సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, October 16, 2014

శ్రీహనుమాన్‬ ఘోరాస్త్ర స్తోత్రం..


శ్రీహనుమాన్‬ ఘోరాస్త్ర స్తోత్రం..
శ్రీహనుమాన్‬ ఘోరాస్త్ర స్తోత్రం
{ఈ అస్త్రము సకల శత్రువుల యెడ విజయము చేకూర్చగల అద్భుత ‪‎శక్తి‬ కలది. సకల శక్తులను ప్రసాదింపగలది. మూడు సంధ్యలందు నిత్యము దీనిని పఠించిన యెడల అంతటా విజయమునే పొందగలరు. దీనిని ‪‎లక్షసార్లు‬ పఠించిన వారికి ‪హనుమాన్‬ సాక్షాత్కారము జరుగును.}
‪ఓం‬ నమో భగవతే దావానల కాలాగ్ని రుద్రహనుమం స్తేజోవితాన ధవళీకృత బగత్త్రితయ వజ్రదేహ వజ్రకాయ వజ్రాంగ వజ్రనఖ వజ్రముఖ వజ్రబాహు వజ్రరోమ వజ్రనేత్ర వజ్రదంత వజ్రకర కమల భాస్కరాయ భీమకర పింగళాక్షోద్య త్ప్రళయకాల రౌద్ర వీరభద్రావతార శరభ శాల్వ భైరవ దోర్దండ లంకాపురీ దహన ఉదధి లంఘన దశగ్రీవ శిరఃకృతాన్త సీతాశ్వాసన ఈశ్వరపుత్ర వాయుసుత అంజనీగర్భ సంభూత ఉదయ భాస్కర బింబానల గ్రాసక దేవదానవ ఋషి ముని వరదాయక పాశుపతాస్త్ర బ్రహ్మాస్త్ర-వైష్ణవాస్త్ర-నారాయణశాస్త్ర-కాలశక్తి కాలదండ కాలపా శాఘోస్త్ర నివారణాయ నారాయణాస్త్ర మృడాయ సర్వశక్తి మయాత్మకాయ పరవిద్యా నివారణాయ అగ్నిదీప్తాయ అధర్వణ వేద సిధ్ది స్థిరకాల నిరాహార వాయువేగ మనోవేగ శ్రీరామ తారక పరబ్రహ్మ విశ్వరూప నిరంజన లక్ష్మణప్రాణ ప్రతిష్టానందకర బలస్థలాగ్ని మర్మమనో భేదిభేది సర్వశత్రూన్ ఛేదిఛేది మమ వైరిణః ఖాదయ ఖాదయ మాం సంజీవయ సంజీవయ పర్వతోత్పాటనాయ సుగ్రీవ సాధారణ – నిష్కలంకిత కుమార బ్రహ్మచారిన్ దిగంబర సర్వపాపగ్రహ కుమారగ్రహ సర్వగ్రహాన్ ఛేద ఛేదయ భేదయ భేదయ భిన్ది భిన్ది ఖాదయ ఖాదయ కంటకాం స్తాడయ తాడయ మారయ మారయ శోషయ శోషయ జ్వాలయ జ్వాలయ హాయ దేవ దైత్యా న్నాశయ నాశయ అతి శోషయ శోషయ సర్వత్ర మాం రక్షయ రక్షయ శాకినీ ఢాకినీ ర్విధ్వంసయ విధ్వంసయ హనుమన్తాయ మమ రక్ష రక్ష ఓం హ్రాం హ్రీం ఫట స్వాహా. ఓం నమో భగవతే శ్రీ ప్రతాప హనుమంతాయ మహా వీరాయ సర్వదుఃఖ వినాశనాయ గ్రహమండల భూతమండల పిశాచమండలోచ్చాటనాయ అంతర భవాభ్దికజ్వర – మాహేశ్వర జ్వర – వైష్ణవజ్వర – బ్రహ్మజ్వర – విషమజ్వర శీతజ్వర వాతజ్వర ఐకాహిక – ద్వ్యాహిక త్ర్యాహిక చాతుర్థికార్థమాసిక షాణ్మాసిక సాంవత్సరిక వాతపిత్త శ్లేష్మసాన్ని పాతికాన్తర్గతాస్మారిక భ్రమికజ్వరాన్ ఛేదయ ఛేదయ భేదయ భేదయ హ్రీం ఫట స్వాహా.
ఓం నమో భగవతే చింతామణి హనుమతే అంగశూల అక్షిశూల-శిరశ్శూల-ఉదరశూల కర్ణశూల-హస్తశూల గుదశూల-కటిశూల-జంఘాశూల-పాదశూల పిత్తశూల-వాతశూలాది-సర్వరోగాన్ శూలాన నిర్మూలయ నిర్మూలయ, దానవ దైత్యకామినీ భేతాళ బ్రహ్మరాక్షస కాలానల నాగపాశ అనంత వాసుకి తక్షత, కర్కోటక, శంఖ కులిక పద్మ మహాపద్మ కుముదజ్వలస్థ రోగ-పాశ-మహానాగినీ కాలపాశవిషం నిర్విషం కురుకురు స్వాహా.
ఓమ పాతాళగరుడ హనుమంత భైరవాయ నమో గజ సింహేంద్రారి పాశబంధం ఛేదయ ఛేదయ ప్రళయ మారుత కాలాగ్ని హనుమతే శృంఖలాబంధం మోక్షయ మోక్షయ. సర్వ బాలగ్రహం ఛేదయ ఛేదయ సర్వకార్యాణి సాధయ సాధయ, మారణ మోహన ఘృణిం మర్దయ మర్దయ మారయ వానరాయ మమ ప్రసన్న శ్రీరామరక్ష సింహభైరవ స్వరూప ఓం ద్రాం ద్రీం క్షౌం భైం ఘ్రాం శ్రీం క్లౌం క్లీం క్రాం క్రీం హాం హూం హైం హౌం ఖఖ ఖఖ ఖఖ ఖఖ జయజయ జయజయ ఖేంఖేం హుం ఫట్ స్వాహా.

ఓం నమో భగవతే కాలాగ్ని రుద్రహనుమతే భ్రామయ భ్రామయ వద వద కురు కురు జయ జయ హస హస దుష్టగ్రహం ప్రజ్వలయ ప్రజ్వలయ మర్దయ మర్దయ త్రసయ శమయ శమయ అస్త్రోభ త్రిశూల డమరు గలమృత్యుపాశ కపాల ఖట్వాంగ ధరాయ అభయ శాశ్వతాయ ఆనర్తాయ ఆద్యంతర భూషణాయ పరమంత్ర పరయంత్ర పరతంత్ర శత సహస్ర కోటిపుంజం భేదయ భేదయ అగ్నిం బంధయ బంధయ సర్వగ్రహం బంధయ బంధయ సర్వవిషం బంధయ బంధయ అనంతాగ్ని దృష్టనాగానాం ద్వాదశకుల వృశ్చికానాం ఏకాదశకుల భూతాన్ హనహన వజ్రత ఉత్తుంగా నుచ్చాటయ ఉచ్చాటయ మారణ-మోహన-వశీకరణ-స్తంభన జృంభణాకర్షణోచ్చాటన మీలన విద్వేషణ యుద్ద తర్కాన్ మమ వైరిణాం బంధయ బంధయ ఓం నమో భగవతే అంకుమారి పాదత్రిహార బాణోగ్రహమూర్తయే గ్రామావాసినే అతిపూర్వ శక్తాయ సర్వాయుధాని అస్యక్షయాయ ధారయ ధారయ లం లం లం ఘ్రాం ఘ్రౌ నిః స్వాహా.
ఓం నమో భగవతే భద్రజాతి నీలకంఠ హనుమతే ఓం ఠుం ఠుం ఠుం ఠం ఠం ఠం లం లం లం దేవదత్త దిగంబర అష్టమహాభైరవ అష్టాంగధరాయ నవనాటకభైరవ నవాంగధరాయ అష్టమహాశక్తి అష్టాంగధరాయ నవబ్రహ్మమయాయ దశవిష్ణు రూపాయ ఏకాదశ రుద్రావతారాయ ద్వాదశార్క తేజాయ త్రయోదశ సోమ ముఖాయ వీరహనుమన్త స్తంభన మోహన వశీకరణ త్రి వశాయ నమః. రాజ ముఖ బంధనాయ బలీ ముఖబంధన మకర ముఖబంధన శత్రుముఖ జిహ్వా వ్యాఘ్ర సర్ప వృశ్చిక అగ్నిజ్వాలా విషనిగడాన్ సర్వజన వైరిముఖబంధన వ్యాఘ్ర ముఖబంధన వాయు వీర హనుమంత ఈశ్వరావతార వాయునందన అంజనీసుత బంధు బంధు సత్యబంధు అంహాం హీం హుం అస్య హ్రీం హ్రాం త్రీం యాం భ్రేం భ్రేం భ్రాం భ్రాం హట హట ఖట ఖట సర్వఖట విశ్వఖట శత్రుఖట వశ్యఖట సర్వజనాదృశ్యఖట. లం లాం శ్రీం హీం హ్లీం హ్రూం శత్రుమనః స్తంభయ స్తంభయ భేదయ భేదయ మే విజయ విజయ యం హ్రీం వం హీం హీం హీం హీం సర్వజనసార హీం హీం ఖజ విశ్వఖట శత్రుఖట సర్వవిష మంత్రార్థ సిధ్దిం కురుకురు స్వాహా.
