సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, October 25, 2014

శ్రీవేంకటేశ్వరస్వామికి‬ సహస్ర కలశాభిషేకం

‪‎శ్రీవేంకటేశ్వరస్వామికి‬ సహస్ర కలశాభిషేకం

శ్రీవేంకటేశ్వరస్వామికి‬సహస్ర కలశాభిషేకం..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం శనివారం జరగనుంది. భోగ శ్రీనివాసమూర్తికి పల్లవరాణి కడవన్‌ సామవాయిగా క్రీ.శ. 614లో శ్రీవారి ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని బహుకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఉత్సవమూర్తికి ఆభరణాలను కూడా వితరణ చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. బహూకరణకు గుర్తుగా ఏటా జ్యేష్టమాసంలో భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రసిద్ధి చెందిన కడవన్‌ పెరుందేవి వెండి ప్రతిమ బహూకరణకు గుర్తుగా సహస్ర కలశాభిషేకం సేవను నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని శ్రీనివాసమూర్తికి ఆగమోక్తంగా ఆలయ అర్చకులు జరపనున్నారు. శంఖుచక్రధారియైున ఈ చతుర్భుజమూర్తిని స్వామివారి మూలవిరాట్టుకు ప్రతిరూపంగా కొలుస్తున్నారు. వైఖానస ఆగమం ప్రకారం ఈ మూర్తికే కౌతుకమూర్తి, పురుషబేరం అనే పేరు కూడా ఉంది.
ఈ మూర్తి స్వామివారి పాదాలచెంత పద్మపీఠానికి అనుకుని ఉన్నారు. నిత్యం రాత్రి ఏకాంతసేవ ఈ స్వామికే జరుగుతుంది. ధనుర్మాసంలో మాత్రమే శ్రీకృష్ణస్వామికి జరుగుతుంది. సాధారణంగా సహస్ర కలశాభిషేకం ప్రతి బుధవారం ఉదయం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ప్రత్యేక ఉత్సవ నేపథ్యంలో ఏడాదిలో జ్యేష్ఠమాసంలోని శనివారం 18 అంగుళాల ఎత్తుగల ఈ రజితమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకోత్సవాన్ని తితిదే 2006 నుంచి వరుసగా ప్రతి ఏటా నిర్వహిస్తోంది. శనివారం ఉదయం ఐదు గంటలకు ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.

రామదాసు‬ కీర్తన {పాహిరామప్రభో}

రామదాసు‬ కీర్తన పాహిరామప్రభో
#రామదాసు కీర్తన పాహిరామప్రభో
పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
 శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో

ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభో
 ఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభో
 పుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్ర
 కందర్పజనకనాయందురంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో

ఇంపుగా జెవులకున్విందు గా నీకథల్ కందుగా మిమ్మి సొపొందరామప్రభో
 వందనము చేసిమునులందరు ఘనులై రివిందలై నట్టిగోవింద రామప్రభో
 బృందార కాదిబృందార్చిత పదారవిందముల నీసందర్శితానంద రామప్రభో
 తల్లివీనీవెమాతండ్రివినీవె మదాతవునీవు మాభ్రతరామప్రభో

వల్లవాధరలైనగొల్ల భామలగూడి యుల్లమలరంగరంజిల్లి రామప్రభో
 మల్లరంగంబునందెల్ల మల్లులజీరియల్లకంసుని జంపుమల్ల రామప్రభో
 కొల్లలుగనీమాయ వెల్లివిరియగ జేయునల్లపమున క్రీడసల్పు రామప్రభో
 తమ్ముడునునీవు పార్శ్వమ్ములం జేరివిల్లమ్ము లెక్కడినిల్చురామప్రభో

క్రమ్ముకొని శాత్రువులుహుమ్మనుచు వచ్చెదరు‌ఇమ్మెన బాణమ్ములిమ్ము రామప్రభో
 రమ్మునాకిమ్మభయమ్ము నీపాదముల్ల్ నమ్మినానయ్య శ్రీరామచంద్ర ప్రభో
 కంటిమీశంఖమ్ము కంతీమీచక్రముకంటి మీపాదముల్గంటి రామప్రభో
 వింటి మీమహిమా వెన్నంటి మీతమ్ముడునీవు జంటరావయ్య నావెంట రామప్రభో

మేమునీవారమైనామైనామురక్షింపు మన్నాముజాగేలశ్రీరామచంద్ర
 నామనోవీధినినీప్రేమతో నుండుమీభూమీజాసహితజయ రామప్రభో
 మీమహత్వమువినన్న్ మనంబందు బ్రేమంబువేమరుబుట్టు శ్రీరామప్రభో
 శ్యామలసుందరంకోమలంజానకీ కాముకంత్వంభజే రామచంద్ర ప్రభో

కామితార్ధములిచ్చు నీమహత్యమువిన్నా మోరాలించు నాస్వామి రామప్రభో
 కామితప్రభుడవై ప్రేమతోరక్షించుస్వామి సాకేతపురి రామప్రభో
 అన్నరావన్న నీకన్ననామిదనెవరన్నవారేరిరామన్న రామప్రభో
 నిన్నెగాకనుమరియన్యులగాననన్ గన్నతండ్రివిమాయన్న రామప్రభో

వెన్నదొంగిలితిన్న చిన్న కృష్ణమ్మనిన్నెన్న గావశమెరామన్న రామప్రభో
 ఎన్నెన్నోజన్మములనెత్తగాజాలని నిన్నెనమ్మితిని వర్ణింతు రామప్రభో
 పన్నగాధిపశాయిభావనాగత‌ఆపన్ననామనవి వినవన్న రామప్రభో
 ఏటివాక్యంబుమీసాటిదైవంబుముమ్మాటికి భువిలేదుమేటి రామప్రభో

పాడుదున్మిమ్ము గొనియాడుదున్మోదమున వేడుచున్నాను గాపాడు రామప్రభో
 వేడుకోగానె నీజోడుకాడను నీవుకూడిరారయ్యనాతోడ రామప్రభో
 నేడునాకోర్కెలీడేరగాజేసి కాపాడరాకరినేలుజూడ రామప్రభో
 మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందినాడవని శత్రులున్నాడ రామప్రభో

చూడమీభక్తులనుగూడమీరిపులగో రాడుమీవల్లగోవింద రామప్రభో
 పుండరీకాక్షమార్తాండ వంశోద్భవాఖండలస్తుత్యకోదండ రామప్రభో
 కుండలీశయనభూమండలోద్ధరణ పాషాండజనహరణకోదండ రామప్రభో
 నిండుదయతోడనాయండబాయకను నీవుండిగాపాడు కోదండ రామప్రభో

