సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 7, 2014

‎శనీశ్వరుడు

‎

శనీశ్వరుడు‬..
శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు. ‪శనివారం‬-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ‪ఉపశమనం‬ లభిస్తుంది.
నవగ్రహాలలో ...‪ఒక‬ గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. ‪గగనమండలంలో‬ ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర ‪‎జీవుల‬ పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక ‪గ్రహదేవత‬. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.
‪శనీశ్వర‬ జపం
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||
‪శని‬ గాయత్రీ మంత్రం-
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "‪నవగ్రహ‬ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మేశని||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం!!

Wednesday, September 3, 2014

తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి''

Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.
తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి''మహాంబోధితీరే మహాపాపచోరే''
ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో ‪పద్మాసురుడు‬ (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది. "తిరుచెందూర్" లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో అంత ‎శక్తివంతమై‬, అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు.
ఈ క్షేత్రం తమిళనాడు లో ‎తిరునెల్వేలి‬ నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. ‎సుబ్రహ్మణ్య‬ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ‪ఆదిశంకరాచార్యుల‬ వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు ‪సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం చేశారు.
ఈ ‪భుజంగ‬ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో ‪వంశంలో‬ తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి ‪దోషములను‬ కూడా పోగొట్టే సుబ్రహ్మణ్యస్వామి శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య ‪భుజంగము‬ ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన ‪స్తోత్రం‬ఇది. దీనిని ప్రతీ ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి. ఈ భుజంగం ప్రభావము వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది, మంచి బుద్ధి వచ్చి, ఇష్టకామ్యములు (ధర్మబద్ధమైన) నెరవేరుతాయి. ఈ సంసారము అనే మహా ‪సముద్రము‬నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “‪మహాంబోధితీరే‬మహాపాపచోరే అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది. ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే 2006 లో వచ్చిన సునామి వల్ల, ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామి వారి శక్తి.}
తిరుచెందూర్ విభూతి మహిమ:
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన ‪‎విభూతి‬ తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ ‪విభూతిని‬ సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు ‪నయం‬ అవుతాయి.
ఈ క్షేత్రమును చేరే మార్గములు:
తిరుచెందూర్ తమిళనాడు లోని ‪‎Tuticorin‬ జిల్లాలో ఉంది.
‪‎రోడ్‬ ద్వారా: ట్యూటికోరిన్ - 40Km, తిరునెల్వేలి – 60Km, కన్యాకుమారి – 90Km, మదురై – 175Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ వారి బస్సులు అనేకం నడుస్తాయి.
‪‎రైలు‬ ద్వారా: చెన్నై నుంచి తిరునెల్వేలి దాకా, అనేక రైళ్ళు ఉన్నాయి. (ఉదాహరణకి కన్యాకుమారి ఎక్సప్రెస్) తిరునెల్వేలి నుంచి అనేక బస్సులు, కార్లు దొరుకుతాయి.
‪విమానము‬ ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (617Km), అది కాక జాతీయ విమానాశ్రయము ట్యూటికోరిన్ లో (40Km) ఉంది.
వసతి సదుపాయము:
ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానము వాళ్లవి అనేక గెస్ట్ హౌసులు రోజుకి Rs.115/- నుంచి Rs. 350/- దాకా ఉంటాయి. ఇవి ముందుగా ‪ఆలయం‬ వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి.
‪‎ఆలయంలో‬ ఆర్జిత సేవలు:
స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతం గా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.
‪కాలము‬,సమయము,పూజ వివరాలు_
ఉదయం
5.10సుప్రభాతం
5.30విశ్వరూప దర్శనం
5.45ధ్వజస్తంభ నమస్కారం
6.15ఉదయ మార్తాండ అభేషేకం
7.00ఉదయ మార్తాండ దీపారాధన
8.00 – 8.30కలశంది పూజ
10.00కలశ పూజ ,10.30ఉచికల అభిషేకం
మధ్యాహ్నం
12.00ఉచికల దీపారాధన
సాయంత్రం
5.00సాయరత్చై పూజ
రాత్రి
7.15అర్థసమ అభిషేకం రాత్రి 8.15అర్థసమ పూజ
రాత్రి 8.30 ఏకాంత సేవ
రాత్రి 8.45రాగసియా దీపారాధన
రాత్రి 9.00 నడై తిరుకప్పిదుతల్.

సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం

http://tvramudu.blogspot.com/పంచామృతo
సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం
బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ - మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే - విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః || ౧ ||
న జానామి శబ్దం న జానామి చార్థం - న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్య హృది ద్యోతతే మే - ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||
మయూరాధిరూఢం మహావాక్యగూఢం - మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం - మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||
యదా సంనిధానం గతా మానవా మే - భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే - తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||
యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం - సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||
గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాస్తదా పర్వతే రాజతే తేధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః - స దేవో ముదే మే సదా షణ్ముఖోస్తు || ౬ ||
మహాంభోధితీరే మహాపాపచోరే - మునింద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం - జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||
లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే - సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం - సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||
రణద్ధంసకే మంజులేత్యంతశోణే - మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః - సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||
సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం - క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం - కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||
పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామహం తారకారే తవోరః - స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||
విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాంజగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||
సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః - సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||
స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో - తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||
విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం - దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||
సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా - జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః - కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః - పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||
ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం - హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||
కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ - ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||
ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే - కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం - ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||
కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింధి భింధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం - పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||
ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా - ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారమ్ |
న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే - న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||
సహస్రాండభోక్తా త్వయా శూరనామా - హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం - న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||
అహం సర్వదా దుఃఖభారావసన్నో - భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం - మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||
అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం - విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||
దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం - గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||
మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే - గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||
కలత్రం సుతా బంధువర్గః పశుర్వా - నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం - స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||
మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే - వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||
జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం - సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః - క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||
నమః కేకినే శక్తయే చాపి తుభ్యం - నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం - పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు || ౩౧ ||
జయానందభూమం జయాపారధామం - జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో - జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||
భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః - పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
సుపుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||

అయ్యప్పస్వామి‬

శరణు‬ శరణు... అప్పయ్య శరణు.
ఎటుచూసినా శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం. పరిమితకాలంలోనే అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్ర చేయ్యాలి.

‪#శరణాగతుడు అయ్యప్పస్వామి..
దీక్షాపరులు అధికసంఖ్యలో #శబరిమలై తరలి వెళ్ళుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, '#అయ్యప్ప దీక్ష'ను మించినది లేదు!!

