సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, August 30, 2014

మాయ త్రిగుణాత్మకము

tvramudu.blogspot.comపంచామృతo
నామ రూపాత్మకమైన జగత్తుకు స్వతంత్రమైన ఉనికి లేదు. మార్పు చెందే దేనికైనను మార్పు చెందని, స్థిరమైన, శాశ్వతమైన ఆధారము ఒకటి ఉండాలి. 

నామ రూపాత్మకమైన జగత్తు, సృష్టికి పూర్వము బ్రహ్మము నందు అవ్యక్తముగా ఉన్నది. అది సృష్టిగా వ్యక్తమైనది. తిరిగి ప్రళయమందు తనకు ఆధారమైన బ్రహ్మ మందు తన సృష్టికి పూర్వ స్థితిని పొందుచున్నది.

బ్రహ్మము సృష్టికి పూర్వము ఉన్నది. సృష్టిగా ఉన్నప్పుడు ఉన్నది. సృష్టి లయమైన పిదప ఉన్నది. బ్రహ్మము సృష్టికి ఆధారముగా ఉన్నది. కనుక బ్రహ్మము సత్యము. సృష్టికి స్వతంత్రమైన ఉనికి లేదు. కుండ యొక్క ఉనికి మట్టికి వేరుగా లేనట్లే, సృష్టి యొక్క ఉనికి బ్రహ్మమునకు వేరుగా లేదు. స్వతంత్రమైన ఉనికి లేనిదానిని మిథ్య అంటారు. కనుక బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య.

#బ్రహ్మము + మాయ = ఈశ్వరుడు
బ్రహ్మము దేనికి (సృష్టికి) కారణము కాదు. కేవలము ఆధారము. బ్రహ్మము, మాయ శక్తిని కలపి ఈశ్వరుడు అంటారు.మాయా శభలిత బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు. ఈశ్వరునికి మాయ శక్తి స్వాధీనమై ఉంటుంది. ఆ మాయాశక్తి ద్వారా ఈశ్వరుడు ఈ సృష్టిని సృజించాడు.

సృష్టికి పూర్వము నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మము నందు, విత్తనమందు మహావృక్షము అవ్యక్తముగా ఉన్నట్లు, అవ్యక్తముగా ఉన్నది. బ్రహ్మమునందు అవ్యక్తముగా వేరుచేయుటకు వీలుకానిదిగా ఉన్న నామరూపాత్మకమైన జగత్తును మాయ అంటారు.
మరియొక కోణమున చూచిన అవ్యక్తముగా ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.

#జ్ఞానశక్తి - క్రియా శక్తి - ద్రవ్య శక్తి
అవ్యక్త స్థితియందు ఉన్న ఈ మూడు శక్తులే సత్వ, రజో, తమో గుణములు (మూడు గుణములు) గా వ్యక్త మవుచున్నవి.
అవ్యక్త స్థితియందు ఉన్న మూడు శక్తులనే మాయ అంటారు.
వ్యక్త స్థితి యందు , మూడు గుణములే మాయ. (మాయ త్రిగుణాత్మకము).

tvramudu.blogspot.comపంచామృతo
శ్రీ బాల గణపతి ధ్యానం
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || 1 ||

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

విశ్వేశుడు చేసిన గణేశ స్తుతి...

విశ్వేశుడు చేసిన గణేశ స్తుతి

విశ్వేశుడు చేసిన గణేశ స్తుతి...
శ్రీకంఠ ఉవాచ:
''జయ విఘ్నకృతా మాద్య - భక్తనిర్విఘ్న కారక!
అవిఘ్న విఘ్నశమన - మహావిఘ్నైక విఘ్నకృత్!!

సర్వ గణాలకు అధీశుడవయిన నీకు జయము. సర్వగణాల ముందుండే నీకు జయము. అన్ని గణములచే నమస్కరింపబడు పాదాబ్జములు కలవాడ!నీకు జయము. గణనాతీత సద్గుణ జయము. సర్వగ సర్వేశ సర్వబుద్ధ్యేక శేవధీ! నీకు జయము. మాయా ప్రపంచాన్ని అంతటిని తెలిసికొన్న తత్వజ్ఞ నీకు జయము. అన్ని కర్మలయందును ముందుగా పూజింపబడే నీకు జయము. అన్ని మంగళ కార్యాలకు మాంగళ్యాన్ని ప్రసాదించువాడ, సర్వమంగళకర! నీకు జయము. అమంగళాన్ని శమింపచేయ సమర్ధుడా, మహా మంగళాలనీయడానికి కారణుడవైన నీకు జయము. సృష్టికర్తచే నమస్కరింపబడే నీకు జయము. జగత్తు స్థితి కారకునిచే నతుడవైన నీకు జయము; జగత్సంహృతి చేయువానిచే స్తుతించబడిన నీకు జయము. సత్కర్మ సిద్ధినిచ్చేవాడా! సిద్ధి పొందిన వారిచే నమస్కరింపబడు వాడ! సిద్ధి వినాయకా! నీకు జయము. సర్వసిద్ధులకు ఆశ్రయమయినవాడ, మహాసిద్ధి బుద్ధి సూచక! నీకు జయము. గుణాతీతా! అశేష గుణాలను నిర్మించువాడా! గుణాగ్రణీ! పరిపూర్ణ చరిత్రార్ధ! గుణములచే వర్ణింపబడిన వాడా! నీకు జయము. సర్వబలాధీశ బలారాతి బలప్రద! బలకోజ్వలదంతాగ్ర! అతిబలపరాక్రమ! జయము. అనంత మహిమల కాధారమా! ధరాధర విచారణా! నాగభూషణా! జయము

