సుస్వాగతo

http://coltisorderai.blogspot.ro

Thursday, August 28, 2014

వినాయక మంగళాచరణము

వినాయక మంగళాచరణము

వినాయక మంగళాచరణము..
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు
జయమంగళం నిత్య శుభమంగళం...!

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి
జయమంగళం నిత్య శుభమంగళం...!

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు
జయమంగళం నిత్య శుభమంగళం...!

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం...!

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను
!!జయమంగళం నిత్య శుభమంగళం!!

సుబ్రమణ్య స్వామి శ్లొకం

సుబ్రమణ్య స్వామి శ్లొకం

సుబ్రమణ్య స్వామి శ్లొకం..
ఓంకార రూపం ఫణిరాజ వేషం, పలనిమల వాసం,
శ్రీ స్వామినాథం,శ్రీదేవదేవం,శ్రీవల్లినాధం,
శ్రీసుబ్రమణ్యం మనసాస్మరామి
శ్రీసుబ్రమణ్యం శిరసా నమామి!!
హే స్వామినాథ కరుణాకర దీనబంధో 
 శ్రీ పార్వతీస్ముఖ పఙ్కజపద్మబంధో, 
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

దేవాధి దేవనుత దేవగణాదినాథ 
 దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద, 
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ 
 తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ, 
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

హ్రౌంచామరేంద్ర మద ఖండన శక్తిశూల 
 పాశాది శస్త పరిమండిత దివ్యపాణే, 
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ 

 హరాది రత్న మణీ యుక్త కిరీటిహార 
 కేయూర కుండల లసత్కవచాభిరామ, 
హే వీర తారక జయామర బృందవంద్య 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

పంచాక్షరాది మనుమన్త్రిత గాఙ్గతోయైః 
 పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః, 
పట్టభిషిక్త హరియుక్త పరాసనాథ 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ 
 శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా 
 కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్, 
సిక్త్వాతు మా మవ కళాధర కాంటికాన్త్యా 
 వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. 

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః, 
తే సర్వే ముక్తి మాయన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః 
 సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్, 
కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి.


హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీస్ముఖ పఙ్కజపద్మబంధో,
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
దేవాధి దేవనుత దేవగణాదినాథ
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద,
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ప్రదాన పరిపూరిత భక్తకామ,
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
హ్రౌంచామరేంద్ర మద ఖండన శక్తిశూల
పాశాది శస్త పరిమండిత దివ్యపాణే,
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
హరాది రత్న మణీ యుక్త కిరీటిహార
కేయూర కుండల లసత్కవచాభిరామ,
హే వీర తారక జయామర బృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
పంచాక్షరాది మనుమన్త్రిత గాఙ్గతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః,
పట్టభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్,
సిక్త్వాతు మా మవ కళాధర కాంటికాన్త్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్.
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః,
తే సర్వే ముక్తి మాయన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్,
కోటిజన్మకృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి

Wednesday, August 27, 2014

ఆత్మజ్గ్ణానం

ఆత్మజ్గ్ణానం

ఆత్మజ్గ్ణానం
మంత్ర సిద్ది-ప్రతి నిత్యం 108 సార్లు జపించవలెయును.

"ఓం నమో హనుమతే మమ మదన క్షోభం సంహార సంహార ఆత్మతత్వం ప్రకాశయ ప్రకాశయ ఫట్ స్వాహ''!!

కామ వికారములు తొలగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం లభించును

వందే శివం శంకరమ్

వందే శివం శంకరమ్
వందే శివం శంకరమ్..
''వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ పతిపత్తయే!
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ!!

''మాట, అర్థము ... ఒకదానిని విడిచి ఒకటి ఎలా వుండదో, అదే విధముగా ఒకటిగా కలిసివుండే జగత్ జననీజనకులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుచున్నాను'' అంటాడు కాళిదాసు.
"శివం'' అంటే ఏమిటి?
"శివ'' పదాన్ని ద్వివచనముగా చేసి, ద్వంద్వ సమాసంగా చెప్పినప్పుడు, "శిశ్చ+వశ్చ = శివౌ'' అనే అర్థం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. "శిశ్చ'' అంటే శివుడు; "వశ్చ'' అంటే పార్వతి. "శివౌ'' అంటే పార్వతీ, పరమేశ్వరులని అర్థం. అదే అర్థనారీశ్వర తత్త్వం. ఈ సృష్టి చైతన్యమంతా, ఈ అర్థనారీశ్వర సంగమక్షేత్ర సంజనితమే. అందుకే వారిరువురు ఈ జగత్తుకు తల్లిదండ్రులైనారు. సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్నినుంచి వేడిని ఎలా విడదీయలేమో, అలాగే శివశక్తులది విడదీయలేని అవినాభావసంబంధము.

"శివం'' అంటే "మంగళం'' అనే మరో అర్థం కూడా వుంది. పరమేశ్వరుడు మంగళప్రదాత. అంటే, శుభాలు చేకూర్చువాడు అని అర్థం. అలాగే పార్వతికి కూడా "సర్వమంగళ'' అనే పేరుంది. అంటే, సకల శుభాలు చేకూర్చునది అని అర్థం అందుకే
"సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యయంబకేదేవి నారాయణి నమోస్తుతే''!!
అని కీర్తిస్తాం. "వందేశివం'' అని భక్తిగా పలికితే చాలు, ఆ ప్రార్థనకు పార్వతీపరమేశ్వరులిద్దరూ ప్రసన్నులౌతారు, సకలశుభాలు అనుగ్రహిస్తారు."శివం'' అంటే కదలిక లేనివాడు, చలనంలేని వాడు అని మరో అర్థం వుంది. అంటే "జడుడు'' అని కాదు అర్థం. ఎటూ కదలడానికి వీలులేని వాడు అని అర్థం. అంటే సర్వం వ్యాపించి వున్నవాడు అని అర్థం. ఈ సకల చరాచర జగత్తునంతా వ్యాపించివున్న చైతన్యమంతా "శివతత్త్వమే;;. ఆయన కదలడు. ఈ సృష్టినంతటినీ కదిలిస్తాడు, నడుపుతాడు. ఆ చైతన్యంలోనే ఆయన ఆనందిస్తాడు, లయిస్తాడు. ఆ "శివ''మే లేకపోతే, ఈ సృష్టి మొత్తం "శివ''మై పోతుంది.
జగత్తు ప్రారంభం సృష్టి. ఆ సృష్టి, చైతన్యంతో కళకళలాడుతూ స్థిరంగా వుండడం స్థితి. స్థితిగా ఉన్న ఈ సృష్టి, ఎక్కడ ప్రారంభమైందో, ఆ ప్రారంభస్థానంలో లీనమవ్వడమే లయ. ఏది ఆరంభమో, అదే అంతము కావడమే "శివతత్త్వం''

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకం

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకంపార్వతీ వల్లభ నీలకంఠాష్టకం

పార్వతీ వల్లభ నీలకంఠాష్టకం..
1.నమో భూతనాధం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం |
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

