సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, September 22, 2014

సాయి గీతానామసహస్రం

#జైషిర్డీసాయి బాబా
.......గీతానామసహస్రం........
''నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
నకర్మఫల సం యోగం స్వభావస్తు ప్రవర్తతే!!
ఆత్మ దర్శనమందిన ఙ్ఞాని కి కర్తృత్వములేదు,కర్మఫల సం యొగము లేదు ,కారణ మేమన ప్రకృతి ప్రేరణ వలన అన్ని జరుగును.అతను సత్కర్మలు నిష్కామ బుధ్ధితో చేయును ఫలితమును భగవదర్పితము చేయును.సూర్యకిరణములు వస్తువులను కనబడునట్లు చేయును కాని ఆ కిరణాలకు వస్తువుల మాలిన్యము అంటని విధముగానే ఆత్మఙ్ఞానికి కర్మఫల సం యోగ ముండదు.ఆత్మ సాక్షాత్కారము శరీర పతనానికి ముందే జరగాలి,దాని కొరకు ప్రతివ్యక్తి ప్రయత్నము చేయాలి లేకుండిన సృష్టిలోని అనేక లోకాలలో మళ్ళీ మళ్ళీ శరీర ధారణ చేయవలసి వస్తుందని కఠోపనిషత్ హెచ్చరించుచున్నది.
గీతానామసహస్రం........

No comments:

Post a Comment