సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Monday, September 22, 2014

శ్రీ‬ షిర్డీ సాయిబాబా

సాయిబాబాను‬ ఆరాధించండి.. ఆపదలను తొలగించుకోండి.
సాయిబాబాకు ఆడంబరమైన పూజలు, పునస్కారాలు అవసరం లేదు. ఏ దేవుడినైనా నిర్మలమైన మనస్సుతో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.
మా పాలిట నువ్వే దైవము 
మా అందరికీ నువు ప్రాణము
ఓం సాయి ఓం సాయి ఓం సాయి ఓం || ఓం||
మా కష్టాలన్నీ తీర్చావయ్యా
మా కన్నీళ్ళను నువు తుడిచావయ్యా || ఓం||
మా తప్పులు అన్నీ ఒప్పులు చేసి
క్షమా భిక్ష మాకు పెట్టవయ్యా || ఓం||
మా పాపాలన్నీ భిక్షగా మార్చి
నువు భిక్షాపాత్ర తో స్వీకరించి
యుక్తిని పెంచి భక్తిని పంచి ముక్తి మార్గాన్ని ప్రసాదించావు || ఓం||


#శ్రీ షిర్డీ సాయిబాబా 
భక్తితో నీకు పూజలు చేయలేదు
 భక్తితో క్షీరసుమసుగంధాభిషేకాలు చేయలేదు
భక్తితో పట్టుసేలములు సమర్పించలేదు 
భక్తితో ధూప దీప సాంబ్రాణి హారతులు యివ్వలేదు
భక్తితో తులసి మాలలు అల్లలేదు 
భక్తితో నీ గీతాలు ఆలపించగ లేదు
భక్తితో పంచభక్ష్యాలు నైవేద్యమిడలేదు 
భక్తితో పట్టుపానుపుల్ పరవగాలేదు
భక్తితో వింజామరలు వీ చలేదు 
భక్తితో నీ పాదసేవలు చేయలేదు
డుభక్తితో సమర్పిస్తున్నాను 
ఈ చిన్ని ప్రాణాన్ని నీ సేవకే ప్రభూ !!శ్రీ‬ షిర్డీ సాయిబాబా 
భక్తితో నీకు పూజలు చేయలేదు
భక్తితో క్షీరసుమసుగంధాభిషేకాలు చేయలేదు
భక్తితో పట్టుసేలములు సమర్పించలేదు 
భక్తితో ధూప దీప సాంబ్రాణి హారతులు యివ్వలేదు
భక్తితో తులసి మాలలు అల్లలేదు
భక్తితో నీ గీతాలు ఆలపించగ లేదు
భక్తితో పంచభక్ష్యాలు నైవేద్యమిడలేదు
భక్తితో పట్టుపానుపుల్ పరవగాలేదు
భక్తితో వింజామరలు వీ చలేదు
భక్తితో నీ పాదసేవలు చేయలేదు
డుభక్తితో సమర్పిస్తున్నాను
ఈ చిన్ని ప్రాణాన్ని నీ సేవకే ప్రభూ !!

No comments:

Post a Comment