ఎంత గొప్పవాడండి రాముడు
రావణాసుడు సీతాదేవిని తీసుకు వెల్లినపుడు సమస్త ప్రానలు చూశాయ్. కాని రాముడు అడిగినప్పుడు ఏ ఓక్క చెట్టు గాని ,అడవి గాని,ప్రాని గాని చెప్పలేదు .ఎందుకో తెలుసా చెప్తె రావణాసురుడు ఎక్కడ చంపేస్తాడో అని.
కోపం ఆపుకోలేక రాముడు లక్ష్మణుడితో నేను రామ బాణం వేస్తాను ఈ సమస్త ప్రాణులను , ఆకరికి దేవుళ్ళను కూడ బంథీ చేస్తానని కోపంతో ఊగిపోతుంటాడు.తమ్ముని మాట విని ఆగిపోతడు.
" క్షణకాలం కోపంతో ఎంతో గోప్ప పేరున్న రాముడు పాతాలానికి వెళ్ళేవాడు. ఆ కోపాన్ని జయంచటం వల్లే రాముడు దేవుడయ్యాడు."

No comments:
Post a Comment