సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, October 17, 2014

శ్రీరామ‬ భక్తుడు శ్రీఅంజనేయుడు

శ్రీరామ‬ జయరామ జయజయరామ!
శ్రీరామ శరణం మమ. శుభం భూయాత్!!
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ !!శ్రీరామ‬ భక్తుడు శ్రీఅంజనేయుడు....
#శ్రీరామ
 జయ హనుమాన్
శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
[స్వామికి కర్పూరహారతి నిచ్చుచుగాని, విడిగాగాని దీనిని పఠించుట శ్రేయము.]

కపి శ్రేష్టాయ శూరాయ – సుగ్రీవ ప్రియమంత్రిణే
 జానకీశోక నాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

మనోవేగాయ ఉగ్రాయ – కాలనేమి విదారణే
 లక్ష్మణ ప్రాణదాతాయ – ఆంజనేయాయ మంగళమ్||

మహాబలాయ శాంతాయ – దుర్దండీ బంధమోచనే
 మైరావణ వినాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

పర్వతాయుధ హస్తాయ – రక్షఃకుల వినాశినే
 శ్రీరామ పాద భక్తాయ – ఆంజనేయాయ మంగళమ్||

దీర్ఘ వాలాయ వాలాయ – లంకాపుర విదారణే
 లంకిణీ దర్పనాశాయ – ఆంజనేయాయ మంగళమ్||

నమస్తే బ్రహ్మచర్యాయ – నమస్తే వాయుసూనవే
 నమస్తే గానలోలాయ – ఆంజనేయాయ మంగళమ్||

ప్రభావాయ సురేశాయ – శుభదాయ శుభాత్మనే
 వాయుపుత్రాయ ధీరాయ – ఆంజనేయాయ మంగళమ్||

—- మంగళమ్ —-ఏ అవతారమయినా లోకరక్షణార్ధమే....
ఏలోకంలోనైనా భక్తి తత్వం విశిష్టమైనది. అది లేకుండా ఎవ్వరూ పునీతులుకారు. ఈ భక్తితత్వం అలవాటుగా వచ్చేది కూడా కాదు. పురాకృత పుణ్యవిశేషం వల్ల, మహనీయుల సందర్శనం వల్ల, సత్సాంగత్యం వల్ల భక్తి తత్వం పరిపుష్టమవుతుంది. మనోవాక్కాయ కర్మల్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే అదే సత్యమవుతుంది. ఆ సత్యస్వరూపమే భగవంతుడు. భగవంతుని దర్శించడానికి భక్తితత్వమే ప్రాతిపదిక. స్థిరమైన భక్తికున్న శక్తి భగవత్శక్తిని మించినదనడంలో అతిశయోక్తి లేదు. మోహం నశిస్తేనే గానీ, భక్తి అబ్బదు.
లోకంలో జన్మించిన మహనీయులెందరో నిశ్చల భక్తితో భగవన్నామ స్మరణయందే తమ సంపూర్ణ కాలము వెచ్చించి, మహామహితాత్ములై ప్రసిద్ధి చెందారు. అట్టివారిలో మొట్టమొదట చెప్పుకోదగినవారు, రామభక్తి సామ్రాజ్యంలో నిరంతరం శ్రీరామనామోచ్ఛారణతో ఆయన పాదాల వద్ద తన జీవిత సర్వస్వం పునీతం చేసుకున్నవాడు శ్రీఆంజనేయస్వామి వారు.

జయ హనుమాన్
శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
[స్వామికి కర్పూరహారతి నిచ్చుచుగాని, విడిగాగాని దీనిని పఠించుట శ్రేయము.]
కపి శ్రేష్టాయ శూరాయ – సుగ్రీవ ప్రియమంత్రిణే
జానకీశోక నాశాయ – ఆంజనేయాయ మంగళమ్||
మనోవేగాయ ఉగ్రాయ – కాలనేమి విదారణే
లక్ష్మణ ప్రాణదాతాయ – ఆంజనేయాయ మంగళమ్||
మహాబలాయ శాంతాయ – దుర్దండీ బంధమోచనే
మైరావణ వినాశాయ – ఆంజనేయాయ మంగళమ్||
పర్వతాయుధ హస్తాయ – రక్షఃకుల వినాశినే
శ్రీరామ పాద భక్తాయ – ఆంజనేయాయ మంగళమ్||
దీర్ఘ వాలాయ వాలాయ – లంకాపుర విదారణే
లంకిణీ దర్పనాశాయ – ఆంజనేయాయ మంగళమ్||
నమస్తే బ్రహ్మచర్యాయ – నమస్తే వాయుసూనవే
నమస్తే గానలోలాయ – ఆంజనేయాయ మంగళమ్||
ప్రభావాయ సురేశాయ – శుభదాయ శుభాత్మనే
వాయుపుత్రాయ ధీరాయ – ఆంజనేయాయ మంగళమ్||
—- మంగళమ్ —-

రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా

వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!
రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా
ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా
సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా
వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా!!