‪రామచంద్ర‬ మహాదేవం – వీరభద్ర స్తవం కృతం ఈప్సితార్థం లభే త్పద్యః త్రిసంధ్యం యః పఠే న్నరః హనుమంత ప్రసాదేన సర్వత్ర విజయీ భవేత్. లక్ష మావర్తయే ద్యస్తు ప్రత్యక్షో జాయతే ధృవమ్.
~~~~~~~~~~~~~~~~~~!!హరిః ఓం శ్రీః!!~~~~~~~~~~~~~~~~~~~~

నవగ్రహధ్యానం‬

అథ సూర్యస్య ధ్యానం ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్|
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే||
అథ చన్ద్రస్య ధ్యానం శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్|
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్||
అథ కుజ ధ్యానం ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్|
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి||
అథ బుధ ధ్యానం సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్|
దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్ ||
అథ గురు ధ్యానం తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్|
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్||
అథ శుక్రస్య ధ్యానం సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్|
క్రౌం‍చాసనం హ్యసురసేవితపాదపద్మం శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్||
అథ శనేర్ధ్యానం నీలాం‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్|
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్||
అథ సైంహికేయస్య ధ్యానం శీతాంశుమిత్రాన్తకమీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుమ్|
త్రైలోక్యరక్షాప్రదంమిష్టదం చ రాహుం గ్రహేన్ద్రం హృదయే స్మరామి||
అథ కేతోశ్చ ధ్యానం లాఙ్గులయుక్తం భయదం జనానాం కృష్ణామ్బుభృత్సన్నిభమేకవీరమ్| కృష్ణామ్బరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపఙ్కజేऽహమ్||
~~~~~~~~~~~~~!!ఇతినవగ్రహధ్యానం సంపూర్ణమ్!!~~~~~~~~~~~~

సర్వ‬ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం

#సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం..
మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత.{గమనించండి}
#ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే
 నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే
 మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే
 భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే
 గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ
 వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే
 తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే
 ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
 జన్మ మృత్యు భయఘ్నాయ  సర్వ క్లేశ హరాయచ
 నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే
 యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే
 యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
 మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే
 హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే
 బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే
 లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక
 యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
 స్వాశ్రితా నా  భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం
 హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్!!
‪సర్వ‬ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం..
మొదటి అక్షరాలన్నీ కలిపితే” ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”అని రావటం ఇందులో ప్రత్యేకత.{గమనించండి}
‪‎ఓం‬ నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే
నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే
భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ
వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే
తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ
నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే
యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే
హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే
లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం
హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్!!

శ్రీ‬ భ్రమరాంబికాష్టకము-దేవి స్తోత్రములు

Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
‪శ్రీ‬ భ్రమరాంబికాష్టకము-దేవి స్తోత్రములు..
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ
అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా ||
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా ||
అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్‌
పొంగుచును వరహాల కొంకణ పుణ్యభూముల యందునన్‌
రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్‌
శృంగినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా ||
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ
మొక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ||
ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారినీ
శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా ||
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||
సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా ||
భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా ||
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా ||
తరుని శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా ||

శత్రు‬ బాధలను అధిగమించే శ్లోకం

#శత్రు బాధలను అధిగమించే శ్లోకం..
మనోజవంమారుత తుల్యవేగం 
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం 
వాతాత్మజం వానరయూధ ముఖ్యం 
శ్రీరామదూతం శిరసానమామి 
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః 
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః 
అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం 
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం
‪శత్రు‬ బాధలను అధిగమించే శ్లోకం..
మనోజవంమారుత తుల్యవేగం 
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం 
వాతాత్మజం వానరయూధ ముఖ్యం 
శ్రీరామదూతం శిరసానమామి 
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం

శ్రీరాఘవేంద్ర‬ సుప్రభాత స్తోత్రమ్

శ్రీరాఘవేంద్ర‬ సుప్రభాత స్తోత్రమ్
శ్రీరాఘవేంద్ర‬ సుప్రభాత స్తోత్రమ్..
శ్రీమతే రాఘవేంద్రాయ - సర్వాభీష్ట ప్రదాయినే |
మంత్రాలయ నివాసాయ - గురురాజాయ మంగళమ్.
సీతాపతే! విధ కరార్చిత! కూర్మరాజ
భండారతో నృహరి తీర్ధ మునీంద్ర లబ్ద !
ఆనంద తీర్ధ మునివంశ్యయతీంద్ర పూజ్య !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీరామదుత! హనుమాన్! యదునాధదూత!
శ్రీ భీమసేన వరరౌప్య పురావ తార!
శ్రీవ్యాసహృత్ప్రియత మామిత శుద్ద బుద్దే!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
బ్రహ్మాజ్ఞ యాదితికులే బహుదోష పూర్ణే!
జాతోపి భక్తి భరితో భువనం సమస్తం!
యోపీపవో దివిషదాం వర! శంకుకర్ణ!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం !
యోనీనయో హరి పదం పితరం స్వభక్త్యా!
ప్రహ్లాద! మృత్యుహరి సంభవ కారణాత్మన్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
సోమాన్వయోద్భవ! సమస్త సురాజమౌళే!
భూభార సంహరణతో షిత కృష్ణ మూర్తే !
బాహ్లీ కరాజ బహురాజ సుధర్మ ధామన్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీకృష్ణ దేవనృపతి స్సకలం స్వరాజ్యం !
యస్మిన్ స్వమప్యమల మార్పయ దాత్మ భక్త్యా !
శ్రీవ్యాసరాజ! విదుషాం వర! దివ్య మూర్తే !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ మూలరామ పద పంకజలో భ్రుంగ!
శ్రీ పూర్ణ బోధ మత రమ్య సుధాబ్ది చంద్ర !
శ్రీ గౌత మాన్వయ విభాసక భవ్య సూర్య !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
స్వీయాన్ సమత్త నిగమాన్ ప్రావిలోక్య సూక్ష్మై: !
సద్భాష్య సంగ్ర హమిషే యదువర్య వక్త్రే !
శ్రీ జైమినిర్య మభి పూజయతే తిమోదాత్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
స్వష్టార్ధ కైరరనతి విస్త్రత సూక్ష్మ వాక్యైః !
సూత్రార్ధ భాష్య మవేక్ష్యచ తంత్ర దీపం !
వ్యాసో యశోభి రభి పూరయతే దాసయం !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
స్వస్వీయ శాస్త్రగత మర్ధ మతో ధికంచ !
దృష్ట్యా యతీంద్ర కృతిషు ప్రణయాతినమ్రాః !
అర్చంతి పాణి నిముఖాయ మగాధ బోధాః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
రమ్యా సుధా పరిమలోల్ల సితాచకాస్తే !
సచ్చంద్రి కాపిశు శుభే విలసత్ప్రకాశా !
టీ కాస్థలేషు రమితైః స్ఫుట భావదీ పైః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
రమ్యార్ధ రత్నపరిభూషిత సర్వగాత్ర !
సర్వాశ్రుతి స్స్వశిరసా సహితేంది రాయం !
ఆరోప్య రక్షతి సదా నిగమాంత రాజ్యే |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ వేంకటార్య వర తిమ్మన గోపికాంబా !
దంపత్యనుత్త మతపః ఫల! వైణి కాగ్య్ర !
దారిద్ర్య దుఃఖ భయ భంజన ! పుణ్యమూర్తే !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఆనంద తీర్ధ జయతీర్ధ కవీంద్ర తీర్ధాః !
శ్రీరామచంద్ర విబుధేంద్ర జయేంద్ర తీర్ధాః !
ఆశీశ్శతం ప్రదద తిస్పృ హయంతియస్మై !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
వాదీంద్ర తీర్ధ సుమతీంద్ర మూఖాః స్తువంతి !
కర్మందినో గుణగణస్త వనై రుదారైః!
త్వాం పశ్యతానను గృహాణ దయార్ద్ర దృష్ట్యా !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
గార్హ స్థ్యముత్తమ మయాచిత లబ్ద వృత్త్యా !
కష్టోనమో నిరనయో హ్యధు నాశ్రితాన్ స్వాన్ !
