సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Sunday, September 28, 2014

సూర్యభగవానుడు‬

సూర్యభగవానుడు‬

‪‎ఆదర్శ‬ ప్రత్యక్ష దైవం... ‪‎సూర్యభగవానుడు‬
ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందుతుంటారని తెలిపే కథాంశం మత్స్యపురాణంలో కనిపిస్తుంది. ఈ కథాంశంలో ‪#‎సూర్యుడు‬ తన శక్తినే చంద్రుడికిచ్చి అతని వల్ల లోకాలన్నింటికీ మేలు చేయిస్తుంటాడనే ఖగోళ సంబంధమైన శాస్త్ర విషయం ఇమిడి ఉంది. సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, ‪కిరణాలతో‬ దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. ఆ అమృతమే చంద్రుడిలో కళాక్షయ రూపంలో కనిపిస్తుంటుంది.‪అమృతాన్ని‬ తాగటం వల్ల దేవతలకు కలిగే తృప్తి పదిహేను రోజులపాటు మాత్రమే ఉంటుంది. మనిషి మిగిలిన కాలంలో స్వాహాకారాలతో దేవతలను, స్వధాకారాలతో ‪పితృదేవతలను‬ తృప్తి పరచాల్సి ఉంటుంది. దీనికోసం అన్నం అవసరం అవుతుంది. యజ్ఞం చేసేటప్పుడు స్వాహా అని మంత్రాలకు చివర పలకటం, పితృదేవతలకు సమర్పించేటప్పుడు స్వధా అని మంత్రాల చివర పలకటం వల్ల యజ్ఞ సమయంలో కుండంలో నుంచి హవ్యం దేవతలకు, కవ్యం పితృదేవతలకు చేరుతుంటుంది. సూర్యుడు భూమి మీద అన్నానికి సంబంధించిన పంటలు పండించటానికి తన కిరణాలను ప్రసరింపచేసి ధాన్యం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంటాడు. ఈ కారణం వల్లే సూర్యుడు దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు ఆరాధ్యుడవుతున్నాడు. సూర్యుడు తన కిరణాల్లో నిలుపుకొన్న దేవ, పితృ, మనుష ఆహార జన్యతృప్తే సూర్య రథానికి ఉన్న చక్రం అని చెబుతారు. ఆ చక్ర శక్తి వల్లే సకల ‪సృష్టి‬ చైతన్యం ప్రాప్తిస్తోంది. సూర్యుడు పచ్చని ‪‎గుర్రాలను‬పూన్చిన రథంలో ప్రయాణిస్తుంటాడు. ఈ పచ్చదనం లోకకల్యాణ సూచకం. దినస్పతి అని కీర్తిని అందుకుంటున్న సూర్యుడు ‪అహోరాత్రులు‬ తన ఏక చక్ర రథంపై సప్త ద్వీప సమస్త సముద్ర ఘటికమైన ఈ పృథ్వీ చక్రాన్ని అంతటిని చుట్టి వస్తుంటాడు. ఆయన అధిరోహించిన రథానికున్న గుర్రాలు సప్త ఛందోరూపాలుగా ఉంటాయి. సూర్యుడి ‪సంకల్పాన్ని‬ అనుసరించి కామరూపంతో, కామగమనంతో ఆ గుర్రాలు మనోవేగంతో ప్రయాణిస్తాయి. ఒకసారి రథానికి పూన్చితే మళ్లీ మళ్లీ ఆ గుర్రాలను విప్పటం, పూన్చటం చేయాల్సిన పని ఉండదు. నిరంతరం అవి అవిశ్రాంతంగా లోకకల్యాణం కోసం సూర్యభగవానుడితో పాటు సంచరిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ గుర్రాలు కొద్దిగా ‪ఎర్రడాలు‬ రంగుతో కనిపిస్తాయి. ఎన్ని యుగాలు గడిచినా ఈ గుర్రాల్లో మాత్రం మార్పు ఉండదు. వాటికి వేద విజ్ఞానం అంతా అవగతమై ఉంటుంది. సృష్టిలో కర్మఫలాలను అనుసరించి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వారికి ఎలాంటి మేలు చేసిపెట్టాలో వాటికి తెలిసి ఉంటుంది. ఈ గుర్రాల్ని కల్పం ప్రారంభంలో ఒకసారి పూన్చితే మళ్ళీ ‪‎కల్పాంతంలో‬మహాప్రళయం సంభవించే వరకూ అవి అలా సూర్యరథాన్ని మోసుకుని పోతూనే ఉంటాయి. సూర్యుడు తన కిరణాల శక్తికి మారు రూపాలైన వాలఖిల్యులు అనే చేతి బొటనవేలు అంత పరిమాణంలో ఉండే రుషులు తన వెంట నడుస్తుండగా ఆ వెనుక మిగిలిన మహర్షులంతా వేద మంత్రాలను స్తుతిస్తుండగా గంధర్వ, ‪#‎అప్సరస‬ గణాలు గీత, నృత్యాలతో సేవిస్తుండగా తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు. ఆ ప్రయాణమంతా ఓ అద్భుత సుందర దృశ్యంగా ఉంటుంది. ఈ సూర్యుడి ప్రయాణ క్రమాన్ని వివరించి చెప్పటంలో ఒక అవిశ్రాంత సేవాతత్వం భగవానుడిలో ఇమిడి ఉందని తెలిపే ఈ కథాంశం ఆవిర్భావ లక్ష్యం.
‪భగవంతుడు‬ లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, ‪లోకసాక్షి‬, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసా నికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.
ప్రత్యక్ష ‪నారాయణుడైన‬ సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సేర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. #సూర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. ‪నిస్వార్ధకర్మకు‬ తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన.
పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా ‪‎సూర్యుడే‬ అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, ‪‎విద్యావిజ్ఞానాలకు‬ ఆయనే మూలపురుషూడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతోందన డానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మును లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ‪‎ధర్మ‬ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే ‪సత్రాజిత్తు‬అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.
వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. ‪‎బుద్ధిని‬ ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది‪ గాయత్రీమంత్రం‬. ఇహా నికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే లభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు #సూర్యుడు. ఆధ్యా త్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు.
సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే ‪ ‎జ్ఞానం‬ సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు ‪‎చక్రాలను‬ వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. ‪కాంతి‬ ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.
ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమ స్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకో వడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, #సమస్థితి కలుగుతాయి.
సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు.సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి . సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని #మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది.
మన #ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు #సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే #జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.

ఓ౦ శ్రీ సూర్య నారాయణాయ నమో నమ:

"ఆదిదేవ నమస్తుభ్య౦ ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్య౦ ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధమారూఢమ్ ప్రచ౦డ౦ కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధర౦ దేవ౦ త౦ సూర్య౦ ప్రణమామ్యహమ్"

భా:- ఆది దేవుడైన శ్రీ సూర్య నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను. ఏడు గుర్రాలు గల రధాన్ని ఎక్కినట్టివాడు, ప్రచ౦డుడు, కశ్యప ప్రజాపతికి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరి౦చినట్టివాడు అయిన ఆ సూర్యభగవానుడికి ప్రణామములు అర్పిస్తున్నాను.

శ్లో" రశ్మిమ౦త౦ సముద్యన్త౦ దేవాసుర నమస్కృతమ్!
పూజయస్వ వివస్వన్త౦ భాస్కర౦ భువనేస్వరమ్ !!

