సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 16, 2014

‎హనుమత్శతకం‬

#హనుమత్శతకం..
తే. రామ సుగ్రీవ మైత్రీకరాంజనేయ 
దాశరథి శోక నాశన ధైర్య దాత 
సంద్ర లంఘన ఘన వీర శాంత శూర 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 1

తే. జానకీ శోక ఖండన జయ పతాక 
కార్య ధీక్ష ధర విశేష సూర్య శిష్య 
వ్యాకరణ పండిత కపీశ వారధి కృత 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 2

తే. పరమ పూజిత లక్ష్మణ ప్రాణ దాత 
ఘన గగన గమన, విరోధి ఘనత దహన 
వానర కుల జనిత శైవ వాక్పతి ప్రియ 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 3

తే. రామ కీర్తనమెక్కడ రమ్యమొందు
హస్త ముకుళితుడచ్చట హనుమ విథిగ 
రాక్షసాంతక రఘు రామ రాజ ధారి 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 4

తే. మ్రొక్కితిని నీకు మారుతి దక్కితివని 
నిక్కపు భగవంతుడవీవు దిక్కనుచును
రక్కసి గమిని త్రొక్కిన మర్కట వర 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 5

తే. అగ్గితో లంక భగ్గున బుగ్గియాయె 
నిగ్గు దైత్యులు దిగ్గున నుగ్గు నుగ్గు 
నెగ్గుటే కాని తగ్గుట నీకు లేదు 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 6

తే. వెచ్చనైన చిచ్చుకు తోక నొచ్చ లేదు 
తెచ్చునుచ్చరించిన చాలు హెచ్చు బలము 
రామ నామ జప మహిమ రక్ష మాకు 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 7

తే. పట్టు వీడని కేసరి పట్టి వీవు 
కట్టుబడితివి బ్రహ్మాస్త్ర పట్టుకీవు 
దిట్టవైన నిన్నెవ్వరు కొట్ట గలరు 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 8

తే. అక్షయ కుమార శిక్షక! రాక్షసారి!
లక్ష్య సాధన లక్షణ లక్షితవర
రామ సేవక! రక్షక! రక్ష! రక్ష! 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 9హనుమత్శతకం‬..
తే. రామ సుగ్రీవ మైత్రీకరాంజనేయ
దాశరథి శోక నాశన ధైర్య దాత
సంద్ర లంఘన ఘన వీర శాంత శూర
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 1
తే. జానకీ శోక ఖండన జయ పతాక
కార్య ధీక్ష ధర విశేష సూర్య శిష్య
వ్యాకరణ పండిత కపీశ వారధి కృత
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 2
తే. పరమ పూజిత లక్ష్మణ ప్రాణ దాత
ఘన గగన గమన, విరోధి ఘనత దహన
వానర కుల జనిత శైవ వాక్పతి ప్రియ
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 3
తే. రామ కీర్తనమెక్కడ రమ్యమొందు
హస్త ముకుళితుడచ్చట హనుమ విథిగ
రాక్షసాంతక రఘు రామ రాజ ధారి
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 4
తే. మ్రొక్కితిని నీకు మారుతి దక్కితివని
నిక్కపు భగవంతుడవీవు దిక్కనుచును
రక్కసి గమిని త్రొక్కిన మర్కట వర
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 5
తే. అగ్గితో లంక భగ్గున బుగ్గియాయె
నిగ్గు దైత్యులు దిగ్గున నుగ్గు నుగ్గు
నెగ్గుటే కాని తగ్గుట నీకు లేదు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 6
తే. వెచ్చనైన చిచ్చుకు తోక నొచ్చ లేదు
తెచ్చునుచ్చరించిన చాలు హెచ్చు బలము
రామ నామ జప మహిమ రక్ష మాకు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 7
తే. పట్టు వీడని కేసరి పట్టి వీవు
కట్టుబడితివి బ్రహ్మాస్త్ర పట్టుకీవు
దిట్టవైన నిన్నెవ్వరు కొట్ట గలరు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 8
తే. అక్షయ కుమార శిక్షక! రాక్షసారి!
లక్ష్య సాధన లక్షణ లక్షితవర
రామ సేవక! రక్షక! రక్ష! రక్ష!
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 9

శ్రీ‬ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం

#శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం..
షడాదార పంకేరుహాంతర్విరాజ
 త్పుషుమ్నాంతరాలే2 తితేజోలసంతీం
 సుధామండలం ద్రావయంతీం పిబంతీం
 సుధామూర్తి మీడే చిదానందరూపం

జ్వలాత్కోటి బాలార్క భానురుణాంగీం
 సులావణ్య శృంగార శోభాణిరామం
 మాహాపద్మకింజల్క మధ్యే విరాజ
 త్రికోణే నిషణ్ణాం బజేశ్రీ భవానీం

క్వణత్కింకిణీ నూపురోద్బాసిరత్న
 ప్రభాలీఢలాక్షర్ద్ర పాదాబ్జయుగ్మం
 అజేశాచ్యుతాద్యై: సురై : సేవ్యమానం
 మహాదేవి ! మన్మూర్నితే భావయామి

సుశోణాంబరాబద్ధ నీవీరాజ
 న్మహారత్నకాంచికలాపం నితంబం
 స్ఫురద్ద ణావర్తనాభిం చతిస్రో
 వలీ రంబ ! తే రోమరాజిం భజేహం

లసద్వృత్త ముత్తుంగమాణిక్యకుంభో
 పమశ్రీస్త నద్వంద్వ మంబాంబుజాక్షి
 భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం
 మహాహారదీప్తం సదా ప్రసున్నతాస్యం

శిరిషప్రసూనోల్ల సద్బా హుదండై
 ర్జ్వీలద్వాణకోదండ పాశాంకుశైశ్చ
 చలత్కంకణోదార కేయూర భూషో
 జ్జ్వలద్చిర్లసంతీం భజేశ్రీ భవానీం

శరత్పూర్ణచంద్ర ప్రభాపూర్ణబింబా
 ధరస్మేరవక్త్రరవిందాం సుశాంతం
 సురత్నవళీహార తాటంకశోభం
 మహాసుప్రసన్నాం భజే భవానీం

సునాసాపుటం సుందరభ్రూలలాటం
 తవౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షం
 లలాటోల్ల సద్గంధ కస్తూరిభూషం
 స్ఫురచ్ఛ్రీముఖాంభోజ మీ2డే మంబ

చలత్కుంతలాంతర్బ్రమ ద్ భృంగబృందం
 ఘనస్నిగ్ధమ్మిల్ లభూషోజ్జ్వలంతే
 స్ఫురన్మౌళిమాణిక్య బద్ధేందురేఖా
 విలాసోల్ల సద్దివ్య మూర్ధానమీడే

ఇతి శ్రీ భవానీ స్వరూపం తవేదం
 ప్రపంచాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నం
 స్ఫురత్వంబ డింభస్యమే హృత్పరోజే
 సదా వజ్మయం సర్వతేజోమయంచ

గణేశాణి మాద్యఖిలై :శక్తిబృందై
 రీవృతాం వై స్ఫురచ్ఛక్రరాజోల్లసంతీం
 పరాం రాజరాజేశ్వరి త్రైపురిత్వాం
 శివాం కోపరిస్థాం శివాం భావయామి

త్వమర్కస్త్వమిందు స్త్వమగ్ని స్త్వమాప
 స్త్వమాకాశ భూవాయ వస్త్వం మహత్త్యం
 త్వదన్యోన కశ్చి పపంచే2స్తి సర్వం
 త్వమానందసంవిత్స్యురూపాం భజే2హం

శ్రుతీనా మగమ్యే సువేదాగమజ్ఞా
 మహిమ్నోన జానంతి పారంతవాంబ
 స్తుతిం కర్తు మిచ్ఛామి తేత్వాంభవాని
 క్షేమస్వేద ప్రమగ్ధ కిలా2హం

