సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 21, 2014

‎సర్వం‬ సాయిమయం

సర్వం‬ సాయిమయం 
ఉదయం నీవే సందేపొద్దువి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి
పగలు నీవే రేతిరివి నీవే సాయి 
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి
రాధవి నీవే రమణుడివి నీవే సాయి
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి
భాష నీవే భావానివి నీవే సాయి
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి
కవనం నీవే కవితాగానానివి నీవే సాయి
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి
ఆత్మవి నీవే ఆత్మారాముడివి నీవే సాయి
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి
జగానివి నీవే జగన్నాధుడివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి
ప్రభువి నీవే ప్రభలవెలుగువి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి
గౌరివి నీవే గంగానాధుడివి నీవే సాయి
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి
వేదన నీవే వేడుకవి నీవే సాయి
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి
గమ్యం నీవే గమనం నీవే సాయి
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి
#సర్వం సాయిమయం 
ఉదయం నీవే సందేపొద్దువి నీవే సాయి
హ్రుదయం నీవే హ్రుదయరవానివి నీవే సాయి 

పగలు నీవే రేతిరివి నీవే సాయి 
సెగలు పగలు మాపే దేవుడివి నీవే సాయి 

రాధవి నీవే రమణుడివి నీవే సాయి 
ప్రేమా నీవే ప్రేమదేవతవి నీవే సాయి 

భాష నీవే భావానివి నీవే సాయి 
పలుకు నీవే పలికించెడిది నీవే సాయి 

కవనం నీవే కవితాగానానివి నీవే సాయి 
కర్మలు నీవే కర్మలకర్మేష్టివి నీవే సాయి 

ఆత్మవి నీవే ఆత్మారాముడివి నీవే సాయి 
గతం నీవే వర్తమాన వర్తిష్యమానానివి నీవే సాయి 

జగానివి నీవే జగన్నాధుడివి నీవే సాయి
జీవం నీవే జీవనసౌరభానివి నీవే సాయి 

ప్రభువి నీవే ప్రభలవెలుగువి నీవే సాయి
పరమాత్మ నీవే పరిశుద్దాత్మజుడివి నీవే సాయి 

గౌరివి నీవే గంగానాధుడివి నీవే సాయి 
గెలుపూ నీవే గెలిపించేవాడివి నీవే సాయి 

వేదన నీవే వేడుకవి నీవే సాయి 
వేదం నీవే వేదామ్రుతభాండానివి నీవే సాయి 

గమ్యం నీవే గమనం నీవే సాయి 
గుర్తింపు నీవే గురుతత్వానివి నీవే సాయి 

సర్వం నీవే సకలం నీవే సాయి 
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి!!
ఎవరికి వారు, ''#నేను ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది?  అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ, ఆదర్శప్రాయంగా #జీవించాలని షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు.
ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం #ఆలోచించడం  మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ #భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ #చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పాడు. 
#దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పాడు. తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే #దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని #స్పష్టం చేశాడు.
సర్వం నీవే సకలం నీవే సాయి
ఋజుమార్గం చూపే సద్గురుడువి నీవే సాయి!!
ఎవరికి వారు, ''‪‎నేను‬ ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది? అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ, ఆదర్శప్రాయంగా ‪‎జీవించాలని‬ షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు.
ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం ‪‎ఆలోచించడం‬ మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది. తోటివారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గిపోతాయి. సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు. తనను వెతుకుతూ ‪‎భక్తులు‬ ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో, వస్తువుల్లో, అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ ‪చైతన్యమే‬ దేవుడని గుర్తించాలని చెప్పాడు. 
‪దేవునికోసం‬ అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పాడు. తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే ‪‎దేవునికి‬ దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు. తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని ‪స్పష్టం‬ చేశాడు.

సాయి‬ భక్తి విలాస మంజరి..

సాయి‬ భక్తి విలాస మంజరి
సాయి‬ భక్తి విలాస మంజరి..
ప్రవిమలాత్ముల మానసాబ్జము వాసమై యలరారు నిన్
సవినయమ్ముగ నేఁ దలంతును సాధుబృంద సుసేవితా!
శ్రవణపేయము నీ కథాసుధ సారసద్గుణ భూష! నీ
స్తవ మొనర్తు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి సద్గురు! సాయి! నాన్
గేయమంజరి మంజులమ్ముగ కీర్తనమ్మొనరించుచో
శ్రేయమాదృతి కూర్చుచుందువు శిష్ట కోటికి నిత్యమున్
సాయమౌచు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
స్మరణ మాదృతి భవ్య నామ ప్రశస్త తత్త్వ విశిష్టతల్
నిరతమున్ బొనరింప చిత్తము నిర్మలత్వము నొందుచున్
దురితముల్ తొలగున్ భవార్తియు దూరమౌ నని చేయుదున్
స్మరణమేను సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
పాదసేవ నొనర్చు భాగ్యమె భాగ్యమెల్లర కబ్బునే?
ఆదిదేవు కృపావిశేష మహాఫలంబుగ కాక, నీ
పాదసేవనచే భయమ్ములు వాయు, చేకురు మోక్షమున్
సాదరాన సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ! .
ధ్యాన ముఖ్య సమర్చనా నియమాళితో షిరిడీశ్వరా!
మానసాబ్జము సాదరాన సమర్పిత మ్మొనరింపగా
దీనులయ్యును వేగ గాంతురు దివ్యతేజము సత్కృపన్
జ్ఞానసిద్ధి సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
పాదయుగ్మము బట్టి భక్తులు వందనమ్ము లొనర్చుచున్
ఆది శక్తివి, ఆది దేవుడ వచ్యుతుండ వటంచు నిన్
మోదమందుచు గొల్వ వారికి పూర్ణ యోగము కూర్పవే?
సాదరాన సమర్థ సద్గురు సాయినాథ మహప్రభూ!
ద్వారకామయి పాద దాస్యము, దాస దాస్య పరంపరన్
భూరి మోదమునొందు దాసుల భూతి వెల్గగ వారిపై
భారమంతయు నీవె గొందువు భక్త కోటి కొసంగి చిత్
సారమెల్ల సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
శిష్ట రక్షక! దుష్టశిక్షక! చేరి సఖ్యముతోడ నిన్
హృష్ట చిత్తముతో భజించిన నెల్ల సిద్ధులు చేకురున్
పుష్టి, తుష్టియు నీవె సమ్మతి భుక్తి ముక్తి ప్రదాతవున్
స్రష్ట వీవె సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
నాదు దేహము నాదు గేహము నాదు సంపదలంచు నే
వేదనల్ పడనేల ఆత్మ నివేద నంబొనరించుచో
ఆదిదేవుడ వీవె కూర్చెద వక్షయమ్ముగ యోగముల్
సాదరాన సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!
‎ఫలశ్రుతి‬
సాయి భక్తి విలాస మంజరి సత్ఫలమ్ములొసంగుచున్
హాయిగొల్పును ఆలకించిన ఆలపించిన నెమ్మదిన్
జ్ఞేయమౌచును ధ్యేయమౌచును నేయమౌచును మోక్షమున్
సాయి కూర్చు సమర్థ సద్గురు సాయినాథ మహాప్రభూ!

