సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, October 19, 2014

‪వందే‬ శివం శంకరమ్..

Ramudu Thota Venkataramana's photo.
‪వందే‬ శివం శంకరమ్..
Ramudu Thota Venkataramana's photo.
''వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ పతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!!
''మాట, అర్థము ... ఒకదానిని విడిచి ఒకటి ఎలా వుండదో, అదే విధముగా ఒకటిగా కలిసివుండే జగత్ జననీజనకులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుచున్నాను'' అంటాడు కాళిదాసు.
"శివం'' అంటే ఏమిటి?
"‪‎శివ‬'' పదాన్ని ద్వివచనముగా చేసి, ‪‎ద్వంద్వ‬ సమాసంగా చెప్పినప్పుడు, "శిశ్చ+వశ్చ = శివౌ'' అనే అర్థం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. "శిశ్చ'' అంటే శివుడు; "వశ్చ'' అంటే పార్వతి. "శివౌ'' అంటే పార్వతీ, ‪‎పరమేశ్వరులని‬ అర్థం. అదే అర్థనారీశ్వర తత్త్వం. ఈ సృష్టి చైతన్యమంతా, ఈ అర్థనారీశ్వర సంగమక్షేత్ర ‪‎సంజనితమే‬. అందుకే వారిరువురు ఈ జగత్తుకు ‪‎తల్లిదండ్రులైనారు‬. సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్నినుంచి వేడిని ఎలా విడదీయలేమో, అలాగే శివశక్తులది విడదీయలేని అవినాభావసంబంధము.
"‪శివం‬'' అంటే "మంగళం'' అనే మరో అర్థం కూడా వుంది. పరమేశ్వరుడు ‪‎మంగళప్రదాత‬. అంటే, శుభాలు చేకూర్చువాడు అని అర్థం. అలాగే పార్వతికి కూడా "సర్వమంగళ'' అనే పేరుంది. అంటే, సకల శుభాలు చేకూర్చునది అని అర్థం అందుకే
"‪‎సర్వమంగళమాంగల్యే‬ శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యయంబకేదేవి నారాయణి నమోస్తుతే''!!
అని కీర్తిస్తాం. "‪‎వందేశివం‬'' అని భక్తిగా పలికితే చాలు, ఆ ప్రార్థనకు పార్వతీపరమేశ్వరులిద్దరూ ప్రసన్నులౌతారు, సకలశుభాలు అనుగ్రహిస్తారు."శివం'' అంటే కదలిక లేనివాడు, చలనంలేని వాడు అని మరో అర్థం వుంది. అంటే "‪జడుడు‬'' అని కాదు అర్థం. ఎటూ కదలడానికి వీలులేని వాడు అని అర్థం. అంటే ‪సర్వం‬ వ్యాపించి వున్నవాడు అని అర్థం. ఈ సకల చరాచర జగత్తునంతా వ్యాపించివున్న చైతన్యమంతా "‪శివతత్త్వమే‬;;. ఆయన కదలడు. ఈ ‪‎సృష్టినంతటినీ‬ కదిలిస్తాడు, నడుపుతాడు. ఆ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు. ఆ "శివ''మే లేకపోతే, ఈ సృష్టి మొత్తం "శివ''మై పోతుంది.
జగత్తు ప్రారంభం ‪సృష్టి‬. ఆ సృష్టి, చైతన్యంతో కళకళలాడుతూ స్థిరంగా వుండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి, ఎక్కడ ప్రారంభమైందో, ఆ ప్రారంభస్థానంలో లీనమవ్వడమే ‪‎లయ‬. ఏది ఆరంభమో, అదే అంతము కావడమే "‪శివతత్త్వం‬''

‪‎శ్రీరామ‬ హనుమత్ స్తోత్ర రత్నావళి

‪‎శ్రీరామ‬ హనుమత్ స్తోత్ర రత్నావళి
#శ్రీరామ హనుమత్ స్తోత్ర రత్నావళి

''#శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!
రామనామాన్ని మూడు సార్లు స్మరిస్తే చాలు, వెయ్యి నామాలతో వేయి వెలుగుల వేల్పును ధ్యానించినట్ల అవుతుందని ఆర్యోక్తి. రామశబ్ధం యొక్క మహాత్యం అటువంటిది. రామ చరిత్ర ఒక్క అయోధ్యను ఉద్దరిస్తే రామనామం యావత్ప్రపంచాన్ని తరింప చేసిందని తులసీదాసు రామనామ ప్రాచుర్యాన్ని విశదీకరించాడు. శ్రీరామచంద్రమూర్తికి సాటి దైవ మికలేడని రామదాసు కొనియాడాడు.
''#వేద వేద్య పటే పుంపి జాతే దశరదాత్మజే.
వేద: ప్రాచేతసాదాసీట్ సాక్షా ద్రామాయణాత్మనా!!
వేదవేద్యుడయిన పరంధాముడు శ్రీరామచంద్రుడుగా అవతరిస్తే వేదమే రామాయణ కావ్యంగా వాల్మీకి నోట వెలువడింది.
నారద మహర్షి శ్రీరామచంద్రుని గుణగణాలను వర్ణించి చివరకు 'సత్యధర్మ ఇహపర:' అంటాడు. అనగా నిత్యనిష్టలో రాముడు సాక్షాద్ధర్మ దేవతట. 'రామోవిగ్రహవాన్ ధర్మ:' అనగా రాముడు మూర్తీభవించిన ధర్మమే అని మారీచుడు రావణునితో చెబుతాడు.
భారతీయ సంస్కృతిలో ప్రజల్లో రాముడులాగా చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు మరియొకడు లేదు. అందుకే భారత దేశంలో పట్టుమని పది ఇండ్లు కూడా లేని పల్లెల్లో సహితం ఒక రామ మందిరం నిర్మితమై వుంది.
రాముని నమ్మినబంటు ఆంజనేయుడు. శ్రీమద్రామాయణ కార్యంలో ఆంజనేయస్వామివారి ప్రాభవం ఎంతగానో కొనియాడబడింది. భయమని చెప్పే పిల్లలకు ఆంజనేయ దండకం మననం చేసుకోండని చెప్పే తల్లిదండ్రులు ఎందరో వున్నారు.
భారతీయ జనజీవన స్రవంతిలో ఇంత బలీయంగా పెనవేసుకు పోయిన శ్రీరామచంద్ర, ఆంజనేయస్వామి వారల కొన్ని ముఖ్యమైన స్తోత్రాలను సమాజానికి సమరిపిస్తోంది.
''శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!!
రామనామాన్ని మూడు సార్లు స్మరిస్తే చాలు, వెయ్యి నామాలతో వేయి వెలుగుల వేల్పును ధ్యానించినట్ల అవుతుందని ఆర్యోక్తి. రామశబ్ధం యొక్క మహాత్యం అటువంటిది. రామ చరిత్ర ఒక్క అయోధ్యను ఉద్దరిస్తే రామనామం యావత్ప్రపంచాన్ని తరింప చేసిందని తులసీదాసు రామనామ ప్రాచుర్యాన్ని విశదీకరించాడు. శ్రీరామచంద్రమూర్తికి సాటి దైవ మికలేడని రామదాసు కొనియాడాడు.
''‪వేద‬ వేద్య పటే పుంపి జాతే దశరదాత్మజే.
వేద: ప్రాచేతసాదాసీట్ సాక్షా ద్రామాయణాత్మనా!!
వేదవేద్యుడయిన పరంధాముడు శ్రీరామచంద్రుడుగా అవతరిస్తే వేదమే రామాయణ కావ్యంగా వాల్మీకి నోట వెలువడింది.
నారద మహర్షి శ్రీరామచంద్రుని గుణగణాలను వర్ణించి చివరకు 'సత్యధర్మ ఇహపర:' అంటాడు. అనగా నిత్యనిష్టలో రాముడు సాక్షాద్ధర్మ దేవతట. 'రామోవిగ్రహవాన్ ధర్మ:' అనగా రాముడు మూర్తీభవించిన ధర్మమే అని మారీచుడు రావణునితో చెబుతాడు.
భారతీయ సంస్కృతిలో ప్రజల్లో రాముడులాగా చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు మరియొకడు లేదు. అందుకే భారత దేశంలో పట్టుమని పది ఇండ్లు కూడా లేని పల్లెల్లో సహితం ఒక రామ మందిరం నిర్మితమై వుంది.
రాముని నమ్మినబంటు ఆంజనేయుడు. శ్రీమద్రామాయణ కార్యంలో ఆంజనేయస్వామివారి ప్రాభవం ఎంతగానో కొనియాడబడింది. భయమని చెప్పే పిల్లలకు ఆంజనేయ దండకం మననం చేసుకోండని చెప్పే తల్లిదండ్రులు ఎందరో వున్నారు.
భారతీయ జనజీవన స్రవంతిలో ఇంత బలీయంగా పెనవేసుకు పోయిన శ్రీరామచంద్ర, ఆంజనేయస్వామి వారల కొన్ని ముఖ్యమైన స్తోత్రాలను సమాజానికి సమరిపిస్తోంది.

‪‎అంజని‬ పుత్రుడు

‪‎అంజని‬ పుత్రుడు..
#అంజని పుత్రుడు..
#శ్లో:అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాశ్చ విభీషణ| 
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః|| 
పై శ్లోకంలో ఏడుగురుని చిరంజీవులుగా పేర్కొన్నారు. వారిలో హనుమ ఒకరు. కృతయుగం నుండి కలియుగం వరకు హనుమలీలావిలాసాలు సదా స్మరణీయాలు. 