జాతకౌతూహలం సేతుకృత్వారమా పూతసీతాపతేదాత రామప్రభో
 పాతకులలో మొదటిపాతుకుడ నావంటి పాతుకుని కాచూటే ఖ్యాతి రామప్రభో
 భూతనాధునివిల్లుఖ్యాతిగాఖండించిసీత గైకొన్నవిఖ్యాతి రామప్రభో
 పూతనాకల్మషోద్ధూతపెన్ శత్రుసంహారిసీతాసమేతరామప్రభో

జాతినీతులు లేక భూతలంబునదిరుగుఘాతకులబరిమార్చు నేత రామప్రభో
 ఎప్పుడున్ గంటికిన్ రెప్పవలెగాచిననొప్పుగాగావుమాయప్ప రామప్రభో
 ఏదయానీదయాయోదయాంభోనిధియాది లేదయ్యనామీద రామప్రభో
 ఘోరరాక్షస గర్వహరవిశ్వంభరోదారవిస్తార గుణసాంద్ర రామప్రభో

మోదముననీవునన్నాదుకోవయ్య గోదావరీతీర భద్రాద్రి రామప్రభో
 నీదుబాణంబులను నాదుశత్రుబట్టిబాధింపకున్నానదేమి రామప్రభో
 ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచువాదింతునే జగన్నాథ
 చాలదేమిపదాబ్జాతముల సాటిపదునాల్గులోకంబులుగూడి రామప్రభో

ఏలయీలాగుగేలజేసేదు మమ్మేలుకోవయ్య మాపాలిరామప్రభో
 పాలువెన్నలుమ్రుచ్చిలించయశోదరోల గట్టినమాయజాల రామప్రభో
 కొల్లలుగవ్రేపల్లెపల్లవాధురులతో నల్లిబల్లిగనురంజిల్లు రామప్రభో
 వాలి నొక్కమ్మున గూలినేసిన శౌర్యశాలియోనినుదలతుజాల

సాలభంజికలనిర్మూలంబుచేయగాజాలితివి గోపాలబాల రామప్రభో
 తాళవృక్షమునొక్కకోల ధరగూలంగదూలనేసిన బహుశాలి
 శిలయైనయహల్య శ్రీపాదములుసోకనొలతయైమిముదలచెరా
 విననయ్య మనవి గైకొనవయ్య తప్పులన్ గనకయ్య సమ్మతింగొనుచు రామప్రభో

దానధర్మంబులుదపజపంబులు నీదునామకీర్తనకుసరికావు రామప్రభో
 మానావమానములు మహిని నీవైయుండగనీయెడనుండమాకేల
 ఙ్ఞానయోగభ్యాసమందునుండెడివారి కానందమయుడవైనావు
 అణురేణుపరిపూర్ణడౌహృదివానిగామనవి విను దేవకీతనయ రామప్రభో

మాస్యమై యాశ్రిత్ర వదాన్యమై సుజనసన్మోదమై వెలుగు మూర్ధన్య రామప్రభో
 నిత్యమైసత్యమైనిర్మలంబై మహిని దివ్యవంశోత్తంసమైన రామప్రభో
 సేద్యమైమీకధల్భావ్యమై సజ్జన శ్రావ్యమైయుండునోదివ్య రామప్రభో
 గట్టిగానన్ను నీవుపట్టుగావిహితమౌపట్టుగామమ్ముచేపట్టు రామప్రభో‪ 
పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో
ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభో
ఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభో
పుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్ర
కందర్పజనకనాయందురంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో
ఇంపుగా జెవులకున్విందు గా నీకథల్ కందుగా మిమ్మి సొపొందరామప్రభో
వందనము చేసిమునులందరు ఘనులై రివిందలై నట్టిగోవింద రామప్రభో
బృందార కాదిబృందార్చిత పదారవిందముల నీసందర్శితానంద రామప్రభో
తల్లివీనీవెమాతండ్రివినీవె మదాతవునీవు మాభ్రతరామప్రభో
వల్లవాధరలైనగొల్ల భామలగూడి యుల్లమలరంగరంజిల్లి రామప్రభో
మల్లరంగంబునందెల్ల మల్లులజీరియల్లకంసుని జంపుమల్ల రామప్రభో
కొల్లలుగనీమాయ వెల్లివిరియగ జేయునల్లపమున క్రీడసల్పు రామప్రభో
తమ్ముడునునీవు పార్శ్వమ్ములం జేరివిల్లమ్ము లెక్కడినిల్చురామప్రభో
క్రమ్ముకొని శాత్రువులుహుమ్మనుచు వచ్చెదరు‌ఇమ్మెన బాణమ్ములిమ్ము రామప్రభో
రమ్మునాకిమ్మభయమ్ము నీపాదముల్ల్ నమ్మినానయ్య శ్రీరామచంద్ర ప్రభో
కంటిమీశంఖమ్ము కంతీమీచక్రముకంటి మీపాదముల్గంటి రామప్రభో
వింటి మీమహిమా వెన్నంటి మీతమ్ముడునీవు జంటరావయ్య నావెంట రామప్రభో
మేమునీవారమైనామైనామురక్షింపు మన్నాముజాగేలశ్రీరామచంద్ర
నామనోవీధినినీప్రేమతో నుండుమీభూమీజాసహితజయ రామప్రభో
మీమహత్వమువినన్న్ మనంబందు బ్రేమంబువేమరుబుట్టు శ్రీరామప్రభో
శ్యామలసుందరంకోమలంజానకీ కాముకంత్వంభజే రామచంద్ర ప్రభో
కామితార్ధములిచ్చు నీమహత్యమువిన్నా మోరాలించు నాస్వామి రామప్రభో
కామితప్రభుడవై ప్రేమతోరక్షించుస్వామి సాకేతపురి రామప్రభో
అన్నరావన్న నీకన్ననామిదనెవరన్నవారేరిరామన్న రామప్రభో
నిన్నెగాకనుమరియన్యులగాననన్ గన్నతండ్రివిమాయన్న రామప్రభో
వెన్నదొంగిలితిన్న చిన్న కృష్ణమ్మనిన్నెన్న గావశమెరామన్న రామప్రభో
ఎన్నెన్నోజన్మములనెత్తగాజాలని నిన్నెనమ్మితిని వర్ణింతు రామప్రభో
పన్నగాధిపశాయిభావనాగత‌ఆపన్ననామనవి వినవన్న రామప్రభో
ఏటివాక్యంబుమీసాటిదైవంబుముమ్మాటికి భువిలేదుమేటి రామప్రభో
పాడుదున్మిమ్ము గొనియాడుదున్మోదమున వేడుచున్నాను గాపాడు రామప్రభో
వేడుకోగానె నీజోడుకాడను నీవుకూడిరారయ్యనాతోడ రామప్రభో
నేడునాకోర్కెలీడేరగాజేసి కాపాడరాకరినేలుజూడ రామప్రభో
మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందినాడవని శత్రులున్నాడ రామప్రభో
చూడమీభక్తులనుగూడమీరిపులగో రాడుమీవల్లగోవింద రామప్రభో
పుండరీకాక్షమార్తాండ వంశోద్భవాఖండలస్తుత్యకోదండ రామప్రభో
కుండలీశయనభూమండలోద్ధరణ పాషాండజనహరణకోదండ రామప్రభో
నిండుదయతోడనాయండబాయకను నీవుండిగాపాడు కోదండ రామప్రభో
జాతకౌతూహలం సేతుకృత్వారమా పూతసీతాపతేదాత రామప్రభో
పాతకులలో మొదటిపాతుకుడ నావంటి పాతుకుని కాచూటే ఖ్యాతి రామప్రభో
భూతనాధునివిల్లుఖ్యాతిగాఖండించిసీత గైకొన్నవిఖ్యాతి రామప్రభో
పూతనాకల్మషోద్ధూతపెన్ శత్రుసంహారిసీతాసమేతరామప్రభో
జాతినీతులు లేక భూతలంబునదిరుగుఘాతకులబరిమార్చు నేత రామప్రభో
ఎప్పుడున్ గంటికిన్ రెప్పవలెగాచిననొప్పుగాగావుమాయప్ప రామప్రభో
ఏదయానీదయాయోదయాంభోనిధియాది లేదయ్యనామీద రామప్రభో
ఘోరరాక్షస గర్వహరవిశ్వంభరోదారవిస్తార గుణసాంద్ర రామప్రభో
మోదముననీవునన్నాదుకోవయ్య గోదావరీతీర భద్రాద్రి రామప్రభో
నీదుబాణంబులను నాదుశత్రుబట్టిబాధింపకున్నానదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచువాదింతునే జగన్నాథ
చాలదేమిపదాబ్జాతముల సాటిపదునాల్గులోకంబులుగూడి రామప్రభో
ఏలయీలాగుగేలజేసేదు మమ్మేలుకోవయ్య మాపాలిరామప్రభో
పాలువెన్నలుమ్రుచ్చిలించయశోదరోల గట్టినమాయజాల రామప్రభో
కొల్లలుగవ్రేపల్లెపల్లవాధురులతో నల్లిబల్లిగనురంజిల్లు రామప్రభో
వాలి నొక్కమ్మున గూలినేసిన శౌర్యశాలియోనినుదలతుజాల
సాలభంజికలనిర్మూలంబుచేయగాజాలితివి గోపాలబాల రామప్రభో
తాళవృక్షమునొక్కకోల ధరగూలంగదూలనేసిన బహుశాలి
శిలయైనయహల్య శ్రీపాదములుసోకనొలతయైమిముదలచెరా
విననయ్య మనవి గైకొనవయ్య తప్పులన్ గనకయ్య సమ్మతింగొనుచు రామప్రభో
దానధర్మంబులుదపజపంబులు నీదునామకీర్తనకుసరికావు రామప్రభో
మానావమానములు మహిని నీవైయుండగనీయెడనుండమాకేల
ఙ్ఞానయోగభ్యాసమందునుండెడివారి కానందమయుడవైనావు
అణురేణుపరిపూర్ణడౌహృదివానిగామనవి విను దేవకీతనయ రామప్రభో
మాస్యమై యాశ్రిత్ర వదాన్యమై సుజనసన్మోదమై వెలుగు మూర్ధన్య రామప్రభో
నిత్యమైసత్యమైనిర్మలంబై మహిని దివ్యవంశోత్తంసమైన రామప్రభో
సేద్యమైమీకధల్భావ్యమై సజ్జన శ్రావ్యమైయుండునోదివ్య రామప్రభో
గట్టిగానన్ను నీవుపట్టుగావిహితమౌపట్టుగామమ్ముచేపట్టు రామప్రభో!!