సర్వేష్ట లాభ పురి పుష్ట తమాన్క రోషి !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ మత్సుధీంద్ర వరయోగి సరస్వతీభ్యాం !
సంప్రేరితో యతి భూర్బ హునా శ్రమేణ !
మంత్రాన్ వహ స్యనుదినం స్వగతీన్ పునాసి !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్దాః !
సద్రత్న హేమ జలకుంభ శతైరి దానీమ్ !
త్వాం స్నాపయంతి విధ వత్త్యజ యోగ నిద్రామ్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
మందార పుష్పదధ కుంకుమ ముఖ్యవస్తు !
ప్రత్యర్ప్య మంగళకరం నితామునీనాం !
నీరాజనం విదధ తేద్య సురత్న దీపైః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏతేచ కశ్యపముఖా మునయః శ్రుతిస్థై: !
ఆశీర్వచోభి రధు నాశిష మర్పయంతి !
లబ్ద్వా శిషం వర మధార్ధ జనాయ దద్యాః!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏతేనృపాధ నచయం బహువాహనస్థ |
మానీయ దర్శన కృతే బహిరావ సంతి |
తాన్పావ యాద్య కృపయా నిరపేక్ష యోగిన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏషా సమస్త జనతా పరరాత్ర కాలే |
శీతార్ద తాపిదధతీ వసనం జలార్ద్రం |
త్వాం సేవతేధ పరి పూరయ తత్తదిష్టం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ మూలరామ! జయ దిగ్వియాఖ్య! రామ!
వైకుంఠ వాస మధ పూజయితుం సమేహి !
సర్వే ప్యమీ విధ కరా విహితాత్మ కృత్యాః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ధన్యా ఇమే తవ గుణస్తవనై రసంఖ్యైః |
కంటోద్గ తైర్ద శది శామశుభం హరంతి |
శృణ్వంతి దేవ సుజనా నతకం ధరేణ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఛాత్త్రా ఇమే పరిమలాది నిబంధ పాట్య |
భాగావలోకన కృతః పట నాయ సజ్జాః |
ఉత్తిష్టి పాఠయ సుధామధురార వేణ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శాస్త్రేషు పూర్ణధి షణా అపి పండి తాస్తే |
ద్వార్యాసతే స్వబహు సంశయయా పనాయ |
ఉత్తిష్ట ఛింధ హృద యస్థిత సంశయాంస్తాన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
మంత్రాలాయే సురుచిరే వర తుంగ భద్రా |
తీరంగతే సకల దైవత సన్నిధానే |
బృందావనే నివసతే గురవేర్పితో హం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
సంతాన సంపద తిశుద్ద విరక్తి భక్తి |
విజ్ఞాన ముక్తి ముఖ సర్ప ఫల ప్రదాతః |
వాగ్దే హసౌష్ట వక రాతి పవిత్ర మూర్తే |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
చింతామణి స్సురతురు స్సురధేను పూర్వా |
భక్తేష్ట దానకుశలే త్వయి నమ్రనమ్రాః |
స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
నానర్తి భక్తి భర పూరిత దాసగోష్టీ |
విస్మ్రత్య దేహముత లోక మియం స్మరంతీ |
త్వాం స్మారయం త్యతుల నారద గాన గోష్టీం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఖంజో పిరావతి జడః కవితాం విధత్తే |
మూకో పివక్తి బహు పశ్యతి సర్వ మంధః |
ఏడ శ్శ్రణోతి కృపాయ తవ పశ్య లీలాం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
బృందావనేషు జగతీ తలమధ్య గేషు |
సర్వేషు సన్నిహితయా బహురమ్య మూర్త్యా |
సర్వేష్ట మాకలయ సంత్యజ భూమిశయ్యాం
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ కృష్ణ భక్తి మతులా మవలంబమానే |
సర్వాస్తి శక్తి రితిడిండి మఘోష పూర్వం |
యోబూబూధః స్వమహిమాతిశ యప్రకా సైః |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
తంత్వత్స మంవి విదధతో భవతః ప్రభావం |
దృష్ట్వా జహాతి జన తాఖలు నాస్తికత్వం |
అస్తిక్య వర్దన ! జగద్గురువర్య ! భూమ్నా |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఐరావత ప్రముఖ దైవత వాహనాని |
సిద్దాని సర్వ విబుధైరభి యాపితాని |
తేషుస్థితో మహిగతో దిశ భక్త కామాన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏత్యేతి భక్తి భరితాస్సు జయేంద్ర తీర్థా |
బృందావనోద్భ వస మాత్రిశతే మహేస్మిన్ |
అంచంతి హేమకవచేన గురో సమేహి
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ రాఘవేంద్ర ! భవతాత్తవ సుప్రభాతం !
త్వత్సు ప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం |
భూయాత్త్వ దీయ కృపయా మమ సుప్రభాతం |
త్వత్సు ప్రభాత కవనస్యచ సుప్రభాతమ్.
యేనోద్ద్రుతః పాపకూపా - లక్ష్మీ నారాయణాభిధః
అంచామ్యహ ముపాధ్యాయ - స్సుప్రభాతేన తంగురుమ్.
~~~~~~~~~~!!ఇతి శ్రీ రాఘవేంద్ర సుప్రభాతమ్!!~~~~~~~~~

‎శ్రీరాఘవేంద్రుని‬ శ్లోకం:
''పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ
బజతాం కల్పవ్రుక్షాయ నమతాం కామదేనువే!!


#శ్రీరాఘవేంద్రుని శ్లోకం:
''పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ
బజతాం కల్పవ్రుక్షాయ  నమతాం కామదేనువే!!#శ్రీరాఘవేంద్ర కవచమ్ 
కవచం రాఘవేంద్ర స్యయ తీంద్రస్య మహాత్మనః |
పక్ష్యామి గురువర్యస్య వాంచి తార్ధ ప్రదాయకమ్ ||  1

ఋషిరస్యాప్పణా చార్యః ఛందోనుష్టుప్ ప్రకీర్తితమ్ |
దేవతా శ్రీ రాఘవేంద్ర గురు రిష్టార్ధ సిద్దయే ||  2

అష్టోత్తర శతం జప్యం భక్తి యుక్తేన చేతసా |
ఉద్యతే ప్రద్యోత సద్యోత ధర్మ కూర్మా సనే స్థితమ్ || 3

ఖడ్య ఖద్యోత సద్యోవం ప్రతాపం రామమానసమ్ |
ధృత కాషాయవ సనం తులసీహార వక్షనమ్ || 4

దోర్దండ విలసద్దండ కమండలు విరాజితమ్ |
అభయ జ్ఞాన ముద్రాక్ష మాలాలోల కరాంబుజమ్ || 5

యోగీంద్ర వంద్య పాదాబ్జం రాఘవేంద్ర గురుంభజే
