మోక్షపధం - రామ దర్శనం
మనోజవం మారుతతుల్యవేగమ్జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే//
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను.
శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి
శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే//
శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమష్కరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను.
శ్రీరామ జయరామ జయజయరామశ్రీరామ శరణం మమ. శుభం భూయాత్
శ్రీరామ జయరామ జయజయరామ!
పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం 1
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం 2
జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామితం 3
సాక్షాత్ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్ ముఖాత్
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం 4
యస్య తర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామితం 5
నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః
భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం 6
భవబంధాన హర్తారం సాయినాధం నమామితాం 6
ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి
కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7
సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
కరుణసాగరం దేవం సాయినాథం నమామితం 7
సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం!!8!!

యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్!!
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును.

No comments:
Post a Comment