#శ్లో: బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోకతా| 
అజాగ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాద్భవేతే|| 
అను నిత్యం హనుమంతుని స్మరిస్తే ఈ శ్లోకం చెప్పినవన్ని మనకి లభిస్తాయి. #దాసత్వానికి, భక్తికి, వీరత్వానికి పరాకాష్ట హనుమచ్చరిత్ర. అంజనీసుతుడు కనుక ఆంజనేయుడిగా, వాయుపుత్రుడిగా మారుతిగా ఇంద్రుని వజ్రాయుధానికి హనువులు (దవడలు) సడలినందున హనుమంతునిగా ప్రసిద్ధి చెందిన హనుమకి '#సుందరకపిః' అన్న పేరు కూడా కలదు. సుందరాకాండ గొప్పతనాన్ని తెల్పుతూ 'సుందరీ సుందరకపిః' అని వర్ణించేరు. హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా తెల్పబడీంది. ఆ గాధలని తెలుసుకొని తరిద్దాం. 

#రామాయణంలో రావణ నాశనానికి ముగ్గురు స్త్రీలు కారకులు. వారు పుంజకస్థల, వేదవతి, సీత. వీరిలో పుంజకష్తల రావణుని చేత అవమానింపబడి తనువు చాలించి, అంజనగా జన్మిస్తుంది. ప్రభాస తీర్థమందున్న వానరులను ఏనుగులు బాధించగా,వానరవీరుడొకడు వాటిని సంహరించి, వానరులను కాపాడుతాడు. #సింహం వలే ఏనుగుల పోరాడినందున అతనికి 'కేసరి ' అని పేరు పెడతారు అక్కడి ఋషులు. ఆ కేసరిని వివాహమాడుతుంది అంజన. రావణసంహార కార్యక్రమంలో కేశవునికి సహాయపడదలచిన శివుడు 'తన తేజస్సుని వాయువు ద్వారా అంజన గర్భంలో ప్రవేశపెడతాడు '. ఆ #శివతేజమే హనుమగా అవతరిస్తాడు. శివస్వరూపమే హనుమ కనుక ఎన్నో సాహసకృత్యాలను అవలీలగా నిర్వహిస్తాడు. పుంజకస్థల అంజనగా జన్మించి, శివుని ప్రార్థించి, #పుత్రునిగా వడసి రావణ సంహారానికి కారణమౌతుంది. 

#రావణసుగ్రీవ మైత్రి, సీతాన్వేషణ, లంకాదహనం, రాక్షససమ్హారం, సేతుబంధనం, రామలక్ష్మణుల రక్షణ వంటి అనేక ముఖ్య కార్యాలలో పాల్గొని తన రామభక్తిని నిరూపించుకొంటాడు హనుమ. సీత అనే జీవాత్మని, రాముడినే పరమాత్మతో కలిపిన ధన్యాజీవి హనుమ. కనుకనే '#రామాయణ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపబడతాడు. ఇచ్చట వాల్మీకి ప్రతిభను పరిశిలిద్దాం. 'రామాయణ మహామాలకి రత్నంవంటివాడు హనుమ ' అని కదా అన్నారు! రత్నం మాల మధ్యలో ఉండి ప్రకాశిస్తుంది కదా! 'ఉత్తరకాండ కలిపితే రామాయణం ఏడుకొండలు. హనుమ కిష్కింధకాండలో తొలిసారిగా అగుపడుతాడు. 3కిష్కింధ నాల్గవకాండ. దీనికి ముందు బాల, అయోధ్య, అరణ్యకాండలు. తర్వాత సుందర, యుద్ధ, ఉత్తరకాండలున్నాయి. కిష్కింధ మధ్యలో ఉన్నందున హనుమ రామాయణ మహామాలలో రత్నం వంటివాడు అనడం #అద్భుతంగా గోచరిస్తుంది. వాల్మీకి రచనా చమత్కారానికి ఇదొక మచ్చు తునక. 

-విచిత్రరామాయణంలో #హనుమను గూర్చి ఎలా వర్ణించారో తెలుసుకొందాం. 'అహల్య గౌతముల పుత్రిక అంజన '. అహల్యకి ఇంద్ర, సూర్యుల వలన ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. గౌతముడు వారిని కూడా తన #పుత్రులుగానే భావించి పెంచుతుంటాడు. ఈ రహస్యం తెలిసిన అంజన తండ్రికి తెల్పుతుంది. అప్పుడు గౌతముడు "వారు నా పుత్రులు కానిచో వానరముఖులగుదురు గాక ' అని శపించి సముద్రమున పడవేయును. ఆ పుత్రులు వానరముఖాలతో బయటకు వస్తారు. వారే వాలిసుగ్రీవలు. తన గుట్టు రట్టు చేసిన అంజనను అహల్య "నీకు అంధత్వము ప్రాప్తించి, #వానరపుత్రునిగా జన్మించుగాక " అని శపించి అడవులకు పంపివేయును. ఆ అంజనా సుతుడే ఆంజనేయుడు. ఈ కథ కల్పితమని పెద్దల అభిప్రాయము. 

#ఉత్తరరామాయణమున వాలిసుగ్రీవిల కథ వేరుగానున్నది. "ఋక్షవిరజుడు అను వానరుడు పార్వతి వలన శపమము పొంది ఒక కొలనులో స్నానమాచరించి #స్త్రీ రూపము పొందును. ఆ సమయములో ఆమెను వరించిన ఇంద్రుని వలన వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు జన్మింతురు. స్త్రీ రూపము పోయిన పిదప ఋక్షవిరజుడు ఆ పుత్రులను తీసుకొని కిష్కింధకు పోవును. ఈ కథలో #అంజనాదేవి ప్రసక్తి లేదు. వేరొక రామాయణమున రావణ సంహారమునకు కేశవునకు, శివునికి కూడా సహాయపడమని దేవతలు వేడుకొనగా శివుడు తన తేజమును వాయువునందింపగా వాయువే కేసరి రూపము దాల్చి అంజనను వివాహమాడి శివ తేజమును ఆమె #గర్భమందుంచెను. అతదే అతులిత బలధాముడు, #ఆంజనేయుడు. 

అన్నింటికి మూలమైన రామాయణమునందు #రావణసభలో హనుమ తాను వాయుపుత్రుడనని తెల్పును. '#అహంతీ హనుమన్నామ మారుతస్య ఔరసపుత్రః' నేను వాయుదేవుని ఔరసపుత్రుడను అని ప్రకటిస్తాడు. ఔరసపుత్రుడనగా నిజభార్యయందు కలిగిన కుమారుడు అని అర్థము. అట్లే #పుంజకస్థల కథ రామాయణమునందిట్లు తెల్పబడినది. రావణునితో మంత్రి అయిన మహాపార్శ్వుడు సీతను బలవంతముగా ఆనుభవించమని చెపుతాడు. అపుడు రావణుడు పూర్వం తాను పుంజకస్థల అనే అప్సరసను బలవంతముగా అనుభవించగా #బ్రహందేవుడు కోపించి "ఇకపై బలవంతముగా ఏ స్త్రీనైనా అనుభవించదలంచినచో నీ శిరస్సు వేయిముక్కలు కాగలదని శపించెనని తెల్పును". "#పితామహస్య భవనంగచ్చంతీ పుంజకస్థలా" అని ప్రారంభించి "అద్యపృచ్చతి యామాన్యా బలవన్నా రీగమిష్యసీ, తదాదే శతధా మూర్ఖా ఫలిష్యతి నసంశయః" అని వివరిస్తాడు. ఈ కథ సరి అయినదని పెద్దల అభిప్రాయాము. రామాయణమున, పరాశరసమ్హితనందు చెప్పిన హనుమగాధలు అత్యద్భుతములు. శివకేశవులకు భేదము లేనందున వారిరువురు హనుమంతునిగా, #రామునిగా జన్మించి దైవకార్యము నిర్వర్తించిరి. 

"#తతో హనుమానేకం స్వపాదం కృత్వోదయాచలే 
 అస్తాద్రావేక పాదంచ తిష్టన్నభి ముఖోరవే" 
చిన్నతనమున హనుమ #సూర్యుని పండుగా భావించి మ్రింగబోవుట, ఇంద్రుని వజ్రాయుధ ప్రయోగము, వాయుదేవుడు కోపించుట, బ్రహ్మాది దేవతలు మారుతికి వరములొసగి మహాబలవంతుని చేయుట, #ఉదయాద్రిని ఒకకాలు, హస్తాద్రిని మరియొక పాదం ఉంచి సూర్యగమనానికి అంతరాయం లేకుండా సూర్యుని ద్వారా విద్యనభ్యసించుట. 

#సాంగోపనిషదోవేదాని అవాప కపిపుంగవః" అని వివరింపబడింది. ఇవి బాలహనుమ సాహసకృత్యాలు. హనుమ సృఇరామభక్తి అమోఘం, నాన్యతోదర్శనీయం. కోటానుకోట్ల వానరులలో కేవలం హనుమ ఒక్కడే కార్యసాధకుడని నమ్మినాము. అంగుళీయకమునిచ్చుట, సముద్రలంఘనం, మైనాకపర్వతసాంత్వనం, సురసను జయించడం, సిం హికను సం హరించడం అనే నాల్గు దుష్కర కర్మలను అవలీలగా నిర్వహించిన హనుమ "#గోష్పదీకృతవారాణాం మీశకీకృతరాక్షశాం" శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని గోవుపాదమంతగా భావించి దాటడం, అతి బలవంతులైన రాక్షసులను దోమలుగా భావించి నాశనం చేయడం" వంటి కృత్యాలు నిర్వహించిన హనుమ, జానకీ శోకవినాశనకారుడూ, రామగాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించిన పవిత్రుడు, సదా పూజనీయుడు, #భవిష్యబ్రహ్మ అనుటలో సందేహము లేదు. హనుమ #శివస్వరూపుడు గాన ఆయనను సమ్రిస్తే భూతప్రేతాది బాధలు నివారింపబడతాయి. ఎందుకనగా శివుడు భూతనాధుడు కదా!   