#అయ్యప్పగన్ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
‎శరణాగతుడు‬ అయ్యప్పస్వామి..
దీక్షాపరులు అధికసంఖ్యలో ‪‎శబరిమలై‬ తరలి వెళ్ళుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, '‪‎అయ్యప్ప‬ దీక్ష'ను మించినది లేదు!!
‪అయ్యప్పగన్‬ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.
అయ్యప్పస్వామి‬ దీక్ష..
1 . దశల వచ్చేస్తుంది మొదటి అడుగు అంటారు విజ్ఞాన మరియు స్పృహ .
2 . దశల bhakters అంతిమ స్పృహ రెండవ అడుగు. ద్వైతము & అద్వైత ఒకటే . అద్వైత దేవుని & ద్వైతము ఆత్మ అని అర్ధం.
3 . దశల దృష్టి లేదా దృష్టి , ఊహ , అర్థం , చట్టం , excercise , చట్టం connectedwith తెలివి ఉండాలి .
4 . విజ్ఞాన దశల స్వచ్ఛమైన consciousnessimage ఇది సూచిస్తుంది .
5 . స్వచ్ఛమైన రూపంలో కాదు అడుగు & భగవతి దేవతలు రూపం వంటి ప్రకాశించే .
6 . అడుగు - గత అనేక జననాలు ( purvajanam ) మంచితనం మేము ఆరో మెట్టు ఎక్కి మేము శివుడు చూడగలరు ఉంటే .
7 . దశల సంకల్ప బలం , మేము దేవుని వరం పొందడానికి సంకల్ప బలం ఉంటుంది
8 . దశల Yaga లోపలి రూపం . rahoyagam .
9 . క్రమంలో దశల సుప్రీం ఖగోళ కాంతి, " paramjyothis " నేటి " మకర జ్యోతి " కనిపిస్తాడు .
10 . దశల ధ్యానం మరియు సార్వత్రిక సుప్రీం లార్డ్ తెలుసుకోవడం .
11 . దశల సన్యాసి meditating.God మరియు భక్తుడు కలయికను .
12 . స్పృహ దశల సమాధి కాని ద్వంద్వ స్వభావాన్ని రాష్ట్ర .
13 . దశల atma , ఆత్మ మార్పులు జరుగుతుంది .
14 . దశల సుప్రీం బ్రహ్మ , జ్ఞానం వ్యక్తి దేవుడు సుబ్రహ్మణ్య సూచిస్తుంది . అల్టిమేట్ సుప్రీం బ్రహ్మ ఈ దశను అంటారు .
15 . దశల nadabrahma పారవశ్య కొనసాగుతుంది అర్థం .
16 . దశల jyothiswarupa ప్రకాశం దేవుని . ఒక సుప్రీం తేజస్సు , దేవుడు యొక్క సరైన రూపం .
17 . దశల trigunathitha దేవుడు యొక్క ట్రై అక్షరాలు అర్థం.
18 . అడుగు - స్వామి అయ్యప్ప స్వామి యొక్క పరమ అడుగుల అంతిమ సుప్రీం అడుగుల గా పరిగణించబడుతుంది, ఇది .
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
‪అయ్యప్ప‬ స్వామి అష్టోత్తర శతనామావళి..
ఓం మహాశాస్తాయ నమ:
ఓం మహా దేవాయ నమ:
ఓం మనాదేవస్తుతాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం లోకకర్ర్తేనమ:
ఓం లోకభర్తే నమ:
ఓం లోకహర్తే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం త్రిలోక రక్షాయ నమ:
ఓం ధంవినే నమ:
ఓం తపశ్వినే నమ:
ఓం భూత సైనికాయ నమ:
ఓం మంత్రవేదినే నమ:
ఓం మహా వేదినే నమ:
ఓం మారుతాయ నమ:
ఓం జగదీశ్వరాయ నమ:
ఓం లోకాధ్యక్షే నమ:
ఓం అగ్రగణ్యే నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం అప్రమేయ పరాక్రమాయ నమ:
ఓం సింహారూఢాయ నమ:
ఓం గజారూఢాయ నమ:
ఓం హయారూఢాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం నానావస్త్రధరాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం ననావిధ్యావిశారధాయ నమ:
ఓం ననారూపధరాయ నమ:
ఓం వీరాయ నమ:
ఓం ననాప్రాణిసేవితాయ నమ:
ఓం భూతేశాయ నమ:
ఓం భూతిదాయనమ:
ఓం భృత్యాయ నమ:
ఓం భుజంగభూషణోత్తమాయ నమ:
ఓం ఇక్షుధంన్వినే నమ:
ఓం పుష్పబాణాయ నమ:
ఓం మహారూపాయ నమ:
ఓం మహాప్రభువే నమ:
ఓం మహాదేవిసుతాయ నమ:
ఓం మాన్యాయ నమ:
ఓం మహాన్వితాయ నమ:
ఓం మహాగుణాయ నమ:
ఓం మహాకృపాయ నమ:
ఓం మహారుద్రాయ నమ:
ఓం వైష్ణవాయ నమ:
'ఓం విష్ణుపూజకాయ నమ:
ఓం విఘ్నేశ్వరాయ నమ:
ఓం వీరభద్రాయ నమ:
ఓం భైరవాయ నమ:
ఓం షణ్ముఖదృవాయ నమ:
ఓం మేరుశృంగసమాసనాయ నమ:
ఓం మునిసంఘసేవితాయ నమ:
ఓం దేవాయ నమ:
ఓం భద్రాయ నమ:
ఓం గణనాధాయ నమ:
ఓం గణేశ్వరాయ నమ:
ఓం మహాయోగినే నమ:
ఓం మహామాయనే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం మహాస్థిరాయ నమ:
ఓం దేవశాస్త్రే నమ:
ఓం భూతశాస్త్రే నమ:
ఓం భీమసాహస పరాక్రమాయ నమ:
ఓం నాగరాజాయ నమ:
ఓం నాగేశాయ నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం సనాతనాయ నమ:
ఓం సగుణాయ నమ:
ఓం నిర్గుణాయ నమ:
ఓం నిత్యతృప్తాయ నమ:
ఓం నిరాశ్రయాయ నమ:
ఓం లోకాశ్రయాయ నమ:
ఓం గణాధీశాయనమ:
ఓం చతుషష్టికళాత్మికాయ నమ:
ఓం సమయజుర్వధర్వణ రూపాయ నమ:
ఓం మల్లకాసురభంజనాయ నమ:
ఓం త్రిమూర్తినే నమ:
ఓం దైత్యదమనే నమ:
ఓం ప్రకృతయే నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం జ్నానినే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం కామదాయ నమ:
ఓం కమలేక్షణాయ నమ:
ఓం కల్పవృక్షాయ నమ:
ఓం మహావృక్షాయ నమ:
ఓం విభూతిదాయ నమ:
ఓం సంసారతాప విచ్చేత్రే నమ:
ఓం పశులోకభయంకరాయ నమ:
ఓం లోకహంత్రే నమ:
ఓం ప్రాణహదాత్రే నమ:
ఓం పరగర్వ భంజనాయ నమ:
ఓం సర్వశాస్త్రతత్వజ్నానాయ నమ:
ఓం నీతిమతయే నమ:
ఓం పాపభంజనాయ నమ:
ఓం పుష్కలాపూర్ణసంయుక్తాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం సతాంగతయే నమ:
ఓం అనంతాదిత్యాకాశాయ నమ:
ఓం సుభ్రహ్మణ్యానుజాయ నమ:
ఓం బలినే నమ:
ఓం భక్తానుకంపనే నమ:
ఓం దేవేశాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:

ఓం పూర్ణాపుష్కల సమేత హరిహరపుత్రఅయ్యప్పస్వామినే నమ:
#అమితానందం పరమానందం అయ్యప్పా 

అమితానందం పరమానందం అయ్యప్పా 
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా 
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం

పుట్టుట పంబా తీరం  ...... హో  హో  
పెరుగుట పందల రాజ్యం           --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం   --2-
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం -

హరియే మోహిని రూపం, హో  హో .....
హరయే మోహన రూపం          --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం  --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం --
‎అమితానందం‬ పరమానందం అయ్యప్పా
అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం

పుట్టుట పంబా తీరం ...... హో హో
పెరుగుట పందల రాజ్యం --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం --2-
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం -
హరియే మోహిని రూపం, హో హో .....
హరయే మోహన రూపం --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం --
హరివరాసనం విశ్వమోహనం-
 హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్ధనం నిత్యనర్తనం 
 హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా శరణకీర్తనం శక్తమానసం 
 భరణలోలుపం నర్తనాలసంఅరుణభాసురం భూతనాయకం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పా ప్రణయసత్యకం ప్రాణనాయకం 
ప్రణతకల్పకం సుప్రభాంచితంప్రణవమనీద్రం కీర్తనప్రియం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
 స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా తురగవాహనం సుందరాననం 
 వరగధాయుధం వేదవర్ణితంగురుకృపాకరం కీర్తనప్రియం 
 హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా త్రిభువనార్చితం దేవతాత్మకం 
త్రినయనం ప్రభుం దివ్యదేశికంత్రిదశపూజితం చింతితప్రదం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా భవభయాపహం భావుకావహం 
భువనమోహనం భూతిభూషణంధవళవాహనం దివ్యవారణం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా కళమృదుస్మితం సుందరాననం 
కలభకోమలం గాత్రమోహనంకలభకేసరి వాజివాహనం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా శ్రితజనప్రియం చింతితప్రదం 
శృతివిభూషణం సాధుజీవనంశృతిమనోహరం గీతలాలసం 
 హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పా.!!
హరివరాసనం విశ్వమోహనం-
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్ధనం నిత్యనర్తనం 
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పా శరణకీర్తనం శక్తమానసం 
భరణలోలుపం నర్తనాలసంఅరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితంప్రణవమనీద్రం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా తురగవాహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితంగురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికంత్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణంధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా కళమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనంకలభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా శ్రితజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనంశృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా.!!


అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
    నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

      చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
     విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

      వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
     సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం  !!

       కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
      కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

     భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
     మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!


అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!
చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!
#శబరిమలై స్వామి అయ్యప్పస్వామి
పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం          || పద్దెనిమిది ||

పాపాలను తొలగించే పావనరూపం
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం       || పద్దెనిమిది ||

చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం       || పద్దెనిమిది ||

మహితమైన మాలవేసి మండలకాలం
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం          || పద్దెనిమిది ||

కన్నె కత్తి గంట గద గురుస్వాములు
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం    || పద్దెనిమిది ||
‪శబరిమలై‬ స్వామి అయ్యప్పస్వామి
పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం || పద్దెనిమిది ||
పాపాలను తొలగించే పావనరూపం
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం || పద్దెనిమిది ||
చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం || పద్దెనిమిది ||
మహితమైన మాలవేసి మండలకాలం
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం || పద్దెనిమిది ||
కన్నె కత్తి గంట గద గురుస్వాములు
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం || పద్దెనిమిది ||
నీ నామ స్మరణ లేక శరణ మయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "

ఎరుమేలి చేరినాము శరణ మయ్యప్ప
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "

అలుద కొండ ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"

కరిమలనే ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "

చిన్న పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "

సన్నిధానం చేరినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "
నీ నామ స్మరణ లేక శరణ మయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "

ఎరుమేలి చేరినాము శరణ మయ్యప్ప
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "
అలుద కొండ ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"
కరిమలనే ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "
చిన్న పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "
సన్నిధానం చేరినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "

గణేశపఞ్చచామరస్తోత్రమ్‬..

#గణేశపఞ్చచామరస్తోత్రమ్..
శ్రీగణేశాయ నమః
లలాటపట్టలుణ్ఠితామలేన్దురోచిరుద్భటే 
వృతాతివర్చరస్వరోత్సరరత్కిరీటతేజసి 
ఫటాఫటత్ఫటత్స్ఫురత్ఫణాభయేన భోగినాం శివాఙ్కతః 
శివాఙ్కమాశ్రయచ్ఛిశౌ రతిర్మమ || ౧|| 
అదభ్రవిభ్రమభ్రమద్భుజాభుజఙ్గఫూత్కృతీ ర్నిజాఙ్కమానినీషతో నిశమ్య నన్దినః పితుః| త్రసత్సుసఙ్కుచన్తమమ్బికాకుచాన్తరం యథా విశన్తమద్య బాలచన్ద్రభాలబాలకం భజే||2|| వినాదినన్దినే సవిభ్రమం పరాభ్రమన్ముఖ స్వమాతృవేణిమాగతాం స్తనం నిరీక్ష్య సమ్భ్రమాత్|  భుజఙ్గశఙ్కయా పరేత్యపిత్ర్యమఙ్కమాగతం తతోఽపి శేషఫూత్కృతైః కృతాతిచీత్కృతం నమః||3||విజృమ్భమాణనన్దిఘోరఘోణఘుర్ఘురధ్వనిప్రహాసభాసితాశమమ్బికాసమృద్ధివర్ధినమ్
గణేశపఞ్చచామరస్తోత్రమ్‬..
శ్రీగణేశాయ నమః
లలాటపట్టలుణ్ఠితామలేన్దురోచిరుద్భటే 
వృతాతివర్చరస్వరోత్సరరత్కిరీటతేజసి 
ఫటాఫటత్ఫటత్స్ఫురత్ఫణాభయేన భోగినాం శివాఙ్కతః 
శివాఙ్కమాశ్రయచ్ఛిశౌ రతిర్మమ || ౧||
అదభ్రవిభ్రమభ్రమద్భుజాభుజఙ్గఫూత్కృతీ ర్నిజాఙ్కమానినీషతో నిశమ్య నన్దినః పితుః| త్రసత్సుసఙ్కుచన్తమమ్బికాకుచాన్తరం యథా విశన్తమద్య బాలచన్ద్రభాలబాలకం భజే||2|| వినాదినన్దినే సవిభ్రమం పరాభ్రమన్ముఖ స్వమాతృవేణిమాగతాం స్తనం నిరీక్ష్య సమ్భ్రమాత్| భుజఙ్గశఙ్కయా పరేత్యపిత్ర్యమఙ్కమాగతం తతోఽపి శేషఫూత్కృతైః కృతాతిచీత్కృతం నమః||3||విజృమ్భమాణనన్దిఘోరఘోణఘుర్ఘురధ్వనిప్రహాసభాసితాశమమ్బికాసమృద్ధివర్ధినమ్

