సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Saturday, August 30, 2014

సృష్టిచక్రం


Photo: #సృష్టిచక్రం 
''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః !!

శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ  చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....

''ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః  
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5 !!

ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే)  సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు. 
శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు. 

ఈ అభోక్త గుణం తోటే పరమ పిత పరమాత్మ ఇంకొక గుణం సిద్ధ మౌతుంది అదే అకర్త. 

#అకర్త:--- ఏ భోగమైనా అనుభవించడానికి కారణం పరమ పిత పరమాత్మ శివుని ద్వారా చేయబడిన కర్మ కు ఏ ప్రమాణమూ (రుజువు) ఉండదు. (నిరూపించలేము) దీనినే కర్మ చేస్తూ కూడా చేసేవాడు కాదు అంటే అకర్త అని చెప్ప బడ తాడు. అదే విధంగా పరమ పిత పరమాత్మ శివుని సాకార స్వరూపం కూడా ప్రతీ కర్మా నిష్కామ రూపంలో చేస్తారు. గీతలో కూడా వచ్చింది.....
సృష్టిచక్రం 
''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ 
ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః !!

శంకరుడొక్కరే వైరాగ్యానికి ప్రతీక ఆయనను ఎప్పుడూ కొండలపైన తపస్వి రూపంలో చుబిస్తారు. శివుణ్ణి స్మ్రుతి చేస్తూ చేస్తూ శంకరుడు కూడా ఆ భోగి స్తితి నుంచి అతీతంగా ఐపోతారు. అందుకే గీతలో ....

''ఇహైవ తైర్జితః సంగో యేషాం సామ్యై స్థితిం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మాణి తే స్థితాః....... 19 అధ్యాయం 5 !!

ఎవరి మనస్సు (శివుని) సమ భావంలో స్తిత మౌతుందో అతని ద్వారా ఈ జీవిత అవస్త లోనే (జీవించి ఉండగానే) సంపూర్ణ ప్రపంచాన్ని జయించాడు అంటే జీవిస్తూనే ప్రపంచం నుంచి ముక్తుడైయ్యాడు. ఎందుకంటె అతను బ్రహ్మ లాగే నిర్దోషి ఇంకా సదా పరమేశ్వరునిలోనే స్తితుడై ఉన్నాడు.
శివుడు ఏ సాకారుని ద్వారా తన కార్యం చేసి ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో అతను జీవిస్తూనే ప్రపంచపు బంధనాలనుంచి ముక్తు డౌతాడు. అతను పాపం భోగించడూ అలాగే పుణ్యం కూడా. కనుక శివ శంకర్ అభోక్త అని చెప్ప బడ తారు. సుఖమూ భోగించరు, దుఖమూ భోగించరు. తన కర్మేంద్రియాలను వశం చేసుకుని ఎల్లప్పుడూ వైరాగ్య స్తితి లో స్తితులై ఉంటారు. పై విషయాలలో ఏదీ కూడా కృష్ణునికి వర్తించదు. అంటే కృష్ణుడు శివుని సాకార అభోక్త స్వరూపం కాదు. కృష్ణుడు సుఖమూ దుఖమూ రెండూ అనుభవించు తాడు.

ఈ అభోక్త గుణం తోటే పరమ పిత పరమాత్మ ఇంకొక గుణం సిద్ధ మౌతుంది అదే అకర్త.

అకర్త:--- ఏ భోగమైనా అనుభవించడానికి కారణం పరమ పిత పరమాత్మ శివుని ద్వారా చేయబడిన కర్మ కు ఏ ప్రమాణమూ (రుజువు) ఉండదు. (నిరూపించలేము) దీనినే కర్మ చేస్తూ కూడా చేసేవాడు కాదు అంటే అకర్త అని చెప్ప బడ తాడు. అదే విధంగా పరమ పిత పరమాత్మ శివుని సాకార స్వరూపం కూడా ప్రతీ కర్మా నిష్కామ రూపంలో చేస్తారు. గీతలో కూడా వచ్చింది....

No comments:

Post a Comment