యత్ర‬ యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"
#యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
 భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"

‪‎శ్రీశిరిడీసాయి‬ కృపా కటాక్ష౦

‪‎ఓ౦శ్రీసాయీశ్వరాయ‬ నమో నమ
''శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.
అణువు కన్నా అతి సూక్ష్మము, తానే ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!
ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.
ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.
ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.
అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.
మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దడo
#ఓ౦శ్రీసాయీశ్వరాయ నమో నమ
''శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.

అణువు కన్నా అతి సూక్ష్మము, తానే  ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!
ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.
ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.
ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.
అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.
మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దడo.''

‪‎శ్రీశిరిడీసాయి‬ కృపా కటాక్ష౦
ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
ధ్యాన౦: - శ్లో " బ్రహ్మాన౦ద౦ పరమ సుఖద౦ కేవల౦ జ్ఞానమూర్తి౦
ద్వ౦ద్వాతీత౦ గగన సదృశ౦ తత్వ మస్యాది లక్ష్య౦ 
ఏక౦ నిత్య౦ విమల మచల౦ సర్వధీ సాక్షి భూత౦
సాయినాధ౦ త్రిగుణ రహిత౦ సద్గురు౦ త౦ నమామి.
’'ఆశీర్వది౦చవయ్యా! సాయి మమ్మాశీర్వది౦చవయ్యా ! 
నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా!!
"ప్రాప౦చిక వ్యవహారాల్లో గానీ, ఆధ్యాత్మిక విషయాల్లో గానీ సఫల౦ కావాల౦టే శ్రద్ధ, ఏకాగ్రత, వా౦చారాహిత్య౦, అహ౦కార రాహిత్య౦ మొదలైన లక్షణాలను మన౦ పె౦పొ౦ది౦చుకోవాలి." 
.............................సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు...................................

‪‎శ్రీహనుమంతుని‬ ప్రదక్షిణాలు

Ramudu Thota Venkataramana's photo.
‪‎శ్రీహనుమంతుని‬ ప్రదక్షిణాలు
శ్రీరస్తు
శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమదాలయానికి వెళ్లిన ప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ న మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లో కాలు చదువు కొనాలి. సకల రోగ, భూత ప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్ట కి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొంద న వారెంద రో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధ లో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వానిని లెక్కించుటకు వాడుట మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చతువ వలసిన ధ్యానం ' శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'
శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసిచివరిలో స్వామికి విశేషర్చన జరిపించి'' మయాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వర దో భూత్వా మామాభిష్ట సిద్దం ద దాతు'' అని జలమును అక్షత లతో వదలి పెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం,
శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కల్గినా నియమాలు చెప్పి వారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వార తోలగునట్లు చేయాలి. హనుమత్పు దక్షిణ ధ్యానం శీలాఫలకం పై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెల్పాలి.
అభి‬ షేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కావున ఆయనకు అభిషేకం ఇష్టం. అందునా మన్యు సూక్త భిషేకంచే పర మానంద భరితుదౌతాడు. కోరికలి తీ రుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర నాడు తప్పక చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగల్గుట మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెల్పి ప్రతి పర్వది నానా దాతల ద్వారా అభిషేకం జారి పింపజేయాలి.
‪‎మంగళ‬ వార సేవ
మంగళ వారంనాడు హనుమంతునకు శరీరం పై సింధూరం పుయుట చాల ఇష్టం. అంతా కుదుర నివారు మూతిక యినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన
విశేషగాధ ఉంది. (చూ. హనుమద్విషయ సర్వస్వం)
‪‎శనివార‬ సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్ట మైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కల్గించాలి.
‪‎పంచ‬ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, న మస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి వేవ యినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతి కరం.
‪‎హనుమజ్జ‬ మంతి
హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణ పక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగో ళాది సకల ప్రమాణాలతో యో, కల్పంతర గాధల బట్టి ఎవరో చేప్పార నియో భిన్న భిన్న తిథులలో హనుమజ్జ మంతి కొందరు జరుపుచున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి నాడు తప్పక జయంతి జరపాలి. వీ నిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చన లు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడ యినా భక్తులను మారే డుద ళం, సింధూరం మల్లె పూలు లేదా త ములపాకులు, తులసిదళం, ప్రత్సహించి లక్షార్చన వంటి వానితో జరిపించాలి. విభో గంగా జరపాలి.

రాక్షసవధతో ముక్కంటిగా మారిన హనుమాన్

.......రాక్షసవధతో ముక్కంటిగా మారిన హనుమాన్......
హనుమాన్‬ ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు గుర్తుకు వస్తాడు. అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు. అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా? అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి వెళ్లాల్సిందే. ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను కలుసుకున్నాడు.
స్వామి‬ లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల”ని వేడుకున్నాడు. అప్పుడు రాముడు “నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ”ని అన్నాడు. కాగా, రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.
యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

హనుమంతుని ప్రార్థన

హనుమంతుని ప్రార్థన
ప్రార్థన
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి.

గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా
రత్నం వందే నిలాత్మజమ్.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్.
హనుమాన్ చాలీసా
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్
చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర | |

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా | |
మహవీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతికే సంగీ | |

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా | |
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై |
కాంధే మూంజ జనేవూసాజై | |

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన | |
విద్యావాన గుణీ అతి చాతుర |
రామకాజ కరివేకో ఆతుర | |

ప్రభు చరిత్ర సునివేకో రసియా |
రామ లఖన సీతా మన బసియా | |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా |
వికట రూప ధరి లంక జరావా | |

భీమ రూప ధరి అసుర సంహారే |
రామచంద్రకే కాజ సఁవారే | |
లాయ సజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే | |

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ | |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై

సనకాదిక బ్రహ్మది మునీశా |
నారదా శారద సహిత అహీశా | |
యమ కుబేరా దిగపాల జహాఁతే |
కవి కోవిద కహి సకే కహాఁతే | |

తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా | |
తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా | |

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో త్యాహి మధుర ఫల జానూ | |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ |
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ | |

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | |
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆజ్ఞా బిను పైసారే | |

సబ సుఖులహై తుమ్హారీ శరనా |
తుమ రక్షక కాహూకో డరనా | |
ఆపన తేజ సమ్హారో ఆపై |
తీనోఁ లోక హాంకతే కాంపై | |

భూత పిశాచ నికట నహిఁ ఆవై |
మహావీర జబ నామ సునావై | |
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా | |

సంకట తేఁ హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై | |
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా | |

ఔర మనోరధ జో కోయి లావై |
తాసు అమిత జీవన ఫల పావై | |
చారోఁ యుగ పరతాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా | |

సాధు సంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామదులారే | |
అష్టసిద్ది నౌనిధి కే దాతా |
అస వర దీనహి జానకీ మాతా | |

రామ రసాయన తుమ్హారే పాసా |
సదా రహో రఘుపతికే దాసా | |
తుమ్హారే భజన రామకోపావై |
జన్మ జన్మకే దుఃఖ బిసరావై | |

అంతకాల రఘువరపుర జాయీ |
జహాఁ జన్మ హరిభక్త కహాయీ | |
ఔర దేవతా చిత్తన ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | |

సంకట హటై మిటై సబ పీరా |
జోసుమిరై హనుమత బలవీరా | |
జైజైజై హనుమాన్ గోసాయీఁ |
కృపాకరో గురుదేవకీ నాయీ | |

యహ శతవార పాఠకర్ కోయీ |
ఛూటహిబంది మహా సుఖహోయీ | |
జో యహ పడై హనుమాన్ చాలీసా|
హోయ సిద్ది సాఖీ గౌరీసా||

తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా||
దోహ: పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో: రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ రాజా రామచంద్రకీ జై
హనుమాన్ చాలీసా సంపూర్ణము
హనుమాన్‌జీకీ హారతి
ఆరతికీజై హనుమాన్ లలాకీ
దుష్టదలన రఘునాధ కలాకీ

జాకే బలసే గిరివర కాంపై
రోగదోష జాకే నికట నఝూంపై
అంజని పుత్ర మహాబలదాయీఁ
సంతనకే ప్రభు సదా సహాయీ

దేబీరా రఘునాధ పఠాయే
లంకా జారి సీయ సుధిలాయే
లంకా సోకోట్ సముద్రసీ ఖాయీ
జాత పవనసుత బారన లాయీ

లంకా జారీ అసుర సంహారే
సియా రామజీకే కాజ సవారే
లక్ష్మణ మూర్చిత పడే సకారె
ఆని సజీవన ప్రాణ ఉబారే

పైఠిపతాల తోరి జమ కారే
అహిరావనకీ భుజా ఉఖారే
బాయే భుజా అసుర దల మారే
దహినే భుజా సంతజన తారే

సుర నర ముని సంతజన ఉతారే
జైజైజై హనుమాన ఉచారే
కంచన ధార కపూర లౌ ఛాయీ
ఆరతి కరత అంజనా మాయీ

జోహనుమాన(జీ)కి ఆరతి గావై
బసి వైకుంఠ పరమపద పావై
హనుమంతుని గుణగానము
రామపుజారి పర ఉపకారి - మహావీర బజరంగబలీ
సద్దర్మచారి సద్బ్రహ్మచారి - మహావీర బజరంగబలీ
జ్ఞాన గుణసాగర రూప ఉజాగర - మహావీర బజరంగబలీ
శంకరసువన సంకటమోచన - మహావీర బజరంగబలీ
కేసరినందన కలిమల భంజన - మహావీర బజరంగబలీ
రాఘవదూత జయహనుమంత - మహావీర బజరంగబలీ
అంజనినందన అసురనికందన - మహావీర బజరంగబలీ
మంగళమూరతి మారుతినందన - మహావీర బజరంగబలీ
జయ రణధీర జయ రణరోర - మహావీర బజరంగబలీ
జయ బలభీమ జయ బలధామ - మహావీర బజరంగబలీ!!