సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Wednesday, October 22, 2014

దుర్గా‬ సూక్తం, తాత్పర్యము

దుర్గా‬ సూక్తం, తాత్పర్యము 
#దుర్గా సూక్తం, తాత్పర్యము 
ఋగ్వేదంలో అనేక చోట్ల కనబడే స్తుతులను తైత్తిరీయ అరణ్యకంలో సంకలనం చేయబడి దుర్గా సూక్తం పేరుతో ఈ మహిమాన్విత శ్లోకాలు ప్రచారంలో ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఈ సూక్త పారాయణము వలన  అధిగమించ వచ్చని విశ్వాసం. దుర్గా సూక్తం అని పేరు వచ్చినా, ఈ స్తుతిలో ఎక్కువ అగ్నిదేవుని స్తుతించేవి గా ఉన్నాయి. 
 
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః | 
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః || ౧||
తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం
కర్మఫలేషు జుష్టామ్ | దుర్గాం దేవిగ్ం శరణమహం
ప్రపద్యే సుతరసి తరసే నమః || ౨||
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః || ౩||
విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితాతిపర్‍షి | 
అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్ || ౪||
పృతనా  జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం  హువేమ పరమాథ్సధస్థాత్ |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః || ౫||
ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ || ౬||
గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం || ౭|| 
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

                                  || ఇతి దుర్గా సూక్తమ్ ||

తాత్పర్యము:
అగ్నిదేవా!  సోమాన్ని పిండి రసాన్ని నీకు సమర్పిస్తాము. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అగ్ని దేవుడు దగ్ధము చేయు గాక! పడవ ద్వారా సముద్రము దాటే విధంగా మమ్మల్ని సమస్త బాధలనుండి, తప్పులనుండి అగ్నిదేవుడు కాపాడు గాక!

అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము. 

ఓ అగ్నిదేవా! నీవు కీర్తింప తగినవాడవు. సంతోషకర మార్గాల ద్వారా మమ్మ్ములను సమస్త దుఃఖాలనుండి దూరంగా తీసుకెళ్ళు, మా ఊరు, దేశము, ప్రపంచము, సుభిక్షముగా ఉండు గాక! మా పిల్లలకు, వారి పిల్లలకు సంతోషాన్ని ఇచ్చే వాడిగా నువ్వు ఉంటావు గాక!

అగ్నిదేవా! సమస్త దుఃఖాలను హరించేవాడా! సముద్రంలో పడి తల్లడిల్లే వ్యక్తిని పడవ కాపాడిన రీతిలో ఈ దుఃఖాల బారినుండి మమ్ము రక్షించు. మా శరీరాలను కాపాడే వాడా! 'యావన్మందీ సంతోషంగా ఉండుగాక' అంటూ మనసులో పదే పదే  చెపుతున్న అత్రి మహర్షిలా మా శ్రేయస్సు మనస్సునందు జ్ఞప్తి యందు ఉంచుకో. 

శత్రు సైన్యాన్ని ముట్టడించేవాడు, వాటిని నాశనం చేసే వాడు, ఉగ్రమైన వాడు అయిన అగ్ని దేవుడుని సభయొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడకు వేంచేయమని ఆహ్వానిస్తున్నాము. ఆయన మమ్ములను సమస్త క్లేశాలకు, నశించేవాటికి, తప్పిదాల ఆవలకు తీసుకు వెళ్ళు గాక! మమ్ము కాపాడు గాక!

అగ్నిదేవా! యాగాలలో కీర్తించబడుతున్న నువ్వు మా ఆనందాన్ని ఇనుమడింప చేస్తున్నావు. యాగం చేసే వారిలో సనాతనుడిగాను, కొత్త వాడి గాను నువ్వు వెలుగుతున్నావు. నీ రూపంగా ఉంటున్న మాకు సంతోషం ప్రసాదించాలి. మాకు సర్వతోముఖ శ్రేయస్సు తీసుకురావాలి. 

భగవంతుడా! నీవు పాపము అంటని వాడవు, సకలవ్యాపివి. అసంఖ్యాకమైన పశువులతో కూడిన సంపదను పొంద పరమానందము అనుభవింప మేము నిన్ను వెన్నంటుతాము. విష్ణు స్వరూపమైన దుర్గా దేవీ పట్ల మాకున్న భక్తి వలన ఉన్నత దేవలోకంలో నివసించే దేవతలు ఈ ప్రపంచంలో నాకు సంతోషాన్ని ప్రసాదించు గాక! 

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!!

శ్రీ రామ నామము రమ్యమైనది

శ్రీ రామ నామము రమ్యమైనది
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
శ్రీరామ‬ నామము రామ నామము రమ్యమైనది శ్రీరామ నామము
రామ నామము రామ నామము రామ నామము రామ నామము
శ్రీమదఖిల రహస్య మంత్ర విశేష ధామము శ్రీరామ నామము ||రా||
దారిన ఒంటిగా నడచువారికి తోడు నీడే శ్రీరామ నామము ||రా||
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీరామ నామము ||రా||
కోరి కొలిచిన వారికెల్లరికి కొంగు బంగరు శ్రీరామ నామము ||రా||
పాహి కృష్ణా యనుచు ద్రౌపది పలికినది శ్రీరామ నామము ||రా||
ఆలు బిడ్డల సౌఖ్యముకన్న అధిక మైనది శ్రీరామ నామము ||రా||
నీవు నేనను భేదము లేక యున్నది శ్రీరామ నామము ||రా||
ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది శ్రీరామ నామము ||రా||
అండ పిండ బ్రహ్మాండముల కాధారమైనది శ్రీరామ నామము ||రా||
గౌరికిది ఉపదేశ నామము కమలజుడు జపియించు నామము ||రా||
గోచరంబగు జగములోపల గోప్యమైనది శ్రీరామ నామము ||రా||
బ్రహ్మ సత్యము జగన్ మిథ్యా భావమే శ్రీరామ నామము ||రా||
వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము ||రా||
భక్తితో భజియించువారికి ముక్తినొసగును రామ నామము ||రా||
భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామ నామము ||రా||
ఆది మధ్యాంత రహిత మనాది సిద్ధము రామ నామము ||రా||
సకల జీవులలోన వెలిగే సాక్షి భూతము శ్రీ రామ నామము ||రా||
జన్మమృత్యుజరా వ్యాధుల జక్కబరుచును రామ నామము ||రా||
ద్వేష రాగ లోభ మోహములను ద్రెంచునది శ్రీరామ నామము ||రా||
ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీ రామ నామము ||రా||
సృష్టి స్థితి లయ కారణంబగు సుక్ష్మ రూపము రామ నామము ||రా||
శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీ రామ నామము ||రా||
సాంఖ్య మెరిగెడి తత్త్వ విదులకు సాధనము రామ నామము ||రా||
రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది శ్రీరామ నామము ||రా||
ఆత్మసంయమయోగ సిద్ధికి ఆయుధము రామ నామము ||రా||
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామ నామము ||రా||
కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును శ్రీరామ నామము ||రా||
సత్త్వ రజస్ తమోగుణముల కతీతమైనది రామ నామము ||రా||
ఆగామి సంచిత ప్రారబ్ధముల హరియించునది శ్రీరామ నామము ||రా||
ఆశ విడచిన తృప్తులకు ఆనండమోసగును రామనామము ||రా||
ప్రణవమను "ఓం" కార నాద బ్రహ్మమే శ్రీ రామనామము ||రా||
మనసు స్థిరముగ నిలుప గలిగెడి మంత్ర రాజము రామనామము ||రా||
జన్మ మృత్యు రహస్యమెరిగి జపించవలె శ్రీ రామనామము ||రా||
విషయ వాసనలెల్ల విడచిన విదితమగు రామనామము ||రా||
పసితనంబున నభ్యసించిన పట్టుబడు శ్రీ రామనామము ||రా||
సర్వ మతములలోని తత్త్వ సారమే రామనామము ||రా||
నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీ రామనామము ||రా||
విజ్ఞుడగు గురువునాశ్రయించిన విశదమగు రామనామము ||రా||
జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీ రామనామము ||రా||
మరణ కాలమునందు ముక్తికి మార్గమగు రామనామము ||రా||
పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీ రామనామము ||రా||
ఎందరో మహానుభావుల నుద్ధరించిన రామనామము ||రా||
తుంటరి కామాదులను మంట గాలుపునది శ్రీ రామనామము ||రా||
మేరుగిరి శిఖరాగ్రమందున మేరయుచున్నది రామనామము ||రా||
సిద్ధ మూర్తులు మాటి మాటికి పలుకునది శ్రీ రామనామము ||రా|
వెంట తిరిగెడి వారికెల్లరి కానంద దాయకము రామనామము ||రా||
ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము శ్రీ రామనామము ||రా||
కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము ||రా||
గరుడ గమనాదులకైన కడు రమ్యమైనది శ్రీ రామనామము ||రా||
ధాత వ్రాసిన వ్రాత తుడిచెడి దైవమే రామనామము ||రా||
పుట్ట తానై పాము తానై బుస్స కొట్టును శ్రీ రామనామము ||రా||
అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము ||రా||
అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీ రామనామము ||రా||
జపతపంబుల కర్హమైనది జగతిలో రామనామము ||రా||
జ్ఞాన భూముల నేడు గడచిన మౌన దేశము శ్రీ రామనామము ||రా||
తత్త్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము ||రా||
దట్టమైన గాఢ అంధకారములను రూపు మాపును శ్రీ రామనామము ||రా||
....శ్రీసీతారామచంద్రప్రభువుకీ జై శ్రీరామదూతం శిరసా నమామి......