శ్రీనామ‬ రామాయణము..

#శ్రీనామ రామాయణము..
ఓమ్ శ్రీ సీతా -లక్ష్మణ -భరత -శత్రుఘ్న – హనుమత్ సమేత శ్రీ రామచంద్రపరబ్రహ్మనే నమః
బాల కాండము
1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ

    అయోధ్య కాండము
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
 ౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
 ౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ

   ఆరణ్య కాండము
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ

   కిష్కిందాకాండము
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ

  సుందర కాండము
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ

    యుద్ధకాండము
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ

       ఉత్తరకాండము
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
      రామ రామ జయసీతా రామ

      ప్రార్థన
     [మంగళం]
భయహర మంగళ దశరధ రామ
 జయ జయ మంగళ సీతా రామ
 మంగళకర జయ మంగళ రామ
 సంగతశుభావిభావోదయ రామ
 ఆనందామృతవర్షక రామ
 ఆశ్రిత వత్సల జయ జయ రామ
 రఘుపతి రాఘవ రాజా రామ
 పతితపావన సీతా రామ
 రామ రామ జయ రాజ రామ
 రామ రామ జయ సీతా రామ
 !!ఇతి శ్రీనామ రామాయణమ్!!‪‎శ్రీనామ‬ రామాయణము..
ఓమ్ శ్రీ సీతా -లక్ష్మణ -భరత -శత్రుఘ్న – హనుమత్ సమేత శ్రీ రామచంద్రపరబ్రహ్మనే నమః
బాల కాండము
1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
అయోధ్య కాండము
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
ఆరణ్య కాండము
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
కిష్కిందాకాండము
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
సుందర కాండము
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
యుద్ధకాండము
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
ఉత్తరకాండము
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ
రామ రామ జయసీతా రామ
ప్రార్థన
[మంగళం]
భయహర మంగళ దశరధ రామ
జయ జయ మంగళ సీతా రామ
మంగళకర జయ మంగళ రామ
సంగతశుభావిభావోదయ రామ
ఆనందామృతవర్షక రామ
ఆశ్రిత వత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజా రామ
పతితపావన సీతా రామ
రామ రామ జయ రాజ రామ
రామ రామ జయ సీతా రామ
!!ఇతి శ్రీనామ రామాయణమ్!!

శ్రీవేంకటేశ్వరుని‬ శ్లోకం.

‪శ్రీవేంకటేశ్వరుని‬ శ్లోకం..
#శ్రీవేంకటేశ్వరుని  శ్లోకం..
భక్తుల పాలిటి కొంగుబంగారం, #ఆపదమొక్కులవాడు, ఆర్తత్రాయణప్రాయణుడు, అడుగడుగు దండాలవాడైన శ్రీవేంకటేశ్వరుని సేవ పూర్వజన్మ #పుణ్యఫలము.
''#విన వెంకటేశం ననాదో ననాద
సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీదః
ప్రియం వేంకటేశo ప్రయచ్చ ప్రయచ్చ!!
భక్తుల పాలిటి కొంగుబంగారం, ‪‎ఆపదమొక్కులవాడు‬, ఆర్తత్రాయణప్రాయణుడు, అడుగడుగు దండాలవాడైన శ్రీవేంకటేశ్వరుని సేవ పూర్వజన్మ ‪‎పుణ్యఫలము‬.
''‪#విన‬ వెంకటేశం ననాదో ననాద
సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీదః
ప్రియం వేంకటేశo ప్రయచ్చ ప్రయచ్చ!!


