శరణు శరణు... అప్పయ్య శరణు.
ఎటుచూసినా శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం. పరిమితకాలంలోనే అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్ర చేయ్యాలి.

శరణాగతుడు అయ్యప్పస్వామి..
దీక్షాపరులు అధికసంఖ్యలో శబరిమలై తరలి వెళ్ళుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, 'అయ్యప్ప దీక్ష'ను మించినది లేదు!!
దీక్షాపరులు అధికసంఖ్యలో శబరిమలై తరలి వెళ్ళుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, 'అయ్యప్ప దీక్ష'ను మించినది లేదు!!
అయ్యప్పగన్ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!

అయ్యప్పస్వామి దీక్ష..
1 . దశల వచ్చేస్తుంది మొదటి అడుగు అంటారు విజ్ఞాన మరియు స్పృహ .
2 . దశల bhakters అంతిమ స్పృహ రెండవ అడుగు. ద్వైతము & అద్వైత ఒకటే . అద్వైత దేవుని & ద్వైతము ఆత్మ అని అర్ధం.
3 . దశల దృష్టి లేదా దృష్టి , ఊహ , అర్థం , చట్టం , excercise , చట్టం connectedwith తెలివి ఉండాలి .
4 . విజ్ఞాన దశల స్వచ్ఛమైన consciousnessimage ఇది సూచిస్తుంది .
5 . స్వచ్ఛమైన రూపంలో కాదు అడుగు & భగవతి దేవతలు రూపం వంటి ప్రకాశించే .
6 . అడుగు - గత అనేక జననాలు ( purvajanam ) మంచితనం మేము ఆరో మెట్టు ఎక్కి మేము శివుడు చూడగలరు ఉంటే .
7 . దశల సంకల్ప బలం , మేము దేవుని వరం పొందడానికి సంకల్ప బలం ఉంటుంది
8 . దశల Yaga లోపలి రూపం . rahoyagam .
9 . క్రమంలో దశల సుప్రీం ఖగోళ కాంతి, " paramjyothis " నేటి " మకర జ్యోతి " కనిపిస్తాడు .
10 . దశల ధ్యానం మరియు సార్వత్రిక సుప్రీం లార్డ్ తెలుసుకోవడం .
11 . దశల సన్యాసి meditating.God మరియు భక్తుడు కలయికను .
12 . స్పృహ దశల సమాధి కాని ద్వంద్వ స్వభావాన్ని రాష్ట్ర .
13 . దశల atma , ఆత్మ మార్పులు జరుగుతుంది .
14 . దశల సుప్రీం బ్రహ్మ , జ్ఞానం వ్యక్తి దేవుడు సుబ్రహ్మణ్య సూచిస్తుంది . అల్టిమేట్ సుప్రీం బ్రహ్మ ఈ దశను అంటారు .
15 . దశల nadabrahma పారవశ్య కొనసాగుతుంది అర్థం .
16 . దశల jyothiswarupa ప్రకాశం దేవుని . ఒక సుప్రీం తేజస్సు , దేవుడు యొక్క సరైన రూపం .
17 . దశల trigunathitha దేవుడు యొక్క ట్రై అక్షరాలు అర్థం.
18 . అడుగు - స్వామి అయ్యప్ప స్వామి యొక్క పరమ అడుగుల అంతిమ సుప్రీం అడుగుల గా పరిగణించబడుతుంది, ఇది .

అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి..
ఓం మహాశాస్తాయ నమ:
ఓం మహా దేవాయ నమ:
ఓం మనాదేవస్తుతాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం లోకకర్ర్తేనమ:
ఓం లోకభర్తే నమ:
ఓం లోకహర్తే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం త్రిలోక రక్షాయ నమ:
ఓం ధంవినే నమ:
ఓం తపశ్వినే నమ:
ఓం భూత సైనికాయ నమ:
ఓం మంత్రవేదినే నమ:
ఓం మహా వేదినే నమ:
ఓం మారుతాయ నమ:
ఓం జగదీశ్వరాయ నమ:
ఓం లోకాధ్యక్షే నమ:
ఓం అగ్రగణ్యే నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం అప్రమేయ పరాక్రమాయ నమ:
ఓం సింహారూఢాయ నమ:
ఓం గజారూఢాయ నమ:
ఓం హయారూఢాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం నానావస్త్రధరాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం ననావిధ్యావిశారధాయ నమ:
ఓం ననారూపధరాయ నమ:
ఓం వీరాయ నమ:
ఓం ననాప్రాణిసేవితాయ నమ:
ఓం భూతేశాయ నమ:
ఓం భూతిదాయనమ:
ఓం భృత్యాయ నమ:
ఓం భుజంగభూషణోత్తమాయ నమ:
ఓం ఇక్షుధంన్వినే నమ:
ఓం పుష్పబాణాయ నమ:
ఓం మహారూపాయ నమ:
ఓం మహాప్రభువే నమ:
ఓం మహాదేవిసుతాయ నమ:
ఓం మాన్యాయ నమ:
ఓం మహాన్వితాయ నమ:
ఓం మహాగుణాయ నమ:
ఓం మహాకృపాయ నమ:
ఓం మహారుద్రాయ నమ:
ఓం వైష్ణవాయ నమ:
'ఓం విష్ణుపూజకాయ నమ:
ఓం విఘ్నేశ్వరాయ నమ:
ఓం వీరభద్రాయ నమ:
ఓం భైరవాయ నమ:
ఓం షణ్ముఖదృవాయ నమ:
ఓం మేరుశృంగసమాసనాయ నమ:
ఓం మునిసంఘసేవితాయ నమ:
ఓం దేవాయ నమ:
ఓం భద్రాయ నమ:
ఓం గణనాధాయ నమ:
ఓం గణేశ్వరాయ నమ:
ఓం మహాయోగినే నమ:
ఓం మహామాయనే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం మహాస్థిరాయ నమ:
ఓం దేవశాస్త్రే నమ:
ఓం భూతశాస్త్రే నమ:
ఓం భీమసాహస పరాక్రమాయ నమ:
ఓం నాగరాజాయ నమ:
ఓం నాగేశాయ నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం సనాతనాయ నమ:
ఓం సగుణాయ నమ:
ఓం నిర్గుణాయ నమ:
ఓం నిత్యతృప్తాయ నమ:
ఓం నిరాశ్రయాయ నమ:
ఓం లోకాశ్రయాయ నమ:
ఓం గణాధీశాయనమ:
ఓం చతుషష్టికళాత్మికాయ నమ:
ఓం సమయజుర్వధర్వణ రూపాయ నమ:
ఓం మల్లకాసురభంజనాయ నమ:
ఓం త్రిమూర్తినే నమ:
ఓం దైత్యదమనే నమ:
ఓం ప్రకృతయే నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం జ్నానినే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం కామదాయ నమ:
ఓం కమలేక్షణాయ నమ:
ఓం కల్పవృక్షాయ నమ:
ఓం మహావృక్షాయ నమ:
ఓం విభూతిదాయ నమ:
ఓం సంసారతాప విచ్చేత్రే నమ:
ఓం పశులోకభయంకరాయ నమ:
ఓం లోకహంత్రే నమ:
ఓం ప్రాణహదాత్రే నమ:
ఓం పరగర్వ భంజనాయ నమ:
ఓం సర్వశాస్త్రతత్వజ్నానాయ నమ:
ఓం నీతిమతయే నమ:
ఓం పాపభంజనాయ నమ:
ఓం పుష్కలాపూర్ణసంయుక్తాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం సతాంగతయే నమ:
ఓం అనంతాదిత్యాకాశాయ నమ:
ఓం సుభ్రహ్మణ్యానుజాయ నమ:
ఓం బలినే నమ:
ఓం భక్తానుకంపనే నమ:
ఓం దేవేశాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం పూర్ణాపుష్కల సమేత హరిహరపుత్రఅయ్యప్పస్వామినే నమ:

హరివరాసనం విశ్వమోహనం-
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్ధనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా శరణకీర్తనం శక్తమానసం
భరణలోలుపం నర్తనాలసంఅరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితంప్రణవమనీద్రం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా తురగవాహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితంగురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికంత్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణంధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా కళమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనంకలభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా శ్రితజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనంశృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా.!!

అమితానందం పరమానందం అయ్యప్పా
అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం
పుట్టుట పంబా తీరం ...... హో హో
పెరుగుట పందల రాజ్యం --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం --2-
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం -
పెరుగుట పందల రాజ్యం --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం --2-
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం -
హరియే మోహిని రూపం, హో హో .....
హరయే మోహన రూపం --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం --
హరయే మోహన రూపం --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం --

హరివరాసనం విశ్వమోహనం-
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్ధనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా శరణకీర్తనం శక్తమానసం
భరణలోలుపం నర్తనాలసంఅరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితంప్రణవమనీద్రం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా తురగవాహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితంగురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికంత్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణంధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా కళమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనంకలభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా శ్రితజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనంశృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా.!!

అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!
చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!
వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!

మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!

శబరిమలై స్వామి అయ్యప్పస్వామి
పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం || పద్దెనిమిది ||
పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం || పద్దెనిమిది ||
పాపాలను తొలగించే పావనరూపం
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం || పద్దెనిమిది ||
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం || పద్దెనిమిది ||
చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం || పద్దెనిమిది ||
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం || పద్దెనిమిది ||
మహితమైన మాలవేసి మండలకాలం
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం || పద్దెనిమిది ||
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం || పద్దెనిమిది ||
కన్నె కత్తి గంట గద గురుస్వాములు
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం || పద్దెనిమిది ||
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం || పద్దెనిమిది ||

నీ నామ స్మరణ లేక శరణ మయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "
ఎరుమేలి చేరినాము శరణ మయ్యప్ప
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "
అలుద కొండ ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"
కరిమలనే ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "
చిన్న పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "
సన్నిధానం చేరినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "
No comments:
Post a Comment