దుర్గ‬ చాలీసా..

‪‎శ్రీ‬ దుర్గాయై నమః
విశ్వమంతా వ్యాపించి, నిర్వహించే పరమచైతన్యి జగదంబగా ఆరాధించే సాంప్రదాయం శాక్తేయం. ఏ ‘శక్తి’ వలన బ్రహ్మాదిపిపీలిక పర్యంతం చేతనమవుతున్నదో ఆ శక్తే దేవి. వేదాలు మొదలుకొని పురాగమాల వరకు ఆ జగన్మాతను దేవీ నామంతో కీర్తించాయి. ఈ నామానికి ‘ప్రకాశ స్వరూపిణి’ అని అర్ధం. అన్నింటికీ చైతన్యాన్ని ప్రసాదించే స్వయంప్రకాశక శక్తి దేవి
ప్రకృతిలో శక్తి ఎల్లెడలా వ్యాపించి ఉంటుంది. ఇది అనేక రూపాలలో ఉంటుంది. ఐతే శక్తులన్నింటికీ మూలం ఒకటే. ఒకే శక్తి వివిధ రూపాలు పొందినది. ఒక రూపంలో ఉన్న శక్తి మరో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఏ రూపంలో ఉన్న శక్తి ఎంత పరిమాణంలో ఉన్నా, మొత్తం శక్తి యొక్క పరిమాణం మాత్రం స్థిరం. అది పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు.
శక్తి యొక్క పరిమాణం ఎల్లప్పుడూ స్థిరం. బహురూపాలలో ఉండే శక్తి కేవలం ఒక రూపంలో నుండి మరో రూపమే.
దుర్గ‬ చాలీసా..
నమో నమో దుర్గే సుఖ కరణి
నమో నమో అంబే దుహ్ఖ హారాని
#శ్రీ దుర్గాయై నమః