2.సదా తీర్ధసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

3.శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానం సదా చర్మవేష్టం |
పిశోచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ||

4.ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం |
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

5.శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదామాం త్రినేత్రం |
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

6.ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం |
అజా హేమకల్పదృమం కల్పసేవ్యం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

7.మునీనాం వరేణ్యాం గుణం రూపవర్ణం ద్విజానాం పఠంతం శివం వేద శాస్త్రం |
అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీవల్లభం నీలకంఠం ||

8.సదా భావనాధ స్సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం |
సదా తీర్ధవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||
#ఫలం-ఇష్టకామ్యార్ధ సిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం..
దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 2 ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 3 ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 4 ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 5 ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 6 ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 7 ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 8 ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 ||

నరసింహావతారము

Photo: #వాడెవో ప్రహ్లాదవరదుడు..
ప||వాడెవో ప్రహ్లాదవరదుడు|వాడెవో భక్తవత్సలుడు||
చ||కోరదవడలతో కోటిసూర్యతేజముతో|హారకేయూర భూషణాంబరాలతో|
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను|మేరమీరిన సిరుల మేడతో నున్నాడు||
చ||తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ|చల్లని గందముల వాసనలతోడ|
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా|వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు||
చ||సంకుచక్రములతోడ జంట పూదండలతోడ|పొంకపు నానావిధ భోగములతో|
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు|అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు||

వాడెవో ప్రహ్లాదవరదుడు..
ప||వాడెవో ప్రహ్లాదవరదుడు|వాడెవో భక్తవత్సలుడు||
చ||కోరదవడలతో కోటిసూర్యతేజముతో|హారకేయూర భూషణాంబరాలతో|
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను|మేరమీరిన సిరుల మేడతో నున్నాడు||
చ||తెల్లనిమేనితోడ తీగెనవ్వులతోడ|చల్లని గందముల వాసనలతోడ|
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా|వెల్లవిరి కొలువై వేడుక నున్నాడు||
చ||సంకుచక్రములతోడ జంట పూదండలతోడ|పొంకపు నానావిధ భోగములతో|
అంకపు శ్రీవేంకటాద్రి నహోబలమునందు|అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు||


http://tvramudu.blogspot.com/పంచామృతo
నరసింహావతారము..
శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.

స్వామి ప్రార్ధనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం
విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్|
వామేతరేణ వరదాభయ పద్మ చిహ్నం
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||
ప్రార్ధన శ్లోకం:
సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||


Ramudu Thota Venkataramana's photo.
శ్రీ‬ లక్ష్మి నరసింహా స్వామి
నవమూర్తులైనట్టి నరసింహము వీడె
నవమైన శ్రీ కదిరి నరసింహము
నగరిలో గద్దెమీది నరసింహము వీడె
నగుచున్న జ్వాలా నరసింహము
నగము పై యోగానంద నరసింహము వీడె
మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము

నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె
నాటకపు మట్టెమళ్ల నరసింహము
నాటి యీ కానుగుమాని నరసింహము వీడె
మేటి వరాహపులక్ష్మీ నారసింహము
పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన
నలిరేగిన ప్రహ్లాద నరసింహము
చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద
మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము!!

108 సంఖ్య ప్రాముఖ్యత

 108 సంఖ్య ప్రాముఖ్యత

పురాణాలలో 108 సంఖ్య ప్రాముఖ్యత ఏమిటి ? , What is the importance of 108 in Hindu epics? 
భారతావని లో ఆద్యాత్మికం ఎక్కువ . 120 కోట్ల జనాభా లో 90 కోట్లకు పైగానే హిందువులు ఉన్నారు (2010). హిందూ మతం లో 108 నంబర్ కు ఎంతో పాముఖ్య ఉన్నది . అదేమిటోచదవండి ....
•ఉపనిషత్తులు 108 ,
•అష్టోత్తర నామావళి 108 ,
•జపమాలలో పూసలు 108 ,
•చంద్రునికీ , భూమికి మధ్య వున్న దూరము చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి .,
•ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలున్నాయని చెప్తోంది ,
•శ్రీచక్రయంత్రం లో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలున్నాయి ... మొత్తం 108 ,

•దేవభాషలో అక్షరాలు 108 ,

•భరతుడి నాట్యశాస్త్రమ్లో తెలుపబడిన నాట్యభంగిమలు 108 ,

•దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి.,
•108 సార్లు గాయత్రీ మంత్రం జపిస్తే సకల శాస్త్రాల్ని పూజించిన ఫలితం కలుగుతుందని నమ్మకం ,

•108 సార్లు హనుమాన్‌ చాలీసా వంటివి చదవడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ,

•ఆంద్రప్రదేశ్ లో 108 ఫోన్‌ చేస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్ ప్రత్యక్షమవుతుంది .ఆపత్భాందవి ... రోగులను సరియైన ఆసుపత్రికి తీసుకెల్తుంది .

Sunday, August 17, 2014

శివసిద్ధి

శివసిద్ధి

శివసిద్ధి!!
ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచి బయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది.మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే.

సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా, అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణంఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.

'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే-శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడేధన్యుడు.

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే '#శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడుభక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన పరమపదం

శివ మానస పూజ

http://tvramudu.blogspot.com/పంచామృతo
శివ మానస పూజ
దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము అని మనకు ఒక కవి[#బసవణ్ణ]శంకరుల సందేశాన్ని చెప్పారు కూడా. మానసిక సంకల్పము, మానసిక శుద్ధి ఉంటే చాలండి. దాని కోసమే కదా ఈ బాహ్య శుద్ధి (ఆచారము, నియమము, ఉపచారములు, నిష్ఠ లాంటివి)?. మనము తప్పు చేస్తున్నామో లేదా సరైన మార్గంలో ఉన్నామో మన మనస్సుకు తప్పకుండా తెలుస్తుంది. దానిని మీరు బయటికి చెప్పకర్లేదు. మీ పనులలో చూపిస్తే చాలు. చరాచరమైన ప్రతి వస్తువు, ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు. అద్వైత సిద్ధాంత సారమిదే. 'స్థావర జంగమ రూప' అని వాగ్గేయకారులు ఆ రాముని స్తుతించినా, 'ఆత్మా త్వం' అని శంకరులు కింది విధిన శివుని పూజించినా అన్ని ఆ నిరాకర, నిరామయ, నిరంజనునికే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవః ప్రతి గచ్ఛతి'' ఆకాశాన్నుంచి కింద పడిన ప్రతి నీటి బిందువు వాగు, వంక, సెలయేరు, నది ద్వారా సాగరంలో కలుస్తుంది. అలాగే ప్రతి దేవతకు చేసే నమస్కారము ఆ కేశవునికే.

