సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

శ్రీచక్రేశ్వరి లలితా త్రిపుర సుందరి

శ్రీచక్రేశ్వరి లలితా త్రిపుర సుందరి

శ్రీచక్రేశ్వరి.. లలితా త్రిపుర సుందరి
‘లోకాన తీత్య లాలతే, లలితా తేన సోచ్యతే’ 
-లోకాలను మించి, అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామణి- లలితా పరమేశ్వరి. లోకోత్తర లావణ్య భావంతో చిన్మయ చైతన్యంతో, ఆనందాతిరేకంతో లలితాంబ చేసే లాస్యలీలలకు, ల లాటం- లలనాస్థలి. ‘స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహా’’. తనలోని ఆత్మతత్త్వమే లలితా పరమేశ్వరి అని పేర్కొన్నది- భావనోపనిషత్. విశ్వమంతా తల్లిరూపమే.

శ్రీమాతలోని దేవీతత్త్వం, శ్రీ మహావిష్ణువులోని దివ్యతత్త్వం- రెండూ ఒకే తత్త్వానికి చెందినవి. అదే పరమ తత్త్వం. ఆ పరమ తత్త్వానికి ఈ రెండూ ప్రతిరూపాలు మాత్రమే. సగుణ సాకారంగా, రెండూ విడిగా కనపడినా నిరాకార నిరంజనంగా, చిన్మయ దృష్టితో తన్మరుూ భావంతో తరచి తరచి భావన చేస్తే, రెండింటిలోనూ ఒకే ఆనందమయ బిందువు దర్శనమిస్తుంది. ఆ పరమానందమయ బిందువే ‘శ్రీ లలితా పరమేశ్వరి’, ‘శ్రీ లలితా త్రిపుర సుందరి’. విశ్వ సారాన్ని తన బిందు చైతన్యంలో ఇముడ్చుకొని, తన చైతన్యాన్ని, లావణ్యాన్ని, వైభవాన్ని, ఆనందాన్ని మరలా ప్రపంచానికి ఇచ్ఛాప్రకారం పంచి ఇస్తుంది- లలితా త్రిపుర సుందరి.
కదిలే ప్రతి కణంలో, జరిగే ప్రతి క్షణంలో, ప్రసరించే ప్రతి కిరణంలో, ప్రచరించే ప్రతి ప్రాణిలో- లలితా పరమేశ్వరి లాలిత్యం కనపడుతుంది. భవ భయ బాధలను తొలగించి, భవాన్ని విభవంగా రూపుదిద్దగల మహాశక్తి స్వరూపిణి- శ్రీ లలితా పరమేశ్వరి..

#శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి
ఓం రజతాచ లశృంగాగ్ర మధ్యస్థాయై నమః
 ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః
 ఓం శ్రీ సుధాబ్ది మణి ద్వీపమధ్యగాయై నమః
 ఓం హిమాచలమహా వంశ పావనాయై నమః
 ఓం అమృతాది మహాశక్తీ సంవృతా యై నమః
 ఓం దక్షాధ్వర వినిర్బేద సాధనాయై నమః
 ఓం శంకరార్దాంగ సౌందర్య శరీరా యై నమః
 ఓం ఏకాత పత్ర సామ్రాజ్య దాయికాయై నమః
 ఓం శ్రీనాధ సోదరీ భూత శోభితాయై నమః
 ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః
 ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
 ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః
 ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః
 ఓం దేవర్ష భి: స్తూయమాన వైభవాయై నమః
 ఓం సర్వో పాధ వినిర్ముక్త చైతన్యాయై నమః
 ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః
 ఓం కలశోద్భ వదుర్వాస పూజితాయై నమః
 ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమః
 ఓం సదాపంచద శాత్మైక్య స్వరూపాయై నమః
 ఓం మత్తే భవక్తరు షడ్వక్తరు వత్స లాయై నమః
 ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమః 80
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః
 ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్యైత్య నమః
 ఓం శ్రీ షోడ శాక్షరి మంత్ర మధ్య గా యై నమః
 ఓం కస్తూరీ తిలకోల్లాసిత నిటలా యై నమః
 ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః
 ఓం అనా ద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః
 ఓం భస్మరే ఖాంకి తలసన్మస్తకాయై నమః
 ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః
 ఓం భక్త హంస పరి ముఖ్య వియోగా యై నమః
 ఓం విక చాంభోరు హదళలోచ నాయై నమః
 ఓం మత్త హంసవధూ మందగ మనాయై నమః
 ఓం మాతృ మండల సంయుక్త లలితా యై నమః
 ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః
 ఓం వందారుజన సందోహ వందితాయై నమః
 ఓం భండ దైత్య మహసత్త్వనాశనా యై నమః
 ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః
 ఓం అంతర్ముఖజనానంద సంయుక్తా యై నమః
 ఓం క్రూరభండ శిరఛ్చేద నిపుణా యై నమః
 ఓం మణి దర్పణ సంకాశ కపోలా యై నమః
 ఓం పతివ్ర తాంగ నాభీష్ట ఫలదాయై నమః
 ఓం ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదా యై నమః
 ఓం తాంబూల పూరిత స్మేర వదనాయై నమః
 ఓం అవ్యాజ కరుణా పూర పూరితాయై నమః
 ఓం చండ ముండ నిశుంభాది ఖండనా యై నమః
 ఓం సుపక్వదాడి మీబీ జరద నాయై నమః
 ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తా యై నమః
 ఓం రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణా యై నమః
 ఓం కంబు పూగ సమచ్చాయ నమః
 ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః
 ఓం మహిషా సుర దోర్విర్య నిగ్రహ యై నమః
 ఓం స్థూలముక్తా ఫలోదార సుహారాయై నమః
 ఓం రత్న చింతామణి గృహ మధ్య స్థాయై నమః
 ఓం అభ్రకేశ మహొత్సాహకారణా యై నమః
 ఓం గిరీ శబద్ద మాంగళ్య మంగళాయై నమః
ఓం మహేశ యుక్త నటన తత్సరా యై నమః
 ఓం పద్మ పాశాంకుళ లసత్క రాబ్జా యై నమః
 ఓం నిజ భర్త్య ముఖాంభోజ చింత నా యై నమః
 ఓం పద్మ కైరవ మందార సుమాలిన్యై నమః
 ఓం హానివృద్ధ గుణాధ క్యర హితాయై నమః
 ఓం వృషభధ్వజ విజ్ఞానభావనా యై నమః
 ఓం సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమః
 ఓం మహాపద్మాటవీ మధ్యభాగ స్థాయై నమః
 ఓం జన్మ మృత్యుజరారోగ భంజన యై నమః
 ఓం రమణీయచ తుర్భాహు సంయుక్తాయై నమః
 ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తి నాం సాక్షి భూత్యై నమః
 ఓం విదే హ ముక్తి జ్ఞాన సిద్దదా యై నమః
 ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః
 ఓం మహాపాపౌఘు పాపానాం వినాశిన్యై నమః
 ఓం కామ క్రోధాది షడ్వర్గ నాశనా యై నమః
 ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమః
 ఓం దుష్ట భీతి మహాభీ తి భంజనాయై నమః
 ఓం రాజరాజార్చిత పద సారోజా యై నమః
 ఓం బృహన్నితంబ విలసజ్జ ఘనాయై నమః
 ఓం సమస్త దేవద నుజ ప్రేరకా యై నమః
 ఓం సర్వ వేదాంత సంసిద్ద సుత త్త్యా యై నమః
 ఓం సౌభాగ్య జాత శృంగార మధ్య మాయై నమః
 ఓం సమస్త హృదయాంభోజ నిలయా యై నమః
 ఓం వీర భక్త విజ్ఞాన నిధానా యై నమః 100
ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమః
 ఓం అనాహత మహాపద్మ మంది రాయై నమః
 ఓం ఆశే ష దుష్ట దనుజసూదనా యై నమః
 ఓం పారిజాత గుణాధ క్యపదాబ్జా యై నమః
 ఓం సహస్రార సరోజాత వాసితా యై నమః
 ఓం సాక్షాచ్చ్రీ దక్షిణా మూరి మనోజ్ఞా యై నమః
 ఓం సుపద్మ రాగ సంకాశ చరణాయై నమః
 ఓం పునరా వృత్తి రహిత పుర స్ధాయై నమః
 ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమా యై నమః
 ఓం కామకోటి మహాపద్మ పిఠ స్థాయై నమః
 ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
 ఓం దక్ష ప్రజా పతి సుతావే షాడ్యా యై నమః
 ఓం శ్రీ కంఠ నేత్ర కుముద చంద్రి కాయై నమః
 ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమః
 ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమః
 ఓం సచామర రమావాణీ వీజితాయై నమః
 ఓం లోపాముద్రార్చిత నమః
 ఓం నిత్య యౌవన మాంగల్య మంగళా యై నమః
 ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
 ఓం సహస్ర రతి సౌందర్య శరీరాయై నమః
 ఓం మహాదేవ సమాయుక్త శరీరా యై నమః
 ఓం భూతే శాలింగ నోధ్బూత పులకాంగ్యై నమః
 ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః
 ఓం మహాదేవరత్యౌత్సుకమహదేవ్యై నమః
 ఓం అనంగ జన కాపాంగ వీక్షణాయై నమః
 ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధదా యై నమః
 శ్రీ లలితా ష్టో త్తర శతనామావళి సంపూర్ణమ్
 ఓం బ్రహ్మొ పేంద్ర శిరోరత్న రంజితాయై నమః
 ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమః
 ఓం శచీ ముఖ్యామర వధూ సేవితా యై నమః
 ఓం శ్రీ సుధాబ్ది మణి ద్వీపమధ్యగాయై నమః
శ్రీ‬ లలితా అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ సుధాబ్ది మణి ద్వీపమధ్యగాయై నమః!!