భా:- ప్రశస్తములైన కిరణములు కలవాడు, అర్ధోదయాదులు లేక పూర్తిగా ఉదయి౦చువాడు,సురాసురలులచే నమస్కరి౦పబడువాడు, తేజముచే ఇతరములగు తేజస్సును కప్పివేయువాడు, కా౦తులను కలిగి౦చువాడు, భువనేశ్వరుడు అయిన ఆదిత్యుణ్ణి పూజి౦పుము.


Ramudu Thota Venkataramana's photo.
‪‎సూర్యభగవానుడి‬ సర్వరోగ నివారణకు స్తోత్రం
శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు |1|
ఇప్పుడే ఉదయించి ఉత్తరదిక్కుగా పయనిస్తూన్న సూర్యదేవుడు నా గుండెజబ్బును, కంటిజబ్బును, (కామెర్లు) త్వరగా పోగొట్టుగాక !
నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే |
క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ |2|
అరనిముషంలో ఆకాశముపైరెండువేలరెండువందల రెండు యోజనాలు పయనించే పద్మబాంధవా ! నీకు నమోవాకం !
కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ |
ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ|3|
కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేద్రియాలు ఐదు, మనస్సు, జీవుడు, కూడా తానే అయి సకల సృష్టినీ కల్పించే ఆ ద్వాదశ మూర్తి నాకు ఆనందాన్ని, తృప్తిని కలిగించుగాక !
త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః |
త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ |4|
సూర్యదేవా! మూడువేదాలు, వషట్కారము, ప్రపంచము, హంస, పరమహంస - నీవే
శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్ |
శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి |5|
శివరూపుడవైన నీవల్ల ఆత్మజ్ఞానమును, విష్ణురూపుడవైన నీవల్ల మోక్షమును, అగ్ని రూపుడవైన నీవల్ల ఐశ్వర్యమును, నీవల్ల ఆరోగ్యమును కోరుచున్నాను. అనుగ్రహించు.!
త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః |
తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు |6|
చర్మదోషాలను, కంటిదోషాలను, హృదయదోషాలను, ఇంద్రియాల దోషాలను, సూర్యదేవుడు ఒకవిధమైన కోపరూపమైన అగ్నితో దగ్ధం చేయుగాక !
తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః |
కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ |7|
చీకటిని పోగొట్టినట్టు కంటిరోగాలను (రేచీకటి జబ్బును) రోగపటలమును, గాజును పగులగొట్టినట్టు రోగాలమూలమును కాలకర్త అయిన సూర్యభగవానుడు పోగొట్టుగాక !
యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః |
భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః |8|
వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !
యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం |
దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే |9|
ఏ దేవుని దర్శనం లేకపోతే జగమంతా కటికచీకటిమయం , ఏ సూర్యుని వెలుగుచే తెలివిగలదీ అవుతుందో ఏ భాస్కరుడు ఆపదల రూపుమాపుతాడో ఆ పద్మభాందవుణ్ణి ప్రార్ధిస్తాను.
వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ) |
గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి |10|
వాతరోగం, చర్మరోగం, మహోదరం, అతిమేహం, గ్రహణి, భగంధరం అనే మహారోగాలను సూర్యదేవా ! నీవే పోగొట్టే దివ్యవైద్యుడవు.
ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ |
బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః |11|
ధర్మార్ధ కామమోక్షములను సాధించే కర్మలను చెయ్యనియ్యక మిక్కిలి తాపం కలిగించి ఇంద్రియాలను బంధించే రోగాలను చండకరుడైన సూర్యుడు చెండాడుగాక ! మా ఎడల కరుణ జూపించుగాక !
త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః |
త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ |12|
సూర్యదేవా! నీవే నాతల్లివి, నీవేదిక్కు, నాకు కావలసింది ఇచ్చే దాతవు నీవే.! నీవే ధనం, మంచి చెడ్డలను బోధించే గురువు నీవే. రక్షకుడవు, ఆపదలను పోగొట్టే వాడవు నీవే! నన్ను అనుగ్రహించు.

‪‎ఫలశ్రుతి‬............
ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం |
పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్ ||
ఇలాగ పన్నెండు ఆర్యావృత్తములు ఆకాశం నుంచి సాంబుని ముందు పడినవి. వీటిని శ్రద్ధాభక్తులతో చదివేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది. అన్ని జబ్బులూ అంతరిస్తాయి.

Saturday, September 27, 2014

శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము

శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము
సర్వదు:ఖహరము సర్వశుభము
నీదు దర్శనమ్ము నిత్యకళ్యాణమ్ము
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
  
తనర నెవరి కైన ద్వారకామాయిని
జేరి నంత శాంతి చేరు వగును
అరయ నార్తు డైన నిరుపేద యైనను
శ్రీని వాస సాయి !శిరిడ రాజ !

పరమపురుష ! నీవు భౌతికదేహమ్ము
వీడి వరసమాధి కూడి యున్న
నాడు సైత మవని నప్రమత్తుండవే
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

నీదు భక్తజనుల నిత్యరక్షణభార
మొనసి వరసమాధి ముఖమునుండె
మోయు చుంటి వెంత మోదమ్ము రా నీకు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !

శ్రీ సమాధి జేరి చేయెత్తి పిలిచిన
పలికి మాటలాడు ప్రభుడ వీవు
శ్రీ సమాధినుండి చేయెత్తి దీవించు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

నిన్నాశ్ర యించు వారిని
పన్నుగ నిను శరణు జొచ్చు భక్తజనుల నా
పన్నులను రక్షసేయుట
యెన్నగ నీ బాధ్యత యని యెంతువు సాయీ !

నీయందు దృష్టి నిలుపుచు
పాయక నిను కొలుచు నట్టి భక్త జనుల పై
శ్రీయుత నీదు కటాక్ష మ
మేయము గా బరపుచుందు మేలుగ సాయీ !

సత్య మెరుగ లేక సంసార బంధాల
జిక్కి బాధలొందు జీవజనుల
బరువు మోయ నీవు ప్రత్యక్ష మౌదువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

ఎవరు గాని నిన్ను యెద నిండ భావించి
నీసహాయము కొర కాస పడిన
తత్క్షణాన నీవు తగ నాదు కొందువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !

శ్రీ భాగ్య నిధులు గూడుచు
నీ భక్తుల గృహములెల్ల నిండారును నీ
యే భక్తుని గృహ మైనను
శోభనమే – లేమి చొరదు శుభకర సాయీ !