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం దృశ్యతాం
తాత్పర్యం: ఓ దయానిధి! పశుపతి! రత్నాలతో కూడిన ఆసనం, చల్లని నీటితో స్నానం, దివ్యమైన వస్త్రాలు, ఎన్నో రకాల రత్నాలతో అలంకరించి, చందనం పూసి, సుగంధ జాజి, చంపక పుష్పాలు, బిల్వపత్రాల మాలతో అలంకరించి, ధూపం, దీపం అన్ని మానసికం గా సమర్పించాను, స్వీకరించు.

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురూ
#తాత్పర్యం: ఓ ప్రభూ! నవరత్నాలతో అలంకరిచిన బంగారు పాత్రలో నెయ్యి వేసిన తీయని పాయసం, భక్ష్యాది ఐదు రకాల వంటకాలతో, పాలు, పెరుగు, అరటి పండు, పానకము, ఫల రసాలు, వండిన కూరగాయలు, పచ్చ కర్పూరం కలిపిన తీయని నీరు, తాంబూలం - ఇవన్ని మానసికంగా భక్తితో సమర్పిస్తున్నాను, స్వీకరించు.

ఛత్రాచామరయోర్యుగం వ్యజనకం చా దర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో
#తాత్పర్యం: ఓ ప్రభూ! ఛత్రము (గొడుగు), రెండు చామరాలు, చల్లనిగాలికోసం వింజామర, శుద్ధమైన అద్దం, వీణా వాదన, మృదంగాది ఇతర వాద్య ఘోషలు, పాట, నృత్యం మరియు సాష్టాంగ నమస్కారముతో కూడిన ఎన్నో రకాల స్తుతులు - ఇవన్ని సంకల్పము ద్వారా మానసికంగా సమర్పిస్తున్నాను స్వీకరించు.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం
#తాత్పర్యం: ఓ శంభో! నా ఆత్మయే నీవు; పార్వతి దేవియే నా బుద్ధి; నీ సహచరులు నా ప్రాణాలు; నా దేహమే నీ దేవాలయం; ప్రాపంచిక సుఖాలు, భోగాలు అన్నీ నీ పూజలు; నా నిద్రే సమాధి స్థితి; నా కదలికలు అన్నీ నీకు ప్రదక్షిణాలు; నా మాటలన్నీ నీ స్తోత్రాలు; నేను చేసే కర్మలన్నీ నీ ఆరాధనయే.

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో
#తాత్పర్యం: ఓ మహాదేవ! శంబో! కరుణానిధీ! నా చేతులు, పాదములు, మాటలు, కర్మలు, చెవులు, కళ్లు, మనసు ద్వారా తెలిసీ, తెలియక చేసిన అపరాధాలు అన్ని క్షమించు. నీకు జయము జయము.


నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం!!
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా వృష కేతనాభ్యం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం!!


Friday, August 15, 2014

దివ్య సురక్షా శివమంత్రం..

http://tvramudu.blogspot.com/పంచామృతo
దివ్య సురక్షా శివమంత్రం..
''ఓం నమో భగవతే శ్రీ వ్యాదేశ్వరాయ భూతనాథాయ భూత భాధాం నాశయ నాశయ కష్టం చూరయ చూరయ మనోవాంచితం పూరయ పూరయ ఓం హ్రీం శ్రీం శ్రీం వ్యాదేశ్వరాయ నమః"!!
 

ఓంకారం

http://tvramudu.blogspot.com/పంచామృతo

ఓంకారం ఒకే ఒక్క సత్యపదార్థo ప్రధమబిందువూ దాని నుండీ బహిర్గతమైనది ఈ సృష్టి.
సృష్టి అంతా లయం అయిన పిదప మిగిలేది నాదబ్రహ్మం మాత్రమే. పంచభూతాలలో సూక్ష్మాంశ అయిన ఆకాశం యొక్క శక్తి నాద బ్రహ్మము. సృష్టికి ఆదియందు మూలకారణంగా ఉన్నదీ నాదబ్రహ్మమే. ఆ నాదబ్రహ్మమే ఓంకారం, బ్రహ్మాండము, దిక్కులు, రాత్రింబవళ్ళు ఏవీలేని సృష్ట్యాది దశలో ఒక అవ్యక్త నాదం వినవచ్చింది. అదే ఓంకారం. దాని ధ్వనితరంగాలు క్రమంగా వ్యాపించి దిక్కులు ఏర్పడ్డాయి. ఆయా దిక్కుల నుండి భిన్న ఛందస్సులు, వేదాలు క్రమంగా దాని ఆధారంతో సృష్టి ఏర్పడింది. సృష్ట్యారంభంలో ఒక అవ్యక్త నాదం ఏర్పడిన విషయం అన్యమతాలూ అంగీకరిస్తున్నాయి. అదే మన ఓంకారమనే యదార్థ విషయం అంగీకరిస్తే తమ మత వ్యాప్తికి భంగమని దానిని చెప్పరు. మాండూక్యకారికలలో..

"సర్వస్య ప్రణవోహ్యాదిః మధ్యమన్త స్తథైవచ!
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా-వ్యశ్నుతే తదనంతరమ్"!!
అని చెప్పబడింది. అది ప్రపంచమంతకూ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే అని, దానిని తెలిసికొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడని చెప్తోంది.

"ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్యహృది సంస్థితం!
సర్వ వ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి''!!
అంటే సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహింపగల్గితే ఇకవానికి శోకం అనేది ఉండదు.

నల్లని మందమైన "ఓం"కార చిత్తాన్ని అరచేతిలో ఉంచుకొని నిశ్చల దృష్టితో చూస్తూ ఊయలవలె కదిలించటం ద్వారా దృష్టి మెరుగవటం, తలనొప్పి తగ్గటం వంటివి జరుగుతాయని చెప్తారు.ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించటం వలన నాడీమండలం నిశ్చలమై, నిర్మలమై ఉండి అంతర్గత ఉద్వేగాలు తొలగి ప్రశాంతత సిద్ధిస్తుంది. నిత్యం ఉదయం, సాయంకాలం మూడు నుండి పదకొండు సార్లు దాకా ఓంకారోచ్చారణ చేస్తే దానివలన చేకూరే స్వస్థత జీవితంలోని ఒడిదుడుకులను క్రమపరచి ప్రశాంత జీవితాన్ని అందిస్తుంది. నాడీమండలం శక్తి ప్రేరకం. మన సకల చర్యల ద్వారా అనేక నాడులందు చలనమేర్పడుతుంది కాని సూక్ష్మ నాడులు మాత్రం చలించవు. సూక్ష్మనాడీమండల చలనానికి భ్రుకుటి, వెన్నుపూసలలో విశాల వాయుతరంగాలు సృష్టింపబడాలి. ఓంకారాన్ని సక్రమ విధానంలో ఉచ్చరించటంలోనే అలాంటి సూక్ష్మనాడులు ప్రేరేపింపబడతాయి. ఆ సూక్ష్మనాడుల ప్రేరణ వ్యక్తికి అనేక శక్తులను ప్రసాదిస్తుంది. ఆ క్రమంలోనే అతీత జ్ఞానము, అతీత శక్తులు సాధింపగల్గుతారు. అలా ఓంకారం మనుజునిలో నిద్రాణమై ఉన్న అనేక శక్తులను వెలుగులోకి తేగలదు. మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు. ఓంకారం నిత్యం ఆరంభిస్తే మీలో క్రమంగా వచ్చే మానసిక పరిణామం మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