 శిరో రక్షతుమే నిత్యం రాఘవేంద్రోఖిలేష్టదః || 6

పాపాద్రి పాటనే వజ్రః కేశన్ రక్షతుమే సదా |
క్షమాసుర గణాధీశో ముఖం రక్షతుమే గురుః || 7

హరి సేవాలబ్ద సర్వసంపత్ ఫాలం మామావతు |
దేవ స్వభావో వతుమే దృశౌ తత్వ ప్రదర్శకః ||  8

ఇష్ట ప్రదానే కల్పద్రః శ్రోత్రే శ్రుత్యర్ధ బోధకః |
భవ్య స్వరూపోమే నాసాం జిహ్వాంమేవతు భవ్యకృతే || 9

అస్యం రక్షతుమే దుఃఖతూల సంఘాగ్ని చర్యకః |
సుఖధైర్యాది సుగుణో ధృవౌమమ సదావతు || 10

ఓష్టౌరక్షతుమే సర్వగ్రహ నిగ్రహ శక్తిమాన్ |
ఉపప్లవో దధేస్తే తుర్దంతాన్ రక్షతుమే సదాః|| 11

నిరస్త దోషోమే పాతు మేక పోలౌ సర్వపాలకః
 నిర వద్య మహావేషః కంఠ౦ మేవతు సర్వదా || 12

కర్ణమూలేతు ప్రత్యర్ధ మూకత్వకర వాజౌ మమ |
పరవాది జయమే పాతు హస్తౌ సత్తత్వ వాదకృతే || 13

కరో రక్షతుమే విద్వత్పరి జ్ఞేయ విశేషవాన్
 వాగ్వైఖరీ భవ్య శేషజయీవక్ష స్థలం మమ || 14

సతీ సంతాన సంపత్తి భక్తి జ్ఞానాది వృద్ద కృతే |
స్తనౌర రక్షతుమే నిత్యం శరీ రావద్య హానికృతే || 15

పుణ్య వర్దన పాదాబ్జాభి షేక జల సంచయః |
నాభిం రక్షతుమే పార్శౌ ద్యునదీ తుల్య సద్గుణః || 16 

పృష్టం రక్షతుమే నిత్యం తాపత్రయ వినాశకృతే |
కటింమే రక్షతు సదా వంధ్యా సత్పుత్ర దాయకః || 17 

జఘనంమే వతు సదా వ్యంగ న్వంగ సమృద్ద కృతే |
గుహ్యాం రక్షతుమే పాపగ్ర హరిష్ట వినాశ కృతే || 18

భక్తాషు విధ్వంసకర నిజమూర్తి ప్రదర్శకః
 మూర్తి మాన్ పాతుమే రోమ రాఘవేంద్రో జగద్గురుః ||19

సర్వ తంత్ర స్వతంత్రోసౌ జానునిమే సదావతు |
జంఘే రక్షతుమే నిత్యం శ్రీమధ్వమత వర్ధనః || 20

విజయీంద్ర కరాబ్జోత్ధ సుధీంద్ర వరపుత్రకః |
గుల్ఫౌ శ్రీ రాఘవేంద్రో మేయ తిరాట్ సర్వదావతు || 21

పాదౌ రక్షతు సర్వభయహరీ కృపానిధిః |
జ్ఞాన భక్తి సుపుత్రాయుర్యశః శ్రీ పుణ్యవర్దనః || 22

కర పాదాంగులీః సర్వాః మమావతు జగద్గురుః |
ప్రతివాది జయస్వాంత భేద చిహ్నాదరో గురుః || 23

నభానవతుమే సర్వాన్ సర్వశాస్త్ర విశారదః |
అపరోక్షీ కృత శ్రీశః ప్రాచ్వాం దిశి సదావతు || 24 

సదక్షిణే చావతు మాం సము పేక్షిత భావజః |
ఆపేక్షిత ప్రదాతాచ ప్రతీచ ప్రతీచ్యామవతు ప్రభుః || 25

దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకితః |
ఉదీ చ్యామవతు మాం శాపాను గ్రహ శక్తిమాన్ || 26 

నిఖిలేంద్రియ దోషఘ్నా మహానుగ్రహ కృద్గురుః |
అధశ్చోర్ద్వం చావతు మామష్టాక్షర మమాదితః || 27

ఆత్మాత్మియఘరాశి ఘ్నో మాం రక్షుతు విధక్షుచ |
చాతుర్ణాంచ పు మర్దానాం దాతా ప్రాతః సదావతు || 28

సంగ మేవతు మాం నిత్యం తత్వ విత్సర్వ సౌఖ్యకృతే |
మధ్యాహ్నేగమ్య మహిమా మాం రక్షతు మహాయశాః || 29

మృత పోత ప్రాణదాతా సాయాహ్నే మాంసదావతు |
వేదిస్థ పురుషోజ్జీ వినిశీధే పాతు మాం గురుః || 30

వహ్నీస్థ మాలికోద్దర్తా వహ్ని తపాత్సాదావతు |
సమగ్ర టీకావ్యాఖ్యాత గురుర్మే విషయేవతు || 31

కాంతారే వతుమాం నిత్యం భాట్ట (భాష్య)  సంగ్ర హకృద్గురుః |
సుధా పరిమళోద్దర్త సుచ్చందస్తు సదా వతు || 32

రాజచోర విష వ్యాధ యాదో వన్యమృగాదిభిః |
ఆపస్మారాప హర్తానః శాస్త్ర విత్సర్వ దావతు || 33

గతౌ సర్వత్ర మాం పాతు పనిష దర్ధ కృద్దుతుః
 ఋగ్వ్యా హ్యఖ్యాన కృదా చార్యః స్థితౌరక్షతు మాంసదా || 34 

మంత్రాలయ నివాసీ మాం జాగ్రత్కాలే సదావతు |
న్యాయ ముక్తావళీ కర్తా స్వప్నం రక్షతు మాం సదా || 35

మాం పాతు చంద్రి కావ్యాఖ్యాకర్తా సుపౌత హితత్త్వ కృతే |
సుతంత్ర దీపికా కర్తా సదా రక్షతు మాం గురుః || 36

గీతార్ధ సంగ్ర హకర్తా సదా రక్షతు మాం గురుః |
శ్రీ మధ్వ మత దుగ్దాబ్ది చంద్రో వతు సదానఘః || 37

ఇతి శ్రీ రాఘవేంద్రస్య కవచం పాప నాశనమ్
 సర్వవ్యాధ హరం సద్యః పావనం పుణ్య వర్ధనమ్ || 38

య ఇదం పటతే నిత్యం నియమేన సమాహితః |
అదృష్టిః పూర్ణ దృష్టిః స్యాదేడ మూకోపి వాక్పతిః || 39

పూర్ణాయుః పూర్ణ సంపత్తిః భక్తి జ్ఞానాభి వృద్ద కృతే |
పీత్వావారి నరో యేన కవచే నాభి మంత్రితమ్||  40

జహాతి కుక్షి గాన్ రోగాన్ గురువర్య ప్రసాదతః |
ప్రదక్షిణ నమస్కారాన్ గురోర బృందావనస్యయః || 41 

కరోతి పరమా భక్త్యా తదేత్కవచం పఠన్ |
పంగుః కోణిశ్చ పౌగండః పూర్ణాంగో జాయతే ధృవమ్ || 42

శేషాశ్చ కుష్టు పూర్వశ్చ నశ్యంత్యామయ రాశయః
 అష్టాక్ష రేణ మంత్రేణ స్తోత్రేణ కవచేనచ || 43 

బృందావనే సన్నిహిత సుఖిషిచ్య యధావిధి |
యంత్రే మంత్రాక్ష రాణ్యష్టౌ విలిఖ్యాత ప్రతిష్టితమ్ || 44

షోడ శైరు పచారైశ్చ సంపూజ్య త్రిజగద్దురుమ్ |
అష్టోత్తర శతాఖ్యా భిరర్చ యోత్కు సుమాదిభిః || 45 

ఫలైశ్చ వివిధై రేవ గురోర్చాం ప్రకుర్వతుః |
నామశ్రవణ మాత్రేణ గురు వర్య ప్రసాదతః || 46

భూత ప్రేత పిశాచాద్యాః విద్రవంతిది శోదశ |
పటేదే తత్త్రికమ్ నిత్యం గురోర బృందావనాంతికే || 47 

దీపం సంయోజ్య విద్యావాన్ న భాసు విజయూ భవేత్ |
రాజచోర మహావ్యాఘ్ర సర్పన క్రాది పీడనాత్ || 48 

కవచస్య ప్రభావేణ భయం తస్యన జాయతే |
సోమ సూర్యో పరాగాది కాలే బృందాన నాంతికే || 49

కవచాదికం పుణ్య మప్పణాచార్య దర్శితమ్ ||
జపేద్యః నధనం పుత్రాన్ భార్యాంచ సుమనోరమాం || 50 

జ్ఞానం భక్తీంచ వైరాగ్యం భుక్తీం ముక్తించ శాశ్వతీమ్ |
సంప్రాప్య మోదతే నిత్యం గురువర్య ప్రసాదతః || 51

       ఇతి శ్రీమదప్పణాచార్య విరచితమ్ ||
       !!శ్రీ రాఘవేంద్ర కవచమ్ సంపూర్ణమ్ !!