#దుర్గ చాలీసా..
నమో  నమో  దుర్గే  సుఖ  కరణి
 నమో  నమో  అంబే  దుహ్ఖ  హారాని

నిరంకర  హాయ్  జ్యోతి  తుమ్హారీ
 తిహుఉన్  లోక  ఫిలి  ఉజియరి

శశి  లీలత  ముఖ  మహా  విశాల
 నేత్ర  లాల  భ్రికుతి  వికారాల

రుఉప  మాటు  కో  అధిక  సుహావే
 దర్శ  కరత  జన  అతి  సుఖ  పేవ్

తుమ  సంసార  శక్తి  లయ  కిన
 పాలనా  హేతు  అన్న  ధన  దిన

అన్నపురణ    హుఇ  జగ  పల
 తుమ  హాయ్  అది  సుందరి   బాల

ప్ర్లయకల  సబ  నాశన  హరి
 తుమ  గురి  శివ  శంకర  ప్యారి

శివ  యోగి  తుమారే  గుణ  గవెన్
 బ్రహ్మ  విష్ణు  తుమ్హేన్  నిత  ధ్యవెన్

రుఉప  సరస్వతి  కో  తుమ  ధర
 దే  సుబుద్ధి  రిషి  మునిన  ఉబర

ధరాయో  రుఉప  నరసింహ  కో  అంబ
 ప్రగట  భై  ఫాద  కర  ఖంబ

రక్షా  కరి  ప్రహలాడ  బచాయో
 హిరనకుష  కో  స్వర్గ  పతయో

లక్ష్మి  రుఉప  ధర  జగ  మహిన్
 శ్రీ  నారాయణ  అంగ  సమాహి

క్షిరసిందు  మెన్  కరత  విలస
 దయ  సింధు  డిజై  మన  ఆస

హింగాలజ  మెన్  తుమ్హిన్  భవాని
 మహిమ  అమిత  న  జత  బఖని

మాతంగి  ఆరు  ధూమవతి  మాట
 భువనేశ్వరి  బాగల  సుఖదట

శ్రీ  భైరవ  తర  జగ  తరిని
 చ్చిన్న  భళా  భావ  దుహ్ఖ  నివారిణి

కేహరి  వాహన  సోహ  భవాని
 లాంగుర  విర  చలత  ఆగవని

కర  మెన్  ఖప్పర  ఖద్గా  విరాజే
 జకో  దేఖ  కల  దార  భజే

సోహే  అస్త్ర  ఔరా  త్రిశూల
 జాతే  ఉత్త  శత్రు  హియ  శుఉల

నగర  కోటి  మెన్  తుమ్హిన్  విరాజత
 తిహుఉన్  లోక  మెన్  దంక  బజత

శుమ్భ  నిశుమ్భ  దానవ  తుమ  మరే
 రక్త  బీజ  శంఖాన  సంహారే

మహిషాసుర  న్రిప  అతి  అభిమాని
 జేహి  అధ  భర  మహి  ఆకులని

రుఉప  కరల  కాలిక  ధర
 సేన  సహిత  తుమ  తిహి  సంహర

పరి  గాధ  సంతాన  పర  జబ  జబ
 భై  సహాయ  మాటు  తుమ  టాబ  టాబ

అమరాపురి  ఆరు  బసవ  లోక
 టాబ  మహిమ  సబ  రహే  అశోక

జ్వాల  మెన్  హాయ్  జ్యోతి  తుమ్హారీ
 తుమ్హేన్  సద  పుఉజేన్  నారా  నారి

ప్రేమ  భక్తీ  సే  జో  యష  గావే
 దుహ్ఖ  దారిద్ర  నికట  నహిన్  అవే

ధ్యావే  తుమ్హేన్  జో  నారా  మన  లై
 జన్మ  మరణ  తాకు  చ్చుతి  జై

జోగి  సుర  ముని  కహత  పుకరి
 యోగ  న  హో  బిన  శక్తి  తుమ్హారీ

శంకర  అచరజ  తప  కినో
 కామా  ఆరు  క్రోధ  జితి  సబ  లీనో

నిశిదిన  ధ్యాన  దారో  శంకర  కో
 కాహు  కల  నహిన్  సుమిరో  తుమకో

శక్తి  రుఉప  కో  మర్మ  న  పయో
 శక్తి  గై  టాబ  మన  పచ్చతాయో

శరణాగత  హుఇ  కీర్తి  బఖని
 జయ  జయ  జయ  జగదంబ  భవాని

భై  ప్రసన్న  అది  జగదంబ
 ది  శక్తి  నహిన్  కిన  విలంబ

మోకో  మాట  కష్ట  అతి  ఘేరో
 తుమ  బిన  కున  హరే  దుహ్ఖ  మేరో

ఆశ  త్రిషన  నిపత  శతవి
 మోహ  మదదిక  సబ  వినశావై

శత్రు  నాశ  కీజై  మహారాణి
 సుమిరోన్  ఇకచిత  తుమ్హేన్  భవాని

కరో  కృప  హి  మాట  డయల
 రిద్ధి  సిద్ధి  దే  కరహు  నిహల

జబ  లాగి  జియు  దయ  ఫల  పుణ్
 తుమ్హరో  యష  మెయిన్  సద  సునున్

దుర్గ  చలిస  జో  జన  గావే
 సబ  సుఖ  భోగ  పరమపద  పేవ్

దేవిదాస  శరణ  నిజ  జానీ
 కరహు  కృప  జగదంబ  భవాని!!నిరంకర హాయ్ జ్యోతి తుమ్హారీ
తిహుఉన్ లోక ఫిలి ఉజియరి
శశి లీలత ముఖ మహా విశాల
నేత్ర లాల భ్రికుతి వికారాల
రుఉప మాటు కో అధిక సుహావే
దర్శ కరత జన అతి సుఖ పేవ్
తుమ సంసార శక్తి లయ కిన
పాలనా హేతు అన్న ధన దిన
అన్నపురణ హుఇ జగ పల
తుమ హాయ్ అది సుందరి బాల
ప్ర్లయకల సబ నాశన హరి
తుమ గురి శివ శంకర ప్యారి
శివ యోగి తుమారే గుణ గవెన్
బ్రహ్మ విష్ణు తుమ్హేన్ నిత ధ్యవెన్
రుఉప సరస్వతి కో తుమ ధర
దే సుబుద్ధి రిషి మునిన ఉబర
ధరాయో రుఉప నరసింహ కో అంబ
ప్రగట భై ఫాద కర ఖంబ
రక్షా కరి ప్రహలాడ బచాయో
హిరనకుష కో స్వర్గ పతయో
లక్ష్మి రుఉప ధర జగ మహిన్
శ్రీ నారాయణ అంగ సమాహి
క్షిరసిందు మెన్ కరత విలస
దయ సింధు డిజై మన ఆస
హింగాలజ మెన్ తుమ్హిన్ భవాని
మహిమ అమిత న జత బఖని
మాతంగి ఆరు ధూమవతి మాట
భువనేశ్వరి బాగల సుఖదట
శ్రీ భైరవ తర జగ తరిని
చ్చిన్న భళా భావ దుహ్ఖ నివారిణి
కేహరి వాహన సోహ భవాని
లాంగుర విర చలత ఆగవని
కర మెన్ ఖప్పర ఖద్గా విరాజే
జకో దేఖ కల దార భజే
సోహే అస్త్ర ఔరా త్రిశూల
జాతే ఉత్త శత్రు హియ శుఉల
నగర కోటి మెన్ తుమ్హిన్ విరాజత
తిహుఉన్ లోక మెన్ దంక బజత
శుమ్భ నిశుమ్భ దానవ తుమ మరే
రక్త బీజ శంఖాన సంహారే
మహిషాసుర న్రిప అతి అభిమాని
జేహి అధ భర మహి ఆకులని
రుఉప కరల కాలిక ధర
సేన సహిత తుమ తిహి సంహర
పరి గాధ సంతాన పర జబ జబ
భై సహాయ మాటు తుమ టాబ టాబ
అమరాపురి ఆరు బసవ లోక
టాబ మహిమ సబ రహే అశోక
జ్వాల మెన్ హాయ్ జ్యోతి తుమ్హారీ
తుమ్హేన్ సద పుఉజేన్ నారా నారి
ప్రేమ భక్తీ సే జో యష గావే
దుహ్ఖ దారిద్ర నికట నహిన్ అవే
ధ్యావే తుమ్హేన్ జో నారా మన లై
జన్మ మరణ తాకు చ్చుతి జై
జోగి సుర ముని కహత పుకరి
యోగ న హో బిన శక్తి తుమ్హారీ
శంకర అచరజ తప కినో
కామా ఆరు క్రోధ జితి సబ లీనో
నిశిదిన ధ్యాన దారో శంకర కో
కాహు కల నహిన్ సుమిరో తుమకో
శక్తి రుఉప కో మర్మ న పయో
శక్తి గై టాబ మన పచ్చతాయో
శరణాగత హుఇ కీర్తి బఖని
జయ జయ జయ జగదంబ భవాని
భై ప్రసన్న అది జగదంబ
ది శక్తి నహిన్ కిన విలంబ
మోకో మాట కష్ట అతి ఘేరో
తుమ బిన కున హరే దుహ్ఖ మేరో
ఆశ త్రిషన నిపత శతవి
మోహ మదదిక సబ వినశావై
శత్రు నాశ కీజై మహారాణి
సుమిరోన్ ఇకచిత తుమ్హేన్ భవాని
కరో కృప హి మాట డయల
రిద్ధి సిద్ధి దే కరహు నిహల
జబ లాగి జియు దయ ఫల పుణ్
తుమ్హరో యష మెయిన్ సద సునున్
దుర్గ చలిస జో జన గావే
సబ సుఖ భోగ పరమపద పేవ్
దేవిదాస శరణ నిజ జానీ
కరహు కృప జగదంబ భవాని!!

గోమాత

గోమాత
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
 కప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో " నాధా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమ"ని అడుగగా పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు.
పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు - పితృదేవతలు
కాళ్ళ యందు - సమస్త పర్వతములు
భ్రూమధ్యమున - గంధర్వులు
దంతముల యందు - గణపతి
ముక్కున - శివుడు
ముఖమున - జ్యేష్ఠాదేవి
కళ్ళయందు - సూర్య చంద్రాదులు
చెవుల యందు - శంఖు చక్రములు
కంఠమునందు - విష్ణుమూర్తి
భుజమున - సరస్వతి
రొమ్మున - నవ గ్రహములు
వెన్నునందు - వరుణ దేవుడు , అగ్ని దేవుడు
తోక యందు - చంద్రుడు
చర్మమున - ప్రజాపతి
రోమములయందు - త్రింశత్కోటి దేవతలు నివసించెదరు.
అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను , అష్టైశ్వర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది."
స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష !!

గాయత్త్రీ‬ కవచమ్

గాయత్త్రీ‬ కవచమ్ 
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.