Saturday, August 30, 2014

శివతాండవ శ్లోకము

 శివతాండవ శ్లోకము
శివతాండవ శ్లోకము
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||

శ్రీగణపతి ప్రార్థన-ఘనాపాటం

tvramudu.blogspot.comపంచామృతo.శ్రీగణపతి ప్రార్థన-ఘనాపాటం
శ్రీగణపతి ప్రార్థన-ఘనాపాటం 
ఓం గణానా”మ్ త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనామ్ ఉపమశ్ర’వస్తవమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ ||
ప్రణో’ దేవీ సర’స్వతీ | వాజే’భిర్ వాజినీవతీ | ధీనామ’విత్ర్య’వతు ||
గణేశాయ’ నమః | సరస్వత్యై నమః | శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓం ||
ఘనాపాఠః
గణానా”మ్ త్వా గణానా”మ్ గణానా”మ్ త్వా గణప’తిం గణప’తిం త్వా గణానాం” గణానాం” త్వా గణప’తిమ్ ||
త్వా గణప’తిం త్వాత్వా గణప’తిగ్‍మ్ హవామహే హవామహే గణప’తిం త్వాత్వా గణప’తిగ్‍మ్ హవామహే | గణప’తిగ్‍మ్ హవామహే హవామహే గణప’తిం గణప’తిగ్‍మ్ హవామహే కవిన్కవిగ్‍మ్ హ’వామహే గణప’తిం గణప’తిగ్‍మ్ హవామహే కవిమ్ | గణప’తిమితి’గణ-పతిమ్ ||
హవామహే కవిం కవిగ్ం హ’వామహే హవామహే కవిం క’వీనాన్క’వీనాం కవిగ్ం హ’వామహే హవామహే కవిన్క’వీనామ్ ||
కవిన్క’వీనాన్కవీనాం కవిన్కవిం క’వీనాము’పమశ్ర’వస్తమ ముపమశ్ర’వస్తమ న్కవీనాం కవిన్కవిం క’వీనాము’పమశ్ర’వస్తమమ్ ||
కవీనాము’పమశ్ర’వ స్తమముపమశ్ర’వస్తమం కవీనా న్క’వీనా ము’పమశ్ర’వస్తమమ్ | ఉపమశ్ర’వస్తమ మిత్యు’పమశ్ర’వః-తమమ్ ||
జ్యేష్టరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ’ణాం జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం’ జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణః | జ్యేష్ఠరాజమితి’జ్యేష్ఠ రాజమ్” ||
బ్రహ్మ’ణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పతే పతేబ్రహ్మణో బ్రహ్మ’ణాం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పతే ||
బ్రహ్మణస్పతే పతే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆప’తే బ్రహ్మణో బ్రహ్మణస్పత ఆ | పత ఆ ప’తేపత ఆనో’న ఆప’తే పత ఆనః’ ||
ఆనో’న ఆన’శ్శృణ్వన్ ఛృణ్వన్న ఆన’శ్శృణ్వన్ | న శ్శృణ్వన్ ఛృణ్వన్నో’న శ్శృణ్వన్నూతిభి’ రూతిభిశ్శృణ్వన్నో’న శ్శృణ్వన్నూతిభిః’ ||
శ్శృణ్వన్నూతిభి’ రూతిభిశ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి’స్సీద సీదోతిభి’శ్శృణ్వన్ ఛృణ్వన్నూతిభి’స్సీద ||
ఊతిభి’స్సీద సీదోతిభి’ రూతిభి’స్సీద సాద’నగ్ం సాద’నగ్ం సీదోతిభి’రూతిభి’స్సీద సాద’నమ్ | ఊతిభి రిత్యూతి-భిః ||
సీదసాద’నగ్ం సాద’నగ్ం సీద సీద సాద’నమ్ | సాద’నమితి సాద’నమ్ ||
ప్రణో’ నః ప్రప్రణో’ దేవీ దేవీ నః ప్రప్రణో’ దేవీ | నో’ దేవీ దేవీ నో’నో దేవీ సర’స్వతీ సర’స్వతీ దేవీ నో’ నో దేవీ సర’స్వతీ ||
దేవీ సర’స్వతీ సర’స్వతీ దేవీ దేవీ సర’స్వతీ వాజేభిర్వాజే’భి స్సర’స్వతీ దేవీ దేవీ సర’స్వతీ దేవీ సరస్వతీ వాజే’భిః ||
సర’స్వతీ వాజే’భి ర్వాజే’భి స్సర’స్వతీ సర’స్వతీ వాజే’భి ర్వాజినీ’వతీ వాహినీ’వతీ వాజే’భి స్సర’స్వతీ సర’స్వతీ వాజే’భి ర్వాజినీ’వతీ ||
వాజే’భిర్వాజినీ’వతీ వాజినీ’వతీ వాజే’భిర్వాజే’భిర్వాజినీ’వతీ | వాజినీ’వతీతి’ వాజినీ’వతీ వాజే’భిర్వాజే’భిర్వాజినీ’వతీ | వాజినీ’వతీతి’ వాజినీ’-వతీ ||
ధీనా మ’విత్ర్య’విత్రీ ధీనాం ధీనామ’విత్ర్య’ వత్వ వత్వవిత్రీ ధీనాం ధీనామ’విత్ర్య’వతు | అవిత్ర్య’వత్వవ త్వవిత్ర్య’వి త్ర్య’వతు | అవత్విత్య’వతు ||



తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ 
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా 
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ 
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 

ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః 

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 

షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి 

విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా 

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!"

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే..!

సర్వభూతస్థమాత్మానం

Ramudu Thota Venkataramana's photo.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని /
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః //
ధ్యానయోగపరుడు సర్వభూతములయందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను సమానముగా దర్శించును.
ధ్యానయోగపరులు అందరూ, అంతా ఆత్మస్వరూపమే అన్నభావన కల్గివుందురు. ఈ భావనే ఏకాత్మభావన. ఇదే ఏకీభావస్థితి. చరాచర ప్రాణులయందు అఖండాత్మ చైతన్యమును ధ్యాని మాత్రమే దర్శించగలడు.
ధ్యాని తను సంకల్పించిన ప్రతీపనిని దైవభావనతో చేయడం వలన అది భగవత్సేవే అవుతుంది.
ధ్యాని తను సంభాషించిన ప్రతీమాట మృదుభావనతో మాట్లాడడం వలన అది భగవత్ సంకీర్తనమే అవుతుంది.ధ్యాని తను చూసినదంతా స్వాత్మభావనతో దర్శించడం వలన అది భగవత్ దర్శనమే అవుతుంది.
#సృష్టికర్త తన సృజనలో - ప్రతీది పరమాత్మభావనతో మనం చూడాలనే, ప్రతీ జడచేతనాలలో తానై యుండి దైవత్వాన్ని దర్శించుకోమన్నాడు. ధ్యానిలా జీవించమన్నాడు.

సృష్టిచక్రం


Photo: #సృష్టిచక్రం 
''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః !!

శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ  చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....

''ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః  
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5 !!

ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే)  సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు. 
శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు. 

ఈ అభోక్త గుణం తోటే పరమ పిత పరమాత్మ ఇంకొక గుణం సిద్ధ మౌతుంది అదే అకర్త. 

#అకర్త:--- ఏ భోగమైనా అనుభవించడానికి కారణం పరమ పిత పరమాత్మ శివుని ద్వారా చేయబడిన కర్మ కు ఏ ప్రమాణమూ (రుజువు) ఉండదు. (నిరూపించలేము) దీనినే కర్మ చేస్తూ కూడా చేసేవాడు కాదు అంటే అకర్త అని చెప్ప బడ తాడు. అదే విధంగా పరమ పిత పరమాత్మ శివుని సాకార స్వరూపం కూడా ప్రతీ కర్మా నిష్కామ రూపంలో చేస్తారు. గీతలో కూడా వచ్చింది.....
సృష్టిచక్రం 
''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః !!

శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....

''ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5 !!

ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే) సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు.
శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు.

ఈ అభోక్త గుణం తోటే పరమ పిత పరమాత్మ ఇంకొక గుణం సిద్ధ మౌతుంది అదే అకర్త.

అకర్త:--- ఏ భోగమైనా అనుభవించడానికి కారణం పరమ పిత పరమాత్మ శివుని ద్వారా చేయబడిన కర్మ కు ఏ ప్రమాణమూ (రుజువు) ఉండదు. (నిరూపించలేము) దీనినే కర్మ చేస్తూ కూడా చేసేవాడు కాదు అంటే అకర్త అని చెప్ప బడ తాడు. అదే విధంగా పరమ పిత పరమాత్మ శివుని సాకార స్వరూపం కూడా ప్రతీ కర్మా నిష్కామ రూపంలో చేస్తారు. గీతలో కూడా వచ్చింది....

భోలో భోలో సబ్మిల్ బోలో

Ramudu Thota Venkataramana's photo.
భోలో భోలో సబ్మిల్ బోలో ఓం నమశివాయ

ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ
శంకర శంకర శంకరా
శంకర అభయంకర
పాహిమాం కృపాకరా
పాహిమాం పరమేశ్వరా
పాహిమాం కృపాకరా
పాహిమాం జగదీశ్వరా...

https://www.facebook.com/video.php?v=155803367945273

ఇండోనేషియాలో త్రవ్వకాలలో బయటపడ్డ 1000 యేళ్ళ హిందు ఆలయం !