విఘ్నేశ్వరుడు

ఆదిలోక పరమాత్ముడు విఘ్నేశ్వరుడు..
"తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ 
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా 
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!!"
మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. ఆ పొట్టను చుట్టి ఉండే నాగము (పాము) శక్తికి సంకేతం. నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే.
వ్యాస భగవానుడు మహాభారతం రాయ సంకల్పించినప్పుడు తన దంతాన్నే విరిచి ఘంటంగా మార్చాడు. ఇదంతా విజ్ఞానంకోసం చేయవలసిన కృషికి, త్యాగానికి సంకేతాలు. మరొక చేతిలో కనిపించే మోదకం-ఉండ్రాయి ఉంటుంది. కొందరి ప్రకారం అది వెలగ కాయ.
భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని వినాయకుని ఎదుట గుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు

‪Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
ప్రథమ‬ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వరస్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
1. ‪#‎వక్రతుండ‬: వక్రతలను తొలగించేవాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధులు సిద్ధిని కలిగించవు. ఆ వంకరలను హరించే స్వామి ఇతడు.
2. ఏకదంత: 'ఏక' అనగా ప్రధానం. 'దంత' అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం- దక్షభాగం ఏకదంతం.
3. వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు ఇతడు. ఈతనికి నాయకుడెవడూలేడు (విగతనాయకః) కనుక ఈతడే వినాయకుడు.
4. హేరంబ: 'హే' శబ్దం దీనవాచకం. రంబ - పాలకవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
5. శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయావికారాలనే పొల్లును తొలగించి, సారమైన బ్రహ్మజ్ఞానాన్ని మిగిల్చే తత్వమిది.


.విఘ్నేశ్వరుడు tvramudu.blogspot.comపంచామృతo
విఘ్నేశ్వరుడు - గుంజీలు 
ఏ కార్యం తలపెట్టినా మనం విఘ్నేశ్వరుని ముందు తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే, అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నిటికీ ఆదిదైవం ఆయనే. గణపతినే ప్రధానమూర్తిగా ఉపాసించేవారిని గాణాపత్యులని అంటారు.
వినాయకుని ముందు మనం గుంజిళ్ళు తీస్తాం సంస్కృతంలో దానిని ’దోర్బి"కర్ణమని అంటారు. దోర్బి అంటే చేతులు. కర్ణమంటే చెవులు. దోర్బి కర్ణమంటే చేతులతో చెవులను పట్టుకొని గుంజిళ్ళు తీయటం. ఒకప్పుడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కొని ఎంతవేడినా తిరిగి ఇవ్వలేదట. మహావిష్ణువుకు ఏమి చేయడానికీ తోచక తన రెండు చెవులనూ, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీశారట. ఈవిచిత్ర చర్యకు వినాయకుడు దొర్లి దొర్లి నవ్వాడట. చిన్నబిడ్డ కదా! సుదర్శన చక్రం విషయం మరచిపోయాడు! అంతటితో అమ్మయ్యా అని చక్రంతోబాటు విష్ణువు బయటపడ్డాడు.
ఏకార్యమైనా అవిఘ్నంగా జరగాలంటే విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి. అందుకే ఆయనకు ’యం నత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.


శ్రీ‬ మహాగణపతి ధ్యానం
హస్త్రీంద్రాననమిందుచూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసా-
దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్ |
బీజాపూరగదేక్షుకార్ముకలసచ్ఛక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే ||


ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||


Thursday, August 28, 2014

స్వేతార్క గణపతి

స్వేతార్క గణపతి
స్వేతార్క గణపతి 
వినాయకునికి అనేక రూపాలున్నాయి . ఇన్ని రూపాలు ఏ దేవుడికి లేవు .కాని ఈ రూపాలలో మనం ఆయన్ను దర్శించాలేము అందుకని ముఖ్యమైన 64 రూపాలను పేర్కొంటారు కాని అందులో 32 ముఖ్యమైనవి వీటిలో కూడా 16 రూపాలుఅత్యంత ముఖ్యమైనవి .కాని వీటిలోఎక్కడా స్వేతార్క గణ పతి పేరు పేర్కొన బడ లేదు

కాని నారదాది పురాణాలలో లో తెల్ల జిల్లేడు చెట్టు వంద ఏళ్ళు బతికితే అది గణపతి రూపం పొందుతుంది అని ఉంది .అదే స్వేతార్క గణపతి .గా పెద్దలు చెబుతున్నారు .కాని అనుభవం లో స్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు వంద ఏళ్ళు బతికి ఉండగా చూసిన వారు అది గణపతి రూపం పొందినట్లు చూసిన వారు ఎవరూలేరు.గణపతి ఉపనిషత్ లో మాత్రం తెల్ల జిల్లేడు వందేళ్ళు జీవిస్తే గణపతికి ఉండే సర్వ అవయవాలతో గణపతి రూపం దాలుస్తుంది అని ఖచ్చితం గా చెప్ప బడింది .ఇది అతి అరుదైన సంఘటన అని కూడా పేర్కొన్నారు .సాధారణం గా ఏ చెట్టు వేరు అయినా దీర్ఘకాలానికి పాము ఆకారం లోనో ,ఏనుగు ఆకారం లోనో మారుతుంది . అని అనుభావ్జులైన పెద్దలన్నారు .అంతమాత్రం చేత ప్రతి వేరు గణపతి రూపం పొందటం అసంభవం .హనుమంతుడు పారిజాత వృక్షమూలం లో ఉంటాడని అందరికి నమ్మకం .పారిజాత మూలం హనుమాన్ రూపం దాలుస్తుంది అని విజ్ఞులు భావించారు .

ఆంద్ర ప్రదేశ్ లో కాజీ పేట లో విష్ణుపురి కాలని లో స్వేతార్క మూల గణపతి స్వామి ‘’వారల దేవాలయం దేశ దేశాలలో ప్రసిద్ధి చెందిన అరుదైన ఆలయం .నిత్యం వేలాది భక్తులు ‘’తెల్ల జిల్లేడు గణపతి ‘’స్వామిని దర్శించి ,పూజించి తరిస్తుంటారు .ఈ స్వామిని సంకల్ప సిద్ధి వినాయకుడు ‘’అని కూడా అంటారు .ఈ తెల్ల జిల్లేడుగణేశునికి అన్ని అవయవాలు ఏర్పడి పూర్ణ స్వరూపుడు గా దర్శనం ఇస్తాడు .ఏ శిల్పీ చెక్కిన రూపం కాదుఇది .స్పష్టమైన కన్నులు తొండం ,చెవులు ,నుదురు కాళ్ళు చేతులు వాహనమైన అనిన్ద్యుడనే ఎలుక,యజ్ఞోప వీతం ముక్కు అన్ని ఉండిమహాశ్చర్యాన్ని కలిగిస్తాయి .అతి సహజం గా ఏర్పడిన విశిష్ట వింత స్వరూపం ఈ స్వేతార్క మూల గణపతి .

