జైశ్రి రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
కామిత ఫలములీయ గలిగెనిందరికి
గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము
పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము
తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
ఎరిగినవారికి ఎదలో ఉన్నాడు ...... ఎరుగనివారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడైనాడు .....
తలచినవారికి తారకనాముడు ...... పిలిచిన పలికే చెలికాడు సైదోడు ......
కొలువై ఉన్నాడూ కోదండరాముడు ...... మనతోడుగా నీడగా రఘురాముడు
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
కరకుబోయను ఆది కవిని చేసిన పేరు ...... గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపరసాధనకు ఇహమైన పేరు ......
శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు ...... హనుమ ఎదలో భక్తి ఇనుండించిన పేరు
రామ ...... రామ ...... అంటే కామితమే తీరు ...... కలకాలమూ మము కాపాడు పేరు
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు ......
మధుర మధుర తర శుభనాముడు ...... గుణధాముడు ......
మనసెరిగినవాడు మా దేవుడు ...... శ్రీరాముడు .....!!
రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు!!

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
కోసలేంద్రాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం ||
వాసవాది వినుత సద్వరద మంగళం ||
చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం ||
హారకటక శోభితాయ భూరి మంగళం ||
లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సద్రుశ దేహాయ చారు మంగళం ||
జలజ సద్రుశ దేహాయ చారు మంగళం ||
దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
చాపజాత గురువరాయ భవ్య మంగళం ||
పుండరీకాక్షాయ పూర్ణ చంద్రాననాయ
అండజాత వాహనయ అతుల మంగలం ||
అండజాత వాహనయ అతుల మంగలం ||
విమల రూపయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ||
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం||
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం||

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్తకళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహచంచరీక:
నిరంతరం మంగళమాతనోతు!!
ఇదె సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే
పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగాసీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే
ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమీ
మరి నా రామునికీడ నిలువ నీడ లేదిదేమీ నిలువ నీడ లేదిదేమీ !
మరి నా రామునికీడ నిలువ నీడ లేదిదేమీ నిలువ నీడ లేదిదేమీ !

రామో దాశరధి శూరో లక్ష్మనానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమాన ప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః

రామ, దాశరధి, శూర, లక్ష్మణానుచర, బలి, కాకుత్స,
పరమ పురుష, పూర్ణ, కౌశల్యేయ, రఘుత్తమ, వేదాంత వేద్య,
యజ్ఞే శ, పురాణ, పురుషోత్తమ, జానకీ వల్లభ, శ్రీమాన్ అప్రమేయ, పరాక్రమ -- యీ నామాలను నిత్యం భక్తి ప్రపత్తులతో జపించే భక్తుడు ఆశ్వ మేధ యాగం కన్నా మిన్న మైన అధిక ఫలం పొందుతాదనడంలో సందేహం లేదు.

No comments:
Post a Comment