గురుస్త్వం శివస్త్వంచ శక్తి స్త్వమేవ
 త్వమేవాసి మాతా పితాచ త్వమేవ
 త్వామేవాసి విద్యా త్వమేవాసి బంధు
 ర్గతి ర్మేమతి ర్దేవి సర్వం త్వమేవ

వరేణ్య శరణ్యే సుకారుణ్యమూర్తే
 హిరణ్యోదరాధ్యై రగణ్యే సుపుణ్యే
 భవారణ్య భీతే శ్చమాం పాహిభద్రే
 నమస్తే నమస్తే నమస్తే భవాని

ఇతీమాం మహచ్ఛ్రీ భవానీభుజంగ
 స్తుతం య : పఠేచ్ఛక్తి యుక్తిశ్చతస్మై
 స్వకీయం పదం శాశ్వతం వేదసారం
 శ్రియం చాష్టసిద్ధం భవానీ దదాతి

భవానీ భవానీ భవానీ త్రివారం
 హ్యుదారం ముదా సర్వదాయేజపంతి
 నశొకోనమోహాన పాపం నభీతి
 కదాచి త్కథంచి త్కుతశ్చి జ్జనానాం
!!ఇతి శ్రీ మచ్ఛాంకర భగవాత్పాదకృతం భవానీభుజంగ ప్రయాతస్తోత్రం సంపూర్ణం!!
‪శ్రీ‬ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం..
షడాదార పంకేరుహాంతర్విరాజ
త్పుషుమ్నాంతరాలే2 తితేజోలసంతీం
సుధామండలం ద్రావయంతీం పిబంతీం
సుధామూర్తి మీడే చిదానందరూపం
జ్వలాత్కోటి బాలార్క భానురుణాంగీం
సులావణ్య శృంగార శోభాణిరామం
మాహాపద్మకింజల్క మధ్యే విరాజ
త్రికోణే నిషణ్ణాం బజేశ్రీ భవానీం
క్వణత్కింకిణీ నూపురోద్బాసిరత్న
ప్రభాలీఢలాక్షర్ద్ర పాదాబ్జయుగ్మం
అజేశాచ్యుతాద్యై: సురై : సేవ్యమానం
మహాదేవి ! మన్మూర్నితే భావయామి
సుశోణాంబరాబద్ధ నీవీరాజ
న్మహారత్నకాంచికలాపం నితంబం
స్ఫురద్ద ణావర్తనాభిం చతిస్రో
వలీ రంబ ! తే రోమరాజిం భజేహం
లసద్వృత్త ముత్తుంగమాణిక్యకుంభో
పమశ్రీస్త నద్వంద్వ మంబాంబుజాక్షి
భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం
మహాహారదీప్తం సదా ప్రసున్నతాస్యం
శిరిషప్రసూనోల్ల సద్బా హుదండై
ర్జ్వీలద్వాణకోదండ పాశాంకుశైశ్చ
చలత్కంకణోదార కేయూర భూషో
జ్జ్వలద్చిర్లసంతీం భజేశ్రీ భవానీం
శరత్పూర్ణచంద్ర ప్రభాపూర్ణబింబా
ధరస్మేరవక్త్రరవిందాం సుశాంతం
సురత్నవళీహార తాటంకశోభం
మహాసుప్రసన్నాం భజే భవానీం
సునాసాపుటం సుందరభ్రూలలాటం
తవౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షం
లలాటోల్ల సద్గంధ కస్తూరిభూషం
స్ఫురచ్ఛ్రీముఖాంభోజ మీ2డే మంబ
చలత్కుంతలాంతర్బ్రమ ద్ భృంగబృందం
ఘనస్నిగ్ధమ్మిల్ లభూషోజ్జ్వలంతే
స్ఫురన్మౌళిమాణిక్య బద్ధేందురేఖా
విలాసోల్ల సద్దివ్య మూర్ధానమీడే
ఇతి శ్రీ భవానీ స్వరూపం తవేదం
ప్రపంచాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నం
స్ఫురత్వంబ డింభస్యమే హృత్పరోజే
సదా వజ్మయం సర్వతేజోమయంచ
గణేశాణి మాద్యఖిలై :శక్తిబృందై
రీవృతాం వై స్ఫురచ్ఛక్రరాజోల్లసంతీం
పరాం రాజరాజేశ్వరి త్రైపురిత్వాం
శివాం కోపరిస్థాం శివాం భావయామి
త్వమర్కస్త్వమిందు స్త్వమగ్ని స్త్వమాప
స్త్వమాకాశ భూవాయ వస్త్వం మహత్త్యం
త్వదన్యోన కశ్చి పపంచే2స్తి సర్వం
త్వమానందసంవిత్స్యురూపాం భజే2హం
శ్రుతీనా మగమ్యే సువేదాగమజ్ఞా
మహిమ్నోన జానంతి పారంతవాంబ
స్తుతిం కర్తు మిచ్ఛామి తేత్వాంభవాని
క్షేమస్వేద ప్రమగ్ధ కిలా2హం
గురుస్త్వం శివస్త్వంచ శక్తి స్త్వమేవ
త్వమేవాసి మాతా పితాచ త్వమేవ
త్వామేవాసి విద్యా త్వమేవాసి బంధు
ర్గతి ర్మేమతి ర్దేవి సర్వం త్వమేవ
వరేణ్య శరణ్యే సుకారుణ్యమూర్తే
హిరణ్యోదరాధ్యై రగణ్యే సుపుణ్యే
భవారణ్య భీతే శ్చమాం పాహిభద్రే
నమస్తే నమస్తే నమస్తే భవాని
ఇతీమాం మహచ్ఛ్రీ భవానీభుజంగ
స్తుతం య : పఠేచ్ఛక్తి యుక్తిశ్చతస్మై
స్వకీయం పదం శాశ్వతం వేదసారం
శ్రియం చాష్టసిద్ధం భవానీ దదాతి
భవానీ భవానీ భవానీ త్రివారం
హ్యుదారం ముదా సర్వదాయేజపంతి
నశొకోనమోహాన పాపం నభీతి
కదాచి త్కథంచి త్కుతశ్చి జ్జనానాం
!!ఇతి శ్రీ మచ్ఛాంకర భగవాత్పాదకృతం భవానీభుజంగ ప్రయాతస్తోత్రం సంపూర్ణం!!

