సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, September 25, 2014

మహాశివరాత్రి

Ramudu Thota Venkataramana's photo.
ఓం‬ నమశ్శివాయ
మాఘే కృష్ణ చతుర్ధశ్యాం ఆదిదేవో మహానిశి
శివలింగ తమోద్భూతః కోటి సూర్య సమప్రభః
తస్మాచ్చివ స్యయా రాత్రి: సమాఖ్యాతా శివప్రియా 
తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః
పరమశివుడు మాఘకృష్ణ చతుర్దశి నాడు నిశీది సమయంలో కోటిసూర్యుల కాంతితో శివలింగ రూపంలో ఆవిర్భవించాడు. ఈ రాత్రి శివునికి చాలా ప్రియమైన రాత్రి. శివలింగాలన్నీ శివతేజస్సుతో ప్రకాశిస్తాయి. ఆ రోజునే మహాశివరాత్రి అంటారు

No comments:

Post a Comment