పరాశరసమ్హితలో సూర్యపుత్రి సువర్చలను వివాహమాడినట్లు తెల్పబడింది. శివుడు హనుమగా అవతరిస్తే, పార్వతి వాలాన్ని ఆవహించినట్లు అద్భుతరామాయణంలో తెల్పబడింది. అందుకనే ఆ తోకకి అంత బలం. #సీతారాములను హృదయమునందే నిలుపుకొన్న హనుమ ద్వాపరయుగంలో భీమార్జునుల గర్వభంగం చేసినట్లు, శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో గరుడ, సుదర్శన, సత్యల గర్వమణిచినట్లు, అర్జునుని రథ టెక్కము (జెండా)పై కొలువుండి రథాన్ని, అర్జునుని కాపాడినట్లు, గంధమాదనం పర్వతంపై ఇప్పటికీ చిరంజీవియై విరాజిల్లుతున్నట్లు అనేక జానపద గాధలు తెల్పుచున్నవి. #రామానుగ్రహపాత్రుడైన హనుమచరిత్ర నిత్యస్మరణీయం, #ముక్తిదాయకం. పఠించి తరింతురు గాక. స్వస్తి!
‪‎శ్లో‬:అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాశ్చ విభీషణ|
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః||
పై శ్లోకంలో ఏడుగురుని చిరంజీవులుగా పేర్కొన్నారు. వారిలో హనుమ ఒకరు. కృతయుగం నుండి కలియుగం వరకు -హనుమలీలావిలాసాలు సదా స్మరణీయాలు.
శ్లో: బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోకతా|
అజాగ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాద్భవేతే||
అను నిత్యం హనుమంతుని స్మరిస్తే ఈ శ్లోకం చెప్పినవన్ని మనకి లభిస్తాయి. ‪దాసత్వానికి‬, భక్తికి, వీరత్వానికి పరాకాష్ట హనుమచ్చరిత్ర. అంజనీసుతుడు కనుక ఆంజనేయుడిగా, వాయుపుత్రుడిగా మారుతిగా ఇంద్రుని వజ్రాయుధానికి హనువులు (దవడలు) సడలినందున హనుమంతునిగా ప్రసిద్ధి చెందిన హనుమకి '‪సుందరకపిః‬' అన్న పేరు కూడా కలదు. సుందరాకాండ గొప్పతనాన్ని తెల్పుతూ 'సుందరీ సుందరకపిః' అని వర్ణించేరు. హనుమంతుని చరిత్ర రామాయణంలోను, పరాశరసంహితలోను, అద్భుత, వివిత్ర, ఆనంద, జానపద రామాయాణాలలో అనేక విధంగా తెల్పబడీంది. ఆ గాధలని తెలుసుకొని తరిద్దాం.
‪‎రామాయణంలో‬ రావణ నాశనానికి ముగ్గురు స్త్రీలు కారకులు. వారు పుంజకస్థల, వేదవతి, సీత. వీరిలో పుంజకష్తల రావణుని చేత అవమానింపబడి తనువు చాలించి, అంజనగా జన్మిస్తుంది. ప్రభాస తీర్థమందున్న వానరులను ఏనుగులు బాధించగా,వానరవీరుడొకడు వాటిని సంహరించి, వానరులను కాపాడుతాడు. ‪‎సింహం‬ వలే ఏనుగుల పోరాడినందున అతనికి 'కేసరి ' అని పేరు పెడతారు అక్కడి ఋషులు. ఆ కేసరిని వివాహమాడుతుంది అంజన. రావణసంహార కార్యక్రమంలో కేశవునికి సహాయపడదలచిన శివుడు 'తన తేజస్సుని వాయువు ద్వారా అంజన గర్భంలో ప్రవేశపెడతాడు '. ఆ ‪‎శివతేజమే‬ హనుమగా అవతరిస్తాడు. శివస్వరూపమే హనుమ కనుక ఎన్నో సాహసకృత్యాలను అవలీలగా నిర్వహిస్తాడు. పుంజకస్థల అంజనగా జన్మించి, శివుని ప్రార్థించి, ‪పుత్రునిగా‬ వడసి రావణ సంహారానికి కారణమౌతుంది.
‪రావణసుగ్రీవ‬ మైత్రి, సీతాన్వేషణ, లంకాదహనం, రాక్షససమ్హారం, సేతుబంధనం, రామలక్ష్మణుల రక్షణ వంటి అనేక ముఖ్య కార్యాలలో పాల్గొని తన రామభక్తిని నిరూపించుకొంటాడు హనుమ. సీత అనే జీవాత్మని, రాముడినే పరమాత్మతో కలిపిన ధన్యాజీవి హనుమ. కనుకనే '‪రామాయణ‬ మహామాలా రత్నం వందే నిహత్మిజం' అని కీర్తింపబడతాడు. ఇచ్చట వాల్మీకి ప్రతిభను పరిశిలిద్దాం. 'రామాయణ మహామాలకి రత్నంవంటివాడు హనుమ ' అని కదా అన్నారు! రత్నం మాల మధ్యలో ఉండి ప్రకాశిస్తుంది కదా! 'ఉత్తరకాండ కలిపితే రామాయణం ఏడుకొండలు. హనుమ కిష్కింధకాండలో తొలిసారిగా అగుపడుతాడు. 3కిష్కింధ నాల్గవకాండ. దీనికి ముందు బాల, అయోధ్య, అరణ్యకాండలు. తర్వాత సుందర, యుద్ధ, ఉత్తరకాండలున్నాయి. కిష్కింధ మధ్యలో ఉన్నందున హనుమ రామాయణ మహామాలలో రత్నం వంటివాడు అనడం ‪‎అద్భుతంగా‬ గోచరిస్తుంది. వాల్మీకి రచనా చమత్కారానికి ఇదొక మచ్చు తునక.
-విచిత్రరామాయణంలో ‪హనుమను‬ గూర్చి ఎలా వర్ణించారో తెలుసుకొందాం. 'అహల్య గౌతముల పుత్రిక అంజన '. అహల్యకి ఇంద్ర, సూర్యుల వలన ఇద్దరు పుత్రులు జన్మిస్తారు. గౌతముడు వారిని కూడా తన ‪‎పుత్రులుగానే‬ భావించి పెంచుతుంటాడు. ఈ రహస్యం తెలిసిన అంజన తండ్రికి తెల్పుతుంది. అప్పుడు గౌతముడు "వారు నా పుత్రులు కానిచో వానరముఖులగుదురు గాక ' అని శపించి సముద్రమున పడవేయును. ఆ పుత్రులు వానరముఖాలతో బయటకు వస్తారు. వారే వాలిసుగ్రీవలు. తన గుట్టు రట్టు చేసిన అంజనను అహల్య "నీకు అంధత్వము ప్రాప్తించి, ‪‎వానరపుత్రునిగా‬ జన్మించుగాక " అని శపించి అడవులకు పంపివేయును. ఆ అంజనా సుతుడే ఆంజనేయుడు. ఈ కథ కల్పితమని పెద్దల అభిప్రాయము.
‪ఉత్తరరామాయణమున‬ వాలిసుగ్రీవిల కథ వేరుగానున్నది. "ఋక్షవిరజుడు అను వానరుడు పార్వతి వలన శపమము పొంది ఒక కొలనులో స్నానమాచరించి ‪స్త్రీ‬ రూపము పొందును. ఆ సమయములో ఆమెను వరించిన ఇంద్రుని వలన వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు జన్మింతురు. స్త్రీ రూపము పోయిన పిదప ఋక్షవిరజుడు ఆ పుత్రులను తీసుకొని కిష్కింధకు పోవును. ఈ కథలో ‪అంజనాదేవి‬ ప్రసక్తి లేదు. వేరొక రామాయణమున రావణ సంహారమునకు కేశవునకు, శివునికి కూడా సహాయపడమని దేవతలు వేడుకొనగా శివుడు తన తేజమును వాయువునందింపగా వాయువే కేసరి రూపము దాల్చి అంజనను వివాహమాడి శివ తేజమును ఆమె ‪గర్భమందుంచెను‬. అతదే అతులిత బలధాముడు,‪‎ఆంజనేయుడు‬.
అన్నింటికి మూలమైన రామాయణమునందు ‪రావణసభలో‬ హనుమ తాను వాయుపుత్రుడనని తెల్పును. '‪అహంతీ‬ హనుమన్నామ మారుతస్య ఔరసపుత్రః' నేను వాయుదేవుని ఔరసపుత్రుడను అని ప్రకటిస్తాడు. ఔరసపుత్రుడనగా నిజభార్యయందు కలిగిన కుమారుడు అని అర్థము. అట్లే ‪‎పుంజకస్థల‬ కథ రామాయణమునందిట్లు తెల్పబడినది. రావణునితో మంత్రి అయిన మహాపార్శ్వుడు సీతను బలవంతముగా ఆనుభవించమని చెపుతాడు. అపుడు రావణుడు పూర్వం తాను పుంజకస్థల అనే అప్సరసను బలవంతముగా అనుభవించగా ‪బ్రహందేవుడు‬ కోపించి "ఇకపై బలవంతముగా ఏ స్త్రీనైనా అనుభవించదలంచినచో నీ శిరస్సు వేయిముక్కలు కాగలదని శపించెనని తెల్పును". "‪పితామహస్య‬ భవనంగచ్చంతీ పుంజకస్థలా" అని ప్రారంభించి "అద్యపృచ్చతి యామాన్యా బలవన్నా రీగమిష్యసీ, తదాదే శతధా మూర్ఖా ఫలిష్యతి నసంశయః" అని వివరిస్తాడు. ఈ కథ సరి అయినదని పెద్దల అభిప్రాయాము. రామాయణమున, పరాశరసమ్హితనందు చెప్పిన హనుమగాధలు అత్యద్భుతములు. శివకేశవులకు భేదము లేనందున వారిరువురు హనుమంతునిగా, ‪రామునిగా‬ జన్మించి దైవకార్యము నిర్వర్తించిరి.
"‪‎తతో‬ హనుమానేకం స్వపాదం కృత్వోదయాచలే
అస్తాద్రావేక పాదంచ తిష్టన్నభి ముఖోరవే"
చిన్నతనమున హనుమ ‪‎సూర్యుని‬ పండుగా భావించి మ్రింగబోవుట, ఇంద్రుని వజ్రాయుధ ప్రయోగము, వాయుదేవుడు కోపించుట, బ్రహ్మాది దేవతలు మారుతికి వరములొసగి మహాబలవంతుని చేయుట, ‪ఉదయాద్రిని‬ ఒకకాలు, హస్తాద్రిని మరియొక పాదం ఉంచి సూర్యగమనానికి అంతరాయం లేకుండా సూర్యుని ద్వారా విద్యనభ్యసించుట.
‪‎సాంగోపనిషదోవేదాని‬ అవాప కపిపుంగవః" అని వివరింపబడింది. ఇవి బాలహనుమ సాహసకృత్యాలు. హనుమ సృఇరామభక్తి అమోఘం, నాన్యతోదర్శనీయం. కోటానుకోట్ల వానరులలో కేవలం హనుమ ఒక్కడే కార్యసాధకుడని నమ్మినాము. అంగుళీయకమునిచ్చుట, సముద్రలంఘనం, మైనాకపర్వతసాంత్వనం, సురసను జయించడం, సిం హికను సం హరించడం అనే నాల్గు దుష్కర కర్మలను అవలీలగా నిర్వహించిన హనుమ "#గోష్పదీకృతవారాణాం మీశకీకృతరాక్షశాం" శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని గోవుపాదమంతగా భావించి దాటడం, అతి బలవంతులైన రాక్షసులను దోమలుగా భావించి నాశనం చేయడం" వంటి కృత్యాలు నిర్వహించిన హనుమ, జానకీ శోకవినాశనకారుడూ, రామగాత్ర పరిష్వంగ సుఖాన్ని అనుభవించిన పవిత్రుడు, సదా పూజనీయుడు, #భవిష్యబ్రహ్మ అనుటలో సందేహము లేదు. హనుమ #శివస్వరూపుడు గాన ఆయనను సమ్రిస్తే భూతప్రేతాది బాధలు నివారింపబడతాయి. ఎందుకనగా శివుడు భూతనాధుడు కదా!
పరాశరసమ్హితలో సూర్యపుత్రి సువర్చలను వివాహమాడినట్లు తెల్పబడింది. శివుడు హనుమగా అవతరిస్తే, పార్వతి వాలాన్ని ఆవహించినట్లు అద్భుతరామాయణంలో తెల్పబడింది. అందుకనే ఆ తోకకి అంత బలం. #సీతారాములను హృదయమునందే నిలుపుకొన్న హనుమ ద్వాపరయుగంలో భీమార్జునుల గర్వభంగం చేసినట్లు, శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో గరుడ, సుదర్శన, సత్యల గర్వమణిచినట్లు, అర్జునుని రథ టెక్కము (జెండా)పై కొలువుండి రథాన్ని, అర్జునుని కాపాడినట్లు, గంధమాదనం పర్వతంపై ఇప్పటికీ చిరంజీవియై విరాజిల్లుతున్నట్లు అనేక జానపద గాధలు తెల్పుచున్నవి. #రామానుగ్రహపాత్రుడైన హనుమచరిత్ర నిత్యస్మరణీయం, #ముక్తిదాయకం. పఠించి తరింతురు గాక. స్వస్తి!