1000 year old Hindu temple has been found in Yogyakarta, Indonesia. It was in the compound of an Islamic study center. The local people are carefully excavating and also preserving their rich cultural heritage so that robbers won't take idols as antiques.

This is the best temple found from that age till date in Indonesia. It's well preserved due to complete coverage under Volcanic lava remains.

శరణు శరణు... అప్పయ్య


Photo: హరివరాసనమ్ విశ్వమోహనమ్
 హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
 అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
 హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

 శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
 శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణు శరణు... అప్పయ్య శరణు.
ఎటుచూసినా శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం. పరిమితకాలంలోనే అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్ర చేయ్యాలి..

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

Photo: అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
    నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

      చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
     విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

      వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
     సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం  !!

       కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
      కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

     భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
     మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!
అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!

కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!


Photo: అష్టోత్తరం 
 

శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి

ఓం మహాశాస్త్రే నమః 
 ఓం విశ్వశాస్త్రే నమః
 ఓం లోకశాస్త్రే నమః
 ఓం మహాబలాయ నమః
 ఓం ధర్మశాస్త్రే నమః
 ఓం వీరశాస్త్రే నమః
 ఓం కాలశాస్త్రే నమః
 ఓం మహాతేజసే నమః
 ఓం గణాధిపాయ నమః
 ఓం అంగపతయే నమః
 ఓం వ్యాఘ్రపతయే నమః
 ఓం మహాద్యుతాయ నమః
 ఓం గణాధ్యక్షాయ నమః
 ఓం అగ్రగణ్యాయ నమః
 ఓం మహాగుణగణాయ నమః
 ఓం ఋగ్వేదరూపాయ నమః
 ఓం నక్షత్రాయ నమః
 ఓం చంద్రరూపాయ నమః
 ఓం వలాహకాయ నమః
 ఓం దుర్వాయ నమః
 ఓం శ్యామాయ నమః
 ఓం మహారూపాయ నమః
 ఓం క్రూరదృష్టే నమః
 ఓం అనామయాయ నమః
 ఓం త్రినేత్రాయ నమః
 ఓం ఉత్పలాకారాయ నమః
 ఓం కాలాంతకాయ నమః
 ఓం నరాధిపాయ నమః
 ఓం దక్షమూషకాయ నమః
 ఓం కల్హార కుసుమ ప్రియాయ న
 మః ఓం మదనాయ నమః
 ఓం మాధవసుతాయ నమః
 ఓం మందార కుసుమ ప్రియాయ నమః
 ఓం మదాలసాయ నమః
 ఓం వీరశాస్త్రే నమః
 ఓం మహాసర్ప విభూషిటహాయ నమః
 ఓం మహాసురాయ నమః
 ఓం మహాధీరాయ నమః
 ఓం మహాపాప వినాశకాయ నమః
 ఓం కపి హస్తాయ నమః
 ఓం శరదరాయ నమః
 ఓం హలహలధరసుతాయ నమః
 ఓం అగ్ని నయనాయ నమః
 ఓం అర్జునపతే నమః
 ఓం అనంగ మదనాతురాయ నమః
 ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
 ఓం శాస్త్రే నమః
 ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
 ఓం రాజ రాజార్చితాయ నమః
 ఓం రాజశేఖరాయ నమః
 ఓం రాజోత్తమాయ నమః
 ఓం మంజులేశాయ నమః
 ఓం వరరుచయే నమః
 ఓం వరదాయ నమః
 ఓం వాయువాహనాయ నమః ఓం వజ్రాంగాయ నమః
 ఓం విష్ణుపుత్రాయ నమః
 ఓం ఖడ్గప్రాణయే నమః
 ఓం బలోద్యతాయ నమః
 ఓం త్రిలోకజ్ఞానాయ నమః
 ఓం అతిబలాయ నమః
 ఓం కస్తూరీతిలకాంచితాయ నమః
 ఓం పుష్కరాయ నమః
 ఓం పూర్ణ ధవళాయ నమః
 ఓం పుష్కలేశాయ నమః
 ఓం కృపాలయాయ నమః
 ఓం వనజనాధిపాయ నమః
 ఓం పాశహస్తాయ నమః
 ఓం భయాపహాయ నమః
 ఓం బకారరూపాయ నమః
 ఓం పాపఘ్నాయ నమః
 ఓం పాషండ రుథి రాశనాయ నమః
 ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
 ఓం పరపాప వినాశకాయ నమః
 ఓం పంచవక్త్ర కుమారాయ నమః
 ఓం పంచాక్షర పారాయణాయ నమః
 ఓం పండితాయ నమః
 ఓం శ్రీధరసుతాయ నమః
 ఓం న్యాయాయ నమః
 ఓం కవచినే నమః
 ఓం కరీణామ్ధిపాయ నమః
 ఓం కాంఢయజుషే నమః
 ఓం తర్పణ ప్రియాయ నమః
 ఓం శ్యామరూపాయ నమః
 ఓం నవ్యధన్యాయ నమః
 ఓం సత్సంతాప వినాశకాయ నమః
 ఓం వ్యాఘ్రచర్మ ధర్మాయ నమః
 ఓం శూలినే నమః
 ఓం కృపాలాయ నమః
 ఓం వేనువదనాయ నమః
 ఓం కంబు కంఠాయ నమః
 ఓం కళరవాయ నమః
 ఓం కిరీటాదివిభూషితాయ నమః
 ఓం దూర్జటినే నమః
 ఓం వీర నిలయాయ నమః
 ఓం వీరాయ నమః
 ఓం వీరేంద్రవందితాయ నమః
 ఓం విశ్వరూపాయ నమః
 ఓం వీరపతయే నమః
 ఓం వివిధార్థఫలప్రదాయ నమః
 ఓం మహారూపాయ నమః
 ఓం చతుర్భాహువే నమః
 ఓం పరిపాపవిమోచకాయ నమః
 ఓం నాగకుండలధరాయ నమః
 ఓం కిరీటాయ నమః
 ఓం జటాధరాయ నమః
 ఓం నాగాలంకార నమః
 ఓం నానారత్న విభూషితాయ నమః
 ఓం నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి.!!

