సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Friday, September 12, 2014

సహస్రనామ స్తోత్రం


  1. సహస్రనామ స్తోత్రం 
 సహస్రనామ స్తోత్రం
ఓం
స్థిరః స్థాణుః ప్రభుర్భానుః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || ౧ ||

జటీ చర్మీ శిఖణ్డీ చ సర్వాఙ్గః సర్వాఙ్గః సర్వభావనః |
హరిశ్చ హరిణాక్శశ్చ సర్వభూతహరః ప్రభుః || ౨ ||

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానచారీ భగవానః ఖచరో గోచరో‌உర్దనః || ౩ ||

అభివాద్యో మహాకర్మా తపస్వీ భూత భావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || ౪ ||

మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహా‌உత్మా సర్వభూతశ్చ విరూపో వామనో మనుః || ౫ ||

లోకపాలో‌உన్తర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రశ్చ మహాంశ్చైవ నియమో నియమాశ్రయః || ౬ ||

సర్వకర్మా స్వయంభూశ్చాదిరాదికరో నిధిః |
సహస్రాక్శో విరూపాక్శః సోమో నక్శత్రసాధకః || ౭ ||

చన్ద్రః సూర్యః గతిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అద్రిరద్{}ర్యాలయః కర్తా మృగబాణార్పణో‌உనఘః || ౮ ||

మహాతపా ఘోర తపా‌உదీనో దీనసాధకః |
సంవత్సరకరో మన్త్రః ప్రమాణం పరమం తపః || ౯ ||

యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాతపాః |
సువర్ణరేతాః సర్వఘ్యః సుబీజో వృషవాహనః || ౧౦ ||

దశబాహుస్త్వనిమిషో నీలకణ్ఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో‌உబలోగణః || ౧౧ ||

గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
పవిత్రం పరమం మన్త్రః సర్వభావ కరో హరః || ౧౨ ||

కమణ్డలుధరో ధన్వీ బాణహస్తః కపాలవానః |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహానః || ౧౩ ||

స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణిషీ చ సువక్త్రశ్చోదగ్రో వినతస్తథా || ౧౪ ||

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాల రూపః సర్వార్థో ముణ్డః కుణ్డీ కమణ్డలుః || ౧౫ ||

అజశ్చ మృగరూపశ్చ గన్ధధారీ కపర్ద్యపి |
ఉర్ధ్వరేతోర్ధ్వలిఙ్గ ఉర్ధ్వశాయీ నభస్తలః || ౧౬ ||

త్రిజటైశ్చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో‌உథ నక్తం చ తిగ్మమన్యుః సువర్చసః || ౧౭ ||

గజహా దైత్యహా లోకో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || ౧౮ ||

కాలయోగీ మహానాదః సర్వవాసశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || ౧౯ ||

బహుభూతో బహుధనః సర్వాధారో‌உమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాసకః || ౨౦ ||

ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరి చరో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యనిన్దితః || ౨౧ ||

అమర్షణో మర్షణాత్మా యఘ్యహా కామనాశనః |
దక్శయఘ్యాపహారీ చ సుసహో మధ్యమస్తథా || ౨౨ ||

తేజో‌உపహారీ బలహా ముదితో‌உర్థోఞితో వరః |
గంభీరఘోషో గంభీరో గంభీర బలవాహనః || ౨౩ ||

న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్శకర్ణస్థితిర్విభుః |
సుదీక్శ్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || ౨౪ ||

విష్వక్సేనో హరిర్యఘ్యః సంయుగాపీడవాహనః |
తీక్శ్ణ తాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవితః || ౨౫ ||

విష్ణుప్రసాదితో యఘ్యః సముద్రో వడవాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాన్తాత్మా హుతాశనః || ౨౬ ||

ఉగ్రతేజా మహాతేజా జయో విజయకాలవితః |
జ్యోతిషామయనం సిద్ధిః సంధిర్విగ్రహ ఏవ చ || ౨౭ ||

శిఖీ దణ్డీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వైణవీ పణవీ తాలీ కాలః కాలకటంకటః || ౨౮ ||

నక్శత్రవిగ్రహ విధిర్గుణవృద్ధిర్లయోఙమః |
ప్రజాపతిర్దిశా బాహుర్విభాగః సర్వతోముఖః || ౨౯ ||

విమోచనః సురగణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహాచారీ స్తుతస్తథా || ౩౦ ||

సర్వతూర్య నినాదీ చ సర్వవాద్యపరిగ్రహః |
వ్యాలరూపో బిలావాసీ హేమమాలీ తరఙ్గవితః || ౩౧ ||

త్రిదశస్త్రికాలధృకః కర్మ సర్వబన్ధవిమోచనః |
బన్ధనస్త్వాసురేన్ద్రాణాం యుధి శత్రువినాశనః || ౩౨ ||

సాంఖ్యప్రసాదో సుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కన్దనో విభాగశ్చాతుల్యో యఘ్యభాగవితః || ౩౩ ||

సర్వావాసః సర్వచారీ దుర్వాసా వాసవో‌உమరః |
హేమో హేమకరో యఘ్యః సర్వధారీ ధరోత్తమః || ౩౪ ||

లోహితాక్శో మహా‌உక్శశ్చ విజయాక్శో విశారదః |
సఙ్గ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || ౩౫ ||

ముఖ్యో‌உముఖ్యశ్చ దేహశ్చ దేహ ఋద్ధిః సర్వకామదః |
సర్వకామప్రసాదశ్చ సుబలో బలరూపధృకః || ౩౬ ||

సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిధిరూపశ్చ నిపాతీ ఉరగః ఖగః || ౩౭ ||

రౌద్రరూపోం‌உశురాదిత్యో వసురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || ౩౮ ||

సర్వావాసీ శ్రియావాసీ ఉపదేశకరో హరః |
మునిరాత్మ పతిర్లోకే సంభోజ్యశ్చ సహస్రదః || ౩౯ ||

పక్శీ చ పక్శిరూపీ చాతిదీప్తో విశాంపతిః |
ఉన్మాదో మదనాకారో అర్థార్థకర రోమశః || ౪౦ ||

వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్శిణశ్చ వామనః |
సిద్ధయోగాపహారీ చ సిద్ధః సర్వార్థసాధకః || ౪౧ ||

భిక్శుశ్చ భిక్శురూపశ్చ విషాణీ మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః || ౪౨ ||

వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభనైవ చ |
ఋతురృతు కరః కాలో మధుర్మధుకరో‌உచలః || ౪౩ ||

వానస్పత్యో వాజసేనో నిత్యమాశ్రమపూజితః |
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ సుచారవితః || ౪౪ ||

ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకధృకః |
నిమిత్తస్థో నిమిత్తం చ నన్దిర్నన్దికరో హరిః || ౪౫ ||

నన్దీశ్వరశ్చ నన్దీ చ నన్దనో నన్దివర్ధనః |
భగస్యాక్శి నిహన్తా చ కాలో బ్రహ్మవిదాంవరః || ౪౬ ||

చతుర్ముఖో మహాలిఙ్గశ్చారులిఙ్గస్తథైవ చ |
లిఙ్గాధ్యక్శః సురాధ్యక్శో లోకాధ్యక్శో యుగావహః || ౪౭ ||

బీజాధ్యక్శో బీజకర్తా‌உధ్యాత్మానుగతో బలః |
ఇతిహాస కరః కల్పో గౌతమో‌உథ జలేశ్వరః || ౪౮ ||

దంభో హ్యదంభో వైదంభో వైశ్యో వశ్యకరః కవిః |
లోక కర్తా పశు పతిర్మహాకర్తా మహౌషధిః || ౪౯ ||

అక్శరం పరమం బ్రహ్మ బలవానః శక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో మనోగతిః || ౫౦ ||

బహుప్రసాదః స్వపనో దర్పణో‌உథ త్వమిత్రజితః |
వేదకారః సూత్రకారో విద్వానః సమరమర్దనః || ౫౧ ||

మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః |
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || ౫౨ ||

వృషణః శంకరో నిత్యో వర్చస్వీ ధూమకేతనః |
నీలస్తథా‌உగ్గలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || ౫౩ ||

స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |
ఉత్సఙ్గశ్చ మహాఙ్గశ్చ మహాగర్భః పరో యువా || ౫౪ ||

కృష్ణవర్ణః సువర్ణశ్చేన్ద్రియః సర్వదేహినామః |
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || ౫౫ ||

మహామూర్ధా మహామాత్రో మహానేత్రో దిగాలయః |
మహాదన్తో మహాకర్ణో మహామేఢ్రో మహాహనుః || ౫౬ ||

మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానధృకః |
మహావక్శా మహోరస్కో అన్తరాత్మా మృగాలయః || ౫౭ ||

లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |
మహాదన్తో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || ౫౮ ||

మహానఖో మహారోమా మహాకేశో మహాజటః |
అసపత్నః ప్రసాదశ్చ ప్రత్యయో గిరి సాధనః || ౫౯ ||

స్నేహనో‌உస్నేహనశ్చైవాజితశ్చ మహామునిః |
వృక్శాకారో వృక్శ కేతురనలో వాయువాహనః || ౬౦ ||

మణ్డలీ మేరుధామా చ దేవదానవదర్పహా |
అథర్వశీర్షః సామాస్య ఋకఃసహస్రామితేక్శణః || ౬౧ ||

యజుః పాద భుజో గుహ్యః ప్రకాశో జఙ్గమస్తథా |
అమోఘార్థః ప్రసాదశ్చాభిగమ్యః సుదర్శనః || ౬౨ ||

ఉపహారప్రియః శర్వః కనకః కాఝ్ణ్చనః స్థిరః |
నాభిర్నన్దికరో భావ్యః పుష్కరస్థపతిః స్థిరః || ౬౩ ||

ద్వాదశస్త్రాసనశ్చాద్యో యఘ్యో యఘ్యసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || ౬౪ ||

సగణో గణ కారశ్చ భూత భావన సారథిః |
భస్మశాయీ భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || ౬౫ ||

అగణశ్చైవ లోపశ్చ మహా‌உత్మా సర్వపూజితః |
శంకుస్త్రిశంకుః సంపన్నః శుచిర్భూతనిషేవితః || ౬౬ ||

ఆశ్రమస్థః కపోతస్థో విశ్వకర్మాపతిర్వరః |
శాఖో విశాఖస్తామ్రోష్ఠో హ్యముజాలః సునిశ్చయః || ౬౭ ||

కపిలో‌உకపిలః శూరాయుశ్చైవ పరో‌உపరః |
గన్ధర్వో హ్యదితిస్తార్క్శ్యః సువిఘ్యేయః సుసారథిః || ౬౮ ||

పరశ్వధాయుధో దేవార్థ కారీ సుబాన్ధవః |
తుంబవీణీ మహాకోపోర్ధ్వరేతా జలేశయః || ౬౯ ||

ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిన్దితః |
సర్వాఙ్గరూపో మాయావీ సుహృదో హ్యనిలో‌உనలః || ౭౦ ||

బన్ధనో బన్ధకర్తా చ సుబన్ధనవిమోచనః |
సయఘ్యారిః సకామారిః మహాదంష్ట్రో మహా‌உయుధః || ౭౧ ||

బాహుస్త్వనిన్దితః శర్వః శంకరః శంకరో‌உధనః |
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || ౭౨ ||

అహిర్బుధ్నో నిరృతిశ్చ చేకితానో హరిస్తథా |
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || ౭౩ ||

ధన్వన్తరిర్ధూమకేతుః స్కన్దో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || ౭౪ ||

ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉదగ్రశ్చ విధాతా చ మాన్ధాతా భూత భావనః || ౭౫ ||

రతితీర్థశ్చ వాగ్మీ చ సర్వకామగుణావహః |
పద్మగర్భో మహాగర్భశ్చన్ద్రవక్త్రోమనోరమః || ౭౬ ||

బలవాంశ్చోపశాన్తశ్చ పురాణః పుణ్యచఝ్ణ్చురీ |
కురుకర్తా కాలరూపీ కురుభూతో మహేశ్వరః || ౭౭ ||

సర్వాశయో దర్భశాయీ సర్వేషాం ప్రాణినాంపతిః |
దేవదేవః ముఖో‌உసక్తః సదసతః సర్వరత్నవితః || ౭౮ ||

కైలాస శిఖరావాసీ హిమవదః గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || ౭౯ ||

వణిజో వర్ధనో వృక్శో నకులశ్చన్దనశ్ఛదః |
సారగ్రీవో మహాజత్రు రలోలశ్చ మహౌషధః || ౮౦ ||

సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చన్దో వ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || ౮౧ ||

ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారఙ్గో నవచక్రాఙ్గః కేతుమాలీ సభావనః || ౮౨ ||

భూతాలయో భూతపతిరహోరాత్రమనిన్దితః || ౮౩ ||

వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || ౮౪ ||

ధృతిమానః మతిమానః దక్శః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరః || ౮౫ ||

హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామః |
ప్రతిష్ఠాయీ మహాహర్షో జితకామో జితేన్ద్రియః || ౮౬ ||

గాన్ధారశ్చ సురాలశ్చ తపః కర్మ రతిర్ధనుః |
మహాగీతో మహానృత్తోహ్యప్సరోగణసేవితః || ౮౭ ||

