శ్రీవేంకటేశ్వరుని శ్లోకం..

భక్తుల పాలిటి కొంగుబంగారం, ఆపదమొక్కులవాడు, ఆర్తత్రాయణప్రాయణుడు, అడుగడుగు దండాలవాడైన శ్రీవేంకటేశ్వరుని సేవ పూర్వజన్మ పుణ్యఫలము.
''#విన వెంకటేశం ననాదో ననాద
సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీదః
ప్రియం వేంకటేశo ప్రయచ్చ ప్రయచ్చ!!




భక్తుల పాలిటి కొంగుబంగారం, ఆపదమొక్కులవాడు, ఆర్తత్రాయణప్రాయణుడు, అడుగడుగు దండాలవాడైన శ్రీవేంకటేశ్వరుని సేవ పూర్వజన్మ పుణ్యఫలము.
''#విన వెంకటేశం ననాదో ననాద
సదా వెంకటేశం స్మరామి స్మరామి
హరే వెంకటేశం ప్రసీద ప్రసీదః
ప్రియం వేంకటేశo ప్రయచ్చ ప్రయచ్చ!!
వైష్ణవమే సర్వంబున...
పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ
పరమేష్ఠి నేయుబ్రహ్మాండసృష్ఠియు
హరునిలోని సంహారశక్తి
పరగగ నింద్రునిపరిపాలనమును
అరసిచూడ శ్రీహరిమహిమ
యిలపంచభూతములలో గుణములు
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే
అల నవగ్రహవిహారములు
తలకొను కాలత్రయధర్మంబును
అలరగ నారాయణునిమహిమలే
అంతటా గలమాయావిలాసములు
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే!!
పొంత పరమపదభోగములు
మంతుకునెక్కినమరిసమస్తమును
యింతయు శ్రీవేంకటేశుమహిమలే!!



కమలజ చల్లని కాగిట తగిలి
సమరతి పాయగ జాలవూ
కమలభవాదులు కడు నుతియింపగ
విమలపు శయనము విడువగలేవు
సమరతి పాయగ జాలవూ
కమలభవాదులు కడు నుతియింపగ
విమలపు శయనము విడువగలేవు
భూసతి తోడుత పొందులు మరిగి-వేసర విదె నీ వేడుకలా
వాసవ ముఖ్యులు వాకిట నుండగ-పాసివుండ నని పవళించేవు
నీళామనసిజ లీలలు తగిలి-నాలితోడ మానగలేవు
వేళాయెను శ్రీవేంకటనాథుడ-పాలించి దాసుల బ్రతికించగను!!


కొలిచితే రక్షించే గోవిందుడితడు..
వాసవ ముఖ్యులు వాకిట నుండగ-పాసివుండ నని పవళించేవు
నీళామనసిజ లీలలు తగిలి-నాలితోడ మానగలేవు
వేళాయెను శ్రీవేంకటనాథుడ-పాలించి దాసుల బ్రతికించగను!!