సర్వ కార్య ధర్మ నిర్వహణము లన్ని
శ్రీసమాధినుండె జేతు ననుచు
మాట యిచ్చి మమ్ము మన్నించినావురా
శ్రీ నివాస సాయి ! శిరిడి రాజ !
శిరిడి జేరు టెల్ల సిరులకు మార్గమ్ము
సర్వదు:ఖహరము సర్వశుభము
నీదు దర్శనమ్ము నిత్యకళ్యాణమ్ము
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
తనర నెవరి కైన ద్వారకామాయిని
జేరి నంత శాంతి చేరు వగును
అరయ నార్తు డైన నిరుపేద యైనను
శ్రీని వాస సాయి !శిరిడ రాజ !
పరమపురుష ! నీవు భౌతికదేహమ్ము
వీడి వరసమాధి కూడి యున్న
నాడు సైత మవని నప్రమత్తుండవే
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
నీదు భక్తజనుల నిత్యరక్షణభార
మొనసి వరసమాధి ముఖమునుండె
మోయు చుంటి వెంత మోదమ్ము రా నీకు
శ్రీని వాస సాయి ! శిరిడి రాజ !
శ్రీ సమాధి జేరి చేయెత్తి పిలిచిన
పలికి మాటలాడు ప్రభుడ వీవు
శ్రీ సమాధినుండి చేయెత్తి దీవించు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
నిన్నాశ్ర యించు వారిని
పన్నుగ నిను శరణు జొచ్చు భక్తజనుల నా
పన్నులను రక్షసేయుట
యెన్నగ నీ బాధ్యత యని యెంతువు సాయీ !
నీయందు దృష్టి నిలుపుచు
పాయక నిను కొలుచు నట్టి భక్త జనుల పై
శ్రీయుత నీదు కటాక్ష మ
మేయము గా బరపుచుందు మేలుగ సాయీ !
సత్య మెరుగ లేక సంసార బంధాల
జిక్కి బాధలొందు జీవజనుల
బరువు మోయ నీవు ప్రత్యక్ష మౌదువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
ఎవరు గాని నిన్ను యెద నిండ భావించి
నీసహాయము కొర కాస పడిన
తత్క్షణాన నీవు తగ నాదు కొందువు
శ్రీనివాస సాయి ! శిరిడి రాజ !
శ్రీ భాగ్య నిధులు గూడుచు
నీ భక్తుల గృహములెల్ల నిండారును నీ
యే భక్తుని గృహ మైనను
శోభనమే – లేమి చొరదు శుభకర సాయీ !
సర్వ కార్య ధర్మ నిర్వహణము లన్ని
శ్రీసమాధినుండె జేతు ననుచు
మాట యిచ్చి మమ్ము మన్నించినావురా
శ్రీ నివాస సాయి ! శిరిడి రాజ !

