శ్రీ సమర్ధ సద్గురు సాయి నాదాయ నమః
ఒ పరమ గురు స్వరూప సాయినాధ ! నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను.
ఒ పరమ గురు స్వరూప సాయినాధ ! నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను.
ఒ సాయి నేను పూర్తి గా నీ ఫై ఆదారపడి ఉన్నాను. నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను

సాయిబాబా అందరిని కాపాడు గాక.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
సాయిరామే సత్పవర్తన సాయిరామే మోక్షం
సాయిరామే కర్తవ్యము సాయిరామే పరమ సత్యము
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
---------------ఓం శ్రీ సాయి రాం---------------
సాయిరామే సత్పవర్తన సాయిరామే మోక్షం
సాయిరామే కర్తవ్యము సాయిరామే పరమ సత్యము
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే ఏసు క్రీస్తు
సాయిరామే హిందుమనుజుడు
సాయిరామే ఇస్లాం మతస్తుడు
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే హిందుమనుజుడు
సాయిరామే ఇస్లాం మతస్తుడు
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు.
సాయిరామే నిరాడంబరుడు. సాయిరామే మాతా పితా గురు దేవుడు
సాయిరామే ప్రాణ జీవుడు. సాయిరామే ఆత్మా రాముడు
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
---------------ఓం శ్రీ సాయి రాం---------------

సాయిరామే నిరాడంబరుడు. సాయిరామే మాతా పితా గురు దేవుడు
సాయిరామే ప్రాణ జీవుడు. సాయిరామే ఆత్మా రాముడు
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
---------------ఓం శ్రీ సాయి రాం---------------

నను దీవించు సాయి. నను దీవించి సాయి.
నీ శిశువును దీవించుము సాయి.
నా మొఱలను వినుము.
నాలో భక్తిని స్థిరపరుచుము.
నీ శిశువును దీవించుము సాయి.
నా మొఱలను వినుము.
నాలో భక్తిని స్థిరపరుచుము.
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
నా బాధలు తీర్చుము.
ఆనందము నాలో చిలుకుము.
నా పాపాల ప్రార్ధన వినుము.
నా బాధలు తీర్చుము.
ఆనందము నాలో చిలుకుము.
నా పాపాల ప్రార్ధన వినుము.
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే జీవనము సాయి రామే ప్రార్ధనము.
సాయిరామే ఆనందము సాయి రామే కీర్తనము
సాయిరామే భాగ్యము సాయి రామే స్వర్ణము
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
---------------ఓం శ్రీ సాయి రాం---------------
సాయిరామే జీవనము సాయి రామే ప్రార్ధనము.
సాయిరామే ఆనందము సాయి రామే కీర్తనము
సాయిరామే భాగ్యము సాయి రామే స్వర్ణము
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
---------------ఓం శ్రీ సాయి రాం---------------

సద్గురువును తెలుసుకునుట మన కర్తవ్యo
సద్గురువును తెలుసుకునుట మన కర్తవ్యం
అలా తెలుసుకున్నపుడే మనిషి జన్మ ధన్యం
అలా తెలుసుకున్నపుడే మనిషి జన్మ ధన్యం
ఆత్మజ్ఞానానికి ధ్యానమెంతో అవసరం
ఆ ధ్యానంతోనే మనస్సు నిశ్చలం సుస్థిరం
అహర్నిశలు సద్గురువును మనస్సు నందు నిలపటం
మన జీవితాలకిచ్చును అది అర్ధం పరమార్ధం ||సద్గురువును ||
ఆ ధ్యానంతోనే మనస్సు నిశ్చలం సుస్థిరం
అహర్నిశలు సద్గురువును మనస్సు నందు నిలపటం
మన జీవితాలకిచ్చును అది అర్ధం పరమార్ధం ||సద్గురువును ||
నువ్వు నేను వేరను భావం విడువు
అనన్యమయిన భక్తితో సద్గురువును కొలువు
తననాశ్రయించిన భక్తులకు కల్పవృక్షమై
మధురమయిన ఆధ్యాత్మిక ఫలమిచ్చును సద్గురువు ||సద్గురువును ||
అనన్యమయిన భక్తితో సద్గురువును కొలువు
తననాశ్రయించిన భక్తులకు కల్పవృక్షమై
మధురమయిన ఆధ్యాత్మిక ఫలమిచ్చును సద్గురువు ||సద్గురువును ||
అజ్ఞానపు చీకటులను తొలగించుటకై
జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకై
ఈ భువిలో జన్మించెను ఒక దివ్య తేజము
అది షిరిడీ లొ వెలిసిన సాయి రూపము ||సద్గురువును ||
జ్ఞానమనే జ్యోతులను వెలిగించుటకై
ఈ భువిలో జన్మించెను ఒక దివ్య తేజము
అది షిరిడీ లొ వెలిసిన సాయి రూపము ||సద్గురువును ||

ద్వారక మాయి, నీ వాసమాయే,
నీ పాద సేవే , మా ద్యాసయాయే,
ఆ సాయి గానం, అమృత పానం --షిర్డీ సాయి --
నీ పాద సేవే , మా ద్యాసయాయే,
ఆ సాయి గానం, అమృత పానం --షిర్డీ సాయి --
ఇలలోనే సాయి, వేలిసినావు రేయై
కలలోన మాకు, నిలిచావు తోడై,
ఓంకార రూపా, శ్రీ సాయి నాథ -- షిర్డీ సాయి –
కలలోన మాకు, నిలిచావు తోడై,
ఓంకార రూపా, శ్రీ సాయి నాథ -- షిర్డీ సాయి –
మధురాతి మధురం, నీ నామ స్మరణం,
ఆనంద రూపం, ఆ దివ్య తేజం,
ఆ సాయి గానం, అమృత పానం -- షిర్డీ సాయి !!
ఆనంద రూపం, ఆ దివ్య తేజం,
ఆ సాయి గానం, అమృత పానం -- షిర్డీ సాయి !!
No comments:
Post a Comment