తూర్పు ముఖం గా స్వామి ఉన్నా ,ఈశాన్య దిశ వైపు చూస్తున్నట్లు కన్పిస్తాడు ద్రుష్టి తండ్రి శివుని విహార భూమి కైలాసం వైపు ఉన్నట్లు అని పిస్తుంది .సకల వాస్తు స్వరూపుడు అని పిస్తాడు .పురాణ కధనం ప్రకారం ఒక సారి మూహికాసురునికి వినాయకునికి యుద్ధం జరిగింది తన కున్న రెండు దంతాలలో ఒక దాన్ని పెకలించి దానితో మూషికుడిని పొడిచి చంపాడు .ఈ మూషికాసుర వధ అయిన తర్వాతా స్వామి ప్రశాంత చిత్తం ఈ రూపం లో తో ఇక్కడ కూర్చున్నాడని కధనం .ఓం గం గణపతయే నమః ‘’అని ఆర్తిగా ధ్యానిస్తే స్వామి సంప్రీతుడై సకల కోరికలు నేరవేరుస్తాడు అని భక్త జన విశ్వాసం.

వినాయకుడు

Mounting created Bloggif
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
ప్రథమ దేవుడు, ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా- అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు- వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి(సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే 'గణపతి'గా ఉపాసించడం వేదసంప్రదాయం. 'గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ'మని 'గణానాం త్వా...' అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకల్యాణకృత్యం. ఆ యాగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యాజ్ఞికుల బృందానికీ ప్రభువై, ఫలప్రదాతయైు అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి. వేదమంత్రాలకు 'ప్రణవం' (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆ మంత్రం శక్తిమంతమవుతుంది. మంత్రాలకు పతి వంటిది ఓంకారం. మంత్రాలే గణాలు. ఓంకారమే గణపతి.
1. #వక్రతుండ: వక్రతలను తొలగించేవాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. వంకరబుద్ధులు సిద్ధిని కలిగించవు. ఆ వంకరలను హరించే స్వామి ఇతడు.
2. ఏకదంత: 'ఏక' అనగా ప్రధానం. 'దంత' అంటే బలం. ప్రధాన బలస్వరూపుడు. అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక. ఆడ ఏనుగులకు దంతాలుండవు. వామభాగం దంతరహితం- దక్షభాగం ఏకదంతం.
3. వినాయక: నడిపేవాడు నాయకుడు. సర్వవిశ్వగణాన్ని నడిపేవాడు ఇతడు. ఈతనికి నాయకుడెవడూలేడు (విగతనాయకః) కనుక ఈతడే వినాయకుడు.
4. హేరంబ: 'హే' శబ్దం దీనవాచకం. రంబ - పాలకవాచకం. దీనపాలకుడు హేరంబుడు.
5. శూర్పకర్ణ: పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదిలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్వమే చేటచెవుల దొర స్వరూపం. మాయావికారాలనే పొల్లును తొలగించి, సారమైన బ్రహ్మజ్ఞానాన్ని మిగిల్చే తత్వమిది.


వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు.
ఆదిలోక పరమాత్ముడైన విఘ్నేశ్వరుని ప్రార్ధనలు కొకొల్లలు. ప్రతి కార్య ఆరంభమునకు విఘ్నేశ్వర స్తుతి హైందవ సంప్రదాయమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గణపతి ప్రార్ధనా పద్యములు, సంప్రదాయ శ్లోకాలూ ఎన్నో ఉన్నాయి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న ఈ మూడు పద్యములతో గణేశ్వరుని ప్రార్థిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని శాస్త్ర కారుల ప్రతీతి.
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌".

"తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌"

"అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌."

విఘ్నేశ్వర స్తోత్రములో విద్యార్ధులకు ఉచితమైన పద్యమొకటుంది. ఈ పద్యాన్ని వినాయక చవితి రోజున మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ పఠించిన యెడల సకలవిద్యలు అలవడుతాయని ప్రతీతి.

"తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"

ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకమును పఠిస్తే సకల సౌభాగ్యములు దరిచేరుతాయని పెద్దల విశ్వాసము:

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః

షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!!

Ramudu Thota Venkataramana's photo.
తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్|
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాథిప నీకు మ్రొక్కెద||

తలచితి నే గణనాథుని
తలచితి నే విఘ్నపతిని
తలచిన పనిగ తలచితి నే హేరంబుని
తలచితి మా విఘ్నములను తోలగించుటకున్ !!

శ్రీ చంద్రశేఖరాష్టకమ్




శ్రీ చంద్రశేఖరాష్టకమ్
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్|
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.

రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం|
శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం| 
క్షిప్రదగ్దపురత్రయం త్రిదశాలయై రభివందితం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం|
ఫాలలోచనజాతపావకదగ్దమన్మథవిగ్రహం|
భస్మదిగ్ధకలేబరం భవనాశనం భవ మవ్యయం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

మత్తవారణముఖ్యర్మకృతోత్తరీయమనోహరం|
పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం|
శూలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్|
క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం|
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్|
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భేషజం భవరోగిణా మఖిలాపదా మహహారిణం|
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్|
భుక్తిముక్తి ఫలప్రదం సకలాసంఘనిభర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం|
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం|

సోమవారిన బోహుతాశనసోమపానిలఖాకృతిం|
చంద్రశేఖర మాశ్రేయే మమ కిం కరిష్యతి వై యమః

విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం|
సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్|
క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం|
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

మత్యుభీతమృకండుసూనుకృతం స్తవం శివసంనిధౌ|
యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్|
పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం|
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః

లింగాష్టకం

Mounting created Bloggif
లింగాష్టకం
బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం 
జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం 
రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం
సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం
దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం
సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభి రేవ చ లింగం
దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

అష్టదళోపరివేష్టితలింగంసర్వసముద్భవకారణలింగం
అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

సురగురుసురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం
పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగమ్

లింగాష్టక మిదం పుణ్యం యః పఠే చ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే!!