సాయినాథ‬ స్తవనమజ్ఞరి

సాయినాథ‬ స్తవనమజ్ఞరి
‪సాయినాథ‬ స్తవనమజ్ఞరి
శ్రీ గణేశుడు పార్వతి చిరుత బుడత
భవుని భవరాన నెదిరిన పందెగాడు
గజముఖంబున తొలిపూజ గలుగువేల్పు
ఫాలచంద్రుడు నన్ను కాపాడుగాక !
వాణి శుకవాణి గీర్వాణి వాగ్విలాసి
శబ్ద సృష్టికి స్వామిని, శారదాంబ
రచయితల వాజ్ఞ్మదురిమను రాణవెట్టు
యజునిరాణి పూబోణి దయాంబురాశి
మంచి వాక్కిచ్చి నన్ను దీవించుగాక !
సగుణరూపి - పండరిరాయా - సంతు - నరహరీ
కృపార్ణవా - రంగా - నిరీక్ష సేయ
దగునటయ్య - నన్ భవదీయదాసునిగని
శ్రీ లముంచ జాగేల చేసెదవు, కృష్ణ !
హే కపాల మాలాభరణా ! కపర్దీ
హే దిగంబరా కృపానిధీ ! జటాధ
రా ! మహేశా ! పాశుపతే ! పురాసురారి !
శివ, శుభంకరా, శంకరా, శ్రీకరా, హరా !
విరాగి దయాళో పరాకుసేయ
నేల 'నోం' కార రూప నన్నేలుకొనగ.
వినయముగ మీకు పాద వందనము సల్పి
చేయనున్నాడ స్తోత్రంబు చిస్త్వరూప
తరచు మీ నామస్మరణంబు గరపు, నాదు
కోర్కె లీడేరకుండునా గురువరేణ్య
జయము దిగ్విజయము జయ సాయినాథ
పతిత పావన భావ కృపావతంస
త్వత్పదంబుల శిరమిడి ప్రణుతిసేతు
నభయమిడి బ్రోవరావమ్ము అత్రితనయ
తపసి బ్రహ్మమీవు పురుషోత్తముడ వీవు
విష్ణువీవు జగద్య్వాపి వీవు – పరమ
పావనియుమ యెవరి భార్య యౌనొ
యట్టి కామారి నీవ కృపాంబురాశి
నరశరీరముదాల్చు నీశ్వరుడ వీవు
జ్ఞాన నభమున వెలుగు దినకరుడ వీవు
దయకు సాగరమీవు భవబంధముల జిక్కి
జ్వరపడు కృశించు రోగికౌషధివి నీవు
భయములో గల వారి కాశ్రయము నీవు
కలుషితాత్ముల పాలిటి గంగవీవు
దుఃఖసాగరమీదగ దొప్పవీవుదళిత జనపాళి పాలి చింతామణీవు
విశ్వవిశ్వంభరాన నావిర్భవించు
విమల చైతన్య మీవ - యీ విధివిలాస
జగతి నీదు లీలావిలాసమ్మె సుమ్ము
సాధుజన పోష ! మృదుభాష ! సాయినాథ !
చావు పుట్టుకల్ రెండు నజ్ఞాన భావ
జనితములుగాన - యట్టి యజ్ఞాన తిమిర
మార కారుణోదయ ప్రభాసార ! నీకు
జననమే లేదు ! కావున చావు రాదు
దేహమున బ్రహ్మచైతన్యదీప్తిగలుగ
కలిగె దానికి వింతైన గౌరవంబు
నీటికతమున నది కబ్బుమేటి విలువ
పగిది - పరికించి చూడ పాడుబడిన
దేవళముగాదె నిర్జీవ దేహమకట !
జ్ఞానియెన్నడు దేహాభిమానికాడు
దేహముండిన మండిన దివ్యశుద్ధ
సత్వచైతన్య బ్రహ్మంబె శాశ్వతమ్ము
దారిలేకయె ప్రవహించు నీరమట్లు.
చావుపుట్టుకల్ సహజమ్ము జంతుతతికి
పుట్టు ప్రతి ప్రాణికొకపేరు పెట్టు కతన
నీవునేనను భావంబు నిండెగాని
యుండెనా చిత్ జగంబులు రెండుగాను?
నీరదమ్ము ధరించెడి నీరమట్లు
జగతినిండిన చైతన్యశక్తి యెకటె
మాది మీదను తారతమ్యంబు లేక
నిల్చుశాశ్వతమ్ముగ గణనీయమగుచు
నీరు భూమికిజారి గోదారి పడగ
పావనంబంచు నద్ది ప్రఖ్యాతిగాంచె
వాగువంకన - చిరు సరోవరము పడుచు
విలువ గోల్పోవకుండునే ! మలినమగుచు
మీరు గోదావరి పడిన నీరువంటి
వారు - మేమో ! తటాకాది తీరభూము
లందుపడి - చెడి మలినమైనట్టి వార
మగుట - మీకు మాకంతటి యంతరమ్ము.
పాత్రతను బట్టి యర్హతబడసినట్లు
గౌతమికి గల్గెనంతటి గౌరవమ్ము
దివ్యచైతన్య మన్నింట నిండియున్న
మీతనుగత మౌచు పునీతమయ్యె.
ఆదినుండియు గోదారి ఆగకుండ
పారుచున్నది నేటికి తీరమొరసి
కాని రావణారిపద సుఖానుభూతి
బడసిన పవిత్రజలము గన్పడునె నేడు ?
నీరు వాలువ ప్రవహించి చేరు జలధి
కాని - దాని కుపాధేయమైన భూమి
మాత్రము నిజస్థితిని నిల్చి మార్పుచెంద
నట్లు - మీ యునికి నిలుచు నహరహమ్ము
శాశ్వతంబగు బ్రహ్మంబె సాగరంబు
దానిగలిసిన నీరె చైతన్య శక్తి
మీరుపాధేయమైన గోదారివంటి
వారు - మీనుండి వెడలు కాల్వలము మేము
ఎన్నడైన మాలో ప్రవహించుశక్తి
చేరునాస్వామి సాగర తీరమునకు ?
యీ పరీక్ష కృతార్థులనెట్లు సేతు
వయ్య - త్వత్పాదాశ్రితులమైన మమ్ము
పాతనీరుపోయి ప్రతివత్సరమ్మున
క్రొత్తనీరు నదికి కూడునట్లు
పుట్టుచుంద్రు ఋషులు పుణ్యపురుషులును
ప్రతి దశాబ్దమందు – ప్రగతికోరి
అట్టిసంతు ప్రవాహమందాది పుట్టి
భావికాథ్యాత్మ సౌగంధ్య తావినూది
నడచినారలు సనకసనందనాది
బ్రహ్మమానసాత్మజులు పురాణనిధులు
ఉపరి నారద తుంబర, కపిల, శబరి
వాయునందనాంగద, ధృవ, బలినృపాల,
విదుర, ప్రహ్లాదగోప గోపికలు పుట్టి
రవని - కాల మహాప్రవాహమ్మునందు.
ఇన్ని శతాబ్దములు సాగుచున్న సృష్ట
వట్టి పోయెను ! సాధుసంపత్తి లేక
ధర్మ సంస్థాపనార్దమై ధరణి నుద్భ
వించదె - దశాబ్ధికొక్క వివేకజ్యోతి.
ఈ మహా గౌతమున్ బోలె నీదశాబ్ద
మందు సంతురూపున పుట్టిరందు మిమ్ముదా
సగణు మానసాబ్ధిచంద్రా ! అశేష
దీన జనతాకృమిత భవ్యదివ్యచరణ.
ఒక మునక వేసినంతట సకల పాప
ముల హరించు గౌతమివలె – కలుషితాత్ము
ల సమయింపదె మీదృష్టి ప్రసరణంబు
ఆర్తి జనతాశరణ్య సంయమివరేణ్య
ఇనుములోని దోష మిసుమంతయేనియు
స్పర్శవేది లెక్క సలుపనట్లు
దోషరోష వేషు దుర్గుణ జడునన్ను
విడువకుండుమయ్య విశ్వచక్షు
గ్రామమందుపారు కాల్వను గౌతమి
విడుచునొక్క నీరు విడువకుండ ?
జ్ఞానహీన వట్టి చంచల మతినైన
నన్ను విడుతువె దేవ – అనాధనాధ
పరుసవేది తగిలి పరిణితి చెందని
లోహమున్న దాని లోపమెల్ల
స్పర్శవేది తానె భరియించినట్లుగా
నాదుదోషమెల్ల మీదెగాదె
నన్ను పాపిగనుంచి యీనా – రుజమ్ము
పైనవేసికోవలదయ్య స్వామి లోహ
తత్వమైన కాఠిన్యమునుతాకి చెడెను
పరుసు వేదను దుష్కీర్తి బడయవలదు
తప్పు సేయుచుంట తప్పదు బిడ్డకు
దానిసైచికాచు తల్లి యెపుడు
కలుషితాత్ముల మమ్ము కనుసైగకావగ
తప్పదయ్య నీకు దాసపోష.
ఓ సనాతనా ! మీరు ముందుద్భవించి
నట్టి ఓంకారమవు నందునణగిన శబ్ద
సంపదవు తత్ర్పవాహముసాగు ప్రాణ
శక్తివీ సువిశాల విశ్వమునకంత
జీవనాధారుడీవ కృపావతంస.
వేదమీవు స్ర్మతుల కనువాదమీవు
జ్ఞాన నభమున వెలుగు దినకరుడవీవు
సురభివీవు, నందన వనతరువువీవు
వేడినంతట రక్షించు వాడవీవు
సకల సద్గుణ ఘనివని - సాధుజన హృ
దాంతరావృత "సోహంబ" వనియు – స్వామి
స్వర్గ సోపానముల నెక్క సాహసించి
నాఢ - చేయూతనిమ్ము వినమ్రమూర్తి
పరమపావనా ! చిత్స్వరూపా ! పరంత
పా ! కృపాంబురాసీ ! భేదవర్జితా ! దయాళో !
జ్ఞానసింధో ! నరోత్తమా ! దీనజన ని
వాస ధామమా ! నన్ను కాపాడరమ్ము
నివృత్తి నాధుడివీవు, జ్ఞానేశ్వరుడవు
పరమసద్గుణ గురు జలంధరుడవీవు
ఏకనాధుడవీవు, మచ్ఛీంద్రుడీవు
పీరు మహమ్మదువీవు – కబీరువీవు
బోధకుడవీవు తత్వ సుబోధకుడవు
రామ తుకరామ సఖరామ రామదాస
సావంతులలోన నెవరివో సాయినాథ
యెరుగకున్నాడ నిన్ను సహేతుకముగ
యవనుడని కొందరు మరి బ్రాహ్మణుడటంచు
కొందరు నిను కీర్తించుట విందుగాని
నీ నిజస్ధితి నెరుగు మనీషిగలడె
అదెగదా యదూద్వహుని వింతైన లీల
సుతుడు సుకుమారుడంచు యశోదబల్కె
కాలుడనిబల్కె కంస నృపాలకుండు
దయకు మారుగబల్కె యద్దవుడు కూర్మి
ప్రాజ్ఞుగాబల్కె మధ్యమ పాండవుండు
ఇట్టి వైవిధ్య భావములెన్నో కలుగు
వారి, వారి, మనోగత భావగరిమ
కనుకనే - మిమ్ము రూపురేఖలనుబట్టి
పోల్చుదురు భిన్నమతముల ప్రోగువనుచు
ఫాతిహా పలికి మశీదు పంచనుండి
తురకవంచును యవనుల కెరుకపడవె
వేదవిజ్ఞాన విషయ వివేకివగుట
హిందువై యుందువంచు నూహించుకొంటి
బాహ్యమైనట్టి మావిధి వ్యాపకమ్ము
తగవులాటలు గూర్చదె తార్కికులకు
దానినెన్నడు గొనరు ప్రధానమంచు
జ్ఞానులైనట్టి భావ జిజ్ఞాసులెపుడు
జగతికావ్య కారణమైన సాంద్రకీర్తి
జాతి గోత్రములేని ప్రశాంతమూర్తి
హిందు, యవనుల భేద రాహిత్యమునకు
పట్టినావగ్ని - మసీదున మెట్టినావు
తార్కికులకందనట్టి మీ తత్వమరసి
పలుకుటెట్టులో నాశబ్ద పరిధిమించి
కాని మౌనము బూనగా లేనుగాన
పలుకనుంటిని నాపద పరిచయమున
మీ మహాత్ముల యోగ్యత నేమనందు
దేవతలకన్న మిన్నకాదే కృపాళొ
మంచిచెడ్డల తారతమ్యంబులేదు
నాది నీదను భావమేనాడురాదు
రావణాది దానవ కులాగ్రణులు దైవ
నింద చేసి - కులక్షయ మంధినారు
కాని - వినరాని యేగుణహీనుడైన
మీ మహాత్ములజేరి – ప్రేమింపబడడె
గోపిచందుడు పూడ్చడె గుట్టక్రింద
గురు జలంధరుబట్టి నిగూఢవృత్తి
అయిన నేదోష మాతని నంటకుండ
దీవనలొసంగడే చిరంజీవి యనుచు
శిష్టుడైనను దోష భూయిష్టుడైన
నతని సమదృష్టిజూచు మహాత్ముడెపుడు
కాని - పాపులయడబూను కరుణమెండు
వారి యజ్ఞానమను ముందు బాపుకతన
ఆ ప్రభాకరుడొక్క మహాత్ముడ – ప్ర
కాశమే వారి పరిపూర్ణకరుణ- ఆ,-శ
శాంకుడొక సంతు - సుఖదాయి యైనవాని
కృపయె పూర్ణిమరేయి వర్షించు జోత్న్స
ఉజ్వలంబైన కస్తూరియెక్క సంతు
ఆ పరిమళ మద్దాని అవాజ్య కరుణ
రసము ఛిప్పిల్లు చెరకొక రాగరహితు
డమ్మహాతుని కృపయె తియ్యనిరసంబు

మురికిబట్టలుదుక బోదురు తరచుగా
గంగ చెంత మైల కఢిగివేయ
పెట్టెనుండు బట్ట పెక్కుసార్లుదుకగా
నిచ్చగింతురొక్కొ రెవ్వరేని
నీవె గౌతమి - ఆ మెట్లె నిష్ఠ – మలిన
మైన వస్త్ర్ర్రమే జీవాత్మ - ఆ వికుంఠ
మౌరపేటిక – అరిషడ్వికారమనగ
మురికి - అది వదిలినజీవి పొందుమిమ్ము.