#వైష్ణవమే సర్వంబున...
పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ

యిలపంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే

అంతటా గలమాయావిలాసములు
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే!!
‪వైష్ణవమే‬ సర్వంబున...
పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ

యిలపంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే
అంతటా గలమాయావిలాసములు
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే!!
Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
‪గోవిందా‬ మేల్కొనవయ్యా..
గోవిందా మేల్కొనవయ్యా
కావించి భోగము కడమా నీకు
కమలజ చల్లని కాగిట తగిలి
సమరతి పాయగ జాలవూ
కమలభవాదులు కడు నుతియింపగ
విమలపు శయనము విడువగలేవు
భూసతి తోడుత పొందులు మరిగి-వేసర విదె నీ వేడుకలా
వాసవ ముఖ్యులు వాకిట నుండగ-పాసివుండ నని పవళించేవు
నీళామనసిజ లీలలు తగిలి-నాలితోడ మానగలేవు
వేళాయెను శ్రీవేంకటనాథుడ-పాలించి దాసుల బ్రతికించగను!!

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
కొలిచితే‬ రక్షించే గోవిందుడితడు..
కొలిచితే రక్షించే గోవిందుడితడు
యిలకు లక్ష్మికి మగడీ గోవిందుడితడు
గోవర్థనమెత్తినట్టి గోవిందుడితడు
వేవేలు గొల్లెతల గోవిందుడితడు
కోవిదుడై ఆలగాచే గోవిందుడితడు
ఆవల కంసు(జంపిన ఆగోవిందుడితడు
కౄరకాళింగ మర్దన గోవిందుడితడు
వీర చక్రాయుధపు గోవిందుడితడు
కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు
ఆరీతి బాలుర (దెచ్చే యాగోవిందుడితడు
కుందనపు కాశతోడి గోవిందుడితడు
విందుల రేపల్లె గోవిందుడితడు
పొంది శ్రీవేంకటాద్రిపై పొసగ తిరుపతిలో
అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు!!

#వేవేలచందాల వాడు విఠలేశుడు..
ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు | 
భావించ నలవిగాని పరమాత్ముడితడు ||

చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ | 
రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి | 
అతిశయిల్లేటి పరమానందమితడు ||

చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది | 
తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము | 
కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||

చ|| వరముతో యశోద వసుదేవాదులకు | 
పరగిన కన్నుల పండుగీతడు |
సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది | 
నిరతి దాసుల పాలి నిధాన మితడు ||
‪వేవేలచందాల‬ వాడు విఠలేశుడు..
ప|| వేవేలచందాల వాడు విఠలేశుడు |
భావించ నలవిగాని పరమాత్ముడితడు ||
చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ | 
రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి |
అతిశయిల్లేటి పరమానందమితడు ||
చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది |
తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము |
కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||
చ|| వరముతో యశోద వసుదేవాదులకు |
పరగిన కన్నుల పండుగీతడు |
సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది |
నిరతి దాసుల పాలి నిధాన మితడు ||


శ్రీవెంకటేశ‬ నెలమూడు శోభనాలు.. 
#శ్రీవెంకటేశ  నెలమూడు శోభనాలు..  
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||

Ramudu Thota Venkataramana's photo.
నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం |
ప్రపద్యే వేంకతేశాఖ్యాం తదేవ కవచం మమ ||
సహస్రశీర్షాపురుషో వేంకతేశ శ్శిరో వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం తక్షతు మే హరిః ||
ఆకాశరాత్ సుతానాధ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకతేశ్వరః ||
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు ||
య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకతేశితుః |
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ||
శ్రీ వేంకటేశ్వర కవచ స్తోత్రం సంపూర్ణం


#శిఱుత  నవ్వుల  వాడు..అన్నమాచార్య కీర్తన
శిఱుత  నవ్వుల  వాడు  శిన్నెకా వీడు||
వెఱపెఱగడు  సూడవే  శిన్నెకా||    
                                                      ||శిఱుత ||
పొలసుమేనివాడు  బోరవీపువాడు||
సెలసుమోరవాడు  శిన్నెకా ||
గొలసుల  వంకల  కోరలతో  బూమి||
వెలసినాడు  సూడవే  శిన్నెకా||   
                                                       ||శిఱుత ||
మేటి  కుఱుచవాడు  మెడమీది   గొడ్డలి||
సీటకాలవాడు  శిన్నెకా||
ఆటదాని  బాసి  అడవిలో రాకాసి||
వేటలాడీ  సూడవే  శిన్నెకా|| 
                                                     ||శిఱుత ||
 బింకపు  మోతల  పిల్ల గోవివాడు
సింక  సూపులవాడు  శిన్నెకా
కొంకక   కలికియై  కొసరికూడెనన్ను
వేంకటేశుఁడు  సూడవే  శిన్నెకా!!
                                                      ||శిఱుత ||
శిఱుత‬ నవ్వుల వాడు..అన్నమాచార్య కీర్తన
శిఱుత నవ్వుల వాడు శిన్నెకా వీడు||
వెఱపెఱగడు సూడవే శిన్నెకా|| 
||శిఱుత ||
పొలసుమేనివాడు బోరవీపువాడు||
సెలసుమోరవాడు శిన్నెకా ||
గొలసుల వంకల కోరలతో బూమి||
వెలసినాడు సూడవే శిన్నెకా||
||శిఱుత ||
మేటి కుఱుచవాడు మెడమీది గొడ్డలి||
సీటకాలవాడు శిన్నెకా||
ఆటదాని బాసి అడవిలో రాకాసి||
వేటలాడీ సూడవే శిన్నెకా||
||శిఱుత ||
బింకపు మోతల పిల్ల గోవివాడు
సింక సూపులవాడు శిన్నెకా
కొంకక కలికియై కొసరికూడెనన్ను
వేంకటేశుఁడు సూడవే శిన్నెకా!!
||శిఱుత ||



‪తిరుమల‬ గిరులను ఎక్కుతు వుంటే ....
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే
శ్రీనివాసుడే కనపడుతుంటే
పాటలు పాడుచు భజనలు చేయుచు …
గోవిందా అని పిలుస్తు ఉంటే 
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–-
రత్నకిరీటం తళతళమంటే …….. ఆహహహ …
వజ్రకవచమే మెరుస్తూ ఉంటే …….. ఓహో హో హో …
అన్ని మరిచి ఆ కొంతసేపు
ఆ స్వామిలో లీనం అవుతుంటే ….
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–- తిరుమల —
ఆ తిరుమల క్షేత్రము లోన …… ఆహహహ …
దివ్యమైన ఆ రూపము తోడ …. ఓహోహోహో …
కలియుగంబునే కాచుట కొరకై
ఇలలో వెలసిన శ్రీరమణా
శ్రీనివాసుని నామం ఎంతో మధురంగా ఉంటుందోయి!!