సంకటనాశన గణేశస్తోత్రమ్

Ramudu Thota Venkataramana's photo.

సంకటనాశన గణేశస్తోత్రమ్
నారదౌవాచ : ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, 
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. 

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, 
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. 

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః. అ

ష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
~~ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్~~~

శివనామావళ్యష్టకం - తాత్పర్యము

Mounting created Bloggif

శివనామావళ్యష్టకం - తాత్పర్యము
పాహి, ఆర్తితో సాగే ఆదిశంకరుల రచన ఈ శివ నామావళ్యష్టకం. ఆ త్రినేత్రుని దివ్య నామములతో కూడిన ఈ స్తోత్రము మహిమ, వర్ణన సమపాళ్లలో కలిగి, పాలు తేనెల అభిషేకంలా సరళంగా, మృదువుగా, శాంతంగా సాగుతుంది. ఇటువంటి స్తోత్రము రాయాలంటే ఆ వ్యక్తికి ఎటువంటి మానసిక ఔన్నత్యము ఉండి, ఎట్టి పరమాత్ముని దర్శనాలు కలిగాయో ఊహించ వచ్చు. నామావళ్యష్టకం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం. సరళమైన పదాలు ఉన్నాయి కాబట్టి చాలా మటుకు వాటినే తాత్పర్యములో వాడుకున్నాను.

