శ్రీసాయి కష్ట నివారణ స్తోత్రం..
దేవుడు , ప్రకృతి శక్తీ. ప్రకృతి లో ఉండే ప్రతి భాగమందు నిండి యున్నాడు. మీరు ఏ రూపమున ధ్యానించిన, ప్రార్ధించిన ఆ రూపమున మిమ్ములను ఆదుకొనును.మీకు తోడై, నీడై మీరు చేయు కార్యములందు, మీ జీవనమునందు మీతొనేవుండును.
ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ నమః
ప్రథమం సాయినాథాయ నమః - ద్వితీయ ద్వాఆజాయ - రకామాయినే
తృతీయం తీర్థ రాజాయ – చతుర్థం భాక్తవత్సలే
పంచమం పరమార్థాయ – షష్టించ షిర్డీ వాసనే
సప్తమం సద్గురు నాధాయ – అష్టమం అనాథ నాధనే
నవమం నిరాడంబరాయ –దశమం దత్తావతారమే
యతాని దవమానాని త్రిసంధ్యపదే నిత్యం
సర్వకష్ట భయోన్ముక్తో సాయినతగురు కృపా!!(ఈ సాయినాథ కష్టనివారణ స్తోత్రం రోజుకు 3 సార్లు 11 పర్యాయములు ఎవరు పాఠిస్తారో వారి సర్వ కష్టాలు తొలుగును)

No comments:
Post a Comment