శ్రీసాయినాథ‬ చాలీసా

శ్రీసాయినాథ‬ చాలీసా
శ్రీసాయినాథ‬ చాలీసా..
జయ సాయినాథ పరాత్పర రూపా
జయ షిరిడీశ చిన్మయ రూపా
తల్లిదండ్రులు ఎవరో తెలియదు
కులమత వివరములసలే తెలియవు
దర్శనమిచ్చెను బాల ఫకీరుగా
భావనకందని భగవంతునిగా
మహాల్సాపతి మది పిలచిన దైవము
షిరిడీ పురమున వెలసిన దైవము
గుఱ్ఱము జాడ తెలిపినందుకు
నీరూ నిప్పు చూపిన తీరుకు
చాంద్ పాటి ల అచ్చెరువొందెను
భక్తునిగా శరణాగతి వేడెను
రవితేజస్సును కలిగిన యోగీ
రాగ ద్వేషములు లేని విరాగీ
చంద్రుని బోలిన చక్కని సాయి
చల్లని దీవెన ఇచ్చును హాయి
యోగిరూపధర హే మహిమాన్విత
పావన చరిత ఋషి జన సేవిత
భక్త జనావన హృదయ విహారీ
భవభయహారీ కఫ్నీ ధారీ
భగవద్గీతకు భాష్యము చప్పెను
ఖురాను పదముల అర్ధము చెప్పెను
నరనరాలను శుధ్ధి పరచెను
ఖండ యోగమున ఘనుడని చాటెను
గురు కటాక్షమును పొందిన ఘనుడు
సద్గురువై దయ చూపే ఘనుడు
అన్నదాతా హే అభయ ప్రదాతా
ఆశ్రితులకు ఆనంద ప్రదాతా
ఆశాపాశము లేని పవిత్రుడు
అగణిత గుణగణ దివ్య చరిత్రుడు
భక్త రక్షణ దీక్షావ్రతుడు
భుక్తి ముక్తి ఇచ్చే దేవుడు
మృతుడై మళ్ళీ జీవముపొందెను
మాధవ మహిమను మహిలొ చూపెను
నీళ్ళతోవెలిగె దీప కాంతులు
నివ్వెర పోయిరి షిర్డీ ప్రజలు
పంచభూతముల అధి దేవతవు
భూత భేతాళ నిరోధకుడవు
బిక్షమడిగెను తన భక్తులను
కర్మ ఫలితములను తనకిమ్మనెను
కుష్టు రోగమే కనుమరుగాయెను
భాగోజీ నీ దాసుడాయెను
బాయిజా మాతకు మోక్ష దాతవు
తాత్యా కేమో ప్రాణ దాతవు
శ్యామా నమ్మిన హితుడవు నీవే
రాధామాయికి స్వామివి నీవే
చందోర్కరుడే నీ దరి చేరెను
దాసగణుడు నీ ఘనతను చాటెను
గౌలిబువాకు విఠల దేవుడవు
ఖోజోకరునకు దత్త దేవుడవు
బాంద్రవనితకు నీవే గణపతి
నిమోన్కరునకు నీవే మారుతి
రాముడే నీవని డాక్టరు చెప్పెను
సత్య దేవుడని గణుడు పలికెను
మేఘా నమ్మిన శివుడవు నీవే
ఫాల్కే నమ్మిన అల్లా నీవే
సకల దేవతా రూపము నీవే
సకల చరా చర జగత్తు నీవే
యోగ శక్తితో వెలిగించిన ధుని
పాపాలను కాల్చేసే పావని
మైనాతాయిని రక్షించినది
ఇహపరాలకు ఔష ధమైనది
భక్తుల కిచ్చెను బాబా ఊది
ధుని అందించిన దివ్య విభూది
గోధుమ పిండితో కలరా ఆగెను
అన్నాసాహెబు అచ్చెరువొందెను
బాబా లీలలు కధగా వ్రాసెను
హేమాద్రిపంత్ అని బిరుదు పొందెను
మసీదు మారెను ద్వారకా మాయిగా
మహిలోవెలిగెను పుణ్య తీర్ధముగా
సమాధి కోవెల బూటీ కట్టెను
ఆశ్రితులకు అది అభయము నిచ్చును
అందమైన సమ్మోహన మూర్తీ
సచ్చిదానంద చిన్మయ మూర్తీ
జైజై జై అను దివ్య కీర్తనలు llజైll
భక్తులు పాడే నాల్గు హారతులు
ఈ చాలీసా సాయీశునిది
సుఖ సంపదలను అందిచేది
రాజేంద్రుని మదిలో పలికించెను
తన లీలగా భక్తులకు అందించెను llజయ ll
మానవ రూపము దాల్చిన ఈశా
మంగళ కరుడగు షిర్డీశా
సదా హృదయ మందిరమున నిలిచే
సామరూపధర సాయిశా!!

‎శ్రీసాయి‬ నక్షత్ర మాలిక..