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
భూతేశ భీతభయసూదన మమనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
తాత్పర్యము
హే చంద్రుని ధరించిన, మన్మథుని సంహరించిన, శూలము చేతిలో కలిగిన, స్థిరముగా నున్న, పర్వతములకు నాథా! , గిరిజాపతీ! మహేశ్వర! శంభో! భూత నాథా! భీతి, భయము పోగొట్టే నా నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!
హే పార్వతి వల్లభా! చంద్ర మౌళి! భూత గణములు ప్రమథ గణములకు నాథా! పర్వతమునే ధనుస్సుగా కలవాడా! వామదేవా! భవా! రుద్రా! పినాకమును ధరించిన వాడా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!
హే నీలకంఠా! వృషభము పతాకమందు చిహ్నముగా కలవాడా! ఐదు ముఖములు కలవాడా! లోకేశా! సర్పము చుట్టుకొని ఉన్నవాడా! ప్రమథ గణములకు నాథా! మట్టికొని ఉన్న జుట్టు కలవాడా! పశుపతీ! గిరిజాపతీ! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!
హే విశ్వనాథా! శివా! శంకరా! దేవదేవా! గంగాధరా! ప్రమథ గణములకు నాథా! నందికి అధిపతీ! బాణ, అంధకాసురులకు శత్రువైన వాడా! హరా! లోకేశ్వరా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే విశ్వనాథ శివ శంకర దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ
భస్మాంగరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
#తాత్పర్యము
వారణాసీ పురానికి అధిపతీ! మణికర్ణికకు అధిపతీ (కాశీలోని శ్మశానము పేరు)! వీరులకు అధిపతీ! దక్షుని యజ్ఞము నాశనము చేసిన వాడా! వీరా! గణములకు అధిపతీ! అన్నీ తెలిసిన వాడా! అందరి హృదయములలో నివసించే నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!
హే శ్రిమన్మహేశ్వరా! కృపామయా! దయాళో! ఆకాశమే కేశములుగా కలవాడా! నీలకంఠా! గణాధినాథా! భస్మము పూసుకొనిన వాడా! కపాలమాలలు ధరించిన వాడా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష
తాత్పర్యము
హే కైలాస వాసా! వృషభారూఢా! మృత్యుంజయా! త్రినయనా! ముల్లోకములలో నివసించేవాడా! నారాయణునికి ప్రియుడా! మదమును నాశనము చేసే వాడా! శక్తి (గౌరి)కి పతీ! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!
విశ్వేశా! ముల్లోకములలో పరాజయం లేని వాడా! ముల్లోకములలో నివసించే వాడా! విశ్వరూపా! విశ్వమునకు ఆత్మయైన వాడా! ముల్లోకములు విస్తరించి యున్నవాడా! విశ్వ బంధూ! కరుణామయా! దీన బంధో! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!
~~~ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య~~~

శివ కేశాది పాదాంత వర్ణన స్తోత్రం

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
శివ కేశాది పాదాంత వర్ణన స్తోత్రం..
దేయాసుర్మూర్ధ్ని రాజత్సరససురసరిత్పారపర్యంతనిర్య-
త్ప్రాంశుస్తంబాః పిశంగాస్తులితపరిణతారక్తశాలీలతా వః |
దుర్వారాపత్తిగర్తశ్రితనిఖిలజనోత్తారణే రజ్జుభూతా
ఘోరాఘోర్వీరుహాలీదహనశిఖిశిఖాః శర్మ శార్వాః కపర్దాః || 1 ||

కుర్వన్నిర్వాణమార్గప్రగమపరిలసద్రూప్యసోపానశంకాం
శక్రారీణాం పురాణాం త్రయవిజయకృతస్పష్టరేఖాయమాణమ్ | అవ్యాదవ్యాజముచ్చైరలికహిమధరాధిత్యకాంతస్త్రిధోద్య- జ్జాహ్నావ్యాభం మృడానీకమితురుడుపరుక్పాండరం వస్త్రిపుండ్రమ్ || 2 ||

క్రుధ్యద్గౌరీప్రసాదానతిసమయపదాంగుష్ఠసంక్రాంతలాక్షా-
బిందుస్పర్ధి స్మరారేః స్ఫటికమణిదృషన్మగ్నమాణిక్యశోభమ్ |
మూర్ధ్న్యుద్యద్దివ్యసింధోః పతితశఫరికాకారి వో మస్తకం స్తా-
దస్తోకాపత్తికృత్యై హుతవహకణికామోక్షరూక్షం సదాక్షి || 3 ||

భూత్యై దృగ్భూతయోః స్యాద్యదహిమహిమరుగ్బింబయోః స్నిగ్ధవర్ణో
దైత్యౌఘధ్వంసశంసీ స్ఫుట ఇవ పరివేషావశేషో విభాతి |
సర్గస్థిత్యంతవృత్తిర్మయి సముపగతేతీవ నిర్వృత్తగర్వం
శర్వాణీభర్తురుంచైర్యుగళమథ దధద్విభ్రమం తద్భ్రువోర్వః || 4 ||

యుగ్మే రుక్మాబ్జపింగే గ్రహ ఇవ పిహితే ద్రాగ్యయోః ప్రాగ్దుహిత్రా
శైలస్య ధ్వాంతనీలాంబరరచితబృహత్కంచుకోభూత్ప్రపంచః |
తే త్రైనేత్రే పవిత్రే త్రిదశవరఘటామిత్రజైత్రోగ్రశస్త్రే
నేత్రే నేత్రే భవేతాం ద్రుతమిహ భవతామింద్రియాశ్వాన్వియంతుం || 5 ||

చండీవక్త్రార్పణేచ్ఛోస్తదను భగవతః పాండురుక్పాండుగండ-
ప్రోద్యత్కండూం వినేతుం వితనుత ఇవ యే రత్నకోణైర్విఘృష్టిమ్ |
చండార్చిర్మండలాభే సతతనతజనధ్వాంతఖండాతిశౌండే ఛాండీశే తే శ్రియేస్తామధికమవనతాఖండలే కుండలే వః || 6 ||

ఖట్వాంగోదగ్రపాణేః స్ఫుటవికటపుటో వక్త్రరంధ్రప్రవేశ- ప్రేప్సూదంచత్ఫణోరుశ్వసదతిధవళాహీంద్రశంకాం దధానః |
యుష్మాకం క్రమవక్త్రాంబురుహపరిలసత్కర్ణికాకారశోభః శశ్వత్త్రాణాయ భూయాదలమతివిమలోత్తుంగకోణః స ఘోణః || 7 ||

క్రుధ్యత్యద్ధా యయోః స్వాం తనుమతిలసతోర్బింబితాం లక్షయంతీ
భర్త్రే స్పర్ధాతినిఘ్నా ముహురితరవధూశంకయా శైలకన్యా |
యుష్మాంస్తౌ శశ్వదుచ్చైరబహుళదశమీశర్వరీశాతిశుభ్రా-
వవ్యాస్తాం దివ్యసింధోః కమితురవనమల్లోకపాలౌ కపోలౌ || 8 ||

యో భాసా భాత్యుపాంతస్థిత ఇవ నిభృతం కౌస్తుభో ద్రష్టుమిచ్ఛ-
న్సోత్థస్నేహాన్నితాంతం గళగతగరళం పత్యురుచ్చైః పశూనామ్ |
ప్రోద్యత్ప్రేమ్ణా యమార్ద్రా పిబతి గిరిసుతా సంపదః సాతిరేకా
లోకాః శోణీకృతాంతా యదధరమహసా సో ధరో వో విధత్తామ్ || 9 ||

అత్యర్థం రాజతే యా వదనశశధరాదుద్గలచ్చారువాణీ- పీయూషాంభఃప్రవాహప్రసరపరిలసత్ఫేనబింద్వావళీవ |
దేయాత్సా దంతపంక్తిశ్చిరమిహ దనుదాయాదదౌవారికస్య ద్యుత్యా దీప్తేందుకుందచ్ఛవిరమలతరప్రోన్నతాగ్రా ముదం వః || 10 ||

న్యక్కుర్వన్నుర్వరాభృన్నిభఘనసమయోద్ధుష్టమేఘౌఘఘోషం స్ఫూర్జద్వార్ధ్యుత్థితోరుధ్వనితమపి పరబ్రహ్మభూతో గభీరః |
సువ్యక్తో వ్యక్తమూర్తేః ప్రకటితకరణః ప్రాణనాథస్య సత్యాః
ప్రీత్యా వః సంవిదధ్యాత్ఫలవికలమలం జన్మ నాదః స నాదః || 11 ||

