సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Tuesday, October 28, 2014

శ్రీలక్ష్మీ‬ ప్రాప్త్యార్థ గణేశస్తుతి

శ్రీలక్ష్మీ‬ ప్రాప్త్యార్థ గణేశస్తుతి
Ramudu Thota Venkataramana's photo.
ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే !
దుష్టదారిద్ర్య వినాశాయ పరాయ పరమాత్మనే !!
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోప శోభితమ్ !
అర్థచన్ద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనమ్ !! 
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రః హేరంబాయ నమో నమః
సర్వసిద్ధి ప్రదో సిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవః
చిన్తితార్థ ప్రదస్త్వం సతతం మోదక ప్రియః
సిన్దూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయకః
ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్న ముచ్యతి !!
‪‎ముద్గల‬ పురాణోక్త
గణేశన్యాసం
దక్షిణ హస్తే వక్రతుండాయ నమః
వామహస్తే శూర్ప కర్ణాయ నమః
ఓష్ఠే విఘ్నేశాయ నమః
సంపుటే గజాననాయ నమః
దక్షిణ పాదే లంబోదరాయ నమః
వామపాదే ఏకదంతాయ నమః
చిబుకే బ్రాహ్మణస్పతయే నమః
దక్షిణ నాసికాయాం వినాయకాయ నమః
వామనాసికాయాం జ్యేష్ఠరాజయ నమః
దక్షిణ నేత్రే కపిలాయ నమః
వామనేత్రే కపిలాయ నమః
దక్షిణ కర్ణే ధరణీ ధరాయ నమః
వామకర్ణే ఆశాపూరకాయ నమః
నాభే మహూదరాయ నమః
హృదయే ధూమ్రకేతవే నమః
లలాటే మయూరేశాయ నమః
దక్షిణ బాహౌ స్వానన్ద వాస కారకాయ నమః
వామబహౌ సచ్చిత సుఖధామ్నే నమః !!

శ్రీ‬ విష్ణు పంచాయుధ స్తోత్రమ్

‪                                        శ్రీ‬ విష్ణు పంచాయుధ స్తోత్రమ్..
#శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రమ్..
స్ఫురత్స హస్రార శిఖాతితీ వ్రం - సుదర్శనం భాస్కర కోటి తుల్యం |
సురద్విషాం ప్రాణవినాశ విష్ణో - శ్చక్రం సదాహం శరణం ప్రపద్యే         |1|

విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య - యస్య ధ్వనిర్దా నవ దర్పహంతా |
తంపాంచ జన్యం శత కోటి శుభ్రం - శంఖం సదాహం శరణం ప్రపద్య    |2|

హిరణ్మయీం మేరు సమాన సారం - కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం |
వైకుంట నామాగ్ర కరాభి మరుష్టాం - గదాం సదాహం శరణం ప్రపద్యే   |3|

రక్షో సురాణాం కటినోగ్ర కంట - చ్చేదక్షర చ్చోణితదిగ్ద ధారామ్ |
తంనందకం నామ హరేః ప్రదీప్తం - ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే     |4|

యజ్ఞ్యాని నాదశ్వరణా త్సురాణాం - చేతాంసి నిర్ముక్త భయాని సద్యః |
భవంతి దైత్యాశ నిబాణవర్షై: - శార్ జ్గ సదాహం శరణం ప్రపద్యే          |5|

ఇమం హరేః పంచ మహాయుధానాం - స్తవం పటేద్యో సుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయానితస్య - పాపాని నశ్యంతి సుఖాని సంతి         |6|

వనేరణే శత్రు జలాగ్నిమధ్యే - యదృచ్చ యాపత్సు మహాభయేషు |
ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా - సుఖీ భవేత్ తత్కరత సర్వ రక్షః  |7|  

సచ్చక్రశంఖం గదాఖడ్గ శార్ జ్గణం - పీతాంబరం కౌస్తు భవత్స లాంఛితం |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం - విష్ణుం సదాహం శరణం ప్రపద్యే        |8|

జలే రక్షతు వావాహః - స్థలే రక్షతు వామనః |
అటవ్యాం నార సింహశ్చ - సర్వతః పాతు కేశవః   |9|
~~~~~!!ఇతి పంచాయుధ స్తోత్రమ్!!~~~~~~~
స్ఫురత్స హస్రార శిఖాతితీ వ్రం - సుదర్శనం భాస్కర కోటి తుల్యం |
సురద్విషాం ప్రాణవినాశ విష్ణో - శ్చక్రం సదాహం శరణం ప్రపద్యే |1|
విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య - యస్య ధ్వనిర్దా నవ దర్పహంతా |
తంపాంచ జన్యం శత కోటి శుభ్రం - శంఖం సదాహం శరణం ప్రపద్య |2|
హిరణ్మయీం మేరు సమాన సారం - కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం |
వైకుంట నామాగ్ర కరాభి మరుష్టాం - గదాం సదాహం శరణం ప్రపద్యే |3|
రక్షో సురాణాం కటినోగ్ర కంట - చ్చేదక్షర చ్చోణితదిగ్ద ధారామ్ |
తంనందకం నామ హరేః ప్రదీప్తం - ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే |4|
యజ్ఞ్యాని నాదశ్వరణా త్సురాణాం - చేతాంసి నిర్ముక్త భయాని సద్యః |
భవంతి దైత్యాశ నిబాణవర్షై: - శార్ జ్గ సదాహం శరణం ప్రపద్యే |5|
ఇమం హరేః పంచ మహాయుధానాం - స్తవం పటేద్యో సుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయానితస్య - పాపాని నశ్యంతి సుఖాని సంతి |6|
వనేరణే శత్రు జలాగ్నిమధ్యే - యదృచ్చ యాపత్సు మహాభయేషు |
ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా - సుఖీ భవేత్ తత్కరత సర్వ రక్షః |7|
సచ్చక్రశంఖం గదాఖడ్గ శార్ జ్గణం - పీతాంబరం కౌస్తు భవత్స లాంఛితం |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం - విష్ణుం సదాహం శరణం ప్రపద్యే |8|
జలే రక్షతు వావాహః - స్థలే రక్షతు వామనః |
అటవ్యాం నార సింహశ్చ - సర్వతః పాతు కేశవః |9|
~~~~~!!ఇతి పంచాయుధ స్తోత్రమ్!!~~~~~~~