అదివో అల్లదివో
అదిగో అల్లదిగో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదిగో బ్రహ్మాదుల కపురూపము
అదిగో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు అదె మ్రొక్కు ఆనందమయము ||అదిగో||
చెంగట నల్లదిగో శేషాచలము
నింగినున్న దేవతల నిజనివాసము
ముంగిట నల్లదిగో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||అదిగో||
కైవల్య ప్రదము శ్రీ వేంకట నగమదిగో
శ్రీ వేంకటాపతికి సిరులైనదీ
భావింప సకలసంపదరూప మదిగో
పావనముల కెల్ల పావన మయము ||అదిగో||


Ramudu Thota Venkataramana's photo.
లొకాదిలొకాల ‪బ్రహ్మండ‬ నాయకుడు ఏడు కొండలవాడు
ఆధిశేషుడు అనంతమయుడు అందరి బంధువు ‪ఆపదమోక్కులవాడు‬
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ||
తేలుగాని పాముగాని దేవపట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైన |
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి-
నీలవర్ణుడేమా నిజదైవము ||
చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైన |
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ||
పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని
కల్లగని నల్లిగాని కానియేమైన |
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||

‪భజ‬ గోవిందం

‪భజ‬ గోవిందం..
భజ గోవిందం వింటూ వుంటే మన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. ‪విష్ణు‬ నామాలు ప్రతి రోజు వింటూ,‪‎భగవద్గీతను‬ చదివితే మన జీవితానికి ఒక అర్దం ఏర్పడుతుంది.ఇదే భక్తి ‪‎మార్గనికి‬నాంది.సృష్టిలో జరిగే ప్రతి చర్యకూ ఎక్కడో మూలం ఉంటుందన్నది గీతాకారుడు చెప్పింది. అదే...‪కర్మసిద్ధాంతం‬.
‪ధర్మాన్ని‬ కాపాడుటకు, భగవంతుడు ప్రతి యుగాములోను, ఏదో ఒక ‪‎రూపములొ‬ఆవిర్భవించుచున్నాడు ‪‎ఓం‬ నమో వేంకటేశాయ" ‎సర్వే‬ జనా సుఖినోభవంతు, లోకాసమస్తా సుఖినోభవంతు " ‪ప్రజలంతా‬ సుఖంగా ఉండాలి. అప్పుడే ఈ విశ్వమంతట సుఖంగా ఉండును.కానీ అంతిమంగా ‪మానవకల్యాణం‬ జరగడమే ‪‎భగవత్తత్వం‬.
#భజ గోవిందం..
ఒకనాడు #శంకరాచార్యులవారు శిష్యులతో కాశీ పట్టణం లో గంగాతీరాన వెళ్తుండగా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్న ఒక వృద్ధుని చూడటం తటస్థించింది. వయసు గతించి, చావు దాపురిస్తున్న వృద్ధాప్యంలో కూడా, ఆ #మానవుడు దైవ చింతన గూర్చి తలపెట్టక, ఏదో వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేసుకుంటూ, కాలం వ్యర్ధం చేస్తున్నాడే, అనే ఆవేదనతో ఆయన నుండి '#మోహ ముద్గర' అనే ఈ గేయం వెలువడింది."#ఓయీ మూఢుడా ! గోవిందుని భజించు, భజింపవోయి గోవిందుని. నీ అంత్యకాలం సమీపించునపుడు ఈ వ్యాకరణ సూత్రం నిన్నేమీ రక్షించదు సుమా !" అను ఈ శ్లోకాన్ని పల్లవిగా చదువుతూ, 12 శ్లోకాలను శంకరుల వారు చెప్పరట. దీనిని ద్వాదశ మంజరిక స్త్రోత్రం అంటారు. శిష్యులు తరవాతి 14 శ్లోకాలను (చదుర్దశ మంజరిక) చెపగా, ఆశీర్వాదంగా, ఆచార్యులవారు 4 శ్లోకాలు చెప్పారు. 

1. #భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే | 
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షతి డుకృఞ్కరణే || 
 "గోవిందుని భజించు, సేవించు గోవిందుని, గోవిందునే భజింపవోయీ మూఢమతీ ! నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణసూత్రం నిన్ను ఏవిధంగానూ రక్షించలేదు సుమా" 

2. మూఢ ! జహీహి, ధనాగమతృష్ణాం, కురుసద్ బుద్ధిం మనసి వితృష్ణాం | 
యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం || 
"ఓ మూఢుడా ! ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి, సద్బుద్ధితో కూడియున్న ఆలోచనల్నే ప్రవేశింపజేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ, వాటివల్ల లభించు విత్తము (ఫలము)ను అనుభవిస్తూ ఆనందించు." 

3. నారీస్తనభరనాబీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం| 
ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం || 
 వనితల వక్షస్థల శోభ, నాభీస్థల ఆకర్షణలో పడి, మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము, కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగ గ్రహించి, మాటి మాటికి ఈ సత్యాన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉండు. 

4. నళినీదళగతజలమతితరళం, తద్వత్ జీవిత మతిశయచపలం| 
విద్ధి, వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తం || 
 తామరాకు మీది నీటిబిందువెంత తరళమై యుంటుందో (అస్థిరంగా కదులుతుందో) అలాగే ఈ జీవితం కూడా అతి చపలం (చంచలం) అయినట్టిది. ఈ లోకమంతా రోగాలతోనూ, మానసిక దురహంకార, దుఃఖః, దురభిమానాలతోనూ పీడింపబడుతూ ఉంటుందని తెలుసుకో. 

5. యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః | 
పశ్చాత్ జీవతి, జర్జరదేహే, వార్తాం కీపి న పృచ్చతి గేహే || 
 నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళూ (నీవు సంపాదిస్తున్ననాళ్ళూ) నీ పరివారం అంతా నీ యందు అనురాగం చూపుతారు. ఆ తరవాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు, నీ ఇంట్లోనే, నీ క్షేమ సమాచారాలు ఎవారూ అడగరు. 