భాసా యస్య త్రిలోకీ లసతి పరిలసత్ఫేనబింద్వర్ణవాంత- ర్వ్యామగ్నేవాతిగౌరస్తులితసురసరిద్వారిపూరప్రసారః |
పీనాత్మా దంతభాభిర్భృశమహహహకారాతిభీమః సదేష్టాం
పుష్టాం తుష్టిం కృషీష్ట స్ఫుటమిహ భవతామట్టహాసోష్టమూర్తేః || 12 ||

సద్యోజాతాఖ్యమాప్యం యదువిమలముదగ్వర్తి యద్వామదేవం
నామ్నా హేమ్నా సదృక్షం జలదనిభమఘోరాహ్వయం దక్షిణం యత్ |
యద్బాలార్కప్రభం తత్పురుషనిగదితం పూర్వమీశానసంజ్ఞం
యద్దివ్యం తాని శంభోర్భవదభిలషితం పంచ దద్యుర్ముఖాని || 13 ||

ఆత్మప్రేమ్ణో భవాన్యా స్వయమివ రచితాః సాదరం సాంవనన్యా
మష్యా తిస్రఃసునీలాంజననిభగరరేఖాః సమాభాంతి యస్యామ్ |
అకల్పానల్పభాసా భృశరుచిరతరా కంబుకల్పాంబికాయాః
పత్యుః సాత్యంతమంతర్విలసతు సతతం మంథరా కంధరా వః || 14 ||

వక్త్రేందోర్దంతలక్ష్మ్యాశ్చిరమధరమహాకౌస్తుభస్యాప్యుపాంతే
సోత్థానాం ప్రార్థయన్యః స్థితిమచలభువే వారయంత్యై నివేశం |
ప్రాయుంక్తేవాశిషో యః ప్రతిపదమమృతత్వే స్థితః కాలశత్రోః
కాలం కుర్వన్గళం వో హృదయమయమలం క్షాళయేత్కాలకూటః || 15 ||

ప్రౌఢప్రేమాకులాయా దృఢతరపరిరంభేషు పర్వేందుముఖ్యాః పార్వత్యాశ్చారుచామీకరవలయపదైరంకితం కాంతిశాలి |
రంగన్నాగాంగదాఢ్యం సతతమవిహితం కర్మ నిర్మూలయేత్త-
ద్దోర్మూలం నిర్మలం యద్ధృది దురితమపాస్యార్జితం ధూర్జటేర్వః || 16 ||

కంఠాశ్లేషార్థమాప్తా దివ ఇవ కమితుః స్వర్గసింధోః ప్రవాహాః
క్రాంత్యై సంసారసింధోః స్ఫటికమణిమహాసంక్రమాకారదీర్ఘాః |
తిర్యగ్విష్కంభభూతాస్త్రిభువనవసతేర్భిన్నదైత్యేభదేహా
బాహా వస్తా హరస్య ద్రుతమిహ నివహానంహసాం సంహరంతు || 17 ||

వక్షో దక్షద్విషోలం స్మరభరవినమద్దక్షజాక్షీణవక్షో-
జాంతర్నిక్షిప్తశుంభన్మలయజమిళితోద్భాసి భస్మోక్షితం యత్ |
క్షిప్రం తద్రూక్షచక్షుః శ్రుతిగణఫణరత్నౌఘభాభీక్ష్ణశోభం
యుష్మాకం శశ్వదేనః స్ఫటికమణిశిలామండలాభం క్షిణోతు || 18 ||

ముక్తాముక్తే విచిత్రాకులవలిలహరీజాలశాలిన్యవాంచ-
న్నాభ్యావర్తే విలోలద్భుజగవరయుతే కాలశత్రోర్విశాలే |
యుష్మచ్చిత్తత్రిధామా ప్రతినవరుచిరే మందిరే కాంతిలక్ష్మ్యాః
శేతాం శీతాంశుగౌరే చిరతరముదరక్షీరసింధౌ సలీలమ్ || 19 ||

వైయాఘ్రీ యత్ర కృత్తిః స్ఫురతి హిమగిరేర్విస్తృతోపత్యకాంతః
సాంద్రావశ్యాయమిశ్రా పరిత ఇవ వృతా నీలజీమూతమాలా | ఆబద్ధాహీంద్రకాంచీగుణమతిపృథులం శైలజాక్రీడభూమి- స్తద్వో నిఃశ్రేయసే స్యాజ్జఘనమతిఘనం బాలశీతాంశుమౌళేః || 20 ||

పుష్టావష్టంభభూతౌ పృథుతరజఘనస్యాపి నిత్యం త్రిలోక్యాః
సమ్యగ్వృత్తౌ సురేంద్రద్విరదవరకరోదారకాంతిం దధానౌ |
సారావూరూ పురారేః ప్రసభమరిఘటాఘస్మరౌ భస్మశుభ్రౌ
భక్తైరత్యార్ద్రచిత్తైరధికమవనతౌ వాంఛితం వో విధత్తామ్ || 21 ||

ఆనందాయేందుకాంతోపలరచితసముద్గాయితే యే మునీనాం
చిత్తాదర్శం నిధాతుం విదధతి చరణే తాండవాకుంచనాని |
కాంచీభోగీంద్రమూర్ధ్నాం ప్రతిముహురుపధానాయమానే క్షణం తే
కాంతే స్తామంతకారేర్ద్యుతివిజితసుధాభానునీ జానునీ వః || 22 ||

మంజీరీభూతభోగిప్రవరగణఫణామండలాంతర్నితాంత-
వ్యాదీర్ఘానర్ఘరత్నద్యుతికిసలయతే స్తూయమానే ద్యుసద్భిః |
బిభ్రత్యౌ విభ్రమం వః స్ఫటికమణిబృహద్దండవద్భాసితే యే
జంఘే శంఖేందుశుభ్రే భృశమిహ భవతాం మానసే శూలపాణేః || 23 ||

అస్తోకస్తోమశస్తైరపచితిమమలాం భూరిభావోపహారైః
కుర్వద్భిః సర్వదోచ్చైః సతతమభివృతౌ బ్రహ్మవిద్దేవలాద్యైః |
సమ్యక్సంపూజ్యమానావిహ హృది సరసీవానిశం యుష్మదీయే
శర్వస్య క్రీడతాం తౌ ప్రపదవరబృహత్కచ్ఛపావచ్ఛభాసౌ || 24 ||

యాః స్వస్యైకాంశపాతాదతిబహళగళద్రక్తవక్త్రం ప్రణున్న-
ప్రాణం ప్రాక్రోశయన్ప్రాఙ్నిజమచలవరం చాలయంతం దశాస్యమ్ |
పాదాంగుళ్యో దిశంతు ద్రుతమయుగదృశః కల్మషప్లోషకల్యాః
కళ్యాణం ఫుల్లమాల్యప్రకరవిలసితా వః ప్రణద్ధాహివల్ల్యః || 25 ||

ప్రహ్వప్రాచీనబర్హిఃప్రముఖసురవరప్రస్ఫురన్మౌళిసక్త-
జ్యాయోరత్నోత్కరోస్త్రైరవిరతమమలా భూరినీరాజితా యా |
ప్రోదగ్రోగ్రా ప్రదేయాత్తతిరివ రుచిరా తారకాణాం నితాంతం
నీలగ్రీవస్య పాదాంబురుహవిలసితా సా నఖాళీ సుఖం వః || 26 ||

సత్యాః సత్యాననేందావపి సవిధగతే యే వికాసం దధాతే
స్వాంతే స్వాం తే లభంతే శ్రియమిహ సరసీవామరా యే దధానాః |
లోలం లోలంబకానాం కులమివ సుధియాం సేవతే యే సదా స్తాం
భూత్యై భూత్యైణపాణేర్విమలతరరుచస్తే పదాంభోరుహే వః || 27 ||

యేషాం రాగాదిదోషాక్షతమతి యతయో యాంతి ముక్తిం ప్రసాదా-
ద్యే వా నమ్రాత్మమూర్తిద్యుసదృషిపరిషన్మూర్ధ్ని శేషాయమాణాః |
శ్రీకంఠస్యారుణోద్యచ్చరణసరసిజప్రోత్థితాస్తే భావాఖ్యా-
త్పారావారాచ్చిరం వో దురితహతికృతస్తారయేయుః పరాగాః || 28 ||

భూమ్నా యస్యాస్తసీమ్నా భువనమనుసృతం యత్పరం ధామ ధామ్నాం
సామ్నామామ్నాయతత్త్వం యదపి చ పరమం యద్గుణాతీతమాద్యం |
యచ్చాంహోహన్నిరీహం గహనమితి ముహుః ప్రాహురుచ్చైర్మహాంతో
మహేశం తన్మహో మే మహితమహరహర్మోహరోహం నిహంతు || 29 ||
 —

వినాయక మంగళాచరణము

వినాయక మంగళాచరణము

వినాయక మంగళాచరణము..
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు
జయమంగళం నిత్య శుభమంగళం...!

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి
జయమంగళం నిత్య శుభమంగళం...!

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు
జయమంగళం నిత్య శుభమంగళం...!

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం...!

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను
!!జయమంగళం నిత్య శుభమంగళం!!

సుబ్రమణ్య స్వామి శ్లొకం

సుబ్రమణ్య స్వామి శ్లొకం

సుబ్రమణ్య స్వామి శ్లొకం..
ఓంకార రూపం ఫణిరాజ వేషం, పలనిమల వాసం,
శ్రీ స్వామినాథం,శ్రీదేవదేవం,శ్రీవల్లినాధం,
శ్రీసుబ్రమణ్యం మనసాస్మరామి
శ్రీసుబ్రమణ్యం శిరసా నమామి!!