నీడనిచ్చు తరువు నీవుగానుండిన
సంచరించు బాటసారి నేను
తాళలేని తప్త తాపత్రయమ్మున
నిన్నె చేరువాడ నీడకొరకు
తపన తీరకుండ దరిచజేరు జీవుని
నీడయనెడిదయతో నింపుమయ్య
చెట్టునీడ గూడ సేద తీర్చకయున్న
వృక్షమంచు దాని బిలుతురెవరు
ధర్మరక్షకు భువిపైన తారసిల్లె
పార్ద సారధి మిషన గోపాలకుండు
రావణానుజు బ్రోవగ రామవిభుడు
కోతిరాజుకు గూడ చేయూతనిచ్చె
వేదములుగూడ వర్ణింప వీలుబడని
నిర్గుణంబైన బ్రహ్మననేక విధుల
సగుణబ్రహ్మగ భువిని సాక్షాత్కరింప
చేయగలదొక్క మహితాత్ము చిత్తవృత్తె

క్షీరసాగరమందు లక్షీసమేతు
డై నిరంతర సుఖనిద్రబూను హరికి
అదిపుడాఢ్యుడు నిర్నిద్రుడన్న పేరు
కలిగె - సంతుల సమదృష్టి కతనగాదె
ఆ మహాత్ముల యోగ్యతనెవరు – యేచి
తూచగలరు - శ్రీహరిచేత తోళ్ళుమోయ
జేసె - చోఖబా ! మొహరుగా, చేసె ధాము
డెట్లాడమనిన నాడె సర్వేశుడకట