‎శ్రీసాయి‬ నక్షత్ర మాలిక
‎శ్రీసాయి‬ నక్షత్ర మాలిక..
||శ్రీ సాయి రామ||రాగం-కానడ తాళం-ఆది
ప|శ్రీ సాయి నక్షత్రమాలికను సదా
చదివేడివారికి సకల శుభములు 
సందేహమేలేదు సందేహమేలేదు||శ్రీ||
చ|సాయేస్వయముగ ఆశిర్వదించిన
సచ్చరితము ఈ నక్షత్రమాలిక
కోరినవారి కోర్కెలు తిర్చేది
కల్పతరువు ఈ నక్షత్రమాలిక || శ్రీ ||
౨|దిర్ఘవ్యాధులను పారద్రోలేడి
దివ్యొషధమీ నక్షత్రమాలిక
పాపారణ్యమును, భస్మము చేసెడి
దావానల మీ నక్షత్రమాలిక||శ్రీ||
౩|సతతము దీనిని శ్రద్ధగ చదువండి
భావము గ్రహియించి భక్తితో పాడండి
చక్కని సాయికి హారతులివ్వండి
సకల సంపదలు సమకూరునండి||శ్రీ||
~~~~~~||శ్రీ సాయి ప్రణామా||~~~~~~~~~

సాయి‬ నామం

సద్గురువు‬ షిర్డీ సాయి బాబా
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని అందరికీ తెలుసు. మన జీవితాన్ని సార్థకం చేసుకొనే అవకాశం మనకి భగవంతుడు ఈ జన్మలోనే అందరికీ ఇచ్చాడు. మానవ జన్మ ఎత్తినందుకు ఆ అవకాశం ఉపయోగించుకోవటమనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతివారు వారి కర్మ ఫలాన్ని తగ్గించుకోవటానికి, పూజలు చేయటం, సత్కార్యాలు చేయటం, తీర్థ యాత్రలు చేయటం చేస్తూ వుంటారు. పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తగ్గించుకోవటానికి మార్గం మనకు సద్గురువులు చూపారు.
‪హృదయములో‬ దేవుడు..
సామాన్య దీపం బాహ్యాంధకారాన్ని పోగొడుతుంది. భగవంతుడు ఇచ్చే జ్ఞానము అనే దీపం అంతఃకరణ యందలి మోహరూప తమస్సును నశింపజేస్తుంది. దుఃఖ నివారణమునకు ప్రతి జీవియు నిర్మల హృదయముతో అచంచల భక్తితో భగవతారాధన చేయవలెను. ప్రతి మనిషి హృదయములో దేవుడు ఉన్నాడని తెలిసింది కాబట్టి, దైవకార్య ధర్మ కార్య నిరతుడై యుండవలెను.
సాయి‬ నామం
సాయి‬ నామం ఎక్కడ వినిపిస్తుందో అదే శాంతి ధామం..
శిరిడీ సాయి నామం'అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ‪ప్రక్షాళన‬ అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవదం ఒక్కటే చక్కని ‪‎మార్గం‬.
‪శ్రీసాయి‬ నామ స్మరణ ఓం సాయి రామ్
ఓం సాయి శ్రీ సాయి శ్రీ సద్గురు సాయినాథ్
శరణు శరణు శరణం - గురు సాయినాథ శరణం
సాయి కథా శ్రవణం - సకల పాప హరణం
సాయి దివ్య చరణం - భాగీరథి సమానం
సాయి దివ్య నామం - భవ తారక మంత్రం
సద్గురు సాయి నమో నమో నమః!!
ఓం శ్రీ సాయి నాథాయ నమః
హే సాయి రామ్ హే సాయి రామ్
హరే హరే కృష్ణ రాదే రాదే శ్యాం
ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః
జై జై సాయి నమో నమః శ్రీ సాయి రామ్
సద్గురు సాయి నమో నమో నమః!!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే సాయి హరే సాయి సాయి సాయి హరే హరే
హరే బాబా హరే బాబా బాబా బాబా హరే హరే
హరే దత్త హరే దత్త దత్త దత్త హరే హరే
సద్గురు సాయి నమో నమో నమః!!

Saturday, September 20, 2014

సర్వము‬ నీవే ఓ సాయీశ్వరా

సర్వము‬ నీవే ఓ సాయీశ్వరా
సర్వము‬ నీవే ఓ సాయీశ్వరా..
బంగారు! అంతర్దర్శనంలో విశ్వాసముంచు,ఎందుకంటే అది మాత్రమే ‪ భగవంతుని‬ చూడటానికి ఏకైక మార్గము.నిశ్శబ్దంగా బాధను సహించటం ద్వారా అంతరంగంలో ఆ#ధ్యాత్మికత తనను తాను వ్యక్త పరుచుకుంటుంది.‪‎అంతరాత్మకు‬ అతిసన్నిహితంగా ఉన్నప్పుడే ‪భగవంతుడు‬అతిసన్నిహితంగా ఉంటాడు.
''‪‎తల్లియు‬ నీవే తండ్రియు నీవే
నాకు సర్వము నీవే సర్వేశ్వరా
సఖుడవు నీవే గురు దేవుడవు నీవే
నాకు సమస్తము నీవే సాయీశ్వరా
తనువు నీదే మనసు నీదే
నా ప్రాణము నీదే పర్తీశ్వరా
తోడు నీడవు అండ దండవు నీవే
నా ఇష్ట దైవము నీవే సాయిదేవా
సృష్టి స్థితి లయ కారకుడివి నీవే
జగన్నాటక సూత్ర దారివి నీవే సాయి మహాదేవా
సత్యం శివం సుందరం నీవే
సచ్చిదానంద స్వరూపం నీవే సద్గురు దేవా
నీవే స్వామి నాకు అన్నియు నీవే
శరణం సాయి నీకు నా ఆత్మార్పణం!!
‪షిర్డీ‬ సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు. సాయి నాధుడు ఒకపక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరోపక్క ‪ జ్ఞానాన్ని‬ ప్రసాదిస్తాడు. షిర్డీ సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు. ‪సద్గురు‬ షిర్డీ సాయి బాబా తనను నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తాడు. సాయిబాబా భక్తుల సంకల్పాలు నెరవేరుతాయి. అలజడులు, ఆందోళనలు తగ్గుతాయి.‪ ప్రశాంతత‬ చిక్కుతుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం. సద్గురు షిర్డీ సాయిబాబా నామంతో చింతలకు తావు లేకుండా పోతుంది. సాయిబాబా మనకు అన్నీ సమకూర్చే కామధేనువు, కల్పవృక్షం. చింతలు తీర్చే చింతామణి. మనకు సరైన‪ మార్గాన్ని‬ చూపే దివ్యమణి. సాయిబాబా సర్వాన్నీ ప్రబోధించే విజ్ఞాన సర్వస్వం. సాయి సూక్తులు అమృత జల్లులు. సాయిబాబా మనకు సర్వవేళలా రక్షణగా నిలుస్తాడు. సాయిబాబా ‪‎నామం‬స్మరిస్తే చాలు ధైర్యంగా ఉంటుంది. ఎనలేని శక్తి సమకూరుతుంది. సాయిబాబా సూక్తులతో స్ఫూర్తి కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మనోనిబ్బరం కలుగుతుంది. మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదించే షిర్డీ ‪‎సాయిబాబాను‬ సదా స్మరించుకుందాం. మానసిక ప్రశాంతతను సొంతం చేసుకుందాం.