హే స్వామినాథ కరుణాకర దీనబంధో 
 శ్రీ పార్వతీస్ముఖ పఙ్కజపద్మబంధో, 
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

దేవాధి దేవనుత దేవగణాదినాథ 
 దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద, 
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ 
 తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ, 
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

హ్రౌంచామరేంద్ర మద ఖండన శక్తిశూల 
 పాశాది శస్త పరిమండిత దివ్యపాణే, 
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ 

 హరాది రత్న మణీ యుక్త కిరీటిహార 
 కేయూర కుండల లసత్కవచాభిరామ, 
హే వీర తారక జయామర బృందవంద్య 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

పంచాక్షరాది మనుమన్త్రిత గాఙ్గతోయైః 
 పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః, 
పట్టభిషిక్త హరియుక్త పరాసనాథ 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ 
 శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా 
 కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్, 
సిక్త్వాతు మా మవ కళాధర కాంటికాన్త్యా 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః, 
తే సర్వే ముక్తి మాయన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః 
 సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్, 
కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి.


హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీస్ముఖ పఙ్కజపద్మబంధో,
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
దేవాధి దేవనుత దేవగణాదినాథ
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద,
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ,
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
హ్రౌంచామరేంద్ర మద ఖండన శక్తిశూల
పాశాది శస్త పరిమండిత దివ్యపాణే,
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
హరాది రత్న మణీ యుక్త కిరీటిహార
కేయూర కుండల లసత్కవచాభిరామ,
హే వీర తారక జయామర బృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
పంచాక్షరాది మనుమన్త్రిత గాఙ్గతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః,
పట్టభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్,
సిక్త్వాతు మా మవ కళాధర కాంటికాన్త్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః,
తే సర్వే ముక్తి మాయన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి

Wednesday, August 27, 2014

ఆత్మజ్గ్ణానం

ఆత్మజ్గ్ణానం

ఆత్మజ్గ్ణానం
మంత్ర సిద్ది-ప్రతి నిత్యం 108 సార్లు జపించవలెయును.

"ఓం నమో హనుమతే మమ మదన క్షోభం సంహార సంహార ఆత్మతత్వం ప్రకాశయ ప్రకాశయ ఫట్ స్వాహ''!!

కామ వికారములు తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం లభించును

వందే శివం శంకరమ్

వందే శివం శంకరమ్
వందే శివం శంకరమ్..
''వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ పతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!!

''మాట, అర్థము ... ఒకదానిని విడిచి ఒకటి ఎలా వుండదో, అదే విధముగా ఒకటిగా కలిసివుండే జగత్ జననీజనకులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుచున్నాను'' అంటాడు కాళిదాసు.
"శివం'' అంటే ఏమిటి?
"శివ'' పదాన్ని ద్వివచనముగా చేసి, ద్వంద్వ సమాసంగా చెప్పినప్పుడు, "శిశ్చ+వశ్చ = శివౌ'' అనే అర్థం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. "శిశ్చ'' అంటే శివుడు; "వశ్చ'' అంటే పార్వతి. "శివౌ'' అంటే పార్వతీ, పరమేశ్వరులని అర్థం. అదే అర్థనారీశ్వర తత్త్వం. ఈ సృష్టి చైతన్యమంతా, ఈ అర్థనారీశ్వర సంగమక్షేత్ర సంజనితమే. అందుకే వారిరువురు ఈ జగత్తుకు తల్లిదండ్రులైనారు. సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్నినుంచి వేడిని ఎలా విడదీయలేమో, అలాగే శివశక్తులది విడదీయలేని అవినాభావసంబంధము.

"శివం'' అంటే "మంగళం'' అనే మరో అర్థం కూడా వుంది. పరమేశ్వరుడు మంగళప్రదాత. అంటే, శుభాలు చేకూర్చువాడు అని అర్థం. అలాగే పార్వతికి కూడా "సర్వమంగళ'' అనే పేరుంది. అంటే, సకల శుభాలు చేకూర్చునది అని అర్థం అందుకే
"సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యయంబకేదేవి నారాయణి నమోస్తుతే''!!
అని కీర్తిస్తాం. "వందేశివం'' అని భక్తిగా పలికితే చాలు, ఆ ప్రార్థనకు పార్వతీపరమేశ్వరులిద్దరూ ప్రసన్నులౌతారు, సకలశుభాలు అనుగ్రహిస్తారు."శివం'' అంటే కదలిక లేనివాడు, చలనంలేని వాడు అని మరో అర్థం వుంది. అంటే "జడుడు'' అని కాదు అర్థం. ఎటూ కదలడానికి వీలులేని వాడు అని అర్థం. అంటే సర్వం వ్యాపించి వున్నవాడు అని అర్థం. ఈ సకల చరాచర జగత్తునంతా వ్యాపించివున్న చైతన్యమంతా "శివతత్త్వమే;;. ఆయన కదలడు. ఈ సృష్టినంతటినీ కదిలిస్తాడు, నడుపుతాడు. ఆ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు. ఆ "శివ''మే లేకపోతే, ఈ సృష్టి మొత్తం "శివ''మై పోతుంది.
జగత్తు ప్రారంభం సృష్టి. ఆ సృష్టి, చైతన్యంతో కళకళలాడుతూ స్థిరంగా వుండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి, ఎక్కడ ప్రారంభమైందో, ఆ ప్రారంభస్థానంలో లీనమవ్వడమే లయ. ఏది ఆరంభమో, అదే అంతము కావడమే "శివతత్త్వం''

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకం

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకంపార్వతీ వల్లభ నీలకంఠాష్టకం

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకం..