హనుమంతుని‬ స్తోత్రం,అర్థాలు

Ramudu Thota Venkataramana's photo.
‪హనుమంతుని‬ స్తోత్రం,అర్థాలు..
నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే
అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే
ఓ దేవనాయకా! నీకు నమస్కారము. సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టివానికి, నాశరహితునకు, శ్రేష్ఠునాకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము
యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ
భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః
యోగుల హృదయపద్మమున నుండువానికి, జననమరణమూల రోగమునకు ఔషధమువంటివానికి, భక్తుల అపరాధములు సహించువానికి, ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము
రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే
సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః
శ్రీరామున కుపకరించుటయే స్వభావంగా కలవానికి, లక్ష్మణుని ప్రాణదాతకు, సప్తకోటి మహామంత్రస్వరూపునకు నీకు నమస్కారము.
గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే
వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః
పార్వతీగర్భమనే గొప్ప ముత్యపుచిప్పయం దుద్భవించిన రత్నమునకు, అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు, యజ్ఞాస్వరూపునకు, యజ్ఞోభోక్తకు నీకు నమస్కారము.
బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే
శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శుభే
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది సమస్త దేవతలా స్వరూప మయినవానికి, శతకంఠరావణుని వధించుటకై శుభప్రదమగు శ్రవణానక్షత్రమున.
అవతీర్ణః పంచవక్త్రః తస్మై హనుమతే నమః
నమ స్తుభ్యం కృపాపార! క్షమస్వ మమ దుర్ణయం
అవతరించిన పంచముఖాంజనేయునకు నమస్కారము. ఓ దయాపూర్ణుడా నా అవినయమును క్షమింపుము.
మ మాపరాథ సంజ్ఞానే శక్తి ర్నాస్తి కపీశ్వరః
అట స్సహనమే వైషాం యుక్తం భవతి ప్రాణద
నా అపరాధములను నీవుకూడ లెక్కింపజాలవు. అందువలన వాటినన్నిటిని సహింప నీవే తగియున్నావు
పుచ్చాగ్ని లంకాపుర దాహకాయ
సురాంత కాక్షాసుర మర్ధనాయ
నమో స్తు భీభత్సవినిర్మితే ష్వ
వ్యత్యర్థ భీభత్సరసోత్సవాయ
తోకనిప్పుతో లంకానగరాన్ని దగ్ధం చేసినట్టి, దేవతలనే బాధించు అక్షరాక్షసుని వధించినట్టి వారధి నిర్మించు బీభత్సకార్యంలో బీభత్స రాసోత్సవమున నున్న నీకు నమస్కారము
జనన మరణ వర్ణితం, శాంతరూప విగ్రహమ్
ప్రమథగణ సుసేవితం, పాపసంఘ నాశకమ్
జనన మరణములు లేనట్టియు, శాంతస్వరూపము కల్గినట్టియు, వానర సమూహంచే సేవింపబడునట్టి, పాపములను పటాపంచలు చేయగల్గినట్టి, తాబేలు వెన్ను నధిరోహించినవానిని
కూర్మవృష్ఠధారణం, పార్థ కేతు చారిణమ్
వాలఖిల్య సంస్తుతం, వాయుసూను మాశ్రయే
అర్జనుని రథపుటెక్కెమున సంచరించువానిని, వాలాభిల్యాది మునులచే స్తుతింపబడినవానిని, వాయు కుమారుడయిన హనుమంతుని ఆశ్రయించుచున్నాను
ఇంద్రవ్యాకరణాధిగ త్యవసరే యస్య స్వతో విహ్వాలో
దృష్టో రూప మహఃపతి శ్చరమ పూర్వాద్రిస్థి తాంఘ్రిద్వయః
ప్రాదా దాత్మసుతాం సురూపగుణశ్రీ లానర్ఘరత్న శ్రియామ్
యస్మై నామ సువర్చలాం హనుమతే తస్మై నాహం కుర్మహే!!
ఇంద్రవ్యాకరణమును నేర్చుకొనవలసి వచ్చినప్పుడు బ్రహ్మచారియగుటచే స్వయంగా అనర్హుడై కలత చెందిన వానరవీరుని, పూర్వపశ్చిమాద్రుల పాదము లుంచియున్న హనుమంతుని రూపము చూసి సూర్యుడు రూపగణ శీలములందు సాటిలేనటువంటి తన కుమార్తెయైన సువర్చలాదేవిని యిచ్చి వివాహంచేశాడు. అట్టి అంజనేయునకు నమస్కరించుచున్నాను.