రామో‬ విగ్రహవాన్ ధర్మః.

‪‎రామో‬ విగ్రహవాన్ ధర్మః..
#రామో విగ్రహవాన్ ధర్మః..
"#కురురామ కధాం పుణ్యాం శ్లోకబద్దాం మనోరమాం" రామ కథని శ్లోకరూపంలో వ్రాయి. అని చతుర్ముఖునిచే ఆజ్ఞాపింపబడి, తదుపరి  "#తతఃపశ్యతి ధర్మాత్మో తత్సర్వం యోగమాస్థితః" రామ కథ సర్వస్వాన్ని యోగదృష్టితో చూసి రామాయణాన్ని రచించి తరించిన ధన్యజీవి వాల్మీకి. ఈ మహాకావ్యం సకల వేద సారము, ధర్మార్ధ కామమోక్షాలైన చతుర్విధ పురుషార్ధ సాధకము, బోధకము. ధర్మాచరణమును రాముని ద్వారా ఆచరింపజేసి, "#సత్యంచ ధర్మంచ పరాక్రమంచ, భూతాను కంపారిప్రియ వాదితాంచ ద్విజాతి దేవాతిధిపూజనంచ పంధానమాహః త్రిదివస్యసంతాః" సత్యము ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియభాషణాది గుణాలు, ద్విజ, దేవ, అతిధి పూజల వంటి కర్మలను సామాన్యులకు గూడ అర్ధ మగు రీతిలో తెల్పిన బృహత్కావ్యం #రామాయణం.

రాముడు దేవుడిగా కాక పరిపూర్ణ మానవునిగా ప్రవర్తించి, ఎన్ని కష్టములు వచ్చిననూ, ధర్మగుణాన్ని వీడక, లోకానికి ధర్మగుణాన్ని చాటి "రామోవిగ్రహవాన్ ధర్మః" అని కీర్తించబడినాడు. #ధర్మాన్నివిడచి, అర్ధకామాల్ని ఆశించి, అధర్మానికి పాల్పడిన రాక్షసులను సంహరించి, వేదధర్మాన్ని అనుసరించే #ఋషులను కాపాడి ధర్మ మార్గమే అనుసరణీయము అని నిరూపించినాడు

"#ధర్మాదర్భః ప్రభవతి ధర్మాత్ ప్రభవతీ సుఖమ్, ధర్మేణలభతే సర్వం ధర్మసార మిదంజగత్"  
అనగా ధర్మము వలన అర్ధము, అర్ధము వలన సుఖము లభిస్తాయి. ఈ సమస్త జగత్తు ధర్మ స్వరూపమే అని ఋషివాక్యం  "#ధరతివిశ్వం ధర్మః" ధరింపబడేది ధర్మం. ధర్మాన్ని మనం ధరిస్తే అది మనల్ని రక్షిస్తుంది.

"#సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం" సత్య ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు. కనుక ధర్మాన్ని అందరూ ఆచరించాలి అని రామాయణం మనకి బోధిస్తుంది. #పితృ వాక్య పరిపాలన, పుత్ర, మిత్ర, కళత్ర, భాతృ సమాదరణ, శరణాగత రక్షణ, శత్రునిర్మూలన వంటి ధర్మాలనెన్నింటినో శ్రీరాముని జీవిత చిత్రణలో మనం చూడవచ్చు. తాటక వధ విషయంలో స్త్రీ అని ముందు సంశయించినా గురువాజ్ఞననుసరించి వధిస్తాడు రాముడు. ఈ విషయంలో ఏది ధర్మమో రాముడే మనకు వివరిస్తాడు. "#పితుర్వచన నిర్దేశాత పితుర్వచన గౌరవాత్" వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయా|| తండ్రి చెప్పినటుల, తండ్రి మాట మీద గౌరవంతో, గురువగు విశ్వామిత్రుని ఆజ్ఞననుసరించి స్త్రీ వధ తప్పుగాదని మరియు "గోబ్రాహ్మణులను రక్షించుటకు, దేశ #క్షేమము కొరకు స్త్రీ వధ చేయటం తప్పుకాదు" అన్న ధర్మసూక్ష్మాన్ని లోకానికి తెల్పి తాటకిని వధిస్తాడు. ఇది రాముని వ్యక్తిత్వం. రామాయణంలో సీతారాముల దాంపత్య ధర్మం అమోఘం, అద్భుతం, ఆదర్శవంతం.

#రామస్తు సీతయాసార్ధం విజహార బహుఋతూన్
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః||
వారిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలిసికొని, పరస్పర ప్రేమానురాగాలతో "లక్శ్మీనారాయణులు" సామాన్య దంపతులవలె అనేక రుతువులు గడిపిరి అని వాల్మీకి వర్ణిస్తారు.  

#రామచంద్రుని ఉదాత్తగుణాలలో---
"బుద్దిమాన మధురభాష పూర్వభాషీ ప్రియందదః"
రాఘవుడు బుద్ధిమంతుడు. మధురంగా, ముందుగా, ప్రియంగా మట్లాడు స్వభావం కలవాడు. కనుకనే రాముడు "మందస్మిత సుందర తదనారవిందుడు. ఇందీవర శ్యామలాంగ వందిత సుత్రాముడు.

