సాయి రాగసుధను నేను..
సద్గురువును తెలుసుకునుట మన కర్తవ్యం,అలా తెలుసుకున్నపుడే మనిషి జన్మ ధన్యం.ఆత్మజ్ఞానానికి ధ్యానమెంతో అవసరం ఆ ధ్యానంతోనే మనస్సు నిశ్చలం సుస్థిరం. అహర్నిశలు సద్గురువును మనస్సు నందు నిలపటం మన జీవితాలకిచ్చును అది అర్ధం పరమార్ధం,! నువ్వు నేను వేరను భావం విడువు అనన్యమయిన భక్తితో సద్గురువును కొలువుతననాశ్రయించిన భక్తులకు కల్పవృక్షమై మధురమయిన ఆధ్యాత్మిక ఫలమిచ్చును.! అజ్ఞానపు చీకటులను తొలగించుటకై జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకైఈ భువిలో జన్మించెను ఒక దివ్య తేజము అది షిరిడీలొ వెలిసిన #సాయి రూపము!!

#సాయి రాగసుధను నేను
సాయి గానామృతసారన్ని నేను
సాయి రాగసుధను నేను
సాయి గానామృతసారన్ని నేను
సాయి రాగసుధను నేను
సాయి కనులలో కురిసే అమృత వర్షిణి నేను
సాయి గళములో విరిసే జ్ఞానవాహిని నేను
సాయి గళములో విరిసే జ్ఞానవాహిని నేను
సాయి దివ్య స్పర్శలో అనుభూతిని నేను
సాయి దయా హృదయములో ఆశీస్సును నేను
సాయి దయా హృదయములో ఆశీస్సును నేను
సాయి పదకమలంలో త్రివేణి సంగమం నేను
సాయి రాగసుధను నేను
సాయి గానమృతసారాన్ని నేను
సాయి రాగసుధను నేను!!
సాయి రాగసుధను నేను
సాయి గానమృతసారాన్ని నేను
సాయి రాగసుధను నేను!!
No comments:
Post a Comment