హనుమాన్‬ చాలీసా

హనుమాన్‬ చాలీసా..
చౌపాయి
శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరుణౌ రఘువర విమలయశ – జో దాయక ఫలచారి
బుద్ధిహీన తను జానికై – సుమిరౌఁ పవనకుమార్
బల బుద్ధి విద్యా దేహు మొహి – హరహు కులేశ వికార్
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర – జయ కపీశ తిహుఁ లోక ఉజాగర
రామదూత అతులిత బలధామా – అంజనిపుత్ర పవన సుత నామా
మహావీర విక్రమ భజరంగీ – కుమతి నివార సుమతి కే సంగీ
కాంచన వరణ విరాజ సుకేశా – కానన కుండల కుంచిత కేశా
హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై – కాంథే మూంజ జనేవూ ఛాజై
శంకర సువన కేసరీ నందన – తేజ ప్రతాప మహా జగవందన
విద్యావాన గుణీ అతి చాతుర – రామ కాజ కరివేకో ఆతుర
ప్రభు చరిత్ర సునివేకో రసియా – రామ లఖన సీతా మన బసియా
సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా – వికట రూప ధరి లంక జలావా
భీమ రూప ధరి అసుర సంహారే – రామచంద్రకే కాజ సఁవారే
లాయ సఁజీవన లఖన జియాయే – శ్రీ రఘువీర హరసి వురలాయే
రఘుపతి కీన్హీ బహుత బధాయి – కహా భరత సమ తుమ ప్రియ భాయీ
సహస్రవదన తుమ్హరో యశ గానైఁ – అస కహి శ్రీపతి కంఠ లగావై
సనకాదిక బ్రహ్మాది మునీశా – నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిగపాల జహాఁతే – కవి కోవిద కహి సకై కహాఁతే
తుమ ఉపకార సుగ్రీవ హిఁ కీన్హా – రామ మిలాయ రాజపద దీన్హా
తుమ్హరో మంత్ర వీభీషణ మానా – లంకేశ్వర భయే సబ జగ జానా
!!యుగ సహస్ర యోజన పర భాను – లీల్యో తాహి మధుర ఫల జానూ!!
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ – జలధి లాంఘి గయె అచరజ నాహీఁ
దుర్గమ కాజ జగతకే జేతే – సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే
రామ దులారే తుమ రఖవారే – హో తవ ఆజ్ఞా బిను పైఠారే
సబ సుఖలహై తుమ్హారీ శరనా – తుమ రక్షక కాహూకో డరనా
ఆపన తేజ సమ్హారో ఆపై – తీనోఁ లోక్ హాంకతే కాంపై
భూత పిశాచ నికట నహిఁ ఆవై – మహావీర జబ నామ సునావై
నాసై రోగ హరై సబ పీరా – జపత నిరంతర హనుమత వీరా
సంకట సే హనుమాన ఛుడావై – మన క్రమ వచన ధ్యాన జో లావై
సబ పర రామ తపస్వీ రాజా – తినకే కాజ సకల తుమ సాజా
ఔర మనోరథ జో కోయి లావై – తాసు అమిత జీవన ఫల పావై
చారోఁ యుగ పరతాప తుమ్హారా – హై పరసిద్ధి జగత ఉజియారా
సాథు సంతకే తుమ రఖవారే – అసుర నికందన రామ దులారే
అష్ట సిద్థి నవ నిధి కే దాతా – అస వర దీన్హ జానకీ మాతా
రామ రసాయన తుమ్హరే పాసా – సదా రహో రఘుపతికే దాసా
తుమ్హరే భజన రామ కో భావై – జన్మ జన్మ కే దుఃఖ బిసరావై
అంత కాల రఘుపతిపుర జాయీ – జహాఁ జన్మి హరిభక్త కహాయీ
ఔర దేవతా చిత్త న ధరయీ – హనుమత సేయి సర్వ సుఖ కరయీ
సంకట హటై మిటై సబ పీరా – జో సుమిరై హనుమత బలవీరా
జై జై జై హనుమాన గోసాయీ – కృపా కరో గురుదేవకీ నాయీ
యహ శతబార పాఠకర జోయీ ఛూటహిబంది మహా శుఖ హోయీ
జో యహ పడై హనుమాన చాలీసా – హోయ సిద్ధి సాఖీ గౌరీసా
తులసీదాస సదా హరిచేరా – కీ జై నాథ హృదయ మహఁ డేరా
‪దోహ‬
పవనతనయ సంకటహరణ – మంగళ మూరతి రూప్
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ సీతారాం
~~~~~~~~~!!ఇతి హనుమాన్ చాలీసా!!~~~~~~~~~~

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి.
హనుమాన్ చాలీసాలో ...
"యుగ సహస్ర యోజన పర భాను,
లీల్యో తాహి మధుర ఫల జాను"
హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు.
పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం.
భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది.
లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు.
ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం.
యుగ -12000 సంవత్సరాలు
సహస్ర -1000
యోజనం- 8 మైళ్ళు
యుగ X సహస్ర X యోజనం
12000X1000=12000000
12000000X8=96000000 మైళ్ళు
ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే....
ఒక మైలు =1.6 కి .మీ.
96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు.
ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి.
కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు.
హిందూమతం గొప్పతనం అది.
మీకు నచ్చితే షేర్ చేయండి.మీ అభిప్రాయం చెప్పండి.


హనుమాన్ చాలీసా మహాత్మ్యం
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వ..

నకదుర్గమ్మ‬ శక్తి స్వరూపిణి విశ్వరూపం

కనకదుర్గమ్మ‬ శక్తి స్వరూపిణి విశ్వరూపం..
త్రైలోక్య సంచారిణి వేదమాత అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల ‪మూలపుటమ్మ‬ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయికైన ‪శ్రీజగదాంబ‬ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వ రులను తన ఆధీనం చేసుకుంటూ షోడశా క్షరీ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీ చక్ర నీరాజనాలందుకునే‪ ‎ఏకాదశ‬ శక్తుల సంగ్ర హంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి. రక్షాశక్తి, మంత్రశక్తి, ప్రాణ శక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగె్వైభవశక్తి, సంహారశక్తి, ఆదిప రాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తు లు దేవిలో నిండి నిబిడీకృతమై ఇంద్రాది దేవతలచే పూజలందు కొంటూ ఇంద్రకీలాద్రిపై స్వయం భువైన అమ్మలగన్నయమ్మ బెజ వాడ ‪శ్రీకనకదుర్గమ్మ‬.
శ్రీ కనకదుర్గా దేవి ‪అమృత‬ నిలయం క్షేత్రం, తీర్థం, అధిష్టాన దైవపరంగా అగ్రశ్రే ణికి చెందిన ఈ సుందర ఆలయానికి యుగ యుగాల ఘన చరిత్ర, తరతరాల తరగని కీర్తి అమరి యున్నాయి. విజయవాటి కాపురి ‪ఇంద్రకీలాద్రిపై‬ స్వయంభూవుగా వెలసిన శ్రీ ‪కనకదుర్గాదేవి‬ అఖిలాండకోటి బ్రహ్మాండనాయ కి అని పద్మపురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్తపురాణం, దేవీభాగవతం అద్భుతమైన తీరులో అభివర్ణించాయి.
పూర్వం రంభు, కరంభులనే వారు సంతా నం కోసం ‪#‎ఈశ్వరుని‬ కృపకై తపస్సు చేశారు. కరంభుడు నీటిలోనూ, రంభుడు చెట్ట్డుపైన తపస్సు చేశారు. అది చూసి ఇంద్రుడు కోపం పట్టలేక మొసలి రూపంలో వచ్చి కరంభుని తినివేశాడు. దానితో ‪‎రంభుడు‬ తన తలని నరుక్కుని ఈశ్వరునికి అర్పించడంతో శివుడు ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకోమంటా డు. మూడు జన్మల వరకు నువ్వే నా కొడుకు గా పుట్టాలని రంభుడు కోరుకుంటాడు.
‪ఈశ్వరుడు‬ తథాస్తు అని దీవించి అంతర్థాన మవుతాడు. దానితో ఆనందంగా #రంభుడు తిరిగి పోతుండగా మార్గ మధ్యలో ఒక మిహ షి కనిపిస్తుంది. ఆమెతో కామకలాపాలు సాగి స్తాడు. అప్పుడు శివుడు తన అంశతో ఆ ‪‎మహిషి‬ గర్భంలో ప్రవేశిస్తాడు. ఆమెకు పుట్టి న వాడే మహిషాసురుడు. అతడు పెరిగి పెద్ద వాడై తన తండ్రి సోదరుడికి జరిగింది తెలిసి ఉగ్రుడై ఇండ్రుడి మీదకు దండెత్తి జయించి ‪స్వర్గాధిపత్యం‬ పొందుతాడు. ముల్లోకాలను గడగడలాడిస్తాడు.
‪కాత్యాయన‬ మహర్షి ఆశ్ర మానికి వెళ్ళి ‪‎స్ర్తీ‬ రూపం ధరించి బాధిస్తూవుండటంతో ఆ మహర్షికి కోపం వచ్చి స్ర్తీ చేతిలోనే హతమవుతావని శపిస్తాడు. ‪‎మహిషాసురుడి‬ దురాగతాలు ఎక్కువైపోతుం డటంతో ఆ పరాశక్తిని ప్రార్థిస్తాడు. ఆమె ఉగ్రచండీ రూపమెత్తి మహిషాసురుని సంహ రిస్తుంది. మరో జన్మలో ‪రుద్రకాళీ‬ రూపంలో మహిషాసురుణ్ణి సంహరించింది. స్కందపురా ణంలో సహ్యాద్రి ఖండంలో ఈ తల్లి విజయ గాధలున్నాయి. ఈ మహాతల్లి దుష్టులపాలిట సింహ స్వప్నం. ఈ ‪అమ్మే‬ సరస్వతి, మహా కాళి, మహాలక్ష్మీ, బాల త్రిపుర సుందరి, లలి తాత్రిపురసుందరి, రాజరాజేశ్వరీ, కుండలినీ మహాశక్తి ఈ ‪కనకదుర్గే‬.

ఉష్ట్ర‬ (ఒంటె) వాహన స్తుతి

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
ఉష్ట్ర‬ (ఒంటె) వాహన స్తుతి{ఉష్ట్ర (ఒంటె) వాహన స్తుతి}
గంధ మాదన శైలాగ్ర-స్వర్ణ రంభా (అరటి )వనాశ్రయం
ఉస్ట్రం ధ్యాయేత్ సదా వంద్యం-హనుమద్ వాహనోత్తమం॥హనుమంతునికి ప్రదక్షిణ స్తోత్రం॥
ప్రదక్షిణం కరోమి త్వాం భక్తి యుక్తేన చేతసా