పితృ వాక్య పాలనకు బద్దుడై, అరణ్య వాసానికి బయలుదేరిన రాముని ధర్మగుణాన్ని వాల్మీకి వివరిస్తూ

 "#యధా యధా దాశరధిః ధర్మ ఏవస్థితో భవేత్
 తధా తధా ప్రకృతయో రామం ప్రతిర్యకామయన్||"
#రాముడు ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ప్రజలు రామ మార్గాన్ని అనుసరించి  "యధారాజా తధా ప్రజాః"  అన్న విధంగా ప్రవర్తించేరని తెల్పి, రాముని వలె అందరూ ధర్మాన్ని ఆచరించాలని బోధిస్తాడు వాల్మీకి. ధర్మరహితమైన కాలాన్ని కోరుకుంటే దశరధుడు, దశకంఠుని వలె నశిస్తారని ఉపదేశిస్తుంది #రామాయణం. అందుకనే  "#రామతత్ వర్తితత్యం, నరావణవత్." అని పెద్దలు తెల్పేరు, కావున ప్రతి వ్యక్తి #ధర్మంతో కూడిన అర్ధాన్ని ధర్మంతో కూడిన కాలాన్ని కోరుకోవాలి. సదా ధర్మాన్ని కాపాడాలి,

''#ధర్మ ఏనహతోహంతి ధర్మోరక్షతి రక్షితః."
తస్మాద్ధర్మోనహంతవ్యః మానోధర్మహనోభవేత్||  అని ధర్మ శాస్త్రం వివరిస్తుంది. ఇదే విషయం రామాయణం రామ చంద్రుని ద్వారా తెల్పుతుంది.

రాజ్యానికి తిరిగి రావలసినదిగా వేడుకొని భరతునితో రాముడు ధర్మకావ్యాలని గూర్చి తెల్పుతూ
 "#కచ్చిదర్దేన వాధర్మం అర్ధధర్మేణవాపునః|
ఉచే వాప్రీతిలో భేన కామేనచనబాధతే"
అనగా ప్రురుషార్ధాలు ఒకదానినొకటి బాధించకుండా పరస్పర సహకారంతో, మెలిగితే రాజ్యం రామరాజ్యం అవుతుందని బోధించి పాదుకల నొసగి పంపిస్తాడు.

గుహుని విషయంలో, సుగ్రీవుని విషయంలో రాముడు చూపిన మిత్రధర్మం అపూర్వం, సదా స్మరణీయం. మానవరూపం దాల్చిన ధర్మమే రాముడు అని తెల్పుతూ వాల్మీకి-

''#రామోవిగ్రహ వాన్ ధర్మః సాధుస్సత్య పరాక్రమః"
రాజా సర్వస్యలోకస్య దేవానామితతాసతః||  
దేవతలకు ఇంద్రుని వలె, సమస లోకాలకు రాముడే ప్రభువు అని కీర్తిస్తాడు. విభీషణుడు శరణాగతుడై రాగా, వానరులు సంశయం వెలిబుచ్చగా శరణాగత ధర్మాన్ని తెల్పుతూ-

"#సకృదేవప్రసన్నాయత వాస్మీతి చయాచతే| 
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతంమమ||   

ఒక్కసారి ’#శరణు" అని ఆశ్రయించిన వారిని రక్షించడమే నా వ్రతం అని, విభీషణుడికి అభయం యిస్తాడు.
రావణుని మరణానంతరం అగ్ని సంస్కారం చేయమని విభీషణుడికి బోధిస్తూ "మరణాంతాని వైరాణి ఎంత శతృత్వమైనా మరణంతో పోతుంది " అని విశదపరుస్తాడు.

"#యతో భ్యదయని శేశ్రీయ ససిధ్ధిః సధర్మః"  ఇహలోక పరలోకము లందు కూడా మంచిని చేకూర్చునదే ధర్మము ఇట్టి ధర్మస్వరూపాన్ని రాముని ద్వారా లోకానికి చాటినది రామాయణం భారతీయుల సచ్చీలతకు, సంప్రదాయానికి, #సత్ప్రవర్తనకు మణిదర్పణం రామాయణం చదివి ధర్మాన్ని ఆచరించడం మన #ధర్మం.
"‪కురురామ‬ కధాం పుణ్యాం శ్లోకబద్దాం మనోరమాం" రామ కథని శ్లోకరూపంలో వ్రాయి. అని చతుర్ముఖునిచే ఆజ్ఞాపింపబడి, తదుపరి "‪తతఃపశ్యతి‬ ధర్మాత్మో తత్సర్వం యోగమాస్థితః" రామ కథ సర్వస్వాన్ని యోగదృష్టితో చూసి రామాయణాన్ని రచించి తరించిన ధన్యజీవి వాల్మీకి. ఈ మహాకావ్యం సకల వేద సారము, ధర్మార్ధ కామమోక్షాలైన చతుర్విధ పురుషార్ధ సాధకము, బోధకము. ధర్మాచరణమును రాముని ద్వారా ఆచరింపజేసి, "‪సత్యంచ‬ ధర్మంచ పరాక్రమంచ, భూతాను కంపారిప్రియ వాదితాంచ ద్విజాతి దేవాతిధిపూజనంచ పంధానమాహః త్రిదివస్యసంతాః" సత్యము ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియభాషణాది గుణాలు, ద్విజ, దేవ, అతిధి పూజల వంటి కర్మలను సామాన్యులకు గూడ అర్ధ మగు రీతిలో తెల్పిన బృహత్కావ్యం ‪రామాయణం‬.
రాముడు దేవుడిగా కాక పరిపూర్ణ మానవునిగా ప్రవర్తించి, ఎన్ని కష్టములు వచ్చిననూ, ధర్మగుణాన్ని వీడక, లోకానికి ధర్మగుణాన్ని చాటి "రామోవిగ్రహవాన్ ధర్మః" అని కీర్తించబడినాడు. ‪‎ధర్మాన్నివిడచి‬, అర్ధకామాల్ని ఆశించి, అధర్మానికి పాల్పడిన రాక్షసులను సంహరించి, వేదధర్మాన్ని అనుసరించే ‪‎ఋషులను‬ కాపాడి ధర్మ మార్గమే అనుసరణీయము అని నిరూపించినాడు
"‪‎ధర్మాదర్భః‬ ప్రభవతి ధర్మాత్ ప్రభవతీ సుఖమ్, ధర్మేణలభతే సర్వం ధర్మసార మిదంజగత్"
అనగా ధర్మము వలన అర్ధము, అర్ధము వలన సుఖము లభిస్తాయి. ఈ సమస్త జగత్తు ధర్మ స్వరూపమే అని ఋషివాక్యం "‪‎ధరతివిశ్వం‬ ధర్మః" ధరింపబడేది ధర్మం. ధర్మాన్ని మనం ధరిస్తే అది మనల్ని రక్షిస్తుంది.
"‪సత్య‬ ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం" సత్య ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు. కనుక ధర్మాన్ని అందరూ ఆచరించాలి అని రామాయణం మనకి బోధిస్తుంది. ‪పితృ‬ వాక్య పరిపాలన, పుత్ర, మిత్ర, కళత్ర, భాతృ సమాదరణ, శరణాగత రక్షణ, శత్రునిర్మూలన వంటి ధర్మాలనెన్నింటినో శ్రీరాముని జీవిత చిత్రణలో మనం చూడవచ్చు. తాటక వధ విషయంలో స్త్రీ అని ముందు సంశయించినా గురువాజ్ఞననుసరించి వధిస్తాడు రాముడు. ఈ విషయంలో ఏది ధర్మమో రాముడే మనకు వివరిస్తాడు. "‪‎పితుర్వచన‬ నిర్దేశాత పితుర్వచన గౌరవాత్" వచనం కౌశికస్యేతి కర్తవ్యమవిశంకయా|| తండ్రి చెప్పినటుల, తండ్రి మాట మీద గౌరవంతో, గురువగు విశ్వామిత్రుని ఆజ్ఞననుసరించి స్త్రీ వధ తప్పుగాదని మరియు "గోబ్రాహ్మణులను రక్షించుటకు, దేశ ‪‎క్షేమము‬ కొరకు స్త్రీ వధ చేయటం తప్పుకాదు" అన్న ధర్మసూక్ష్మాన్ని లోకానికి తెల్పి తాటకిని వధిస్తాడు. ఇది రాముని వ్యక్తిత్వం. రామాయణంలో సీతారాముల దాంపత్య ధర్మం అమోఘం, అద్భుతం, ఆదర్శవంతం.
‪‎రామస్తు‬ సీతయాసార్ధం విజహార బహుఋతూన్
మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః||
వారిద్దరూ ఒకరి మనసు ఒకరు తెలిసికొని, పరస్పర ప్రేమానురాగాలతో "లక్శ్మీనారాయణులు" సామాన్య దంపతులవలె అనేక రుతువులు గడిపిరి అని వాల్మీకి వర్ణిస్తారు.
‪‎రామచంద్రుని‬ ఉదాత్తగుణాలలో---
"బుద్దిమాన మధురభాష పూర్వభాషీ ప్రియందదః"
రాఘవుడు బుద్ధిమంతుడు. మధురంగా, ముందుగా, ప్రియంగా మట్లాడు స్వభావం కలవాడు. కనుకనే రాముడు "మందస్మిత సుందర తదనారవిందుడు. ఇందీవర శ్యామలాంగ వందిత సుత్రాముడు.
పితృ వాక్య పాలనకు బద్దుడై, అరణ్య వాసానికి బయలుదేరిన రాముని ధర్మగుణాన్ని వాల్మీకి వివరిస్తూ
"‪‎యధా‬ యధా దాశరధిః ధర్మ ఏవస్థితో భవేత్
తధా తధా ప్రకృతయో రామం ప్రతిర్యకామయన్||"
‪‎రాముడు‬ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ప్రజలు రామ మార్గాన్ని అనుసరించి "యధారాజా తధా ప్రజాః" అన్న విధంగా ప్రవర్తించేరని తెల్పి, రాముని వలె అందరూ ధర్మాన్ని ఆచరించాలని బోధిస్తాడు వాల్మీకి. ధర్మరహితమైన కాలాన్ని కోరుకుంటే దశరధుడు, దశకంఠుని వలె నశిస్తారని ఉపదేశిస్తుంది #రామాయణం. అందుకనే "‪‎రామతత్‬ వర్తితత్యం, నరావణవత్." అని పెద్దలు తెల్పేరు, కావున ప్రతి వ్యక్తి ‪ధర్మంతో‬ కూడిన అర్ధాన్ని ధర్మంతో కూడిన కాలాన్ని కోరుకోవాలి. సదా ధర్మాన్ని కాపాడాలి,
''‪‎ధర్మ‬ ఏనహతోహంతి ధర్మోరక్షతి రక్షితః."
తస్మాద్ధర్మోనహంతవ్యః మానోధర్మహనోభవేత్|| అని ధర్మ శాస్త్రం వివరిస్తుంది. ఇదే విషయం రామాయణం రామ చంద్రుని ద్వారా తెల్పుతుంది.
రాజ్యానికి తిరిగి రావలసినదిగా వేడుకొని భరతునితో రాముడు ధర్మకావ్యాలని గూర్చి తెల్పుతూ
"‪‎కచ్చిదర్దేన‬ వాధర్మం అర్ధధర్మేణవాపునః|
ఉచే వాప్రీతిలో భేన కామేనచనబాధతే"
అనగా ప్రురుషార్ధాలు ఒకదానినొకటి బాధించకుండా పరస్పర సహకారంతో, మెలిగితే రాజ్యం రామరాజ్యం అవుతుందని బోధించి పాదుకల నొసగి పంపిస్తాడు.
గుహుని విషయంలో, సుగ్రీవుని విషయంలో రాముడు చూపిన మిత్రధర్మం అపూర్వం, సదా స్మరణీయం. మానవరూపం దాల్చిన ధర్మమే రాముడు అని తెల్పుతూ వాల్మీకి-
''‪‎రామోవిగ్రహ‬ వాన్ ధర్మః సాధుస్సత్య పరాక్రమః"
రాజా సర్వస్యలోకస్య దేవానామితతాసతః||
దేవతలకు ఇంద్రుని వలె, సమస లోకాలకు రాముడే ప్రభువు అని కీర్తిస్తాడు. విభీషణుడు శరణాగతుడై రాగా, వానరులు సంశయం వెలిబుచ్చగా శరణాగత ధర్మాన్ని తెల్పుతూ-
"‪సకృదేవప్రసన్నాయత‬ వాస్మీతి చయాచతే|
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతంమమ||
ఒక్కసారి ’‪‎శరణు‬" అని ఆశ్రయించిన వారిని రక్షించడమే నా వ్రతం అని, విభీషణుడికి అభయం యిస్తాడు.
రావణుని మరణానంతరం అగ్ని సంస్కారం చేయమని విభీషణుడికి బోధిస్తూ "మరణాంతాని వైరాణి ఎంత శతృత్వమైనా మరణంతో పోతుంది " అని విశదపరుస్తాడు.
"‪యతో‬ భ్యదయని శేశ్రీయ ససిధ్ధిః సధర్మః" ఇహలోక పరలోకము లందు కూడా మంచిని చేకూర్చునదే ధర్మము ఇట్టి ధర్మస్వరూపాన్ని రాముని ద్వారా లోకానికి చాటినది రామాయణం భారతీయుల సచ్చీలతకు, సంప్రదాయానికి, ‪సత్ప్రవర్తనకు‬ మణిదర్పణం రామాయణం చదివి ధర్మాన్ని ఆచరించడం మన ‪ధర్మం‬.