నారదఉవాచ:
స్వామిన్ సర్వజగన్నాధ సంశయో2స్తి మమ ప్రభో
చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర
ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్
దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః
కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకమ్
ఋషి శ్ఛందో2ధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో
నారాయణ‬ ఉవాచ
అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా
పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే
సర్వా న్కామా నవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే
గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః
ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా
తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః
కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనమ్
చతుర్భిర్హృదయం ప్రోక్తమ్ త్రిభి ర్వర్ణై శ్శిర స్స్మృతమ్
చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం స్స్ముతమ్
చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్తదస్ర్తకమ్
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకమ్
ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్త్రీ వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
గాయత్త్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే
బ్రహ్మ సంధ్యాతు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ
పార్వతీ మే దిశం రాక్షే త్పావకీం జలశాయినీ
యాతూధానీం దిశం రక్షే ద్యాతుధానభయంకరీ
పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ
దిశం రౌద్రీంచ మే పాతు రుద్రాణీ రుద్ర రూపిణీ
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ
తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదమ్
వరేణ్యం కటి దేశేతు నాభిం భర్గ స్తథైవచ
దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకమ్
నః పదం పాతు మే మూర్ధ్ని శిఖాయాం మే ప్రచోదయాత్
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు ఫాలకమ్
చక్షుషీతు వికారార్ణో తుకారస్తు కపోలయోః
నాసాపుటం వకారార్ణో రకారస్తు ముఖే తథా
ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకారస్త్వధరోష్ఠకమ్
ఆస్యమధ్యే భకారార్ణో గోకార శ్చుబుకే తథా
దేకారః కంఠ దేశేతు వకార స్స్కంధ దేశకమ్
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామ హస్తకమ్
మకారో హృదయం రక్షే ద్ధి ( త్ + హి ) కార ఉదరే తథా
ధికారో నాభి దెశేతు యోకారస్తు కటిం తథా
గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః పదాక్షరమ్
ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘ దేశకమ్
దకారం గుల్ఫ దేశేతు యాకారః పదయుగ్మకమ్
తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదావతు
ఇదంతు కవచం దివ్యం బాధా శత వినాశనమ్
చతుష్షష్టి కళా విద్యాదాయకం మోక్షకారకమ్
ముచ్యతే సర్వ పాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి
పఠనా చ్ఛ్రవణా ద్వాపి గో సహస్ర ఫలం లభేత్
శ్రీ దేవీభాగవతాంతర్గత గాయత్త్రీ కవచమ్ సంపూర్ణం
ఈ కవచాన్ని స్వయంగా పారాయణ చేసి ఫలితాన్ని పొందాను. ఇది చాలా శక్తి వంతమైనది. రోజూ ఉదయం పారాయణ చేస్తే సాక్షాత్తు గాయత్త్రీ మాత మనకు తోడుగా ఉండి రక్షస్తుంది. గాయత్త్రీ జప ప్రారంభంలో హృదయమును, అంత్యమునందు కవచమును పారాయణ చేయు సాంప్రదాయము కలదు. హృదయమును త్వరలో అందించ గలను.
సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.

బిల్వాష్టోత్తర‬ శతనామస్తోత్రం

బిల్వాష్టోత్తర‬ శతనామస్తోత్రం
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
నీలకంఠం జగద్వంద్వం దీననాథం మహేశ్వరo
మహాపాపహరం దేవం ఏకబిల్వం శివార్పణం 18
చూడామణీకృత విధుల వలయీకృత వాసుకిం
కైలాస నిలయం భీమం ఏకబిల్వం శివార్పణం 19
కర్పూర కుంద ధవళం నరకార్ణవ తారకం
కరుణామృత సింధుం చ ఏకబిల్వం శివార్పణం 20
మహాదేవం మహాత్మానం భుజంగాధిప కంకణం
మహాపాప హరం దేవం ఏకబిల్వం శివార్పణం 21
భూతేశం ఖండ పరశుం వామదేవం పినాకినం
వామే శక్తిధరం శ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణం 22
ఫాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం
నీలలోహిత ఖట్వాంగం ఏకబిల్వం శివార్పణం 23
కైలాస వాసినం భీమం కఠోరం త్రిపురాంతకం
వృషాంకం వృషభారూఢం ఏకబిల్వం శివార్పణం 24
సామప్రియం సర్వమయం భస్మోద్ధూళిత విగ్రహం
మృత్యుంజయం లోకనాథం ఏకబిల్వం శివార్పణం 25
దారిద్య్ర దు:ఖ హరణం రవిచంద్రానలేక్షణం
మృగపాణిం చంద్రమౌళిం ఏకబిల్వం శివార్పణం 26
సర్వలోక భయాకారం సర్వలోకైక సాక్షిణం
నిర్మలం నిర్గుణాకారం ఏకబిల్వం శివార్పణం 27
సర్వతత్త్వాత్మకం సాంబం సర్వ తత్త్వ విదూరకం
సర్వతత్త్వ స్వరూపం చ ఏకబిల్వం శివార్పణం 28
సర్వలోక గురుం స్థాణుం సర్వలోక వరప్రదం
సర్వలోకైక నేత్రం చ ఏకబిల్వం శివార్పణం 29
మన్మథోద్ధరణం శైవం భవం భర్గం పరాత్మకం
కమలాప్రియ పూజ్యాం చ ఏకబిల్వం శివార్పణం 30
తెజోమయం మహా భీమం ఉమేశం భస్మలేపనం
భవరోగ వినాశం చ ఏకబిల్వం శివార్పణం 31
స్వర్గాపవర్గ ఫలదం రఘునాథ వరప్రదం
నగరాజ సుపాక్రాంతం ఏకబిల్వం శివార్పణం 32
మంంజీర పాదయుగళం కుంభలక్షణ లక్షితం
ఫణిరాజ విరాజం చ ఏకబిల్వం శివార్పణం 33
నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకం
తేజోరూపం మహారౌద్రం ఏకబిల్వం శివార్పణం 34
సర్వలోకైక పితరం సర్వలోకైక మాతరం
సర్వ లోకైకనాథం చ ఏకబిల్వం శివార్పణం 35
చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వర వాహనం
నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణం 36
రత్నకంచుక రత్నేశం రత్నకుండలమండితం
నవరత్న కిరీటం చ ఏకబిల్వం శివార్పణం 37
దివ్య రత్నాంగుళీ కర్ణ కంఠాభరణ భూషితం
నానారత్నం మణిమయం ఏకబిల్వం శివార్పణం 38
రత్నాంగుళీయ విలసత్‌ కరశాఖ నఖప్రభం
భక్త మానస గేయం చ ఏకబిల్వం శివార్పణం 39
వామాంగభాగ విలసత్‌ అంబికావీక్షణ ప్రియం
పుండరీక నిభాక్షం చ ఏకబిల్వం శివార్పణం 40
సంపూర్ణ కామదం సౌఖ్యం భక్తేష్ట ఫలకారణం
సౌభాగ్యదం హితకరం ఏకబిల్వం శివార్పణం 41
నానాశాస్త్ర గుణోపేతం శుభమంగళ విగ్రహం
విద్యావిభేద రహితం ఏకబిల్వం శివార్పణం 42
అప్రమేయ గుణార్రం వేదకృద్రూప విగ్రహం
ధర్మాధర్మ ప్రవృత్తం చ ఏకబిల్వం శివార్పణం 43
గౌరీ విలాసం సదనం జీవ జీవ పితామహా
కల్పాంత భైరవం శుభ్రం ఏకబిల్వం శివార్పణం 44
సుఖదం సుఖనాశం చ దు:ఖదం దు:ఖనాశనం
దు:ఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణం 45
సుఖరూపం రూపనాశం సర్వధర్మ ఫలప్రదం
అతీంద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణం 46
సర్వపక్షి మృగాకారం సర్వ పక్షి మృగాధిపం
సర్వపక్షి మృగాధారం ఏకబిల్వం శివార్పణం 47
జీవాధ్యక్షం జీవం వంద్యం జీవం జీవనం రక్షకం
జీవకృజ్జీవ హరణం ఏకబిల్వం శివార్పణం 48
విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మా వజ్రహస్తకo
వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణం 49
గణాధిపం గణాధ్యక్షం ప్రళయానల నాశకం
జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణం 50
త్య్రయంబకం హృతం శూరం అరిషడ్వర్గ నాశకం
దిగంబరం క్షోభనాశం ఏకబిల్వం శివార్పణం 51
కుందేందు శంఖ ధవళం భగనేత్ర బిదుజ్జ్వలం
కాలాగ్ని రుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం 52
కంబుగ్రీవం కంబుకంఠం ధైర్యదం ధైర్యవర్ధకం
శార్దూల చర్మవసనం ఏకబిల్వం శివార్పణం 53
జగదుత్పత్తి హేతుం చ జగత్‌ ప్రళయ కారణం
పూర్ణానంద స్వరూపం చ ఏకబిల్వం శివార్పణం 54
సర్గకేశం మహత్తేజం పుణ్యశ్రవణ కీర్తనం
బ్రహ్మాండ నాయకం తారం ఏకబిల్వం శివార్పణం 55
మందార మూల నిలయం మందారకుసుమ ప్రియం
బృందారక ప్రియతరం ఏకబిల్వం శివార్పణం 56
మహేంద్రియం మహాబాహుం విశ్వాస పరిపూరకం
సులభాసులభం లభ్యం ఏకబిల్వం శివార్పణం 57
బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదం
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం 58
యుగాకారం యుగాధీశం యుగకృద్యుగ నాశకం
పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం 59
ధూర్జటిం పింగళజటం జటామండల మందిరం
కర్పూర గౌరం గౌరీశం ఏకబిల్వం శివార్పణం 60
సురావాసం జనావాసం యోగీశం యోగిపుంగవం
యోగదం యోగినాం సింహం ఏకబిల్వం శివార్పణం 61
ఉత్తమానుత్తమం తత్త్వం అంధకాసుర సూదనం
భక్త కల్పద్రుమ స్తోమం ఏకబిల్వం శివార్పణం 62
విచిత్ర మూల్య వసనం దివ్యచందన చర్చితం
విష్ణుబ్రహ్మాది వంద్యం చ ఏకబిల్వం శివార్పణం 63
కుమారం పితరం దేవం సితచంద్ర కలానిధిం
బ్రహ్మశత్రుం జగన్మిత్రం ఏకబిల్వం శివార్పణం 64
లావణ్య మధురాకారం కరుణారస వారిధిం
భ్రువోర్మధ్యే సహస్రార్చిం ఏకబిల్వం శివార్పణం 65
జటాధరం పావకాక్షం ఋక్షేశం భూమినాయకం
కామదం సర్వదాగమ్యం ఏకబిల్వం శివార్పణం 66
శివం శాంతం ఉమానాథం మహాధ్యాన పరాయణం
జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం 67
వాసుక్యురగహారం చ లోకానుగ్రహ కారణం
జ్ఞానప్రదం కృత్తివాసం చ ఏకబిల్వం శివార్పణం 68
శశాంకధారిణం భర్గం సర్వలోకైక శంకరం
శుద్ధం చ శాశ్వతం చ నిత్యం ఏకబిల్వం శివార్పణం 69
శరణాగత దీనార్తి పరిత్రాణ పరాయణం
గంభీరం చ వషట్కారం ఏకబిల్వం శివార్పణం 70
భోక్తారం భోజనం బోజ్యం జేతారం జితమానసం
కరణం కారణం జిష్ణు ఏకబిల్వం శివార్పణం 71
క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్థైక ప్రయోజనం
వ్యోమకేశం భీమవేషం ఏకబిల్వం శివార్పణం 72
భవఘ్నం తరుణోపేతం క్షోధిష్ఠం యమనాశకం
హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణం 73
దక్షం చాముండ జనకం మోక్షదం మోక్షకాయం
హిరణ్యగర్భం హేమరూపం ఏకబిల్వం శివార్పణం 74
మహాశ్మశాన నిలయం ప్రచ్ఛన్న స్ఫటిక ప్రభం
వేదాశ్వం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం 75
స్థిరం ధర్మం ఉమానాథం బ్రహ్మణ్యంచాశ్రయం విభుం
జగన్నివాసం ప్రథమం ఏకబిల్వం శివార్పణం 76
రుద్రాక్షమాలా భరణం రుద్రాక్ష ప్రియవత్సలం
రుద్రాక్ష భక్తసంస్తోమం ఏకబిల్వం శివార్పణం 77
ఫణీంద్ర విలసత్‌ కంఠం భుజంగాభరణ ప్రియం
దక్షాధ్వర వినాశం చ ఏకబిల్వం శివార్పణం 78
నాగేంద్ర విలనిత్‌ కర్ణం అహీంద్ర వలయావృతం
మునివంద్యం మునిశ్రేష్ఠం ఏకబిల్వం శివార్పణం 79