బహు జన్మార్జితం పాపం శామాయేథ్ వాయునందన॥క్షమాపణ స్తోత్రం॥
ఉమాదీశ తేజో సముద్భూత నిత్యం
మామా భీష్ట సిద్ధిం కురుష్వ ప్రసన్నః
నమామి త్వదీయామ్ఘ్రి యుగ్మార విందౌ
సమస్తాపరాధం క్షమస్వ ప్రభోమే
మంత్ర హీం క్రియా హీనం-భక్తి హీనం కపీశ్వర
యత్పూజితం మయా దేవ-పరిపూర్ణం తడస్తుతే!!

‪‎అంజని‬ పుత్రుడు

‪‎అంజని‬ పుత్రుడు
‪‎అంజని‬ పుత్రుడు..
‪‎శ్లో‬:అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాశ్చ విభీషణ|
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః||
పై శ్లోకంలో ఏడుగురుని చిరంజీవులుగా పేర్కొన్నారు. వారిలో హనుమ ఒకరు. కృతయుగం నుండి కలియుగం వరకు హనుమలీలావిలాసాలు సదా స్మరణీయాలు.
శ్లో: బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోకతా|
అజాగ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాద్భవేతే||
అను నిత్యం హనుమంతుని స్మరిస్తే ఈ శ్లోకం చెప్పినవన్ని మనకి లభిస్తాయి. ‪‎దాసత్వానికి‬, భక్తికి, వీరత్వానికి పరాకాష్ట హనుమచ్చరిత్ర. అంజనీసుతుడు కనుక ఆంజనేయుడిగా, వాయుపుత్రుడిగా మారుతిగా ఇంద్రుని వజ్రాయుధానికి హనువులు (దవడలు) సడలినందున హనుమంతునిగా ప్రసిద్ధి చెందిన హనుమకి '‪‎సుందరకపిః‬' అన్న పేరు కూడా కలదు. సుందరాకాండ గొప్పతనాన్ని తెల్పుతూ 'సుందరీ సుందరకపిః' అని వర్ణించేరు. హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా తెల్పబడీంది. ఆ గాధలని తెలుసుకొని తరిద్దాం.
‪రామాయణంలో‬ రావణ నాశనానికి ముగ్గురు స్త్రీలు కారకులు. వారు పుంజకస్థల, వేదవతి, సీత. వీరిలో పుంజకష్తల రావణుని చేత అవమానింపబడి తనువు చాలించి, అంజనగా జన్మిస్తుంది. ప్రభాస తీర్థమందున్న వానరులను ఏనుగులు బాధించగా,వానరవీరుడొకడు వాటిని సంహరించి, వానరులను కాపాడుతాడు. ‪‎సింహం‬ వలే ఏనుగుల పోరాడినందున అతనికి 'కేసరి ' అని పేరు పెడతారు అక్కడి ఋషులు. ఆ కేసరిని వివాహమాడుతుంది అంజన. రావణసంహార కార్యక్రమంలో కేశవునికి సహాయపడదలచిన శివుడు 'తన తేజస్సుని వాయువు ద్వారా అంజన గర్భంలో ప్రవేశపెడతాడు '. ఆ ‪‎శివతేజమే‬ హనుమగా అవతరిస్తాడు. శివస్వరూపమే హనుమ కనుక ఎన్నో సాహసకృత్యాలను అవలీలగా నిర్వహిస్తాడు. పుంజకస్థల అంజనగా జన్మించి, శివుని ప్రార్థించి, ‪పుత్రునిగా‬ వడసి రావణ సంహారానికి కారణమౌతుంది.
‪రావణసుగ్రీవ‬ మైత్రి, సీతాన్వేషణ, లంకాదహనం, రాక్షససమ్హారం, సేతుబంధనం, రామలక్ష్మణుల రక్షణ వంటి అనేక ముఖ్య కార్యాలలో పాల్గొని తన రామభక్తిని నిరూపించుకొంటాడు హనుమ. సీత అనే జీవాత్మని, రాముడినే పరమాత్మతో కలిపిన ధన్యాజీవి హనుమ. కనుకనే '‪రామాయణ‬ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపబడతాడు. ఇచ్చట వాల్మీకి ప్రతిభను పరిశిలిద్దాం. 'రామాయణ మహామాలకి రత్నంవంటివాడు హనుమ ' అని కదా అన్నారు! రత్నం మాల మధ్యలో ఉండి ప్రకాశిస్తుంది కదా! 'ఉత్తరకాండ కలిపితే రామాయణం ఏడుకొండలు. హనుమ కిష్కింధకాండలో తొలిసారిగా అగుపడుతాడు. 3కిష్కింధ నాల్గవకాండ. దీనికి ముందు బాల, అయోధ్య, అరణ్యకాండలు. తర్వాత సుందర, యుద్ధ, ఉత్తరకాండలున్నాయి. కిష్కింధ మధ్యలో ఉన్నందున హనుమ రామాయణ మహామాలలో రత్నం వంటివాడు అనడం ‪అద్భుతంగా‬ గోచరిస్తుంది. వాల్మీకి రచనా చమత్కారానికి ఇదొక మచ్చు తునక.
-విచిత్రరామాయణంలో ‪‎హనుమను‬ గూర్చి ఎలా వర్ణించారో తెలుసుకొందాం. 'అహల్య గౌతముల పుత్రిక అంజన '. అహల్యకి ఇంద్ర, సూర్యుల వలన ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. గౌతముడు వారిని కూడా తన ‪‎పుత్రులుగానే‬ భావించి పెంచుతుంటాడు. ఈ రహస్యం తెలిసిన అంజన తండ్రికి తెల్పుతుంది. అప్పుడు గౌతముడు "వారు నా పుత్రులు కానిచో వానరముఖులగుదురు గాక ' అని శపించి సముద్రమున పడవేయును. ఆ పుత్రులు వానరముఖాలతో బయటకు వస్తారు. వారే వాలిసుగ్రీవలు. తన గుట్టు రట్టు చేసిన అంజనను అహల్య "నీకు అంధత్వము ప్రాప్తించి, ‪వానరపుత్రునిగా‬ జన్మించుగాక " అని శపించి అడవులకు పంపివేయును. ఆ అంజనా సుతుడే ఆంజనేయుడు. ఈ కథ కల్పితమని పెద్దల అభిప్రాయము.
‪#‎ఉత్తరరామాయణమున‬ వాలిసుగ్రీవిల కథ వేరుగానున్నది. "ఋక్షవిరజుడు అను వానరుడు పార్వతి వలన శపమము పొంది ఒక కొలనులో స్నానమాచరించి ‪స్త్రీ‬ రూపము పొందును. ఆ సమయములో ఆమెను వరించిన ఇంద్రుని వలన వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు జన్మింతురు. స్త్రీ రూపము పోయిన పిదప ఋక్షవిరజుడు ఆ పుత్రులను తీసుకొని కిష్కింధకు పోవును. ఈ కథలో ‪‎అంజనాదేవి‬ ప్రసక్తి లేదు. వేరొక రామాయణమున రావణ సంహారమునకు కేశవునకు, శివునికి కూడా సహాయపడమని దేవతలు వేడుకొనగా శివుడు తన తేజమును వాయువునందింపగా వాయువే కేసరి రూపము దాల్చి అంజనను వివాహమాడి శివ తేజమును ఆమె ‪గర్భమందుంచెను‬. అతదే అతులిత బలధాముడు,‪‎ఆంజనేయుడు‬.
అన్నింటికి మూలమైన రామాయణమునందు ‪రావణసభలో‬ హనుమ తాను వాయుపుత్రుడనని తెల్పును. '‪అహంతీ‬ హనుమన్నామ మారుతస్య ఔరసపుత్రః' నేను వాయుదేవుని ఔరసపుత్రుడను అని ప్రకటిస్తాడు. ఔరసపుత్రుడనగా నిజభార్యయందు కలిగిన కుమారుడు అని అర్థము. అట్లే ‪‎పుంజకస్థల‬ కథ రామాయణమునందిట్లు తెల్పబడినది. రావణునితో మంత్రి అయిన మహాపార్శ్వుడు సీతను బలవంతముగా ఆనుభవించమని చెపుతాడు. అపుడు రావణుడు పూర్వం తాను పుంజకస్థల అనే అప్సరసను బలవంతముగా అనుభవించగా ‪బ్రహందేవుడు‬ కోపించి "ఇకపై బలవంతముగా ఏ స్త్రీనైనా అనుభవించదలంచినచో నీ శిరస్సు వేయిముక్కలు కాగలదని శపించెనని తెల్పును". "‪‎పితామహస్య‬ భవనంగచ్చంతీ పుంజకస్థలా" అని ప్రారంభించి "అద్యపృచ్చతి యామాన్యా బలవన్నా రీగమిష్యసీ, తదాదే శతధా మూర్ఖా ఫలిష్యతి నసంశయః" అని వివరిస్తాడు. ఈ కథ సరి అయినదని పెద్దల అభిప్రాయాము. రామాయణమున, పరాశరసమ్హితనందు చెప్పిన హనుమగాధలు అత్యద్భుతములు. శివకేశవులకు భేదము లేనందున వారిరువురు హనుమంతునిగా, ‪రామునిగా‬ జన్మించి దైవకార్యము నిర్వర్తించిరి.
"‪తతో‬ హనుమానేకం స్వపాదం కృత్వోదయాచలే
అస్తాద్రావేక పాదంచ తిష్టన్నభి ముఖోరవే"
చిన్నతనమున హనుమ ‪సూర్యుని‬ పండుగా భావించి మ్రింగబోవుట, ఇంద్రుని వజ్రాయుధ ప్రయోగము, వాయుదేవుడు కోపించుట, బ్రహ్మాది దేవతలు మారుతికి వరములొసగి మహాబలవంతుని చేయుట, ‪‎ఉదయాద్రిని‬ ఒకకాలు, హస్తాద్రిని మరియొక పాదం ఉంచి సూర్యగమనానికి అంతరాయం లేకుండా సూర్యుని ద్వారా విద్యనభ్యసించుట.
‪‎సాంగోపనిషదోవేదాని‬ అవాప కపిపుంగవః" అని వివరింపబడింది. ఇవి బాలహనుమ సాహసకృత్యాలు. హనుమ సృఇరామభక్తి అమోఘం, నాన్యతోదర్శనీయం. కోటానుకోట్ల వానరులలో కేవలం హనుమ ఒక్కడే కార్యసాధకుడని నమ్మినాము. అంగుళీయకమునిచ్చుట, సముద్రలంఘనం, మైనాకపర్వతసాంత్వనం, సురసను జయించడం, సిం హికను సం హరించడం అనే నాల్గు దుష్కర కర్మలను అవలీలగా నిర్వహించిన హనుమ "గోష్పదీకృతవారాణాం మీశకీకృతరాక్షశాం" శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని గోవుపాదమంతగా భావించి దాటడం, అతి బలవంతులైన రాక్షసులను దోమలుగా భావించి నాశనం చేయడం" వంటి కృత్యాలు నిర్వహించిన హనుమ, జానకీ శోకవినాశనకారుడూ, రామగాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించిన పవిత్రుడు, సదా పూజనీయుడు, #భవిష్యబ్రహ్మ అనుటలో సందేహము లేదు. హనుమ #శివస్వరూపుడు గాన ఆయనను సమ్రిస్తే భూతప్రేతాది బాధలు నివారింపబడతాయి. ఎందుకనగా శివుడు భూతనాధుడు కదా!
పరాశరసమ్హితలో సూర్యపుత్రి సువర్చలను వివాహమాడినట్లు తెల్పబడింది. శివుడు హనుమగా అవతరిస్తే, పార్వతి వాలాన్ని ఆవహించినట్లు అద్భుతరామాయణంలో తెల్పబడింది. అందుకనే ఆ తోకకి అంత బలం. #సీతారాములను హృదయమునందే నిలుపుకొన్న హనుమ ద్వాపరయుగంలో భీమార్జునుల గర్వభంగం చేసినట్లు, శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో గరుడ, సుదర్శన, సత్యల గర్వమణిచినట్లు, అర్జునుని రథ టెక్కము (జెండా)పై కొలువుండి రథాన్ని, అర్జునుని కాపాడినట్లు, గంధమాదనం పర్వతంపై ఇప్పటికీ చిరంజీవియై విరాజిల్లుతున్నట్లు అనేక జానపద గాధలు తెల్పుచున్నవి. #రామానుగ్రహపాత్రుడైన హనుమచరిత్ర నిత్యస్మరణీయం, #ముక్తిదాయకం. పఠించి తరింతురు గాక. స్వస్తి!