‎సర్వదేవ‬ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్

‎సర్వదేవ‬ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్..
మ౦త్రము అ౦దరూ చేయలేరు. బీజాక్షరాలు అ౦దరూ చేయలేరు అని మ౦త్రములలో ఉ౦డే సమస్త సారాన్ని స్తోత్రముల క్రి౦ద ఇచ్చారు మన పెద్దలు. సాధారణ౦గా ఋషులు, జగద్గురువులు చేసిన ‪స్తోత్రములు‬ శక్తి వ౦తములు అయి ఉ౦టాయి. ఈ స్తోత్ర౦ దేవతలు అ౦దరూ వైకు౦ఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి వారికి కనపడిన రూపాలలో చేసిన స్తోత్ర౦. ఇది చాలా అద్భుతమైన స్తోత్ర౦.ఇది చదవడ౦ వలన అపారమైన ఐశ్వర్య౦ కలుగుతు౦ది. భగవ౦తుని పట్ల అపారమైన‪ ‎భక్తి‬ కలుగుతు౦ది. పెళ్ళికాని మగపిల్లలు చదువుకు౦టే మ౦చి భార్య వస్తు౦ది. బిడ్డలు లేని వారు చదివితే బిడ్డలు పుడతారు. దీనిని స౦క్షిప్త కనకధారగా చెప్పవచ్చు.
‪క్షమస్వ‬ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకగా||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే|
కుందదంతా కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజ్యలక్ష్మీ రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా|
రురుద్దుర్నమ్రవదనా శుష్క కంఠో తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

సర్వ‬ కార్య సాధక ధ్యానం..

#సర్వ కార్య సాధక ధ్యానం..
"'అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వద
 రామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!!''‪‎సర్వ‬ కార్య సాధక ధ్యానం..
"'అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వద
రామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!!'

Saturday, October 18, 2014

శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ‬ స్తోత్రమ్

#శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ స్తోత్రమ్
శ్రీపార్వత్యువాచ --
నామ్నాం సహస్రం పరమం ఛిన్నమస్తా-ప్రియం శుభమ్|
కథితం భవతా శమ్భో సద్యః శత్రు-నికృన్తనమ్||1||
పునః పృచ్ఛామ్యహం దేవ కృపాం కురు మమోపరి|
సహస్ర-నామ-పాఠే చ అశక్తో యః పుమాన్ భవేత్||2||
తేన కిం పఠ్యతే నాథ తన్మే బ్రూహి కృపా-మయ|

#శ్రీ సదాశివ ఉవాచ_
అష్టోత్తర-శతం నామ్నాం పఠ్యతే తేన సర్వదా||3||
సహస్ర-నామ-పాఠస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితమ్ 
ఓం అస్య శ్రీఛిన్నమస్తాష్టోత్తర-శత-నాఅమ-స్తోత్రస్య సదాశివఋషిరనుష్టుప్ ఛన్దః
శ్రీఛిన్నమస్తా దేవతా మమ-సకల-సిద్ధి-ప్రాప్తయే జపే వినియోగః||

