శివ పంచాక్షరి


ఆర్ద్రా నక్షత్రంలో కూడిన చతుర్దశి రోజునగాని, ఆర్ద్రా నక్షత్ర ప్రథమపాదంలో సూర్యుడు ఉండగాగాని శివ పంచాక్షరి (ఓం నమఃశివాయ) మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సర్వపాపాలనుంచి విముక్తులవుతారు. ఇటువంటి జపాలు 9 సంఖ్యతో చేయడంవలన ధన, కనక, వస్తు, వాహన సమ్రుద్ధి కలిగి జీవితాంతం సుఖసంతోషాలతో ఉంటారు.
ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై 'నకారాయ నమశ్శివాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై 'నకారాయ నమశ్శివాయ
మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ
శివాయ, గౌరి వదనాబ్జ భృంగ సూర్యాయ, దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ
వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ
యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ!!
{పంచాక్షర మిదం పుణ్యం యఃపఠేత్ శివసన్నిధౌ శివలొకమవాప్నోతి శివేన సహ మోదతే}
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ!!
{పంచాక్షర మిదం పుణ్యం యఃపఠేత్ శివసన్నిధౌ శివలొకమవాప్నోతి శివేన సహ మోదతే}
No comments:
Post a Comment