ఆలోకయే‬ శ్రీ బాలకృష్ణం

                                       ‪ఆలోకయే‬ శ్రీ బాలకృష్ణం..
#ఆలోకయే శ్రీ బాలకృష్ణం..
ఆలోకయే శ్రీ బాలకృష్ణం 
సఖి ఆనంద సుందర తాండవకృష్ణం

నవనీత ఖండ దధి చోర కృష్ణం 
భక్త భవ పాశ బంధమోచన కృష్ణం 

నీల మేఘ శ్యామాసుందర కృష్ణం 
నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం 

చరణ నిక్వణిత నూపుర కృష్ణం 
కరసంగత కనక కంకణ కృష్ణం

కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం 
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం 

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం 
నందనందనం అఖండ విభూతి కృష్ణం 

కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం 
కలి కల్మశ తిమిర భాస్కర కృష్ణం 

వంశీనాద వినోద సుందర కృష్ణం 
పరమహంస కుల శంసిత చరిత కృష్ణం 

గోవత్స బృంద పాలక కృష్ణం 
కృత గోపికాబాల కేళన కృష్ణం 

నంద సునందాది వందిత కృష్ణం 
శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం 

ఆలోకయే శ్రీ బాలకృష్ణం 
సఖి ఆనంద సుందర తాండవకృష్ణం!!
                                       ఆలోకయే శ్రీ బాలకృష్ణం
                                    సఖి ఆనంద సుందర తాండవకృష్ణం
                                       నవనీత ఖండ దధి చోర కృష్ణం 
                                     భక్త భవ పాశ బంధమోచన కృష్ణం
                                నీల మేఘ శ్యామాసుందర కృష్ణం
                                 నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం
                                   చరణ నిక్వణిత నూపుర కృష్ణం
                                  కరసంగత కనక కంకణ కృష్ణం
                                   కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
                                 లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం
                                 సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
                          నందనందనం అఖండ విభూతి కృష్ణం
                             కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
                                 కలి కల్మశ తిమిర భాస్కర కృష్ణం
                              వంశీనాద వినోద సుందర కృష్ణం
                            పరమహంస కుల శంసిత చరిత కృష్ణం
                               గోవత్స బృంద పాలక కృష్ణం
                                   కృత గోపికాబాల కేళన కృష్ణం
                              నంద సునందాది వందిత కృష్ణం
                            శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం
                          ఆలోకయే శ్రీ బాలకృష్ణం
                          సఖి ఆనంద సుందర తాండవకృష్ణం!!

శ్రీ‬ కృష్ణాష్టోత్తర శతనామావళి.

                                శ్రీ‬ కృష్ణాష్టోత్తర శతనామావళి
Ramudu Thota Venkataramana's photo..
ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాధాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీ వత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరిఃయే నమః
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదాయ నమః
ఓం శంఖాంబుజాయుదాయుజాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చితానందవిగ్రహయ నమః
ఓం నననీతవిలిప్తాంగాయ నమః
ఓం నననీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతియే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకాసురభంజనాయ నమః
ఓం తీణీకృతతృణావర్తాయ నమః
ఓం యమలార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహోయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాసనే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం ఆజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాధాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః ఓం
బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శమంతకమణీర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర నమః
ఓం మల్లయుద్ధవిశారదాయ నమః
ఓం సంసారవ్తెరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకాయ నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం వేణునాధవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః
ఓం బర్హిబర్హావసంతకాయ నమః
ఓం పార్ధసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృతమహోదధయే నమః
ఓం కాలాయ ఫణిమాణిక్యరంజిత నమః
ఓం శ్రీపదాంఋజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపివస్త్రాపహరకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః
!!ఇతి శ్రీ కృష్ణాష్టోత్తరం శతనామావళిః సమాప్తం!!

వసుదేవసుతం దేవం[క్రిష్ణాష్టకం}

వసుదేవసుతం దేవం
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 1 ||

ఆతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || 2 ||

కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || 3 ||

మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || 4 ||

ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || 5 ||

రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || 6 ||

గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || 7 ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || 8 ||

కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || 9 ||
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 1 ||
ఆతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || 2 ||
కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || 3 ||
మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || 4 ||
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || 5 ||
రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || 6 ||
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || 7 ||
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || 8 ||
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || 9 ||

విష్ణు‬ శయన విగ్రహాలు ప్రతీకలు

విష్ణు‬ శయన విగ్రహాలు ప్రతీకలు
Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.

విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన ‪విష్ణుమూర్తి‬ ఒకటి. స్వామివారిని శయన, ఆసన, స్థానక, నృత్య రూపాల్లో మనం దర్శించుకోవచ్చు. శయన విగ్రహాలు ముఖ్యంగా నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి ‪‎యోగం‬, సృష్టి, భోగం, సహారం. యోగం - ముక్తికి, సృష్టి - వృద్ధికి, భోగం - భుక్తికి, సహారం - అభిచారికాలకు మార్గాలకు ప్రతీక. మోక్షం కోరేవారు యోగశయనాన్ని, పుత్రపౌత్రాది వృద్ధి కోరుకునేవారు సృష్టిశయనాన్ని, భోగ వృద్ధి కోరుకునేవారు భోగశయనాన్ని, శత్రువుల నాశనం కోరుకునేవారు సంహారశయనాన్ని ధ్యానించాలని మన పురాణాలు చెబుతున్నాయి. ‪‎నదీతీరాల‬ వెంబడి, సరస్సుల ప్రక్కన యోగశయన విగ్రహాలు ప్రశస్తమైనవిగా చెపుతారు.
‪యోగశయనం‬-
శ్రీమహావిష్ణువు ఎర్రతామర రేకులవంటి నేత్రాలతో యోగనిద్రా సుఖములో వుంటుంది. 2 భుజాలు కలిగి, ఒక ప్రక్కగా పడుకున్నట్టు అర్థశయనంలో ఉంటుంది. ఐదుపడగల శేషుడు శంఖంలా, చంద్రునిలా తెల్లగా ఉంటుంది. దీనిమీద శయనించిన ‪విష్ణువు‬ గౌరశ్యామ వర్ణంతోగానీ,‪‎పీతశ్యామ‬ వర్ణంతోగానీ ఉంటారు. ఈ విధమైన విష్ణుమూర్తి పూజాపీఠానికి కుడివైపున భ్రుగువు కానీ మార్కండేయుడు, ఎడమవైపున ‪‎భూదేవి‬ కానీ మార్కండేయ మహర్షి ఉంటారు. మధుకైటభులు, బ్రహ్మదేవుడు, పంచాయుధాలు, నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు.
‪‎సృష్టిశయనం‬-
తొమ్మిది పడగలు గల శేషపానుపు పైన ‪‎శ్రీహరీ‬, పద్మాలవంటి నయనాలతో, రాజస భావంతో, నల్లని శరీరచ్చాయతో, ఎఱ్ఱని అరికాళ్ళతో, శాశ్వతుడై సృష్టిశయన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు. ఆదిత్యులు, కిన్నెరలు, మార్కండేయ, భ్రుగు, నారద మహర్షులను, మధుకైటభులను వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనమవుతుంది.
‪భోగశయనం‬-
ఈ శయన రూపంలో శ్రీమన్నారాయణుడు సకలపరివారంతో కూడి ఏడు పడగల శేషునిలో పడుకొని ఉంటాడు. ఈ స్వామి ‪నాభినుండి‬ వికసించిన తామరపువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు. బ్రహ్మకు రెండు ప్రక్కల శంఖము, చక్రం, గద, ఖడ్గం, శార్జ్గం అనే పంచాయుధాలు, పద్మం, వనమాల, కౌస్తుభం కలిపి అష్టాయుధాలు కలిగి ఉంటాడు. ఆ ఆయుధాల ముందు గరుత్మంతుడు ఉంటాడు. ‎స్వామి‬ కుడిచేతి ప్రక్కన లక్ష్మీదేవి, కుదిపాడం ప్రక్కన సరస్వతి, ఎడమచేతి ప్రక్కన శ్రీదేవి, ఎడమపాదం ప్రక్కన భూదేవి ఉంటారు. సూర్యచంద్రులు, తుంబురనారదులు, సప్తఋషులు, అప్సరసలు, లోకపాలకులు, అశ్వనీదేవతలు ఉంటారు. ‪‎పాదాల‬ దగ్గర మధుకైటభులు ఉంటారు. శ్రీవారు సస్యశ్యామల వర్ణంతో, అర్థశయనంతో, యోగనిద్రా రూపంతో, నాలుగు భుజాలతో, వికసించిన ముఖంతో, తామర రేకులవంటి నేత్రాలతో‪  ‎పూర్ణచంద్రుని‬ వంటి ముఖంతో దర్శనమిస్తారు.
‪సంహారశయనం‬-
శ్రీమన్నారాయణమూర్తి రెండు పడగల శేషుని పానుపుగా చేసుకుని గాఢనిద్రలో, మూసిన కన్నులతో, తామస భావాన్ని వ్యక్తం చేసి మూడు కన్నులతో, వాడిన ముఖం మొదలియన్ సర్వాంగాలతో నల్లని వస్త్రాలతో, రెండు భుజాలతో, నల్లని శరీర కాంతులతో, రుద్రుడు మొదలైన దేవతలా రూపంతో ఉంటాడు.

‪‎పాండురంగాష్టకం‬

‎పాండురంగాష్టకం‬..
Ramudu Thota Venkataramana's photo.
మహాయోగపీఠే తటే భీమరథ్యా – వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః!
సమాగత్య తిష్ఠంతమానందకందం – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!1!!
తటిద్వాససం నీలమేఘావభాసం – రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్!
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!2!!
ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం – నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్!
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!3!!
స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే – శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్!
శివం శాంతమీడ్యం వరం లోకపాలం – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!4!!
శరచ్చంద్రబింబాననం చారుహాసం – లసత్కుండలాక్రాంతగండస్థలాంతమ్!
జపారాగబింబాధరం కంజనేత్రం – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!5!!
కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంతభాగం – సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః!
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!6!!
విభుం వేణునాదం చరంతం దురంతం – స్వయం లీలయా గోపవేషం దధానమ్!
గవాం బృందకానందదం చారుహాసం – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!7!!
అజం రుక్మిణీ ప్రాణసంజీవనం తం – పరం ధామ కైవల్యమేకం తురీయమ్!
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం – పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్!!8!!
స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే – పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్!
భవాంభోనిధిం తే వితీర్త్వాంతకాలే – హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి!!9!!

జగన్నాథాష్టకం‬

కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!1!!
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటక్షం విదధత్
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!2!!
మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!3!!
కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!4!!
రథారూఢో గచ్ఛన్పథీ మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకలజగతాః సింధుసుతయా
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!5!!
పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోzనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!6!!
న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవే
న యాచేzహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరపధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!7!!
హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశ
జగన్నాథః స్వామి నయనపథగామి భవతు మే!!8!!

విష్ణుడొక్కడే‬ విశ్వాత్మకుడు..

‪‎విష్ణుడొక్కడే‬ విశ్వాత్మకుడు..
#విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు..
వైష్ణవమే సర్వంబును
పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ

యిలపంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే

అంతటా గలమాయావిలాసములు
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే!!

                                                వైష్ణవమే సర్వంబును
                                            పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
                                              హరునిలోని సంహారశక్తి
                                             పరగగ నింద్రునిపరిపాలనమును
                                               అరసిచూడ శ్రీహరిమహిమ
                                         యిలపంచభూతములలో గుణములు
                                               అల నవగ్రహవిహారములు
                                           తలకొను కాలత్రయధర్మంబును
                                             అలరగ నారాయణునిమహిమలే
                                            అంతటా గలమాయావిలాసములు
                                               పొంత పరమపదభోగములు
                                               మంతుకునెక్కినమరిసమస్తమును
                                               యింతయు శ్రీవేంకటేశుమహిమలే!!

శ్రీకృష్ణ‬ నీ నామము యెంతో మధురము రా!!