ఓం ఛిన్నమస్తా మహావిద్యా మహాభీమా మహోదరీ|
చణ్డేశ్వరీ చణ్డ-మాతా చణ్డ-ముణ్డ్-ప్రభఞ్జినీ||4||
మహాచణ్డా చణ్డ-రూపా చణ్డికా చణ్డ-ఖణ్డినీ
క్రోధినీ క్రోధ-జననీ క్రోధ-రూపా కుహూ కలా||5||
కోపాతురా కోపయుతా జోప-సంహార-కారిణీ 
వజ్ర-వైరోచనీ వజ్రా వజ్ర-కల్పా చ డాకినీ||6||
డాకినీ కర్మ్మ-నిరతా డాకినీ కర్మ-పూజితా 
డాకినీ సఙ్గ-నిరతా డాకినీ ప్రేమ-పూరితా||7||
ఖట్వాఙ్గ-ధారిణీ ఖర్వా ఖడ్గ-ఖప్పర-ధారిణీ 
ప్రేతాసనా ప్రేత-యుతా ప్రేత-సఙ్గ-విహారిణీ||8||
ఛిన్న-ముణ్డ-ధరా ఛిన్న-చణ్డ-విద్యా చ చిత్రిణీ 
ఘోర-రూపా ఘోర-దృష్టర్ఘోర-రావా ఘనోవరీ||9||
యోగినీ యోగ-నిరతా జప-యజ్ఞ-పరాయణా 
యోని-చక్ర-మయీ యోనిర్యోని-చక్ర-ప్రవర్తినీ||10|
యోని-ముద్రా-యోని-గమ్యా యోని-యన్త్ర-నివాసినీ
యన్త్ర-రూపా యన్త్ర-మయీ యన్త్రేశీ యన్త్ర-పూజితా||11||
కీర్త్యా కర్పాదనీ కాలీ కఙ్కాలీ కల-కారిణీ\
ఆరక్తా రక్త-నయనా రక్త-పాన-పరాయణా||12|\
భవానీ భూతిదా భూతిర్భూతి-దాత్రీ చ భైరవీ|
భైరవాచార-నిరతా భూత-భైరవ-సేవితా||13|
భీమా భీమేశ్వరీ దేవీ భీమ-నాద-పరాయణా 
భవారాధ్యా భవ-నుతా భవ-సాగర-తారిణీ||14||
భద్ర-కాలీ భద్ర-తనుర్భద్ర-రూపా చ భద్రికా 
భద్ర-రూపా మహా-భద్రా సుభద్రా భద్రపాలినీ||15||
సుభవ్యా భవ్య-వదనా సుముఖీ సిద్ధ-సేవితా 
సిద్ధిదా సిద్ధి-నివహా సిద్ధాసిద్ధ-నిషేవితా||16||
శుభదా శుభఫ్గా శుద్ధా శుద్ధ-సత్వా-శుభావహా
శ్రేష్ఠా దృష్ఠి-మయీ దేవీ దృష్ఠి-సంహార-కారిణీ||17||
శర్వాణీ సర్వగా సర్వా సర్వ-మఙ్గల-కారిణీ 
శివా శాన్తా శాన్తి-రూపా మృడానీ మదానతురా||18||
ఇతి తే కథితం దేవి స్తోత్రం పరమ-దుర్లభమం 
గుహ్యాద్-గుహ్య-తరం గోప్యం గోపనియం ప్రయత్నతః||19||
కిమత్ర బహునోక్తేన త్వదగ్రం ప్రాణ-వల్లభే 
మారణం మోహనం దేవి హ్యుచ్చాటనమతః పరమం||20||
స్తమ్భనాదిక-కర్మ్మాణి ఋద్ధయః సిద్ధయోఽపి చ
త్రికాల-పఠనాదస్య సర్వే సిధ్యన్త్యసంశయః||21||
మహోత్తమం స్తోత్రమిదం వరాననే మయేరితం నిత్య మనన్య-బుద్ధయః|
పఠన్తి యే భక్తి-యుతా నరోత్తమా భవేన్న తేషాం రిపుభిః పరాజయః||22||
~~~~!!ఇతి శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ స్తోత్రమ్!!~~~~~~~
‪శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ‬ స్తోత్రమ్
శ్రీపార్వత్యువాచ --
నామ్నాం సహస్రం పరమం ఛిన్నమస్తా-ప్రియం శుభమ్|
కథితం భవతా శమ్భో సద్యః శత్రు-నికృన్తనమ్||1||
పునః పృచ్ఛామ్యహం దేవ కృపాం కురు మమోపరి|
సహస్ర-నామ-పాఠే చ అశక్తో యః పుమాన్ భవేత్||2||
తేన కిం పఠ్యతే నాథ తన్మే బ్రూహి కృపా-మయ|
‪#‎శ్రీ‬ సదాశివ ఉవాచ_

‪శౌనక‬ మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం

#శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం..
ఓం శ్రీ గణేశాయ నమః    
ఓం శ్రీమాత్రే నమః

ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్||1||

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా||2||

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్||3||

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్||4||

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||5||

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||6||

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్||7||

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||8||

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్||9||
పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, #అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ #గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు
3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు
4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు
5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు
6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు
7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు
8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు
9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు.!!
శౌనక‬ మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం..
ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్||1||
అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం
చ రక్షతాం పూజ యనయా||2||
రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్||3||
ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్||4||
వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||5||
స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||6||
ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్||7||
పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్||8||
రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్||9||
పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, ‪‎అమ్మ‬ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ ‪గర్భరక్షా‬ స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు – రోజూ 108 సార్లు
3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు – రోజూ 108 సార్లు
4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు – రోజూ 108 సార్లు
5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు – రోజూ 108 సార్లు
6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు – రోజూ 108 సార్లు
7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు – రోజూ 108 సార్లు
8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు – రోజూ 108 సార్లు
9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు – రోజూ 108 సార్లు.!!

శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ స్తోత్రమ్

#శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ స్తోత్రమ్
శ్రీపార్వత్యువాచ --
నామ్నాం సహస్రం పరమం ఛిన్నమస్తా-ప్రియం శుభమ్|
కథితం భవతా శమ్భో సద్యః శత్రు-నికృన్తనమ్||1||
పునః పృచ్ఛామ్యహం దేవ కృపాం కురు మమోపరి|
సహస్ర-నామ-పాఠే చ అశక్తో యః పుమాన్ భవేత్||2||
తేన కిం పఠ్యతే నాథ తన్మే బ్రూహి కృపా-మయ|

#శ్రీ సదాశివ ఉవాచ_
అష్టోత్తర-శతం నామ్నాం పఠ్యతే తేన సర్వదా||3||
సహస్ర-నామ-పాఠస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితమ్ 
ఓం అస్య శ్రీఛిన్నమస్తాష్టోత్తర-శత-నాఅమ-స్తోత్రస్య సదాశివఋషిరనుష్టుప్ ఛన్దః
శ్రీఛిన్నమస్తా దేవతా మమ-సకల-సిద్ధి-ప్రాప్తయే జపే వినియోగః||

ఓం ఛిన్నమస్తా మహావిద్యా మహాభీమా మహోదరీ|
చణ్డేశ్వరీ చణ్డ-మాతా చణ్డ-ముణ్డ్-ప్రభఞ్జినీ||4||
మహాచణ్డా చణ్డ-రూపా చణ్డికా చణ్డ-ఖణ్డినీ
క్రోధినీ క్రోధ-జననీ క్రోధ-రూపా కుహూ కలా||5||
కోపాతురా కోపయుతా జోప-సంహార-కారిణీ 
వజ్ర-వైరోచనీ వజ్రా వజ్ర-కల్పా చ డాకినీ||6||
డాకినీ కర్మ్మ-నిరతా డాకినీ కర్మ-పూజితా 
డాకినీ సఙ్గ-నిరతా డాకినీ ప్రేమ-పూరితా||7||
ఖట్వాఙ్గ-ధారిణీ ఖర్వా ఖడ్గ-ఖప్పర-ధారిణీ 
ప్రేతాసనా ప్రేత-యుతా ప్రేత-సఙ్గ-విహారిణీ||8||
