శ్రీకృష్ణ నీ నామము యెంతో మధురము రా
నీ నామామృత ఎంత మధురమో నేను చెప్పలేనురా కృష్ణా
నేను చెప్పలేనురా కృష్ణా బృందావన చంద్ర శ్రీకృష్ణ॥ శ్రీకృష్ణ॥
నీ నామమంటే నా కేంతో ప్రాణము రా ఆనంద ముకుందా
నీ నామమంటే నా కేంతో ప్రాణము రా ఆనంద ముకుందా॥శ్రీకృష్ణ॥
కృష్ణ శబ్దము అర్ధము సర్వాకర్షణము నిరతిశయ ఆనంద స్వరూపమే
కృష్ణ స్వరూపము ఆ ఆనంద కృష్ణ స్వరూపమే సర్వకర్షణము॥శ్రీకృష్ణ॥

ప్రానులంత వేణువులే అవి పలికేది నీ రాగమే
కృష్ణ వేణువైన నా ప్రాణం స్వాసించేది నీ ఊపిరే॥శ్రీకృష్ణ॥
శిఖిపించమౌలి మయూరములతో కలిసి నాట్యం చేస్తూన్న
నీవు మయూరంవలె కనిపిస్తున్నావు కృష్ణా
నీవు అస్కలిక బ్రహ్మచారి అని నీ శిఖిపించాన్ని చూసి అనుకున్నాను
కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను దన్యచరిత॥శ్రీకృష్ణ॥

కృష్ణా నీ మోహన మనోహర రూపం చంద్రకాంతికే కొత్త
అందాలన్ని ఇచ్చింది నీ నీలిమేగ కాంతిని గని ఆ చంద్రుడు
ఈ జగత్తులో ఇంతకన్నా సౌందర్యం మొరొకటి లేదుకదా
అని మురిసి పోతూఉన్నవేళ నీ దర్శన బాగ్యాన్ని నాకు
కలిపించావు కృష్ణ ఇదియే పరమానందం ఓ శ్రీ కృష్ణ॥శ్రీకృష్ణ॥

వేమరు నవ్వుల వెన్నెల గాసీ
రామ కడకు నిటు రావయ్యా
దోమటిపలుకుల తొరిగీ తేనెలు
ఆమని కాలము అవధరించవయ్యా
రామ కడకు నిటు రావయ్యా
దోమటిపలుకుల తొరిగీ తేనెలు
ఆమని కాలము అవధరించవయ్యా
వలపుల చెమటల వానలు గురిసి
సొలవక యీకెను జూడవయ్యా
పెలుచు కుచంబుల పిందెలు వొడమెను
అలరిన కానుక లందుకోవయ్యా
సొలవక యీకెను జూడవయ్యా
పెలుచు కుచంబుల పిందెలు వొడమెను
అలరిన కానుక లందుకోవయ్యా
గములై మెయి మరుకళలు దొల(కీ
తమితో కౌగిట తగులవయ్యా
జమళి శ్రీవేంకటేశ్వర సతి గూడితివి
అమరె నీకు మేలౌనయ్యా!!
తమితో కౌగిట తగులవయ్యా
జమళి శ్రీవేంకటేశ్వర సతి గూడితివి
అమరె నీకు మేలౌనయ్యా!!
No comments:
Post a Comment