కవచం రాఘవేంద్ర స్యయ తీంద్రస్య మహాత్మనః |
పక్ష్యామి గురువర్యస్య వాంచి తార్ధ ప్రదాయకమ్ || 1
ఋషిరస్యాప్పణా చార్యః ఛందోనుష్టుప్ ప్రకీర్తితమ్ |
దేవతా శ్రీ రాఘవేంద్ర గురు రిష్టార్ధ సిద్దయే || 2
అష్టోత్తర శతం జప్యం భక్తి యుక్తేన చేతసా |
ఉద్యతే ప్రద్యోత సద్యోత ధర్మ కూర్మా సనే స్థితమ్ || 3
ఖడ్య ఖద్యోత సద్యోవం ప్రతాపం రామమానసమ్ |
ధృత కాషాయవ సనం తులసీహార వక్షనమ్ || 4
దోర్దండ విలసద్దండ కమండలు విరాజితమ్ |
అభయ జ్ఞాన ముద్రాక్ష మాలాలోల కరాంబుజమ్ || 5
యోగీంద్ర వంద్య పాదాబ్జం రాఘవేంద్ర గురుంభజే
శిరో రక్షతుమే నిత్యం రాఘవేంద్రోఖిలేష్టదః || 6
పాపాద్రి పాటనే వజ్రః కేశన్ రక్షతుమే సదా |
క్షమాసుర గణాధీశో ముఖం రక్షతుమే గురుః || 7
హరి సేవాలబ్ద సర్వసంపత్ ఫాలం మామావతు |
దేవ స్వభావో వతుమే దృశౌ తత్వ ప్రదర్శకః || 8
ఇష్ట ప్రదానే కల్పద్రః శ్రోత్రే శ్రుత్యర్ధ బోధకః |
భవ్య స్వరూపోమే నాసాం జిహ్వాంమేవతు భవ్యకృతే || 9
అస్యం రక్షతుమే దుఃఖతూల సంఘాగ్ని చర్యకః |
సుఖధైర్యాది సుగుణో ధృవౌమమ సదావతు || 10
ఓష్టౌరక్షతుమే సర్వగ్రహ నిగ్రహ శక్తిమాన్ |
ఉపప్లవో దధేస్తే తుర్దంతాన్ రక్షతుమే సదాః|| 11
నిరస్త దోషోమే పాతు మేక పోలౌ సర్వపాలకః
నిర వద్య మహావేషః కంఠ౦ మేవతు సర్వదా || 12
కర్ణమూలేతు ప్రత్యర్ధ మూకత్వకర వాజౌ మమ |
పరవాది జయమే పాతు హస్తౌ సత్తత్వ వాదకృతే || 13
కరో రక్షతుమే విద్వత్పరి జ్ఞేయ విశేషవాన్
వాగ్వైఖరీ భవ్య శేషజయీవక్ష స్థలం మమ || 14
సతీ సంతాన సంపత్తి భక్తి జ్ఞానాది వృద్ద కృతే |
స్తనౌర రక్షతుమే నిత్యం శరీ రావద్య హానికృతే || 15
పుణ్య వర్దన పాదాబ్జాభి షేక జల సంచయః |
నాభిం రక్షతుమే పార్శౌ ద్యునదీ తుల్య సద్గుణః || 16
పృష్టం రక్షతుమే నిత్యం తాపత్రయ వినాశకృతే |
కటింమే రక్షతు సదా వంధ్యా సత్పుత్ర దాయకః || 17
జఘనంమే వతు సదా వ్యంగ న్వంగ సమృద్ద కృతే |
గుహ్యాం రక్షతుమే పాపగ్ర హరిష్ట వినాశ కృతే || 18
భక్తాషు విధ్వంసకర నిజమూర్తి ప్రదర్శకః
మూర్తి మాన్ పాతుమే రోమ రాఘవేంద్రో జగద్గురుః ||19
సర్వ తంత్ర స్వతంత్రోసౌ జానునిమే సదావతు |
జంఘే రక్షతుమే నిత్యం శ్రీమధ్వమత వర్ధనః || 20
విజయీంద్ర కరాబ్జోత్ధ సుధీంద్ర వరపుత్రకః |
గుల్ఫౌ శ్రీ రాఘవేంద్రో మేయ తిరాట్ సర్వదావతు || 21
పాదౌ రక్షతు సర్వభయహరీ కృపానిధిః |
జ్ఞాన భక్తి సుపుత్రాయుర్యశః శ్రీ పుణ్యవర్దనః || 22
కర పాదాంగులీః సర్వాః మమావతు జగద్గురుః |
ప్రతివాది జయస్వాంత భేద చిహ్నాదరో గురుః || 23
నభానవతుమే సర్వాన్ సర్వశాస్త్ర విశారదః |
అపరోక్షీ కృత శ్రీశః ప్రాచ్వాం దిశి సదావతు || 24
సదక్షిణే చావతు మాం సము పేక్షిత భావజః |
ఆపేక్షిత ప్రదాతాచ ప్రతీచ ప్రతీచ్యామవతు ప్రభుః || 25
దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకితః |
ఉదీ చ్యామవతు మాం శాపాను గ్రహ శక్తిమాన్ || 26
నిఖిలేంద్రియ దోషఘ్నా మహానుగ్రహ కృద్గురుః |
అధశ్చోర్ద్వం చావతు మామష్టాక్షర మమాదితః || 27
ఆత్మాత్మియఘరాశి ఘ్నో మాం రక్షుతు విధక్షుచ |
చాతుర్ణాంచ పు మర్దానాం దాతా ప్రాతః సదావతు || 28
సంగ మేవతు మాం నిత్యం తత్వ విత్సర్వ సౌఖ్యకృతే |
మధ్యాహ్నేగమ్య మహిమా మాం రక్షతు మహాయశాః || 29
మృత పోత ప్రాణదాతా సాయాహ్నే మాంసదావతు |
వేదిస్థ పురుషోజ్జీ వినిశీధే పాతు మాం గురుః || 30
వహ్నీస్థ మాలికోద్దర్తా వహ్ని తపాత్సాదావతు |
సమగ్ర టీకావ్యాఖ్యాత గురుర్మే విషయేవతు || 31
కాంతారే వతుమాం నిత్యం భాట్ట (భాష్య) సంగ్ర హకృద్గురుః |
సుధా పరిమళోద్దర్త సుచ్చందస్తు సదా వతు || 32
రాజచోర విష వ్యాధ యాదో వన్యమృగాదిభిః |
ఆపస్మారాప హర్తానః శాస్త్ర విత్సర్వ దావతు || 33
గతౌ సర్వత్ర మాం పాతు పనిష దర్ధ కృద్దుతుః
ఋగ్వ్యా హ్యఖ్యాన కృదా చార్యః స్థితౌరక్షతు మాంసదా || 34
మంత్రాలయ నివాసీ మాం జాగ్రత్కాలే సదావతు |
న్యాయ ముక్తావళీ కర్తా స్వప్నం రక్షతు మాం సదా || 35
మాం పాతు చంద్రి కావ్యాఖ్యాకర్తా సుపౌత హితత్త్వ కృతే |
సుతంత్ర దీపికా కర్తా సదా రక్షతు మాం గురుః || 36
గీతార్ధ సంగ్ర హకర్తా సదా రక్షతు మాం గురుః |
శ్రీ మధ్వ మత దుగ్దాబ్ది చంద్రో వతు సదానఘః || 37
ఇతి శ్రీ రాఘవేంద్రస్య కవచం పాప నాశనమ్
సర్వవ్యాధ హరం సద్యః పావనం పుణ్య వర్ధనమ్ || 38
య ఇదం పటతే నిత్యం నియమేన సమాహితః |
అదృష్టిః పూర్ణ దృష్టిః స్యాదేడ మూకోపి వాక్పతిః || 39
పూర్ణాయుః పూర్ణ సంపత్తిః భక్తి జ్ఞానాభి వృద్ద కృతే |
పీత్వావారి నరో యేన కవచే నాభి మంత్రితమ్|| 40
జహాతి కుక్షి గాన్ రోగాన్ గురువర్య ప్రసాదతః |
ప్రదక్షిణ నమస్కారాన్ గురోర బృందావనస్యయః || 41
కరోతి పరమా భక్త్యా తదేత్కవచం పఠన్ |
పంగుః కోణిశ్చ పౌగండః పూర్ణాంగో జాయతే ధృవమ్ || 42
శేషాశ్చ కుష్టు పూర్వశ్చ నశ్యంత్యామయ రాశయః
అష్టాక్ష రేణ మంత్రేణ స్తోత్రేణ కవచేనచ || 43
బృందావనే సన్నిహిత సుఖిషిచ్య యధావిధి |
యంత్రే మంత్రాక్ష రాణ్యష్టౌ విలిఖ్యాత ప్రతిష్టితమ్ || 44
షోడ శైరు పచారైశ్చ సంపూజ్య త్రిజగద్దురుమ్ |
అష్టోత్తర శతాఖ్యా భిరర్చ యోత్కు సుమాదిభిః || 45
ఫలైశ్చ వివిధై రేవ గురోర్చాం ప్రకుర్వతుః |
నామశ్రవణ మాత్రేణ గురు వర్య ప్రసాదతః || 46
భూత ప్రేత పిశాచాద్యాః విద్రవంతిది శోదశ |
పటేదే తత్త్రికమ్ నిత్యం గురోర బృందావనాంతికే || 47
దీపం సంయోజ్య విద్యావాన్ న భాసు విజయూ భవేత్ |
రాజచోర మహావ్యాఘ్ర సర్పన క్రాది పీడనాత్ || 48
కవచస్య ప్రభావేణ భయం తస్యన జాయతే |
సోమ సూర్యో పరాగాది కాలే బృందాన నాంతికే || 49
కవచాదికం పుణ్య మప్పణాచార్య దర్శితమ్ ||
జపేద్యః నధనం పుత్రాన్ భార్యాంచ సుమనోరమాం || 50
జ్ఞానం భక్తీంచ వైరాగ్యం భుక్తీం ముక్తించ శాశ్వతీమ్ |
సంప్రాప్య మోదతే నిత్యం గురువర్య ప్రసాదతః || 51
ఇతి శ్రీమదప్పణాచార్య విరచితమ్ ||
!!శ్రీ రాఘవేంద్ర కవచమ్ సంపూర్ణమ్ !!

పంచముఖ‬ ఆంజనేయస్వామి



‎పంచముఖ‬ ఆంజనేయస్వామి..