నీరుమోసె సక్కుకు రుక్మిణీ విభుడు – సు
ధాము ప్రేమతోడాసి - పాదములు గడిగె
గోముగా బిల్చి సరిచేసె కుబ్జగూని
ఆపదని - విని - అక్రూరు నంటినడచె
పామరుడ నేను యేభాష పల్కగలను
నీవె తల్లివి తండ్రివి నీవెగాదె ?
సంతులకు సంతు - రక్షింపవంతు నీదె
సద్గురూత్తమ శిరిడీశ సాయినాథ
సాగరంబున వటపత్రశాయివోలె
మూరపై పావుచెక్కన చేరి – పవ్వ
ళించి, యోగశక్తిని నిరూపించినావు
నీట దీపాల వెల్గుల నింపినావు
ఊది మందుగ వ్యాధుల బాధబాపి
చ!!
~~~~~~ఇతి సాయినాథ స్తవనమజ్ఞరి సంపూర్ణం~~~~~~

శ్రీసాయినాథ‬ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం..

Ramudu Thota Venkataramana's photo.
‪శ్రీసాయినాథ‬ మూలబీజ మంత్రాక్షర స్తోత్రం..
అత్రిసుపుత్ర - శ్రీ సాయినాథ
ఆశ్రితరక్షక - శ్రీ సాయినాథ
ఇందీవరాక్ష - శ్రీ సాయినాథ
ఈశితవ్య - శ్రీ సాయినాథ
ఉదాత్తహృదయ - శ్రీ సాయినాథ
ఊర్జితనామ - శ్రీ సాయినాథ
ఋణవిమోచక - శ్రీ సాయినాథ
ఎడరువినాశక - శ్రీ సాయినాథ
ఏకధర్మబోదిత - శ్రీ సాయినాథ
ఐక్యమత్యప్రియ - శ్రీ సాయినాథ -
ఒమ్మతబోధిత - శ్రీ సాయినాథ
ఓంకారరూప - శ్రీ సాయినాథ
ఔదుబరవాసి - శ్రీ సాయినాథ
అంబరీశ - శ్రీ సాయినాథ
ఆఃశతృవినాశక - శ్రీ సాయినాథ
కరుణామూర్తి - శ్రీ సాయినాథ
ఖండోభానిజ - శ్రీ సాయినాథ
గణిత ప్రవీణ - శ్రీ సాయినాథ
ఘనశ్యామ సుందర - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శివ - శ్రీ సాయినాథ -
చతుర్ముఖ బ్రహ్మ - శ్రీ సాయినాథ
చందస్సు స్ఫూర్తి - శ్రీ సాయినాథ
జగత్రయ బడయ - శ్రీ సాయినాథ
ఝగమగ ప్రకాశ - శ్రీ సాయినాథ
జ్ఞానగమ్య శ్రీ - శ్రీ సాయినాథ
టంకకదాని - శ్రీ సాయినాథ
ఠంకశాహి - శ్రీ సాయినాథ
డంబవిరోది - శ్రీ సాయినాథ
ఢక్కానాధప్రియ - శ్రీ సాయినాథ
ణతపరిపాలితను - శ్రీ సాయినాథ -
తత్వజ్ఞాని - శ్రీ సాయినాథ
ధళదళిపనణి - శ్రీ సాయినాథ
దక్షిణామూర్తి - శ్రీ సాయినాథ
ధర్మరక్షక - శ్రీ సాయినాథ
నక్షత్రనామ - శ్రీ సాయినాథ
పరంజ్యోతి శ్రీ - శ్రీ సాయినాథ
ఫకీర రూపి - శ్రీ సాయినాథ
బలరామసహోదర - శ్రీ సాయినాథ
భక్తి ప్రదాయక - శ్రీ సాయినాథ
మశీదువాసి - శ్రీ సాయినాథ -
యజ్ఞపురుష - శ్రీ సాయినాథ
రఘువంశజ - శ్రీ సాయినాథ
లక్షణాగ్రజ - శ్రీ సాయినాథ
వనవిహారి - శ్రీ సాయినాథ
శమీవృక్షప్రియ - శ్రీ సాయినాథ
షట్కరీవిజ - శ్రీ సాయినాథ
సచ్చిదానంద - శ్రీ సాయినాథ
హఠయోగి - శ్రీ సాయినాథ
శబీజాక్షర - శ్రీ సాయినాథ
క్షమాశీలశ్రీ - శ్రీ సాయినాథ

సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం

#సుబ్రహ్మణ్యస్వామి భుజంగం
బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ - మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే - విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః || ౧ ||

న జానామి శబ్దం న జానామి చార్థం - న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్య హృది ద్యోతతే మే - ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||

మయూరాధిరూఢం మహావాక్యగూఢం - మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం - మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||

యదా సంనిధానం గతా మానవా మే - భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే - తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||

యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం - సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||

గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాస్తదా పర్వతే రాజతే తేధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః - స దేవో ముదే మే సదా షణ్ముఖోస్తు || ౬ ||

మహాంభోధితీరే మహాపాపచోరే - మునింద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం - జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||

లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే - సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం - సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||

రణద్ధంసకే మంజులేత్యంతశోణే - మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః - సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||

సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం - క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం - కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||

పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామహం తారకారే తవోరః - స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||

విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాంజగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః - సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||

స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో - తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||

విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం - దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||

సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా - జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః - కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||

స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః - పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||

ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం - హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||

కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ - ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే - కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం - ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||

కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింధి భింధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం - పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||

ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా - ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారమ్ |
న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే - న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||

సహస్రాండభోక్తా త్వయా శూరనామా - హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం - న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||

అహం సర్వదా దుఃఖభారావసన్నో - భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం - మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||

అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం - విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||

దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం - గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||

మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే - గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||

కలత్రం సుతా బంధువర్గః పశుర్వా - నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం - స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||

మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే - వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం - సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః - క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం - నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం - పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు || ౩౧ ||

జయానందభూమం జయాపారధామం - జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో - జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||

భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః - పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
సుపుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం
బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ - మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే - విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః || ౧ ||
న జానామి శబ్దం న జానామి చార్థం - న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్య హృది ద్యోతతే మే - ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||
మయూరాధిరూఢం మహావాక్యగూఢం - మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం - మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||
యదా సంనిధానం గతా మానవా మే - భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే - తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||
యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం - సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||
గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాస్తదా పర్వతే రాజతే తేధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః - స దేవో ముదే మే సదా షణ్ముఖోస్తు || ౬ ||
మహాంభోధితీరే మహాపాపచోరే - మునింద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం - జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||
లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే - సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం - సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||