‎శ్రీ‬ సాయి శివ స్తోత్రం

‎శ్రీ‬ సాయి శివ స్తోత్రం
శ్రీ‬ సాయి శివ స్తోత్రం..
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః
సదాశివం భజామ్యహం సకల లోక నాయకం
సుజన చిత్త ప్రేరకం మనోభిలాష పూరకం
సురేశ్వరం గణేశ్వరం సనాతనాత్మ మానుషం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః--1--
నమః పురారి సంతతం భయాక్రాంత నాశకం
సుధైర్య వీర్య దాయకం ప్రచండ తాండవ ప్రియం
త్రినేత్ర ధారి శంకరం త్రిశూల పాణి సుందరం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః--2--
జటాధరం కృపాకరం సదా ఉమా సేవితం
విభూతి వేష భూషితం శశాంక కాంతి మండనం
చంద్రశేఖరం శివం నిరంతరం తమాశ్రయే
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః--3--
నిర్గుణం నిరంతరం నిత్య సత్య మానసం
స్థిరాసనే సుఖాన్వితం సాధు సంరక్షకం
యతీశ్వరం మునీశ్వరం యజామ్యహం అహర్నిశం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః--4--
రత్నాకర వంశితం భారద్వాజ గోత్రజం
సర్వ ధర్మ పోషకం సర్వ శక్తి రూపిణాం
సత్య సాయీశ్వరం మనసా స్మరామ్యహం
నమామి తం మహేశ్వరం స్మరామి సాయి శంకరం
ఓం నమశ్శివాయః సాయి ఓం నమశ్శివాయః--5--

సాయి‬ పలుకులు నీకు మేలు చెయ్యనోయి

సాయి‬ పలుకులు నీకు మేలు చెయ్యనోయి

సాయి‬ పలుకులు నీకు మేలు చెయ్యనోయి..
1.ఆధ్యాత్మికపరమైన విషయాలు వినేటప్పుడు ‪ప్రాపంచిక‬ విషయాలు గురించి ఆలోచించరాదు. అట్లా ఆలోచించినవాడు తన్ను తాను మోసముచేసుకోవటమే.
2.నీగత జీవితములోని సంఘటనలను ‪గుర్తుచేసుకో‬. నీజీవితము అనేకమంది నీబంధువుల జీవితముకంటే సుఖముగా గడచినది కదా - దానికి ‪భగవంతునికి‬ కృతజ్ఞతలు తెలియచేసుకో.
3.పరస్త్రీలను పొగడటము, నీపేరు ‪ప్రఖ్యాతుల‬ కోసము వారిని వాడుకోవడము మహాపాపము.
4.ఈజీవిత నాటక రంగములో నీవు ‪‎ఒకనటుడివి‬. ఈవిషయాన్ని తెలుసుండికూడా నీవు స్వంతనాటకాలు ఆడుతు ఎవరిని ‪మోసము‬ చేయ్యదలచుకొకు.
5.అడ్డదారులు ‪‎త్రొక్కుతు‬ ధనసంపాదన చేస్తున్న స్త్రీ, పురుషులనుండి దూరంగా ‪‎జీవించు‬.
6.నీజీవితములో ఇంతవరకు పేరుకొనిపోయిన చెడు అనే మురికిని "#సాయి" అనే పటికతో శుభ్రము చేసుకొని మంచిమార్గములో పయనించు.
7.భగవంతుని గుడిలో ‪‎పూజలు‬, గుడి చుట్టు ప్రదక్షిణలు నీఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒకవేళ నీవు అనారోగ్యముతో ఉన్న సమయములో ‪భగవన్‬ నామస్మరణ ఒక్కటే నీలో మానాసిక పరివర్తన కలిగించి నీ ‪‎అనారోగ్యానికి‬ మూలకారణము చూపించి నిన్ను వాటినుండి దూరముగా ఉంచుతుంది.
8.యితరులు నాసేవ చేసుకొని పేరు ‪ప్రఖ్యాతులు‬ పొందుతున్నారు అనే భావన, వారి సేవలోని దోషాలను చూడటము మానివేయి. ‪భక్తిలో‬ ఇతరులతో పోల్చుకోవద్దు. ఎవరి భక్తి వారిది. నీకు ఉన్న పరిధిలో నీవే ‪‎నాసేవ‬ చేసుకొని తృప్తిపొందు.
9.సంసారము అనే ‪సముద్రములో‬ కష్ఠాలు కలిగించే పాములు ఉన్నాయి. మరియు ప్రశాంతతనిచ్చే ముత్యపు చిప్పలు ఉన్నాయి. నీవు #భగవన్ నామము ఉచ్చరించుతు పాములకు దూరంగా యుంటు ‪‎ఆముత్యపు‬ చిప్పలులోని ముత్యాలను ఏరుకోవాలి. జీవితాన్ని‪‎సార్ధకము‬ చేసుకోవాలి.
10.నీవు ‪‎జీవించినంతకాలము‬ నీజీవితాన్ని ‪గంగానదిలాగ‬ పదిమందికి ఉపయోగపడని. యమునా నదిలాగ ‪‎భక్తితో‬ భగవంతుని పాదాలను కడగని, అపుడు నీవు సరస్వతీ నదిలో (కింటికి కనిపించని నది) ‪‎మోక్షాన్ని‬ పొందగలవు. అటువంటి జీవితముగడపినవాని పార్ధివ శరీరము బూడిద అయిన తర్వాత ఆబూడిదను ఏనదిలో కలిపిన ‪‎త్రివేణి‬ సంగమము (గంగా - యమున - సరస్వతి) నీటిలో కలిపినదానికంటే ఎక్కువ ‪పవిత్రత‬ సంపాదించుకొంటుంది.
!!భగవదవతారమును, ‪‎పరబ్రహ్మస్వరూపుడును‬, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడు శ్రీ‪ ‎సాయినాధ్‬ మహారాజ్ కి జై హో!!

సాయిబాబా‬ సూక్తులు..

‪సాయిబాబా సూక్తులు
సాయిబాబా‬ సూక్తులు..
సాయిబాబా స్మరణ తో జీవన మాధుర్యం!సాయిబాబా సూక్తులు చాలా సరళంగా ఉంటాయి. ఆయన బోధనలు మనల్నిరకరకాల అవలక్షణాల నుండి బయట పడేస్థాయి. ‪‎సద్గుణాలు‬, సదాచారాలు నేర్పే విధంగా ఉంటాయి. సాయిబాబా ఉద్బోధ మానవ కల్యాణం కోసమే. ‪బాబా‬సూక్తులను ఆచరించండి. షిర్డీ సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు.
"‪నేను‬" అనే అహంకారాన్ని వదిలిపెట్టండి. 
నన్ను నమ్మండి. మీ దుఖాలన్నీ మర్చిపోయి, నిశ్చింతగా ఉండండి. భారం నామీద మోపండి. 
ఎల్లవేళలా నేను మీతోనే ఉంటాను. 
అహంకారాన్ని త్యజించిన క్షణాన మీ మనసులో స్థిరంగా ఉంటాను.
మీకు సంపూర్ణ వికాసాన్ని కలిగిస్తాను.
మీరు చేయాల్సిందల్లా ధ్యానం.
ఇతర ధ్యానాలన్నీ వదిలి నామీదే దృష్టి నిలపండి.
నిరంతరం స్మరించండి, జపించండి.
మనసులో అలజడులన్నీ తగ్గుతాయి. కోరికలన్నీ తీరతాయి.
పూర్తి ‪ప్రశాంతత‬ అనుభూతిలోకి వస్తుంది.
~~~~~!!సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జైహో!!~~~~~~

