కంచి కామాక్షీ, కాశీ విశాలాక్షీ, బెజవాడ కనకదుర్గ, మధుర మీనాక్షి, శ్రీశైల భ్రమరాంబిక, సంతోషిమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మూకాంబిక, ఈశ్వరి, వాగేశ్వరి, చండీ, చాముండి, వైదేహి, వైష్ణవి, రాజరాజేశ్వరి, లలిత, పార్వతి, బాలాత్రిపుర సుందరి, కామేశ్వరి, వారాహీ....ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా దీవెనలందించే అమ్మ దివ్యగాథల తల్లి దుర్గాదేవి.
ఆశ్రయించిన వారికి అభయమిచ్చే కళ్యాణ కారిణి కనకదుర్గ
దైవాన్ని ఆశ్రయించిన వారిని ఆదైవమెలా వెన్నంటి ఉండికాపాడుతుoది.
ఆశ్రయించిన వారికి అభయమిచ్చే కళ్యాణ కారిణి కనకదుర్గ
దైవాన్ని ఆశ్రయించిన వారిని ఆదైవమెలా వెన్నంటి ఉండికాపాడుతుoది.
నేడు మానవుడు తానే గొప్పవాడు , దేవుడు లేదు, దయ్యము లేదు అనుకుని విర్రవీగుతున్నాడు. కాని ఈ విశ్వాన్నంతటిని నడిపించేది ఒకే శక్తి ఉంది. ఆ శక్తి నుండి ఉద్భవించిన కోట్లాది దేవతలు. మనకు నచ్చినట్లుగా వేర్వేరు పేర్లతో ఆ దేవుడిని పిలుచుకుంటాము. రాముడైనా, అల్లా ఐనా, క్రీస్తు ఐనా ఒక్కడే అని నా నమ్మకం. ఎవరికైనా నమస్కారం , పూజలు చేయడానికి నేను సంసిద్ధంగానే ఉంటాను. మరి ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. నేను నోములు , వ్రతాలు, ఉపవాసాలు చేయను. అలా అని నాస్తికున్ని కాదు. మనస్పూర్తిగా నమస్కరిస్తే ఆ దేవుడు మన మనస్సులోనే ఉంటాడు అని నమ్మేవాన్ని. మంచిని తెలిపే జ్గ్ణాణo నాకు దైవపూజతో సమానం అని భావిస్తాను. అందుకే వాటికే ముందు ప్రాముఖ్యతనిస్తూ వస్తున్నా. అవి సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అప్పుడప్పుడు చేతనైనంత ఇతరులకు సాయం చేయడం . ఇవన్నీ దైవభక్తి అని నమ్ముతాను.
దైవం ప్రేమ భావం నిండిన మానవ జీవితాలలో ప్రత్యక్షముగా సాక్షాత్కరించి తన లీలా వినోదాలను సాగిస్తున్న దైవానికి [మంచిమాటలకు]మరోమారు నమస్కరించుకోవటం తప్ప నేనేమివ్వగలను.ఇట్లు జెశ్రిరాముడు!!

అమ్మా ! దుర్గమ్మ తల్లీ ! .....
మంచేదో తెలుసు
అయినా ఆచరించడానికి తగిన సత్య సంధత లేదు
చెడేదో తెలుసు
అయినా చెడుతో పోరాడడానికి తగిన మనో నిబ్బరం లేదు
మోస మనీ తెలుసు
అయినా నివారించడానికి తగిన నిబధ్ధత లేదు
స్వార్థ మనీ తెలుసు
అయినా విడనాడడానికి తగిన మానసిక సంసిధ్ధత లేదు
బ్రమ యనీ తెలుసు
అయినా బైట పడడానికి తగిన ధైర్యం లేదు
హింస అనీ తెలుసు
అయినా పరిహరించడానికి తగిన సౌమనస్యం లేదు
అన్యాయమనీ తెలుసు
అయినా ఎదిరించడానికి తగిన న్యాయ శీలత లేదు
దుర్మార్గ మనీ తెలుసు
అయినా వదిలి పెట్టడానికి తగిన సౌశీల్యం లేదు
అజ్ఞాన మనీ తెలుసు
అయినా జ్ఞానం వైపు పయనించడానికి తగిన సంస్కారం అలవడడం లేదు

తర తరాల మానవ మేథస్సు పండించిన
వేదాలు , ఉపనిషత్తులు, పురాణాలు , ఇతిహాసాలు , శాస్త్రాలు –
తదితర విజ్ఞాన భాండాగార మంతా
మంచేదో – చెడేదో తెలుసు కోడానికేనా ?
ఆచరించడానికి కాదా ?
మంచీ – చెడూ తేడా తెలుసు కున్న మేము చెడు వైపే మొగ్గు తున్నా మెందుకని

అమ్మా ! దుర్గమ్మ తల్లీ !
‘ విజయ దుర్గ ‘ వైన నిన్ను
తర తరాలుగా కొలుస్తున్న మా ‘ బుధ్ధి ‘ కి
‘ చెడుపై గెలిచి ,
మంచిని ఆచరించ గల ‘ ‘ పటిమను ‘ ప్రసాదించు !!

యాదేవీ సర్వభూతేషు శ్రీరూపేణ సంస్థితా
నమస్తస్యె నమస్తస్యె నమెస్తస్యె నమొ నమః!!
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వి నివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గా సాధనీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానగా దుర్గదైత్యలోక దవానలా
ఓం దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గ మజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మగాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ
నామావళి మిదం యస్తు దుర్గయా మమ మానవః
పటేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః !!
‘ విజయ దుర్గ ‘ వైన నిన్ను
తర తరాలుగా కొలుస్తున్న మా ‘ బుధ్ధి ‘ కి
‘ చెడుపై గెలిచి ,
మంచిని ఆచరించ గల ‘ ‘ పటిమను ‘ ప్రసాదించు !!

నవదుర్గ మాత “మహాదుర్గ”
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం
కన్యాభిః కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖే్టి విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే//
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం
కన్యాభిః కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖే్టి విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే//
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి.
ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.

నమస్తస్యె నమస్తస్యె నమెస్తస్యె నమొ నమః!!
శ్రీదుర్గా ద్వాత్రింశన్నామ మాలాః

దుర్గమచ్ఛేదినీ దుర్గా సాధనీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానగా దుర్గదైత్యలోక దవానలా
ఓం దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గ మజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మగాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ
నామావళి మిదం యస్తు దుర్గయా మమ మానవః
పటేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః !!
No comments:
Post a Comment