ఎంతో వైవిధ్యం కల ప్రకృతిలో ఏకత్వాన్ని నిరూపించేదే బ్రహ్మము. అంతా బ్రహ్మమయమే. ఆ బ్రహ్మమునకు ఏకైక ప్రతీక ఓంకారం.అదే అక్షర పరబ్రహ్మం. అక్షర నిర్మాణానికి మౌలికంగా ఎనిమిది అంశాలుంటాయి. అడ్డగీత, నిలువుగీత, వృత్తరేఖ, చుక్క, అథోరేఖ, ఊర్ధ్వరేఖ, ఎడమకు గీత, గాడికి గీత అనేవి. ఈ ఎనిమిది అంశాల సమ్మిశ్రితం ఓంకారం. స్థూలం నుండి సూక్ష్మాంశకు పురోగమించటమే లక్ష్యం. అదే వ్యక్తియందలి జీవాంశ ప్రాధాన్యతకు, పదార్థమునందలి పరమాణు ప్రాధాన్యతకు సూచకము. అట్లే ఓంకారం స్థూలాంశతో ఆరంభమయి సూక్ష్మాంశ అయిన చుక్కతో ముగుస్తుంది. ఓంకార లేఖన నియమాలు ముఖ్యంగా అనేదానికే అన్వయించాలి. ఇతర అక్షరాలలా ఇది కలిపి వ్రాయదగినది కాదు. నాల్గంచెలలో క్రమంగా స్థూలం నుండి సూక్ష్మాంశకు నడుస్తాము.
స్థూల సూక్ష్మ కారణావస్థలు మూడూ #భ్రాంతివలన ఏర్పడినవే తప్ప నిజంగా అవి లేవు. ఉన్నది పరబ్రహ్మమొక్కటే. ఆ మూడు అవస్థలూ అసత్యాలు అనే విషయం ప్రణవంలోని అకార ఉకార మకారాల ద్వారా గ్రహించి తానే పరబ్రహ్మము అనే జ్ఞానం పొంది అఖండ ఆనందమయుడైనిల్చునట్లు ఆ ప్రణవం చేస్తుంది. అదే జీవన్ముక్తి, కైవల్య మోక్షము, జీవ బ్రహ్మైక్యము, పరబ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞాని కోరవలసింది ఆ అవస్థే. కలకంటూ అది యధార్థమనుకొన్నట్లు అజ్ఞానికి ఈ లోకమే శాశ్వతం. అలా అనుకొంటూనే కలకరిగి పోయినట్లు తాను, తనలా లోకంలో సమస్తమూ తొలగిపోతూ ఉండటం ఆలోచించలేడు. జ్ఞానికే సరియైన ఆ జ్ఞానం కలుగుతుంది. అందుకు తోడ్పడేదే ఓంకారం

శివ షడక్షరీ స్తుతిః..

http://tvramudu.blogspot.com/పంచామృతo

శివ షడక్షరీ స్తుతిః..
ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం మోక్షదం తస్మై “ఓం”కారాయ నమో నమః

న నమస్తే దేవదేవేశ నమస్తే మహా పాతక నాశనం
నమస్తే వృషభారూఢ “న”కారాయ నమో నమః 

మ మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం
మహా పాప హరం వందే “మ”కారాయ నమో నమః

శి శివం శాంతం జగన్నాధం లోకానుగ్రహ కారకం
శిమేకంపరం దేవం “శి”కారాయ నమో నమః

వా వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం
వామే శక్తిధరం దేవం “వా”కారాయ నమో నమః

య యత్రయత్ర స్థితోః దేవ సర్వవ్యాపీ మహేశ్వరః
యల్లింగ పూజయేన్నిత్యం “య”కారాయ నమో నమః

ఓం నమఃశివాయ
షడాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే

శ్రీశివాయ గురవేనమః..

http://tvramudu.blogspot.com/పంచామృతo

శ్రీశివాయ గురవేనమః..
శివుని ఆకారంలోనే ఎంతో అర్థం వుంది. ఆయన #అర్థనారీశ్వరతత్త్వము ప్రకృతి పురుషుల సమాహారమైన ఈ సృష్టికి సంకేతము. ఆయన త్రినేత్రాలు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు ప్రతీకలు. ఆయన ధరించే భస్మం, చితాభస్మం. "చివరకు సర్వం కలిసేది నాలోనే'' అనే వేదాంత సారానికి చిహ్నం భస్మం. శివుని చేతిలో ఒక లేడి వుంటుంది. సారంగమంటే లేడి. చంచలమైన మనసుకి అది ప్రతీక. ఇంద్రియనిగ్రహముతో ఆ మనసును అదుపులో పెట్టేవాడు కనుక శివుని "సారంగపాణి'' అంటారు. ఆయన చేతిలోని డమరుకం నుంచే శబ్దశక్తి ఉద్భవించింది. అదే సంగీతానికి వేదం. అందుకే శివుని "నాదలోలుడు'' అన్నారు. ఆయన పదవిన్యాసం నుంచి జనిన్చిందే "నాట్యశాస్త్రం''. ఆయన చేతిలోని రుద్రాక్షమాల, ఆకారం నుండి క్షకారం వరకూ వున అక్షరామాలకు ప్రతీక. అందుకే ఆయన "జగద్గురువు''. కుండలి అంటే నాగము ప్రాణుల దేహములందున్న సప్తచక్రాలలో కుండలి రూపంలో చరించే ప్రానదాతువు ఆయనే. అందుకే ఆయనను నాగాభారణుడు అన్నారు.

"ఈశ ఐశ్వర్యే'' - అష్టైశ్వర్యప్రదాత కనుక, ఆయన "ఈశ్వరుడు''.
"శివ ప్రదత్వాత్ శివః'' - శుభములను ఇచ్చువాడు కనుక ... ఆయన "శివుడు''
"శం సుఖం కరోతీత శంకరః' - సుఖములను ఒసగువాడు కనుక, "శంకరుడు''
"మహాంశ్చాసౌ దేవశ్చ మహాదేవః'' - శ్రేష్ఠుడైన దేవదేవుడు కనుక, "మహాదేవుడు''
"భుక్తానాం ఆర్తిం హారతి ఇతి హరః'' - భక్తుల బాధలు హరించువాడు కనుక, "మహాదేవుడు
"భవతి భావతేవా సర్వమితి భవః'' - అంతా తనే అయివుంటాడు కనుక, "భద్రుడు
"ప్రళయే అపి తిష్టితీతి స్థాణు:'' - ప్రళయ కాలమందు కూడా స్థిరముగా ఉండేవాడు కనుక "స్థాణువు''
"రుద్రం రోదనం ద్రావయతేతి రుద్రః'' - దుఃఖములను పోగొట్టువాడు కనుక, "రుద్రుడు''
"శృణాతిహినస్తి సర్వమన్తకాలే ఇతి శర్యః'' - ప్రళయకాలమందు సమస్తమును దాహించువాడు కనుక "శర్వుడు''ఇలా ఆయన ప్రతిపేరిలోనూ మహత్తరమైన అర్థం ఉంది. శివునకు "పశుపతి'' అని మరో పేరుంది. అంటే పశువులకు భర్త అని అర్థం కాదు.
"బ్రహ్మాద్యాః స్తంబ పర్యంతా: పశవః పరికీర్తితాః
తేషాం హాయ్ నాయకో యస్మాత్ శివః పశుపతి: స్మృతాః''
బ్రహ్మ మొదలుగా స్థావర జంగామాత్మకమైన ఈ సృష్టిలోని పదార్థాలన్నీ "పశువులు''గా చెప్పబడ్డాయి. ఈ పశువులన్నింటినీ శివుడు నాయకుడు కనుక, ఆయన "పశుపతి'' అయినాడు. అందుకే -
"నం భావాయచ రుద్రాయచ నమశ్శార్వాయచ పశుపతయేచ్''