‪శ్రీవిష్ణుమూర్తి‬ అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు.
ఇంట్లో ఏ దిక్కున ‪హనుమంతుడి‬ బొమ్మను ఉంచాలంటే..?
తూర్పుముఖముగా హనుమంతుడు-పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
దక్షిణముఖంగా కరాళ ‪ఉగ్ర‬ నరసింహ స్వామి- శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, ‪‎జయాన్ని‬, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ‪ఆంజనేయ‬ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "‪శ్రీరామజయం‬" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

దక్షిణామూర్తివర్ణమాలాస్తోత్రమ్‬

దక్షిణామూర్తివర్ణమాలాస్తోత్రమ్‬..
ఓంమిత్యేతద్యస్య బుధైర్నామ గృహీతం
యద్భాసేదం భాతి సమస్తం వియదాది .
యస్యాజ్ఞాతః స్వస్వపదస్థా విధిముఖ్యా-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!1!!
నమ్రాఙ్గాణాం భక్తిమతాం యః పురుషార్థా-
న్దత్వా క్షిప్రం హన్తి చ తత్సర్వవిపత్తీః .
పాదామ్భోజాధస్తనితాపస్మృతిమీశం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!2!!
మోహధ్వస్త్యై వైణికవైయాసికిముఖ్యాః
సంవిన్ముద్రాపుస్తకవీణాక్షగుణాన్యమ్ .
హస్తామ్భోజైర్బిభ్రతమారాధితవన్త-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!3!!
భద్రారూఢం భద్రదమారాధయితృణాం
భక్తిశ్రద్ధాపూర్వకమీశం ప్రణమన్తి .
ఆదిత్యా యం వాఞ్ఛితసిద్ధ్యై కరుణాబ్ధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!4!!
గర్భాన్తఃస్థాః ప్రాణిన ఏతే భవపాశ-
చ్ఛేదే దక్షం నిశ్చితవన్తః శరణం యమ్ .
ఆరాధ్యాఙ్ఘ్రిప్రస్ఫురదమ్భోరుహయుగ్మం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!5!!
వక్త్రం ధన్యాః సంసృతివార్ధేరతిమాత్రా-
ద్భీతాః సన్తః పూర్ణశశాఙ్కద్యుతి యస్య .
సేవేన్తేఽధ్యాసీనమనన్తం వటమూలం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!6!!
తేజఃస్తోమైరఙ్గదసంఘట్టితభాస్వ-
న్మాణిక్యోత్థైర్భాసితవిశ్వో రుచిరైర్యః .
తేజోమూర్తిం ఖానిలతేజఃప్రముఖాబ్ధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!7!!
దధ్యాజ్యాదిద్రవ్యకకర్మాణ్యఖిలాని
త్యక్త్వా కాఙ్క్షా కర్మఫలేష్వత్ర కరోతి .
యజ్జిజ్ఞాసాం రూపఫలార్థీ క్షితిదేవ-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!8!!
క్షిప్రం లోకే యం భజమానః పృథుపుణ్యః
ప్రధ్వస్తాధిః ప్రోజ్ఝితసంసృత్యఖిలార్తిః .
ప్రత్యగ్భూతం బ్రహ్మ పరం సన్రమతే య-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!9!!
ణానేత్యేవం యన్మనుమధ్యస్థితవర్ణా-
న్భక్తాః కాలే వర్ణగృహీత్యై ప్రజపన్తః .
మోదన్తే సంప్రాప్తసమస్తశ్రుతితన్త్రా-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!10!!
మూర్తిశ్ఛాయానిర్జితమన్దాకినికున్ద-
ప్రాలేయామ్భోరాశిసుధాభూతిసురేభా .
యస్యాభ్రాభా హాసవిధౌ దక్షశిరోధి-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!11!!
తప్తస్వర్ణచ్ఛాయజటాజూటకటాహ-
ప్రోద్యద్వీచీవల్లివిరాజత్సురసిన్ధుమ్ .
నిత్యం సూక్ష్మం నిత్యనిరస్తాఖిలదోషం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!12!!
యేన జ్ఞాతేనైవ సమస్తం విదితం స్యా-
ద్యస్మాదన్యద్వస్తు జగత్యాం శశశృఙ్గమ్ .
యం ప్రాప్తానాం నాస్తి పరం ప్రాప్యమనాదిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!13!!
మత్తో మారో యస్య లలాటాక్షిభవాగ్ని-
స్ఫూర్జత్కీలప్రోషితభస్మీకృతదేహః .
తద్భస్మాసీద్యస్య సుజాతః పటవాస-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!14!!
హ్యమ్భోరాశౌ సంసృతిరూపే లుఠతాం త-
త్పారం గన్తుం యత్పదభక్తిర్దృఢనౌకా .
సర్వారాధ్యం సర్వగమానన్దపయోనిధిం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!15!!
మేధావీ స్యాదిన్దువతంసం ధృతవీణం
కర్పూరాభం పుస్తకహస్తం కమలాక్షమ్ .
చిత్తే ధ్యాయన్యస్య వపుర్ద్రాఙ్నిమిషార్ధం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!16!!
ధామ్నాం ధామ ప్రౌఢరుచీనాం పరమం య-
త్సూర్యాదీనాం యస్య స హేతుర్జగదాదేః .
ఏతావాన్యో యస్య న సర్వేశ్వరమీడ్యం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!17!!
ప్రత్యాహారప్రాణనిరోధాదిసమర్థై-
ర్భక్తైర్దాన్తైః సంయతచిత్తైర్యతమానైః .
స్వాత్మత్వేన జ్ఞాయత ఏవ త్వరయా య-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!18!!
జ్ఞాంశీభూతాన్ప్రాణిన ఏతాన్ఫలదాతా
చిత్తాన్తఃస్థః ప్రేరయతి స్వే సకలేపి .
కృత్యే దేవః ప్రాక్తనకర్మానుసరః సం-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!19!!
ప్రజ్ఞామాత్రం ప్రాపితసంబిన్నిజభక్తం
ప్రాణాక్షాదేః ప్రేరయితారం ప్రణవార్థమ్ .
ప్రాహుః ప్రాజ్ఞా విదితానుశ్రవతత్త్వా-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!20!!
యస్యాంజ్ఞానాదేవ నృణాం సంసృతిబోధో
యస్య జ్ఞానాదేవ విమోక్షో భవతీతి .
స్పష్టం బ్రూతే వేదశిరో దేశికమాద్యం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!21!!
ఛన్నేఽవిద్యారూపపటేనైవ చ విశ్వం
యత్రాధ్యస్తం జీవపరేశత్వమపీదమ్ .
భానోర్భానుష్వమ్బువదస్తాఖిలభేదం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!22!!
స్వాపస్వప్నౌ జాగ్రదవస్థాపి న యత్ర
ప్రాణశ్వేతః సర్వగతో యః సకలాత్మా .
కూటస్థో యః కేవలసచ్చిత్సుఖరూప-
స్తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!23!!
హా హేత్యేవం విస్మయమీయుర్మునిముఖ్యా
జ్ఞాతే యస్మిన్స్వాత్మతయానాత్మవిమోహః .
ప్రత్యగ్భూతే బ్రహ్మణి యాతః కథమిత్థం
తం ప్రత్యఞ్చం దక్షిణవక్త్రం కలయామి!!24!!
యైషా రమ్యైర్మత్తమయూరాభిధవృత్తై-
రాదౌ క్లృప్తా యన్మనువర్ణైర్మునిభఙ్గీ .
తామేవైతాం దక్షిణవక్త్రః కృపయాసా-
వూరీకుర్యాద్దేశికసమ్రాట్ పరమాత్మా!!25!!

‎హనుమత్శతకం‬

#హనుమత్శతకం..
తే. రామ సుగ్రీవ మైత్రీకరాంజనేయ 
దాశరథి శోక నాశన ధైర్య దాత 
సంద్ర లంఘన ఘన వీర శాంత శూర 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 1

తే. జానకీ శోక ఖండన జయ పతాక 
కార్య ధీక్ష ధర విశేష సూర్య శిష్య 
వ్యాకరణ పండిత కపీశ వారధి కృత 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 2

తే. పరమ పూజిత లక్ష్మణ ప్రాణ దాత 
ఘన గగన గమన, విరోధి ఘనత దహన 
వానర కుల జనిత శైవ వాక్పతి ప్రియ 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 3

తే. రామ కీర్తనమెక్కడ రమ్యమొందు
హస్త ముకుళితుడచ్చట హనుమ విథిగ 
రాక్షసాంతక రఘు రామ రాజ ధారి 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 4

తే. మ్రొక్కితిని నీకు మారుతి దక్కితివని 
నిక్కపు భగవంతుడవీవు దిక్కనుచును
రక్కసి గమిని త్రొక్కిన మర్కట వర 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 5

తే. అగ్గితో లంక భగ్గున బుగ్గియాయె 
నిగ్గు దైత్యులు దిగ్గున నుగ్గు నుగ్గు 
నెగ్గుటే కాని తగ్గుట నీకు లేదు 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 6

తే. వెచ్చనైన చిచ్చుకు తోక నొచ్చ లేదు 
తెచ్చునుచ్చరించిన చాలు హెచ్చు బలము 
రామ నామ జప మహిమ రక్ష మాకు 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 7

తే. పట్టు వీడని కేసరి పట్టి వీవు 
కట్టుబడితివి బ్రహ్మాస్త్ర పట్టుకీవు 
దిట్టవైన నిన్నెవ్వరు కొట్ట గలరు 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 8

తే. అక్షయ కుమార శిక్షక! రాక్షసారి!