శ్రీసాయి‬ ఊదీధారణ శ్లోకం

‪#శ్రీసాయి ఊదీధారణ శ్లోకం..
మహాగ్రహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం 
హరత్యాసుతే ద్వారకామాయిభస్మం నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ 
శ్రీకారం నిత్యం శుభకరమ్ దివ్యం పరమం పవిత్రమ్ 
మహాపాపహరమ్ బాబా విభూతిమ్ దారయామ్యహమ్ 
పరమం పవిత్రమ్ బాబా విభూతిం పరమం విచిత్రం బాబా విభూతిం 
పరమార్థ యిష్టార్థమోక్షప్రదాతం బాబావిభూతిం యిదమాశ్రయామి!!
శ్రీసాయి‬ ఊదీధారణ శ్లోకం..
మహాగ్రహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడాం 
హరత్యాసుతే ద్వారకామాయిభస్మం నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ 
శ్రీకారం నిత్యం శుభకరమ్ దివ్యం పరమం పవిత్రమ్ 
మహాపాపహరమ్ బాబా విభూతిమ్ దారయామ్యహమ్ 
పరమం పవిత్రమ్ బాబా విభూతిం పరమం విచిత్రం బాబా విభూతిం
పరమార్థ యిష్టార్థమోక్షప్రదాతం బాబావిభూతిం యిదమాశ్రయామి!!

‎శ్రీసాయినాథ‬ దండకం.

#శ్రీసాయినాథ దండకం..
శ్రీ సాయిబాబా ! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా ! శ్రీ దత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ థరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్ దాల్చి, నీ పూజలన్, నీ సేవలన్, నీనామ సంకీర్తలన్ జేయు భక్తాళికిన్, భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యాపత్తులన్ బాపి, యోగంబు క్షేమంబు జేకూర్చి రక్షించు దివ్య స్వభావా! నమస్కారమర్పింతు , లోకంబులో జాతి భేదాలు గల్పించుకొన్నట్టివేగాని సత్యంబుగా లేవు లేవంచు భక్తాళికిన్ విశ్వప్రేమంబు జాటు చందంబునన్ పత్రి గ్రామంబులో విప్ర గేహంబులో జన్మమున్ గాంచి బాలుండవై యుండ, నీ తల్లితండ్రుల్ ఫకీరొక్కనిన్ గాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాథు పోష్యంబులోనుండి యా పిమ్మట వెంకుసా పేరుతో నొప్పు నా దేశ ముఖ్యుండు గోపాలరాయుండు నిన్ చెంతకు జేర్చి సద్భోథనల్ జేసి జ్ఞానోపదేశంబు గావించి, నిన్నంపి వేయంగ నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండ సంచారమున్ జేసి యష్టా దశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా పూర్వపుణ్యంబు పక్వంబుగా నొప్పు గోదావరి తీర ప్రాతంబులోనున్న షిరిడీ యను గ్రామంబునన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మహా ప్రీతితోనిల్చి, నీవచటన్ క్రిందకూర్చున్న, యా కొమ్మకున్ చాలా మాథుర్య యుక్తంబులౌ యాకులం గూర్చి, యా చెంతనున్ పాడుబట్టట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై, నివాసంబుజేయంగ కాంక్షించి యద్దానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరు నాశక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షి బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నెన్నంగ నేరీతి వీలౌను? ప్రాపంచికార్థంబులన్ గోరునవ్వారికింగొప్ప ఉద్యోగముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాథినాథుండు సర్వేశ్వరుడైన యా దేవునిపై భక్తి భావంబు సూచింపుచున్, కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరు గారంచు నాత్మానుసంథానుభావంబు బోథించుచున్, కొందరున్ బ్రోచి పంచప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్నమున్ దినుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాథులోకాళికిన్ ఖర్చు గావించి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబు సర్వంబునున్ వైచి సద్గురుడంచు నినే సదా నమ్మి సేవించు జీవాళి కార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబంగారమై వారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్య పాదాబ్జముల్ గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మెల్లరున్ కాపాడుతూ దీనబంథూ, మహాదేవ! దయాసింథు! శ్రీ సాయినాథా! నమస్తే నమస్తే నమహ!
‎శ్రీసాయినాథ‬ దండకం..
శ్రీ సాయిబాబా ! దయాసాంద్ర! త్రిమూర్త్యాత్మకా ! శ్రీ దత్త, శివ, రామకృష్ణ, మారుత్యాది దివ్యావతార స్వరూప! ఈ థరిత్రిన్ భక్తులన్ రక్షింప లీలతో దేహమున్ దాల్చి, నీ పూజలన్, నీ సేవలన్, నీనామ సంకీర్తలన్ జేయు భక్తాళికిన్, భక్తియున్, భుక్తియున్, ముక్తియున్ గూర్చి యాపత్తులన్ బాపి, యోగంబు క్షేమంబు జేకూర్చి రక్షించు దివ్య స్వభావా! నమస్కారమర్పింతు , లోకంబులో జాతి భేదాలు గల్పించుకొన్నట్టివేగాని సత్యంబుగా లేవు లేవంచు భక్తాళికిన్ విశ్వప్రేమంబు జాటు చందంబునన్ పత్రి గ్రామంబులో విప్ర గేహంబులో జన్మమున్ గాంచి బాలుండవై యుండ, నీ తల్లితండ్రుల్ ఫకీరొక్కనిన్ గాంచి నిన్నిచ్చివేయంగ అయిదేడు లా సాథు పోష్యంబులోనుండి యా పిమ్మట వెంకుసా పేరుతో నొప్పు నా దేశ ముఖ్యుండు గోపాలరాయుండు నిన్ చెంతకు జేర్చి సద్భోథనల్ జేసి జ్ఞానోపదేశంబు గావించి, నిన్నంపి వేయంగ నీ సంగతులీదేశమందెవ్వరున్ గాంచకుండ సంచారమున్ జేసి యష్టా దశాబ్దంబులున్ బ్రాయమొప్పారగా పూర్వపుణ్యంబు పక్వంబుగా నొప్పు గోదావరి తీర ప్రాతంబులోనున్న షిరిడీ యను గ్రామంబునన్ జొచ్చి యచ్చోటనున్నట్టి యావేపవృక్షంబు క్రిందన్ మహా ప్రీతితోనిల్చి, నీవచటన్ క్రిందకూర్చున్న, యా కొమ్మకున్ చాలా మాథుర్య యుక్తంబులౌ యాకులం గూర్చి, యా చెంతనున్ పాడుబట్టట్టిచోటన్ మసీదొక్కటిన్ గాంచి, యచ్చోటనే సుస్థిరం బై, నివాసంబుజేయంగ కాంక్షించి యద్దానికిన్ ద్వారకామాయి నామంబు గల్పించి, నీ చెంతకున్ కర్మశేవంబుతో జేరు నాశక్యంబైనా? యాకాశభాగంబునన్ పక్షి బృందంబు పైపైకి తాబోవునేగాని యంతంబు మంగాచగానోపునే! యట్లు నీ దివ్యమౌ వైభవంబులెల్ల నెన్నంగ నేరీతి వీలౌను? ప్రాపంచికార్థంబులన్ గోరునవ్వారికింగొప్ప ఉద్యోగముల్, ద్రవ్యలాభంబులున్, సత్సంతానమున్, జేకూర్చుచున్, కొందరిన్ సర్వలోకాథినాథుండు సర్వేశ్వరుడైన యా దేవునిపై భక్తి భావంబు సూచింపుచున్, కొందరిన్ ముక్తిమార్గంబు కాంక్షించు మర్త్యావళికిన్ జేరి దృశ్యంబు నిశ్యంబు జీవేశ్వరుల్ వేరు గారంచు నాత్మానుసంథానుభావంబు బోథించుచున్, కొందరున్ బ్రోచి పంచప్రదేశంబులన్ దెచ్చుకొన్నట్టి భిక్షాన్నమున్ దినుచు, రోజంతయు పుష్కలంబైనట్టి ద్రవ్యంబుతోడన్ మహావైభవోపేతుడై యుండి, సాయంత్రమౌవేళకున్, సర్వమున్, సాథులోకాళికిన్ ఖర్చు గావించి పూర్వంబురీతిన్ ఫకీరై మదిన్ భేదభావంబు లేకుండగా నందరిన్ జేర్చి, నీ పైన భారంబు సర్వంబునున్ వైచి సద్గురుడంచు నినే సదా నమ్మి సేవించు జీవాళి కార్యంబులెల్లన్ సానుకూలంబుగా దీర్చుచున్ కొంగుబంగారమై వారి రక్షించి సద్భక్త చింతామణీ! నేడు నీ దివ్య పాదాబ్జముల్ గాక, గత్యంతరంబేమీ లేదంచు, నీవే శరణ్యంబంచు నీ చెంతకున్ జేరు మమ్మెల్లరున్ కాపాడుతూ దీనబంథూ, మహాదేవ! దయాసింథు! శ్రీ సాయినాథా! నమస్తే నమస్తే నమహ!