కొలిచితే రక్షించే గోవిందుడితడు..
కొలిచితే రక్షించే గోవిందుడితడు
యిలకు లక్ష్మికి మగడీ గోవిందుడితడు
యిలకు లక్ష్మికి మగడీ గోవిందుడితడు
గోవర్థనమెత్తినట్టి గోవిందుడితడు
వేవేలు గొల్లెతల గోవిందుడితడు
కోవిదుడై ఆలగాచే గోవిందుడితడు
ఆవల కంసు(జంపిన ఆగోవిందుడితడు
వేవేలు గొల్లెతల గోవిందుడితడు
కోవిదుడై ఆలగాచే గోవిందుడితడు
ఆవల కంసు(జంపిన ఆగోవిందుడితడు
కౄరకాళింగ మర్దన గోవిందుడితడు
వీర చక్రాయుధపు గోవిందుడితడు
కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు
ఆరీతి బాలుర (దెచ్చే యాగోవిందుడితడు
వీర చక్రాయుధపు గోవిందుడితడు
కోరి సముద్రాలు దాటే గోవిందుడితడు
ఆరీతి బాలుర (దెచ్చే యాగోవిందుడితడు
కుందనపు కాశతోడి గోవిందుడితడు
విందుల రేపల్లె గోవిందుడితడు
పొంది శ్రీవేంకటాద్రిపై పొసగ తిరుపతిలో
అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు!!
విందుల రేపల్లె గోవిందుడితడు
పొంది శ్రీవేంకటాద్రిపై పొసగ తిరుపతిలో
అందమై పవ్వళించిన ఆ గోవిందుడితడు!!
చ|| సతతము రుక్మిణీ సత్యభామల నడుమ |
రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి |
అతిశయిల్లేటి పరమానందమితడు ||
రతికెక్కిన సింగార రాయడు ఇతడు |
చతురత సనకాది సంయమీంద్రుల మతి |
అతిశయిల్లేటి పరమానందమితడు ||
చ|| దేవతల కెల్లాను దిక్కు దెసై వెలుగొంది |
తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము |
కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||
తావు కొన్నయట్టి యాధార మీతడు |
మూవొంక గొల్లెతలు మున్ను సేసిన తపము |
కైవసమై ఫలించిన ఘనభాగ్య మితడు ||
చ|| వరముతో యశోద వసుదేవాదులకు |
పరగిన కన్నుల పండుగీతడు |
సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది |
నిరతి దాసుల పాలి నిధాన మితడు ||
శ్రీవెంకటేశ నెలమూడు శోభనాలు..
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||
పరగిన కన్నుల పండుగీతడు |
సిరుల మించిన యట్టి శ్రీ వేంకటాద్రి మీది |
నిరతి దాసుల పాలి నిధాన మితడు ||
శ్రీవెంకటేశ నెలమూడు శోభనాలు..
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మాచ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||
నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం |
ప్రపద్యే వేంకతేశాఖ్యాం తదేవ కవచం మమ ||
ప్రపద్యే వేంకతేశాఖ్యాం తదేవ కవచం మమ ||
సహస్రశీర్షాపురుషో వేంకతేశ శ్శిరో వతు |
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం తక్షతు మే హరిః ||
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం తక్షతు మే హరిః ||
ఆకాశరాత్ సుతానాధ ఆత్మానం మే సదావతు |
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకతేశ్వరః ||
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకతేశ్వరః ||
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు ||
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు ||
య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకతేశితుః |
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ||
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ||
శ్రీ వేంకటేశ్వర కవచ స్తోత్రం సంపూర్ణం
శిఱుత నవ్వుల వాడు..అన్నమాచార్య కీర్తన
శిఱుత నవ్వుల వాడు శిన్నెకా వీడు||
వెఱపెఱగడు సూడవే శిన్నెకా||
||శిఱుత ||
పొలసుమేనివాడు బోరవీపువాడు||
సెలసుమోరవాడు శిన్నెకా ||
గొలసుల వంకల కోరలతో బూమి||
వెలసినాడు సూడవే శిన్నెకా||
||శిఱుత ||
మేటి కుఱుచవాడు మెడమీది గొడ్డలి||
సీటకాలవాడు శిన్నెకా||
ఆటదాని బాసి అడవిలో రాకాసి||
వేటలాడీ సూడవే శిన్నెకా||
||శిఱుత ||
బింకపు మోతల పిల్ల గోవివాడు
సింక సూపులవాడు శిన్నెకా