‪శ్రీకృష్ణ‬ నీ నామము యెంతో మధురము రా..
Ramudu Thota Venkataramana's photo.
శ్రీకృష్ణ నీ నామము యెంతో మధురము రా
నీ నామామృత ఎంత మధురమో నేను చెప్పలేనురా కృష్ణా
నేను చెప్పలేనురా కృష్ణా బృందావన చంద్ర శ్రీకృష్ణ॥ శ్రీకృష్ణ॥
నీ నామమంటే నా కేంతో ప్రాణము రా ఆనంద ముకుందా 
నీ నామమంటే నా కేంతో ప్రాణము రా ఆనంద ముకుందా॥శ్రీకృష్ణ॥
కృష్ణ శబ్దము అర్ధము సర్వాకర్షణము నిరతిశయ ఆనంద స్వరూపమే
కృష్ణ స్వరూపము ఆ ఆనంద కృష్ణ స్వరూపమే సర్వకర్షణము॥శ్రీకృష్ణ॥
ప్రానులంత వేణువులే అవి పలికేది నీ రాగమే
కృష్ణ వేణువైన నా ప్రాణం స్వాసించేది నీ ఊపిరే॥శ్రీకృష్ణ॥
శిఖిపించమౌలి మయూరములతో కలిసి నాట్యం చేస్తూన్న
నీవు మయూరంవలె కనిపిస్తున్నావు కృష్ణా
నీవు అస్కలిక బ్రహ్మచారి అని నీ శిఖిపించాన్ని చూసి అనుకున్నాను
కానీ ఇప్పుడు స్వయంగా చూస్తున్నాను దన్యచరిత॥శ్రీకృష్ణ॥
కృష్ణా నీ మోహన మనోహర రూపం చంద్రకాంతికే కొత్త
అందాలన్ని ఇచ్చింది నీ నీలిమేగ కాంతిని గని ఆ చంద్రుడు
ఈ జగత్తులో ఇంతకన్నా సౌందర్యం మొరొకటి లేదుకదా
అని మురిసి పోతూఉన్నవేళ నీ దర్శన బాగ్యాన్ని నాకు
కలిపించావు కృష్ణ ఇదియే పరమానందం ఓ శ్రీ కృష్ణ॥శ్రీకృష్ణ॥

#నెలత సొబగులివి నీ సొమ్ము..
నెలత సొబగులివి నీ సొమ్ము
కలసి మెలసి యిటు గైకొనవయ్యా

వేమరు నవ్వుల వెన్నెల గాసీ
రామ కడకు నిటు రావయ్యా
దోమటిపలుకుల తొరిగీ తేనెలు
ఆమని కాలము అవధరించవయ్యా

వలపుల చెమటల వానలు గురిసి
సొలవక యీకెను జూడవయ్యా
పెలుచు కుచంబుల పిందెలు వొడమెను
అలరిన కానుక లందుకోవయ్యా

గములై మెయి మరుకళలు దొల(కీ
తమితో కౌగిట తగులవయ్యా
జమళి శ్రీవేంకటేశ్వర సతి గూడితివి
అమరె నీకు మేలౌనయ్యా!!
నెలత‬ సొబగులివి నీ సొమ్ము..
నెలత సొబగులివి నీ సొమ్ము
కలసి మెలసి యిటు గైకొనవయ్యా
వేమరు నవ్వుల వెన్నెల గాసీ
రామ కడకు నిటు రావయ్యా
దోమటిపలుకుల తొరిగీ తేనెలు
ఆమని కాలము అవధరించవయ్యా
వలపుల చెమటల వానలు గురిసి
సొలవక యీకెను జూడవయ్యా
పెలుచు కుచంబుల పిందెలు వొడమెను
అలరిన కానుక లందుకోవయ్యా
గములై మెయి మరుకళలు దొల(కీ
తమితో కౌగిట తగులవయ్యా
జమళి శ్రీవేంకటేశ్వర సతి గూడితివి
అమరె నీకు మేలౌనయ్యా!!

కృష్ణం‬ వందే జగద్గురుం

కృష్ణం‬ వందే జగద్గురుం..

#కృష్ణం వందే జగద్గురుం..
పుట్టినది జెయిలు – పుట్టె పసుల పాక 
అతని పుట్టు కెటులొ, ఇతని దటులె!
చంపు ’కంసుం’డంచు – చంపు ’హీరొద’టంచు
 అతని స్థలము మార్చి, రితని దటులె!

మాయ ముందుగ జెప్పె – మరి, దేవదూ తిట 
అతని జన్మ రహస్య, మితని దటులె
అతడు గోవుల గాచె – ఇతడు గొర్రెల గాచె 
అతని తత్త్వం బేదొ, ఇతని దటులె!

శాంతి రాయబారి, శాంతి దూత యగుచు 
గీత నతడు, మనుజ నీతి నితడు 
బోధ జేసి, ఆత్మ ముక్తి మార్గము జూపె 
కృష్ణుని మది తలచ క్రీస్తు మెదలు!!పుట్టినది జెయిలు – పుట్టె పసుల పాక
అతని పుట్టు కెటులొ, ఇతని దటులె!
చంపు ’కంసుం’డంచు – చంపు ’హీరొద’టంచు
అతని స్థలము మార్చి, రితని దటులె!
మాయ ముందుగ జెప్పె – మరి, దేవదూ తిట
అతని జన్మ రహస్య, మితని దటులె
అతడు గోవుల గాచె – ఇతడు గొర్రెల గాచె
అతని తత్త్వం బేదొ, ఇతని దటులె!
శాంతి రాయబారి, శాంతి దూత యగుచు
గీత నతడు, మనుజ నీతి నితడు
బోధ జేసి, ఆత్మ ముక్తి మార్గము జూపె
కృష్ణుని మది తలచ క్రీస్తు మెదలు!!


