దుర్గాదేవి స్తోత్రం
నమస్తే సిద్ద సేవ్యానీ ఆర్యే మందార వాసినీ
కుమారీ కాళీ కపాలీ కపిలే కృష్ణపింగళే
భద్రకాళీ నమస్తుభ్యం కోటదుర్గా నమోస్తుతే
దండీ చండీ నమస్తుభ్యం తారణీ వరవర్ణినీ
కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే జయే
శిఖి పింఛ ధ్వజ ధరే నానా భరణ భూషితే
అట్ఠశూల ప్రహారిణే - ఖడ్డఖేటక ధారిణీ
గోపేంద్ర స్వానుజే జ్యేష్ఠే - నందగోపకులోద్బవే
మహిషా సృక్ప్రియే నిత్యం కౌశికీ పీత వాసినీ
అట్టహాసే కోక ముఖే నమస్తే - స్తు రణప్రియే
ఉమేశాకంబరీ శ్వేతే కృష్ణేకైటభ నాశినీ
హిరణ్యాక్షీ విరూపాక్షీ ధూమరాక్షీచ నమోస్తుతే
వేదశృతి మహాపుణ్యే బ్రహ్మణ్యేజాత వేదసీ
జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాళిమే
త్వం బ్రహ్మావిద్యా విద్యానాం మహానిద్రాచ దేహినాం
స్కందమాత ర్భ్గవతీ దుర్గే కాంతారవాసినీ
స్వాహాంకారః స్వధా చైవ కళా కాష్టా సరస్వతీ
సావిత్రీ వేదమాతాచ తథా వేదాంత రుచ్యతే
స్తుతాసిత్వం మహాదేవీ విశుద్దే నాంత రాత్మనా
జయో భవతు మే నిత్యం త్వత్ ప్రసాదాత్ రణాజిరే
కాంతార భయ దుర్గేషు భక్తానాం పాలనే షు చ
నిత్యం వససి పాతాళే యుద్దే జయసి దానవాన్
త్వం భజనమోహినీ చ మాయాహీ శ్శ్రీ స్తదైవచ
వసంద్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా
తుష్టిః పుష్టిః దృతిర్ధీప్తి శ్చంద్రా దిత్య వివర్థినీ
భూతి ర్భూతిమతా సఖ్యే వీక్ష్యస్యే సిద్ద చారణైః
జయ జయ వైష్ణవి దుర్గే..
జయ జయ వైష్ణవి దుర్గే జయ జయ కల్పిత సర్గే
జయ జయ తోషిత భర్గే జయజయ కుచ జిత దుర్గే ||

శ్రికర సద్గుణ జాలే సింధూర రంజిత ఫాలే
పాకశాసన మణినీలే ప్రాలేయ భూధర బాలే
పాలిత కిసలయ చాపే పార్వతి లోకైకదీపే
కాళిక కోమల రుపే ఖండిత త్రిభువన తాపే ||
పాకశాసన మణినీలే ప్రాలేయ భూధర బాలే
పాలిత కిసలయ చాపే పార్వతి లోకైకదీపే
కాళిక కోమల రుపే ఖండిత త్రిభువన తాపే ||
భక్తజనామర భూజే భాసిత లోక సమాజే
రక్త మ్రుదుల పాదాంభోజే రంగదుత్తుంగ వక్షోజే ||
రక్త మ్రుదుల పాదాంభోజే రంగదుత్తుంగ వక్షోజే ||
శంకరి సత్క్రుపాపూరే సంభ్రుత సన్మణిహారే
సాంకవలిప్త శరిరే సంగతాంగ కేయూరే ||
సాంకవలిప్త శరిరే సంగతాంగ కేయూరే ||
వీణా వినోదిని గిరిజే విద్రుమ మణి సన్నిభ గిరిజే
మానిత లోక సమాజే మదన గోపాలక సహజే ||

మానిత లోక సమాజే మదన గోపాలక సహజే ||

జయ జయ దుర్గే అమ్మవారి ప్రధానరూపాలు...
శ్రీకృష్ణున్ని అవతరింపజేయటం కోసం లోకజనని అయిదురూపాలు ధరించింది . ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక బేధాలున్నాయి .భక్తులను అనుగ్రహించటం కోసం ,తన బిడ్డలైన వారి అభ్యర్దన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది అమ్మ. అయితే మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం ఇవి.

వాటిలో మొదటిరూపం శివప్రియ,గణేశమాతదుర్గ. శివరూప ,విష్ణుమాయ ,నారాయణి,పూర్ణబ్రహ్మ స్వరూపిణి ,సర్వాధిష్టాత్రి ,శర్వ రూప ,సనాతని,ధర్మసత్య,పుణ్యకీర్తి.యశోమంగళ దాయిని, సుఖమోక్ష,హర్ష ధాత్రి ,శోఖార్తి దు:ఖనాశిని ,శరణాగత దీనార్తపరిత్రాణపరాయణ ,తేజ:స్వరూప ,సర్వశక్తి స్వరూప ,సిద్ధేశ్వరి ,సిధ్ధరూప .సిద్ధిద ,బుద్ధి,నిద్ర క్షుత్తు,పిపాస ,చాయ,తంద్ర,దయ,స్మృతి ,జాతి,క్షామ్తి,భ్రాంతి,శాంతి,చేతన,తుష్టి ,పుష్టి లక్ష్మీ,ధృతి ,మాయ -----ఇత్యాది నామాలతో కీర్తింపబడుతుంది.
No comments:
Post a Comment