మృగేంద్ర చర్మ వసనం మునీనా మేక జీవనం
సర్వ దేవాది పూజ్యం చ ఏకబిల్వం శివార్పణం 80
నిధనేశం ధనాదీశం అపమృత్యు వినాశనం
లింగమూర్తి మలింగాత్మం ఏకబిల్వం శివార్పణం 81
భక్త కల్యాణదం వ్యస్తం వేదవేదాంత సంస్తుతం
కల్పకృత్‌ కల్పపాశ చ ఏకబిల్వం శివార్పణం 82
ఘోర పాతక దావాగ్నిం జన్మ కర్మ వివర్జితం
కపాల మాలా భరణం ఏకబిల్వం శివార్పణం 83
మాతంగ చర్మ వసనం విరాడ్రూప విదారకం
విష్ణుక్రాంత మనంతం చ ఏకబిల్వం శివార్పణం 84
యజ్ఞకర్మ ఫలాధ్యక్ష యజ్ఞ విఘ్న వినాశనం
యజ్ఞేశం యజ్ఞ భోక్తారం ఏకబిల్వం శివార్పణం 85
కాలాధీశం త్రీకాలజ్ఞం దుష్టం నిగ్రహ కారకం
యోగి మానస సంపూజ్యం ఏకబిల్వం శివార్పణం 86
మహోన్నతం మహాకాయం మహోదర మహాభుజం
మహావక్త్రం మహా వృద్ధం ఏకబిల్వం శివార్పణం 87
సునేత్రం సులలాటంచ సర్వ భీమ పరాక్రమం
మహేశ్వరం శివతరం ఏకబిల్వం శివార్పణం 88
సమస్త జగదాధారం సమస్త గుణ సాగరం
సత్యం సత్యగుణోపేతం ఏకబిల్వం శివార్పణం 89
మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురో:
దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం 90
తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందు వాసరే
ప్రదోష కాలే పూజాయం ఏకబిల్వం శివార్పణం 91
తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం 92
దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం 93
తులసీ- బిల్వ- నిర్గుండీ - జంబీ రామలకం తథా
పంచబిల్వ మితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం 94
అఖండ బిల్వ ప్రత్రైశ్చ పూజయే 
ముచ్యతే సర్వపాపేభ్య: ఏకబిల్వం శివార్పణం 95

‎శ్రీ‬ తులసి వైభవము

‎శ్రీ‬ తులసి వైభవము
 #శ్రీ తులసి వైభవము 
భగవత్ స్వరూపమైన వృక్షాలు రెండు. ఒకటి తులసి,రెండు బిల్వ వృక్షాలు.హిందూవన్నవారు ముఖంగా దక్షిణాదివారు తులసి మొక్కలేని ఇల్లు ఇల్లే కాదంటారు.కులాల కతీతంగా తులసిని పుజిస్తారు. మహా లక్ష్మి అంశగా భావిస్తారు.ఆయుర్వేదంలోతులసిని  ప్రాణ శక్తినిచ్చే  శల్య కరణి అని వ్యవహరిస్తారు. తులసిలో ముఖ్యంగా  #అష్టాదశ (18 ) రకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి ఏడు .లక్ష్మి తులసి,రామ తులసి,కృష్ణ తులసి ,రుద్రజడ తులసి,నెల తులసి,మరువక తులసి ,అడవి తులసి .వివిధ ప్రాంతాలలో వివిధ  పేర్లతో పిలిచినా తులసి చేసే మేలు ఒకటే.లక్ష్మితులసిని తెల్ల తులసి అని, కృష్ణ తులసిని నల్ల తులసి  అని,అలాగే శోంఠి తులసి అని,కర్పూర తులసి అని పిలుస్తూ ఉంటారు.ఆయుర్వేదంలో అన్ని మొక్కలకు  ఏదో ఒక విలువ ఉంటుంది.కాని తులసికి మాత్రం సమానమైన మొక్క లేదు.తులసి అంటేనే సాటి లేనిది  అని అర్ధం. చర్మం ,రక్తం,మాంసం,ఎముకలలో ఎంత మహా రోగం  వచ్చినా తెల్ల తులసితో నయం చేయవచ్చు.  కుష్టు రోగంతో  వికార మైన శరీరాన్ని కృష్ణ తులసితో సహజ సిద్ద రూపం  పొందవచ్చు .అందుకే పూర్వం మునులు ఋషులు తులసిని అధ్బుత మొక్కగా వర్ణించారు.వివిధ పురాణాలలో తులసి జన్మ గాధలు ఒక్కోరకంగా ఉన్నాయి.