‪‎బాల‬ గోపాల కృష్ణా.. 
#బాల గోపాల కృష్ణా.. 
బాల గోపాల కృష్ణ పాహి పాహి॥
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి॥

కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నందనందన 
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన 
దళిత సంసారబంధన దారుణ వైరినాశన॥

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ 
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ 
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ 
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ॥

వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద 
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద 
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద 
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద॥

బాల గోపాల కృష్ణ పాహి పాహి॥
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి॥
కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నందనందన
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన
దళిత సంసారబంధన దారుణ వైరినాశన॥
యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ॥
వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద॥


#వట్టి విచారములేల వగపులేల..
వట్టి విచారములేల వగపులేల
నెట్టన శ్రీహరిఁ జేర నేరవలెఁగాక

 కాలమేమి సేసీని కర్మమేమి సేసీని
యేలిన శ్రీరమణుడె యెదనుండగా
ఆలించిన ధృవుని అజామిళునిని
కాలమేమి సేసెనయ్య కర్మమేమి సేసెనయ్య

 పాపమేమి సేసీని పగ యేమి సేసీని
కాపాడె దేవుడె దగ్గర నుండగా
యేపున ఘంటాకర్ణుని యెలమిఁ బ్రహ్లాదుని 
పాపమేమి సేసెనయ్య పగయేమిసేసెను

 కులమేమి సేసీని గుణమేమి సేసీని
నలువైన శ్రీవేంకటనాథుడుండగా
అలరి వాల్మీకికి అలనాడహల్యకు
కులమేమి సేసెనయ్య గుణమేమి సేసెను!!‪వట్టి‬ విచారములేల వగపులేల..
వట్టి విచారములేల వగపులేల
నెట్టన శ్రీహరిఁ జేర నేరవలెఁగాక
కాలమేమి సేసీని కర్మమేమి సేసీని
యేలిన శ్రీరమణుడె యెదనుండగా
ఆలించిన ధృవుని అజామిళునిని
కాలమేమి సేసెనయ్య కర్మమేమి సేసెనయ్య
పాపమేమి సేసీని పగ యేమి సేసీని
కాపాడె దేవుడె దగ్గర నుండగా
యేపున ఘంటాకర్ణుని యెలమిఁ బ్రహ్లాదుని
పాపమేమి సేసెనయ్య పగయేమిసేసెను
కులమేమి సేసీని గుణమేమి సేసీని
నలువైన శ్రీవేంకటనాథుడుండగా
అలరి వాల్మీకికి అలనాడహల్యకు
కులమేమి సేసెనయ్య గుణమేమి సేసెను!!

