిగా
మార్తాండ్ కు ఖండోబాగా - గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగ జోషికి - దరిశన మిచ్చిన శ్రీ సాయి ||షిరిడి||
రేయీ పగలూ నీ ధ్యానం -నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం - లభించును ముక్తికి మార్గం
పదకొండూ నీ వచనాలు - బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను - కరుణించి నీవు బ్రోచితివి ||షిరిడి||
అందరిలోన నీరూపం - నీ మహిమ అతిశక్తిమయం
ఓ సాయి మేము మూఢులము - ఓసగు మయా నీవు ఙ్ఞనమును
సృష్టికి నీవేనయ మూలం - సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము - నిత్యము సాయిని కొలిచెదము ||షిరిడి||
భక్తి భావన తెలుసుకొని - సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం - చెయ్యండి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది - నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీ సాయి - భక్తులను కాపాడేవోయి ||షిరిడి||
మన ప్రశ్నలకు జవాబులు - తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి - సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి - సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి - సాయీ మన సద్గురువండి ||షిరిడి||
వందనమయ్యా పరమేశా - ఆపద్భాందవ సాయీశా
మా పాపములు కడతేర్చు - మామది కోరిక నెరవేర్చు
కరుణా మూర్తీ ఓ సాయి - కరుణతో మము దరిచేర్చోయి
మా మనస్సే నీ మందిరము - మా పలుకులే నీకు నై వేద్యం ||షిరిడి||
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
~~~~~~~~~``ఓం శా౦తిః శా౦తిః శా౦తిః ``~~~~~~~~~~

శ్రీసాయిబాబా‬ అష్టకం

శ్రీసాయిబాబా అష్టకం
శ్రీసాయిబాబా‬ అష్టకం
పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2
జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3
సాక్షాత్‌ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్‌ ముఖాత్‌
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4
యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5
నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః
భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం 6
ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి
కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7
సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం!! 8