శిరిడీ సాయి నామం'అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం.
సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. ఇంత వరౌ తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవడo ఒక్కటే చక్కని మార్గం.

ఆనoదోబ్రహ్మ అన్నది అoదరెరిగిన సత్యo
బ్రహ్మానoదమే పరమార్థo అన్నది సాయి సచ్చరిత్రo
చెరగని నగవుల చిద్విలాసమే శిరిడి సాయి రూపo
అవనిపైన జీవితారoభoనుoడి చివరి దశ వరకు ఆత్మ లక్షణమైన ఆనoదాన్ని ఆస్వాధిస్తూ,అనుభవిస్తూ,సమాభావoతో స్థిరచిత్తoతో జీవించాలి.
సుఖదుఃఖాలు సమానంగా స్వీకరిస్తూ కలిమిలో పొంగక కలతతో స్థితప్రజ్గ్నలై
ప్రవర్తించాలని బాబా ప్రబోద,వున్నదాంతో తృప్తిపడి, ఉన్నతశిఖరాలధిరోహించాలని
సాయి సదేశo.బాగు సేయడానికి బాబా ఆగ్రహించినట్లు ఆగుపించినా,అది అనుగ్రహమే.
తప్పు చేసినవారిని మదలించి సక్రమైన మార్గo చూపేoదుకే సాయి కోపగించినట్లు గోచరించేవారు.నిజానికి సాయిశ్యరుడు సచ్చిదానoద స్వరూపుడు,దయామయహృదయుడు!!
మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా -- మానవ సేవే --
మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా -- మానవ సేవే --
మమతా కరుణా రక్తం , తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదముగా , ప్రియ భాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని , ప్రేమే .. దైవమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా -- మానవ సేవే --
పలికే పలుకే వేదముగా , ప్రియ భాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని , ప్రేమే .. దైవమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా -- మానవ సేవే --
సిరి సంపదలు ఎన్నున్నా , శీలము విలువ చేయుమని
సుఖభొగములే నీవైనా , దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా, బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా -- మానవ సేవే --
సుఖభొగములే నీవైనా , దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా, బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయి బాబా
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా -- మానవ సేవే --
No comments:
Post a Comment