శ్రీవేంకటేశ్వర‬ వజ్రకవచస్తోత్రం

శ్రీవేంకటేశ్వర‬ వజ్రకవచస్తోత్రం
Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.
మార్కండేయ ఉవాచ
నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ
సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు
య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
~~~~!!ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణం!!~~~~~

అష్టవిధ‬ కాళికా మూర్తులు

‎అష్టవిధ‬ కాళికా మూర్తులు


తమో గర్భంలో దాగివున్న వెలుగుని, మృత్యు గర్భంలో దాగి వున్న చేతనను, ఆ విద్యలో బీజ భూతంగా నిద్రాణ స్థితిలో ఉన్న జ్!నానాన్ని మేల్కొలిపే ప్రాణ రూపమైన మహా ప్రచండాగ్ని కాళికా దేవి. అలాంటి కాళికా మూర్తుల వర్ణన ఏమిటంటే.. 1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక.
ఇంకా సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి కాళికాదేవి అనేక రూపాలలో ఆయా క్షేత్రాలలో సాక్షాత్కరిస్తుంది. కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి. 22 అక్షరాల మంత్రం ప్రసిద్ధిమైంది. పంచదశాక్షర మంత్రం, పంచాక్షరం, షడక్షరి సప్తాక్షరం, ఏకాక్షర మంత్రము ఇలా పలుమంత్రాలను మంత్ర రత్నాకరం పేర్కొంది. ఈ మంత్రాల సాధనలో నిర్దేశించిన ప్రకారం జపహోమ తర్పణాలు కుడా చెప్పబడ్డాయి.
కాలాన్ని నడిపించేది, సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టేదీ కాళికాదేవి. కఠినతరమైన ఆ ఉపాసన చేయగలిగితే అనంత శుభ ఫలాలు అందుతాయి. శిధిలాలను తొలగించి నూతన నిర్మాణాన్ని చేపట్టిన విధం మహాకాళిక తత్వంలో ప్రకటితమవుతుంది.
కాళికా ఉపాసన ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో అధికంగా ఉంది. వంగ దేశం ఈ దేవతకు ప్రధాన ఆవాస స్థానం. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో కాళ్ ఉపాసన అనేక రహస్య మార్గాలలో చేసేవారు ఎందరో సాధకులు ఉన్నట్లు చెబుతారు.
దృఢచిత్తముతో అనాది రూప సర్వకారణుడైన ఈశ్వరుని స్వరూపాన్ని తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే ఉపాసన. ఈశ్వరతత్త్వాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోతే, నదీ తీరంలోనో దేవాలయంలోనో కూర్చొని ప్రార్థన చేయటమో, ఏ దేవతనో గురించి భజన చేయటమో ఈశ్వరోపాసన అనిపించుకోదు. కాళికాదేవి శక్తి అనంతమైనది. ఆమెను ఉపాసించటం వలన ఐహితమైన- పారలౌకికమైన అనేక ఫలితాలు లభిస్తాయి. అలాంటి విశ్వాసంతో, కాళికాదేవి విగ్రహాన్ని ముందుంచుకొని ఉపాసిస్తే, అది కాళికాదేవిపాసన అవుతుంది. కాని అది ఈశ్వరోపాసన కాదు. ఒకవేళే ఏదైనా సాకారమైన పదార్థాన్ని ఈశ్వర స్వరూపమని ఉపాసిస్తే అది ఈశ్వరోపాసన అవుతుంది.

‪గాయత్త్రీ‬ కవచమ్

‪గాయత్త్రీ‬ కవచమ్ 

నారదఉవాచ:
స్వామిన్ సర్వజగన్నాధ సంశయో2స్తి మమ ప్రభో
చతుషష్టి కళాభిఙ్ఞ పాతకా ద్యోగవిద్వర
ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్
దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః
కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకమ్
ఋషి శ్ఛందో2ధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో
‪‎నారాయణ‬ ఉవాచ
అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా
పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే
సర్వా న్కామా నవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే
గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః
ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద
బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా
తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః
కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనమ్
చతుర్భిర్హృదయం ప్రోక్తమ్ త్రిభి ర్వర్ణై శ్శిర స్స్మృతమ్
చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం స్స్ముతమ్
చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్తదస్ర్తకమ్
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకమ్
ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్త్రీ వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
గాయత్త్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే
బ్రహ్మ సంధ్యాతు మే పశ్చాదుత్తరాయాం సరస్వతీ
పార్వతీ మే దిశం రాక్షే త్పావకీం జలశాయినీ
యాతూధానీం దిశం రక్షే ద్యాతుధానభయంకరీ
పావమానీం దిశం రక్షేత్పవమాన విలాసినీ
దిశం రౌద్రీంచ మే పాతు రుద్రాణీ రుద్ర రూపిణీ
ఊర్ధ్వం బ్రహ్మాణీ మే రక్షే దధస్తా ద్వైష్ణవీ తథా
ఏవం దశ దిశో రక్షే త్సర్వాంగం భువనేశ్వరీ
తత్పదం పాతు మే పాదౌ జంఘే మే సవితుఃపదమ్
వరేణ్యం కటి దేశేతు నాభిం భర్గ స్తథైవచ
దేవస్య మే తద్ధృదయం ధీమహీతి చ గల్లయోః
ధియః పదం చ మే నేత్రే యః పదం మే లలాటకమ్
నః పదం పాతు మే మూర్ధ్ని శిఖాయాం మే ప్రచోదయాత్
తత్పదం పాతు మూర్ధానం సకారః పాతు ఫాలకమ్
చక్షుషీతు వికారార్ణో తుకారస్తు కపోలయోః
నాసాపుటం వకారార్ణో రకారస్తు ముఖే తథా
ణికార ఊర్ధ్వ మోష్ఠంతు యకారస్త్వధరోష్ఠకమ్
ఆస్యమధ్యే భకారార్ణో గోకార శ్చుబుకే తథా
దేకారః కంఠ దేశేతు వకార స్స్కంధ దేశకమ్
స్యకారో దక్షిణం హస్తం ధీకారో వామ హస్తకమ్
మకారో హృదయం రక్షే ద్ధి ( త్ + హి ) కార ఉదరే తథా
ధికారో నాభి దెశేతు యోకారస్తు కటిం తథా
గుహ్యం రక్షతు యోకార ఊరూ ద్వౌ నః పదాక్షరమ్
ప్రకారో జానునీ రక్షే చ్ఛోకారో జంఘ దేశకమ్
దకారం గుల్ఫ దేశేతు యాకారః పదయుగ్మకమ్
తకార వ్యంజనం చైవ సర్వాంగే మే సదావతు
ఇదంతు కవచం దివ్యం బాధా శత వినాశనమ్
చతుష్షష్టి కళా విద్యాదాయకం మోక్షకారకమ్
ముచ్యతే సర్వ పాపేభ్యః పరం బ్రహ్మాధిగచ్ఛతి
పఠనా చ్ఛ్రవణా ద్వాపి గో సహస్ర ఫలం లభేత్
శ్రీ దేవీభాగవతాంతర్గత గాయత్త్రీ కవచమ్ సంపూర్ణం
ఈ కవచాన్ని స్వయంగా పారాయణ చేసి ఫలితాన్ని పొందాను. ఇది చాలా శక్తి వంతమైనది. రోజూ ఉదయం పారాయణ చేస్తే సాక్షాత్తు గాయత్త్రీ మాత మనకు తోడుగా ఉండి రక్షస్తుంది. గాయత్త్రీ జప ప్రారంభంలో హృదయమును, అంత్యమునందు కవచమును పారాయణ చేయు సాంప్రదాయము కలదు. హృదయమును త్వరలో అందించ గలను.
!!సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు!!

Monday, October 27, 2014

రధ‬ సప్తమి పూజ మహిమ

రధ‬ సప్తమి పూజ మహిమ

#రధ సప్తమి పూజ మహిమ  