ఛిన్న-ముణ్డ-ధరా ఛిన్న-చణ్డ-విద్యా చ చిత్రిణీ 
ఘోర-రూపా ఘోర-దృష్టర్ఘోర-రావా ఘనోవరీ||9||
యోగినీ యోగ-నిరతా జప-యజ్ఞ-పరాయణా 
యోని-చక్ర-మయీ యోనిర్యోని-చక్ర-ప్రవర్తినీ||10|
యోని-ముద్రా-యోని-గమ్యా యోని-యన్త్ర-నివాసినీ
యన్త్ర-రూపా యన్త్ర-మయీ యన్త్రేశీ యన్త్ర-పూజితా||11||
కీర్త్యా కర్పాదనీ కాలీ కఙ్కాలీ కల-కారిణీ\
ఆరక్తా రక్త-నయనా రక్త-పాన-పరాయణా||12|\
భవానీ భూతిదా భూతిర్భూతి-దాత్రీ చ భైరవీ|
భైరవాచార-నిరతా భూత-భైరవ-సేవితా||13|
భీమా భీమేశ్వరీ దేవీ భీమ-నాద-పరాయణా 
భవారాధ్యా భవ-నుతా భవ-సాగర-తారిణీ||14||
భద్ర-కాలీ భద్ర-తనుర్భద్ర-రూపా చ భద్రికా 
భద్ర-రూపా మహా-భద్రా సుభద్రా భద్రపాలినీ||15||
సుభవ్యా భవ్య-వదనా సుముఖీ సిద్ధ-సేవితా 
సిద్ధిదా సిద్ధి-నివహా సిద్ధాసిద్ధ-నిషేవితా||16||
శుభదా శుభఫ్గా శుద్ధా శుద్ధ-సత్వా-శుభావహా
శ్రేష్ఠా దృష్ఠి-మయీ దేవీ దృష్ఠి-సంహార-కారిణీ||17||
శర్వాణీ సర్వగా సర్వా సర్వ-మఙ్గల-కారిణీ 
శివా శాన్తా శాన్తి-రూపా మృడానీ మదానతురా||18||
ఇతి తే కథితం దేవి స్తోత్రం పరమ-దుర్లభమం 
గుహ్యాద్-గుహ్య-తరం గోప్యం గోపనియం ప్రయత్నతః||19||
కిమత్ర బహునోక్తేన త్వదగ్రం ప్రాణ-వల్లభే 
మారణం మోహనం దేవి హ్యుచ్చాటనమతః పరమం||20||
స్తమ్భనాదిక-కర్మ్మాణి ఋద్ధయః సిద్ధయోఽపి చ
త్రికాల-పఠనాదస్య సర్వే సిధ్యన్త్యసంశయః||21||
మహోత్తమం స్తోత్రమిదం వరాననే మయేరితం నిత్య మనన్య-బుద్ధయః|
పఠన్తి యే భక్తి-యుతా నరోత్తమా భవేన్న తేషాం రిపుభిః పరాజయః||22||
~~~~!!ఇతి శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ స్తోత్రమ్!!~~~~~~~
‎శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ‬ స్తోత్రమ్
శ్రీపార్వత్యువాచ --
నామ్నాం సహస్రం పరమం ఛిన్నమస్తా-ప్రియం శుభమ్|
కథితం భవతా శమ్భో సద్యః శత్రు-నికృన్తనమ్||1||
పునః పృచ్ఛామ్యహం దేవ కృపాం కురు మమోపరి|
సహస్ర-నామ-పాఠే చ అశక్తో యః పుమాన్ భవేత్||2||
తేన కిం పఠ్యతే నాథ తన్మే బ్రూహి కృపా-మయ|
‪శ్రీ‬ సదాశివ ఉవాచ_
అష్టోత్తర-శతం నామ్నాం పఠ్యతే తేన సర్వదా||3||
సహస్ర-నామ-పాఠస్య ఫలం ప్రాప్నోతి నిశ్చితమ్
ఓం అస్య శ్రీఛిన్నమస్తాష్టోత్తర-శత-నాఅమ-స్తోత్రస్య సదాశివఋషిరనుష్టుప్ ఛన్దః
శ్రీఛిన్నమస్తా దేవతా మమ-సకల-సిద్ధి-ప్రాప్తయే జపే వినియోగః||
ఓం ఛిన్నమస్తా మహావిద్యా మహాభీమా మహోదరీ|
చణ్డేశ్వరీ చణ్డ-మాతా చణ్డ-ముణ్డ్-ప్రభఞ్జినీ||4||
మహాచణ్డా చణ్డ-రూపా చణ్డికా చణ్డ-ఖణ్డినీ
క్రోధినీ క్రోధ-జననీ క్రోధ-రూపా కుహూ కలా||5||
కోపాతురా కోపయుతా జోప-సంహార-కారిణీ
వజ్ర-వైరోచనీ వజ్రా వజ్ర-కల్పా చ డాకినీ||6||
డాకినీ కర్మ్మ-నిరతా డాకినీ కర్మ-పూజితా
డాకినీ సఙ్గ-నిరతా డాకినీ ప్రేమ-పూరితా||7||
ఖట్వాఙ్గ-ధారిణీ ఖర్వా ఖడ్గ-ఖప్పర-ధారిణీ
ప్రేతాసనా ప్రేత-యుతా ప్రేత-సఙ్గ-విహారిణీ||8||
ఛిన్న-ముణ్డ-ధరా ఛిన్న-చణ్డ-విద్యా చ చిత్రిణీ
ఘోర-రూపా ఘోర-దృష్టర్ఘోర-రావా ఘనోవరీ||9||
యోగినీ యోగ-నిరతా జప-యజ్ఞ-పరాయణా
యోని-చక్ర-మయీ యోనిర్యోని-చక్ర-ప్రవర్తినీ||10|
యోని-ముద్రా-యోని-గమ్యా యోని-యన్త్ర-నివాసినీ
యన్త్ర-రూపా యన్త్ర-మయీ యన్త్రేశీ యన్త్ర-పూజితా||11||
కీర్త్యా కర్పాదనీ కాలీ కఙ్కాలీ కల-కారిణీ\
ఆరక్తా రక్త-నయనా రక్త-పాన-పరాయణా||12|\
భవానీ భూతిదా భూతిర్భూతి-దాత్రీ చ భైరవీ|
భైరవాచార-నిరతా భూత-భైరవ-సేవితా||13|
భీమా భీమేశ్వరీ దేవీ భీమ-నాద-పరాయణా
భవారాధ్యా భవ-నుతా భవ-సాగర-తారిణీ||14||
భద్ర-కాలీ భద్ర-తనుర్భద్ర-రూపా చ భద్రికా
భద్ర-రూపా మహా-భద్రా సుభద్రా భద్రపాలినీ||15||
సుభవ్యా భవ్య-వదనా సుముఖీ సిద్ధ-సేవితా
సిద్ధిదా సిద్ధి-నివహా సిద్ధాసిద్ధ-నిషేవితా||16||
శుభదా శుభఫ్గా శుద్ధా శుద్ధ-సత్వా-శుభావహా
శ్రేష్ఠా దృష్ఠి-మయీ దేవీ దృష్ఠి-సంహార-కారిణీ||17||
శర్వాణీ సర్వగా సర్వా సర్వ-మఙ్గల-కారిణీ
శివా శాన్తా శాన్తి-రూపా మృడానీ మదానతురా||18||
ఇతి తే కథితం దేవి స్తోత్రం పరమ-దుర్లభమం
గుహ్యాద్-గుహ్య-తరం గోప్యం గోపనియం ప్రయత్నతః||19||
కిమత్ర బహునోక్తేన త్వదగ్రం ప్రాణ-వల్లభే
మారణం మోహనం దేవి హ్యుచ్చాటనమతః పరమం||20||
స్తమ్భనాదిక-కర్మ్మాణి ఋద్ధయః సిద్ధయోఽపి చ
త్రికాల-పఠనాదస్య సర్వే సిధ్యన్త్యసంశయః||21||
మహోత్తమం స్తోత్రమిదం వరాననే మయేరితం నిత్య మనన్య-బుద్ధయః|
పఠన్తి యే భక్తి-యుతా నరోత్తమా భవేన్న తేషాం రిపుభిః పరాజయః||22||
~~~~!!ఇతి శ్రీఛిన్నమస్తాష్టోత్తరశతనామ స్తోత్రమ్!!~~~~~~~

ఈశ్వరప్రోక్త‬ శ్రీహనుమచ్చక్రధ్యానం

Ramudu Thota Venkataramana's photo.
ఈశ్వరప్రోక్త‬ శ్రీహనుమచ్చక్రధ్యానం..
ఈ ‪పంచముఖ‬ హనుమధ్ద్యానము మిక్కిలి రహస్యమైనది. ఈ ధ్యానమును నిత్యము పఠించిన యెడల హనుమదనుగ్రహముచే ఇహమున కోరికలన్నియు తీరి పరమున హనుమంతుని‪ ‎సన్నిధికి‬ చేరగలరు.
‪‎సమ్యక్‬ పృష్టం త్వయాదేవి! మన్మనోరథపూర్తిదం
పంచాస్య హనుమచ్చక్రధ్యానం సాంగం బ్రవీమి తే||
సంశ్రు ణ్వేకచిత్తేన గుహ్య మాముష్మికం పరం
మధ్యమే చక్రరాజస్య – నాభ్యా మమృతసాగరమ్||
ధ్యాత్వా తన్మధ్యమే శ్వేతద్వీపంసంచింతయే త్ప్రియే
త న్మధ్యే స్వర్ణకదళీ కాంతారం సమచింతయేత్||
త న్మధ్యమే మహారమ్య ప్రాసాదం మణిరంజితం
త న్మధ్యే రత్నఖచిత స్వర్ణసింహాస నోత్తమే||
పద్మాసనే సమాసీనం – స్వర్ణాలంకార భూషితం
బాలార్కకోటి ప్రతిభం – విద్యు ద్వర్ణాంబరావృతమ్||
పంచవక్త్రం త్రిపంచాక్షం – దశబాహు సమన్వితం
ఖడ్గాంకుశ త్రిశూ లాక్ష – మాలా పర్వత భూరుహమ్||
పాశ సంజీవినీ చీర టంకాధారణ మద్భుతం
ఇందుఖండావతం సోత్తమాంగ ముత్తుంగ విగ్రహమ్||
గండ మండల విభ్రాజ – ద్రత్నకీలిత కుండలం
దశది గ్భ్రాజ తోదగ్ర కిరీటినే విరాజితమ్||
హార కంకణ కేయూర – కాంచీవలయ శోభితం
మణి స్వర్ణమ యానేక – భూషణ స్పూర్తి భాసురమ్||
సర్వాంగ సుందరం దివ్యమూర్తిం జ్ఞానామృ తాకరం
సేవకాయ సమాసీనం – భక్తాభీష్ట ఫలప్రదమ్||
శరణ్యం సర్వదేవానం – త్రాతారం భక్త వత్సలం
సర్వకామద మింద్రాది సర్వదేవై రుపాసితమ్||
శివబీజాక్ష రైకస్థం – పంచాస్యం పవనాత్మజం
త్రిభాగ సంవృతై రేభిః – త్రిమూర్తిభి రహర్నిశమ్||
అపరావ్యక్త చిన్మూర్తిం – భవిష్య త్పంకజాసనం
యోగ పద్మాస నాసీనం – మహాయోగేశ్వరం హరిమ్||
నృసింహ తార్క్ష్య వారాహ – హయగ్రీవై స్సమావృతం
షడ్భి స్సుదర్శనై ర్వ్యక్త లక్షణై స్సమ్య గావృతమ్||
శివ రా మేందు మార్తాండైః దిగ్దశా ద్వాదశాలయైః
అవస్థితైః స్థిరై స్సమ్య క్సంవృతం పరమేశ్వరమ్||
సూర్య రుద్ర వసు బ్రహ్మా విశ్వేదేవై ర్నిరంతరం
సంవృతం షోడశై ర్యుక్తః సర్వాభి శ్శక్తిభిః పృధక్||
క్షేత్రపాలై ర్వింశతిభిః వటుకాద్వై రలంకృతం
సేవతం చైవ తత్త్వాభి శ్చందోభి ర్వివిధై రపి||
ద్వాత్రింశద్భి శ్నృసింహైశ్చ – సమ్య క్సంవేష్టితం పునః
యోగినీ భైరవై శ్చాపి – చతుష్ష ష్ట్యనిలాత్మజైః||
సంవేష్టితం చైవ మేవ – మహాచక్రస్థ ముత్తమం
సర్వావతారకం దివ్య తేజోమూర్తిం నిరీశ్వరమ్||
ఏవం పంచాననం వాయుసూనుం ధ్యాయే దనన్యధీః
తతః కృపాకర స్తస్య – సర్వాపద్భ్యో విముచ్యతే||
జిత్వా ధ దారుణం మృత్యు – మత్యుగ్రం కాలసంజ్ఞకం
ఐహి కాముష్మికాన్ భోగాన్ – ప్రాప్నో త్యవ్యాహతా న్నరః||
య ఇదం పరమం గుహ్యం – పంచాస్య హనుమత్పభోః
ధ్యానం పఠ త్యనుదినం – తధైకత్వ మవాప్నుయాత్||
~~~~~!!ఇతి శ్రీ హనుమ చ్చక్రధ్యానం సంపూర్ణమ్!!~~~~~