మహాకేతుర్ధనుర్ధాతుర్నైక సానుచరశ్చలః |
ఆవేదనీయ ఆవేశః సర్వగన్ధసుఖావహః || ౮౮ ||

తోరణస్తారణో వాయుః పరిధావతి చైకతః |
సంయోగో వర్ధనో వృద్ధో మహావృద్ధో గణాధిపః || ౮౯ ||

నిత్యాత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ ద్వివిధశ్చ సుపర్వణః || ౯౦ ||

ఆషాఢశ్చ సుషాడశ్చ ధ్రువో హరి హణో హరః |
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || ౯౧ ||

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్శణ భూషితః |
అక్శశ్చ రథ యోగీ చ సర్వయోగీ మహాబలః || ౯౨ ||

సమామ్నాయో‌உసమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మన్త్రః శుభాక్శో బహుకర్కశః || ౯౩ ||

రత్న ప్రభూతో రక్తాఙ్గో మహా‌உర్ణవనిపానవితః |
మూలో విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపో నిధిః || ౯౪ ||

ఆరోహణో నిరోహశ్చ శలహారీ మహాతపాః |
సేనాకల్పో మహాకల్పో యుగాయుగ కరో హరిః || ౯౫ ||

యుగరూపో మహారూపో పవనో గహనో నగః |
న్యాయ నిర్వాపణః పాదః పణ్డితో హ్యచలోపమః || ౯౬ ||

బహుమాలో మహామాలః సుమాలో బహులోచనః |
విస్తారో లవణః కూపః కుసుమః సఫలోదయః || ౯౭ ||

వృషభో వృషభాంకాఙ్గో మణి బిల్వో జటాధరః |
ఇన్దుర్విసర్వః సుముఖః సురః సర్వాయుధః సహః || ౯౮ ||

నివేదనః సుధాజాతః సుగన్ధారో మహాధనుః |
గన్ధమాలీ చ భగవానః ఉత్థానః సర్వకర్మణామః || ౯౯ ||

మన్థానో బహులో బాహుః సకలః సర్వలోచనః |
తరస్తాలీ కరస్తాలీ ఊర్ధ్వ సంహననో వహః || ౧౦౦ ||

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతః సర్వలోకాశ్రయో మహానః |
ముణ్డో విరూపో వికృతో దణ్డి ముణ్డో వికుర్వణః || ౧౦౧ ||

హర్యక్శః కకుభో వజ్రీ దీప్తజిహ్వః సహస్రపాతః |
సహస్రమూర్ధా దేవేన్ద్రః సర్వదేవమయో గురుః || ౧౦౨ ||

సహస్రబాహుః సర్వాఙ్గః శరణ్యః సర్వలోకకృతః |
పవిత్రం త్రిమధుర్మన్త్రః కనిష్ఠః కృష్ణపిఙ్గలః || ౧౦౩ ||

బ్రహ్మదణ్డవినిర్మాతా శతఘ్నీ శతపాశధృకః |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || ౧౦౪ ||

గభస్తిర్బ్రహ్మకృదః బ్రహ్మా బ్రహ్మవిదః బ్రాహ్మణో గతిః |
అనన్తరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || ౧౦౫ ||

ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః |
చన్దనీ పద్మమాలాఙ్{}ర్యః సురభ్యుత్తరణో నరః || ౧౦౬ ||

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌలిః పినాకధృకః |
ఉమాపతిరుమాకాన్తో జాహ్నవీ ధృగుమాధవః || ౧౦౭ ||

వరో వరాహో వరదో వరేశః సుమహాస్వనః |
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపిఙ్గలః || ౧౦౮ ||

ప్రీతాత్మా ప్రయతాత్మా చ సంయతాత్మా ప్రధానధృకః |
సర్వపార్శ్వ సుతస్తార్క్శ్యో ధర్మసాధారణో వరః || ౧౦౯ ||

చరాచరాత్మా సూక్శ్మాత్మా సువృషో గో వృషేశ్వరః |
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వానః సవితా‌உమృతః || ౧౧౦ ||

వ్యాసః సర్వస్య సంక్శేపో విస్తరః పర్యయో నయః |
ఋతుః సంవత్సరో మాసః పక్శః సంఖ్యా సమాపనః || ౧౧౧ ||

కలాకాష్ఠా లవోమాత్రా ముహూర్తోహః క్శపాః క్శణాః |
విశ్వక్శేత్రం ప్రజాబీజం లిఙ్గమాద్యస్త్వనిన్దితః || ౧౧౨ ||

సదసదః వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్శద్వారం త్రివిష్టపమః || ౧౧౩ ||

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || ౧౧౪ ||

దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || ౧౧౫ ||

దేవాసురగణాధ్యక్శో దేవాసురగణాగ్రణీః |
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || ౧౧౬ ||

దేవాసురేశ్వరోదేవో దేవాసురమహేశ్వరః |
సర్వదేవమయో‌உచిన్త్యో దేవతా‌உత్మా‌உత్మసంభవః || ౧౧౭ ||

ఉద్భిదస్త్రిక్రమో వైద్యో విరజో విరజోఁబరః |
ఈడ్యో హస్తీ సురవ్యాఘ్రో దేవసింహో నరర్షభః || ౧౧౮ ||

విబుధాగ్రవరః శ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
ప్రయుక్తః శోభనో వర్జైశానః ప్రభురవ్యయః || ౧౧౯ ||

గురుః కాన్తో నిజః సర్గః పవిత్రః సర్వవాహనః |
శృఙ్గీ శృఙ్గప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || ౧౨౦ ||

అభిరామః సురగణో విరామః సర్వసాధనః |
లలాటాక్శో విశ్వదేహో హరిణో బ్రహ్మవర్చసః || ౧౨౧ ||

స్థావరాణాంపతిశ్చైవ నియమేన్ద్రియవర్ధనః |
సిద్ధార్థః సర్వభూతార్థో‌உచిన్త్యః సత్యవ్రతః శుచిః || ౧౨౨ ||

వ్రతాధిపః పరం బ్రహ్మ ముక్తానాం పరమాగతిః |
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః || ౧౨౩ ||

శ్రీమానః శ్రీవర్ధనో జగతః ఓం నమ ఇతి ||
ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వే శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్  సమ్పూర్ణమ్ 

శివతాండవ శ్లోకము

  1. http://tvramudu.blogspot.com/పంచామృతo
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
 గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
 చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
 -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
 కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
 స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
 క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
 కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
 మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
 ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
 శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
 -నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
 మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6 ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
 -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
 కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 8 ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
 -విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
 గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || 9 ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
 రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
 గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || 10 ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
 -ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
 ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || 11 ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
 -గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
 సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || 12 ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
 విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
 శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || 13 ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
 పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
 విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || 14 ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
 శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || 15 ||
"వేదశ్శివః శివో వేదేః"  సర్వవిద్యలకు శివుడే అధిపతి.
 విద్యాయోగం కలగాలి అంటే శివారాధన చేయాలి...
"వేదశ్శివః శివో వేదేః" సర్వవిద్యలకు శివుడే అధిపతి.
విద్యాయోగం కలగాలి అంటే శివారాధన చేయాలి...
Ramudu Thota Venkataramana's photo.