దేవి భాగవతంలో #శ్రీ కృష్ణునితో గోపికలు  ప్రేమగా అడుకునుచుండా అందు ఒక గోపిక కృష్ణునితో  సరస సల్లాపాలు జరుపుతుండగా రాధ చూచి అసూయా చెంది శ్రీ కృష్ణుని,గోపికను భూలోకం లో పుట్టమని శపిస్తుంది.గోపిక బాధపడుతూ శాప విమోచన కోరగా బ్రహ్మ వరంతో శ్రీ హరి అంశకు చేరుతావని శాపవిమోచన చెప్పింది.భూలోకంలో ధర్మ ధ్వజుడను  రాజుకు కార్తిక పున్నమి రోజున గోపిక కుమార్తెగా జన్మించింది.రాజు ఆమెకు తులసి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. చిన్నతనం నుండి శ్రీహరే తన భర్త అని తలుచుకోసాగింది.బ్రహ్మగురుంచి  తపస్సు చేసింది.బ్రహ్మ ప్రత్యేక్షమై శ్రీ హరి అంశతో శంఖచూడుడు అను దాన వుడు జన్మించాడు.అతనిని వివాహం చేసుకొని కాలక్రమేణా గొప్ప వృక్షరాజానివై  దేవతలచేత,మానవులచేత,రాక్షసులచేత పూజ లందు కుంటావని వరం ప్రసాదించాడు.శంఖచూడుడు కూడా బ్రహ్మ వరప్రసాదంతో తులసిని వివాహం చేసుకుని ముల్లోకాలను జయించి దానవ రాజై దేవతలను ఋషులను వేధించసాగాడు.దేవతలు శ్రీహరిని వేడుకోగా శ్రీ హరి శివునితో ఆలోచన చేసాడు.తులసి ప్రాతివత్యమే శంఖ చుడుడిని కాపాడుతున్నదని ఆమె ప్రతివత్యాన్ని చెడగోడితే  అతనిని సంహరించడం సాధ్య మవుతుందని చెబుతాడు. శివుడు శంఖ చుడునికి మాయ మాటలు చెప్పి దూరంగా తిసుకబోగా శ్రీహరి  తులసి భర్తరూపంలో వచ్చి ఆమెను చేరదియగా తులసి ఆ విషయం గ్రహించి  నివు వంచనతో నన్ను పొందావు కనుక శిలవై పోదువు గాక అని శపించింది. అప్పుడు విష్ణు మూర్తి ప్రత్యేక్షమై నివు ఎప్పడికైనా నన్ను చేరవలసిన దానవే అనిచెబుతూ శంఖచూడుడు  కూడా నా అంశ వాడే  అనిచెప్పి అయినా నీ శాపం వృధా పోదు అని నీ శరిరం గండకి నదిగాను,నీ కేశములు తులసి వృక్షముగాను నేను  సాల గ్రామశిలగాను  శంఖచూడుడు శంఖముగాను మారి పోతాము.శంఖము,తులసి సాలగ్రామశిల మూడింటిని  కలపి పూజించినవారు  నాకు అత్యంత పితిపాత్రులై వైకుంఠ  వాసులవుతారు.అనిచెప్పాడు. పద్మ పురాణంలోకూడా దాదాపు ఇదే కధ వున్నా  తులసి జలంధరునికి భార్యగాను ఉండి చివరకు జలంధరుడు అత్తిపత్తి మొక్కగా మారతాడు.అందుకని తులసిని అత్తిపత్తి మొక్కను కలసిపెంచి పూజించడం శ్రేష్టదాయకం అనిఉంది.బృహన్నరదియంలో పూర్వం ధర్మదేవుడనే బ్రాహ్మణునికి తులసి బృంద అనే నామంతో భార్యగా ఉండేది.బృంద పతియే ప్రత్యేక్షదైవంగా భావించేది.ధర్మదేవుడు ఋషులను ,మునులను పూజిస్తూ దైవ కార్యాలు చేస్తూ ఉండేవాడు.ఒకరోజు ధర్మదేవుడు దైవ ప్రార్ధన చేస్తూ మధ్యాన్న బోజన కాలమైనా ఇంటికి రాలేదు.అతిధులు బోజనానికి వేచి ఉన్నారు. అందుకని బృంద అతిధులను పూజించి వారికి ఆతిధ్యం  ఇచ్చి బాగా దాహం అవుతుండటంతో జల పానం(నీరు త్రాగటం)  చేసి భర్త రాకకై ఎదురు చూడ సాగింది. కొంతసేపటి  తరువాత భర్త ఇంటికి వచ్చి క్షణికావేశంలో జల పానం చేసిన భార్యను రాక్షసివి కమ్మని శపించాడు. బృంద దుఃఖముతో  శాపవిమోచన కోరగాఒకవారం దినములు ఆహారంతిసుకోనకుండా ఉంటె శాప విమోచన జరుగు తుందని చెబుతాడు. బృంద రాక్షసిగామారి రాక్షస్వభావంతో మనుషులను,జంతువులను చంపి ఆహారంగా తింటూ ఉంటుంది.కానీ పూర్వజన్మ సృతివల్ల గోవులను హరి భక్తులను ,బ్రాహ్మణుల జోలికి పోకుండా వారిని గౌర విస్తు ఉంటుంది.అలాచాలారోజులు జరిగాక తిరుగుతూ తిరుగుతూ కైలాసం వస్తుంది.
అక్కడ అంతా హరిహర భక్తులే.చెట్లు,జంతువులుకుడా హరినామం జపిస్తూ ఉంటాయి.అక్కడ ఏమి తినలేక వారంరోజులు పస్తు ఉంటుంది.శాపనియమానుసారం ఒకవనంలో దేహం చాలిస్తుంది. శివుడు పార్వతి ఒక సంవత్సరం తరువాత ఆ వనమునకు  పోగా అక్కడ బృంద శరీరము  వింత కాంతులు  వెలయిస్తూ ఉంటుంది.అప్పుడు శివుడు పార్వతితో "ఈ దేహంలో  ద్వాదశాక్షరి అణువణువునా కనిపిస్తున్నది.కావున ఈ దేహం వృధా పోరాదు .భూలోకంలో గొప్ప  వృక్షరాజంగా వెలసి విష్ణుమూర్తికి ప్రియమైనదిగా పూజలందు కుంటుందని వరం ఇచ్చాడు.ధర్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుని ప్రార్ధించగా తులసి చెట్టు వేరుగా ఉండమని వరం ఇచ్చాడు. శివకేశవులు తులసి ఆవిర్భావాన్ని భూలోకంలో చూచారు. అప్పుడు విష్ణు మూర్తి తులసితో ఒతులసి!నివు స్త్రీలలో ఉత్తమురాలివి సూర్య,చంద్రులు ఉన్నంతవరకు నివు నిలిచేఉంటావు. నాపుజకు నీ దళాలే శ్రేష్టమయినవి.నీకు ప్రదక్షిణం చేస్తే భుప్రదక్షిణం చేసినట్లే.కార్తిక మాసంలో కాని మాఖ మాసంలో కానినిపత్రాలతోనన్నుపూజిస్తేసహస్రగోదానఫలితదక్కుతుంది.
