సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, September 25, 2014

శ్రీ కూర్మపురాణే వ్యాసోక్తా రుద్రస్తుతిః

మంత్ర జపంతో శివుడ్ని ప్రసన్నం చేసుకోండిలా...!
** ॐ నమః శివాయ
** ప్రౌం హ్రీం ఠః
** ఊర్థ్వ భూ ఫట్
** ఇం క్షం మం ఔం అం
** నమో నీలకంఠాయ
** ॐ పార్వతీపతయే నమః
** ॐ హ్రీం హ్రౌం నమః శివాయ
** ॐ నమో భఘవతే దక్షిణమామూర్తయే మహ్యం మేధా ప్రయచ్ఛ స్వాహా
-మంత్ర-జపంతో-శివుడ్ని-ప్రసన్నం-చేసుకోండిలా!!
Ramudu Thota Venkataramana's photo.
నమోదేవాయ మహతే దేవదేవాయ శూలినే |
త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాంపతయే నమః |1|
నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |
శంభవే స్థాణవే నిత్యం శివాయ పరిమాత్మనే |2|
నమస్సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే |
ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్ |3|
మహాదేవం మహాయోగ మీశానం త్వంబికాపతిమ్ |
యోగినం యోగదాకారం యోగమాయా సమహృతమ్ |4|
యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనమ్ |
సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో థిపమ్ |5|
శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రహ్మణ ప్రియమ్ |
కపర్దినం కళాముర్తి మమూర్తి మమరేశ్వరమ్ |6|
ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాంగరిమ్ |
నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్ |7|
కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనమ్ |
నమామి గిరిశం దేవం చంద్రావ్యవభూషణమ్ |8|
త్రిలోచనం లేలిహాన మాదిత్యం పరమేష్టినమ్ |
ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం తమసః పరమ్ |9|
ఇతి శ్రీ కూర్మపురాణే వ్యాసోక్తా రుద్రస్తుతిః సంపూర్ణమ్..

Ramudu Thota Venkataramana's photo.
రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.
తత్పురుష‬ ముఖ ధ్యానమ్
సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది).
శివాభిషేక ఫలములు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.

17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).

18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును. 
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

No comments:

Post a Comment