లక్ష్య సాధన లక్షణ లక్షితవర
రామ సేవక! రక్షక! రక్ష! రక్ష! 
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 9హనుమత్శతకం‬..
తే. రామ సుగ్రీవ మైత్రీకరాంజనేయ
దాశరథి శోక నాశన ధైర్య దాత
సంద్ర లంఘన ఘన వీర శాంత శూర
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 1
తే. జానకీ శోక ఖండన జయ పతాక
కార్య ధీక్ష ధర విశేష సూర్య శిష్య
వ్యాకరణ పండిత కపీశ వారధి కృత
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 2
తే. పరమ పూజిత లక్ష్మణ ప్రాణ దాత
ఘన గగన గమన, విరోధి ఘనత దహన
వానర కుల జనిత శైవ వాక్పతి ప్రియ
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 3
తే. రామ కీర్తనమెక్కడ రమ్యమొందు
హస్త ముకుళితుడచ్చట హనుమ విథిగ
రాక్షసాంతక రఘు రామ రాజ ధారి
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 4
తే. మ్రొక్కితిని నీకు మారుతి దక్కితివని
నిక్కపు భగవంతుడవీవు దిక్కనుచును
రక్కసి గమిని త్రొక్కిన మర్కట వర
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 5
తే. అగ్గితో లంక భగ్గున బుగ్గియాయె
నిగ్గు దైత్యులు దిగ్గున నుగ్గు నుగ్గు
నెగ్గుటే కాని తగ్గుట నీకు లేదు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 6
తే. వెచ్చనైన చిచ్చుకు తోక నొచ్చ లేదు
తెచ్చునుచ్చరించిన చాలు హెచ్చు బలము
రామ నామ జప మహిమ రక్ష మాకు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 7
తే. పట్టు వీడని కేసరి పట్టి వీవు
కట్టుబడితివి బ్రహ్మాస్త్ర పట్టుకీవు
దిట్టవైన నిన్నెవ్వరు కొట్ట గలరు
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 8
తే. అక్షయ కుమార శిక్షక! రాక్షసారి!
లక్ష్య సాధన లక్షణ లక్షితవర
రామ సేవక! రక్షక! రక్ష! రక్ష!
భయ విదూర సీతారామ భక్త హనుమ!! 9

శ్రీ‬ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం

#శ్రీ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం..
షడాదార పంకేరుహాంతర్విరాజ
 త్పుషుమ్నాంతరాలే2 తితేజోలసంతీం
 సుధామండలం ద్రావయంతీం పిబంతీం
 సుధామూర్తి మీడే చిదానందరూపం

జ్వలాత్కోటి బాలార్క భానురుణాంగీం
 సులావణ్య శృంగార శోభాణిరామం
 మాహాపద్మకింజల్క మధ్యే విరాజ
 త్రికోణే నిషణ్ణాం బజేశ్రీ భవానీం

క్వణత్కింకిణీ నూపురోద్బాసిరత్న
 ప్రభాలీఢలాక్షర్ద్ర పాదాబ్జయుగ్మం
 అజేశాచ్యుతాద్యై: సురై : సేవ్యమానం
 మహాదేవి ! మన్మూర్నితే భావయామి

సుశోణాంబరాబద్ధ నీవీరాజ
 న్మహారత్నకాంచికలాపం నితంబం
 స్ఫురద్ద ణావర్తనాభిం చతిస్రో
 వలీ రంబ ! తే రోమరాజిం భజేహం

లసద్వృత్త ముత్తుంగమాణిక్యకుంభో
 పమశ్రీస్త నద్వంద్వ మంబాంబుజాక్షి
 భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం
 మహాహారదీప్తం సదా ప్రసున్నతాస్యం

శిరిషప్రసూనోల్ల సద్బా హుదండై
 ర్జ్వీలద్వాణకోదండ పాశాంకుశైశ్చ
 చలత్కంకణోదార కేయూర భూషో
 జ్జ్వలద్చిర్లసంతీం భజేశ్రీ భవానీం

శరత్పూర్ణచంద్ర ప్రభాపూర్ణబింబా
 ధరస్మేరవక్త్రరవిందాం సుశాంతం
 సురత్నవళీహార తాటంకశోభం
 మహాసుప్రసన్నాం భజే భవానీం

సునాసాపుటం సుందరభ్రూలలాటం
 తవౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షం
 లలాటోల్ల సద్గంధ కస్తూరిభూషం
 స్ఫురచ్ఛ్రీముఖాంభోజ మీ2డే మంబ

చలత్కుంతలాంతర్బ్రమ ద్ భృంగబృందం
 ఘనస్నిగ్ధమ్మిల్ లభూషోజ్జ్వలంతే
 స్ఫురన్మౌళిమాణిక్య బద్ధేందురేఖా
 విలాసోల్ల సద్దివ్య మూర్ధానమీడే

ఇతి శ్రీ భవానీ స్వరూపం తవేదం
 ప్రపంచాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నం
 స్ఫురత్వంబ డింభస్యమే హృత్పరోజే
 సదా వజ్మయం సర్వతేజోమయంచ

గణేశాణి మాద్యఖిలై :శక్తిబృందై
 రీవృతాం వై స్ఫురచ్ఛక్రరాజోల్లసంతీం
 పరాం రాజరాజేశ్వరి త్రైపురిత్వాం
 శివాం కోపరిస్థాం శివాం భావయామి

త్వమర్కస్త్వమిందు స్త్వమగ్ని స్త్వమాప
 స్త్వమాకాశ భూవాయ వస్త్వం మహత్త్యం
 త్వదన్యోన కశ్చి పపంచే2స్తి సర్వం
 త్వమానందసంవిత్స్యురూపాం భజే2హం

శ్రుతీనా మగమ్యే సువేదాగమజ్ఞా
 మహిమ్నోన జానంతి పారంతవాంబ
 స్తుతిం కర్తు మిచ్ఛామి తేత్వాంభవాని
 క్షేమస్వేద ప్రమగ్ధ కిలా2హం

గురుస్త్వం శివస్త్వంచ శక్తి స్త్వమేవ
 త్వమేవాసి మాతా పితాచ త్వమేవ
 త్వామేవాసి విద్యా త్వమేవాసి బంధు
 ర్గతి ర్మేమతి ర్దేవి సర్వం త్వమేవ

వరేణ్య శరణ్యే సుకారుణ్యమూర్తే
 హిరణ్యోదరాధ్యై రగణ్యే సుపుణ్యే
 భవారణ్య భీతే శ్చమాం పాహిభద్రే
 నమస్తే నమస్తే నమస్తే భవాని

ఇతీమాం మహచ్ఛ్రీ భవానీభుజంగ
 స్తుతం య : పఠేచ్ఛక్తి యుక్తిశ్చతస్మై
 స్వకీయం పదం శాశ్వతం వేదసారం
 శ్రియం చాష్టసిద్ధం భవానీ దదాతి

భవానీ భవానీ భవానీ త్రివారం
 హ్యుదారం ముదా సర్వదాయేజపంతి
 నశొకోనమోహాన పాపం నభీతి
 కదాచి త్కథంచి త్కుతశ్చి జ్జనానాం
!!ఇతి శ్రీ మచ్ఛాంకర భగవాత్పాదకృతం భవానీభుజంగ ప్రయాతస్తోత్రం సంపూర్ణం!!
‪శ్రీ‬ భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం..