కాలభైరవాష్టకమ్
దేవరాజ్యసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాళ యజ్ఞసూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యొగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం
నీలకంఠమీప్సిదార్ధదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యమకాయమాది దేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్
నినిక్వణన్మనోజ్ఞ హేమకింకిణిలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణ వర్ణ కేశపాశ శొభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
రత్నపాదుకా ప్రభాభిరామ పదయుగ్మకం
నిత్యమ ద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాప జాలముగ్ర నాశనమ్
అష్టసిద్ధి దాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
భీతశంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనమ్
శొకమోహదైన్య లోభకోప తాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధం ధ్రువమ్!!

శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము

  శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము
  శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము
 శ్రీశంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము

హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారుట. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారుట.  ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడుట. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ ఈ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.  (ఇది కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ ఆధారంగా చెప్పబడింది)

పిశాచ పీడా నివృత్తికి, భీతిని పోగొట్ట టానికి, మానసిక దౌర్బల్యము నుండి బయట పడటానికి ఈ స్తోత్రము అత్యంత ఫలప్రదమైనది, మహిమాన్విత మైనది. ఇందులో శంకరుల భక్తి, ఆర్తి,  పతాకము స్పష్టముగా గోచరిస్తాయి.  అద్భుతమైన పద ప్రయోగము, నిర్మలమైన భావము, పరమాత్మకు పూర్తి శరణాగతి ఈ స్తోత్ర ప్రాధాన్యము.

శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, తాత్పర్యము, ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్) గారు దీన్ని శ్రావ్యంగా ఆలపించారు.

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
       భోగీంద్రభోగరమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
       సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౨

సంసారఘోరగహనే చరతో మురారే
       మారోగ్రభీకరమృగప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సరనిదాఘనిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౩

సంసారకూపమతిఘోరమగాధమూలం
        సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపణాపదమాగతస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౪

సంసారసాగరవిశాలకరాలకాల
       నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మినిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౫

సంసారవృక్షమఘబీజమనంతకర్మ
       శాఖాశతం కరణపత్రమనంగపుష్పం
ఆరుహా దుఃఖఫలితం పతతో దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౬

సంసారసర్పఘనవక్త్రభయోగ్రతీవ్ర
        దంష్ట్రాకరాలవిషదగ్ధవినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౭

సంసారదావదహనావదభీకరోరు
         జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య
త్వత్పాదపద్మసరసీశరణాగతస్య
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౮

సంసారజాలపతితస్య జగన్నివాస
         సర్వేంద్రియార్థబడిశార్థఝషోపమస్య
ప్రోత్ఖండితప్రచురతాలుకమస్తకస్య
          లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౯

సంసారభీకరకరీంద్రకరాభిగాత
       నిష్పిష్టమర్మవపుషః సకలార్థినాశ
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౦

అంధస్య మే హృత్వివేకమహాధనస్య
       చోరైః ప్రభో బలిభిరింద్రియనామధేయైః
మోహాంధకూపకుహరే వినిపాతితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౧

బద్ధ్వా గలే యమభటా బహుతర్జయంతః
       కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం
ఏకాకినం పరవశం చకితం దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
       వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
       మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్
వామే కరేణ వరదాభయపద్మచిహ్నం
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౪

సంసారసాగరనిమజ్జనముహ్యమానం
        దీనం విలోకయ విభో కరుణానిధే మాం
ప్రహ్లాదఖేదపరిహారపరావతార
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక
       వ్యాసాది భగవత్పుంగవ హృన్నివాస
భక్తానురక్తపరిపాలనపారిజాత
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౬

లక్ష్మీనృసింహ చరణాబ్జమధువ్రతేన
       స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా
      స్తే యాంతి తత్పదసరోజమఖండరూపం  ౧౭
            శ్రీ లక్ష్మీనృసింహార్పణమస్తు
ఇతి శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణం

#తాత్పర్యము:
పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి,  స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల,  అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి.  ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

లక్ష్మీపతీ!  కమలనాభ!సురేశ! విష్ణో!  వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడ! కేశవా!  జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము. ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఫల శృతి
లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.

సుబ్రహ్మణ్య స్తోత్రము

 సుబ్రహ్మణ్య స్తోత్రము
సుబ్రహ్మణ్య స్తోత్రము
వందే సుబ్రహ్మణ్యం
వందే సేనాన్య మఖిల భక్త శరణ్యమ్ |
వందే బుధాగ్రగణ్యం
వందే నాగార్చితం శివాతనయ మహమ్ ||

వందే తారకహారిం
వందే శక్రాది దేవ వందిత చరణమ్ |
వందే రుద్రాత్మభవం
వందే షాణ్మాతురం శివాతనయ మహమ్ ||

వందే వల్లీ సహితం
వందే కరుణాకరం శుభప్రదమూర్తిమ్ |
వందే మయూరవాహం
వందే వరదం గుహం శివాతనయ మహమ్ ||

వందే వీరవరేణ్యం
వందే వందారు భక్త వర సురభూజమ్ |
వందే భవభయ హారిం
వందే గణపానుజం శివాతనయ మహమ్ ||

వందే శరవణజనితం
వందే జ్ఞాన ప్రభా విభాసుర మమలమ్ |
వందే పరమానందం
వందే ముక్తిప్రదం శివాతనయ మహమ్ ||

వందే కుమారదేవం
వందే గాంగేయ మగ్నిభవ మమరనుతమ్ |
వందే వరశక్తిధరం
వందే మంగళకరం శివాతనయ మహమ్ ||

వందే సుందర రూపం
వందే వేదాంత రమ్య వనసంచారిమ్ |
వందే సురదళనాథం
వందే జ్ఞానప్రదం శివాతనయ మహమ్ ||

వందే భవ్య చరిత్రం
వందే శుభగాత్ర మబ్జపత్ర సునేత్రమ్ |
వందే పరమ పవిత్రం
వందే వల్లీప్రియం శివాతనయ మహమ్ ||