అష్టోత్తరం 
శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళి
ఓం మహాశాస్త్రే నమః 
ఓం విశ్వశాస్త్రే నమః
ఓం లోకశాస్త్రే నమః
ఓం మహాబలాయ నమః
ఓం ధర్మశాస్త్రే నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం కాలశాస్త్రే నమః
ఓం మహాతేజసే నమః
ఓం గణాధిపాయ నమః
ఓం అంగపతయే నమః
ఓం వ్యాఘ్రపతయే నమః
ఓం మహాద్యుతాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం మహాగుణగణాయ నమః
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం నక్షత్రాయ నమః
ఓం చంద్రరూపాయ నమః
ఓం వలాహకాయ నమః
ఓం దుర్వాయ నమః
ఓం శ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం క్రూరదృష్టే నమః
ఓం అనామయాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారాయ నమః
ఓం కాలాంతకాయ నమః
ఓం నరాధిపాయ నమః
ఓం దక్షమూషకాయ నమః
ఓం కల్హార కుసుమ ప్రియాయ న
మః ఓం మదనాయ నమః
ఓం మాధవసుతాయ నమః
ఓం మందార కుసుమ ప్రియాయ నమః
ఓం మదాలసాయ నమః
ఓం వీరశాస్త్రే నమః
ఓం మహాసర్ప విభూషిటహాయ నమః
ఓం మహాసురాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాపాప వినాశకాయ నమః
ఓం కపి హస్తాయ నమః
ఓం శరదరాయ నమః
ఓం హలహలధరసుతాయ నమః
ఓం అగ్ని నయనాయ నమః
ఓం అర్జునపతే నమః
ఓం అనంగ మదనాతురాయ నమః
ఓం దుష్ట గ్రహాధిపాయ నమః
ఓం శాస్త్రే నమః
ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
ఓం రాజ రాజార్చితాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజోత్తమాయ నమః
ఓం మంజులేశాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహనాయ నమః ఓం వజ్రాంగాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం ఖడ్గప్రాణయే నమః
ఓం బలోద్యతాయ నమః
ఓం త్రిలోకజ్ఞానాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం కస్తూరీతిలకాంచితాయ నమః
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణ ధవళాయ నమః
ఓం పుష్కలేశాయ నమః
ఓం కృపాలయాయ నమః
ఓం వనజనాధిపాయ నమః
ఓం పాశహస్తాయ నమః
ఓం భయాపహాయ నమః
ఓం బకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయ నమః
ఓం పాషండ రుథి రాశనాయ నమః
ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
ఓం పరపాప వినాశకాయ నమః
ఓం పంచవక్త్ర కుమారాయ నమః
ఓం పంచాక్షర పారాయణాయ నమః
ఓం పండితాయ నమః
ఓం శ్రీధరసుతాయ నమః
ఓం న్యాయాయ నమః
ఓం కవచినే నమః
ఓం కరీణామ్ధిపాయ నమః
ఓం కాంఢయజుషే నమః
ఓం తర్పణ ప్రియాయ నమః
ఓం శ్యామరూపాయ నమః
ఓం నవ్యధన్యాయ నమః
ఓం సత్సంతాప వినాశకాయ నమః
ఓం వ్యాఘ్రచర్మ ధర్మాయ నమః
ఓం శూలినే నమః
ఓం కృపాలాయ నమః
ఓం వేనువదనాయ నమః
ఓం కంబు కంఠాయ నమః
ఓం కళరవాయ నమః
ఓం కిరీటాదివిభూషితాయ నమః
ఓం దూర్జటినే నమః
ఓం వీర నిలయాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీరేంద్రవందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వీరపతయే నమః
ఓం వివిధార్థఫలప్రదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చతుర్భాహువే నమః
ఓం పరిపాపవిమోచకాయ నమః
ఓం నాగకుండలధరాయ నమః
ఓం కిరీటాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం నాగాలంకార నమః
ఓం నానారత్న విభూషితాయ నమః
ఓం నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి.!!