గౌరికృతం హేరమ్బస్తోత్రమ్..

 గౌరికృతం హేరమ్బస్తోత్రమ్..

గౌరికృతం హేరమ్బస్తోత్రమ్..
శ్రీ గణేశాయ నమః |
గౌర్యువాచ |
గజానన జ్ఞానవిహారకారిన్న మాం చ జానాసి పరావమర్షామ్|
గణేశ రక్షస్వ న చేచ్ఛరీరం త్యజామి సద్యస్త్వయి భక్తియుక్తా||1||
విఘ్నేశ హేరమ్బ మహోదర ప్రియ లమ్బోదర ప్రేమవివర్ధనాచ్యుత|
విఘ్నస్య హర్తాఽసురసఙ్ఘహర్తా మాం రక్ష దైత్యాత్వయి భక్తియుక్తామ్||2||
కిం సిద్ధిబుద్ధిప్రసరేణ మోహయుక్తోఽసి కిం వా నిశి నిద్రితోఽసి|
కిం లక్షలాభార్థవిచారయుక్తః కిం మాం చ విస్మృత్య సుసంస్థితోఽసి||3||
కిం భక్తసఙ్గేన చ దేవదేవ నానోపచారైశ్చ సుయన్త్రితోఽసి |
కిం మోదకార్థే గణపాద్ధృతోఽసి నానావిహారేషు చ వక్రతుణ్డ||4||
స్వానన్దభోగేషు పరిహృతోఽసి దాసీం చ విస్మృత్య మహానుభావ|
ఆనన్త్యలీలాసు చ లాలసోఽసి కిం భక్తరక్షార్థసుసఙ్కటస్థః||5||
అహో గణేశామృతపానదక్షామరైస్తథా వాఽసురపైః స్మృతోఽసి|
తదర్థనానావిధిసంయుతోఽసి విసృజ్య మాం దాసీమనన్యభావామ్||6||
రక్షస్వ మాం దీనతమాం పరేశ సర్వత్ర చిత్తేషు చ సంస్థితస్త్వమ్|
ప్రభో విలమ్బేన వినాయకోఽసి బ్రహ్మేశ కిం దేవ నమో నమస్తే||7||
భక్తాభిమానీతి చ నామ ముఖ్యం వేదే త్వభావాన్ నహి చేన్మహాత్మన్|
ఆగత్య హత్వాఽదితిజం సురేశ మాం రక్ష దాసీం హృది పాదనిష్ఠామ్||8||
అహో న దూరం తవ కిఞ్చిదేవ కథం న బుద్ధీశ సమాగతోఽసి|
సుచిన్త్యదేవ ప్రజహామి దేహం యశః కరిష్యే విపరీతమేవమ్||9||
రక్ష రక్ష దయాసిన్ధోఽపరాధాన్మే క్షమస్వ చ|
క్షణే క్షణే త్వహం దాసీ రక్షితవ్యా విశేషతః||10||
స్తువత్యామేవ పార్వత్యాం శఙ్కరో బోధసంయుతః|
బభూవ గణపానాం వై శ్రుత్వా హాహారవం విధేః||11||
గణేశం మనసా స్మృత్వా వృషారూఢః సమాయయౌ|
క్షణేన దైత్యరాజం తం దృష్ట్వా డమరుణాహనత్||12||
తతః సోఽపి శివం వీక్ష్యాలిఙ్గితుం ధవితోఽఅభవత్|
శివస్య శూలికాదీని శస్త్రాణి కుణ్ఠితాని వై||13||
తం దృష్ట్వా పరమాశ్చర్యం భయభీతో మహేశ్వరః|
సస్మార గణపం సోఽపి నిర్విఘ్నార్థం ప్రజాపతే||14||
పార్వత్యాః స్తవనం శ్రుత్వా గజాననః సమాయయౌ|
~~!!ఇతి ముద్గలపురాణోక్తం హేరమ్బస్తోత్రం సమ్పూర్ణమ్!!~~

తులసీదాసకృత శ్రీ గణేశ స్తుతి..

 గణేశపఞ్చచామరస్తోత్రమ్

తులసీదాసకృత శ్రీ గణేశ స్తుతి..
గాయియే గణపతి జగబందన 
శంకర సువన భవానీ నందన 

సిద్ధి సదన గజవదన వినాయక 
కృపాసిందు సుందర సబ్ లాయక 

మోదకప్రియ ముద మంగళ దాతా
విద్యా వారిధి బుద్ది విధాతా

మాంగత తులసీదాస కర జొరే
బసకి రామ షియా మానస మోరే!!


గణేశ మానస పూజా..

గణేశ మానస పూజా

గణేశ మానస పూజా..
గణేశ మానస పూజా శ్రీ గణేశాయ నమః గృత్సమద ఉవాచ||
విఘ్నేశవీర్యాణి విచిత్రకాణి బందీజనైర్మాగధకైః స్మృతాని|
శ్రుత్వా సముత్తిష్ఠ గజానన త్వం బ్రాహ్మే జగన్మంగలకం కురుష్వ||1||

ఏవం మయా ప్రార్థితో విఘ్నరాజశ్చిత్తేన చోత్థాయ బహిర్గణేశః|
తం నిర్గతం వీక్ష్య నమన్తి దేవాః శంభ్వాదయో యోగిముఖాస్తథాఽహమ్||2||

శౌచాదికం తే పరికల్పయామి హేరమ్బ వై దన్తవిశుద్ధిమేవమ్|
వస్త్రేణ సంప్రోక్ష్య ముఖారవిన్దం దేవం సభాయాం వినివేశయామి||3||

ద్విజాదిసర్వేరభివన్దితం చ శుకాదిభిర్మోదసుమోదకాద్యైః|
సంభాష్య చాలోక్య సముత్థితం తం సుమణ్డపం కల్ప్య నివేశయామి||4||