1.నమో భూతనాధం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం |
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

2.సదా తీర్ధసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

3.శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానం సదా చర్మవేష్టం |
పిశోచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ||

4.ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం |
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

5.శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదామాం త్రినేత్రం |
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

6.ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం |
అజా హేమకల్పదృమం కల్పసేవ్యం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

7.మునీనాం వరేణ్యాం గుణం రూపవర్ణం ద్విజానాం పఠంతం శివం వేద శాస్త్రం |
అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

8.సదా భావనాధ స్సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం |
సదా తీర్ధవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
#ఫలం-ఇష్టకామ్యార్ధ సిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం..
దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 2 ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 3 ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 4 ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 5 ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 6 ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 7 ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 8 ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 ||

నరసింహావతారము

Photo: #వాడెవో ప్రహ్లాదవరదుడు..
ప||వాడెవో ప్రహ్లాదవరదుడు|వాడెవో భక్తవత్సలుడు||
చ||కోరదవడలతో కోటిసూర్యతేజముతో|హారకేయూర భూషణాంబరాలతో|
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను|మేరమీరిన సిరుల మేడతో నున్నాడు||
చ||తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ|చల్లని గందముల వాసనలతోడ|
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా|వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు||
చ||సంకుచక్రములతోడ జంట పూదండలతోడ|పొంకపు నానావిధ భోగములతో|
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు|అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు||

వాడెవో ప్రహ్లాదవరదుడు..
ప||వాడెవో ప్రహ్లాదవరదుడు|వాడెవో భక్తవత్సలుడు||
చ||కోరదవడలతో కోటిసూర్యతేజముతో|హారకేయూర భూషణాంబరాలతో|
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను|మేరమీరిన సిరుల మేడతో నున్నాడు||
చ||తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ|చల్లని గందముల వాసనలతోడ|
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా|వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు||
చ||సంకుచక్రములతోడ జంట పూదండలతోడ|పొంకపు నానావిధ భోగములతో|
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు|అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు||


http://tvramudu.blogspot.com/పంచామృతo
నరసింహావతారము..
శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

స్వామి ప్రార్ధనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం
విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్|
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||
ప్రార్ధన శ్లోకం:
సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||


Ramudu Thota Venkataramana's photo.
శ్రీ‬ లక్ష్మి నరసింహా స్వామి
నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము
నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము
పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము!!

108 సంఖ్య ప్రాముఖ్యత

 108 సంఖ్య ప్రాముఖ్యత

పురాణాలలో 108 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటి ? , What is the importance of 108 in Hindu epics? 
భారతావని లో ఆద్యాత్మికం ఎక్కువ . 120 కోట్ల జనాభా లో 90 కోట్లకు పైగానే హిందువులు ఉన్నారు (2010). హిందూ మతం లో 108 నంబర్ కు ఎంతో పాముఖ్య ఉన్నది . అదేమిటోచదవండి ....
•ఉపనిషత్తులు 108 ,
•అష్టోత్తర నామావళి 108 ,
•జపమాలలో పూసలు 108 ,
•చంద్రునికీ , భూమికి మధ్య వున్న దూరము చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి .,
•ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయని చెప్తోంది ,
•శ్రీచక్రయంత్రం లో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి ... మొత్తం 108 ,

•దేవభాషలో అక్షరాలు 108 ,

•భరతుడి నాట్యశాస్త్రమ్లో తెలుపబడిన నాట్యభంగిమలు 108 ,

•దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి.,
•108 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తే సకల శాస్త్రాల్ని పూజించిన ఫలితం కలుగుతుందని నమ్మకం ,

•108 సార్లు హనుమాన్‌ చాలీసా వంటివి చదవడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ,

•ఆంద్రప్రదేశ్ లో 108 ఫోన్‌ చేస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రత్యక్షమవుతుంది .ఆపత్భాందవి ... రోగులను సరియైన ఆసుపత్రికి తీసుకెల్తుంది .