రణద్ధంసకే మంజులేత్యంతశోణే - మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః - సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||
సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం - క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం - కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||
పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామహం తారకారే తవోరః - స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||
విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాంజగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||
సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః - సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||
స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో - తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||
విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం - దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||
సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా - జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః - కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః - పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||
ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం - హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||
కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ - ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||
ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే - కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం - ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||
కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింధి భింధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం - పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||
ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా - ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారమ్ |
న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే - న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||
సహస్రాండభోక్తా త్వయా శూరనామా - హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం - న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||
అహం సర్వదా దుఃఖభారావసన్నో - భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం - మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||
అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం - విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||
దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం - గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||
మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే - గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||
కలత్రం సుతా బంధువర్గః పశుర్వా - నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం - స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||
మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే - వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||
జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం - సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః - క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||
నమః కేకినే శక్తయే చాపి తుభ్యం - నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం - పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు || ౩౧ ||
జయానందభూమం జయాపారధామం - జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో - జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||
భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః - పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
సుపుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||

శ్రీరాఘవేంద్ర‬ సుప్రభాత స్తోత్రమ్

#శ్రీరాఘవేంద్ర సుప్రభాత స్తోత్రమ్..
శ్రీమతే రాఘవేంద్రాయ - సర్వాభీష్ట ప్రదాయినే |
మంత్రాలయ నివాసాయ - గురురాజాయ మంగళమ్.

సీతాపతే! విధ కరార్చిత! కూర్మరాజ
భండారతో నృహరి తీర్ధ మునీంద్ర లబ్ద !
ఆనంద తీర్ధ మునివంశ్యయతీంద్ర పూజ్య !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీరామదుత! హనుమాన్! యదునాధదూత!
శ్రీ భీమసేన వరరౌప్య పురావ తార!
శ్రీవ్యాసహృత్ప్రియత మామిత శుద్ద బుద్దే!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

బ్రహ్మాజ్ఞ యాదితికులే బహుదోష పూర్ణే!
జాతోపి భక్తి భరితో భువనం సమస్తం!
యోపీపవో దివిషదాం వర! శంకుకర్ణ!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం !
యోనీనయో హరి పదం పితరం స్వభక్త్యా!
ప్రహ్లాద! మృత్యుహరి సంభవ కారణాత్మన్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

సోమాన్వయోద్భవ! సమస్త సురాజమౌళే!
భూభార సంహరణతో షిత కృష్ణ మూర్తే !
బాహ్లీ కరాజ బహురాజ సుధర్మ ధామన్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీకృష్ణ దేవనృపతి స్సకలం స్వరాజ్యం !
యస్మిన్ స్వమప్యమల మార్పయ దాత్మ భక్త్యా !
శ్రీవ్యాసరాజ! విదుషాం వర! దివ్య మూర్తే !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీ మూలరామ పద పంకజలో భ్రుంగ!
శ్రీ పూర్ణ బోధ మత రమ్య సుధాబ్ది చంద్ర !
శ్రీ గౌత మాన్వయ విభాసక భవ్య సూర్య !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

స్వీయాన్ సమత్త నిగమాన్ ప్రావిలోక్య సూక్ష్మై: !
సద్భాష్య సంగ్ర హమిషే యదువర్య వక్త్రే !
శ్రీ జైమినిర్య మభి పూజయతే తిమోదాత్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

స్వష్టార్ధ కైరరనతి విస్త్రత సూక్ష్మ వాక్యైః !
సూత్రార్ధ భాష్య మవేక్ష్యచ తంత్ర దీపం !
వ్యాసో యశోభి రభి పూరయతే దాసయం !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

స్వస్వీయ శాస్త్రగత మర్ధ మతో ధికంచ !
దృష్ట్యా యతీంద్ర కృతిషు ప్రణయాతినమ్రాః !
అర్చంతి పాణి నిముఖాయ మగాధ బోధాః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

రమ్యా సుధా పరిమలోల్ల సితాచకాస్తే !
సచ్చంద్రి కాపిశు శుభే విలసత్ప్రకాశా !
టీ కాస్థలేషు రమితైః స్ఫుట భావదీ పైః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

రమ్యార్ధ రత్నపరిభూషిత సర్వగాత్ర !
సర్వాశ్రుతి స్స్వశిరసా సహితేంది రాయం !
ఆరోప్య రక్షతి సదా నిగమాంత రాజ్యే |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీ వేంకటార్య వర తిమ్మన గోపికాంబా !
దంపత్యనుత్త మతపః ఫల! వైణి కాగ్య్ర !
దారిద్ర్య దుఃఖ భయ భంజన ! పుణ్యమూర్తే !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ఆనంద తీర్ధ జయతీర్ధ కవీంద్ర తీర్ధాః !
శ్రీరామచంద్ర విబుధేంద్ర జయేంద్ర తీర్ధాః !
ఆశీశ్శతం ప్రదద తిస్పృ హయంతియస్మై !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

వాదీంద్ర తీర్ధ సుమతీంద్ర మూఖాః స్తువంతి !
కర్మందినో గుణగణస్త వనై రుదారైః!
త్వాం పశ్యతానను గృహాణ దయార్ద్ర దృష్ట్యా !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

గార్హ స్థ్యముత్తమ మయాచిత లబ్ద వృత్త్యా !
కష్టోనమో నిరనయో హ్యధు నాశ్రితాన్ స్వాన్ !
సర్వేష్ట లాభ పురి పుష్ట తమాన్క రోషి !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీ మత్సుధీంద్ర వరయోగి సరస్వతీభ్యాం !
సంప్రేరితో యతి భూర్బ హునా శ్రమేణ !
మంత్రాన్ వహ స్యనుదినం స్వగతీన్ పునాసి !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్దాః !
సద్రత్న హేమ జలకుంభ శతైరి దానీమ్ !
త్వాం స్నాపయంతి విధ వత్త్యజ యోగ నిద్రామ్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

మందార పుష్పదధ కుంకుమ ముఖ్యవస్తు !
ప్రత్యర్ప్య మంగళకరం నితామునీనాం !
నీరాజనం విదధ తేద్య సురత్న దీపైః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ఏతేచ కశ్యపముఖా మునయః శ్రుతిస్థై: !
ఆశీర్వచోభి రధు నాశిష మర్పయంతి !
లబ్ద్వా శిషం వర మధార్ధ జనాయ దద్యాః!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ఏతేనృపాధ నచయం బహువాహనస్థ |
మానీయ దర్శన కృతే బహిరావ సంతి |
తాన్పావ యాద్య కృపయా నిరపేక్ష యోగిన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్. 

ఏషా సమస్త జనతా పరరాత్ర కాలే |
శీతార్ద తాపిదధతీ వసనం జలార్ద్రం |
త్వాం సేవతేధ పరి పూరయ తత్తదిష్టం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీ మూలరామ! జయ దిగ్వియాఖ్య! రామ!
వైకుంఠ వాస మధ పూజయితుం సమేహి !
సర్వే ప్యమీ విధ కరా విహితాత్మ కృత్యాః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ధన్యా ఇమే తవ గుణస్తవనై రసంఖ్యైః |
కంటోద్గ తైర్ద శది శామశుభం హరంతి |
శృణ్వంతి దేవ సుజనా నతకం ధరేణ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ఛాత్త్రా ఇమే పరిమలాది నిబంధ పాట్య |
భాగావలోకన కృతః పట నాయ సజ్జాః |
ఉత్తిష్టి పాఠయ సుధామధురార వేణ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శాస్త్రేషు పూర్ణధి షణా అపి పండి తాస్తే |
ద్వార్యాసతే స్వబహు సంశయయా పనాయ |
ఉత్తిష్ట ఛింధ హృద యస్థిత సంశయాంస్తాన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

మంత్రాలాయే సురుచిరే వర తుంగ భద్రా |
తీరంగతే సకల దైవత సన్నిధానే |
బృందావనే నివసతే గురవేర్పితో హం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

సంతాన సంపద తిశుద్ద విరక్తి భక్తి |
విజ్ఞాన ముక్తి ముఖ సర్ప ఫల ప్రదాతః |
వాగ్దే హసౌష్ట వక రాతి పవిత్ర మూర్తే |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