రత్నైః సుదీప్తైః ప్రతిబిమ్బితం తం పశ్యామి చిత్తేన వినాయకం చ|
తత్రాసనం రత్నసువర్ణయుక్తం సంకల్ప్య దేవం వినివేశయామి||5||

సిద్ధ్యా చ బుద్ధ్యా సహ విఘ్నరాజ! పాద్యం కురు ప్రేమభరేణ సర్వైః|
సువాసితం నీరమథో గృహాణ చిత్తేన దత్తం చ సుఖోష్ణభావమ్||6||

తతః సువస్త్రేణ గణేశమాదౌ సంప్రోక్ష్య దూర్వాదిభిరర్చయమి|
చిత్తేన భావప్రియ దీనబన్ధో మనో విలీనం కురు తే పదాబ్జే ||7||

కర్పూరకైలాదిసువాసితం తు సుకల్పితం తోయమథో గృహాణ |
ఆచమ్య తేనైవ గజానన! త్వం కృపాకటాక్షేణ విలోకయాశు||8||

ప్రవాలముక్తాఫలహారకాద్యైః సుసంస్కృతం హ్యన్తరభావకేన|
అనర్ఘ్యమర్ఘ్యం సఫలం కురుష్వ మయా ప్రదత్తం గణరాజ ఢుణ్ఢే||9||

సౌగంధ్యయుక్తం మధుపర్కమాద్యం సంకల్పితం భావయుతం గృహాణ|
పునస్తథాఽఽచమ్య వినాయక త్వం భక్తాంశ్చ భక్తేశ సురక్షయాశు||10||

సువాసితం చంపక జాతికాద్యైస్తైలం మయా కల్పితమేవ ఢుణ్ఢ|
గృహాణ తేన ప్రవిమర్దయామి సర్వాంగమేవం తవ సేవనాయ||11||

తతః సుఖోష్ణేన జలేన చాహమనేకతీర్థాహృతకేన ఢుణ్ఢే|చిత్తేన శుద్ధేన చ స్నాపయామి స్నానం మయా దత్తమథో గృహాణ||12||

తతః పయఃస్నానమచిన్త్యభావ గృహాణ తోయస్య తథా గణేశ|పునర్దధిస్నానమనామయత్వం చిత్తేన దత్తం చ జలస్య చైవ||13||

తతో ఘృతస్నానమపారవన్ద్య సుతీర్థజం విఘ్నహర ప్రసీ |
గృహాణ చిత్తేన సుకల్పితం తు తతో మధుస్నానమథో జలస్య||14||

సుశర్కరాయుక్తమథో గృహాణ స్నానం మయా కల్పితమేవ ఢుణ్ఢే|
తతో జలస్నానమఘాపహంతృ విఘ్నేశ మాయాభ్రమం హినివారయాశు||15||

సుయక్షపంకం స్తమథో గృహాణ స్నానం పరేశాధిపతే తతశ్చ|
కౌమణ్డలీసంభవజం కురుష్వ విశుద్ధమేవం పరికల్పితం తు||16||

తతస్తు సూక్తైర్మనసా గణేశం సంపూజ్య దూర్వాదిభిరల్పభావైః|
అపారకైర్మణ్డలభూతబ్రహ్మణస్పత్యాదికైస్తం హ్యభిషేచయామి||17||

తతః సువస్త్రేణ తు ప్రోంఛనం వై గృహాణ చిత్తేన మయా సుకల్పితమ్|
తతో విశుద్ధేన జలేన ఢుణ్ఢే హ్యాచాన్తమేవం కురు విఘ్నరాజ||18||

అగ్నౌ విశుద్ధే తు గృహాణ వస్త్రే హ్యనర్ఘ్యమౌల్యే మనసా మయా తే|
దత్తే పరిచ్ఛాద్య నిజాత్మదేహం తాభ్యాం మయూరేశ జనాంశ్చ పాలయ||19||

ఆచమ్య విఘ్నేశ పునస్తథైవ చిత్తేన దత్తం సుఖముత్తరీయమ్|
గృహాణ భక్తప్రతిపాలక త్వం నమోఽథ తారకసంయుతం తు||20||

యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాథభూతమ్|
భావేన దత్తం గణనాథ తత్వం గృహాణ భక్తోద్ధృతికారణాయ||21||

ఆచాన్తమేవం మనసా ప్రదత్తం కురుష్వ శుద్ధేన జలేన ఢుణ్ఢే|పునశ్చ కౌమణ్డలకేన పాహి విశ్వం ప్రభో ఖేలకరం సదా తే||22||

ఉద్యద్దినేశాభమథో గృహాణ సిన్దూరకం తే మనసా ప్రదత్తమ్|
సర్వాంగసంలేపనమాదరాద్వై కురుష్వ హేరమ్బ చ తేన పూర్ణమ్||23||

సహస్రశీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటం తు సువర్ణజం వై|
అనేకరత్నైః ఖచితం గృహాణ బ్రహ్మేశ తే మస్తకశోభనాయ||24||

విచిత్రరత్నైః కనకేన ఢుణ్ఢే యుతాని చిత్తేన మయా పరేశ|
దత్తాని నానాపదకుణ్డలాని గృహాణ శూర్పశ్రుతిభూషణాయ||25||

శుణ్డావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహా |
రత్నైశ్చ యుక్తం మనసా మయా, యద్దత్తం ప్రభో తత్సఫలంకురుష్వ||26||

సువర్ణరత్నైశ్చ యుతాని ఢుణ్ఢే సదైకదన్తాభరణాని కల్ప్య|
గృహాణ చూడాకృతయే పరేశ దత్తాని దన్తస్య చ శోభనార్థమ్||27||

రత్నైః సువర్ణేన కృతాని తాని గృహాణ చత్వారి మయా ప్రకల్ప్య|
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు హ్యజ విఘ్నహారిన ||28||

విచిత్రరత్నైః ఖచితం సువర్ణసంభూతకం గృహ్య మయా ప్రదత్తమ్|
తథాంగులీష్వాంగులికం గణేశ చిత్తేన్ సంశోభయ తత్పరేశ||29||

విచిత్రరత్నైః ఖచితాని ఢుణ్ఢే కేయూరకాణి హ్యథ కల్పితాని|
సువర్ణజాని ప్రథమాధినాథ గృహాణ దత్తాని తు బాహుషు త్వమ్||30||

ప్రవాలముక్తాఫలరత్నజైస్త్వం సువర్ణసూత్రైశ్చ గృహాణ కణ్ఠే|
చిత్తేన దత్తా వివిధాశ్చ మాలా ఊరూదరే సోభయ విఘ్నరాజ||31||

చన్ద్రం లలాటే గణనాథ పూర్ణం వృద్ధిక్షయాభ్యాం తు విహీనమాద్యమ్|
సంశోభయ త్వం వరసంయుతం తే భక్తిప్రియత్వం ప్రకటీకురుష్వ||32||

చింతామణిం చింతితదం పరేశ హృద్దేశగం జ్యోతిర్మయం కురుష్వ|
మణిం సదానన్దసుఖప్రదం చ విఘ్నేశ దీనార్థద పాలయస్వ||33||