‎నవగ్రహధ్యానం‬

అథ సూర్యస్య ధ్యానం ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్|
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే||
అథ చన్ద్రస్య ధ్యానం శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్|
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్||
అథ కుజ ధ్యానం ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్|
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి||
అథ బుధ ధ్యానం సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్|
దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్ ||
అథ గురు ధ్యానం తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్|
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్||
అథ శుక్రస్య ధ్యానం సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్|
క్రౌం‍చాసనం హ్యసురసేవితపాదపద్మం శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్||
అథ శనేర్ధ్యానం నీలాం‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్|
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్||
అథ సైంహికేయస్య ధ్యానం శీతాంశుమిత్రాన్తకమీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుమ్|
త్రైలోక్యరక్షాప్రదంమిష్టదం చ రాహుం గ్రహేన్ద్రం హృదయే స్మరామి||
అథ కేతోశ్చ ధ్యానం లాఙ్గులయుక్తం భయదం జనానాం కృష్ణామ్బుభృత్సన్నిభమేకవీరమ్| కృష్ణామ్బరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపఙ్కజేऽహమ్||
~~~~~~~~~~~~~!!ఇతినవగ్రహధ్యానం సంపూర్ణమ్!!~~~~~~~~~~~~~~~

సూర్యభగవానుడి‬ సర్వరోగ నివారణకు స్తోత్రం

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
‪‎సూర్యభగవానుడి‬ సర్వరోగ నివారణకు స్తోత్రం
శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు |1|
ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !
నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ |2|
అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !
కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ|3|
కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !
త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ |4|
సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస - నీవే
శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి |5|
శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!
త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు |6|
చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ |7|
చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !
యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః |8|
వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !
యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే |9|
ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.
వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి |10|
వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.
ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః |11|
ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !
త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ |12|
సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.
‪ఫలశ్రుతి‬............
ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||
ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

‪‎సూర్యాష్టకం‬

#సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదే మమ భాస్కర
 ధివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 

 సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం
 శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

 లోహితం రథమారుఢం సర్వలోక పితామహం
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

 త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

 బృంహితం తేజసాంపుంజం వాయురాకాశ మేవచ
 ప్రభుస్త్యం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం 

బంధూకపుష్ప సంకాశం హరకుండల భూషితం
 ఏకచక్రధరం దేవం తం సతూర్యం ప్రణమామ్యహం 

 విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

 శ్రీ విష్ణుం జగతాంనాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదం
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 

 సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
 అపుత్రో లభతేపుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ 

 అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
 సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా 

 స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే
 న వ్యాధి శోక దారిద్ర్యం, సూర్యలోకం స గచ్చతి!!
‎సూర్యాష్టకం‬
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదే మమ భాస్కర
ధివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రథమారుఢం సర్వలోక పితామహం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాంపుంజం వాయురాకాశ మేవచ
ప్రభుస్త్యం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూకపుష్ప సంకాశం హరకుండల భూషితం
ఏకచక్రధరం దేవం తం సతూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
శ్రీ విష్ణుం జగతాంనాథం జ్ఞానవిజ్ఞాన మోక్షదం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతేపుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం, సూర్యలోకం స గచ్చతి!!
#ఆదిత్య స్తోత్రము 
సూర్యనారాయణా! శుద్ధ తేజోనిధీ!
          వందనమ్మో సదానందమూర్తి!
సకల లోకములలో చైతన్య తేజంబు
          ప్రసరింపజేయు దివ్య స్వరూప!
ఆదిదేవా! జగదాధార! భాస్కరా!
          ఆదిత్య! ధ్యానింతు నాత్మరూప!
సృష్టికర్తవు దేవ! శ్రితజనపాలకా!
          వేదమూర్తివి రవీ! విమలతేజ!
భువనపాలకుడవు పుష్కరబాంధవా!
          వాసుదేవ! దినేశ! పద్మినీశ!
ప్రళయకారకుడవు, ప్రణవవాచ్యుడవీవు
          అష్టమూర్తివి పూష! ఆదితేయ!
త్రిజగదాప్తుండవు దివ్యగాత్రుండవు
          విశ్వసాక్షివి మిత్ర! విబుధవంద్య!
గ్రహనాయకుడవు త్రికాల నియంతవు
          కాంతిమంతుడవు ప్రజ్ఞానరాశి
చైతన్య కారక!జ్ఞానతేజోనిధి!
          అజ్ఞాన తిమిరాపహారి! ద్యుమణి!
ఆరోగ్యదాత వాశ్రిత కల్ప భూజంబు
          దృష్టిప్రదాతవు దేవ దేవ!
సింహరాశ్యధిపతి! సైంహికేయారాతి
          ఆకాశగమనుడ వరుణ వర్ణ!
ధర్మ సంరక్షక! దానవ నాశక!
          తత్త్వవేత్తవు శ్రితత్రాత వర్క!
ఆ.వె.
నీ స్తవమునొనర్చి నీదు సేవలు చేసి
నిన్ను నాశ్రయించు నిర్మలులకు
శాంతి సౌఖ్యములను సద్గతులనొసంగు
భద్రరూప! నీకు వందనములు

        రచన - శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు
‪ఆదిత్య‬ స్తోత్రము
సూర్యనారాయణా! శుద్ధ తేజోనిధీ!
వందనమ్మో సదానందమూర్తి!
సకల లోకములలో చైతన్య తేజంబు
ప్రసరింపజేయు దివ్య స్వరూప!
ఆదిదేవా! జగదాధార! భాస్కరా!
ఆదిత్య! ధ్యానింతు నాత్మరూప!
సృష్టికర్తవు దేవ! శ్రితజనపాలకా!
వేదమూర్తివి రవీ! విమలతేజ!
భువనపాలకుడవు పుష్కరబాంధవా!
వాసుదేవ! దినేశ! పద్మినీశ!
ప్రళయకారకుడవు, ప్రణవవాచ్యుడవీవు
అష్టమూర్తివి పూష! ఆదితేయ!
త్రిజగదాప్తుండవు దివ్యగాత్రుండవు
విశ్వసాక్షివి మిత్ర! విబుధవంద్య!
గ్రహనాయకుడవు త్రికాల నియంతవు
కాంతిమంతుడవు ప్రజ్ఞానరాశి
చైతన్య కారక!జ్ఞానతేజోనిధి!
అజ్ఞాన తిమిరాపహారి! ద్యుమణి!
ఆరోగ్యదాత వాశ్రిత కల్ప భూజంబు
దృష్టిప్రదాతవు దేవ దేవ!
సింహరాశ్యధిపతి! సైంహికేయారాతి
ఆకాశగమనుడ వరుణ వర్ణ!
ధర్మ సంరక్షక! దానవ నాశక!
తత్త్వవేత్తవు శ్రితత్రాత వర్క!
ఆ.వె.
నీ స్తవమునొనర్చి నీదు సేవలు చేసి
నిన్ను నాశ్రయించు నిర్మలులకు
శాంతి సౌఖ్యములను సద్గతులనొసంగు
భద్రరూప! నీకు వందనములు
రచన - శ్రీ పండిత నేమాని రామ!!


శ్రీసాయి‬ స్తోత్రం

శ్రీసాయి‬ స్తోత్రం
సదా సత్స్వరూపం చిదానంద కందం
జగత్సంభవస్థాన సంహార హే తుం
స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
భవధ్వాంతవిద్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం
జగత్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
భవాంబోధి మగ్నార్దితానం జనానం,
స్వపాద శ్రితానం స్వభక్తిప్రియాణం
సముద్ధారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
సదా నింబవృక్షస్య మూలాధివాసత్
సుధాస్రావిణం తిత్క మప్య ప్రియం తం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుధ్యా సపర్యాది సేవాం
నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
అనేకాశ్రుతా తర్క్య లీలావిలాసై
సమవిష్కృతేసాన భాస్వత్ప్రభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
సతాం విస్రమారామ మేవాభిరామం
సదా సజ్జనై సంస్తుతం సన్నమధ్భి
జనామోదదం భక్తభద్ర ప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
అజన్మాధ్యమేకం పరం బ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమేవావతీర్ణం
భవద్దర్శనాత్సంపునీతహ్ ప్రభొహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
శ్రీ సాయిశ కృపానిధే ఖిలనృణాం సర్వార్ధసిద్ధిప్రద
యుష్మత్పాదరజహ్ ప్రభావమతులం ధాతపివక్తాక్షమహ్
సద్భక్త్యా శరణం కృతాంజలిపుటహ్ సంప్రాపితోస్మి ప్రభో
శ్రిమత్సాయి పరేశపాదకమలా న్నాన్యచ్ఛరణ్యం మమ
సాయిరూప ధర రాఘవోత్తమం
భక్తకామ విభుధ ధ్రుమం ఫ్రభుం.
మాయయోప హతచిత్త సుద్ధయే
చింతయా మ్యహ మహర్నిశం ముదా
శరత్సుధాంశు ప్రతిమప్రకాసం
కృపాతపత్రం తవ సాయినాథ
త్వదీయపదాబ్జ సమాశ్రితానాం