కొంకక కలికియై కొసరికూడెనన్ను
వేంకటేశుఁడు సూడవే శిన్నెకా!!
||శిఱుత ||
శిఱుత నవ్వుల వాడు..అన్నమాచార్య కీర్తన
శిఱుత నవ్వుల వాడు శిన్నెకా వీడు||
వెఱపెఱగడు సూడవే శిన్నెకా||
||శిఱుత ||
పొలసుమేనివాడు బోరవీపువాడు||
సెలసుమోరవాడు శిన్నెకా ||
గొలసుల వంకల కోరలతో బూమి||
వెలసినాడు సూడవే శిన్నెకా||
||శిఱుత ||
మేటి కుఱుచవాడు మెడమీది గొడ్డలి||
సీటకాలవాడు శిన్నెకా||
ఆటదాని బాసి అడవిలో రాకాసి||
వేటలాడీ సూడవే శిన్నెకా||
||శిఱుత ||
బింకపు మోతల పిల్ల గోవివాడు
సింక సూపులవాడు శిన్నెకా
కొంకక కలికియై కొసరికూడెనన్ను
వేంకటేశుఁడు సూడవే శిన్నెకా!!
||శిఱుత ||
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే ....
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే
శ్రీనివాసుడే కనపడుతుంటే
పాటలు పాడుచు భజనలు చేయుచు …
గోవిందా అని పిలుస్తు ఉంటే
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–-
తిరుమల గిరులను ఎక్కుతు వుంటే
శ్రీనివాసుడే కనపడుతుంటే
పాటలు పాడుచు భజనలు చేయుచు …
గోవిందా అని పిలుస్తు ఉంటే
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–-
రత్నకిరీటం తళతళమంటే …….. ఆహహహ …
వజ్రకవచమే మెరుస్తూ ఉంటే …….. ఓహో హో హో …
అన్ని మరిచి ఆ కొంతసేపు
ఆ స్వామిలో లీనం అవుతుంటే ….
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–- తిరుమల —
వజ్రకవచమే మెరుస్తూ ఉంటే …….. ఓహో హో హో …
అన్ని మరిచి ఆ కొంతసేపు
ఆ స్వామిలో లీనం అవుతుంటే ….
మధురమైన ఆ గానం ఎంతో హాయిగా ఉంటుందోయి–- తిరుమల —
ఆ తిరుమల క్షేత్రము లోన …… ఆహహహ …
దివ్యమైన ఆ రూపము తోడ …. ఓహోహోహో …
కలియుగంబునే కాచుట కొరకై
ఇలలో వెలసిన శ్రీరమణా
శ్రీనివాసుని నామం ఎంతో మధురంగా ఉంటుందోయి!!
దివ్యమైన ఆ రూపము తోడ …. ఓహోహోహో …
కలియుగంబునే కాచుట కొరకై
ఇలలో వెలసిన శ్రీరమణా
శ్రీనివాసుని నామం ఎంతో మధురంగా ఉంటుందోయి!!
అదివో అల్లదివో
అదిగో అల్లదిగో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదిగో బ్రహ్మాదుల కపురూపము
అదిగో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడు అదె మ్రొక్కు ఆనందమయము ||అదిగో||
చెంగట నల్లదిగో శేషాచలము
నింగినున్న దేవతల నిజనివాసము
ముంగిట నల్లదిగో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ||అదిగో||
కైవల్య ప్రదము శ్రీ వేంకట నగమదిగో
శ్రీ వేంకటాపతికి సిరులైనదీ
భావింప సకలసంపదరూప మదిగో
పావనముల కెల్ల పావన మయము ||అదిగో||


లొకాదిలొకాల బ్రహ్మండ నాయకుడు ఏడు కొండలవాడు
ఆధిశేషుడు అనంతమయుడు అందరి బంధువు ఆపదమోక్కులవాడు
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ||
ఆధిశేషుడు అనంతమయుడు అందరి బంధువు ఆపదమోక్కులవాడు
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ||
తేలుగాని పాముగాని దేవపట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైన |
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి-
నీలవర్ణుడేమా నిజదైవము ||
గాలిగాని ధూళిగాని కానియేమైన |
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి-
నీలవర్ణుడేమా నిజదైవము ||
చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైన |
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ||
గాముగాని నాముగాని కానియేమైన |
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ||
పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని
కల్లగని నల్లిగాని కానియేమైన |
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||
కల్లగని నల్లిగాని కానియేమైన |
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ||






No comments:
Post a Comment