Friday, October 10, 2014

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్

 
ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణా:
లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్
సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్
అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్
నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశృంతి సూరయ:
ఎవమజ్ఞాన గాడాంధతమొపహత చేతన:
సపశ్యంతి తథా ముధా: సదా దుర్గతి హేతవే.
విష్ట్యాదీని స్వరూపాణి లిలాలోక విడంబనమ్
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ
తత్తదుక్తా: కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా
సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు
మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ
చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్
పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో
సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రదాదతః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్

మీనాక్షీ పంచరత్నం

నిత్యానందకరీ వరాభయకరీ – సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపాపనికరీ – ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్నవిచిత్రభూషణకరీ – హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస – ద్వాక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగురుచిరా – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

యోగానందకరీ రిపుక్షయకరీ – ధర్త్మేకనిష్టాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ – త్త్రేలోక్యరక్షాకరీ
సర్త్వేశ్వర్యకరీ తపః ఫలకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

కైలాసాచలకందరాలయకరీ – గౌరీ ఉమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ – ఓంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

దృశ్యాదృశ్య విభూతిపావనకరీ – బ్రహ్మండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ – జ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశనమః ప్రమోదనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

అదిక్షాంతసమస్తవర్ణనికరీ – శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ – విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గ ద్వారకవాటపాటనకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ – మాతా కృపాసాగారీ
నారీ నాలసమానకుంతలధరీ – నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

దేవీ సర్వవిచిత్రరత్నరచితా – దాక్షాయణీ సుందరీ
వామా స్వదుపయోధరప్రియకరీ – సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

చంద్రార్కానలకోటికోటిసదృశా – చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమాన కుండలధరీ – చంద్రార్కవర్ణేశ్వరీ
మాలపుస్తకపాశసాంకుశధరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

క్షత్రత్రాణకరీ సదా శివకరీ – మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ – విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ – కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ – మాతాన్నపూర్ణేశ్వరీ.

అన్నపూర్ణే సదాపూర్ణే – శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్ధం – భిక్షాం దేహి చ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ – పితా దేవో మహేశ్వర:
బాంధవా స్శివభక్తాశ్చ – స్వదేశో భువనత్రయమ్
ఇత్యన్నపూర్ణాష్టకమ్.

అంబాష్టకమ్

అంబాష్టకమ్
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకిపటలీ
కోటీర చారుతరకోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా,
పాటీర గంధకుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతా 
ఘేటీకులాదధికధాటీ ముదారముఖ వీటీర సేన తానుతామ్.
అంబాష్టకమ్ 

 చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకిపటలీ 
 కోటీర చారుతరకోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా,
పాటీర గంధకుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతా 
 ఘేటీకులాదధికధాటీ ముదారముఖ వీటీర సేన తానుతామ్.

ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా 
 పాపాపహస్వమనుజాపాను లీనజనతాపాప నోదనిపుణా,
నీపాలయా సురభిధూపాలకా దురిత కూపా దుదంచయతు మాం 
 రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ.

యాలీభిరాత్మతనుతాలీ సకృత్ర్పియకపాలీషు ఖేలతి భయ
 వ్యాలీ నకుల్యసిత భూలీభరా చరణధూళీల  సన్మునినరా,
బాలీ భృతి శ్రవసి తాలీదలం వహతి యాలీక శోభితిలకా 
 సాలీకరోతు మమకాలీ మనః స్వపదనాలీక సేవన విదౌ.

కులాతి గామిభయ తూలా వలిజ్వలనకీలా నిజస్తుతి విధా 
 కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణనభః,
స్థూలాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబ విపినే 
 శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజతనయా 

 కుంభావతీ సమవిడంబాగలేన నవతుంబా భవీణ సవిధా 
 శంబాహులేయ శశిబింబాభిరామ ముఖసంబాదిస్తనభరా,
అంబా కురంగమదజంబాల రోచిరిహ లంబాలకా దిశతు మే 
 బింబాధరా వినతశంబాయుధాదినకురంభా కదంబవిపినే.

న్యంకాకరే వపుషి కంకాది రక్తపుషి కంకాది పక్షి విషమే.
త్వం కామనామయాసి కిం కారణం హృదయ పంకారిమేహి గిరిజామ్ 
 శంకాశిలా నిశిత టంకాయ మానపద సంకాశమాన సుమనో 
 ఝుంకారి మానతతిమంకాను పేత శశిసంకాశి వాక్త్రకమలామ్.

యత్రశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా 
 సుత్రామకాల ముఖ సత్రాశన ప్రకరసుత్రాణకారి చరణా,
ఛత్రనిలాతి రయపత్రాభిరామగుణ మిత్రమరీ సమవధూః 
 కుత్రాసహన్మణి విచిత్రాకృతిః స్పురిత పుత్రాది దాన నిపుణా


 ఇంధాన కీరమణిబంధా భావే హృదయ బంధావతీవరసికా 
 సంధావతీ భువన సంధారణేపాప్య మృతసింధావుదార నిలయా,
గంధానుభాను ముహరంధాలి వీత కచబంధా సమర్పయతు మే 
 శంధామ భానుమపి సంధానమాశు పదసంధాన మప్యగ సుత

ఇతి శ్రీమచ్ఛంకారాచార్య విరచితం అంబాష్టకం సంపూర్ణమ్ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా
పాపాపహస్వమనుజాపాను లీనజనతాపాప నోదనిపుణా,
నీపాలయా సురభిధూపాలకా దురిత కూపా దుదంచయతు మాం
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ.
యాలీభిరాత్మతనుతాలీ సకృత్ర్పియకపాలీషు ఖేలతి భయ
వ్యాలీ నకుల్యసిత భూలీభరా చరణధూళీల సన్మునినరా,
బాలీ భృతి శ్రవసి తాలీదలం వహతి యాలీక శోభితిలకా
సాలీకరోతు మమకాలీ మనః స్వపదనాలీక సేవన విదౌ.
కులాతి గామిభయ తూలా వలిజ్వలనకీలా నిజస్తుతి విధా
కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణనభః,
స్థూలాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజతనయా
కుంభావతీ సమవిడంబాగలేన నవతుంబా భవీణ సవిధా
శంబాహులేయ శశిబింబాభిరామ ముఖసంబాదిస్తనభరా,
అంబా కురంగమదజంబాల రోచిరిహ లంబాలకా దిశతు మే
బింబాధరా వినతశంబాయుధాదినకురంభా కదంబవిపినే.
న్యంకాకరే వపుషి కంకాది రక్తపుషి కంకాది పక్షి విషమే.
త్వం కామనామయాసి కిం కారణం హృదయ పంకారిమేహి గిరిజామ్
శంకాశిలా నిశిత టంకాయ మానపద సంకాశమాన సుమనో
ఝుంకారి మానతతిమంకాను పేత శశిసంకాశి వాక్త్రకమలామ్.
యత్రశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా
సుత్రామకాల ముఖ సత్రాశన ప్రకరసుత్రాణకారి చరణా,
ఛత్రనిలాతి రయపత్రాభిరామగుణ మిత్రమరీ సమవధూః
కుత్రాసహన్మణి విచిత్రాకృతిః స్పురిత పుత్రాది దాన నిపుణా