అనేకానేక హిందూ పురాణాలూ,గ్రంధాలలో పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ స్వామిని ప్రత్యక్ష దైవంగా అభివర్నించాయీ అంటే కారణం ఆయనొక్కడే ప్రతినిత్యం దర్శనమిచ్చేది కనుక.
కాని మారిన యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన,మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అలా నిర్ణయించిన  వాటిల్లో #రధ సప్తమి పూజ ఒకటి.
#అదితి, కశ్యప మహర్షి దంపతులకు జన్మించిన #ఆదిత్యుడు లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు.దానినే దక్షిణాయనం,ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి[15 జనవరి]జులై పదిహేను వరకు దక్షిణాయనం,జూలై నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే  రధ  సప్తమి అని లేదా సూర్య జయంతి అని  అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయంగా వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.

#పురాణగాధ:
రధ  సప్తమి నాడు నిర్వర్తించే  పూజకు సంభందించి  ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.
పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా బిడ్డ అనారోగ్యంవలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించేవారు.
తన  పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ  చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.

#రధ సప్తమి పూజా విధానం:
సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా  కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద,పాదాల మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని  స్నానమాచరించి,గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.
అనంతరం గృహములో తూర్పుదిశగా రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.నైవేద్యముగా #పొంగలిని సమర్పించాలి.
ఆ రోజంతా #ఉపవాసముండి, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో  దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి  ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు  మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.
అనేకానేక హిందూ పురాణాలూ,గ్రంధాలలో పేర్కొన్న ఎందరో దేవి దేవతలలో లోకాలకు వెలుగును ప్రసాదించే శ్రీ సూర్య నారాయణ స్వామిని ప్రత్యక్ష దైవంగా అభివర్నించాయీ అంటే కారణం ఆయనొక్కడే ప్రతినిత్యం దర్శనమిచ్చేది కనుక.
కాని మారిన యుగాధర్మానుసారం కలియుగంలో విగ్రహారాధన,మానవులకు తప్పనిసరి అయిన క్రమంలో కొన్ని పూజలు పెద్దలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.అలా నిర్ణయించిన వాటిల్లో #రధ సప్తమి పూజ ఒకటి.
‪‎అదితి‬, కశ్యప మహర్షి దంపతులకు జన్మించిన ‪ఆదిత్యుడు‬ లోకాలకు వెలుగు మరియు కాలనిర్ణయం చేసే క్రమంలో పన్నెండు రాశులలో ఒక్కో దానిలో నెల రోజుల చొప్పున ఉంటూ ఆరు నెలలకొకసారి తన గతిని మార్చుకుంటారు.దానినే దక్షిణాయనం,ఉత్తరాయణం అంటారు.
మకర సంక్రాంతి నుండి[15 జనవరి]జులై పదిహేను వరకు దక్షిణాయనం,జూలై నుండి తిరిగి సంక్రాంతి వరకు ఉత్తరాయణం.
అలా దివాకరుడు దిశ మారిన తరువాత వచ్చే మాఘ మాస శుక్ల పక్ష సప్తమినే రధ సప్తమి అని లేదా సూర్య జయంతి అని అంటారు.
తరతరాలనుండి రధ సప్తమి జరుపుకోవడం హిందూ సాంప్రదాయంగా వస్తోంది.
ఆ రోజున జరుపుకొనే సూర్య పూజకు విశేష విశిష్స్టత ఉన్నది.
‪పురాణగాధ‬:-
రధ సప్తమి నాడు నిర్వర్తించే పూజకు సంభందించి ఒక పురాణ గాధ ప్రచారంలో ఉన్నది.
పూర్వం కాంభోజ దేశాన్ని పాలించే యశో వర్మమహారాజుకు సంతానం లేకపోవడంతో ఘోర తపము చేయగా సంతుస్టుడైన సదాశివుడు రాజుకి పుత్రా సంతానాన్ని ప్రసాదించారు.
కాని జన్మించినది మొదలు ఆ బిడ్డ సదా అనారోగ్యం ఉండేవాడు.
సంతానం కలిగినా బిడ్డ అనారోగ్యంవలన ఆ ఆనందాన్ని పొందలేక రాజదంపతులు చింతించేవారు.
తన పర్యటనలో భాగంగా కాంభోజ దేశానికొచ్చిన వినీత మహర్షిని సేవించిన యశో వర్మ దంపతులు తమ ఒక్కగానొక్క వంశాంకురం ఆరోగ్య పరిస్థితిని గురించి తెలిపి తరునోపాయాన్ని తెలుపమని ప్రార్ధించారు.
ముని తన దివ్యదృష్టితో చూసి రాజదంపతులకు వారి కుమారుడు గత జన్మలో చేసిన పాపాలకు ఫలితాన్ని ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడని దీనికి సరియన పరిస్క్హారం సుర్యారాధనతోనే లభిస్తుందనీ,ఆదిత్యుని ఆరాధన సమస్త పాపాలను నిర్మూలించడమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రసాద్తిస్తుందని, ఆ పూజ విధాన్నాన్ని తెలిపారు.
మహర్షి చెప్పిన విధంగా రధ సప్తమి నాడు ప్రత్యక్ష నారాయణుని పూజ చేయడంతో వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు.
రధ సప్తమి పూజా విధానం:-
సూర్య జయంతి నాడు వేకువనే అంటే తొలి కిరణాలు భూమిని తాకక ముందే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని పారుతున్న నీటిలో అనగా నది లేదా కాలువలోతలమీద ఒకటి, భుజాల మీద, మోకాళ్లమీద,పాదాల మీద రెండేసి చొప్పున మొత్తం ఏడు జిల్లెడు ఆకుల నుంచుకొని స్నానమాచరించి,గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ సూర్యునికి అర్ఘ్యమివ్వాలి.
అనంతరం గృహములో తూర్పుదిశగా రధము ముగ్గు వేసి అందులో భాస్కరుని మూర్తిని గాని, పటాన్నిగాని పెట్టి ,పెద్దలకు మ్రొక్కి, కుల దైవాన్ని ఆరాధించి, శాస్త్రోక్తంగా సూర్య నారాయణుని ఎఱ్ఱని పూలతో పూజించాలి.నైవేద్యముగా ‪పొంగలిని‬ సమర్పించాలి.
ఆ రోజంతా ‪ఉపవాసముండి‬, నిర్మల మనస్సుతో ఆదిత్య హృదయాన్ని పటించాలి.
సాయం సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి, పూజా స్థలిలో దీపారాధనచేసి, ఆలయ దర్శనము చేసి, పొంగలిని స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి.
దీనివలన ఆరోగ్యము, దీర్ఘాయుషు మరియు ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి.

‎శ్రీ‬ వేంకటేశ్వర వజ్రకవచం

‎శ్రీ‬ వేంకటేశ్వర వజ్రకవచం 

నారాయణ పరబ్రహ్మ, సర్వకారణ కారణం,
ప్రపద్యే వేంకటేశాఖ్యం, తదేవ కవచం మమ |
సహస్ర శీర్షాపురుషో, వేంకటేశః శిరోవ్రతు,
ప్రాణేశః ప్రాణ నిలయః, ప్రాణం రక్షతు మే హరిః |
ఆకాశరాట్ సురానాథ! ఆత్మానం మే సదావతు,
దేవ దేవోత్తమః పాయాత్, దేహం మే వేంకటేశ్వరః |
సర్వత్ర సర్వకాలేషు, మంగాంబాజాని రీశ్వరః
పాలయే న్మామకం కర్మ, సాఫల్యం నః ప్రయచ్ఛతు |
శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ వజ్రకవచం పుమాన్,
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్బయః ||

శ్రీవెంకటేశ్వర‬ స్వామి పూజావిశేషాలు

శ్రీవెంకటేశ్వర‬ స్వామి పూజావిశేషాలు
Ramudu Thota Venkataramana's photo.ప్రతిరోజు ప్రప్రధమంగా ‪‎శ్రీవారి‬ దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి ‪‎గొల్ల‬'. ఆదిలో శ్రీ‪‎వేంకటేశ్వర‬ స్వామి వారి చే మొదటి దర్శన భాగ్యాన్ని వరం గా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల. తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. ప్రతి దినం బ్రాహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతం లో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గొవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాఢావీధి లో ని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు.
శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను(12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి బయలుదేరుతారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం(నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తేలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద ‪జీయంగార్‬, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు.
ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు ‪‎కుంచకోల‬' అనబడే తాళాలతో ‪‎కౌసల్యా‬ సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, ‪తాంబూలం‬ గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు‪ అన్నమయ్య‬ కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ ‪‎శ్రీనివాసమూర్తి‬ స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారి కి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీ వైఖానసులైన అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం ‪బ్రహ్మాది‬ దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్ధం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, ‪‎భక్తులు‬ లోనికి వచ్చి శ్రీవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు.

జటాయుకృతం‬ రామస్తోత్రమ్

‪‎జటాయుకృతం‬ రామస్తోత్రమ్..
#జటాయుకృతం రామస్తోత్రమ్..
జటాయురువాచ
అగణితగుణమప్రమేయమాద్యం సకలజగత్స్థితిసంయమాదిహేతుమ్|
ఉపరమపరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోఽస్మి రామచన్ద్రమ్||1||

నిరవధిసుఖమిన్దిరాకటాక్షం క్షపితసురేన్ద్రచతుర్ముఖాదిదుఃఖమ్|
నరవరమనిశం నతోఽస్మి రామం వరదమహం వరచాపబాణహస్తమ్||2||

త్రిభువనకమనీయరూపమీడ్యం రవిశతభాసురమీహితప్రదానమ్|
శరణదమనిశం సురాగమూలే కృతనిలయం రఘునన్దనం ప్రపద్యే||3||

భవవిపినదవాగ్నినామధేయం భవముఖదైవతదైవతం దయాలుమ్|
దనుజపతిసహస్రకోటినాశం రవితనయాసదృశం హరిం ప్రపద్యే||4||

అవిరతభవభావనాతిదూరం భవవిముఖైర్మునిభిః సదైవ దృశ్యమ్|
భవజలధిసుతారణాఙ్ఘ్రిపోతం శరణమహం రఘునన్దనం ప్రపద్యే||5||

గిరిశగిరిసుతామనోనివాసం గిరివరధారిణమీహితాభిరామమ్|
సురవరదనుజేన్ద్రసేవితాఙ్ఘ్రిం సురవరదం రఘునాయకం ప్రపద్యే||6||

పరధనపరదారవర్జితానాం పరగుణభూతిషు తుష్టమానసానామ్|
పరహితనిరతాత్మనాం సుసేవ్యం రఘువరమమ్బుజలోచనం ప్రపద్యే||7||

స్మితరుచిరవికాసితాననాబ్జమతిసులభం సురరాజనీలనీలమ్|
సితజలరుహచారునేత్రశోభం రఘుపతిమీశగురోర్గురుం ప్రపద్యే||8||

హరికమలజశమ్భురూపభేదాత్త్వమిహ విభాసి గుణత్రయానువృత్తః|
రవిరివ జలపూరితోదపాత్రేష్వమరపతిస్తుతిపాత్రమీశమీడే||9||

రతిపతిశతకోటిసున్దరాఙ్గం శతపథగోచరభావనావిదూరమ్|
యతిపతిహృదయే సదా విభాతం రఘుపతిమార్తిహరం ప్రభుం ప్రపద్యే||10||

ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నోఽభూద్రఘూత్తమః|
ఉవాచ గచ్ఛ భద్రం తే మమ విష్ణోః పరం పదమ్||11||

శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠేత్|
స యాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్||12||

ఇతి రాఘవభాషితం తదా శ్రుతవాన్ హర్షసమాకులో ద్విజః||
రఘునన్దనసామ్యమాస్థితః ప్రయయౌ బ్రహ్మసుపూజితం పదమ్||13||

||ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే అరణ్యకాణ్డేఽష్టమే 
                    సర్గే జటాయుకృతం శ్రీరామస్తోత్ర||
జటాయురువాచ
అగణితగుణమప్రమేయమాద్యం సకలజగత్స్థితిసంయమాదిహేతుమ్|
ఉపరమపరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోఽస్మి రామచన్ద్రమ్||1||
నిరవధిసుఖమిన్దిరాకటాక్షం క్షపితసురేన్ద్రచతుర్ముఖాదిదుఃఖమ్|
నరవరమనిశం నతోఽస్మి రామం వరదమహం వరచాపబాణహస్తమ్||2||
త్రిభువనకమనీయరూపమీడ్యం రవిశతభాసురమీహితప్రదానమ్|
శరణదమనిశం సురాగమూలే కృతనిలయం రఘునన్దనం ప్రపద్యే||3||
భవవిపినదవాగ్నినామధేయం భవముఖదైవతదైవతం దయాలుమ్|
దనుజపతిసహస్రకోటినాశం రవితనయాసదృశం హరిం ప్రపద్యే||4||
అవిరతభవభావనాతిదూరం భవవిముఖైర్మునిభిః సదైవ దృశ్యమ్|
భవజలధిసుతారణాఙ్ఘ్రిపోతం శరణమహం రఘునన్దనం ప్రపద్యే||5||
గిరిశగిరిసుతామనోనివాసం గిరివరధారిణమీహితాభిరామమ్|
సురవరదనుజేన్ద్రసేవితాఙ్ఘ్రిం సురవరదం రఘునాయకం ప్రపద్యే||6||
పరధనపరదారవర్జితానాం పరగుణభూతిషు తుష్టమానసానామ్|
పరహితనిరతాత్మనాం సుసేవ్యం రఘువరమమ్బుజలోచనం ప్రపద్యే||7||
స్మితరుచిరవికాసితాననాబ్జమతిసులభం సురరాజనీలనీలమ్|
సితజలరుహచారునేత్రశోభం రఘుపతిమీశగురోర్గురుం ప్రపద్యే||8||
హరికమలజశమ్భురూపభేదాత్త్వమిహ విభాసి గుణత్రయానువృత్తః|
రవిరివ జలపూరితోదపాత్రేష్వమరపతిస్తుతిపాత్రమీశమీడే||9||
రతిపతిశతకోటిసున్దరాఙ్గం శతపథగోచరభావనావిదూరమ్|
యతిపతిహృదయే సదా విభాతం రఘుపతిమార్తిహరం ప్రభుం ప్రపద్యే||10||
ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నోఽభూద్రఘూత్తమః|
ఉవాచ గచ్ఛ భద్రం తే మమ విష్ణోః పరం పదమ్||11||
శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠేత్|
స యాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్||12||
ఇతి రాఘవభాషితం తదా శ్రుతవాన్ హర్షసమాకులో ద్విజః||
రఘునన్దనసామ్యమాస్థితః ప్రయయౌ బ్రహ్మసుపూజితం పదమ్||13||
||ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే అరణ్యకాణ్డేఽష్టమే
సర్గే జటాయుకృతం శ్రీరామస్తోత్ర||