స్వచ్ఛాయయా తాప మపాకరోతు
ఉపాసనాదైవత సాయినాథ
స్తవైర్మయోపాసనినా స్తుతస్త్వం
రమేన్మనో మే తవ పాద యుగ్మే
భృంగో యథాబ్జే మకరందలుబ్ధహ్
అనేకజన్మార్జిత పాపసంక్షయో
భవేధ్భవత్పాద సరోజ దర్సనాత్
క్షమస్వ సర్వా నపరాధ పుంజకాన్
ప్రసీద సాయిస! గురో! దయానిధే
శ్రీ సాయినాథ చరణామృత పూత చిత్త
స్తత్పాద సేవనరతా సతతం చ భక్త్యా
సన్సార జన్య దురితౌఘ వినిర్గతాస్తే
కైవల్యధామ పరమం సమవాప్నువంతి
స్తోత్రమే తత్పఠేద్భక్త్యా యో నరస్తన్మనా సదా
సద్గురు సాయినాథస్య కృపా పాత్రం భవేధ్ధ్రువం!!

‪సాయిరామ‬ స్తోత్రం
శివం నిత్యమేకం విభుం తారకాభం శుభకార మకార సూన్యం సు మాన్యం
మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపద్యే
విశుద్ధం పరం సచ్చిదానంద రూపం గుణధార మాధార హీనం వరేణ్యం
మహాంతం నిభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం సాయిరామం ప్రపద్యే ||
నిజే మానస మందిరే సన్నీదేహి ప్రసీద ప్రసీద ప్రభో సాయినాధ
త్వ మే వాసి దైవం పరం యే యదేకం సుచైతన్య మేతత్త్వ ధన్యం నమస్తే ||
నమః సచ్చిదానంద రూపాయ తస్మై నమోదేవ దేవాయ రామాయ తుభ్యం
నమో భక్తి యుక్తాను రుక్తాయ తుభ్యం నమః పుణ్య పుంజైకలఖ్యాయ తుభ్యం ||
నమో వేద వేద్యాయ చాద్యాయ పుంసే నమః పుండరీకాయ తాక్షాయ తుభ్యం
నమో విశ్వకర్రే నమో విశ్వహర్రే నమో విశ్వ భోక్తే నమో విశ్వ ధాత్రే ||
నమో విశ్వ నేత్రే నమో విశ్వ జైత్రే నమో విశ్వ పిత్రే నమో విశ్వ తాతా
నమస్తే నమస్తే సమస్త ప్రపంచ ప్రమోద ప్రభోద ప్రమాణ ప్రవీణ ||
పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరాయే స్మరం త్వన్వహం సాయిరామ
భవంతం భావాతం భరత్యోభజంతో లభంతే సదానంద మానంద రూపం ||
సపుణ్యః సగణ్యః శరణ్యో మయాయం నరో వేద యోదేవ చూడామణిం త్వాం
సదాకారమేకం చిదానంద రూపం మనోతోవాగతం పరం సాయినాథ ||
సదా సాయి రామేతి నామామృతం తే సదా సాయి మానంద నిష్యంద కందం
పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమాంత మందర్భజే తం నితాంతం
శరీరం కళత్రం సుతం బంధువర్గం వయస్యం దానం సత్య భృత్ర్యం భువంచ
సమస్తత్వమేవ నమో సాయి దేవ ప్రసీద ప్రసీద శ్రీయ శ్రేయ సాత్వం
ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప ప్రసీద ప్రసీద ప్రంచడారికాల
ప్రసీద ప్రసీద ప్రసన్ననుకంపన్ ప్రసీద ప్రసీద ప్రభో సాయిరామ ||
..............సాయిబాబా అందరిని కాపాడు గాక......................

శ్రీ‬ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ‬ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం
శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః
సురశత్రుస్తమశ్చైవ ప్రాణీ గార్గ్యాయణస్తథా || ౧ ||
సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః
ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః || ౨ ||
శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకావాన్
దక్షిణాశాముఖరథః తీక్ష్ణదంష్ట్రధరాయ చ || ౩ ||
శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః
మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః || ౪ ||
ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్
విషజ్వలావృతాస్యోzర్ధశరీరో జాద్యసంప్రదః || ౫ ||
రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ కఠినాంగకః
ద్విషచ్చక్రచ్ఛేదకోzథ కరాలాస్యో భయంకరః || ౬ ||
క్రూరకర్మా తమోరూపః శ్యామాత్మా నీలలోహితః
కిరీటీ నీలవసనః శనిసామంతవర్త్మగః || ౭ ||
చాండాలవర్ణోzథాశ్వ్యర్క్షభవో మేషభవస్తథా
శనివత్ఫలదః శూరోzపసవ్యగతిరేవ చ || ౮ ||
ఉపరాగకరస్సూర్యహిమాంశుచ్ఛవిహారకః
నీలపుష్పవిహారశ్చ గ్రహశ్రేష్ఠోzష్టమగ్రహః || ౯ ||
కబంధమాత్రదేహశ్చ యాతుధానకులోద్భవః
గోవిందవరపాత్రం చ దేవజాతిప్రవిష్టకః || ౧౦ ||
క్రూరో ఘోరః శనేర్మిత్రం శుక్రమిత్రమగోచరః
మానేగంగాస్నానదాతా స్వగృహేప్రబలాఢ్యకః || ౧౧ ||
సద్గృహేzన్యబలధృచ్చతుర్థే మాతృనాశకః
చంద్రయుక్తేతు చండాలజన్మసూచక ఏవతు || ౧౨ ||
జన్మసింహే రాజ్యదాతా మహాకాయస్తథైవ చ
జన్మకర్తా విధురిపు మత్తకోజ్ఞానదశ్చ సః || ౧౩ ||
జన్మకన్యారాజ్యదాతా జన్మహానిద ఏవ చ
నవమే పితృహంతా చ పంచమే శోకదాయకః || ౧౪ ||
ద్యూనే కళత్రహంత్రే చ సప్తమే కలహప్రదః
షష్ఠే విత్తదాతా చ చతుర్థే వైరదాయకః || ౧౫ ||
నవమే పాపదాతా చ దశమే శోకదాయకః
ఆదౌ యశః ప్రదాతా చ అంతే వైరప్రదాయకః || ౧౬ ||
కాలాత్మా గోచరాచారో ధనే చాస్య కకుత్ప్రదః
పంచమే ధృషణాశృంగదః స్వర్భానుర్బలీ తథా || ౧౭ ||
మహాసౌఖ్యప్రదాయీ చ చంద్రవైరీ చ శాశ్వతః
సురశత్రుః పాపగ్రహః శాంభవః పూజ్యకస్తథా || ౧౮ ||
పాఠీనపూరణశ్చాథ పైఠీనసకులోద్భవః
దీర్ఘః కృష్ణోzశిరసః విష్ణునేత్రారిర్దేవదానవౌ || ౧౯ ||
భక్తరక్షో రాహుమూర్తిః సర్వాభీష్టఫలప్రదః
ఏతద్రాహుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం || ౨౦ ||
శ్రద్ధయా యో జపేన్నిత్యం ముచ్యతే సర్వ సంకటాత్
సర్వసంపత్కరస్తస్య రాహురిష్టప్రదాయకః || ౨౧ ||