ఇంధాన కీరమణిబంధా భావే హృదయ బంధావతీవరసికా
సంధావతీ భువన సంధారణేపాప్య మృతసింధావుదార నిలయా,
గంధానుభాను ముహరంధాలి వీత కచబంధా సమర్పయతు మే
శంధామ భానుమపి సంధానమాశు పదసంధాన మప్యగ సుత
ఇతి శ్రీమచ్ఛంకారాచార్య విరచితం అంబాష్టకం సంపూర్ణమ్

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్

హే స్వామినాథ కరుణాకర దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవ గణపూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

దేవాది దేవసుత దేవ గణాధినాథ!
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

నిత్యాన్నదాన నిరతాఖిల రోగాహారిన్!
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

క్రౌంచా సురేంద్ర పరి ఖండన శక్తి శూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపానే
శ్రీ కుండలీశ ధృతతుండ షిఖీస్ట్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

దేవాదిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠనగరం దృడ చాపహస్తమ్
శూలం నిహత్య సురకోటి భిరీడ్యమాన!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

హారాది రత్న మణియుక్త కిరీట హార!
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయీ మర బృంద
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

పంచాక్షరాది మనుమంత్రిత గాజ్ఞతోయై పంచామృతై:
ప్రముదితేన్ద్ర ముఖైర్మునీంద్రై:
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా!
కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్
భక్త్వా తు మా మవ కళాధర కాంతికన్త్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్!!

ఫలశృతి
సుబ్రహ్మణ్య కరావలంబమ్ పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదత:
సుబ్రహ్మణ్య కరావలంబమ్ ఇదం ప్రాతరుత్థాయ య: పఠేత్
కోటి జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి

యుగళగీతం

శ్లో: యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా
      తయో: సంస్మరణాత్ నిత్యం సర్వతో జయమంగళం
ఏ పనినైనా ప్రారంభించే ముందు, ప్రయాణం ముందు ఈ శ్లోకం చదివి ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను స్మరిచ్ణుకోవటం ఉత్తమమైన ఆచారం.
శివుడు ఆనందస్వరూపుడు.శబ్దార్థములలో అర్థమునకు అధిస్ఠాన దేవత, సర్వాత్మకుడు.సర్వమంగళ-పార్వతి వాగధిస్ఠాన దేవత-శబ్దప్రపంచమునకు అధిష్ఠాన దేవత. పార్వతీపరమేశ్వరులను ఆరాధించిన రమణీయములగు శబ్దార్థములు స్ఫురించును. ఆరాధన, పూజ, జపస్తుతి,కీర్తనములు, ధ్యానము…వీటిలో పూజ కాయికము (శరీరము చేయునది). జప, స్తుతి, కీర్తనములు వాచికములు (వాక్కుతో చేయునవి), ధ్యానము మానసము.
పార్వతియే గౌరి. వివాహాదులందు గౌరి పూజ ప్రసిధ్ధము. అన్యోన్యానురాగమును ఈ పూజ వర్ధిల్లజేయును. నామజపము, స్తోత్రపాఠము, నామ సంకీర్తనము దురితక్షయము చేసి వాక్ శుధ్ధికి కారణమగును.ఈశ్వరానుగ్రహము సిధ్ధింపజేయును…
యుగము అనునది యోగము నుండి ఉద్భవించినది. యుగళగీతమన్నా ఇద్దరు కలసి పాడునది. ఈ సృష్టి యావత్తూ పార్వతీ పరమేశ్వరులు కలసి పాడు యుగళగీతమే!

పార్వతి త్రిశకులులలో మూడవ శక్తి . . . పరమేశ్వరుని భార్య. యుగమనునది యోగము నుండి ఉద్భవించినది . ఈ జగత్తులో పారవతి పరమేశ్వరులు కలిసే ఉనంటారు . ఈ సృస్టి యావత్తూ పార్వతీ పరమేశ్వరులు కలిసి పాడే యుగళగీతమే .
పార్వతీ దేవి మేనకా దేవి - హిమవంతులకు చైత్రమాసం .. శుక్ల పక్షము నవమినాదు ఆరుద్రా నక్షత్రం లో జన్మించారు . మూడు కన్నులతో, నాలుగు బుజాలతో పుట్టిన జగదీశ్వరిని చూసి ఆ తల్లి మురిసిపోయింది. ''అమ్మా! మేము సామాన్యులం. నీవు దివ్య శక్తి సమన్వితురాలవు. ఈ తేజస్సును, ఈ రూపాన్ని మేము భరించలేము. నీవు కూడ మా మాదిరిగ సామాన్య రూపాన్ని ధరించి, మా కానందం కలిగించు తల్లీ!'', అని ప్రార్థించింది. తల్లి పలికిన పలుకులు విని, ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ, సామాన్య శిశువు యొక్క రూపాన్ని పొందింది. ఆ శిశువు పర్వతరాజపుత్రిక కనుక పార్వతి అని, హిమవంతుని కుమార్తె కనుక, హైమవతి అని , గిరి కన్యకగా గిరిజ అని అనేక విధాల పేర్లతో వ్యవహరింపబడుతూ దినదిన ప్రవర్థమాన కాజొచ్చింది.

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని భార్య . భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

కార్తికం

కార్తీకమాసము గురించి, దాని మహత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును. తులసీదళములతోగాని, బిల్వపత్రములతోగాని సహస్రనామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజి౦చిన యెడల వారికీ కలుగు మోక్షమింతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద బోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారములైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హొమాదులు, దానధర్మములు చేసిననచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకు౦ఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచొ యమకింకరులకు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలోచచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును.
కార్తీకమాసము గురించి, దాని మహత్మ్యము గురించి యెంత వినిననూ తనివితీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును. తులసీదళములతోగాని, బిల్వపత్రములతోగాని సహస్రనామపూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీకమాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తితో పూజి౦చిన యెడల వారికీ కలుగు మోక్షమింతింతగాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరిచెట్టు క్రింద బోజనము పెట్టి తాను తినిన, సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీకస్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారములైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన, హొమాదులు, దానధర్మములు చేసిననచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకు౦ఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని జండా ప్రతిష్టించినచొ యమకింకరులకు దగ్గరకు రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదనుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీకమాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలోచచ్చును. కావున కార్తీకమాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిననూ మాసఫలము కలుగును.

Thursday, October 9, 2014

మంత్ర శక్తి మహిమ

మంత్ర శక్తి మహిమ
మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు మంత్రాలు. జన్మగత వాసనలతో, మనలను కట్టి పడవేసి, ఆచేతన, సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది. మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తారుు. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తారుు. ఉదాహరణకు ‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది. ‘రాం’ కారం మనకు శాంతిని కలుగచేస్తుంది.

మంత్రంలో ‘మ’కారం అంటే మననం, మననం అంటే పదేపదే ఉచ్ఛరించడం. ‘త్రం’కారం అంటే త్రాణం, త్రాణం అంటే రక్షించేదని అర్థం, కాబట్టి ‘మంత్రం’ అంటే ఏకా గ్రచిత్తంతో పదేపదే ఉచ్ఛరించే వానిని రక్షించేదని అర్థం.మననం చేయువానిని రక్షించేది మంత్రమని అర్థం. మంత్రత అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం (విత్తనం) పెద్దచెట్టు గా వృద్ధిచెందినట్లు, నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించ బడింది.మంత్ర వివరణపెై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి. తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమనీ, దేవతా దిష్టితమైన ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమనీ, దేవతా స్వరూపమే మంత్రమనీ, సాధనకు, కార్యసిద్ధికి, ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాసమూలమైన సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రమనీ కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రమనీ, ఒక శబ్దాన్ని యాంత్రికంగా, పారవశ్యం కలిగేంతవరకు పునశ్చరణ పారవశ్యం కలిగేంతవరకు పునశ్చరణ చేయడమే మంత్రమని అంటారు.