6.యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్చతి కుశలం గేహే | 
గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే || 
 శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే, ఇంట్లో వారు నీ కుశలం గురించి అడుగుతారు. ఆ వాయువు కాస్తా వెళ్ళిపోయి, దేహం చెడేసరికీ, ఈ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది.
ఒకనాడు ‪శంకరాచార్యులవారు‬ శిష్యులతో కాశీ పట్టణం లో గంగాతీరాన వెళ్తుండగా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తున్న ఒక వృద్ధుని చూడటం తటస్థించింది. వయసు గతించి, చావు దాపురిస్తున్న వృద్ధాప్యంలో కూడా, ఆ ‪‎మానవుడు‬ దైవ చింతన గూర్చి తలపెట్టక, ఏదో వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేసుకుంటూ, కాలం వ్యర్ధం చేస్తున్నాడే, అనే ఆవేదనతో ఆయన నుండి '‪‎మోహ‬ముద్గర' అనే ఈ గేయం వెలువడింది."‪ఓయీ‬ మూఢుడా ! గోవిందుని భజించు, భజింపవోయి గోవిందుని. నీ అంత్యకాలం సమీపించునపుడు ఈ వ్యాకరణ సూత్రం నిన్నేమీ రక్షించదు సుమా !" అను ఈ శ్లోకాన్ని పల్లవిగా చదువుతూ, 12 శ్లోకాలను శంకరుల వారు చెప్పరట. దీనిని ద్వాదశ మంజరిక స్త్రోత్రం అంటారు. శిష్యులు తరవాతి 14 శ్లోకాలను (చదుర్దశ మంజరిక) చెపగా, ఆశీర్వాదంగా, ఆచార్యులవారు 4 శ్లోకాలు చెప్పారు.
1. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహినహి రక్షతి డుకృఞ్కరణే ||
"గోవిందుని భజించు, సేవించు గోవిందుని, గోవిందునే భజింపవోయీ మూఢమతీ ! నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న ఈ వ్యాకరణసూత్రం నిన్ను ఏవిధంగానూ రక్షించలేదు సుమా"
2. మూఢ ! జహీహి, ధనాగమతృష్ణాం, కురుసద్ బుద్ధిం మనసి వితృష్ణాం |
యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తం ||
"ఓ మూఢుడా ! ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారద్రోలు. తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి, సద్బుద్ధితో కూడియున్న ఆలోచనల్నే ప్రవేశింపజేయి. నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ, వాటివల్ల లభించు విత్తము (ఫలము)ను అనుభవిస్తూ ఆనందించు."
3. నారీస్తనభరనాబీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం|
ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం ||
వనితల వక్షస్థల శోభ, నాభీస్థల ఆకర్షణలో పడి, మోహావేశానికి పాల్పడవద్దు. అవి కేవలం శరీరంలోని మాంసము, కొవ్వులతో ఏర్పడిన ఆకారాలు మాత్రమే అని బాగుగ గ్రహించి, మాటి మాటికి ఈ సత్యాన్నే గుర్తు తెచ్చుకుంటూ ఉండు.
4. నళినీదళగతజలమతితరళం, తద్వత్ జీవిత మతిశయచపలం|
విద్ధి, వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తం ||
తామరాకు మీది నీటిబిందువెంత తరళమై యుంటుందో (అస్థిరంగా కదులుతుందో) అలాగే ఈ జీవితం కూడా అతి చపలం (చంచలం) అయినట్టిది. ఈ లోకమంతా రోగాలతోనూ, మానసిక దురహంకార, దుఃఖః, దురభిమానాలతోనూ పీడింపబడుతూ ఉంటుందని తెలుసుకో.
5. యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః |
పశ్చాత్ జీవతి, జర్జరదేహే, వార్తాం కీపి న పృచ్చతి గేహే ||
నీలో ధనార్జన శక్తి ఉన్నన్నాళూ (నీవు సంపాదిస్తున్ననాళ్ళూ) నీ పరివారం అంతా నీ యందు అనురాగం చూపుతారు. ఆ తరవాత నీ దేహంలో ముసలితనం ప్రవేశించినప్పుడు, నీ ఇంట్లోనే, నీ క్షేమ సమాచారాలు ఎవారూ అడగరు.
6.యావత్ పవనో నివసతి దేహే, తావత్ పృచ్చతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ||
శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే, ఇంట్లో వారు నీ కుశలం గురించి అడుగుతారు. ఆ వాయువు కాస్తా వెళ్ళిపోయి, దేహం చెడేసరికీ, ఈ శరీరాన్ని చూసి నీ భార్య కూడా భయపడిపోతుంది.