చింతామణి స్సురతురు స్సురధేను పూర్వా |
భక్తేష్ట దానకుశలే త్వయి నమ్రనమ్రాః |
స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

నానర్తి భక్తి భర పూరిత దాసగోష్టీ |
విస్మ్రత్య దేహముత లోక మియం స్మరంతీ |
త్వాం స్మారయం త్యతుల నారద గాన గోష్టీం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ఖంజో పిరావతి జడః కవితాం విధత్తే |
మూకో పివక్తి బహు పశ్యతి సర్వ మంధః |
ఏడ శ్శ్రణోతి కృపాయ తవ పశ్య లీలాం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

బృందావనేషు జగతీ తలమధ్య గేషు |
సర్వేషు సన్నిహితయా బహురమ్య మూర్త్యా |
సర్వేష్ట మాకలయ సంత్యజ భూమిశయ్యాం
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీ కృష్ణ భక్తి మతులా మవలంబమానే |
సర్వాస్తి శక్తి రితిడిండి మఘోష పూర్వం |
యోబూబూధః స్వమహిమాతిశ యప్రకా సైః |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

తంత్వత్స మంవి విదధతో భవతః ప్రభావం |
దృష్ట్వా జహాతి జన తాఖలు నాస్తికత్వం |
అస్తిక్య వర్దన ! జగద్గురువర్య ! భూమ్నా |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ఐరావత ప్రముఖ దైవత వాహనాని |
సిద్దాని సర్వ విబుధైరభి యాపితాని |
తేషుస్థితో మహిగతో దిశ భక్త కామాన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

ఏత్యేతి భక్తి భరితాస్సు జయేంద్ర తీర్థా |
బృందావనోద్భ వస మాత్రిశతే మహేస్మిన్ |
అంచంతి హేమకవచేన గురో సమేహి
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.

శ్రీ రాఘవేంద్ర ! భవతాత్తవ సుప్రభాతం !
త్వత్సు ప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం |
భూయాత్త్వ దీయ కృపయా మమ సుప్రభాతం |
త్వత్సు ప్రభాత కవనస్యచ సుప్రభాతమ్. 

యేనోద్ద్రుతః పాపకూపా - లక్ష్మీ నారాయణాభిధః
అంచామ్యహ ముపాధ్యాయ - స్సుప్రభాతేన తంగురుమ్. 
~~~~~~~~~~!!ఇతి శ్రీ రాఘవేంద్ర సుప్రభాతమ్!!~~~~~~~~~‪శ్రీరాఘవేంద్ర‬ సుప్రభాత స్తోత్రమ్..
శ్రీమతే రాఘవేంద్రాయ - సర్వాభీష్ట ప్రదాయినే |
మంత్రాలయ నివాసాయ - గురురాజాయ మంగళమ్.
సీతాపతే! విధ కరార్చిత! కూర్మరాజ
భండారతో నృహరి తీర్ధ మునీంద్ర లబ్ద !
ఆనంద తీర్ధ మునివంశ్యయతీంద్ర పూజ్య !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీరామదుత! హనుమాన్! యదునాధదూత!
శ్రీ భీమసేన వరరౌప్య పురావ తార!
శ్రీవ్యాసహృత్ప్రియత మామిత శుద్ద బుద్దే!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
బ్రహ్మాజ్ఞ యాదితికులే బహుదోష పూర్ణే!
జాతోపి భక్తి భరితో భువనం సమస్తం!
యోపీపవో దివిషదాం వర! శంకుకర్ణ!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం !
యోనీనయో హరి పదం పితరం స్వభక్త్యా!
ప్రహ్లాద! మృత్యుహరి సంభవ కారణాత్మన్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
సోమాన్వయోద్భవ! సమస్త సురాజమౌళే!
భూభార సంహరణతో షిత కృష్ణ మూర్తే !
బాహ్లీ కరాజ బహురాజ సుధర్మ ధామన్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీకృష్ణ దేవనృపతి స్సకలం స్వరాజ్యం !
యస్మిన్ స్వమప్యమల మార్పయ దాత్మ భక్త్యా !
శ్రీవ్యాసరాజ! విదుషాం వర! దివ్య మూర్తే !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ మూలరామ పద పంకజలో భ్రుంగ!
శ్రీ పూర్ణ బోధ మత రమ్య సుధాబ్ది చంద్ర !
శ్రీ గౌత మాన్వయ విభాసక భవ్య సూర్య !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
స్వీయాన్ సమత్త నిగమాన్ ప్రావిలోక్య సూక్ష్మై: !
సద్భాష్య సంగ్ర హమిషే యదువర్య వక్త్రే !
శ్రీ జైమినిర్య మభి పూజయతే తిమోదాత్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
స్వష్టార్ధ కైరరనతి విస్త్రత సూక్ష్మ వాక్యైః !
సూత్రార్ధ భాష్య మవేక్ష్యచ తంత్ర దీపం !
వ్యాసో యశోభి రభి పూరయతే దాసయం !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
స్వస్వీయ శాస్త్రగత మర్ధ మతో ధికంచ !
దృష్ట్యా యతీంద్ర కృతిషు ప్రణయాతినమ్రాః !
అర్చంతి పాణి నిముఖాయ మగాధ బోధాః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
రమ్యా సుధా పరిమలోల్ల సితాచకాస్తే !
సచ్చంద్రి కాపిశు శుభే విలసత్ప్రకాశా !
టీ కాస్థలేషు రమితైః స్ఫుట భావదీ పైః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
రమ్యార్ధ రత్నపరిభూషిత సర్వగాత్ర !
సర్వాశ్రుతి స్స్వశిరసా సహితేంది రాయం !
ఆరోప్య రక్షతి సదా నిగమాంత రాజ్యే |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ వేంకటార్య వర తిమ్మన గోపికాంబా !
దంపత్యనుత్త మతపః ఫల! వైణి కాగ్య్ర !
దారిద్ర్య దుఃఖ భయ భంజన ! పుణ్యమూర్తే !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఆనంద తీర్ధ జయతీర్ధ కవీంద్ర తీర్ధాః !
శ్రీరామచంద్ర విబుధేంద్ర జయేంద్ర తీర్ధాః !
ఆశీశ్శతం ప్రదద తిస్పృ హయంతియస్మై !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
వాదీంద్ర తీర్ధ సుమతీంద్ర మూఖాః స్తువంతి !
కర్మందినో గుణగణస్త వనై రుదారైః!
త్వాం పశ్యతానను గృహాణ దయార్ద్ర దృష్ట్యా !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
గార్హ స్థ్యముత్తమ మయాచిత లబ్ద వృత్త్యా !
కష్టోనమో నిరనయో హ్యధు నాశ్రితాన్ స్వాన్ !
సర్వేష్ట లాభ పురి పుష్ట తమాన్క రోషి !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ మత్సుధీంద్ర వరయోగి సరస్వతీభ్యాం !
సంప్రేరితో యతి భూర్బ హునా శ్రమేణ !
మంత్రాన్ వహ స్యనుదినం స్వగతీన్ పునాసి !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
గంగాది పుణ్య సరితః ప్రణయాతి బద్దాః !
సద్రత్న హేమ జలకుంభ శతైరి దానీమ్ !
త్వాం స్నాపయంతి విధ వత్త్యజ యోగ నిద్రామ్ !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
మందార పుష్పదధ కుంకుమ ముఖ్యవస్తు !
ప్రత్యర్ప్య మంగళకరం నితామునీనాం !
నీరాజనం విదధ తేద్య సురత్న దీపైః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏతేచ కశ్యపముఖా మునయః శ్రుతిస్థై: !
ఆశీర్వచోభి రధు నాశిష మర్పయంతి !
లబ్ద్వా శిషం వర మధార్ధ జనాయ దద్యాః!
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏతేనృపాధ నచయం బహువాహనస్థ |
మానీయ దర్శన కృతే బహిరావ సంతి |
తాన్పావ యాద్య కృపయా నిరపేక్ష యోగిన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏషా సమస్త జనతా పరరాత్ర కాలే |
శీతార్ద తాపిదధతీ వసనం జలార్ద్రం |
త్వాం సేవతేధ పరి పూరయ తత్తదిష్టం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ మూలరామ! జయ దిగ్వియాఖ్య! రామ!
వైకుంఠ వాస మధ పూజయితుం సమేహి !
సర్వే ప్యమీ విధ కరా విహితాత్మ కృత్యాః !
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ధన్యా ఇమే తవ గుణస్తవనై రసంఖ్యైః |
కంటోద్గ తైర్ద శది శామశుభం హరంతి |
శృణ్వంతి దేవ సుజనా నతకం ధరేణ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఛాత్త్రా ఇమే పరిమలాది నిబంధ పాట్య |
భాగావలోకన కృతః పట నాయ సజ్జాః |
ఉత్తిష్టి పాఠయ సుధామధురార వేణ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శాస్త్రేషు పూర్ణధి షణా అపి పండి తాస్తే |
ద్వార్యాసతే స్వబహు సంశయయా పనాయ |
ఉత్తిష్ట ఛింధ హృద యస్థిత సంశయాంస్తాన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
మంత్రాలాయే సురుచిరే వర తుంగ భద్రా |
తీరంగతే సకల దైవత సన్నిధానే |
బృందావనే నివసతే గురవేర్పితో హం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
సంతాన సంపద తిశుద్ద విరక్తి భక్తి |
విజ్ఞాన ముక్తి ముఖ సర్ప ఫల ప్రదాతః |
వాగ్దే హసౌష్ట వక రాతి పవిత్ర మూర్తే |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
చింతామణి స్సురతురు స్సురధేను పూర్వా |
భక్తేష్ట దానకుశలే త్వయి నమ్రనమ్రాః |
స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
నానర్తి భక్తి భర పూరిత దాసగోష్టీ |
విస్మ్రత్య దేహముత లోక మియం స్మరంతీ |
త్వాం స్మారయం త్యతుల నారద గాన గోష్టీం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఖంజో పిరావతి జడః కవితాం విధత్తే |
మూకో పివక్తి బహు పశ్యతి సర్వ మంధః |
ఏడ శ్శ్రణోతి కృపాయ తవ పశ్య లీలాం |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
బృందావనేషు జగతీ తలమధ్య గేషు |
సర్వేషు సన్నిహితయా బహురమ్య మూర్త్యా |
సర్వేష్ట మాకలయ సంత్యజ భూమిశయ్యాం
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ కృష్ణ భక్తి మతులా మవలంబమానే |
సర్వాస్తి శక్తి రితిడిండి మఘోష పూర్వం |
యోబూబూధః స్వమహిమాతిశ యప్రకా సైః |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
తంత్వత్స మంవి విదధతో భవతః ప్రభావం |
దృష్ట్వా జహాతి జన తాఖలు నాస్తికత్వం |
అస్తిక్య వర్దన ! జగద్గురువర్య ! భూమ్నా |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఐరావత ప్రముఖ దైవత వాహనాని |
సిద్దాని సర్వ విబుధైరభి యాపితాని |
తేషుస్థితో మహిగతో దిశ భక్త కామాన్ |
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
ఏత్యేతి భక్తి భరితాస్సు జయేంద్ర తీర్థా |
బృందావనోద్భ వస మాత్రిశతే మహేస్మిన్ |
అంచంతి హేమకవచేన గురో సమేహి
శ్రీ మూలరామ భవతాత్తవ సుప్రభాతమ్.
శ్రీ రాఘవేంద్ర ! భవతాత్తవ సుప్రభాతం !
త్వత్సు ప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం |
భూయాత్త్వ దీయ కృపయా మమ సుప్రభాతం |
త్వత్సు ప్రభాత కవనస్యచ సుప్రభాతమ్.
యేనోద్ద్రుతః పాపకూపా - లక్ష్మీ నారాయణాభిధః
అంచామ్యహ ముపాధ్యాయ - స్సుప్రభాతేన తంగురుమ్. 
~~~~~~~~~~!!ఇతి శ్రీ రాఘవేంద్ర సుప్రభాతమ్!!~~~~~~~~~

శ్రీరాఘవేంద్రుని‬ శ్లోకం:

‎శ్రీరాఘవేంద్రుని‬ శ్లోకం:
''పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ
బజతాం కల్పవ్రుక్షాయ నమతాం కామదేనువే!!
#శ్రీరాఘవేంద్రుని శ్లోకం:
''పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ
బజతాం కల్పవ్రుక్షాయ  నమతాం కామదేనువే!!