#అమృతవాహిని లలితా మహా త్రిపుర సుందరి 
లలిత అంటే లావణ్య స్వరూపిణి. సౌందర్య రూపిణి. సౌందర్యము అంటే ఆనందము. అది స్వచ్ఛమైనది. సత్యమైనది. శివుడు అనేది ఒక రూపం కాదు తత్త్వం. ఆమె కూర్చున్న సింహాసనాన్ని శివ సింహాసనం అనవచ్చు. "శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయామ్" అన్నారు శంకర భగవత్పాదులు. ప్రపంచం చేసే సమయంలో పరమ శివుడు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ అను ఐదు కృత్యములు చేస్తాడు. సృష్టి సమయమున బ్రహ్మగాను, స్థితి చేసేటప్పుడు విష్ణువు గాను, సంహరించేటప్పుడు రుద్రుని గాను, తిరోధాన సమయంలో మహేశ్వరుని గాను, అనుగ్రహ(మోక్షం ఇచ్చే) సమయంలో సదాశివుని గాను చెప్పబడతాడు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర తత్త్వములు నాలుగు కోళ్ళు గాను, మధ్యలో బల్లగా ఉండేది సదాశివ రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఈశరుడు ఏశక్తితో ఈ ఐదు పనులు చేస్తున్నాడో ఆ శక్తి లలితాంబ. దీపాన్ని అధిష్టించి కాంతి ఉన్నట్లుగా ఈశ్వరుని అధిష్టించి శక్తి ఉన్నది. శివుని మీద కూర్చున్న శక్తిగా పిలవరు. శివుని యొక్క అవిభాజ్యమైన శక్తియే అమ్మవారు. 
లలితాదేవి ఒకప్పుడు ఉద్భవించి ఒకప్పుడు అంతరించే మూర్తి కాదు. సృష్టి స్థితి లయలు చేస్తూ నిరంతరం విశ్వ నిర్వహణను ఆచరిస్తున్నటువంటి పరాశక్తి అమ్మవారు. కాకపోతే లోకరక్షణార్థం, భక్త రక్షణార్థం తాను ఒక దివ్య రూపం ధరించి ఆవిర్భవిస్తుంది. నిరాకారురాలైన తల్లి అనుగ్రహించడం కోసం ఒక ఆకారంలోకి వస్తుంది అదే లలితాదేవి. భండాసురుడు అందరినీ బాధిస్తుంటే అసుర సంహారం కోసం దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమశివుడు స్వయంగా పరశంభు అనే మహాయాగాన్ని ఆచరిస్తాడు. ఆ యాగాగ్ని నుంచి ఆవిర్భవించమని పరాశక్తిని ప్రార్థిస్తాడు. ఆ యాగాగ్నికి చిదగ్ని కుండము అని పేరు. దేవకార్యము కొరకు చిదగ్ని కుండ సంభూత అయిన లలితాదేవి ఆవిర్భవించింది. 
లలిత - లోకాతీత లావణ్యాత్ లలితా తేన శోచ్యతే (మత్స్య పురాణం); లోకానికి అతీతమైన లావణ్యం కలది. లోకాలన్నింటికీ సౌందరాన్నిచ్చిన తల్లి లోకాలకు అతీతంగా కూడా ప్రకాశిస్తుంది.
  యధార్థం చెప్పాలంటే లలితా సహస్రనామం గురుముఖతః ఉపదేశం పొంది మాత్రమే చదవాలి. లలితా సహస్రనామంలో నామాన్ని ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు చదివితే అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతాము. లలితా సహస్రం గబగబా కూడా చదువకూడదు. "జపాపుష్ప నిభాకృతిః" మెల్లగా చేయాలి జపం. లలితా సహస్రనామం నిలబడి చదవడం నిషేధం.

అమృతవాహిని‬ లలితా మహా త్రిపుర సుందరి 

No comments:

Post a Comment