నాభౌ ఫణీశం చ సహస్రశీర్షం సంవేష్టనేనైవ గణాధినాథ|
భక్తం సుభూషం కురు భూషణేన వరప్రదానం సఫలం పరేశ||34||

కటీతటే రత్నసువర్ణయుక్తాం కాంచీం సుచిత్తేన చ ధారయామి|
విఘ్నేశ జ్యోతిర్గణదీపనీం తే ప్రసీద భక్తం కురు మాం దయాబ్ధే||35||

హేరమ్బ తే రత్నసువర్ణయుక్తే సునూపురే మంజిరకే తథైవ|
సుకింకిణీనాదయుతే సుబుద్ధ్యా సుపాదయోః శోభయ మే ప్రదత్తే||36||

ఇత్యాదినానావిధభూషణాని తవేచ్ఛయా మానసకల్పితాని|
సమ్భూషయామ్యేవ త్వదంకేషు విచిత్రధాతుప్రభవాణి ఢుణ్ఢే||37||

సుచన్దనం రక్తమమోఘవీర్యం సుఘర్షితం హ్యష్టకగన్ధముఖ్యైః|
యుక్తం మయా కల్పితమేకదన్త గృహాణ తే త్వంగవిలేపనార్థమ్||38||

లిప్తేషు వైచిత్ర్యమథాష్టగన్ధైరంగేషు తేఽహం ప్రకరోమి చిత్రమ్|
ప్రసీద చిత్తేన వినాయక త్వం తతః సురక్తం రవిమేవ భాలే||39||

ఘృతేన వై కుంకుమకేన రక్తాన్ సుతండులాంస్తే పరికల్పయామి|
భాలే గణాధ్యక్ష గృహాణ పాహి భక్తాన్ సుభక్తిప్రియ దీనబన్ధో||40||

గృహాణ భో చమ్పకమాలతీని జలపంకజాని స్థలపంకజాని|
చిత్తేన దత్తాని చ మల్లికాది పుష్పాణి నానావిధవృక్షజాని||41||

పుష్పోపరి త్వం మనసా గృహాణ హేరమ్బ మన్దారశమీదలాని|
మయా సుచిత్తేన చ కల్పితాని హ్యపారకాణి ప్రణవాకృతే తు||42||

దూర్వాంకురాన్ వై మనసా ప్రదత్తాంస్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన|
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాశ్చ సర్వోపరి వక్రతుణ్డ||43||

దశాంగభూతం మనసా మయా తే ధూపం ప్రదత్తం గణరాజ ఢుణ్ఢే|
గృహాణ సౌరభ్యకరం పరేశ సిద్ధ్యా చ బుద్ధ్యా సహ భక్తపాల||44||

దీపం సువర్త్యా యుతమాదరాత్తే దత్తం మయా మానసకం గణేశ|
గృహాణ నానావిధజం ఘృతాదితైలాదిసంభూతమమోఘదృష్టే||45||

భోజ్యం చ లేహ్యం గణరాజ పేయం చోష్యం చ నానావిధషడ్రసాఢ్యమ్|
గృహాణ నైవేద్యమథో మయా తే సుకల్పితం పుష్టిపతే మహాత్మన్||46||

సువాసితం భోజనమధ్యభాగే జలం మయా దత్తమథో గృహాణ|
కమణ్డలుస్థం మనసా గణేశ పిబస్వ విశ్వాదికతృప్తికారిన్||47||

తతః కరోద్వర్తనకం గృహాణ సౌగన్ధ్యుక్తం ముఖమార్జనాయ|
సువాసితేనైవ సుతీర్థజేన సుకల్పితం నాథ గృహాణ ఢుణ్ఢే||48||

పునస్తథాచమ్య సువాసితం చ దత్తం మయా తీర్థజలం పిబస్వ|
ప్రకల్ప్య విఘ్నేశ తతః పరం తే సంప్రోంఛనం హస్తముఖేకరోమి||49||

ద్రాక్షాదిరమ్భాఫలచూతకాని ఖార్జూరకార్కన్ధుకదాడిమాని|
సుస్వాదయుక్తాని మయా ప్రకల్ప్య గృహాణ దత్తాని ఫలాని ఢుణ్ఢే||50||

పునర్జలేనైవ కరాదికం తే సంక్షాలయేఽహం మనసా గణేశ|
సువాసితం తోయమథో పిబస్వ మయా ప్రదత్తం మనసా పరేశ||51||

అష్టాంగయుక్తం గణనాథ దత్తం తామ్బూలకం తే మనసా మయా వై|
గృహాణ విఘ్నేశ్వర భావయుక్తం సదాసకృత్తుణ్డవిశోధనార్థమ్||52||

తతో మయా కల్పితకే గణేశ మహాసనే రత్నసువర్ణయుక్తే|
మన్దారకూర్పాసకయుక్తవస్త్రైరనర్ఘ్యసంఛాదితకే ప్రసీద ||53||

తతస్త్వదీయావరణం పరేశ సంపూజయేఽహం మనసా యథావత్|
నానోపచారైః పరమప్రియైస్తు త్వత్ప్రీతికామార్థమనాథబన్ధో||54||

గృహాణ లమ్బోదర దక్షిణాం తే హ్యసంఖ్యభూతాం మనసా ప్రదత్తామ్|
సౌవర్ణముద్రాదికముఖ్యభావాం, పాహి ప్రభో విశ్వమిదం గణేశ||55||

రాజోపచారాన్ వివిధాన్ గృహాణ హస్త్యశ్వఛత్రాదికమాదరాద్వై|
చిత్తేన దత్తాన్ గణనాథ ఢుణ్ఢే హ్యపారసఖ్యాన్ స్థిరజంగమాంస్తే||56||

దానాయ నానావిధరూపకాంస్తే గృహాణ దత్తాన్ మనసా మయా వై|
పదార్థభూతాన్ స్థిరజంగమాంశ్చ హేరమ్బ మాం తారయ మోహభావాత్||57||

మన్దారపుష్పాణి శమీదలాని దూర్వాంకురాంస్తే మనసా దదామి|
హేరమ్బ లమ్బోదర దీనపాల గృహాణ భక్తం కురు మాం పదే తే||58||

తతో హరిద్రామబిరం గులాలం సిందూరకం తే పరికల్పయామి|
సువాసితం వస్తుసువాసభూతైర్గృహాణ బ్రహ్మేశ్వరశోభనార్థమ్||59||

తతః శుకాద్యాః శివవిష్ణుముఖ్యా ఇన్ద్రాదయః శేషముఖాస్తథాఽన్యే|
మునీన్ద్రకాః సేవకభావయుక్తాః సభాసనస్థం ప్రణమన్తి ఢుణ్ఢిమ్||60||

వామాంగకే శక్తియుతా గణేశం సిద్ధిస్తు నానావిధసిద్ధి భిస్తమ్|
అత్యన్తభావేన సుసేవతే తు మాయాస్వరూపా పరమార్థభూతా||61||