‎ఆపదమొక్కులవాని‬ నిత్యార్చన

‎ఆపదమొక్కులవాని‬ నిత్యార్చన
Ramudu Thota Venkataramana's photo.
కలియుగప్రత్యక్షదైవమైన 3శ్రీవెంకటేశుని ప్రతినిత్యం ఎన్నో రకలైన సేవలతో కొలుచుకుంటూ పునీతులయ్యే భక్తులకు, స్వామివారి ఆలయం తెరిచే విధానం గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత సహజంగానే కలుగుతుంటుంది. భక్తుల పాలిటి కొంగుబంగారం,‪‎ఆపదమొక్కులవాడు‬, ఆర్తత్రాయణప్రాయణుడు, అడుగడుగు దండాలవాడైన శ్రీవేంకటేశ్వరుని సేవ పూర్వజన్మ పుణ్యఫలమే తప్ప, మరేమీ కాదు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం, ప్రతిరోజూ ‪‎సుప్రభాతమనే‬ మేలుకొవుపు సేవతో ప్రారంభమై బంగారువాకిళ్ళు తెరవబాతాయి. తిరుమలలో ప్రప్రథమంగా శ్రీవారి దర్శనభాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి‪ ‎సన్నిధిగొల్ల‬. శ్రీస్వామి సన్నిధిసేవతో సంబంధించిన వ్యక్తి ఆబట్టి ఈయన్ని సన్నిధిగొల్లని పిలుచుకుంటాం.
ప్రతిరోజూ ‪బ్రాహ్మీముహూర్తంలో‬ సన్నిధిగొల్ల దివిటీని పట్టుకుని తిరుమల ఉత్తరమాడ వీధిలోనున్న వైఖానసులైన అర్చకుల తిరుమాళీగకు (ఇంటికి) వెళ్ళీ, ఆరిని ఆలయానికి రమ్మని ఆహ్వానించడాం జరుగుతుంది. వెంటనే అర్చక స్వాములు, ‪జియ్యంగార్లు‬, ఏకాంగులు, ఆచార్య పురుషులు శ్రీవైష్ణవస్వాములు, వేదవేత్తలు, భాగవతోత్తములు, భక్తులు, అధికారులు, పరిజనం బయలుదేరుతారు. అర్చకస్వాములు కుంచెకోల (ఇనుపకొక్కెం) ను భుజంపై పెట్టుకుని, తాళం చెవులగుత్తిని తీసుకుని సన్నిధిగొల్ల వెంట బయలుదేరుతారు. అనంతరం వీరంతా దారిలో శ్రీభూవరాహస్వామివారి ఆలయానికి ఆత్మ ప్రదక్షణం చేసి నమస్కరించుకుని శ్రీవారి ఆలయం ‪‎పడికావలి‬ (మహాద్వారం) వద్దకు చేరుకుంటారు.అప్పుడు‪ ఆలయగోపురానికి‬ ఎదురుగానున్న మెట్లకు దక్షిణంవైపు మేడ మీద ఉన్న నగారామంటపంలో (నౌబత్ ఖానా) ‪శ్రీవారి‬ అర్చకుల రాక తెలియజేయడానికి అన్నట్లుగా పెద్ద పలక గంటను మోగిస్తారు. అప్పుడు ‪గోవిందనామ‬ స్మరణతో మహాద్వారం తెరువబడుతుంది. సన్నిధిగొల్ల ముందు పోతుండగా, ప్రధాన ద్వార దేవతలకు నమస్కరించి, ధ్వజ ప్రదక్షిణ పార్శ్వం నుంచి ఆనంద నిలయ విమాన ప్రదక్షిణంగా శ్రీ స్వామివారి ‪‎సువణద్వారం‬ దగ్గరున్న ద్వారపాలకుల పురోభాగానికి చేరుకుంటారు. అర్చకస్వాములు శ్రీవారి బంగారు తలుపులకుగల లోపలి గడియను ‪‎మంత్రపూర్వకంగా‬ కుంచెకోలతో తీస్తారు. ఆ తలుపులకు బయట సీలు చేసిన చిన్న సంచి (తిత్తి) లోని తాళాలతో బంగారు వాకిలి తలుపులను తీస్తాడు సన్నిధిగొల్ల. వెంటనే ‪‎అర్చక‬ స్వాములు, కౌసల్యా సుప్రజా రామ, పూర్వాసంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నర శార్దూలా, కర్తవ్యం దైవమాహ్నికం అని సుప్రభాతాన్ని పఠిస్తుండగా, అందరూ ఆలయంలోకి ప్రవేశిస్తారు.
అనంతర ద్వారాలను కూడా తెరచి, #శ్రీవారి సన్నిధానానికి చేరి, శ్రీవారి ఆజ్ఞ గైకొని, నిద్రిస్తున్న శ్రీభోగ శ్రీనివాసవామీఅరి సన్నిధానానికి వచ్చి, కరతాళ ధ్వానాలు చేసి, ప్రణవపూర్వకంగా, మంత్ర పూర్వకంగా శ్రీవారిని నిదుర లేపి, శ్రీవారి సన్నిధానాన, వారి ‪స్వస్థానంలో‬ వేంచేపు చేస్తారు. అనంతరం దీపోద్దీపనం, గర్భాలా సమార్జనం చేస్తారు. పరిచారకులు తెరను వేయగా, అర్చకుడు స్వామివారికి వెన్న, పాలు, పంచదార నివేదనం చేస్తారు. కర్పూరైలాలవంగ జాజీక్రముకాది చూర్ణంతో కూడిన సుగంధి తాబూలాన్ని సమర్పించి నీరాజనం చేస్తారు. అర్చకుడు తాను ‪తీర్థస్వీకారం‬ చేసి శఠారి తీసుకుని, అక్కడున్నవారికి కూడ తీర్థం శాఠారీ చేయిస్తాడు.‪సువర్ణద్వారం‬ ముందున్న భక్తులు చేసే మంగళశాసనం పూర్తికాగానే సువర్ణద్వారం తలుపులు తెరువబడతాయి. అప్పుడు ‪‎శ్రీవారికి‬ కర్పూరహారతి చేయబడుతుంది. ఇక భక్తులకు స్వామి దర్శనం లభిస్తుంది. అలా స్వామివారి నిత్యారాధన కోసం ఆలయ ద్వారాలు తెరవబడతాయి. అనంతరం స్వామివారికి వివిధ సేవలు చేయబడతాయి. ఇందులో ‪నిత్యసేవలు‬, ఆర్జితసేవలు అంటూ స్వామివారికి భక్తుల సేవ కొనసాగుతుంది. ఆయన భక్తులకు తనకు సేవలు చేసుకునే అవకాశాన్నిచ్చి ఆయా భక్తుల జీవితాలలో కొత్త వెలుగులను నింపుతున్నాడు. ఎంతయినా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్త‪ ‎జనవరదుడుకదా‬.!

శని త్రయోదశి



శని త్రయోదశి. రోజు శనిదేవుని స్మరించినా, అర్చించినా, శివపూజ చేసినా శనిదోషాలు నశిస్తాయి. రుద్రాభిషేకం వంటివి ఈరోజున విశేషఫలాన్నిస్తాయి. ప్రతి శనివారం సంవత్సరం పాటు ఈక్రింది నామాలను, స్తోత్రాన్ని పఠిస్తే శనిబాధలు ఉండవు.

కోణస్థః పింగలో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః
శౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః!!
నమస్తే కోణ సంస్థాయ పింగలాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే!!
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో!!
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమదేవేశ దీనస్య ప్రణతస్యచ!!

విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శనిదేవతనే! సాధారణంగా శనిదేవతపై అనేకమందిలో చాలా రకాలైన అపోహలున్నాయి. శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కిపడతాం. నామాన్ని ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని తీర్మానించుకుంటాం. శనీశ్వరుడిని ఆహ్వానించినట్టవుతుందని తైల పదార్థాలు వేటినీ చేతులతో అందుకోం. ఆయన దృష్టి మనపైకి సోకరాదని పదే పదే కోరుకుంటాం. కొన్ని ప్రాంతాలవారైతే శనివారంనాడు తిలా సంబంధిత వస్తువులేవీ కొనరు, తినరు. అంత :భయం ఆయనంటే. శనీశ్వరుడు కేవలం క్రూరత్వానికి, పీడించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు.

నవ గ్రహాలలో ఒకడైన శనిని మనం భక్తీ పూర్వకంగా ఆరాధిస్తాము. సూర్యునికి, చాయకు పుట్టిన కుమారుడు శని. యముడు, యమునలకు అన్నగారు. యముడు, శని ఇద్దరూ కుడా జీవుల పాప పుణ్యాల ఫలితాలను ఇచ్చేవారే. యముడు జీవి చనిపోయిన తరువాత శిక్షిస్తే, శని జీవుడు బ్రతికి ఉండగానే పాపకర్మలకు తగిన శిక్ష ని వేస్తాడు. ఏలినాటి శని,  అర్దాష్తమ శని, అష్టమ శని రూపంలో ఈ శిక్షలు ఉంటాయి.  శని సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంత నెమ్మదిగా తిరుగుతుంది. అందుకనే ఈయనకు మంద గమనుడు అని ఇంకొక పేరు. ఈయన నల్లటి దేహం కలవాడు, నల్లని వస్త్రాలు ధరించిన వాడు, కాకి వాహనంగా కలవాడు. ఈయనకు నలుపు రంగు, నువ్వులు, అశుభ్రత, మందకొడి తనం.అంటే ప్రీతి.  అందుకే అశుభ్రం గ లేదా మందకొడిగా ఉన్నవాళ్ళ దగ్గర శని దేవుడు హాజరు అవుతాడు. కానీ నల్లటి వస్త్రం, నువ్వులు, నువ్వుల నునె సమర్పించిన వాళ్ళని అనుగ్రహిస్తాడు అంటారు.