నవగ్రహ శ్లోకం: తాత్పర్యం

నవగ్రహ శ్లోకం: తాత్పర్యంనమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ |గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
#ప్రతి పదార్ధం: నమః = నమస్కారం;  సూర్యాయ = సూర్య గ్రహమునకు; చంద్రాయ = చంద్రగ్రహమునకు; మంగళాయ = మంగళ గ్రహమునకు; చ = మరియు; గురుః = గురు గ్రహానికి; శుక్రః = శుక్ర గ్రహానికి; శనిభ్యః = శని గ్రహమునకు; రాహుః = రాహువునకు; కేతవః = కేతువునకు; నమః = నమస్కారము.
#తాత్పర్యము: నవగ్రహములైన సూర్యునకు, చంద్రునకు, మంగళునకు, బుధునికి, గురునికి, శుక్రునికి, శనికి, రాహువుకు, మరియు కేతువునకు నమస్కారములు. 
గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు. 
ఇందులో ఏ రెండు గ్రహాలు కూడా ఒక దానికొకటి ఎదురుగ ఉండవు. సూర్యుడు (Sun) తూర్పు ముఖంగా ఉంటాడు. సూర్యునికి తూర్పు దిక్కున శుక్రుడు (Venus), పశ్చిమాన శని (Saturn), ఉత్తరాన గురుడు / బృహస్పతి (Jupiter) దక్షిణ దిక్కున కుజుడు/అంగారకుడు/మంగళుడు (Mars), ఈశాన్య దిశను బుధుడు (Mercury), ఆగ్నేయాన చంద్రుడు (Moon), నైఋతి దిక్కున కేతువు (Neptune), వాయవ్య దిక్కున రాహువు (Pluto) ఉంటారు.  రాహువుకు తల, కేతువుకు తోక మాత్రం ఉంటాయి.  నవగ్రహ ఆరాధనను ఒక సాధారణ శ్లోకం తో చేయ వచ్చును.

Sunday, September 7, 2014

‎శనీశ్వరుడు

‎

శనీశ్వరుడు‬..
శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు. ‪శనివారం‬-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏలినాటి శని ప్రసన్నుడవుతాడు. అర్ధాష్టమ శని బాధల నుంచి ‪ఉపశమనం‬ లభిస్తుంది.
నవగ్రహాలలో ...‪ఒక‬ గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. ‪గగనమండలంలో‬ ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమిమీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర ‪‎జీవుల‬ పైన, నిర్జీవ, ఝడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహరూపలో పూజింపబడే 'శని' ఒక ‪గ్రహదేవత‬. వారంలో ఏడవవారం శనివారం. శనివవారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 'ఏడు' శనికి ప్రీతికరమయిన సంఖ్య.
‪శనీశ్వర‬ జపం
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||
‪శని‬ గాయత్రీ మంత్రం-
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "‪నవగ్రహ‬ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మేశని||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం!!

Wednesday, September 3, 2014

తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి''

Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.
తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి''మహాంబోధితీరే మహాపాపచోరే''
ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో ‪పద్మాసురుడు‬ (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది. "తిరుచెందూర్" లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో అంత ‎శక్తివంతమై‬, అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు.
ఈ క్షేత్రం తమిళనాడు లో ‎తిరునెల్వేలి‬ నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. ‎సుబ్రహ్మణ్య‬ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ‪ఆదిశంకరాచార్యుల‬ వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు ‪సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం చేశారు.
ఈ ‪భుజంగ‬ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో ‪వంశంలో‬ తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి ‪దోషములను‬ కూడా పోగొట్టే సుబ్రహ్మణ్యస్వామి శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య ‪భుజంగము‬ ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన ‪స్తోత్రం‬ఇది. దీనిని ప్రతీ ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి. ఈ భుజంగం ప్రభావము వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది, మంచి బుద్ధి వచ్చి, ఇష్టకామ్యములు (ధర్మబద్ధమైన) నెరవేరుతాయి. ఈ సంసారము అనే మహా ‪సముద్రము‬నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “‪మహాంబోధితీరే‬మహాపాపచోరే అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది. ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే 2006 లో వచ్చిన సునామి వల్ల, ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామి వారి శక్తి.}
తిరుచెందూర్ విభూతి మహిమ:
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన ‪‎విభూతి‬ తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ ‪విభూతిని‬ సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు ‪నయం‬ అవుతాయి.
ఈ క్షేత్రమును చేరే మార్గములు:
తిరుచెందూర్ తమిళనాడు లోని ‪‎Tuticorin‬ జిల్లాలో ఉంది.
‪‎రోడ్‬ ద్వారా: ట్యూటికోరిన్ - 40Km, తిరునెల్వేలి – 60Km, కన్యాకుమారి – 90Km, మదురై – 175Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ వారి బస్సులు అనేకం నడుస్తాయి.
‪‎రైలు‬ ద్వారా: చెన్నై నుంచి తిరునెల్వేలి దాకా, అనేక రైళ్ళు ఉన్నాయి. (ఉదాహరణకి కన్యాకుమారి ఎక్సప్రెస్) తిరునెల్వేలి నుంచి అనేక బస్సులు, కార్లు దొరుకుతాయి.
‪విమానము‬ ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (617Km), అది కాక జాతీయ విమానాశ్రయము ట్యూటికోరిన్ లో (40Km) ఉంది.
వసతి సదుపాయము:
ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానము వాళ్లవి అనేక గెస్ట్ హౌసులు రోజుకి Rs.115/- నుంచి Rs. 350/- దాకా ఉంటాయి. ఇవి ముందుగా ‪ఆలయం‬ వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి.
‪‎ఆలయంలో‬ ఆర్జిత సేవలు:
స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతం గా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.
‪కాలము‬,సమయము,పూజ వివరాలు_
ఉదయం
5.10సుప్రభాతం
5.30విశ్వరూప దర్శనం
5.45ధ్వజస్తంభ నమస్కారం
6.15ఉదయ మార్తాండ అభేషేకం
7.00ఉదయ మార్తాండ దీపారాధన
8.00 – 8.30కలశంది పూజ
10.00కలశ పూజ ,10.30ఉచికల అభిషేకం
మధ్యాహ్నం
12.00ఉచికల దీపారాధన
సాయంత్రం
5.00సాయరత్చై పూజ
రాత్రి
7.15అర్థసమ అభిషేకం రాత్రి 8.15అర్థసమ పూజ
రాత్రి 8.30 ఏకాంత సేవ
రాత్రి 8.45రాగసియా దీపారాధన
రాత్రి 9.00 నడై తిరుకప్పిదుతల్.

సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం

http://tvramudu.blogspot.com/పంచామృతo
సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం
బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ - మహాదంతివక్త్రాపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే - విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః || ౧ ||
న జానామి శబ్దం న జానామి చార్థం - న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్య హృది ద్యోతతే మే - ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||
మయూరాధిరూఢం మహావాక్యగూఢం - మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం - మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||
యదా సంనిధానం గతా మానవా మే - భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే - తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||
యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం - సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||
గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాస్తదా పర్వతే రాజతే తేధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః - స దేవో ముదే మే సదా షణ్ముఖోస్తు || ౬ ||
మహాంభోధితీరే మహాపాపచోరే - మునింద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం - జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||
లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే - సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం - సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||
రణద్ధంసకే మంజులేత్యంతశోణే - మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః - సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||
సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం - క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం - కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||
పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామహం తారకారే తవోరః - స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||
విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాంజగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||
సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః - సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||
స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో - తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||
విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం - దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||
సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా - జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః - కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః - పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||
ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం - హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||
కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ - ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||
ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే - కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం - ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||
కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింధి భింధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం - పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||
ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా - ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారమ్ |
న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే - న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||
సహస్రాండభోక్తా త్వయా శూరనామా - హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం - న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||
అహం సర్వదా దుఃఖభారావసన్నో - భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం - మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||
అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం - విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||
దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం - గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||
మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే - గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||
కలత్రం సుతా బంధువర్గః పశుర్వా - నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం - స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||
మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే - వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||
జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం - సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః - క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||
నమః కేకినే శక్తయే చాపి తుభ్యం - నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం - పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు || ౩౧ ||
జయానందభూమం జయాపారధామం - జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో - జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||
భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః - పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
సుపుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||

అయ్యప్పస్వామి‬

శరణు‬ శరణు... అప్పయ్య శరణు.
ఎటుచూసినా శరణు ఘోష. ఊరూవాడా అయ్యప్ప భక్తులే దర్శనమిస్తున్నారు. పవిత్ర దీక్షతోస్వామీ అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు, శరణమయ్యప్ప మము కావుమయ్యప్ప అంటూ భక్తకోటి శబరిమలై వైపు అడుగులు వేస్తుంటారు. శరీరాన్నీ. మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్ళించే దీక్షే స్వామి శరణమయ్యప్ప మండల దీక్ష. అందుకు అనువైనదే కార్తీకమాసం. పరిమితకాలంలోనే అయ్యప్ప దర్శనం జరుగుతుంటుంది. దీనికి కార్తీకమే ఆద్యం. మోక్షమార్గాన్ని అన్వేషించే వారూ, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారూ తప్పనిసరిగా జీవితకాలంలో ఒక్కసారైనా శబరిమలై యాత్ర చేయ్యాలి.

‪#శరణాగతుడు అయ్యప్పస్వామి..
దీక్షాపరులు అధికసంఖ్యలో #శబరిమలై తరలి వెళ్ళుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, '#అయ్యప్ప దీక్ష'ను మించినది లేదు!!