భగవత్ స్వరూపమైన వృక్షాలు రెండు. ఒకటి తులసి,రెండు బిల్వ వృక్షాలు.హిందూవన్నవారు ముఖంగా దక్షిణాదివారు తులసి మొక్కలేని ఇల్లు ఇల్లే కాదంటారు.కులాల కతీతంగా తులసిని పుజిస్తారు. మహా లక్ష్మి అంశగా భావిస్తారు.ఆయుర్వేదంలోతులసిని ప్రాణ శక్తినిచ్చే శల్య కరణి అని వ్యవహరిస్తారు. తులసిలో ముఖ్యంగా అష్టాదశ‬ (18 ) రకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనవి ఏడు .లక్ష్మి తులసి,రామ తులసి,కృష్ణ తులసి ,రుద్రజడ తులసి,నెల తులసి,మరువక తులసి ,అడవి తులసి .వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలిచినా తులసి చేసే మేలు ఒకటే.లక్ష్మితులసిని తెల్ల తులసి అని, కృష్ణ తులసిని నల్ల తులసి అని,అలాగే శోంఠి తులసి అని,కర్పూర తులసి అని పిలుస్తూ ఉంటారు.ఆయుర్వేదంలో అన్ని మొక్కలకు ఏదో ఒక విలువ ఉంటుంది.కాని తులసికి మాత్రం సమానమైన మొక్క లేదు.తులసి అంటేనే సాటి లేనిది అని అర్ధం. చర్మం ,రక్తం,మాంసం,ఎముకలలో ఎంత మహా రోగం వచ్చినా తెల్ల తులసితో నయం చేయవచ్చు. కుష్టు రోగంతో వికార మైన శరీరాన్ని కృష్ణ తులసితో సహజ సిద్ద రూపం పొందవచ్చు .అందుకే పూర్వం మునులు ఋషులు తులసిని అధ్బుత మొక్కగా వర్ణించారు.వివిధ పురాణాలలో తులసి జన్మ గాధలు ఒక్కోరకంగా ఉన్నాయి.
దేవి భాగవతంలో #శ్రీ కృష్ణునితో గోపికలు ప్రేమగా అడుకునుచుండా అందు ఒక గోపిక కృష్ణునితో సరస సల్లాపాలు జరుపుతుండగా రాధ చూచి అసూయా చెంది శ్రీ కృష్ణుని,గోపికను భూలోకం లో పుట్టమని శపిస్తుంది.గోపిక బాధపడుతూ శాప విమోచన కోరగా బ్రహ్మ వరంతో శ్రీ హరి అంశకు చేరుతావని శాపవిమోచన చెప్పింది.భూలోకంలో ధర్మ ధ్వజుడను రాజుకు కార్తిక పున్నమి రోజున గోపిక కుమార్తెగా జన్మించింది.రాజు ఆమెకు తులసి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. చిన్నతనం నుండి శ్రీహరే తన భర్త అని తలుచుకోసాగింది.బ్రహ్మగురుంచి తపస్సు చేసింది.బ్రహ్మ ప్రత్యేక్షమై శ్రీ హరి అంశతో శంఖచూడుడు అను దాన వుడు జన్మించాడు.అతనిని వివాహం చేసుకొని కాలక్రమేణా గొప్ప వృక్షరాజానివై దేవతలచేత,మానవులచేత,రాక్షసులచేత పూజ లందు కుంటావని వరం ప్రసాదించాడు.శంఖచూడుడు కూడా బ్రహ్మ వరప్రసాదంతో తులసిని వివాహం చేసుకుని ముల్లోకాలను జయించి దానవ రాజై దేవతలను ఋషులను వేధించసాగాడు.దేవతలు శ్రీహరిని వేడుకోగా శ్రీ హరి శివునితో ఆలోచన చేసాడు.తులసి ప్రాతివత్యమే శంఖ చుడుడిని కాపాడుతున్నదని ఆమె ప్రతివత్యాన్ని చెడగోడితే అతనిని సంహరించడం సాధ్య మవుతుందని చెబుతాడు. శివుడు శంఖ చుడునికి మాయ మాటలు చెప్పి దూరంగా తిసుకబోగా శ్రీహరి తులసి భర్తరూపంలో వచ్చి ఆమెను చేరదియగా తులసి ఆ విషయం గ్రహించి నివు వంచనతో నన్ను పొందావు కనుక శిలవై పోదువు గాక అని శపించింది. అప్పుడు విష్ణు మూర్తి ప్రత్యేక్షమై నివు ఎప్పడికైనా నన్ను చేరవలసిన దానవే అనిచెబుతూ శంఖచూడుడు కూడా నా అంశ వాడే అనిచెప్పి అయినా నీ శాపం వృధా పోదు అని నీ శరిరం గండకి నదిగాను,నీ కేశములు తులసి వృక్షముగాను నేను సాల గ్రామశిలగాను శంఖచూడుడు శంఖముగాను మారి పోతాము.శంఖము,తులసి సాలగ్రామశిల మూడింటిని కలపి పూజించినవారు నాకు అత్యంత పితిపాత్రులై వైకుంఠ వాసులవుతారు.అనిచెప్పాడు. పద్మ పురాణంలోకూడా దాదాపు ఇదే కధ వున్నా తులసి జలంధరునికి భార్యగాను ఉండి చివరకు జలంధరుడు అత్తిపత్తి మొక్కగా మారతాడు.అందుకని తులసిని అత్తిపత్తి మొక్కను కలసిపెంచి పూజించడం శ్రేష్టదాయకం అనిఉంది.బృహన్నరదియంలో పూర్వం ధర్మదేవుడనే బ్రాహ్మణునికి తులసి బృంద అనే నామంతో భార్యగా ఉండేది.బృంద పతియే ప్రత్యేక్షదైవంగా భావించేది.ధర్మదేవుడు ఋషులను ,మునులను పూజిస్తూ దైవ కార్యాలు చేస్తూ ఉండేవాడు.ఒకరోజు ధర్మదేవుడు దైవ ప్రార్ధన చేస్తూ మధ్యాన్న బోజన కాలమైనా ఇంటికి రాలేదు.అతిధులు బోజనానికి వేచి ఉన్నారు. అందుకని బృంద అతిధులను పూజించి వారికి ఆతిధ్యం ఇచ్చి బాగా దాహం అవుతుండటంతో జల పానం(నీరు త్రాగటం) చేసి భర్త రాకకై ఎదురు చూడ సాగింది. కొంతసేపటి తరువాత భర్త ఇంటికి వచ్చి క్షణికావేశంలో జల పానం చేసిన భార్యను రాక్షసివి కమ్మని శపించాడు. బృంద దుఃఖముతో శాపవిమోచన కోరగాఒకవారం దినములు ఆహారంతిసుకోనకుండా ఉంటె శాప విమోచన జరుగు తుందని చెబుతాడు. బృంద రాక్షసిగామారి రాక్షస్వభావంతో మనుషులను,జంతువులను చంపి ఆహారంగా తింటూ ఉంటుంది.కానీ పూర్వజన్మ సృతివల్ల గోవులను హరి భక్తులను ,బ్రాహ్మణుల జోలికి పోకుండా వారిని గౌర విస్తు ఉంటుంది.అలాచాలారోజులు జరిగాక తిరుగుతూ తిరుగుతూ కైలాసం వస్తుంది.
అక్కడ అంతా హరిహర భక్తులే.చెట్లు,జంతువులుకుడా హరినామం జపిస్తూ ఉంటాయి.అక్కడ ఏమి తినలేక వారంరోజులు పస్తు ఉంటుంది.శాపనియమానుసారం ఒకవనంలో దేహం చాలిస్తుంది. శివుడు పార్వతి ఒక సంవత్సరం తరువాత ఆ వనమునకు పోగా అక్కడ బృంద శరీరము వింత కాంతులు వెలయిస్తూ ఉంటుంది.అప్పుడు శివుడు పార్వతితో "ఈ దేహంలో ద్వాదశాక్షరి అణువణువునా కనిపిస్తున్నది.కావున ఈ దేహం వృధా పోరాదు .భూలోకంలో గొప్ప వృక్షరాజంగా వెలసి విష్ణుమూర్తికి ప్రియమైనదిగా పూజలందు కుంటుందని వరం ఇచ్చాడు.ధర్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివుని ప్రార్ధించగా తులసి చెట్టు వేరుగా ఉండమని వరం ఇచ్చాడు. శివకేశవులు తులసి ఆవిర్భావాన్ని భూలోకంలో చూచారు. అప్పుడు విష్ణు మూర్తి తులసితో ఒతులసి!నివు స్త్రీలలో ఉత్తమురాలివి సూర్య,చంద్రులు ఉన్నంతవరకు నివు నిలిచేఉంటావు. నాపుజకు నీ దళాలే శ్రేష్టమయినవి.నీకు ప్రదక్షిణం చేస్తే భుప్రదక్షిణం చేసినట్లే.కార్తిక మాసంలో కాని మాఖ మాసంలో కానినిపత్రాలతోనన్నుపూజిస్తేసహస్రగోదానఫలితదక్కుతుంది..