సృష్టి, స్థితి, లయ కారకులు త్రిమూర్తులు. మనం చేసిన కర్మల ఫలితాలనివ్వడానికి భగవంతుడే గ్రహాల రూపంలో అవతరించాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత మూల పురుషుడు. సూర్యుడు, చంద్రుడు, మార్స్‌, మెర్క్యురి, బృహస్పతి, వీనస్‌, శని గ్రహాలకు వరుసగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, బుద్ధుడు, వామనుడు, పరశురాముడు, కూర్మావతార విష్ణువు, వరాహస్వామి, మత్స్యావతార స్వామి ఆవహించి ఉన్నారు. అందువల్ల గ్రహాలు దైవాంశసంభూతులని అర్థంచేసుకోవాలి. గ్రహకూటములు రాజ్యాలను కూల్చడానికే కాక మొత్తం ప్రపంచం ఉనికికే మూలం.

ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకున్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు. ఎంత దైవాంశసంభూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపూ సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించండి. నిజాయితీగా జీవించండి.

భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వరప్రదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు.

ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదించాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాలనుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.

ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవటానికి  మార్గాలు:-
1. ప్రతి శనివారము తలకు, ఒంటికి నువ్వుల నునె రాసుకుని స్నానం చేస్తే శని శాంతిస్తాడు.
2. శనివారం నాడు శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా మంచిదే.
3. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి, నల్ల నువ్వులు, నునె, మినుములు దానం చేస్తే మంచిది.
4. దశరధ ప్రోక్త శని స్తోత్రం పఠించి, రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసి, ఒంటిపూట భోజనం చేయడం వలన శనిని శాంత పరచ వచ్చు.
5. శనివారం నాడు 8 మంది భిక్షకులకు, వికలాంగులకు సహాయం చేయడం, వస్త్రదానం చేయడం వలన శని దోషనివారణ జరుగుతుంది.
6. హనుమాన్ చాలిసా, దుర్గ స్తోత్రం, రామనామం జపించాలి.
7. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి. కాళీ పూజ చేయాలి.

                                       !!నీలాంజన సమాభాసం, రావిపుత్రం యమాగ్రజమ్,
                                               చాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం!!

బ్రహ్మాండనాయకుడు‬ శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రము

Ramudu Thota Venkataramana's photo.
‪‎బ్రహ్మాండనాయకుడు‬ శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రము
కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే। విజయీభవ వేంకటశైలపతే!
సచతుర్ముఖ పంచముఖ ప్రముఖాఖిలదైవత మౌళిమణే। 
శరణాగతవత్సల సారనిధే। పరిపాలయ మాం వృషశైలపతే।
అతివేలతయా తవ దుర్విషహై రసు వేలకృతైరపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే। పరయా కృపయా పరిపాహి హరే।
Ramudu Thota Venkataramana's photo.అధి వేంకటశైల ముదారమతేర్జనతాభిమతాధిక దానరతాత్
పరదేవతయా గతాన్ని గమైః కమలాదయితా న్న పరం కలయే
కలవేణురవావశ గోపవధూ సతకోటి వృతా త్స్మరకోటిసమాత్
ప్రతి పల్లవికాభిమతాత్సుకదాత్ వసుదేవసుతాన్న పరం కలయే
అభిరామగుణాకర దాశరధే। జగదేక ధనుర్థర ధీరమతే।
రఘునాయక రామ రమేశ విభో। వరదో భవ దేవ ధయాజలధే।
అవనీ తనయా కమనీయకం రజనీకర చారు ముఖాంబురుహమ్
రజనీచర రాజ త మోమిహిరం మహనీయ మహం రఘురామమయే
సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చనుకాయ మమోఘశరం
అసహాయ రఘాద్వహమన్వమహం న కథంచన కంచన జాతు భజేః
వినా వేంకటేశం ననాథో ననాథః సదావేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ
అహందూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చ యాగత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ।
అజ్ఞానినా మయా దోషా న శేషా న్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే.!!

‪పద్మావతి‬ అమ్మా..!తిరుచానూరు!!

తిరుచానూరు ‪పద్మావతి‬ అమ్మా..!
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
''ఈశానం జగతోస్య వేంకటపతేర్విషోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థ్సల నిత్యావాసరసికాం తత్‌ క్షాంతి సంవర్థినీమ్‌,
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్ఞ్యలాం భగవతీం పందే జగన్మాతరమ్‌!!
అని ‪పద్మావతీ‬ అమ్మవారిని భక్తులు స్తుతిస్తారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి ఏటా కార్తీక మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇంతకీ ఈ బ్రహ్మోత్సవాలను కార్తీక మాసంలోనే ఎందుకు నిర్వహిస్తారు?. వాటికి ఆపేరు ఎందుకొచ్చిందంటే ‪‎శ్రీపద్మావతీ‬అమ్మవారు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు శుక్రవారం ఉత్తారాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఆమె జన్మనక్షత్రం ఆధారంగా కార్తీక మాసంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. మొదటిసారి బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి దీనికి ‪‎బ్రహ్మోత్సవం‬అని పేరొచ్చింది.
‪‎వెంకటేశ్వర‬ మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి ‪భూలోకంలో‬ తపస్సు చేశాడు. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా ‪అలమేలు‬ మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి". చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలైన స్త్రీమూర్తి అని అర్థం.
మరొక కథనం ప్రకారం ‪‎త్రేతాయుగంలో‬ సీత బదులు రావణుని చెర అనుభవించిన వేదవతిని మరుజన్మలో పెండ్లాడుతానని శ్రీరాముడు చెప్పాడు. ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి ‪శ్రీనివాసుని‬ వరించి పెండ్లాడినది. శ్రీనివాసుడు శిలగా అయినపుడు లక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలసింది. పద్మావతి అలమేలుగా తిరుచానూరులో వెలసింది.
తిరుచానూరులో ‪‎శ్రీ‬ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమవుతాయి. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అమ్మవారిని, ధ్వజపటాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు చేర్చి కొలువుదీరుస్తారు. 8.30 నుంచి 9.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ధనుర్లగ్నంలో 9.40 గంటలకు ఆగమ శాస్త్ర పండితుడు‪ తిరుమలాచార్య‬ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, అష్టదిక్పాలకులను, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమ్మవారికి స్నపన తిరుమంజనం కనువిందుగా నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ జరుగుతుంది.రాత్రి 7 గంటలకు అమ్మవారిని వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీరుస్తారు. అనంతరం పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో అమ్మవారిని పిల్లనగ్రోవి చేతపట్టిన ‪గోపాలకృష్ణుడి‬ రూపంలో అలంకరిస్తారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారిని తిరుమాడ వీధుల్లో భక్తుల కోలాటాలు, కేరళ సంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ల ప్రబంధం నడుమ ‪‎అమ్మవారు‬ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.