#అయ్యప్పగన్ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
‎శరణాగతుడు‬ అయ్యప్పస్వామి..
దీక్షాపరులు అధికసంఖ్యలో ‪‎శబరిమలై‬ తరలి వెళ్ళుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, '‪‎అయ్యప్ప‬ దీక్ష'ను మించినది లేదు!!
‪అయ్యప్పగన్‬ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
Ramudu Thota Venkataramana's photo.
Ramudu Thota Venkataramana's photo.
అయ్యప్పస్వామి‬ దీక్ష..
1 . దశల వచ్చేస్తుంది మొదటి అడుగు అంటారు విజ్ఞాన మరియు స్పృహ .
2 . దశల bhakters అంతిమ స్పృహ రెండవ అడుగు. ద్వైతము & అద్వైత ఒకటే . అద్వైత దేవుని & ద్వైతము ఆత్మ అని అర్ధం.
3 . దశల దృష్టి లేదా దృష్టి , ఊహ , అర్థం , చట్టం , excercise , చట్టం connectedwith తెలివి ఉండాలి .
4 . విజ్ఞాన దశల స్వచ్ఛమైన consciousnessimage ఇది సూచిస్తుంది .
5 . స్వచ్ఛమైన రూపంలో కాదు అడుగు & భగవతి దేవతలు రూపం వంటి ప్రకాశించే .
6 . అడుగు - గత అనేక జననాలు ( purvajanam ) మంచితనం మేము ఆరో మెట్టు ఎక్కి మేము శివుడు చూడగలరు ఉంటే .
7 . దశల సంకల్ప బలం , మేము దేవుని వరం పొందడానికి సంకల్ప బలం ఉంటుంది
8 . దశల Yaga లోపలి రూపం . rahoyagam .
9 . క్రమంలో దశల సుప్రీం ఖగోళ కాంతి, " paramjyothis " నేటి " మకర జ్యోతి " కనిపిస్తాడు .
10 . దశల ధ్యానం మరియు సార్వత్రిక సుప్రీం లార్డ్ తెలుసుకోవడం .
11 . దశల సన్యాసి meditating.God మరియు భక్తుడు కలయికను .
12 . స్పృహ దశల సమాధి కాని ద్వంద్వ స్వభావాన్ని రాష్ట్ర .
13 . దశల atma , ఆత్మ మార్పులు జరుగుతుంది .
14 . దశల సుప్రీం బ్రహ్మ , జ్ఞానం వ్యక్తి దేవుడు సుబ్రహ్మణ్య సూచిస్తుంది . అల్టిమేట్ సుప్రీం బ్రహ్మ ఈ దశను అంటారు .
15 . దశల nadabrahma పారవశ్య కొనసాగుతుంది అర్థం .
16 . దశల jyothiswarupa ప్రకాశం దేవుని . ఒక సుప్రీం తేజస్సు , దేవుడు యొక్క సరైన రూపం .
17 . దశల trigunathitha దేవుడు యొక్క ట్రై అక్షరాలు అర్థం.
18 . అడుగు - స్వామి అయ్యప్ప స్వామి యొక్క పరమ అడుగుల అంతిమ సుప్రీం అడుగుల గా పరిగణించబడుతుంది, ఇది .
Ramudu Thota Venkataramana's photo.Ramudu Thota Venkataramana's photo.
‪అయ్యప్ప‬ స్వామి అష్టోత్తర శతనామావళి..
ఓం మహాశాస్తాయ నమ:
ఓం మహా దేవాయ నమ:
ఓం మనాదేవస్తుతాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం లోకకర్ర్తేనమ:
ఓం లోకభర్తే నమ:
ఓం లోకహర్తే నమ:
ఓం పరాత్పరాయ నమ:
ఓం త్రిలోక రక్షాయ నమ:
ఓం ధంవినే నమ:
ఓం తపశ్వినే నమ:
ఓం భూత సైనికాయ నమ:
ఓం మంత్రవేదినే నమ:
ఓం మహా వేదినే నమ:
ఓం మారుతాయ నమ:
ఓం జగదీశ్వరాయ నమ:
ఓం లోకాధ్యక్షే నమ:
ఓం అగ్రగణ్యే నమ:
ఓం శ్రీమతే నమ:
ఓం అప్రమేయ పరాక్రమాయ నమ:
ఓం సింహారూఢాయ నమ:
ఓం గజారూఢాయ నమ:
ఓం హయారూఢాయ నమ:
ఓం మహేశ్వరాయ నమ:
ఓం నానావస్త్రధరాయ నమ:
ఓం అనఘాయ నమ:
ఓం ననావిధ్యావిశారధాయ నమ:
ఓం ననారూపధరాయ నమ:
ఓం వీరాయ నమ:
ఓం ననాప్రాణిసేవితాయ నమ:
ఓం భూతేశాయ నమ:
ఓం భూతిదాయనమ:
ఓం భృత్యాయ నమ:
ఓం భుజంగభూషణోత్తమాయ నమ:
ఓం ఇక్షుధంన్వినే నమ:
ఓం పుష్పబాణాయ నమ:
ఓం మహారూపాయ నమ:
ఓం మహాప్రభువే నమ:
ఓం మహాదేవిసుతాయ నమ:
ఓం మాన్యాయ నమ:
ఓం మహాన్వితాయ నమ:
ఓం మహాగుణాయ నమ:
ఓం మహాకృపాయ నమ:
ఓం మహారుద్రాయ నమ:
ఓం వైష్ణవాయ నమ:
'ఓం విష్ణుపూజకాయ నమ:
ఓం విఘ్నేశ్వరాయ నమ:
ఓం వీరభద్రాయ నమ:
ఓం భైరవాయ నమ:
ఓం షణ్ముఖదృవాయ నమ:
ఓం మేరుశృంగసమాసనాయ నమ:
ఓం మునిసంఘసేవితాయ నమ:
ఓం దేవాయ నమ:
ఓం భద్రాయ నమ:
ఓం గణనాధాయ నమ:
ఓం గణేశ్వరాయ నమ:
ఓం మహాయోగినే నమ:
ఓం మహామాయనే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం మహాస్థిరాయ నమ:
ఓం దేవశాస్త్రే నమ:
ఓం భూతశాస్త్రే నమ:
ఓం భీమసాహస పరాక్రమాయ నమ:
ఓం నాగరాజాయ నమ:
ఓం నాగేశాయ నమ:
ఓం వ్యోమకేశాయ నమ:
ఓం సనాతనాయ నమ:
ఓం సగుణాయ నమ:
ఓం నిర్గుణాయ నమ:
ఓం నిత్యతృప్తాయ నమ:
ఓం నిరాశ్రయాయ నమ:
ఓం లోకాశ్రయాయ నమ:
ఓం గణాధీశాయనమ:
ఓం చతుషష్టికళాత్మికాయ నమ:
ఓం సమయజుర్వధర్వణ రూపాయ నమ:
ఓం మల్లకాసురభంజనాయ నమ:
ఓం త్రిమూర్తినే నమ:
ఓం దైత్యదమనే నమ:
ఓం ప్రకృతయే నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం జ్నానినే నమ:
ఓం మహాజ్నానినే నమ:
ఓం కామదాయ నమ:
ఓం కమలేక్షణాయ నమ:
ఓం కల్పవృక్షాయ నమ:
ఓం మహావృక్షాయ నమ:
ఓం విభూతిదాయ నమ:
ఓం సంసారతాప విచ్చేత్రే నమ:
ఓం పశులోకభయంకరాయ నమ:
ఓం లోకహంత్రే నమ:
ఓం ప్రాణహదాత్రే నమ:
ఓం పరగర్వ భంజనాయ నమ:
ఓం సర్వశాస్త్రతత్వజ్నానాయ నమ:
ఓం నీతిమతయే నమ:
ఓం పాపభంజనాయ నమ:
ఓం పుష్కలాపూర్ణసంయుక్తాయ నమ:
ఓం పరమాత్మనే నమ:
ఓం సతాంగతయే నమ:
ఓం అనంతాదిత్యాకాశాయ నమ:
ఓం సుభ్రహ్మణ్యానుజాయ నమ:
ఓం బలినే నమ:
ఓం భక్తానుకంపనే నమ:
ఓం దేవేశాయ నమ:
ఓం భగవతే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:

ఓం పూర్ణాపుష్కల సమేత హరిహరపుత్రఅయ్యప్పస్వామినే నమ:
#అమితానందం పరమానందం అయ్యప్పా 

అమితానందం పరమానందం అయ్యప్పా 
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా 
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం

పుట్టుట పంబా తీరం  ...... హో  హో  
పెరుగుట పందల రాజ్యం           --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం   --2-
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం -

హరియే మోహిని రూపం, హో  హో .....
హరయే మోహన రూపం          --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం  --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప .....           -- అమితానందం --
‎అమితానందం‬ పరమానందం అయ్యప్పా
అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం

పుట్టుట పంబా తీరం ...... హో హో
పెరుగుట పందల రాజ్యం --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం --2-
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం -
హరియే మోహిని రూపం, హో హో .....
హరయే మోహన రూపం --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం --
హరివరాసనం విశ్వమోహనం-
 హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్ధనం నిత్యనర్తనం 
 హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా శరణకీర్తనం శక్తమానసం 
 భరణలోలుపం నర్తనాలసంఅరుణభాసురం భూతనాయకం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పా ప్రణయసత్యకం ప్రాణనాయకం 
ప్రణతకల్పకం సుప్రభాంచితంప్రణవమనీద్రం కీర్తనప్రియం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
 స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా తురగవాహనం సుందరాననం 
 వరగధాయుధం వేదవర్ణితంగురుకృపాకరం కీర్తనప్రియం 
 హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా త్రిభువనార్చితం దేవతాత్మకం 
త్రినయనం ప్రభుం దివ్యదేశికంత్రిదశపూజితం చింతితప్రదం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా భవభయాపహం భావుకావహం 
భువనమోహనం భూతిభూషణంధవళవాహనం దివ్యవారణం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా కళమృదుస్మితం సుందరాననం 
కలభకోమలం గాత్రమోహనంకలభకేసరి వాజివాహనం 
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
 స్వామి శరణం అయ్యప్పా శ్రితజనప్రియం చింతితప్రదం 
శృతివిభూషణం సాధుజీవనంశృతిమనోహరం గీతలాలసం 
 హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పా.!!
హరివరాసనం విశ్వమోహనం-
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకంఅరివిమర్ధనం నిత్యనర్తనం 
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా 
స్వామి శరణం అయ్యప్పా శరణకీర్తనం శక్తమానసం 
భరణలోలుపం నర్తనాలసంఅరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితంప్రణవమనీద్రం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా తురగవాహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితంగురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికంత్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణంధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా కళమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనంకలభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా శ్రితజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనంశృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయేశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పాశరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా.!!


అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
    నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!

      చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
     విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

      వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
     సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం  !!

       కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
      కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం

     భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
     మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!


అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!
చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!

వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!
కింగిణిదణ్యాను భూషణం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం
భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం!!
#శబరిమలై స్వామి అయ్యప్పస్వామి
పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం          || పద్దెనిమిది ||

పాపాలను తొలగించే పావనరూపం
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం       || పద్దెనిమిది ||

చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం       || పద్దెనిమిది ||

మహితమైన మాలవేసి మండలకాలం
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం          || పద్దెనిమిది ||

కన్నె కత్తి గంట గద గురుస్వాములు
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం    || పద్దెనిమిది ||
‪శబరిమలై‬ స్వామి అయ్యప్పస్వామి
పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం || పద్దెనిమిది ||
పాపాలను తొలగించే పావనరూపం
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం || పద్దెనిమిది ||
చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం || పద్దెనిమిది ||
మహితమైన మాలవేసి మండలకాలం
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం || పద్దెనిమిది ||
కన్నె కత్తి గంట గద గురుస్వాములు
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం || పద్దెనిమిది ||
నీ నామ స్మరణ లేక శరణ మయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "

ఎరుమేలి చేరినాము శరణ మయ్యప్ప
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "

అలుద కొండ ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"

కరిమలనే ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "

చిన్న పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "

సన్నిధానం చేరినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "
నీ నామ స్మరణ లేక శరణ మయ్యప్ప
అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
ఒక్క అడుగు కూడా వెయ్యలేము శరణ మయ్యప్ప
శరణ మయ్యప్ప స్వామి శరణ మయ్యప్ప
స్వామియే శరణం శరణ మయ్యప్ప " నీ నామ "

ఎరుమేలి చేరినాము శరణ మయ్యప్ప
పేట తుళ్ళి ఆడినాము శరణ మయ్యప్ప
పెద్ద పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
నా పెద్ద పాన మెల్లి పాయె శరణ మయ్యప్ప " నీ నామ "
అలుద కొండ ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
కడుపు నిండా ఆకలాయే శరణ మయ్యప్ప
ఆకలంత ఆపుకుంటూ శరణ మయ్యప్ప
అలుద కొండ ఎక్కినాను శరణ మయ్యప్ప "నీ నామ"
కరిమలనే ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
నా కళ్ళ నీళ్లు తిరిగే శరణ మయ్యప్ప
కళ్ళ నిండా నీళ్ళ తోని శరణ మయ్యప్ప
కరిమలనే ఎక్కినాను శరణ మయ్యప్ప " నీ నామ "
చిన్న పాద మేక్కుతుంటే శరణ మయ్యప్ప
చిన్న పాన మేల్లిపాయే శరణ మయ్యప్ప
నీలి మల ఎక్కుతుంటే శరణ మయ్యప్ప
మా తల్లి తండ్రి గుర్తు కొచ్చే శరణ మయ్యప్ప " నీ నామ "
సన్నిధానం చేరినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసినాము శరణ మయ్యప్ప
మకర జ్యోతి చూసి మేము శరణ మయ్యప్ప
బాధలన్ని మరచి నాము శరణ మయ్యప్ప " నీ నామ "

గణేశపఞ్చచామరస్తోత్రమ్‬..

#గణేశపఞ్చచామరస్తోత్రమ్..
శ్రీగణేశాయ నమః
లలాటపట్టలుణ్ఠితామలేన్దురోచిరుద్భటే 
వృతాతివర్చరస్వరోత్సరరత్కిరీటతేజసి 
ఫటాఫటత్ఫటత్స్ఫురత్ఫణాభయేన భోగినాం శివాఙ్కతః 
శివాఙ్కమాశ్రయచ్ఛిశౌ రతిర్మమ || ౧|| 
అదభ్రవిభ్రమభ్రమద్భుజాభుజఙ్గఫూత్కృతీ ర్నిజాఙ్కమానినీషతో నిశమ్య నన్దినః పితుః| త్రసత్సుసఙ్కుచన్తమమ్బికాకుచాన్తరం యథా విశన్తమద్య బాలచన్ద్రభాలబాలకం భజే||2|| వినాదినన్దినే సవిభ్రమం పరాభ్రమన్ముఖ స్వమాతృవేణిమాగతాం స్తనం నిరీక్ష్య సమ్భ్రమాత్|  భుజఙ్గశఙ్కయా పరేత్యపిత్ర్యమఙ్కమాగతం తతోఽపి శేషఫూత్కృతైః కృతాతిచీత్కృతం నమః||3||విజృమ్భమాణనన్దిఘోరఘోణఘుర్ఘురధ్వనిప్రహాసభాసితాశమమ్బికాసమృద్ధివర్ధినమ్
గణేశపఞ్చచామరస్తోత్రమ్‬..
శ్రీగణేశాయ నమః
లలాటపట్టలుణ్ఠితామలేన్దురోచిరుద్భటే 
వృతాతివర్చరస్వరోత్సరరత్కిరీటతేజసి 
ఫటాఫటత్ఫటత్స్ఫురత్ఫణాభయేన భోగినాం శివాఙ్కతః 
శివాఙ్కమాశ్రయచ్ఛిశౌ రతిర్మమ || ౧||
అదభ్రవిభ్రమభ్రమద్భుజాభుజఙ్గఫూత్కృతీ ర్నిజాఙ్కమానినీషతో నిశమ్య నన్దినః పితుః| త్రసత్సుసఙ్కుచన్తమమ్బికాకుచాన్తరం యథా విశన్తమద్య బాలచన్ద్రభాలబాలకం భజే||2|| వినాదినన్దినే సవిభ్రమం పరాభ్రమన్ముఖ స్వమాతృవేణిమాగతాం స్తనం నిరీక్ష్య సమ్భ్రమాత్| భుజఙ్గశఙ్కయా పరేత్యపిత్ర్యమఙ్కమాగతం తతోఽపి శేషఫూత్కృతైః కృతాతిచీత్కృతం నమః||3||విజృమ్భమాణనన్దిఘోరఘోణఘుర్ఘురధ్వనిప్రహాసభాసితాశమమ్బికాసమృద్ధివర్ధినమ్