షడాదార పంకేరుహాంతర్విరాజ
త్పుషుమ్నాంతరాలే2 తితేజోలసంతీం
సుధామండలం ద్రావయంతీం పిబంతీం
సుధామూర్తి మీడే చిదానందరూపం
జ్వలాత్కోటి బాలార్క భానురుణాంగీం
సులావణ్య శృంగార శోభాణిరామం
మాహాపద్మకింజల్క మధ్యే విరాజ
త్రికోణే నిషణ్ణాం బజేశ్రీ భవానీం
క్వణత్కింకిణీ నూపురోద్బాసిరత్న
ప్రభాలీఢలాక్షర్ద్ర పాదాబ్జయుగ్మం
అజేశాచ్యుతాద్యై: సురై : సేవ్యమానం
మహాదేవి ! మన్మూర్నితే భావయామి
సుశోణాంబరాబద్ధ నీవీరాజ
న్మహారత్నకాంచికలాపం నితంబం
స్ఫురద్ద ణావర్తనాభిం చతిస్రో
వలీ రంబ ! తే రోమరాజిం భజేహం
లసద్వృత్త ముత్తుంగమాణిక్యకుంభో
పమశ్రీస్త నద్వంద్వ మంబాంబుజాక్షి
భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం
మహాహారదీప్తం సదా ప్రసున్నతాస్యం
శిరిషప్రసూనోల్ల సద్బా హుదండై
ర్జ్వీలద్వాణకోదండ పాశాంకుశైశ్చ
చలత్కంకణోదార కేయూర భూషో
జ్జ్వలద్చిర్లసంతీం భజేశ్రీ భవానీం
శరత్పూర్ణచంద్ర ప్రభాపూర్ణబింబా
ధరస్మేరవక్త్రరవిందాం సుశాంతం
సురత్నవళీహార తాటంకశోభం
మహాసుప్రసన్నాం భజే భవానీం
సునాసాపుటం సుందరభ్రూలలాటం
తవౌష్ఠశ్రియం దానదక్షం కటాక్షం
లలాటోల్ల సద్గంధ కస్తూరిభూషం
స్ఫురచ్ఛ్రీముఖాంభోజ మీ2డే మంబ
చలత్కుంతలాంతర్బ్రమ ద్ భృంగబృందం
ఘనస్నిగ్ధమ్మిల్ లభూషోజ్జ్వలంతే
స్ఫురన్మౌళిమాణిక్య బద్ధేందురేఖా
విలాసోల్ల సద్దివ్య మూర్ధానమీడే
ఇతి శ్రీ భవానీ స్వరూపం తవేదం
ప్రపంచాత్పరం చాతిసూక్ష్మం ప్రసన్నం
స్ఫురత్వంబ డింభస్యమే హృత్పరోజే
సదా వజ్మయం సర్వతేజోమయంచ
గణేశాణి మాద్యఖిలై :శక్తిబృందై
రీవృతాం వై స్ఫురచ్ఛక్రరాజోల్లసంతీం
పరాం రాజరాజేశ్వరి త్రైపురిత్వాం
శివాం కోపరిస్థాం శివాం భావయామి
త్వమర్కస్త్వమిందు స్త్వమగ్ని స్త్వమాప
స్త్వమాకాశ భూవాయ వస్త్వం మహత్త్యం
త్వదన్యోన కశ్చి పపంచే2స్తి సర్వం
త్వమానందసంవిత్స్యురూపాం భజే2హం
శ్రుతీనా మగమ్యే సువేదాగమజ్ఞా
మహిమ్నోన జానంతి పారంతవాంబ
స్తుతిం కర్తు మిచ్ఛామి తేత్వాంభవాని
క్షేమస్వేద ప్రమగ్ధ కిలా2హం
గురుస్త్వం శివస్త్వంచ శక్తి స్త్వమేవ
త్వమేవాసి మాతా పితాచ త్వమేవ
త్వామేవాసి విద్యా త్వమేవాసి బంధు
ర్గతి ర్మేమతి ర్దేవి సర్వం త్వమేవ
వరేణ్య శరణ్యే సుకారుణ్యమూర్తే
హిరణ్యోదరాధ్యై రగణ్యే సుపుణ్యే
భవారణ్య భీతే శ్చమాం పాహిభద్రే
నమస్తే నమస్తే నమస్తే భవాని
ఇతీమాం మహచ్ఛ్రీ భవానీభుజంగ
స్తుతం య : పఠేచ్ఛక్తి యుక్తిశ్చతస్మై
స్వకీయం పదం శాశ్వతం వేదసారం
శ్రియం చాష్టసిద్ధం భవానీ దదాతి
భవానీ భవానీ భవానీ త్రివారం
హ్యుదారం ముదా సర్వదాయేజపంతి
నశొకోనమోహాన పాపం నభీతి
కదాచి త్కథంచి త్కుతశ్చి జ్జనానాం
!!ఇతి శ్రీ మచ్ఛాంకర భగవాత్పాదకృతం భవానీభుజంగ ప్రయాతస్తోత్రం సంపూర్ణం!!

హనుమంతుని‬ స్తోత్రం,అర్థాలు

Ramudu Thota Venkataramana's photo.
‪హనుమంతుని‬ స్తోత్రం,అర్థాలు..
నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే
అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే
ఓ దేవనాయకా! నీకు నమస్కారము. సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టివానికి, నాశరహితునకు, శ్రేష్ఠునాకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము
యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ
భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః
యోగుల హృదయపద్మమున నుండువానికి, జననమరణమూల రోగమునకు ఔషధమువంటివానికి, భక్తుల అపరాధములు సహించువానికి, ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము
రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే
సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః
శ్రీరామున కుపకరించుటయే స్వభావంగా కలవానికి, లక్ష్మణుని ప్రాణదాతకు, సప్తకోటి మహామంత్రస్వరూపునకు నీకు నమస్కారము.
గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే
వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః
పార్వతీగర్భమనే గొప్ప ముత్యపుచిప్పయం దుద్భవించిన రత్నమునకు, అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు, యజ్ఞాస్వరూపునకు, యజ్ఞోభోక్తకు నీకు నమస్కారము.
బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే
శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శుభే
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది సమస్త దేవతలా స్వరూప మయినవానికి, శతకంఠరావణుని వధించుటకై శుభప్రదమగు శ్రవణానక్షత్రమున.
అవతీర్ణః పంచవక్త్రః తస్మై హనుమతే నమః
నమ స్తుభ్యం కృపాపార! క్షమస్వ మమ దుర్ణయం
అవతరించిన పంచముఖాంజనేయునకు నమస్కారము. ఓ దయాపూర్ణుడా నా అవినయమును క్షమింపుము.
మ మాపరాథ సంజ్ఞానే శక్తి ర్నాస్తి కపీశ్వరః
అట స్సహనమే వైషాం యుక్తం భవతి ప్రాణద
నా అపరాధములను నీవుకూడ లెక్కింపజాలవు. అందువలన వాటినన్నిటిని సహింప నీవే తగియున్నావు
పుచ్చాగ్ని లంకాపుర దాహకాయ
సురాంత కాక్షాసుర మర్ధనాయ
నమో స్తు భీభత్సవినిర్మితే ష్వ
వ్యత్యర్థ భీభత్సరసోత్సవాయ
తోకనిప్పుతో లంకానగరాన్ని దగ్ధం చేసినట్టి, దేవతలనే బాధించు అక్షరాక్షసుని వధించినట్టి వారధి నిర్మించు బీభత్సకార్యంలో బీభత్స రాసోత్సవమున నున్న నీకు నమస్కారము
జనన మరణ వర్ణితం, శాంతరూప విగ్రహమ్
ప్రమథగణ సుసేవితం, పాపసంఘ నాశకమ్
జనన మరణములు లేనట్టియు, శాంతస్వరూపము కల్గినట్టియు, వానర సమూహంచే సేవింపబడునట్టి, పాపములను పటాపంచలు చేయగల్గినట్టి, తాబేలు వెన్ను నధిరోహించినవానిని
కూర్మవృష్ఠధారణం, పార్థ కేతు చారిణమ్
వాలఖిల్య సంస్తుతం, వాయుసూను మాశ్రయే
అర్జనుని రథపుటెక్కెమున సంచరించువానిని, వాలాభిల్యాది మునులచే స్తుతింపబడినవానిని, వాయు కుమారుడయిన హనుమంతుని ఆశ్రయించుచున్నాను
ఇంద్రవ్యాకరణాధిగ త్యవసరే యస్య స్వతో విహ్వాలో
దృష్టో రూప మహఃపతి శ్చరమ పూర్వాద్రిస్థి తాంఘ్రిద్వయః
ప్రాదా దాత్మసుతాం సురూపగుణశ్రీ లానర్ఘరత్న శ్రియామ్
యస్మై నామ సువర్చలాం హనుమతే తస్మై నాహం కుర్మహే!!
ఇంద్రవ్యాకరణమును నేర్చుకొనవలసి వచ్చినప్పుడు బ్రహ్మచారియగుటచే స్వయంగా అనర్హుడై కలత చెందిన వానరవీరుని, పూర్వపశ్చిమాద్రుల పాదము లుంచియున్న హనుమంతుని రూపము చూసి సూర్యుడు రూపగణ శీలములందు సాటిలేనటువంటి తన కుమార్తెయైన సువర్చలాదేవిని యిచ్చి వివాహంచేశాడు. అట్టి అంజనేయునకు నమస్కరించుచున్నాను.