‎శ్రీఆంజనేయ‬ మంగళాష్టకమ్

శ్రీఆంజనేయ‬ మంగళాష్టకమ్
.#శ్రీఆంజనేయ మంగళాష్టకమ్ 
 వైశాఖే మాసి కృష్ణాయాంద శమ్యాం మంద వాసరే ,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే. 1
కరుణార సపూర్ణాయ ఫలాపూపప్రియాయచ ,
మాణి క్యాహార కంఠాయ మంగళం శ్రీ హనూమతే. 2
సువర్చలాక ళ త్రాయ చతుర్భుజధ రాయచ ,
ఉష్ణ్రారూధాయ వీరాయ మంగళం శ్రీ హనూమతే. 3
దివ్య మంగళ దేహాయ పీతాంబరధ రాయచ ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీ హనూమతే. 4
భక్త రక్షణ శీలాయ జానకీ శోక హారిణే ,
సృష్టి కారణ భూతాయ మంగళం శ్రీ హనూమతే. 5
రంభావన విహారాయ గంధ మాదవ వాసినే ,
సర్వలోకైక నాధాయ మంగళం శ్రీ హనూమతే. 6
పంచాన నాయభీ మాయ కాలనేమి హరాయచ ,
కౌండి న్యగ్రోత్ర జాతాయ మంగళం శ్రీ హనూమతే. 7
కేసరీ పుత్ర ! ది వ్యాయ సీతాన్వేష పరాయచ ,
వాన రాణాం వరిష్టాయ మంగళం శ్రీ హనూమతే. 8
........ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకమ్........

‎మంగళ‬ శ్లోకం

మంగళ‬ శ్లోకం

#మంగళ శ్లోకం – సర్వ మంగళ మాంగళ్యే:
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!!

ప్రతి పదార్థము: #సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.
#తాత్పర్యము;మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.మంగళ‬ శ్లోకం – సర్వ మంగళ మాంగళ్యే:
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!!
ప్రతి పదార్థము: సర్వమంగళ‬ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట శుభకరమైనది /మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని; అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని దేవేరి, అనగా పార్వతి; దేవి = దేవి/దేవత; నారాయణి = పార్వతి; తే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము; అస్తు = అగు గాక.
‪‎తాత్పర్యము‬;మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

శ్రీభద్రకాళీ‬ అష్టోత్తరశత నామావళి

శ్రీభద్రకాళీ‬ అష్టోత్తరశత నామావళి 

#శ్రీభద్రకాళీ అష్టోత్తరశత నామావళి 
శ్రీ భద్రకాళీ అష్టోత్తరశత నామావళిఓం మహేశ్వర్వై నమః
 ఓం మహాదేవ్యై నమః
 ఓం జయంత్యై నమః
 ఓం సర్వమంగళాయై నమః
 ఓం లజ్జాయై నమః
 ఓం భగవత్యై నమః
 ఓం వంద్యాయై నమః
 ఓం భవాన్యై నమః
 ఓం పాపనాశిన్యై నమః
 ఓం చండికాయై నమః
 ఓం కాళఠాత్య్రై నమః
 ఓం భద్రకాళ్యై నమః
 ఓం అపరాజితాయై నమః
 ఓం మహా విద్యాయై నమః
 ఓం మహా మాయాయై నమః
 ఓం బలాయై నమః
 ఓం కాత్యాయన్యై నమః
 ఓం జయాయై నమః
 ఓం దుర్గాయై నమః
 ఓం మందారవనవాసిన్యై నమః
 ఓం ఆర్యాయై నమః
 ఓం గిరిసుతాయై నమః
 ఓం ధాత్ర్యై నమః
 ఓం మహిషాసుర ఘాతిన్యై నమః
 ఓం సిద్ధిదాయై నమః
 ఓం బుద్ధిదాయై నమః
 ఓం నిత్యాయై నమః
 ఓం వరదాయై నమః
 ఓం వరవర్ణిన్యై నమః
 ఓం అంబికాయై నమః
 ఓం సుఖదాయై నమః
 ఓం సౌమ్యాయై నమః
 ఓం జగన్మాత్రే నమః
 ఓం శివప్రియాయై నమః
 ఓం భక్త సంతాప సంహర్ర్యై నమః
 ఓం జగగత్కర్త్రే నమః
 ఓం జగద్దాత్ర్యై నమః
 ఓం జగత్పాలనతత్పరాయై నమః
 ఓం అవ్యక్తాయై నమః
 ఓం వ్యక్త రూపాయై నమః
 ఓం భీమాయై నమః
 ఓం త్రిపురసుందర్యై నమః
 ఓం అపర్ణాయై నమః
 ఓం లలితాయై నమః
 ఓం విద్యాయై నమః
 ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః
 ఓం చాముండాయై నమః
 ఓం చతురాయై నమః
 ఓం చంద్రాయై నమః
 ఓం గుణత్రయ విభాగిన్యై నమః
 ఓం భక్త వత్సలాయై నమః
 ఓం సర్పశక్తి సమాముక్తాయై నమః
 ఓం హేరంబ జనన్యై నమః
 ఓం కాళ్యై నమః
 ఓం త్రిగుణాయై నమః
 ఓం యశోధరాయై నమః
 ఓం ఉమాయై నమః
 ఓం కలశహస్తాయై నమః
 ఓం దైత్య దర్ప నిషూదినై నమః
 ఓం బుధ్యై నమః
 ఓం కాంత్యై నమః
 ఓం క్షమాయై నమః
 ఓం శాంత్యై నమః
 ఓం పుష్ట్యె నమః
 ఓం తుష్యె నమః
 ఓం ధృత్యై నమః
 ఓం మత్యై నమః
 ఓం వరాయుధ ధరాయై నమః
 ఓం ధీరాయై నమః
 ఓం గౌర్యై నమః
 ఓం శాకంభర్యై నమః
 ఓం శివాయై నమః
 ఓం అష్టసిద్ధి ప్రదాయై నమః
 ఓం శివ వామాంగ వాసిన్యై నమః
 ఓం ధర్మదాయై నమః
 ఓం శ్రీదాయై నమః
 ఓం కామదాయై నమః
 ఓం మొక్షదాయై నమః
 ఓం అపరాయై నమః
 ఓం చిత్స్వ రూపాయై నమః
 ఓం చిదానందాయై నమః
 ఓం జయశ్రియై నమః
 ఓం జయదాయిన్యై నమః
 ఓం సర్వమంగళ మాంగల్యై నమః
 ఓం జగత్రయ హితైషిణ్యై నమః
 ఓం శర్వాణ్యై నమః
 ఓం పార్వత్యై నమః
 ఓం ధన్యాయై నమః
 ఓం స్కందమాత్రే నమః
 ఓం అఖిలేశ్వర్యై నమః
 ఓం ప్రపన్నార్తిహరాయై నమః
 ఓం దేవ్యై నమః
 ఓం సుభగాయై నమః
 ఓం కామరూపిణ్యై నమః
 ఓం నిరాకారాయై నమః
 ఓం సాకారాయై నమః
 ఓం మహాకాళ్యై నమః
 ఓం సురేశ్వర్యై నమః
 ఓం శర్వాయై నమః
 ఓం శ్రద్ధాయై నమః
 ఓం ధ్రువాయై నమః
 ఓం కృత్యాయై నమః
 ఓం మృడానై నమః
 ఓం శరణ్యాయై నమః
 ఓం సత్యకామదాయై నమఃఓం మహాలక్ష్మై నమఃఓం మహాసరస్వత్యై నమఃఓం మహా భద్రకాళికాయై నమః