ఈ జగత్తు అంతా దెైవానికి ఆధీనమై ఉంది.

అటువంటి దెైవం మాత్రం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. కాబట్టి శబ్ధరూపం లోనున్న దెైవశక్తి స్వరూపమే మంత్రం, మంత్రాన్ని ధ్యాని స్తున్నప్పుడు ఆ మంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకుని లో అణువణువు వ్యాపించి ఉంటుంది. అప్పటివరకు నిబిఢీకృ తమై ఉన్న దెైవికశక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయ మవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, మాలిన్యాలు తొలగి, మనస్సు నిశ్చలమై, సచ్చిదానంద స్థితిని పొందుతాడు. అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడిన వే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమయిన రీతిలో జరిగే మంత్రో చ్ఛారణ వలన, మంత్రంలోనున్న బీజాక్షరాలలో స్పందన కలి గి, అత్యద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. యోగసా ధన సఫలీకృతమయ్యేందుకు యోగాశక్తి ఎలా అవసరమో, అదే విధంగా మంత్రసాధన ఫలించేందుకు విశేషమైన మాన సిక ఏకాగ్రత అవసరం. ఈ వాక్‌ శక్తీకరణ కలిగినప్పుడు, మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలం. అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్తవిశ్వంతో సంభాషొంచే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

 మంత్రాలు రెండు రకాలు. 1. దీర్ఘమంత్రాలు, 2. బీజామం
త్రం. మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలె గాన రూపములో ఉంటాయి. వీట్లో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.

గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై, ఇరవెై నాలుగు అక్షరాలతో, ఇరవెై నాలుగు చంధస్సులెై, ఇరవెై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది. గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలు ఋగ్‌, యజుర్‌, సామవేదాల నుంచి గ్రహించబడి, ‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి. ‘గాయత్రీ’ మంత్ర ద్రష్టం అయిన విశ్వామిత్రుడు మంత్రనుష్ఠాన ప్రభావంవల్లజితేంద్రియుడవడమేకాక, రాజర్షీత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు. అందుకే చాలా మంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రీ మంత్రమును జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.
హ్రస్వబీజమంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. దీర్ఘ మంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనలపెై ఆధారపడి ఉంటాయి.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు. అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్‌ కళ్యాణం కోసం అందించిన సత్యోపదేశాలే ‘మంత్రాలు’. అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయిన్నది పెద్దల వాక్కు. అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.
ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

1. ఋషి: మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.
2. ఛందస్సు: శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దాన్నికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సు లు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమ ను తాము కాపాడుకొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.
3. దేవత: ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.
4. బీజం: మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.
5. శక్తి: మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.
6. కీలకం: మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి, ఆత్మసాక్షాత్కారంతో సర్వసిద్ధులను పొందుతాడు.
7. అంగన్యాసం: అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులున్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

వినియోగం: చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆ మంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, ‘నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి. భక్త హనుమ ‘రామ’ జపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు. గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.

మహాత్ములు మనకోపం కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:
‘ఓం’ : సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం ‘ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజః సత్త్వ, తమో గుణాలకు ప్రాతినధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు. వేదం ఓంకారరూపం, వేదరాశి, ఋగ్వేదం నుండి ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం నుండి ‘మ’ కారం పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం: అమ్మ వారికి చెందిన మంత్రం ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.
హూం: సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవికక్రోధం యొక్క శబ్దం ‘హూం’. ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.
రాం:ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.
ఐం: జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.
మాం: మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.
సోహం: ఊపిరి యొక్క స్వాభావిక బీజం. ‘సో’ ఉచ్ఛ్యాసం, ‘హం’ నిశ్శ్వాసం. సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం. ‘సో’ శక్తి ‘హం’ శివుడు.
గాయత్రీ మంత్రం: ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత్రాలలో, పురాణాలలో గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీ దేవని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.

ఏకాక్షర మంత్రం - ‘ఓం’
అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’ అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన. ఉదా బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మన పట్ల ‚‚ప్రసన్నలవుతున్నారు.
మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ‘ఐం, శ్రీం, హ్రీం, క్లీం’ అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.

సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం ‘ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజః సత్త్వ, తమో గుణాలకు ప్రాతినధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.

సాధారణంగా మంత్రాలు మూడు విధాలు.
1. తామస మంత్రం: క్షుద్రంతో ఉచ్ఛారణ చేసేవి.
2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.
3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.

మంత్రాలు రెండు రకాలు.
1. దీర్ఘమంత్రాలు, 2. బీజామం త్రం. మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలె గాన రూపములో ఉంటాయి. వీట్లో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.
చంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు. ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని నిర్జీవ శరీరం వంటిది. ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం - ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం నుండి ‘మ’ కారం కలసి ‘ఓం’ కారం ఏర్పడింది.