గణేశ్వర దక్షిణభాగసంస్థా బుద్ధిః కలాభిశ్చ సుబోధికాభిః|
విద్యాభిరేవం భజతే పరేశా మాయాసు సాంఖ్యప్రదచిత్తరూపా||62||

ప్రమోదమోదాదయః పృష్ఠభాగే గణేశ్వరం భావయుతా భజన్తే|
భక్తేశ్వరా ముద్గలశమ్భుముఖ్యాః శుకాదయస్తం స్మ పురో భజన్తే||63||

గన్ధర్వముఖ్యా మధురం జగుశ్చ గణేశగీతం వివిధస్వరూపమ్|
నృత్యంకలాయుక్తమథో పురస్తాచ్చక్రుస్తథా హ్యసరసో విచిత్రమ్||64||

ఇత్యాదినానావిధభావయుక్తైః సంసేవితం విఘ్నపతిం భజామి|
చిత్తేన ధ్యాత్వా తు నిరంజనం వై కరోమి నానావిధదీపయుక్తమ్||65||

చతుర్భుజం పాశధరం గణేశం తథాంకుశం దన్తయుతం తమేవమ్|
త్రినేత్రయుక్తం త్వభయంకరం తం మహోదరం చైకరదం గజాస్యమ్||66||

సర్పోపవీతం గజకర్ణధారం విభూతిభిః సేవితపాదపద్యమ్|
ధ్యాయే గణేశం వివిధప్రకారైః సుపూజితం శక్తియుతం పరేశమ్||67||

తతో జపం వై మనసా కరోమి స్వమూలమన్త్రస్య విధానయుక్తమ్|
అసంఖ్యభూతం గణరాజహస్తే సమర్పయామ్యేవ గృహాణ ఢుణ్ఢే||68||

ఆరార్తికా కర్పురకాదిభూతామపారదీపాం ప్రకరోమి పూర్ణామ్|
చిత్తేన లమ్బోదర తాం గృహాణ హ్యజ్ఞానధ్వాన్తౌఘహరాం నిజానామ్||69||

వేదేషు వైఘ్నైశ్వరకైః సుమన్త్రైః సుమన్త్రితం పుష్పదలం ప్రభూతమ్|
గృహాణ చిత్తీన మయా ప్రదత్తమపారవృత్త్యా త్వథ మన్త్రపుష్పమ్||70||

అపారవృత్యా స్తుతిమేకదన్తం గృహాణ చిత్తేన కృతాం గణేశ|
యుక్తాం శ్రుతిస్మార్తభవైః పురాణైః సర్వైః పరేశాధిపతే మయా తే||71||

ప్రదక్షిణా మానసకల్పితాస్తా గృహాణ లమ్బోదర భావయుక్తాః|
సంఖ్యావిహీనా వివిధస్వరూపా భక్తాన్ సదా రక్ష భవార్ణవాద్వై||72||

నతిం తతో విఘ్నపతే గృహాణ సాష్టాంగకాద్యాం వివిధస్వరూపామ్|
సంఖ్యావిహీనాం మనసా కృతాం తే సిద్ధ్యా చ బుద్ధ్యా పరిపాలయాశు||73||

న్యూనాతిరిక్తం తు మయా కృతం చేత్తదర్థమన్తే మనసా గృహాణ|
దూర్వాంకురాన విఘ్నపతే ప్రదత్తాన్ సంపూర్ణమేవం కురు పూజనం మే||74||

క్షమస్వ విఘ్నాధిపతే మదీయాన్ సదాపరాధాన్ వివిధస్వరూపాన్|
భక్తిం మదీయాం సఫలాం కురుష్వ సంప్రార్థయేఽహం మనసా గణేశ||75||

తతః ప్రసన్నేన గజానేన దత్తం ప్రసాదం శిరసాఽభివన్ద్య|
స్వమస్తకే తం పరిధారయామి చిత్తేన విఘ్నేశ్వరమానతోఽస్మి||76||

ఉత్థాయ విఘ్నేశ్వర ఏవ తస్మాద్గతస్తతస్త్వన్తరధానశక్త్యా|
శివాదయస్తం ప్రణిపత్య సర్వే గతాః సుచిత్తేన చ చిన్తయామి||77||

సర్వాన్నమస్కృత్య తతోఽహమేవ భజామి చిత్తేన గణాధిపం తమ్|
స్వస్థానమాగత్య మహానుభావైర్భక్తైర్గణేశస్య చ ఖేలయామి||78||

ఏవం త్రికాలేషు గణాధిపం తం చిత్తేన నిత్యం పరిపూజయామి|
తేనైవ తుష్టః ప్రదదాతు భావం విఘ్నేశ్వరో భక్తిమయం తు మహ్యమ్||79||

గణేశపాదోదకపానకం చ ఉచ్ఛిష్టగంధస్య సులేపన తు|
నిర్మాల్యసన్ధారణకం సుభోజ్యం లమ్బోదరస్యాస్తు హి భుక్తశేమ్||80||

యం యం కరోమ్యేవ తదేవ దీక్షా గణేశ్వరస్యాస్తు సదా గణేశ|
ప్రసీద నిత్యం తవపాదభక్తం కురుష్వ మాం బ్రహ్మపతే దయాలో||81||

తతస్తు శయ్యాం పరికల్పయామి మన్దారకూర్పాసకవస్త్రయుక్తామ |
సువాసపుష్పాదిభిరర్చితాం తే గృహాణ నిద్రాం కురు విఘ్నరాజ||82||

సిద్ధ్యా చ బుద్ధ్యా సహితం గణేశ సునిద్రితం వీక్ష్య తథాఽహమేవ|
గత్వా స్వవాసం చ కరోమి నిద్రాం ధ్యాత్వా హృది బ్రహ్మపతిం తదీయః||83||

ఏతాదృశం సౌఖ్యమమోఘశక్తే దేహి ప్రభో మానసజం గణేశ|
మహ్యం చ తేనైవ కృతార్థరూపో భవామి భక్త్యమృతలాలసోఽహమ్||84||

#గార్గ్య ఉవాచ..
ఏవం నిత్యం మహారాజ గృత్సమాదో మహాయశాః|
చకార మానసీం పూజాం యోగీన్ద్రాణాం గురుః స్వయమ్||85||

య ఏతాం మానసీం పూజాం కరిష్యతి నరోత్తమః|
పఠిష్యతి సదా సోఽపి గాణపత్యో భవిష్యతి||86||

శ్రావయిష్యతి యో మర్త్యః శ్రోష్యతే భావసంయుతః|
స క్రమేణ మహీపాల బ్రహ్మభూతో భవిష్యతి||87||

యద్యదిచ్ఛతి తత్తద్వై సఫలం తస్య జాయతే|
అన్తే స్వానన్దగః సోఽపి యోగివన్ద్యో భవిష్యతి||88||
~~!!ఇతి శ్రీమదాన్త్యే ముద్గలపురాణే గణేశమానసపూజా సమాప్తా||~~|